తోటలోకి కొత్తగా నారు తెప్పించా? సంజనతో కలిసి మొత్తం పెట్టేశా|New plants|Terrace garden|New saplings

Поділитися
Вставка
  • Опубліковано 16 жов 2024
  • #newseedlings
    #growwithme
    #organicvegetables
    #terracegarden
    #terracegardenintelugu
    #tth
    #tomatoplants
    #tomatoplanting
    In this video, I have shown new seedlings for my terrace garden. Hope you will share this video with your friends. Do share your experience in the form of comments. If you still have any doubts you can message me on Instagram.
    Thank you for watching😊😊😊!!

КОМЕНТАРІ • 27

  • @sarithad7477
    @sarithad7477 2 місяці тому +1

    Sunitha garu, Thathaasthu😊 anni baaga kaasthayi❤

  • @sriramalakshmij3584
    @sriramalakshmij3584 2 місяці тому +1

    Anni mokkalu viraga kastayi sunitha garu be happy n healthy🥰

  • @kamalacopparapu5628
    @kamalacopparapu5628 2 місяці тому +2

    👍

  • @gouthampasapula
    @gouthampasapula 2 місяці тому +1

    Sunita garu
    Konni vere vallaku ichina mele.

  • @pushalata3735
    @pushalata3735 2 місяці тому +3

    Naru ekkada konnaru Sunita
    Shamshbad lo ekkada untae Idea unda

  • @pakashirisha9291
    @pakashirisha9291 2 місяці тому +3

    😊

  • @by_hema
    @by_hema 2 місяці тому +1

    Hi sis I'm hema mire Naku inspiration nenu kuda garden start chesanu

  • @prasadyskv9974
    @prasadyskv9974 2 місяці тому

    Hi Suneetha Madam,
    Daily inni panulu ela chestaaru Madam.
    Time ela manage chestaaru. Love you your family. 🎉🎉🎉

  • @gangabhavani827
    @gangabhavani827 2 місяці тому +2

    సునీత గారు టమాటా మొక్కలు బాగా మొక్కలు పెరుగుతాయి టమాటాలు బాగా కాస్త వేయండి నేను చెప్పాను కదా మీరు అనుకుంటారు ఓకే నండి 👍👍

  • @vanithareddy198
    @vanithareddy198 2 місяці тому +1

    Naaru ekkada techaru madam

  • @padalapadma8958
    @padalapadma8958 2 місяці тому +1

    Necklace road lo nursery mela eppudandi date cheppara

  • @swathi1978
    @swathi1978 2 місяці тому +2

    Hi

  • @RamaDevi-di8xv
    @RamaDevi-di8xv 2 місяці тому +1

    Hi sunitha garu meeru naaru ekkadavyeppistaru

  • @anusuyaravoori317
    @anusuyaravoori317 2 місяці тому +2

    సునీత గారు టమోటా మొక్కులు సర్వే అవుతాయి అండి.

  • @srilathakuchipudi8571
    @srilathakuchipudi8571 2 місяці тому

    Yekkada tepincharu .. address

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 2 місяці тому +1

    అంత కష్టపడుతున్నవ్ తప్పక బాగ కాస్తాయ్ మట్టి బగుంటే టామాలు పండిన ఆకులురాలి కొత్త వి వోస్తాయ్

  • @padmajaHouseWife
    @padmajaHouseWife 2 місяці тому +2

    హై సునీత గారు.ఎలా ఉన్నారు.నేను ఒక మాట అడుగుతున్నాను.నా ఒపీనియన్.మీరు అలా అన్నీ కూరగాయలు పండిస్తే పాపం రైతులు ఏమి ఐపోతారు.మీకు ఎన్ని కూరగాయలు అవసరం అవుతాయి.అన్నీ కూరగాయ మొక్కలు పెట్టారు.చక్కగా ఫ్లవర్ మొక్కలు పెడితే చూడటానికి,దేవుడికి రోజు కి రెండు పూలు దేవుడికి పెట్టు కోవచ్చు.అలా గ్రాడెన్ లోకి వెళ్లిన.మనసు ఎక్కడికో వెళ్లి పోయిద్ది.పూలు రైతులు పండిచేవే ? మనకి ఎక్కువ పూలు కావాలంటే వాళ్ల దగ్గరే తెచ్చుకుంటాము.పూల వళ్ల 🦟🦋వస్తాయి.🌺🌹🌷🌻అందముగా కూడా ఉంటాయి.ఇది నా అభిప్రాయము.స్లాబ్ కూడా కొన్ని రోజులకు లీక్ అవుతాయి అంటున్నారు.పూల మొక్కలకి అంత పెద్ద కుండీలు అవసం లేదు.ఇంటి ముందు ,10 కుండీలు పెట్టు కున్న , ఫొటోస్ తీసుకోటానికైన బాగుంటుంది.ఏమంటారు సునీత గారు.

    • @UshaRaniNutulapati
      @UshaRaniNutulapati 2 місяці тому +5

      Padmaja గారూ..మీరు చెప్పింది చాలా తప్పు. పూలు కావాలంటే బయట కొనుక్కోవచ్చు. వాటికి పురుగు మందులు కొట్టినా తినేవి కాదు కాబట్టి. అయినా ఆవిడకి పూజకి సరిపోయే పువ్వులు రోజూ పూసినా.. బుట్టలకొద్దీ కొంటారు కూడా. ఆవిడ పూజలు చూసే అందరికీ తెలుసు ఆవిషయం. అదికూడా రైతులకి హెల్ప్ చేసినట్టే. ప్రతి పంటకీ,ఆకు కూరలకీ రసాయన విషాలు స్ప్రే చేస్తున్నారు.వాటిని తినే ప్రతి 10 మందిలో ఒకరికి కాన్సర్ , లివర్ ,హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి . ఎన్ని రకాలు ఎన్ని మొక్కలు పెట్టినా బయట కొనకుండా ,రైతులను అన్యాయం చేసేటంతగా పంటలు ఎవ్వరూ మిద్దె మీద పండించలేరు. ఉల్లి, ఆలూ,వెల్లుల్లి, కారట్ ఇంకా పప్పులు,బియ్యం అన్నీ కొనేవే కదా. మరీ విచిత్రం గా ఉంది మీరు చెప్పేది. అందరూ ఆరోగ్యంగా, ఆర్గానిక్ గా కూరగాయలు పెంచుకోవాలని అనుకుంటారు. పైగా ఆవిడ రైతు కుటుంబం నుండే వచ్చారు. ప్రతి సారి మనం చిన్న నష్టాలకు బాధపడతాం..రైతుల కష్టనష్టాలు ఊహించలేము అంటుంటారు. మీరు బయటి కూరగాయలు కొని , రైతులని ప్రోత్సహించండి.మేము చేతనైనంత మిద్దె మీద పండించుకుంటాం. అవసరమైనవి కొనుక్కుంటాము. ఆరోగ్యం కోసం కూరలు పండించుకోవాలి కానీ ఫోటోల కోసం కాదు.🙏🙏🙏

    • @UshaRaniNutulapati
      @UshaRaniNutulapati 2 місяці тому +1

      మిద్దె లీక్ అవడం ఏమీ ఉండదు..మేము 10 సంవత్సరాల నుండి పెంచుతున్నా..ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు.

    • @user-mi3lg7qn1m
      @user-mi3lg7qn1m 2 місяці тому +1

      You will experience more happiness and satisfaction when you harvest,cook and eat the vegetables that you have grown. I have been doing gardening for the past 6 yrs and nothing and no one gives me more happiness than my terrace garden 😊 Flowers can be bought from market as well. But we need to be careful with the vegetables that we are buying.

    • @alivelupasupuleti7530
      @alivelupasupuleti7530 2 місяці тому

      ​@@UshaRaniNutulapatihi usharani garu....

  • @kadiyaladhanalakshmi4229
    @kadiyaladhanalakshmi4229 2 місяці тому +2

    Hi