Neeli Meghalalo - S.Janaki.

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 1,2 тис.

  • @satyarajuparapu4149
    @satyarajuparapu4149 2 роки тому +49

    ఎన్ని సార్లు విన్నప్పటికి తనవి తీరదు ఈ పాట అద్భుత గానం👌👌👌

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 10 днів тому

      ఘంటసాల మాస్టారి కి పోటీ నేను అన్నట్లు పాడారు జానకమ్మ గారు.

  • @srinivasa.4045
    @srinivasa.4045 2 роки тому +58

    అమ్మా మీకు పాదాభివందనం , ఇంతకన్నా ఏమి ఇవ్వగలను తల్లి మీ గానామృతానికి,

  • @sriramana306
    @sriramana306 3 роки тому +108

    మీ కంఠ స్వరం లో ఏదో మహత్యం ఉంది అమ్మగారు......
    మీ పాట వినగానే ప్రశాంతత దానికదే వస్తుంది...

  • @ramur7262
    @ramur7262 3 роки тому +93

    కారణ జన్మురాలు తల్లి మీరు 🙏🙏🙏

  • @tngangareddy524
    @tngangareddy524 2 роки тому +26

    ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಸೊಗಸಾಗಿ
    ಅದ್ಭುತವಾಗಿ. ಅಮೋಘವಾಗಿ
    ಲೀಲಾಜಾಲವಾಗಿ.
    ಹಾಡಿದ್ದೀರಿ ಅಮ್ಮ
    ಪಾದಿಬಿ. ವಂದನೆಗಳು
    🙏🙏🙏👌

  • @chalapathiish
    @chalapathiish 3 роки тому +45

    నమస్తే జానకమ్మ గారు, మీ గానం అద్భుతం అమోఘం, మీరు జన్మజన్మలకు గాయకురాలు గానే పుట్టాలని ఈ జన్మ 100 నూరేళ్లు ఇలాగే ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము.

  • @narsimapuli7567
    @narsimapuli7567 2 роки тому +56

    సాక్షాత్తు సరస్వతి దేవీ అమ్మ మీరు
    మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏

  • @GSS1230
    @GSS1230 20 днів тому +2

    బాలు గారు చెప్పినట్టు ఏ మాత్రం కదలకుండా ఇంత అందంగా శ్రావ్యంగా పాడే ఏకైక గాన సరస్వతి తల్లీ మీరు 🙏🙏

  • @arogyasamudram4544
    @arogyasamudram4544 Рік тому +31

    S. జానకమ్మ గారికి భారత రత్న అవార్డు రావాలని కోరుకుందాం.మా అమ్మ గారితో సమానం 🙏🙏🙏🌹🌹🌹🎉

  • @kasimvali8174
    @kasimvali8174 4 роки тому +171

    ఎస్. జానకి అమ్మ గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244  3 роки тому +12

      వాళ్లివ్వరు. కారణాలు ఊహించడం కష్టం కాదు. మనమే ఇచ్చుకోవాలి అంతకన్నా గొప్ప బిరుదు.

    • @nallaakshay3992
      @nallaakshay3992 Рік тому

      Yaa.....exactly
      She deserves it....

    • @trameswarrao6177
      @trameswarrao6177 Рік тому

      కోకిలమ్మ అని కొత్త అవడ పెట్జలి

    • @pavanipondari1234
      @pavanipondari1234 Рік тому

      @@trameswarrao6177 e

    • @sivastudio6924
      @sivastudio6924 4 місяці тому

      ame kante mundu susheela amma ku ichi tarvata janaki gariki gariki ivvali

  • @bollinenibhadraiah5456
    @bollinenibhadraiah5456 3 роки тому +11

    ఏ పూర్వ పుణ్యమో మాకు నీఅంతటి గొప్ప గాయని నీ భగవంతుడు మాకు ఇచ్చాడు
    హాట్స్ ఆఫ్ జానకమ్మ తల్లి

  • @nanisdreamchannel9999
    @nanisdreamchannel9999 Рік тому +28

    ఎంత అద్భుతం మీ గానం మేడం.. మనసుకు చాలా ఆహ్లాదం గా ఉంది 👏👏👏👌👌

  • @ssrmurty1457
    @ssrmurty1457 3 роки тому +109

    ఏ పూర్వ పుణ్యమో
    మీ గొంతుగా మారి
    అపురూపమై పలికే
    మా అంతరంగాన...

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244  3 роки тому +153

    ఈ విడియోని ఇంతమంది ఆస్వాదిస్తారనుకోలేదు. ఇది నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. వారికి నా జోహార్లు. గాయని జానకమ్మకి శతకోటి వందనాలు.

  • @lntsrs2656
    @lntsrs2656 2 роки тому +31

    జానకి అమ్మగారు ఇంకో వంద సంవత్స రాలు ఆరోగ్యంగా ఉండి ఇదే గొంతులో నుండి ఆణిముత్యాలు మనకు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నా

  • @charan.k7300
    @charan.k7300 4 роки тому +41

    Neelam koyyana
    ఈ ఆహ్లాదమైన పాట ఎప్పుడు విన్నా మనసుకు హాయిగాఉంటుంది.జానకమ్మగొంతులో మరింత ఒదిగిపోయింది.ఇంతటి అద్భుత సంగీతాన్ని ఇప్పటి సినిమాలలో ఉహించలేము.

  • @harisankararaob1354
    @harisankararaob1354 3 роки тому +34

    🙏🙏🙏 నమః శుమాంజలి
    ఇది కదా పాటంటే
    ఇది కదా స్రావ్యమైన సంగీతం అంటే
    ఇది కదా హృదయాలపనలంటే👍 అభినందనలు

  • @sunkarivamshikrishna1385
    @sunkarivamshikrishna1385 4 роки тому +99

    జానకి అమ్మ గారి కంఠం ఎంతో మధురంగా ఉంటుంది. ఎంతో ఆత్మానందం కలిగించే పాట ఇది. భానుమతి, సుశీల, జానకి, జమునా రాణి , బాలసరస్వతి దేవి,వాణీ జయరాం, చిత్ర, శైలజ లాంటి వారు గొప్ప గాయకులు.

    • @madhumandli
      @madhumandli 4 роки тому +10

      జిక్కి గారు పి.లీల గారు కూడా ఈ కోవలోకి వస్తారు అప్పుడప్పుడు ఎస్ వరలక్ష్మి కూడా

    • @mrsurya1082
      @mrsurya1082 3 роки тому +1

      Ch

    • @chilkurmanjeera2350
      @chilkurmanjeera2350 3 роки тому +2

      @@madhumandli aAAAAÀAÀaÀaaa

    • @koppolukrishnareddy6370
      @koppolukrishnareddy6370 3 роки тому

      @@madhumandli ఐఐ

    • @sathimansinghsingh9925
      @sathimansinghsingh9925 3 роки тому +3

      L r eashwari kuda

  • @stockmarket6849
    @stockmarket6849 2 роки тому +4

    ఎంపెట్టాడో కానీ ఆ దేవుడు మీ గొంతులో ఎంత బాగా పాడుతారో కళాకారులు అదృష్టవంతులు

  • @arogyasamudram4544
    @arogyasamudram4544 Рік тому +22

    మీ గానామృతానికి దాసుడను తల్లీ 🙏🙏🙏🌹🌹🌹

  • @ramu9017
    @ramu9017 4 роки тому +82

    ఆ గొంతులో మాధుర్యం ఎన్ని సంవత్సరాలైనా తరగదు మీకు శతకోటి వందనాలు అమ్మ

  • @chandrababuyendreddy257
    @chandrababuyendreddy257 7 місяців тому +2

    Amma Janaki! How sweet and melodiously sung by you Talli, " Meeku enta ichchina ,eemi ichchina meeku Telugu jati runapadi vundi". We will never hear of these sweet melody songs from any one.

  • @haraharamahadevayoutubecha8644
    @haraharamahadevayoutubecha8644 Рік тому +24

    జానకి అమ్మ ఈ ప్రపంచంలోనే మీకు మించిన సింగర్ లేరు అమ్మ .ఈ ప్రపంచంలోనే మీకు మించిన గానం లేదు అమ్మ. మీరు మా తెలుగు వారు కావటం మేము చేసుకున్న అదృష్టం అమ్మ.

  • @kotisambhumahanti6846
    @kotisambhumahanti6846 5 років тому +72

    జానకమ్మగారికి నిండా నూరేళ్లు ఆభగవంతుడుఆమె చేత ఇంకా వంలకోలదీ పాటలు పాడించాలనీ మనసారా కోరుకుంటున్నాను

  • @madhumandli
    @madhumandli 3 роки тому +33

    దేవుడా ఇంత మంచి అమ్మని ఈ భూమి మీదకి పంపించినందుకు మేము ధన్యులము ఎన్ని సాంగ్స్ పాడారు మీకు నా పాదాభివందనం

  • @dineshchavidi5602
    @dineshchavidi5602 8 місяців тому +2

    తల్లీ ఆ గాత్రాముతో ఎందరో మనసులు గేలిచావు ఎంతోమంది మనసులని మైమరిపించి ముగ్ధులైనారు, స్వర మాధుర్యం ఎంతో ప్రీతకరమైనది,మీ గాత్రం ఆమోఘం, పాట పాడే వారు అనేకులు కాని పాటని అభినయించి పాడడం విశేషం తల్లీ ఏమని మిమల్ని పోగుడుట మా తరమా .... తరములు మారిన మీ గాత్రంములోనీ మధురిమ ఇంచేనా తగ్గలేదు... ఈ సంగీత సాగరంలో ఎన్నో విజయాలను సాధించిన సంగీత కోకిల మా జానకమ్మ ...

  • @kamaraju739
    @kamaraju739 2 роки тому +11

    అవును భారతరత్న ఇవ్వాలి..జానకమ్మ గారికి

  • @vijaykumar-kg2bn
    @vijaykumar-kg2bn 2 роки тому +3

    జానకమ్మ గారి పాట వినని వారి జన్మ వ్యర్థం. మనం అందరం ఎంతో ఎంతో పుణ్యం చేసుకున్నాం కాబట్టి జానకమ్మ గారి పాట వింటున్నాం. ఎంత అదృష్టం. ఆమె గారి గాత్రం ఎలా ఉంటుంది అని చెప్పే సాహసం నేను చేయను. ఎందుకంటే ఆమె గాత్రం గురించి వర్ణించడానికి తెలుగు భాషలో పదాలే లేవు. మనం సీతారాముల ను తల్లిదండ్రులు గ భావించి పూజిస్తాం కదా. అందుకని ఆ సీతా అమ్మవారే ఈ జానకమ్మ గా పుట్టి మనందరినీ అలరించడానికి కలియుగంలో జానకమ్మ గా అవతరించారు. ఈ జానకీ మాతే రామాయణం లోని ఆ జానకీ మాత. లేకుంటే అంతటి గళ మాధుర్యం ఎలా సాధ్యం? జానకమ్మ గారూ మీకు నా శతకోటి సాష్టాంగ దండప్రణామాలు. మీరు నాకు నా కన్నతల్లి లా అనిపిస్తారు. మీ అంతటి మహా గాయని ని కలిసి ఇవన్నీ చెప్పే మహద్భాగ్యం ఎలాగూ ఈ జన్మకు లేదు. అందుకే ఇక్కడ నుంచి మీకు నా శతకోటి పాదాభివందనాలు. మీరే మా బలం. మీ పాటే మా బలం. మీ పాటే మా బలహీనత కూడా. మీ పాట వినకుంటే మేం బ్రతకలేము. మీ పాట వింటే ఎంతటి బాధైనా చిటికెలో మాయం. అదే సంతోషం ఐతే పదిరెట్లు పెరిగిపోతుంది. మీకు ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం. అమ్మా, జానకమ్మా అని పిలిచి తలిచి మనసులో కృతజ్ఞతలు చెప్పడం తప్ప.
    కారంచేటి. విజయకుమార్.
    తెనాలి.

  • @subbaraobandaram9492
    @subbaraobandaram9492 6 місяців тому +6

    She is eligible for BHARAT RATNA AWARD AND SHE IS EXCELLENT SINGER

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 роки тому +23

    మాతృ మూర్తికి హృదయపూర్వక నమస్కారములు 🙏

    • @chadalavadaanjaneyulu5468
      @chadalavadaanjaneyulu5468 3 роки тому

      అమ్మ ✍️❤️"శుభోదయం.
      "సంకల్పానికి గణాధిపతి అధిపతి అయితే శుభసంకల్పానికి సౌభాగ్య సౌందర్య లహరి సంపద ఇచ్చేవారు ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరులు.
      "పార్వతీ పరమేశ్వర కుమార గణాధిపతి సౌభాగ్య సంపద కలగాలని హృదయపూర్వకంగా కోరుచున్నాను.
      "ఓం నమః శివాయ నమః.

    • @sindhupillirajubabu8338
      @sindhupillirajubabu8338 Рік тому +1

      మ్యారుమూర్తికి. మా హృదయ పూర్వక. నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthyvss
    @murthyvss 3 роки тому +22

    అమ్మా మీ గొంతుకలో పాట వింటుంటే మాకు ప్రాణం మీద తీపి వస్తుంది. ఈపాట మా నాన్న గారి నోటి నుండి నా చిన్న తనంలో వినే వాడిని. ఎప్పుడైన ఈ పాట వింటే మా నాన్న గుర్తుకు వస్తారు

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244  3 роки тому

      గొప్ప అనుభూతి. మీ కామెంట్ కి నా మనసు ఆర్ద్ర మవుతుంది.

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 роки тому

      Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity

  • @ashokchandra3447
    @ashokchandra3447 3 роки тому +130

    కలియుగంలో ... జనాలు.. బాధలతో,, భయాలతో,, ఆందోళనతో,,, గందరగోళంగా,,, ఉంటారని ,, వాళ్ళు సేద తీరటానికి ,, అద్భుత గాత్రం ఇవ్వాలని,,, భగవంతునికి అనిపించి ,,, ఒక మహా గాయనిని,, సృష్టించ్చాడు ,,, ఆమే ,, ఈమే ...

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 роки тому +1

      Anta ledu.. most average voice not melodic at all

    • @fanofjanakamma4454
      @fanofjanakamma4454 3 роки тому +2

      @@ramu.krsna12
      Meeku SusheelAmma Songs Ishtame
      But Vere Singer Ni Ane అధికారం మీకు లేదు

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 роки тому

      @@fanofjanakamma4454 but I can’t stand demeaning Susheelamma by comparing with Janaki garu as Susheelamma is the only queen of Telugu music

    • @fanofjanakamma4454
      @fanofjanakamma4454 3 роки тому +1

      @@ramu.krsna12
      Janakammma Queen Of
      All South Indian Languages

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 роки тому

      @@fanofjanakamma4454 you can’t change the history and fact just because you are her fan... As far as number of songs are concerned Janaki garu stands nowhere in front of Susheelamma. PS-50000 SJ-17000(she herself told this figure in an interview). When she sang more numbers than Susheelamma only in Kannada how come Janaki garu the queen ...!!!

  • @umamaheswararaovattikulla3618
    @umamaheswararaovattikulla3618 3 роки тому +22

    సినీ సంగీత జగత్తు లో S.జానకి గళం విశిష్టం,అపురూపం,అనన్యసామాన్యం, ఓ గాన కోకిల. ఉమామహేశ్వరరావు వట్టికూళ్ల

    • @baganaprakasarao6937
      @baganaprakasarao6937 3 роки тому

      ఎన్నిసార్లఇనా వినాలని అనిపిస్తుంది.

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 роки тому

      Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity

  • @suribabuavala6577
    @suribabuavala6577 4 роки тому +38

    మీ లాంటి వారి పాటలు వినడము మా జన్మ అదృష్టుము అమ్మగారు

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 4 роки тому +17

    ఇలాంటి ఆణిముత్యం పుట్టిన కాలంలో మేమంతా జన్మించటం మా అదృష్టం... పాదాభివందనం...💐

  • @sujathak296
    @sujathak296 2 роки тому +4

    అమ్మ మంచి అర్థం ఉన్న మధురమైన చక్కటి ....
    తియ్యని పాట .....తియ్యని స్వరం తో వినిపించారు
    మీకు ధన్యవాదాలు💐మ్

  • @srinivasamurthyakkapeddi2128
    @srinivasamurthyakkapeddi2128 2 роки тому +2

    తేనెలొలుకు స్వరం
    వానలో తడుస్తున్న ఆనందం
    మనసులో మెదిలే తరంగం
    జానకమ్మ స్వరానికి నీరాజనం

  • @venkateswarlurayaprolu6078
    @venkateswarlurayaprolu6078 4 роки тому +17

    ఎస్ జానకి గానకళ మధుర గమ కి సంపూర్ణ ఆయువు👍👌🙏👏🌹 ఆరోగ్యము కలిగి అందరిని ఇలాగే అలరించాలని ప్రార్థన🙏👌👍👏🌹

  • @venkataharshareddy
    @venkataharshareddy 19 днів тому +1

    One of the greatest artist in the industry she continued her ambience from the beginning to till end of her career we can't compare others to her she is rarest piece

  • @bineshppillai
    @bineshppillai 4 роки тому +20

    Melodious song sung beautifully by S.Janakiamma. Super super super

  • @ashokmoturu1539
    @ashokmoturu1539 5 років тому +63

    Janaki amma u r living legend.indian govt may not give bharath ratna award .but we r giving bharath kokila.

    • @vallapprem9952
      @vallapprem9952 4 роки тому +1

      super melody voice

    • @raghavendrahebbal4640
      @raghavendrahebbal4640 3 роки тому +1

      Kannada telgu tamil maleyalm number one ammmma .....100 varsha baaali ammma ......

  • @koumudi9922
    @koumudi9922 5 років тому +20

    భారతరత్నం మా గాన కోకిలమ్మ జానకమ్మ

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 2 роки тому +2

    s.janaki amma indian number one female play back singer no one can beet her singing style and voice moduletion and High pich perfect voice

  • @gmcbharathpeta-0116
    @gmcbharathpeta-0116 4 роки тому +21

    S. Janaki Amma❤ India🇮🇳 number one🥇☝🥇☝🥇 singer

  • @kaachamsimhaiah3409
    @kaachamsimhaiah3409 3 роки тому +55

    భారత రత్నమా నీకు పాదాభివందనం

  • @srinivasy7498
    @srinivasy7498 3 роки тому +27

    It is surprising to see her sing so nicely at that age.Simply great.

    • @indiramenon530
      @indiramenon530 2 роки тому +1

      Really great janaki garu, yr voice is super.

  • @karnakarreddy2830
    @karnakarreddy2830 3 роки тому +11

    నీలి మేఘాలలో గాలి కెరటాలలో
    నీవు పాడే పాట వినుపించునీ వేళ
    ఏ పూర్వపుణ్యమో నీ పొందుగా మారి
    అపురూపమై నిలిచె నా అంతరంగాన
    నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు
    నా హృదయభారమునే మరపింపజేయు
    అందుకోజాలని ఆనందమే నీవు
    ఎందుకో చేరువై దూరమౌతావు..నీలి మేఘాలలో

    • @sankarkumar8777
      @sankarkumar8777 2 роки тому

      ❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

    • @dhanalakshmiganti5232
      @dhanalakshmiganti5232 2 роки тому

      Whatsup

  • @ysai9887
    @ysai9887 Рік тому +9

    S Janaki Amma melody queen 👑👑👑💖

  • @pangimatyaraju3960
    @pangimatyaraju3960 3 роки тому +10

    అమ్మా 🙏 మీ కంఠం మహా మహా అద్బుతం🙏🙏

  • @srinivasaraodarla9523
    @srinivasaraodarla9523 5 років тому +128

    "భారత కోకిల" మన "జానకి అమ్మ" గారు... దేశానికి దేవుడు ఇచ్చిన వరం మీరు... మీరు నిండు నూరేళ్ళు ప్రశాంతంగా ఉండాలి...

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 2 роки тому +1

    శిలా రూపంలో ఉన్న సరస్వతి అమ్మ ఆలపించినట్టే ఉంది...ఎలాంటి హావభావాలు లేకుండా, కదలకుండా, పాడిన జానకమ్మ తల్లికి,పాదప్రణామాలు....

  • @kishorejesta6997
    @kishorejesta6997 9 місяців тому +118

    2024 లో ఈ వీడియో వీక్షిస్తున్న 90 కిడ్స్ ఉంటే ఒక లైక్ 🥰👍🏻

  • @SvlesnkumariSrigirurajukumari
    @SvlesnkumariSrigirurajukumari 24 дні тому

    🙏జానకి అమ్మ ఎప్పటికి ఒక అద్భుతం భగవంతుడు ప్రసాధించిన వరం మనకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @raghavaraovankadaru97
    @raghavaraovankadaru97 4 роки тому +7

    What a melodious Telugu song number of times I want to listen this song
    Raghavarao V Dublin USA

  • @sarathypartha6508
    @sarathypartha6508 4 роки тому +13

    Her simplicity and melody at this age is most commendable and adorable, All the play back singers at that age are ever memorable as long as music in right spirit and path is there. Hearty blessings to her Jayashree

    • @parameshwarankas5069
      @parameshwarankas5069 4 роки тому

      Thaalaattum thaaye en kadaisi thookkamum ungal thaaaattai kettukkonde thoonga vendum, neengal palanooru aandukal vaalavendum amma.

  • @prasadaraochadalavada6823
    @prasadaraochadalavada6823 2 роки тому +8

    What a melodious tune in that golden days!

  • @raghavendrahebbal4640
    @raghavendrahebbal4640 4 роки тому +6

    I love you Amma . Wow super song .but I don't know Telugu. .am kannadiga. But my fav singer janaki amma.numbr one singer hole universe numbr one ammmmmaaaa .

  • @mangalajoshi6503
    @mangalajoshi6503 3 роки тому +9

    అమ్మ గాన సరస్వతి పాదాభివందనం.

  • @gajulalakkameswarappa8090
    @gajulalakkameswarappa8090 3 роки тому +28

    Madam your voice teaches simplicity, purity ,perfectness and polite behaviour etc

  • @vanmurthy8902
    @vanmurthy8902 Рік тому +2

    No words comments marvles no one can sung like you jsnaki garu god bless u always

  • @emmawatson3344
    @emmawatson3344 2 роки тому +3

    ఏ పూర్వ పుణ్యమో..... నీ పొందుగా మారే.....
    అపురూపమై నిలిచే నా అంతరంగానా.......👌lyric

  • @bhadri..9204
    @bhadri..9204 3 місяці тому

    మనస్సు బలేనప్పుడు ఇలాంటి పాటలు వింటే మనస్సు ప్రశాంతముగా వుంటుంది

  • @nainaphinehaskishore6291
    @nainaphinehaskishore6291 4 роки тому +9

    ఏ పూర్వ పుణ్యమో.... జానకమ్మ స్వర వరం మనకు దొరికింది

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 роки тому

      Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity

  • @mukeshks7507
    @mukeshks7507 5 років тому +3

    എന്താ പാട്ട്.......ഒരു രക്ഷയുമില്ല....super composition... wonderful singing janakiamma... beautiful language.....wish I we're born there...I love sirimallipoova in Telugu,priye charuseele by yesudas and suseelamma,amani padave,oh nindu chandamaama,vidhathathalapuna song..there are so many collection of beautiful gem songs in Telugu...love from kerala

  • @mallimathschannel8357
    @mallimathschannel8357 4 роки тому +26

    Marvelous song...I am very lucky to hear this song .

  • @vasipallipadmaraju6460
    @vasipallipadmaraju6460 3 роки тому +1

    S.జానకి గారు అతి మధురంగా పాడిన పాటలలో ఇది మరువలేని,మనసును హాయి గొల్పే పాట

  • @jaswanthreddy2822
    @jaswanthreddy2822 4 роки тому +3

    Super maa ur the best singer in the world,and ur voice is like Veena ,ur the gaana Saraswati

  • @nandipatividyasagar1983
    @nandipatividyasagar1983 2 роки тому +1

    మీ "సమ్మోహనగానమాధుర్యామృతాలు" కొన్ని తరాలపాటు ఆస్వాదిస్తారు తల్లి. ధన్యులు 👏👏👏👏👏🙏🙏🙏🙏

  • @raghavendrahebbal4640
    @raghavendrahebbal4640 4 роки тому +5

    Univers number one singer amma s janaki Amma .

  • @kasamadhu8653
    @kasamadhu8653 4 роки тому +1

    మీమ్మల్ని పొగేటంతవాడినికాదు మీపాటలువింటేచాలు అసలులోకంతేలియదుఅమ్మ ఏంతపుణ్యంచేసుకున్నడో నీకడుపునపుట్టిమహనుబావుడుఅతనిజన్మ ధన్యమైందికద

  • @vrrajasimhasimha4536
    @vrrajasimhasimha4536 4 роки тому +18

    Really awesome. impossible for today's generation to sing this song

    • @krishnareddy9493
      @krishnareddy9493 3 роки тому

      What a tone so sweet voice.my humble naskaramulu talli

  • @SRKM999
    @SRKM999 4 роки тому +1

    కొన్ని సృష్టిలో అరుదైనవి....ఈ పాట... అమ్మ గొంతు అలాంటివి....

  • @vijayalakshmivijaya6344
    @vijayalakshmivijaya6344 6 років тому +128

    అమోఘం,శ్రావ్యమైన గళం జానకిగారి సొత్తు.👏👏👏

  • @shivaupputhala3370
    @shivaupputhala3370 2 роки тому +2

    S Janaki amma universal singer no one can beet her singing style

  • @riyazbasha1098
    @riyazbasha1098 5 років тому +33

    Excellent naa janma danyamipoindi me voice vinnaduku 👏👏👏

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 3 роки тому +1

    Janaki amma..
    Meeku padhabhivandanam talli
    No words to say..
    Apuroopa mina ..paata..
    Ty

    • @hemanth7119
      @hemanth7119 3 роки тому

      శ్రీదేవి యెర్రిసాని గారు మరపురాని మధురాతి మధురమైన మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అర్థవంతమైన అమూల్యమైన గీతాన్ని అద్భుతంగా ఆలపించిన మనందరి అమ్మగారి యస్.జానకి గారికి పాదాభివందనములు తెలియచేసుకుంటున్నాను అదే విధంగానే ఈ పాటను మరొకమారు వినే భాగ్యం కలిపించిన మిమ్మల్ని నా మనస్పూర్తిగా అభిమానిస్తున్నాను అభినందిస్తున్నాను ఆశ్వీరదిస్తున్నాను.

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 4 роки тому +13

    Our Great Singer Madame S.Janaki .She is No 1 in World Not Only India .

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 роки тому

      Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity

  • @satyaprasad9364
    @satyaprasad9364 3 роки тому +2

    A poorva punyamo Talli janakamma talli ee paata mee voice Divine talli matalu levu adhbutam Excellent

  • @h.a.ranganathranga7299
    @h.a.ranganathranga7299 5 років тому +13

    Great singer so awsome so great full song hats up madam

  • @svijayalakshmi897
    @svijayalakshmi897 2 роки тому +2

    Oh God we are very greatfulto you for giving us such a good singer . Our janakamma is really 👍👌

  • @sairamarige4793
    @sairamarige4793 5 років тому +68

    Love u amma Bharath ratna ravali......amma meku

  • @RavindraKumar-ut9iy
    @RavindraKumar-ut9iy 5 років тому +1

    👏🙏🙏🙏 అమ్మ గానకోకిల నేను చనిపోయటప్పుడు అమ్మ వింటూ చనిపోతే ఈ జన్మకి అంతకన్నా ఇంకేం కావాలి

  • @kasimvali8174
    @kasimvali8174 4 роки тому +14

    S. Janaki Amma India number one singer

  • @sreeatreya6646
    @sreeatreya6646 Рік тому +1

    Mellodious.....😅 OLD GOLD SONG OF EXELLENCE FOR EVER. MAA S.J. and Musicians HATS OFF. sree atreya tumakur karnataka.

  • @santhisimon1175
    @santhisimon1175 3 роки тому +13

    Agreat voice melodious meaning taken away the soul into the Dream world: Thanks a millon:

  • @kondaveetidamodarreddy7006
    @kondaveetidamodarreddy7006 2 роки тому +4

    గొప్ప తీయని గాత్రం.. నమస్సులు అమ్మా

  • @sooryakrishna7204
    @sooryakrishna7204 3 роки тому +6

    I like this song very much.my favourite singer,.a really talented and gifted singer

  • @ongolesudarshan7080
    @ongolesudarshan7080 5 років тому +2

    తార స్ధాయి శృతి మీకే సొంతం జానకమ్మ ఏ పాటైనా సరే

  • @AnnaiahSannidhi
    @AnnaiahSannidhi 4 роки тому +139

    మీకు పాదాభివందనం తల్లీ...💐💐💐

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 5 років тому +5

    Niradambara and dedicated Singer.Baesh Baesh chaalaa bhaagundhi

  • @dasaradharamireddychevuru2949
    @dasaradharamireddychevuru2949 Рік тому +1

    Iam appreciating you Janaki gaaru
    for your sweet voice. God bless u
    Amma.

  • @balagurunadam2118
    @balagurunadam2118 5 років тому +9

    Long live S.Janaki Amma Garu great singar Sweet and melody voice Hat,s Up

  • @vijayalakshmi-dd2pt
    @vijayalakshmi-dd2pt 8 місяців тому

    I like verymuch verymuch such a legendary voice we want get in future 100% correct
    K.vijaya kumar

  • @munikrishnappahanumanthapp2555
    @munikrishnappahanumanthapp2555 3 роки тому +5

    Janaki amma this song makes my mind peacefull ur blessed, mind blowing song janaki amma

  • @ppurushothamprasad4325
    @ppurushothamprasad4325 5 років тому +22

    Super madam what a c.excellent singing

  • @indurivenkatareddy8776
    @indurivenkatareddy8776 5 років тому +73

    ఆమె గానం అజరమరం తెలుగుజాతి ఆమెకి ఏంతో ఋణపడివుంది

    • @s.mvalis.m.v3660
      @s.mvalis.m.v3660 5 років тому +1

      Olive Janaki amma Niki na padabivandanam meeting pasina patalanni maha adbhutam Talli Manam poems mepatalu eppatiki chiranjevuluga intake Talli evariki vasthundi enthati Saraswathi kataksham amma vandanalu Talli s.m Vali a.p

    • @throvaguntaramakrishnarao1093
      @throvaguntaramakrishnarao1093 5 років тому +1

      Excelent

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 5 років тому +1

      అజరామరం

    • @railikoteshwarlu649
      @railikoteshwarlu649 4 роки тому +1

      A wonderful singer rare voice my favorite singer from my childhood I salute to Janakamma

    • @ramu.krsna12
      @ramu.krsna12 3 роки тому

      Susheelamma is the one and only queen of Telugu music as 90% of female voice from late 50s to 90s is of her except Ilaiyarraja music. All Indian singers put together can not beat 50% of Susheelamma’s voice melody, sweetness and clarity

  • @ismartbondvlogs8337
    @ismartbondvlogs8337 3 роки тому +6

    ఈ వయసులో కూడా ఇంత చక్కగా పాడారు అమ్మ మీరు 🙏🙏🙏

  • @narayanaraomovva1836
    @narayanaraomovva1836 4 роки тому +7

    May god bless you to sing more and more songs Amma with love Anu Hyderabad

  • @Jagadeesh-e3y
    @Jagadeesh-e3y 11 місяців тому

    God blass you thalli chaalachkkagaa paadaavu thalli.neeku ఆదేవుదు ఎ ల్ల వెలాలచల్లగాచూడాలని ఆ దేవదేవుడిని కోరుకొంటున్నాను.

  • @umamaheswarnakka6810
    @umamaheswarnakka6810 5 років тому +101

    The only singer who stands like a statue singing with swinging and swirling sweet mellifluous voice keeping all the octaves at her command .

    • @sandhyaaerupula2575
      @sandhyaaerupula2575 5 років тому +13

      I wonder where the sound is coming from.

    • @Annsu2017
      @Annsu2017 5 років тому +4

      👏👏👏

    • @humbleRaj
      @humbleRaj 5 років тому +10

      Saraswati Devi Amsham Aavidaa

    • @aviseksharma1843
      @aviseksharma1843 3 роки тому +4

      I actually noticed exactly this. She neither nodes her nor does any hand movements while singing. Yet her voice does all the required movements.

    • @umamaheswarnakka6810
      @umamaheswarnakka6810 3 роки тому +1

      @@aviseksharma1843
      Good Evening Sir,
      Very true. some 50 years ago, I attended her concert in Vizag at Andhra University, and she has the same stature to date. Blessings of Ma Saraswathi are there with this Bhooloka Saraswathi.
      Regards
      Uma