లైన్ క్లియర్.! రుణమాఫీ వాళ్లకే!! | Telangana Government Key Decession On Rythu Runamafi | Rtv Live

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • #Rtvlive #RtvLiveNow
    #రుణమాఫీ #TelanganaGovernmentKeyDecession #RythuRunamafi #RtvLive
    లైన్ క్లియర్.! రుణమాఫీ వాళ్లకే!! | Telangana Government Key Decession On Rythu Runamafi | Rtv Live
    For More News Updates, Visit : www.rtvlive.com
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : appstoreconnec...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugudigital
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

КОМЕНТАРІ • 35

  • @indian8723
    @indian8723 Місяць тому +12

    అప్పుడు రీ షెడ్యూల్ అయినా క్రాఫ్ లోన్స్ ఫోర్ ఇయర్స్ నుండి మేము రెన్యువల్ చేసుకుంటున్నాము ఇప్పుడు మాకు వర్తించదు అంటే ఎలా? అసలు ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పింది ఇప్పుడు ఏం చెప్తుంది ఏం మాట్లాడుతున్నావ్ వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా!?

    • @sallamahitha5260
      @sallamahitha5260 Місяць тому

      గెలిచినా తరవాత మాట మార్చారు

    • @kunjaprasad2226
      @kunjaprasad2226 Місяць тому

      ఈ 5 years లో ఒక ఎడారిలా తయారు చేస్తారు ఈ ప్రభుత్వం తెలంగాణా ని

    • @thirupathipittala6911
      @thirupathipittala6911 Місяць тому +1

      ఇది వెస్ట్ ప్రభుత్వం

  • @chakkalaveerabhadraiah7678
    @chakkalaveerabhadraiah7678 Місяць тому +2

    2018 కంటే ముందు తీసుకున్నవి కొన్ని ఇంకా రెన్యువల్ కాలేదు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్లు రైతులు కాదా మీరు ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి ఇప్పుడు చేసేది ఏంటి మళ్లీ న్యూస్ లో ప్రతి భూమి ఉన్న రైతుకు అని మీరు చెబుతున్నారు 2018 కంటే ముందు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియజేయగలరు

  • @kumbalavaruneshwerreddy901
    @kumbalavaruneshwerreddy901 Місяць тому +3

    Gold loan kuda mafii aitayaa

  • @ramarao7026
    @ramarao7026 Місяць тому +1

    అన్నా రేవంత్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కాదు ప్రతి రైతు కు అంటే లోన్ తీసుకున్న ప్రతి రైతు కు మాఫీ చేయండి లేదంటే ప్రభుత్వం నకు చెడ్డ పేరు వస్తుంది మేము అంత కాంగ్రెస్ వాళ్ళమే పార్టీ దెబ్బ తింటాది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు అంత చేస్తే ఎన్ని కోట్లు డిఫరెంట్ వస్తుంది ఎంత వచ్చిన తప్పకుండా రైతులు అందరికి మాఫీ చేయండి jai కాంగ్రెస్ jai కాంగ్రెస్

  • @venkyg3800
    @venkyg3800 Місяць тому +2

    Ration card lekapothe maphi radha

  • @SachinSachinvajja-li1cp
    @SachinSachinvajja-li1cp Місяць тому

    Sbi బ్యాంక్ లో రుణం ఎట్లా

  • @AdvikRishith
    @AdvikRishith Місяць тому +2

    First ration card ivvandi

  • @malleshyadav8728
    @malleshyadav8728 Місяць тому +1

    Rations card pramanikam kadu annadu epudu rations pramanikam antunaru abhadala cm

  • @shaheenbegum6894
    @shaheenbegum6894 Місяць тому +1

    2018 ki mundu vallaki husbend Leni vallaku cheyandi

  • @HemalathaLalithaEedunoori
    @HemalathaLalithaEedunoori Місяць тому

    🇮🇳💐👌🌅

  • @GangadharVemula-l9m
    @GangadharVemula-l9m Місяць тому +1

    Weast government

  • @sampathupasi4146
    @sampathupasi4146 Місяць тому +1

    Antha mosam

  • @user-co4sb2fc6g
    @user-co4sb2fc6g Місяць тому

    Gold loan gurichi clarity evvandi

  • @LavanyaNathi-l2v
    @LavanyaNathi-l2v Місяць тому

    Gold loan gurinchi cheppandi

  • @vdattu9856
    @vdattu9856 Місяць тому

    Goldloan gurinchi matladandi

  • @LIGHTNING_GAMER383
    @LIGHTNING_GAMER383 Місяць тому

    Enka apuudu

  • @shobhadugyala6593
    @shobhadugyala6593 Місяць тому +5

    Kotha ration cards ivvakunda idivaraku ration cards vunnavaallaku maathrame Runa maafi varthisthunnadani Govt. nirnayamaithe, idi Raithulanu mosam cheyadame.

  • @ramarao7026
    @ramarao7026 Місяць тому

    ఒకసారి అలోచించి నిర్ణయం చేయండి రైతు కామెంట్ తీసుకోండి

  • @user-jv2vi5qe2b
    @user-jv2vi5qe2b Місяць тому

    Maaku reshan card ledhu.memu 5otlu congress ki vesi gelipincham.next elections ki congress raadhu

  • @kalyanmallesh7817
    @kalyanmallesh7817 Місяць тому

    Renival chesinavari paristhidi anti revanth 5 akarala lopu unna andhariki runamafhi cheyandi jafha

  • @sampathupasi4146
    @sampathupasi4146 Місяць тому

    Bhumiki ration enti sambandam abaddalaprabhutvam

  • @nageswarareddy3662
    @nageswarareddy3662 Місяць тому

    Congress rythulanu relationship card unty mafi ante idhi mosam

  • @shaheenbegum6894
    @shaheenbegum6894 Місяць тому

    Kcr sir mottam cheyaledu

  • @Mysteroy
    @Mysteroy Місяць тому

    Chatha palana........waste fellow..........

  • @GangadharVemula-l9m
    @GangadharVemula-l9m Місяць тому

    Weast government

  • @sampathupasi4146
    @sampathupasi4146 Місяць тому

    Weast government