RGV కేసులో అడ్వకేట్ బయటపెట్టిన సంచలన నిజాలు ..! | Advocate Comments About RGV Case Issue | RTV

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 14

  • @amarchand5353
    @amarchand5353 Годину тому +2

    వర్మ గారు... E lawyer మాటలు నమ్మకండి... బయటికి వస్తే ఇంక అంతే...

  • @sathyanarayana2634
    @sathyanarayana2634 2 години тому +2

    We don't comment on court isues..

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 Годину тому

    వర్మ వలన మనోభావాలు దెబ్బతిన్న వారు, తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మానసికమైన దెబ్బ కాబట్టి తమ మానసిక స్థితి జాగ్రత్త గా చూసుకోవాలి. వీలుంటే మానసిక వైద్యుల దగ్గరకు వెళ్ళి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి

  • @ratnaanne1212
    @ratnaanne1212 Годину тому

    RGV ఏమి చేసినా కరెక్ట్. ఈ న్యాయవాది న్యాయమూర్తి లాగ జడ్జిమెంట్ కూడా ఇచ్చేసాడు ఇక అంతే. మాట్లాడేటప్పుడు ఒళ్ళు తెలీక మాట్లాడడం యాక్షన్ తీసుకొంటుంటే విపరీతమైన భయం. అంత భయం ఉండి ఈ తప్పించుకు తిరగడం పారిపోవడం వర్మ పరువుకు భంగం.

  • @achantasrinivasrao914
    @achantasrinivasrao914 Годину тому +2

    నిలబడతాయా లేదా అనేది కోర్ట్ చూసుకుంటది. వాడు ముందు ఎంక్వైరీ కి రావాలి కదా !

  • @Sukeshshank
    @Sukeshshank 2 години тому

    వైసీపీ next వస్తే ఇలాగే చేయాల్నా

    • @brahmajia1106
      @brahmajia1106 Годину тому +1

      2019-2024, ఆల్రెడీ చేశారు కదా...మ్

  • @Sukeshshank
    @Sukeshshank 2 години тому

    కక్షలు భవిషత్తుకు బాటలు కానివండి

  • @amaranarayanaswamy5677
    @amaranarayanaswamy5677 Годину тому +1

    Yanthichadu jagan pru avuthundira Layaru