సాగర ఘోష - 4వ అధ్యాయంపై అత్యద్భుత ప్రసంగం | Sagara Ghosha - Chapter-4 | Garikapati Full Speech
Вставка
- Опубліковано 10 жов 2024
- ఎన్ని చూస్తున్నా ఎన్ని వింటున్నా ఓ మనిషీ నువ్వు మారవా? అంటూ ప్రపంచాన్ని ప్రశ్నించే సాగర ఘోష కావ్యం 4వ అధ్యాయంపై అత్యద్భుత ప్రసంగం.
సాకేత్ ధార్మిక సమాజ్ ఆధ్వర్యవంలో సాకేత్ కాలనీ, ECIL - హైదరాబాద్ క్షిప్ర గణపతి ఆలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో "సాగర ఘోష" పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' UA-cam channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱UA-cam: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #sagaraghosha #worldhistory #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు 💐🙏🙏🙏🙏🙏💐
హరి ఓం గురువుగారు సాగరఘోష చదివినప్పటికి మీరు పద్యాలు పాడి వివరిస్తుంటే మా జన్మ ధన్యమైనట్లుంది. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
భారతీయుడు, భారతీయుడు 2 ఈ రెండు సినిమాలు ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక అద్భుత కావ్యాలు.. ప్రస్తుత సమాజంలో ప్రతిరోజూ జరిగే అన్యాయాలను, అవినీతిని, దారుణాలను కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలో చూపించారు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే అసలైన ఆస్తి ఏమిటో తెలుసా అవి విలువలు.... అవి అంతులేని సంపద.. ఈ సినిమాలో నచ్చే అంశాలు చాలా ఉన్నాయి.. నచ్చని అంశం అవినీతిని అంతమొందించడానికి హీరో ఎన్నుకున్న మార్గం Correct కాదు.. చంపడం వల్ల ఏ ఒక్క సమస్యని కూడా పరిష్కరించలేము.. అలా కాకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లల కోసం తమంతట తాముగా మారే విధంగా చేసినట్లయితే చాలా బాగుండేది.. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా కావాలని చెడు అనిపించుకోడు.. చెడ్డవాడిగా సమాజంలో మిగిలిపోవాలి అని అనుకోడు.. మందుకు, మగువకు, డబ్బుకు ఆశపడి లొంగిపోతుంటారు.. ఆ తర్వాత బానిసగా మారి అదే ప్రపంచంలో బ్రతుకుతూ ఉంటారు.. అలాంటి వారందరికీ అద్దం లాంటిది ఈ సినిమా.. అలాంటివారు ఒక్కసారి అద్దంలో చూసుకోండి.. మీరేమిటో? మీ పిల్లల మనసులో మీ స్థానం ఏమిటో?
........✍️ Mr.K World
సాగరఘోష కావ్యాన్ని cinemaగా తీస్తే అద్భుతంగా ఉంటుంది
Om Namah Sivayya 🙏
Guruvu Gariki Namaskaram 🙏
♿🕉️🔱👏🙏🚩 ఓం నమః శివాయ 🚩🙏👏🔱🕉️♿
maa taraaniki meeru tyagaraaju 🙏🙏
Dhanvaadalu swamy
HARIOHM. SALUTATIONS FOR SPREADING WISDOM. AND GNANA FOR OUR ENLIGHTENMENT.
Sri gurubhuyonamaha...
Guruvu gariki pranamamulu.mana temples lo prasadham polythene covers lo isthunnaru.miru ii vishyanni mi pravachanalalo dhinini prasthavinchhi ,pi varaku vellatatlu chesthe chala baguntundhi ani ma vinnapamu.Dhanyavadhalu
సాగర ఘోష..భౌతిక మానసిక పర్యావరణ పద్య కావ్యం.!
సాగర ఘోష అనేది శ్రీ గరికిపాటి నరసింహారావుగారు రాసిన తెలుగు పద్య కావ్యం. ప్రపంచ చరిత్రను, జీవి ఉద్భవం నుండి ఆధునిక కంప్యూటరు ఉద్భవం దాకా క్లుప్తంగా చెప్పే కావ్యం ఇది. పది అధ్యాయాల ఈ పుస్తకాన్ని నాలుగేళ్ళ పాటు రచించాడు. వెయ్యి పైచిలుకు పద్యాలతో, అసలు వచనమన్నదే లేని కావ్యం ఇది. కవిగారు ఈ కావ్యాన్ని ఆది శంకరాచార్యునికి అంకితమిచ్చారు.!
ఈ కావ్యం ప్రపంచ చరిత్రను 10 అధ్యాయాల్లో వివరిస్తుంది. జీవి యొక్క పుట్టుక నుండి కంప్యూటరు ఆవిర్భావం దాకా ప్రపంచ చరిత్ర లోని వివిధ ముఖ్యమైన ఘట్టాలను క్లుప్తంగా ఛందోబద్ధ పద్యాల్లో రచించాడు. అయితే...ఈ చరిత్ర, కవి పాఠకునికి చెబుతున్నట్లుగా కాక, సముద్రపు తరంగం కవికి చెబుతున్నట్లుగా ఉంటుంది. అంటే ఈ పుస్తకంలో కవి కూడా ఒక పాత్రే. సముద్ర తరంగం మరొక పాత్ర. కవి గారు తీరాన వ్యాహ్యాళికి వెళ్ళి అక్కడ కూచుని ఉండగా, ఒక తరంగం ఒడ్డుకు వచ్చి అతని ఒడిలో కూచుంటుంది. ఆ తరంగం ఒళ్ళు జిడ్డు జిడ్డుగా ఉండడం చూసి ఆశ్చర్యపోయిన కవి అదేమిటి అలా ఉన్నావు అని ఆ తరంగాన్ని అడుగుతాడు. ఆ విధంగా వాళ్ళ సంభాషణ మొదలౌతుంది. ఆ తరంగం తన బాధ చెప్పడంతో మొదలుపెట్టి, ప్రపంచ చరిత్రనంతా వివరిస్తుంది. అదే సాగర ఘోష కావ్యం.! ఈ కావ్యం అద్వైత సిద్ధాంతానికి అద్దం పట్టే విధంగా మరియు సామాజిక భౌతిక పర్యావరణ అంశాలను స్పృశిస్తూ, అవసరమైన చోట్ల విమర్శిస్తూ సాగుతుంది. కావ్యాన్ని అద్వైత సిద్ధాంత కర్త అయిన ఆది శంకరాచార్యకే అంకితమిచ్చారు.!
Great and good
ఓం నమఃశివాయ శ్రీ గురుభ్యోన్నమః 🙏👏🇮🇳
Oka sagaraghosha
Oka veyyi padagalu
Bhagan ramanula vaibhavam
Manishi chadavakapothe jeevitham oka goppadi okati kolpothadu dayachesi okka saari chadavandi 🙏🙏💕
Guru garu , panchathantra moral stories, cheppagalarani koruthunnamu
ఓం శ్రీగురుభ్యోనమః
Jai hind. Om namah Sivaya
🙏🙏🙏🙏🙏
Namaskaramandi
Namaskaramulu,sagarghosha kavyam manamchadivina varimstalslo pondina anandame anandam.... ssrao85yrs guntur..
❤❤❤❤❤❤
Om sai raam
దేవుల్లే మీ రూపంలో వచ్చి మాట్లాడుతున్నారు .. గురు దేవుల్లారా
🙏🙏
🙏🏼 12:57 ,🙏🏼🇮🇳🌍
JAY SREE RAM, Namaskar, THE GRETEST WORLD YOUTH IN ALL Religions , SAGARA GOSHAM, MAN GOD , GOD MAN, OF POET , PLEASE WAY NOT BHRATH COUNTRY , National, Language IN HINDI, REGIONAL Languages, AND Interlink Language WORLD ENGLISH, THIS IS NOT MAN BRIN, THIS GOD BRIN THOUTS ONLY, ALL POETS PEOPLE PEACE LIVES, World PEACE Mind LIGHT ...
🙏🙏🙏