Beautiful family.... మీకు ఎవరి దిష్టి తగలకుండా అందరి ఆశీర్వాదాలు..ఇంకా...శుభాకాంక్షలు మాత్రమే ఆ దేవునిదయవల్ల లభిస్తాయి. రైతుల...ఇంకా మనకోసం కష్టపడే వారి కష్టాన్ని గుర్తించే ఎంతో చల్లని మనసుమీది...!!! అందుకే మీది ఎంతో నిండు సంసారం!
Sis nen, enti ee bangkok pilla channel ki intha craze ani oka video choosanu anthe inka ala mi videos ki attract ayipoyanu inka thwaraga subscribe cheseskoni inka eppudeppudu new video pedathara ani choosthunna chala special ga vunnai me videos,all the best👍💯
*మన తెలుగు సంప్రదాయం మర్చిపోకుండా ఉన్నారు అందుకు ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుటుంన్నాం* *అక్క*
Telugu UA-cam channels lo.. less time lo more subscribers vachina channel BANGKOK PILLA👍👍👍👍 I think February 1st week lopu 1 million subscribers Avutharu.... U deserved millions subscribers.....
పిల్లాడు నిల్చుంటా అంటున్నాడు. నీ మాటలు సూపర్ రా తల్లీ. మీరు ఎల్లవేళలా చల్లగా, ఆనందంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. రైతుల పై నీ ప్రేమ మహా అద్భుతం. చాల థాంక్స్ తల్లీ.
*Nenu General ga Atu Suryudu Itu Udhayinchina Kuda UA-cam lo Vlogs Assalu Choodanu.. But.. Yesterday I Get Suggested Your Video In Shorts.. Akkada Modhalaindi Andi.. Bagundhey Ani Channel Ki Vacchi Inko Video Chusa, Ala Inko Video.. Ippudu Inka Varasapetti Annii Choosesthunna Mee Videos Anni.. Meeru Videos Chesey Paddhathiki, Mee Slang Ki, Voice Ki, Way Of Speaking Ki, Mee Tradition Ki Full Fidha.. 😍👌 Vlogs Antey Vanthu Kakkey Naa Lanti Vadi Chetha Kuda Vlogs Chusela Chesey Antha Vishayam, Kottadhanam Undi Meelo.. 99% Rotha Matrame Undey Some Vlog Channels tho Compare Chesthey.. Mee Vlogs So Natural, Freshness And Reality ga Unnai.. Keep Going And Don't Miss This Originality.. All The Best..* 😊🤝
అక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీ లిప్స్ అంటే మరీ ఇష్టం నీ వాయిస్ నాకు చాలా చాలా చాలా ఇష్టం బ్యాంకాక్ లో ఉన్న కూడా మీరు చాలా బాగా సంప్రదాయాల పిల్లలకు నేర్పిస్తున్నాడు గాడ్ బ్లెస్స్ యు అక్క బావ కి నీకు పిల్లలకి ఫుల్ ఎంజాయ్
హాయ్ శ్రావణి 😍💐 భార్యాభర్త ఇద్దరూ కలిసి పిల్లలకు భోగి పళ్ళువేయడం కన్నుల పండుగలా వుంది💐 ఇంటిదగ్గర బయలుదేరిన దగ్గర నుంచి రేగి పండ్లు కొనడం ఇoటి దగ్గర పువ్వులు కోయడం పూల డెకరేషన్ చేయడం చెరుకు ముక్కలు రాయడం భోగి పండ్లు వేసి పిల్లల్ని ఆశీర్వదించడం వరకూ చాలా చక్కగా వీడియో తీసి చూపించారు మేమే అక్కడ ఉండి చూసినంత ఆనందం కలిగింది 😍💐 💐మీ అందరికీ సంక్రాంతి💐 💐శుభాకాంక్షలు 💐
Chala chala baguntayi sister mi video's, office nunchi ragane chusthuntta, chala chala happy ga unttundhi, No-one chennal midhi,mi family ki God bless you sister,
మీ వల్ల Bangkok చూసే భాగ్యం కలిగింది వీడియోలో. Real గా కూడా త్వరలో చూడాలి అనుకుంటున్నాను. Thanks a lot for sharing. సంప్రదాయం కూడా చక్కగా పాటిస్తున్నారు. చాలా ముచ్చట వేసింది. Please wear the helmets on bike. Thanking You.
అమ్మో మీ అబ్బాయి చాలా అంటే చాలా అల్లరి. ఇలాంటప్పుడు పుట్టింటోనో అత్తంటోనో ఉంటే పిల్లల ని వాళ్ల కి అప్ప చెప్పి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుందీ..
Parfect akka video chaaaala bagundi akka mi dress combination very nice soo yedayina gift parcel vachina tondaraga open cheyalani pisuntadi ayyo papam 😂😂🤣 6 months avutunda parledu le akka vastaayi flowers kuda mi lage chaaala andanga unnayi bhogi pallu pillalaki poyadam chaala manchidi and Happy bhogi sravani varma garu 👌👌🥳🥳🎊
Milage chalamandi America unnavallu inka vere videsallo unnavallu vedios chesthuntaru... Avi baguntai kani... Meru chese vedios lo maku chala information istharu... Nd assala show cheyaru.... Nd tadabadakunda mi voice clarity chala baguntundi... Chala natural ga untundi... Inka more vedios cheyalani korukuntunna
Hi sister me slang and voice chusi ventane me channel ni subscribe chesukuna nice and cute family stay happy and healthy and chala kashtapaduthunaru videos ki, me husband encouragement clear ga telustundi beautiful family all the very best for your channel...
దేశం ఎల్లలు దాటినా.. అచ్చ తెలుగు సాంప్రదాయాలకు నిలువుటద్ధంలా దర్శనమిస్తున్న విజయనగర యువరాణి 👸శ్రావణి దేవి గారికి శుభోదయం 🌅🌻🌻🌻🌷🌷🌷పూల సుగందాల స్నానాలాడి, ప్రత్యక్ష దేవతల ప్రేమాశీస్సులతో బోగిపళ్ళు పోసుకుని తెగ అల్లరి సందడి చేసిన చిట్టి చిన్నారి పిల్లలకు ప్రేమపూర్వక దీవెనలు 🎊🎊🎊🙌🙌🙌 పుట్టింటి పండగ సారె అందుకుని చెప్పలేని సంతోషం పొందిన మీరు ఎప్పుడూ బాగుండాలి, అత్యున్నత శిఖరస్తాయికి ఎదగాలి అని ఎల్లవేళలా హృదయపూర్వకంగా ఆకాంక్షించే మీ nvrk శుభాకాంక్షలు.. మీకు, మీ శ్రీవారికి💐💐💐💐 🌹🌹🌹🌹🍎🍇🍎🍇🍎🍇🍎🍇❤️❤️❤️❤️🙌🙌..... థాంక్యూ యువరాణి గారు 🏵️
Hi sis.... Nenu chala addict aipoyanu mi channel ki... Night shift job chesi day time lo mi videos chustu untanu ... Ma husband thiduthu untaru 😍😂... anyway meeru chala baguntaru akka .. ma akka Lage untaru ....ala chustu undipovachu mimmalni ....
By God grace you have good husband, children, and nice supporting family like mother side & husband side realitives. Especially you got saraee from your mother's home. Happy to see you like this.
Hello andi chala baagundhi Bhogi pallu video 👌👌👌👏👏👏 mee videos chusthe sontha family members laagane anipistundhi 👍 chala saradaga untaru andaru 👏👏👏 happy family 👍❤️ belated happy Bhogi and Sankranti to u all 🙏-Sudhakar Vizag ❤️
Hai Bangkok Pilla I am exited to see your UA-cam channel tittled Bangkok Pilla, Your native both the the places wel known to me since physically worked as Agril,officer Palasa native. Nice meeting u,
I love 💕 this video very much akka iam very so proud one Telugu girl doing like this in Bangkok keep like this only I will see your all videos akka ❤️❤️❤️
To be safe try to wear helmets, we never know what happens on road, it is not just in our hands, sometime mishaps happen because of others as well. Keep up the great work, stay safe, take care.
Avari pillalu vallaki muddu , mi home tour video chala bagundi, miru wife and husband job chesthara ? Antha salary vastey Bangkok lo oka family happy ga vundavacchu , ala kuda oka video chesi pettandi sister ,mi videos chusthunte chala baguntundi and mi parents and mi attagaru family gurinchi kuda cheppandi , Happy bhogi and sankranti 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
రైతుల దగ్గర బేరం చేయనికి మనసు రాదు.. వారి కష్టాన్ని గౌరవించడం చాలా అవసరం❤️ Salute to you
Good 👍
Hlbbterrr😂🤕🤮😵😵💫🤕😫
H hi joining😊
Goob
సంప్రదయాల్ని వచ్చే తరాలకు అందించే మీలాంటి వారు ఉన్నంత సేపు మన ధర్మం ,ఎంత టెక్నాలజీ వచ్చిన ఎం చేయలేదు. జయ్ శ్రీ రామ్ హ్యాపీ సంక్రాంతి.
Na age 50 naku job kavali meeru help cheyagalara
విదేశాల్లో వుండి కూడా మన సంప్రదాయ లను మర్చిపోకుండా పిల్లలకు కూడా నేర్పిసు౨నారు. మిమల్ని చూస్తుంటే సంతోషం గా వుంది
Super vdus 👍👍👍
Chala varaku ante pillalu kuda entha muddu ga matladthunnaru telugu lo superb andi andaru dishti thipuchukondi
Asalu foreign endhuku andi vellatam..ekkada jobs leva??
Nijam ga India mida anta love vunte
Nice msg bro
Idjsduwud
Beautiful family....
మీకు ఎవరి దిష్టి తగలకుండా అందరి ఆశీర్వాదాలు..ఇంకా...శుభాకాంక్షలు మాత్రమే ఆ దేవునిదయవల్ల లభిస్తాయి. రైతుల...ఇంకా మనకోసం కష్టపడే వారి కష్టాన్ని గుర్తించే ఎంతో చల్లని మనసుమీది...!!!
అందుకే మీది ఎంతో నిండు సంసారం!
మీ వల్ల బ్యాంకాంగ్ చూసే అదృష్టం నాకు కలిగింది థాంక్యూ సో మచ్ 🙏🏻
ua-cam.com/video/Uzz6WzBHtgs/v-deo.html
అవును మా
Sis nen, enti ee bangkok pilla channel ki intha craze ani oka video choosanu anthe inka ala mi videos ki attract ayipoyanu inka thwaraga subscribe cheseskoni inka eppudeppudu new video pedathara ani choosthunna chala special ga vunnai me videos,all the best👍💯
Me too same andi
Same andi
Sema to sema nenu kuda
Mee to same
Japan ollu telugu matladathara ?
*మన తెలుగు సంప్రదాయం మర్చిపోకుండా ఉన్నారు అందుకు ఆ దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలి అని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుటుంన్నాం* *అక్క*
🙏🙏
💖మీమాటలు విధానం చాలా బాగుంటాయి మీ విడోయస్ చూసిన ఫ్రెతీసారీ సంతోషాన్ని కలిగించే విధంగా వుంటాయి💖
ua-cam.com/video/Uzz6WzBHtgs/v-deo.html
Telugu UA-cam channels lo.. less time lo more subscribers vachina channel BANGKOK PILLA👍👍👍👍 I think February 1st week lopu 1 million subscribers Avutharu.... U deserved millions subscribers.....
పిల్లాడు నిల్చుంటా అంటున్నాడు.
నీ మాటలు సూపర్ రా తల్లీ.
మీరు ఎల్లవేళలా చల్లగా, ఆనందంగా బ్రతకాలని కోరుకుంటున్నాను.
రైతుల పై నీ ప్రేమ మహా అద్భుతం.
చాల థాంక్స్ తల్లీ.
thanku andi
హిందూ ధర్మాన్ని పాటిస్తూ మన తెలుగు సాంప్రదాయాన్ని పాటిస్తూ చాలా చక్కగా ఉన్నారు అక్క జై శ్రీరామ్
*Nenu General ga Atu Suryudu Itu Udhayinchina Kuda UA-cam lo Vlogs Assalu Choodanu.. But.. Yesterday I Get Suggested Your Video In Shorts.. Akkada Modhalaindi Andi.. Bagundhey Ani Channel Ki Vacchi Inko Video Chusa, Ala Inko Video.. Ippudu Inka Varasapetti Annii Choosesthunna Mee Videos Anni.. Meeru Videos Chesey Paddhathiki, Mee Slang Ki, Voice Ki, Way Of Speaking Ki, Mee Tradition Ki Full Fidha.. 😍👌 Vlogs Antey Vanthu Kakkey Naa Lanti Vadi Chetha Kuda Vlogs Chusela Chesey Antha Vishayam, Kottadhanam Undi Meelo.. 99% Rotha Matrame Undey Some Vlog Channels tho Compare Chesthey.. Mee Vlogs So Natural, Freshness And Reality ga Unnai.. Keep Going And Don't Miss This Originality.. All The Best..* 😊🤝
అక్క నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నీ లిప్స్ అంటే మరీ ఇష్టం నీ వాయిస్ నాకు చాలా చాలా చాలా ఇష్టం బ్యాంకాక్ లో ఉన్న కూడా మీరు చాలా బాగా సంప్రదాయాల పిల్లలకు నేర్పిస్తున్నాడు గాడ్ బ్లెస్స్ యు అక్క బావ కి నీకు పిల్లలకి ఫుల్ ఎంజాయ్
మీ బ్యాంకాక్ వీడియోలు చాలా బాగున్నాయి...మీ మాటలు,పండగల కోలాహలం అన్ని బాగున్నాయి...👌👌
Modatisariga mi chanel chusthunna super sister
Total vedio chusthunte inka inka vedios chudali anipinchindi anduke ventane subscribe chesanu
Nd baga atract ga unnai mi vedios
Superb
family మొత్తం దిష్టి తీయించుకోండి మా చూడముచ్చట గా ఉంది...😍😍
Mere earesukuntunte చాలా చాలా నవ్వొచ్చింది
అక్క నాది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఎలా వీడియోలు తీయాలి అని మీ వీడియోలు చూశాక తెలుస్తోంది చాలా చాలా థాంక్స్ అక్క
మన హిందుత్వ culture ని అలానే పాటిస్తున్నందుకు 🙏🚩
హాయ్ శ్రావణి 😍💐
భార్యాభర్త ఇద్దరూ కలిసి
పిల్లలకు భోగి పళ్ళువేయడం
కన్నుల పండుగలా వుంది💐
ఇంటిదగ్గర బయలుదేరిన దగ్గర
నుంచి రేగి పండ్లు కొనడం ఇoటి దగ్గర పువ్వులు కోయడం పూల డెకరేషన్ చేయడం చెరుకు ముక్కలు
రాయడం భోగి పండ్లు వేసి పిల్లల్ని ఆశీర్వదించడం వరకూ చాలా చక్కగా వీడియో తీసి చూపించారు
మేమే అక్కడ ఉండి చూసినంత
ఆనందం కలిగింది 😍💐
💐మీ అందరికీ సంక్రాంతి💐
💐శుభాకాంక్షలు 💐
thank you 🙏
సంక్రాంతి శుభాకాంక్షలు ❤️🇮🇳❤️
మీ వెడియొ చాలా బాగుంది డ్రెస్ కూడా బాగుంది
Video ita kaka akka me badu video madiyo veserena some money cover la undi super badu love you 😂😂too love
కన్నుల పండుగా వుంది మీ వీడియో మేడం... మీ వీడియోస్ కి మీ వాయిస్ పెద్ద ప్లస్...
Wow traditional look nd festival super andii.....god bless u chittithalli
Mi video chuste yevaro Baga kavalisinavallu matladinattu vundi ...i like. Your way of talking andii😍😍
సూపర్ అండి మీరు రైతులకు మీరు ఇచ్చే గౌరవం సూపర్ సూపర్
Chala natural ga vuntai mee matalu... Mee vedioes kooda.... Like u so much😍
భార్య భర్తలను చూస్తే ఎంత ముచ్చటగా ఉందో❤️👌
మీ వీడియో చూస్తునంతసేపు టైం తెలియదు అపుడే అయిపోయిందా అనిపిస్తుంది మేడం 👌👌👌👌💐💐💐💐❤️❤️❤️
Nice mi videos last lo miru mivaru ala regipollu verukovadam chala bagundhi nice 👍😊
Chala chala baguntayi sister mi video's, office nunchi ragane chusthuntta, chala chala happy ga unttundhi, No-one chennal midhi,mi family ki God bless you sister,
So sweet🥰🥰🥺enta chakkaga chesaaro chinnappudu rojulu gurtocchay🥰🥰
చూసేసారు.. చూసేసారు... నీ పని అయిపోయింది. 🤣🤣🤣🤣
క్యూట్ family👌
Mi voice ki pedda fan Andi, mi videos Anni one day lo chusina meeru Inka chala videos cheyali & happy bhogi happy sankranthi
Congratulations your the number 1 trending Telugu youtuber,,,, Bangkok pilla 🎉🎉🎉
Amma meedi a ooru plz cheppandi
@@msuredrareddy1379Hyderabad kadu
మీ వల్ల Bangkok చూసే భాగ్యం కలిగింది వీడియోలో. Real గా కూడా త్వరలో చూడాలి అనుకుంటున్నాను. Thanks a lot for sharing. సంప్రదాయం కూడా చక్కగా పాటిస్తున్నారు. చాలా ముచ్చట వేసింది. Please wear the helmets on bike. Thanking You.
Very Beautiful preparation & Celebration of bhogi. Enjoy with your beautiful family members 😊
అమ్మో మీ అబ్బాయి చాలా అంటే చాలా అల్లరి. ఇలాంటప్పుడు పుట్టింటోనో అత్తంటోనో ఉంటే పిల్లల ని వాళ్ల కి అప్ప చెప్పి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలనిపిస్తుందీ..
Niamey.. kani vadallemu
Parfect akka video chaaaala bagundi akka mi dress combination very nice soo yedayina gift parcel vachina tondaraga open cheyalani pisuntadi ayyo papam 😂😂🤣 6 months avutunda parledu le akka vastaayi flowers kuda mi lage chaaala andanga unnayi bhogi pallu pillalaki poyadam chaala manchidi and Happy bhogi sravani varma garu 👌👌🥳🥳🎊
రేగుపళ్ళు మీ కళ్ళ కంటే చిన్నగానే ఉన్నాయి☺️
Brother from Telangana ,may God bless ur family happy and healthy👍
You are taking your children wherever you go and your caring for your family is very good
Nenu anvesh tho vedio chusi 351K unnapudu subscribe chesa with in 20 days lo anvesh bro ne cross chesindi...Wow great bangkok pilla
Milage chalamandi America unnavallu inka vere videsallo unnavallu vedios chesthuntaru... Avi baguntai kani... Meru chese vedios lo maku chala information istharu... Nd assala show cheyaru.... Nd tadabadakunda mi voice clarity chala baguntundi... Chala natural ga untundi... Inka more vedios cheyalani korukuntunna
మీది విజయనగరం అయినా మీరు మాట్లాడే విధానం మొత్తం తెలంగాణ భాష లాగే ఉంది నేనైతే వందకు వందశాతం దీనికి ఒప్పుకుంటున్నాను , 🤗🤝🏅
Not telagana language kadu sir,it's turupu language vizag baasha
😀 మా pillalu kuda anthe allari.
Unnadantlo simple ga chala Baga chesaru ..nice akka...
అక్క మీ వీడియో సూపర్ ❤️❤️❤️
Hi sister me slang and voice chusi ventane me channel ni subscribe chesukuna nice and cute family stay happy and healthy and chala kashtapaduthunaru videos ki, me husband encouragement clear ga telustundi beautiful family all the very best for your channel...
మీ వీడియోస్ బావుంటాయి sis, bankok మొత్తం ఫ్రీ గా చూస్తున్నాము tq💐🙏
Addicted to the voice and slang 🥰
Chala saradhaga vundhi meru bhogi pallu chesthunte chinni pillalaga enjoy chesthunaru 👍👍 pagundhi😂😂😂😂😂
Ippudu trending mere akka😍the most fastest subscribers vastunaruu endukante anta manchi content share chestunaruu maku
639k subscribers great sister baga kastabadi videos chesthunnavu good luck
సంక్రాంతి శుభాకాంక్షలు.. 😀
సంక్రాంతి శుభాకాంక్షలు akka 🙏
Hi akka Naku nee videos ante chaala ishtam
Mi kothha video s vesthe chalu akka entha pani unnna pakkaki petti ni videos chustha akka 😊💕
Nice family me explanation Chala bagundi akka eppadinundi nenu me fan😊
Chala bagunnayi me celebrations god bless you all 🙏🏻
Bajaj chetak advertisement, గుర్తుకు వస్తోంది.
సూపర్ 👌sis మీ వాయిస్ చాలా బాగుంది మీ మాటలు అలా వింటూనే ఉంటాం అంతలా బాగుంటాయి వీడియోస్ సూపర్ god bless you
E channel oka vyasanam ayipoindi yenni videos choosina inka inka choodlanipistundi 😀
Mee talent Mee kastam madam chala thvaraga prathi video million lo views vasthunnay congratulations 🎉👏👏 madam
దేశం ఎల్లలు దాటినా.. అచ్చ తెలుగు సాంప్రదాయాలకు నిలువుటద్ధంలా దర్శనమిస్తున్న విజయనగర యువరాణి 👸శ్రావణి దేవి గారికి శుభోదయం 🌅🌻🌻🌻🌷🌷🌷పూల సుగందాల స్నానాలాడి, ప్రత్యక్ష దేవతల ప్రేమాశీస్సులతో బోగిపళ్ళు పోసుకుని తెగ అల్లరి సందడి చేసిన చిట్టి చిన్నారి పిల్లలకు ప్రేమపూర్వక దీవెనలు 🎊🎊🎊🙌🙌🙌 పుట్టింటి పండగ సారె అందుకుని చెప్పలేని సంతోషం పొందిన మీరు ఎప్పుడూ బాగుండాలి, అత్యున్నత శిఖరస్తాయికి ఎదగాలి అని ఎల్లవేళలా హృదయపూర్వకంగా ఆకాంక్షించే మీ nvrk శుభాకాంక్షలు.. మీకు, మీ శ్రీవారికి💐💐💐💐 🌹🌹🌹🌹🍎🍇🍎🍇🍎🍇🍎🍇❤️❤️❤️❤️🙌🙌..... థాంక్యూ యువరాణి గారు 🏵️
🙏
Hi sis.... Nenu chala addict aipoyanu mi channel ki... Night shift job chesi day time lo mi videos chustu untanu ... Ma husband thiduthu untaru 😍😂... anyway meeru chala baguntaru akka .. ma akka Lage untaru ....ala chustu undipovachu mimmalni ....
Hai Beauty Of Bangkok 💐..............So Sweet Correct Kada Medam Evari Pillalu Vallake Muddu Very Nice 👍👍👍👍👍👍.............. Guntur Abbai
By God grace you have good husband, children, and nice supporting family like mother side & husband side realitives.
Especially you got saraee from your mother's home.
Happy to see you like this.
ఏయ్ బ్యాంకాక్ పిల్ల శ్రావణి చిన్న రేగిపళ్ళు దొరకలేదా అక్కడ.భోగి పండుగ శుభాకాంక్షలు.జై హింద్.
mi way of talking ki nenu pedda fan ni
మీ కుటుంభం చూస్తుంటే ముచ్చట వేస్తుంది అమ్మా!
Akka me vedioes ki big fan meeru bangkok lo undi kuda mana hindi power chatichaparu super akka
Hello andi chala baagundhi Bhogi pallu video 👌👌👌👏👏👏 mee videos chusthe sontha family members laagane anipistundhi 👍 chala saradaga untaru andaru 👏👏👏 happy family 👍❤️ belated happy Bhogi and Sankranti to u all 🙏-Sudhakar Vizag ❤️
Abba mee vedios chusuthuntay Happy ga feelavuthunam Happy bog I madam
Mee vlog s super ga vuntayandi meeru chala chalaki ga vuntarandi
Wow great of you mam one thing that where ever you go following our India tradition culture hat's off to you mam proud to be an indian 💫🇮🇳
WISHING the Kids a happy healthy, prosperous and peaceful life.
Hai Bangkok Pilla I am exited to see your UA-cam channel tittled Bangkok Pilla, Your native both the the places wel known to me since physically worked as Agril,officer Palasa native. Nice meeting u,
I love 💕 this video very much akka iam very so proud one Telugu girl doing like this in Bangkok keep like this only I will see your all videos akka ❤️❤️❤️
Hai me voice chala bagundhi
@@satyanarayanakanagarla TQ Andi 😍
Miru chala beautiful vuntaru inka mi voice aythe mari supar
Akka mana channel 1m chaala speed ga cherukuntundhi 😍💥🥳
To be safe try to wear helmets, we never know what happens on road, it is not just in our hands, sometime mishaps happen because of others as well. Keep up the great work, stay safe, take care.
సంక్రాతి శుభాకాంక్షలు 🌺🌺🌺🌺
Very addicting videos super chestunnaru 🎉hearty congratulations
Very nice family. Best wishes for your family.
Mee channel asalu variet ga beautiful ga undi
Madi Bobbili sis, mi videos really superb 🥳🥳🥳
All video shots chusam super unai
Avari pillalu vallaki muddu , mi home tour video chala bagundi, miru wife and husband job chesthara ? Antha salary vastey Bangkok lo oka family happy ga vundavacchu , ala kuda oka video chesi pettandi sister ,mi videos chusthunte chala baguntundi and mi parents and mi attagaru family gurinchi kuda cheppandi , Happy bhogi and sankranti 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Happy birthday ishitha @karthika chinna bangkok pilla ...
Akka Mee voice challa bhagunthundi challa clarity gaa cheptharu Mee face Lakshmi kalagaa unttundi
Thanku ma
Ma entilo ammayee, la, ne, vundi, kada, E Bangkok pilla, God bless you.
Happy sankranti miku and mi family ku
Meee abbai same Babu lagae unnadu andi ma vadini chusinatae undi aa cute Ness
Me all videos super, me vlog ki me vioce plus point.keep it up.
Thank you so much 🙂
Mi inspiration tho UA-cam channel petta.mi andhari blessings kavali 😊
Super and happy family sravani ❤️👌🏻
Bloopers pettandi please
Baga chepav sravani algae baga chesav festival I like ur videos and talking style
మీ వీడియోలు చూస్తే మీము కూడా బ్యాంకాక్ లో వున్నట్టే అనిపిస్తుంది. మీరు వేసిన పువ్వులు. నూరువరహాలు
Soo nice andi... Chala bagunnai mee videos....