మీరన్నది అక్షర సత్యం మిత్రమా.. నిజానికి అనిల్ కి సరైన తెలుగు తెలిసినట్టు లేదు, చెప్తారు అనేది గౌరవంతో కూడిన పదం అని అనీల్ కి అర్ధం కాలేదు ఏకవచనం కాకుండా బహు వచనం తో సంభాషిస్తున్న రష్యన్ అమ్మాయే తెలుగు భాష కి సరైన న్యాయం చేసిందనిపించింది.
India 🇮🇳 🇮🇳 🇮🇳 like 👍 Russia 🇷🇺 , Russia 🇷🇺 is Just Our Father , India 🇮🇳 and Russia Just Like Father and Son Relationship 🇷🇺 . We Indians 🇮🇳 🇮🇳 🇮🇳 like 👍 Russian's Very Very Very Very Good 🇷🇺
Russian girl speaks Telugu very well, and the accent in her words It is usually surprising to see Our Indian language for foreigners This girl is very difficult to talk to Speaks clearly as long as it is spoken Because our friend Russia is a girl She is like a sister to us Care should be taken while in India. Thanks for the introduction Appreciate. Thank you
చెప్తారు అన్న పదం గౌరవపూర్వక మైనది అది బహువచనం ఏమీ కాదు ఒక్కొక్క సందర్భంలో బహువచనము కావచ్చు కానీ ఇక్కడ మాత్రం గౌరవం పదమే మీరు ఏమీ ఫీల్ అవ్వకండి ఆమె కరెక్ట్ అని చెప్పారు అట్లనే ఆమెను పొగడడం కాదు నిన్ను తక్కువ చేసి కాదు చెప్తారు అనే పదం గౌరవ్ పూర్వకమైన తెలుగు పదం👌👌🙏
All The Best Nurana For Ur Bright Future In India, Sister Nurana Your Speaking Telugu Language is Very Good 👍 . For all Countries In India High Education University r Very Good 🇮🇳 😀 🙌 👏
'Cheptharu' ante " maryada" anna mata. Not a plural number. Russian girl is more better than anchor and the male person. Both of you try to learn thelugu language before teaching her.
Anil CHEPUTHARU.... Annadi correct... Okali name cheppindi anndi..... Correct.... Ap lo andharu....Ayana thinnaru ,Vacharu.. Vellaru... Antaru.... Adi MARYADHA...
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువ లేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Thanks madam very very very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aadityanath soldiers you and hindus
మన తెలుగు హీరోయిన్ల కంటే రస్య అమ్మాయి అయినా తెలుగు చాల చక్కగా మాట్లాడుతుంది థాంక్స్ అక్క 🙏🙏🙏
కాస్త మా మంచు లచ్చక్కకి తెలుగు నేర్పించు అమ్మ....
Super comment anna
Super Bayya 👏👏
అవును అదేదో పైలోకం నుండి దిగి వచ్చి నట‌్టు మాట‌్లాడుతది ఇకారం ముండ
100% narpinchali
🤣🤣🤣🤣
సూపర్ మేడం మీరు తెలుగులో మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది
మన తెలుగు హీరోయిన్ల కంటే రష‌్యా అమ‌్మాయి బాగా మాట్లాడుతుంది
Aᴠᴜɴᴜ ᴋᴀᴅʜᴀ
Yes
@@Connectingpraveen y Fu no by
Rti
మిత్రమా రాజ శేఖర మన వారికి ఎంజాయ్ కవలి పెరుకోసము డబ్బు కోసము అడ్డదారి లో తిరగాలి
చెప్తారు అన్నది తప్పు కాదు, మీరు పదిమంది అను కుంటారు అని, కాని అది రెస్పక్ట.
Valla mentality telustundi
రకుల్ ప్రీతి సింగ్ అనుష్క శృతి హాసన్ మన హీరోహిన్ లకంటే గొప్పగా మాట్లాడుతున్నావు అలాగే మన తెలుగు ఆడపడుచులకంటే మంచి చీర కట్టు ఉంది
చాలా సంతోషం అనిపించింది ఈ వీడియో. పరాయి దేశం రష్యా అమ్మాయి అయినా న్యురానా సోదరీ
మణి మాటలు వింటుంటే హాపీ.. రష్యా చాలా సంవత్సరాల నుండి మన మిత్రదేశమే.
చాలా బాగా చెప్పారండి. చక్కగా తెలుగు మాట్లాడుతూ అందరినీ నవ్విస్తోంది. Great నూ రానా...అనిల్ continue the series.. Best of luck...
Russia 🖤 India
@@svijayasree6548 imm
Chala bagundi jai bharat
ఆ అమ్మాయే కరెక్ట్ ...చెప్తారు అని గౌరవంగా చెప్పింది .
నువ్వే ఆమె భాషను పాడు చేస్తున్నావు .
ఆ అమ్మాయికి తెలిసిన తెలుగు ఇతనుకు తెలియట్లేదు
Ma Telangana language aflame untadhi bro. No plural.
Yes Andhra lo cheptaru ani chakkaga pilustamu oka manishine
@@nagababuborukati7868 pikinav thiyyi evadi slang vadikingoppa
చెప్తున్నారు అంటే గౌరవం
చెప్తున్నాడు అంటే అగౌరవం
ముందు మన తెలుగువాళ్ళు తెలుగు నేర్చుకోవాలి
Anchor కి i mean i mean మాత్రమే వచ్చు
Ma telangana lo alage cheptaru.cheptunnadu ani
Avunu akka I mean okkate vachindhi anukunta 😂😂
కరెక్ట్ మిత్రమా...
అవును తనకంటే ఇంగ్లీష్ అమ్మాయే చాలా బాగా మాట్లాడుతుంది
I mean i mean ani champestundi
చెప్తారు అంటే 10 మంది అనికాదు... మీరు అంటే ఇద్దరు అని కాదు. మర్యాద పదం.. ఫ్రెండ్స్ తో అయితే k గానీ బయట వారి దగ్గర వాడు,వీడు అనరు కదా..
Yes meeru cheppindhi 💯 correct mana valla gurunchi itarulatho matladetappudu maryadhapurvakam ganey cheppali vadu veedu anakudadhu
Vadiki first telugu nerpali🤣
చెప్తారు అంటే మీకు respect ఇచ్చినట్టు భయ్యా.....
మీరన్నది అక్షర సత్యం మిత్రమా.. నిజానికి అనిల్ కి సరైన తెలుగు తెలిసినట్టు లేదు, చెప్తారు అనేది గౌరవంతో కూడిన పదం అని అనీల్ కి అర్ధం కాలేదు ఏకవచనం కాకుండా బహు వచనం తో సంభాషిస్తున్న రష్యన్ అమ్మాయే తెలుగు భాష కి సరైన న్యాయం చేసిందనిపించింది.
మన తెలుగు హీరోయిన్ లకు ఈ రష్యా అమ్మాయి తెలుగు భాషమీద ఎంతో మమకారంగా. సొంత భాష మాదిరి గా మాట్లాడుతుంది. ఈ సినిమా హీరోయిన్ లకుకొంత మంధి తెలుగు భాష రాదు
కోచం కోచం కష్టం అయినా చెస్తాను నూరాన కాష్టంలో కూడా ఇష్టంగా చెస్తూనావ్ సూపర్👌
India 🇮🇳 🇮🇳 🇮🇳 like 👍 Russia 🇷🇺 , Russia 🇷🇺 is Just Our Father , India 🇮🇳 and Russia Just Like Father and Son Relationship 🇷🇺 . We Indians 🇮🇳 🇮🇳 🇮🇳 like 👍 Russian's Very Very Very Very Good 🇷🇺
She is russian saree కట్టుకోవడం వల్ల ఇండియన్ లా అనిపిస్తుంది
I Love you Russia 🇷🇺
From Andhra pradesh kadapa
Russian girl speaks Telugu very well, and the accent in her words It is usually surprising to see Our Indian language for foreigners This girl is very difficult to talk to Speaks clearly as long as it is spoken Because our friend Russia is a girl She is like a sister to us Care should be taken while in India. Thanks for the introduction Appreciate. Thank you
Aavida baane matladthundi nuvve English lo arusthunnav 😂😂
Speaking of nurana in telangana slang is crazy, all the best nurana
Tamudu nuvu Russian ABC... nerchuko daniki 2 years padtadi , she is very great 👍
చెప్తారు అంటే తప్పు లేదు . అది గౌరవం తో కూడినట్టు ఉంటుంది .
Cheptharu antte... respect
Chepttaru annadi __respect
Anchor girl " You ate aaa?" what a good Tenglish...
Hii anuranna madam miru telugu matladuthunte challa challa happy gaa undhi andi miru challa bagaa matladuthunaru
చెప్తారు అన్న పదం గౌరవపూర్వక మైనది అది బహువచనం ఏమీ కాదు ఒక్కొక్క సందర్భంలో బహువచనము కావచ్చు కానీ ఇక్కడ మాత్రం గౌరవం పదమే మీరు ఏమీ ఫీల్ అవ్వకండి ఆమె కరెక్ట్ అని చెప్పారు అట్లనే ఆమెను పొగడడం కాదు నిన్ను తక్కువ చేసి కాదు చెప్తారు అనే పదం గౌరవ్ పూర్వకమైన తెలుగు పదం👌👌🙏
ఆమె సరిగానే చెప్పింది గౌరవంగా బహువచన ప్రయోగం చెబుతారు అన్నది
Yes నా మనసులో మాట కూడా అదే...
Amey respect ga cheppindi nuvu pedda telisinodu mari chepthunnav 😭😭
అదేదో మన గాడిదలకు తెలవాలి కదా 😆😆😆😆😆😆😆😆
@@prasadreddymalluru3771 😅😅
Video chaala baagundi👌👌👌👌👌👍
All The Best Nurana For Ur Bright Future In India, Sister Nurana Your Speaking Telugu Language is Very Good 👍 . For all Countries In India High Education University r Very Good 🇮🇳 😀 🙌 👏
ప్రేమ అనే పదానికి అర్థం
All the best Nurana for your bright future in India
చెబుతారు అంటే గౌరవం
We respect Russians. Our friendly nation.
తెలుగు వాళ్లు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ,ఇంగ్లీష్ వాళ్లు తెలుగు నేర్చుకుంటున్నారు ....super👌
Amma thalli super ga matadaru wow good best'of luck god bless you
'Cheptharu' ante " maryada" anna mata. Not a plural number. Russian girl is more better than anchor and the male person. Both of you try to learn thelugu language before teaching her.
Sanjeevrao ji t. G& rayalseema lo neevu. Neeku. Du. Unnadu. Laga singular ga matladatharu. Coastal lo meeru. Emandi. Ani matladatharu.
తెల్లతోలు కంటే ప్రశాంతి మొహం కళగా ఉంది.
Notiki ochinattu matladaku
Ninny nallatholu ante neeku etla untadi
Nice Joke 😂😂
ఇతర దేశస్తులు మన అతిథులు వారిని గౌరవించాలి కించ పరుచవద్దు మిత్రమా ఇది మన దేశ సంకృతి కాదు సోదరా
వాళ్ళకి మనకునoట కలర్ ఫీలింగ్ ఉండవ్
మనకే ఈ ఫీలింగ్
@@lakshmikalla8060 true
Congrats NURAN
Nurana is very funny and pretty, nice girl.smart girl.
Super గా ఉంది రష్యా అమ్మాయితో.
Very beautiful. She is talking very nicely. Grate
తల్లీ, సోదరి సూపర్ 🚩🚩🚩
Ee anchor kanna Russia papa chala baga matladuthunnaru 🤞
Hi, bro me vedieo's super ga vunnavi, I like it,funny also.. keep it up
Good consept.
Love you my little sister you great
True love exists even in this modern world(rarely)
Ayya Anil avida annadhi gaurava padam.chala chakkaga matladuthunnaru.
Cheptaru antey plural okkatey kadu bro Adi Telugulo respect kuda avthundi aa ammai correct ganey matladindi
Exactly sir.. respect
Super brother ❤
I Mean Anchor Voice is Good
Nurana great 🙏
Chaala cutega matladuthundi
Great 👍
Anil CHEPUTHARU.... Annadi correct... Okali name cheppindi anndi..... Correct.... Ap lo andharu....Ayana thinnaru ,Vacharu.. Vellaru... Antaru.... Adi MARYADHA...
Yes meeru cheppindhi 💯 correct mana valla gurunchi itarulatho matladetappudu maryadhapurvakam ganey cheppali vadu veedu anakudadhu
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
సకలం సాకారం సఫలం సుఫలం
విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు
పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
కొదువ లేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
Super బాగుండి indain హ్యుమానిటీ good
Super amma mee telugu talk. Thanks
Amma thali niku hats off maa degara una snow akka kana Chala bhaga matladthunav
Anil God bless you ur carrier
Great amma telugu Baga matladthunaru...😍
Thanks nurana
Good.sister.nurana.anil.good.carector.so.happy.full.suporte.telangana.peaple.houneste.nathure.
ఇదేం యాంకర్ ప్రతిదానికీ i mean అని సావకొడుతుంది
Nenu eedhey suggestion iddam anukuna....
Haaa chirakochindhi pratidanoki I mean I mean anesariki but Tanu answer chestunte vedio mottam chudalanipinchindhi
😂😂😂😂😂.
🤣🤣🤣🤣🤣
Very good post lovely video thanks
Very good video
తెలుగు వారై ఉండి అనీల్ కి తెలుగు భాష మీద సరైన అవగాహన లేకపోవడం దురదృష్టం.
Excellent
Cheptharu ante respect chepthadu mass
Super తల్లి
Nurana madam Telugu nerchukoni matladatam super super super
Super IDNIA..anna
Super noorana. Anil bro
Bro Part 9 eppudu vostundi
Special entertainment videos ..good 😊
Excellent 👌👍
Study kosam pakka dheshaalu poye manam🙎😍
Valla ki manaku Theda adhe😎
Super continue
Very good video 👌
సూపర్ బ్రో 👌👌👌🙏
Chala bagundhi video
Fantastic...be blessed
Super sister 💐💐💐💐
Video chala bagundi
I mean I mean ఇది తప్ప ఇంగ్లీష్ రానప్పుడు తెలుగు లో ఇంటర్వ్యూ చెయ్యి. రష్యన్ అమ్మాయే నయం తెలుగు బాగా మాట్లాడుతుంది
మిమ్మల్ని చూసి మా మంచు లచ్చక్క సచ్చిపోయి ఉంటుంది
🤣😛😜
జాగ్రత్త అండి
మా మంచు లచ్ఛక్కతో
Russian ammayi ayi undi inta traditional ga ready ayyaru chala happy ga undi
Thanks madam very very very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aadityanath soldiers you and hindus
I mean .. I mean... I mean🙏🙏
😂😂😂😂
Anchor: how this videos?
Me: I mean.....
😝😝
సూపర్
Super medam
Supper nurana telugu baga matladutunnav
Super spech
Super tammudu
*I mean... Anchor.*
*I mean... Iam Anchor.*
*I mean... Iam I mean...*
రష్యా ఇండియా ఫ్రెండ్స్
Chala great ammai.
Rashya ammai aina chakkaga chiralo undi andham ga undi happy ga anipinchindi
Super ideas success
Please get more information about Russian agriculture and specially sunflower and wheat crops. Climate and land costs in Russia