గురువు గారి స్వర పేటిక అరిగి పోయేలా చెపుతున్న ఎవరికి వంట పట్టడం లేదు గురువుగారు దేశం గురించి ఎంత పాటు పడుతున్నారు వారి మాటలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి ఇంత చెబుతున్నా ఒక్కరు మారిన ఎంతో సంతోషిస్తారు ఆయన గురువుగారికి పాదాభివందనాలు
శ్రీ గురుభ్యోనమః సార్ ఈ కాలం లో ఇంట్లో ఉందే మీ ఉపదేశం వీనే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఆత్మ భావం లోకి వెళ్ళడానికి ఈ ఉపనిషత్తు ప్రవచనాలు ఉపయోగకరం గా ఉన్నాయి సార్.
Excellent and simplified discourses on upanishads. I am grateful to the supreme God who gave this life in this period of time so I can hear to this wonderful discourse.
శ్రీ గురుభ్యోనమః గురువు గారు, జీవుడు జ్ఞానం తో భగవంతుడు అవుతే, జ్ఞానం లేకపోవడం వల్ల భగవంతుడు జీవుడు అయ్యాడా, తర్వాత మీరు భగవంతుడు అవ్వాలి అనుకుంటున్నారా
ధర్మ మూర్తి...గురువు స్వరూపం గరికపాటి గారు...సమాజాన్ని ఉద్ధరిస్తున్న మహానుభావుడు...ఆంధ్రుల ఆధునిక గురిజాడ గరికపాటి గారు!!!🙏🙏🙏
ఆధునిక విద్యా విధానంలో , కార్పొరేట్ చదువులలో ఉన్న లోపాలను చెంప ఛెళ్ళు మానిపించారు గురువు గరికిపాటి గారు...వీరికి పాదాభివందనాలు!!!🎉🎉🎉
గురువు గారి స్వర పేటిక అరిగి పోయేలా చెపుతున్న ఎవరికి వంట పట్టడం లేదు గురువుగారు దేశం గురించి ఎంత పాటు పడుతున్నారు వారి మాటలు వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి ఇంత చెబుతున్నా ఒక్కరు మారిన ఎంతో సంతోషిస్తారు ఆయన గురువుగారికి పాదాభివందనాలు
మానేయండి ఎక్కడ మూడుతుందో అక్కడే చెపుతారు గురువుగారు.
Sir ఎవరిది వారు గ్రహించు కో గలరు.
శ్రీ గురుభ్యోనమః సార్
ఈ కాలం లో ఇంట్లో ఉందే మీ ఉపదేశం వీనే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు సార్.
ఆత్మ భావం లోకి వెళ్ళడానికి ఈ ఉపనిషత్తు ప్రవచనాలు ఉపయోగకరం గా ఉన్నాయి సార్.
🙏
స్వామి మీ ముందే మిమ్ములను అవమానించిన వారి చిరునామా చెప్పేయండి.
వాళ్ల ఇంట్లో సామాన్లు ఎత్తుకు పోతాం.
భారతదేశాన్ని తమ వేదాలతో , ఉపనిషత్తులతో , ఉత్తమ సంస్కారంతో ఉద్ధరించిన ఆదరించన ఋషితుల్యులు అయిన బ్రహ్మణ జాతికి , వారి జ్ఞానానికీ శతకోటి వందనాలు!!! 🙏🙏🙏
పద్మ శ్రీ గరికపాటి నరసింహరావు గురువు గారి పాదాభివందనం ములు.🙏
నమస్కారం సంతోషం ఇటు వంటి పలుకులు T.V లో పంపడం మంచి ఫలితం ఉంటుంది ధన్యవాదాలు
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
JAY SREE RAM, NOMO NARYANA, IT IS REAL GOD DEVOTIONAL SPK , LONG LIVE ALWAY DEVOTIONAL SPK FOR ALL RELIGIONS IN THE WORLD..
గురువుగారికి పాదాభివందనం
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు 💐🙏🙏🙏🙏💐
Ma guruvu garu maku devudu ichina varam.
Excellent and simplified discourses on upanishads. I am grateful to the supreme God who gave this life in this period of time so I can hear to this wonderful discourse.
గురువుగారికి పాధనమస్కారములు.
Excellent discourses on complex Upanishads! Beautifully simplified with contemporary times and examples! 🌼👏🙏
గురువు గారుకి వందనం 🙏🙏🙏♥️👌🙏🙏
ఓం నమఃశివాయ గురవే నమః 🙏👏🇮🇳
Guruvu gaaru
Meeru cheptunna vishayaalu naato sahaa
Andaru aacharana lo pettalani
Neenu Manaspurthi gaa koorukuntunnaru
Meeru ayu raayogya asivaryaalato kalakaalam undaalani koorukuntunnanu
Memmalni aadarsham gaa teesukuni taruvaati garam tayaaravvalani korukuntunnanu🎉namaste
Taram andi
tappuga type chesaanu
kshaminchandi
Jai guru
Wonderful.
Guruvu gariki padabhivandanalu🙏🙏🙏
Jai Sri Ram Guruvughaaru 🙏🏻
Jai Sri Ram Guruvughaaru 🙏🏻
Jai sriram🎉🎉🎉❤❤❤
Dhan nirankar ji
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
Good
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
💐🙏
🙏🌷🙏
Jay Shri Ram Jay Jay Ram
Sir please upload next part eagerly waiting
❤❤❤
Admin garu elantivi inka upload cheyyandi ..elanti matalu kottllu karchupetina dorakav
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏
❤❤❤❤❤❤
Taran andi
Tappuga type chesaanu
Kshaminchandi
Next parts yapudu vasthayi sir
Guruvugari memori ki veladi namaskaramulu.
శ్రీ గురుభ్యోనమః
గురువు గారు, జీవుడు జ్ఞానం తో భగవంతుడు అవుతే, జ్ఞానం లేకపోవడం వల్ల భగవంతుడు జీవుడు అయ్యాడా, తర్వాత మీరు భగవంతుడు అవ్వాలి అనుకుంటున్నారా
🕉🙏🕉
starts at 3:16
🕉🙏🕉
Bhagavanthudu, Devudu ante vakkarena? Devudu ante srustikartha,bhagavanthudu ante aevaru?upanishakthullo Devudu vuntada?
గురుభ్యన్నమః.
గురువుగారూ, మీరు చెప్పినట్లు వైశంపాయనుడు త్రేతా యుగం వాడైతే ఆతని శిష్యుడు యాజ్ఞవల్క్యుడు త్రేతాయుగం వాడే. అలాగే ఆతని శిష్యుడు కణ్వుడు త్రేతాయుగం వాడే అవుతాడు కదా. సందేహం ఎందుకు?
రెండవ భాగము please
Jai Sri Ram Guruvughaaru 🙏🏻
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
🙏
🙏🙏🙏🙏🙏