పడవలో డ్రాగన్ పండగకి.. Chinese New Year Celebrations in Bangkok || Bangkok Pilla
Вставка
- Опубліковано 7 лют 2025
- పడవలో డ్రాగన్ పండగకి.. Chinese New Year Celebrations in Bangkok || Bangkok Pilla
Instagram
bangkok.pilla : / bangkok.pilla
Ishitha's page : / ishi_sagiraju
#Bangkok #BangkokPilla #teluguvlogs
For more videos from Bangkok Pilla 👇👇👇
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
Thanks Giving Festival ▶ • బ్యాంకాక్ సిటీ షేక్ అయ...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
Dasara Festival in Bangkok ▶ • బ్యాంకాక్ లో దసరా.. ||...
Biggest Flower Market in Thailand ▶ • Biggest Flower Market ...
Scams in Bangkok #1 ▶ • Bus Journey and Shoppi...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )
బ్లాక్ అయితే చాలా చాలా బాగుంది, అలాగే మీ వాయిస్ కూడా చాలా బాగుంటుందని చాలా బాగా నచ్చుతుంది. మనదేశ సంస్కృతి వచ్చేసరికి మన అమ్మానాన్న పెద్దవాళ్లు అందరు చెప్తారు, అలాగే ఇతర వాళ్ళ సంస్కృతి సాంప్రదాయం ఇలాంటి వీడియోలు వల్లే తెలుస్తది.
Congratulations Sravani Garu, mee gurinchi eenadu lo big news.
My sister ki award vachinanta aanandam naku,
Meeku ela undo....
Congratulations!!
@@srkiran4560 ❤
@@srkiran4560 hxc
Hi
ప్రతి నాణానికి రెండు వైపులు ఉంటాయి. ప్రపంచం మొత్తం బ్యాంకాక్ ని ఒక వైపు చూపిస్తే మీరు మాత్రం ఇంకో వైపు చూపించారు 👌
హాయ్ అక్క వీడియో అయితే, వెరెలెవాలొ వుంది పిల్లలు చాలా, యంజయ్,చే స్తున్నారు,మీ , కుటుంబసభ్యులు, సంతోషంగా ఆరోగ్యం గా వుండాలని ఆశిస్తున్నాను అక్క అల్ద్ బెస్ట్,అండ్, జైహింద్
శ్రావణి మీ తెలుగుతనం, చలాకి తనం భేషజం లేని ముక్కు సూటి మాటలు, చాలా బాగున్నాయి. 👏మీ వీడియో ఎప్పుడొస్తుందా ఎదురు చూసేలా వున్నాయి 🤝
O
చాలా చక్కగా వివరించి చెప్పావు..శ్రావణి sis.... ఉండేది విదేశం లో అయినా మన సంస్కృతి,సంప్రదాయాలను ఏమాత్రం మరువకుండా తెలుగు లో చాలా చాలా బాగా చెప్తున్నావ్...love heart ❤️from శ్రీదేవి శర్మ.తెలంగాణ
ఇద్దరు పిల్లలూ పక్కనే ఉన్న చాలా చక్కగా వీడియో తీసి థాయిలాండ్ ఆచారాలు చూపించావు అక్క ❤️❤️
😊
శ్రావణి గారి ఓపిక కి ఒక లైక్ వేసుకోండి👍👍👍👍
From Vizianagaram to Bangkok.... Voice ki oka like cheyyandhi 👍
Miru edharu pillallani tisukoni poi miru video tisaru antey mi dedication ki salute
OOO madam meeru pillani jagratha gaa chusukoni video lo padina meeru chalajagratha gany untunnaru. Good sister entha bagachupisthunnaroo
శ్రావణి గారు ముందు మీ వాయిస్ బాగుంది ఈరోజు వీడియో చాలా చాలా చాలా బాగుందండి మేము అక్కడికి వచ్చి ఎలాగో చూడలేము మీరు చాలా చక్కగా చూపిస్తున్నారు మీ వాయిస్ చాలా చాలా బాగుంది మీకు థాంక్యూ థాంక్యూ థాంక్యూ
నిజంగా మీ వాయిస్ చాలా సూపర్ నేను వీడియోస్ ఓన్లీ మీ వాయిస్ కోసం చూస్తున్న
Thank you Madam మీరు బ్యాంకాక్ ని బాగా చూపిస్తున్నారు మీరు తెలుగులో బాగా మాట్లాడుతున్నారు🥰
Madam mee videos choostaamu maadi kooda vizianagaram mee videos chaala baaguntaai meeru mee pillalu allari super
This is the first time I am seeing a Telugu women Hats off 😀😀
ఈ వీడియో తీయడానికి మీరు చాలా కష్ట పడ్డారు.thank you.
పడవలో డ్రాగన్ పండగ-అద్బుతంగా మాకు తెలియచేశారు.మిమ్మల్ని ఎలా మెచ్చు కోవాలో తెలీడం లేదండి.మధ్యలో ఆపేశారు.2వ.భాగం ఉంటుందా మేడం గారు. ధన్యవాదాలు.
Akka pillaliddaritho video eala manage chesthunaru pillalu jagratha akka meku fan ipoyaa maku thailand chupistunnaru mem elago vellalemu thankyou sis
Mi videos chusthunnapudu minutes matladey vidhan chusthunnapudu atomic ga na face lo smile vachesthuntadhi love you 😍 sister 😘
హాయ్ శ్రావణి 😍
బ్యాంకాక్ లో చైనా వారి
పండుగ సంబరాలు అద్భుతంగా
ఉన్నాయి. అంతకంటే అద్భుతంగా
వివరిస్తూ చూపించావు.👌👌👌
సింహాలు కుందేళ్లు చిన్న డ్రాగన్
పెద్ద డ్రాగన్ లు చక్కటి వాయిద్యాలతో వాటి డాన్సులు
అన్నీ వాటి వెనకే తిరుగుతూ చాలా చక్కగా చూపించారు.
బ్యాగ్ విదలకుండా మీ బాబూ
సెల్ విదలకుండా మేమూ చక్కగా
ఎంజాయ్ చేసాము.👌👌👌
వీడియో అంతా చూశాక నాకు ఒకటి అర్థం అయింది.
అంత పెద్ద డ్రాగన్ కి కూడా
లాలీపప్ అంటే చాలా ఇష్టం అని 😊
అద్భుతమైన పండగని చూపించావు
ధన్యవాదములు 😍🙏
మన ఊరు పేరు చెప్పగానే నాకు ఎంతో గర్వాంగా ఉంది
మీ వాయిస్ చాలా బాగుంది అలాగే మీరు చూపించే వీడియో కి తగ్గట్టుగా మీ వాయిస్ ఉంది
Sis మేము అంత ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్లి అవ్వన్నీ చూడలేము కానీ మీరు మాకు ఇవ్వన్నీ చూపిస్తున్నందుకు మీకు 🤝🤝🤝😀
ఈ వీడియో తీయడానికి మీరు చాలా కష్ట పడ్డారు
మీ ప్రతి వీడియో చూస్తాను శ్రావణి అక్క చాల బాగా చూపిస్తున్నారు ఇద్దర్ని చిన్న పిల్లలనే తట్టుకోవడం చాల కష్టం అలాటిది మీరు ఇంత అందగా చూపిస్తున్నారు చాల థాంక్స్ అక్క శ్రావణి అక్క..... 😍
Thank you so much మాకు బ్యాంకాక్ చూపిస్తున్నందుకు మా అమ్మాయి మీ వీడియోస్ చూసి మనం కూడా బ్యాంకాక్ వెళ్దాం అంటుంది
బ్యాంకాక్ ఎలా ఉన్నా కానీ మీరు చెప్పే విధానాన్ని మన బాష బట్టి వచ్చి చూడాలి అనిపిస్తుంది చూడటానికి రావాలి అనిపిస్తుంది
Congrats, ఈ రోజు ఈనాడులో మీ న్యూస్ వేశారు vasundharalo
హాయ్ మేడం మీ గురించి ఈ రోజు ఈనాడు దినపత్రికలో వేశారు .
మీరూ చాలా గ్రేట్ మేడం.
Mee patience ki hardwork ki hats off andi.... nenu aithey full enjoy chesa video ni thank u sooooo much n keep rocking 😍😍😍😍😍😍😍😍😍
Cultural function చాలా బాగా చూపెట్టారు. Thank you so much 🥰 Madam
Madhi kuda vzng sister... Me voice me matalu Chala baguntai..
వాల్తేరు వీరయ్య షూట్ మొత్తం బ్యాంకాక్ లోనే ఉంది కదా మేము ముందే చుసేసాం అనుకున్న ఎందుకంటే మీరు అన్ని చూపించారు కదా బ్యాంకాక్ places
Pillato kalese enta baga maintenance chestunnaru video's amma👌
Really great 🥰
Baddam bhasker Garu bag odalatam ledu🥰🥰🥰
God bless you 🙌
మేడమ్ నాది విజయనగరం రింగ్ రోడ్డు లో ఉంటాను మీ వీడియోలు చాలా బాగుంటాయి
Abba super super ga vundhi vlog
Meru explain cheyadam ite inka super , new year celebration ite kirak 🎉🎉🎊🎊🎊🎊🎊🎉🎉👌👌👌😍😍
అమాంతం పది లక్షల మంది సబ్స్క్రయిబర్స్ రాబోతున్నారు మన ఇంటికి ❤️🥰😍🤗👌🇮🇳💪🇮🇳💪😘
I'm very happy that today I saw an article about you on Eenadu paper.. congratulations 🎉🎉
Thank you so much 🙂
Mee voice ki mee opika ki mee slang ki yenni awards ichina takkuve avuthundi Sravani garu 👌👌👌👏👏👏👍👍👍 mee comedy chala baaguntundhi 😀 juttu ki gorintaku baaga yerraga pandindhi 😂, buddodu thurru mani thuriga laga paripothadu 😂
🤣🤣🤣🤣
Video entha interesting and super ga undha mee background voice kooda chala baga suit ayyindhi. Andhuke athi thakkuva time lo meekanthamandhi subscribers 👏👏👏keep it up 👍👌
హాయ్ చెల్లీ మేమైతే బ్యాంకాక్ వచ్చి ఇవన్నీ చూడలేము నీ వల్ల అన్నీ చూడగలుగుతున్నందుకు ధన్యవాదములు 👌❤️
Me dedication ke super akka , time pettukoni mari prathi comment ke kuda like chesthunaru akka meeru... Hatsoff to u akka...Hard work never fails akka...u deserve more and more and more subscribers akka....all d best ...
Life is a different vizianagaram nunchi miru Bangkok lo una places chusthunaru so lucky
Kids eddarito chalaa opigga video chestunnav akka.buddodu very nice papa kuda cute family.
Akka kids thu videos thiyadam chala kastam akka ayyina nu kids ni chusekotto videos thiyadam chala baggudhi akka
ఈరోజు ఈనాడు పేపర్లో నీగురించి ఆర్టికల్ వచ్చింది. మంచిగా వుంది మీ ఆర్టికల్ మేడం.
Nice sister !! Deergasumangali Bhava. 🙌 stay blessed forever 🕉❤👍
, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా మీ తల్లి భారత భూమి ఎన్ని సముద్రాలు దాటి వెళ్ళిన ఇది మాత్రం మర్చిపోకుండా ఉండాలి ఎవ్వరైనా సరే
today morning Eenadu magazine Lo me story Vachindi, daily UA-cam open cheyagane vache me videos sudden ga magazine Lo vachesariki nenu Chustunnadi you tube A-ha news really superb your at of express @bankok Lo Indian pilla
My perception was different than what you showcasing about the bankok here, very nice. I change my view you shown otherside great .
Good job sis. 👍🏻
Super andi final ga last lo manchi message icharu, manam anukunnadhi sadhinche varaku try chesthu undalani.
మీరు మీ బాబుని బుడ్డోడు అనడం.. చాలా బాగుంది. ముఖ్యంగా మీ వాయిస్ ఏమిటండి బాబు అంత క్యూట్ గా ఉంటుంది. ఏది ఏమైనా మీ హస్బెండ్ చాలా లక్కీ అండి ఎందుకంటే మీ అంత చక్కని భార్య దొరికినందుకు. మీరు మీ ఫ్యామిలీ అంత బాగుండాలి 👍👍👍🌹💐🌹💐
Thanku
Nenu Srikanth varma annaya.
I saw ur article today from Eenadu vasundhra.winderful u deserve it.
All the best and keep going.
Congrats sravani . Mee interview ఈ రోజు ఈనాడు పేపర్ వసుంధర లో వచ్చింది.
Excellent sis ... Vzm.. dist voice... Me voice vini. Meru vzm.. ani cheppakunna.. thelustundhi.... Every video oka animuthay❤️❤️❤️❤️❤️all d best future lo manchi.... Awards vastayi ❤️❤️❤️🙌🙌🙌
Chala colour full ga undhi video thank u ..take care. Ishan ..
మాది విశఖపట్టణం మీ పోగ్రం అంటే నాకు చలా ఇష్తం TQ Bangkok అంతా చూపిస్తున్నాము సో హ్యాపీ
Hi Sis..Recently ga mi channel subscribe cheskunnanu.UA-cam shorts chusetapudu mi video appear ayindandi. First video tho impress ayyanu🥰 Mi voice, mi telugu slang lo unna sweetness ki addict ayyanu Sis😍 Bangkok videos chala baga chupistunnaru. Live lo chustunnate undhi. Thailand gurinchi theliyani vishayalu mi valla thelistunnayi sis👌👍👏
Akka Bangkok lo me daily routine vlogs cheyindi.. Akka
Very informative and educative andi. Thanks for the video. You must have put in lot of efforts in making this video.
Mee voice super akka Mee vlogs chala baguntayi ❤️❤️
Abba డ్రాగన్ పండుగ వినడానికి వింతగా వుంది కానీ చాల చాలా బాగుంది పండుగ అక్క thank you 😍
Thanku
Memu choodalenivi anni meru chaala baga choopistunnaru thank you soo much🙏
Super Akka midi vzm ani telisaka chala happy ga undi e madya చూస్తున్న సూపర్ ga explain చేస్తావ్ all the Best sis
sravani Garu how are you to all your family me daily routine vlog cheyyadi sravani Garu 🥰🥰
Hi sister just know mi gurinchi Google lo read chaysanu chala happy ga undhi 👍👍👍all the best sis♥️
Very nice madam....EENADU lo me story chadivaanu...really inspiration to so many people...
Thanku
Hoo super festival baagundiii........
Nice your actually promoting the beauty of bangkok.some thing rare pics
Hi andi,chala ante chala impressive ga unnai mi videos,naku daily inka elanti videos updates vasthaya ani wait chesthu untunnanu antha interesting ga untunnai mi videos ,chala baga opikaga videos chesthunnaru....nijamga chala baga nachuthunnai andi...ekkado unna bangkok ikkade intlo kurchoni experience chesthunnatlundi naku matram...antha feel untundi mi videos chusthunnapudantha...hats of to u....and for ur patience....😊
First view like and comment akka lots of love from bhimavaram ❤️
So beautiful 😍. Thanks for ur efforts and hard work behind this video. Congregations 👏
Nice Video 👌👌 బ్యాంకాక్ పిల్ల... your Voice Is So Speed than my mobile internet 😂😂....❤️❤️
Mi videos, andulo miru chupinche locations, miru explain chese vidanam chala baguntunayi
Mi videos kosam waiting...
6 days నుండి మీ వీడియో కోసం wating
Husband oorlo lekapovadam koncham late aindi.
Nice celebration @ nice video recording
Happy Chinese New year
Sravani Garu,Mi Videos Chala bagunnai...ee madhyana Maa Vooru Vellanu Sankranthi Fest Ki.Maa Friends& Family Members,Mi Videos Tappakunda Chustunnaru.
Real ga memu vachi ma kallatho chusinatlu chupincharu pillatho antha janalu vunapudu video testu vallani control chestu excellent video share chesaru super 👌 sister life lo memu chudaleni, vinalenivi me vlogs tho memu chala baga enjoy chestunam
nice infotainment video. Good Luck. Please mention in the description about the camera, mic, gimble, software used for video editing and voice over mixing.
Watched all videos from Hyderabad,very excited to see your vlogs and I love you voice and explaination
Heloooob sravani garuu mi gurinchi ఈనాడు పేపర్ లో వసుంద్ర లో మి గురించి ఆర్టికల్ 👌👌👌👍
Tuk tuk vediolee peru techaii ani😃
Hii అక్క మీ వల్లే బ్యాంకాక్ మేము రాకపోయినా అంత మా కళ్ళముందే ఉంచుతున్నారు tq akka 💞
Memu bankak ki vachinatu anipinchindi ma pillalki chupincha chala kasta paddaru meeru makosam tq so much akha inka laste lo meeru chepina neethikuda super😊 tq so much god bless you🎊
thank you 😊
Chaalaa baagaa chupinchaarandi.
Ending inspiration sentence baagundi
thank you andi 😊
Akka china vallu akkuvaga unna dhaggara shoot chesthunnappudu koncham jagratha ga vellandi akka masks pettu kondi
ఎవరెవరో ఛానల్ స్తార్త్ చేస్తున్నారు కాని మీ అంత ఫ్యామస్ ఎవరూ అవ్వలేదు. మీ వాయిస్ వల్ల అనుకుంటా, విజయనగరమా మజాకా.
thanks andi
I was there in Singapore for Chinese New year, on the final day it was performed in a big stadium. Our Indians performed lungi dance. Your coverage is wonderful. God bless you child.💐💐💐
Mee language chala interesting undi akka videos chustunte inka chudali anipistundi Mee voice kosam😄
వెరీ నైస్ వీడియో 👍👍👍👍చాలా బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు వివరించారు.... థాంక్యూ సో మచ్
I really appreciate your efforts you put in these videos. Kids to record cheyatam Chala kastam. Super meeru.
Chaala beautiful gaa cheasaruu akka😍😍😍❤️❤️
chala bagundi andi mee video.chala baga cover chesaru china kotha samvatsram ni
డ్రాగన్ పండుగ అనేది చాలా వింతగా ఉన్నా కని చాలా సరదాగా ఉంది అక్క
Maku imtha chakkati dragon festival chupinchinamdhku thank you sister ❣️❣️❣️
Woww. Super 😍. Mi voice ki oka award ivvali😘🥰😍
ఇప్పుడే మీ గురించి ఈనాడు లో చదివాను congratulations...
Tq so much akka mee nincheee Inka chala videos except chasthunnama akka PLZ COM TO LIVE ONEC AKKA ❤️❤️❤️❤️
Hi sister me videos super , me videos repeat ga chsunanu 👍👍👍
I like your voice b,coz you speaking is very simple nd sweet nd another thing is I also vizianagaram.
Hi undi, me all videos chusanandi nice,n voice also super,Bangkok gurinchi Baga chebutunarandi,meeru natural ga matldutaru,
Ho, reply echaru ,chustaro ledho anukunanandi,thank you.