కోర్టుకు రఘునందన్ రావు !! | BJP MLA Raghunandan Rao Exclusive Interview | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 223

  • @nareshprashanth248
    @nareshprashanth248 2 роки тому +71

    రఘు అన్న ఏది మాట్లాడినా అది నిజం జై రాగన్న రఘు అన్న అభిమాని భూంపల్లి

    • @ravulapallieswaraiah3854
      @ravulapallieswaraiah3854 2 роки тому

      @Murthy krishnalanka you are the best of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of the day of 6q

  • @salvajivenugopal789
    @salvajivenugopal789 2 роки тому +37

    కెసిఆర్ కు బీజేపీ అంటే ఉచ్చ పడుతుంది, లేకపోతే ఈ భాహిష్కరణ ఏందీ. RRR అంటే భయం. నిద్ర కూడా పోతలేదు కావచ్చు

  • @headsup3
    @headsup3 2 роки тому +48

    ఇవ్వాళ కెసిఆర్ వనపర్తి సభకు ఒక్కో మహిళకు ₹200/రూ. ఇచ్చి జనాలను తీసుకొస్తున్నారు. ఊరికి 3 బస్సులు పెట్టి మరి పైసలు ఇస్తుండు.

    • @dineshbodolla5842
      @dineshbodolla5842 2 роки тому +7

      మా గ్రామం లో 10 బస్సులు పేటరు మనిషి కి 300 rs ఇస్తున్నారు వేదవల్లు
      నేను తెరాస నాయకులను అడిగా చదువు కోవడానికి విద్యార్థుల కోసం బస్ మాత్రం రాదు కెసిఆర్ meeting కోసం మాత్రం ఇన్ని బస్ ల అనీ అడిగా దానికి సమాధానము లేదు

    • @headsup3
      @headsup3 2 роки тому +1

      @@dineshbodolla5842 true

    • @Ramesh-pl7sn
      @Ramesh-pl7sn 2 роки тому +1

      తెరాస కచరా పార్టీ జనాలకు మందు పైసలు పంచనిదే గెలవలేదు ....జనాలు కూడా ఉచిత పథకాలకు అలవాటుపడ్డారు

  • @dineshbodolla5842
    @dineshbodolla5842 2 роки тому +35

    వనపర్తి metting కోసం మా గ్రామం లో 10 బస్సులు పేటరు మనిషి కి 300 rs ఇస్తున్నారు వేదవల్లు
    నేను తెరాస నాయకులను అడిగా చదువు కోవడానికి విద్యార్థుల కోసం బస్ మాత్రం రాదు కెసిఆర్ meeting కోసం మాత్రం ఇన్ని బస్ ల అనీ అడిగా దానికి సమాధానము లేదు

  • @venkataramanamurthytangudu1404
    @venkataramanamurthytangudu1404 2 роки тому +38

    మీ ప్రశ్నలకు మీరులేవనెత్తె అంశాలకు సరైన సమాదానాలు చెప్పడం చేతకాని 90ML బేచ్

    • @KrishnaReddy-mg3nb
      @KrishnaReddy-mg3nb 2 роки тому

      90mlబ్యాచ్ అని ఎవరిని అన్నారు మిత్రమా?

  • @sunithagaddam2379
    @sunithagaddam2379 2 роки тому +24

    జై జై బిజెపి జై జై బిజెపి 🚩🚩🔥🔥🔥🔥🔥🔥🚩🚩🚩🚩🚩🚩🦁🦁🦁💐💐🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @anjiyadav9276
    @anjiyadav9276 2 роки тому +25

    కనిపించే మూడు సింహాలకన్న కనిపించని నాలుగ్గో సింహానికి (మోదీ)భయపడుతున కేసీఆర్......

  • @nandeshgoud6950
    @nandeshgoud6950 2 роки тому +23

    మరోసారి చివాట్లు తప్పవేమో సిగ్గులేని సన్యాసులకు..బీజేపీ కూడా కేంద్రం దీంపండి మీ అస్త్రాలు

  • @suryaprakashkompally7956
    @suryaprakashkompally7956 2 роки тому +24

    Jai BJP Jai modi Bharathamatha ki jai 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @naveenlovely913
    @naveenlovely913 2 роки тому +9

    🚩✊️ జై బిజెపి జై రాఘన్న 🚩💪🔥

  • @Prudhvi984
    @Prudhvi984 2 роки тому +15

    RRR All The Best....💐💐💐

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 2 роки тому +1

    గవర్నర్ విచక్షణ అధికారం తో అసెంబ్లీ నే రద్దు చేయాలి.

  • @pitchaiahv7064
    @pitchaiahv7064 2 роки тому +5

    Good analysis Raghunandan garu.

  • @balaswamyg4993
    @balaswamyg4993 2 роки тому +36

    Raghu garu Anni party vaarini honesty ga questions vestharu, raghu valla kondhari kastalu badhalu veluguloki vosthunnae, raghu is great journalist.. 👌

  • @ravic2991
    @ravic2991 2 роки тому +21

    Jai bjp🚩

  • @pbheemaiah429
    @pbheemaiah429 2 роки тому +1

    జై రఘునందన్ అన్న జై బిజెపి 👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 2 роки тому +3

    స్పీకర్ కి సెక్షన్స్ తెలిస్తే గా.తెలిస్తే ఇలా ప్రవర్తించారు.స్పీకర్ అసెంబ్లీ లో సమదృష్టి పాటించాలి.అది వారికి గౌరవం.

  • @vadlakondachiranjivi9211
    @vadlakondachiranjivi9211 2 роки тому +10

    Jai eatala 💐 jai bjp 💐 jai bjp Jai Jai bjp 💐🌹🌷✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @tammishettysatyanarayana6446
    @tammishettysatyanarayana6446 2 роки тому +5

    Raghu.nandanrao.super.anna👍

  • @sreenidurgams9351
    @sreenidurgams9351 2 роки тому +23

    We cannot take emotional actions.. but attacking game should be done against KCR by BJP

  • @srinuamma7538
    @srinuamma7538 2 роки тому +12

    తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ కేటీఆర్ ఎన్ని అరాచకాలు చేస్తుంటే పైన బిజెపి ప్రభుత్వం ఏమి చేస్తుంది సోయి లేదా మీ బిజెపి వాళ్లు వేస్ట్

  • @Ramesh-pl7sn
    @Ramesh-pl7sn 2 роки тому +2

    రఘు అన్న లాగ మాట్లాడే వ్యక్తి ,తెరాస పార్టీ లో ఒక్కడు కూడా లేడు అంత half నాలెడ్జ్అంగుటి గాళ్ళే,

  • @suryaprakashkompally7956
    @suryaprakashkompally7956 2 роки тому +4

    Good question Raghu garu

  • @naveenprabhasraj228
    @naveenprabhasraj228 2 роки тому +3

    Fight for justice..RRR on assembly

  • @mahenderlinga5916
    @mahenderlinga5916 2 роки тому +16

    ఇంత నెమ్మది మంచిది కాదు పార్టీ కి😪

  • @sampathkumarkumar948
    @sampathkumarkumar948 2 роки тому +20

    BJP power ఎంతో తెలిసిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే BJP ఎన్నికలో గెలవడం కష్టం.

    • @naveenlovely913
      @naveenlovely913 2 роки тому +3

      గివె మాటలు చెప్పుడు కాదు బిజెపి కి ఓట్లు వెయ్యని నీలాంటి వాళ్ళు ఉన్నన్ని నాళ్ళు బిజెపి గెలది.. 😎

  • @dnstv1737
    @dnstv1737 2 роки тому

    Good tlakining sir g...

  • @rameshmerupu8949
    @rameshmerupu8949 2 роки тому +2

    Super anna

  • @parushuramyadav5978
    @parushuramyadav5978 2 роки тому +1

    Journalist Raghu mla Raghu ఇద్దరు సూపర్

  • @mpchari8404
    @mpchari8404 2 роки тому +6

    BJP is not reacting suitably. Wake up. Public is with you. Dont miss the chance.

    • @nagasanidheeraj6046
      @nagasanidheeraj6046 2 роки тому +1

      TRS BJP edharu thodu dongalu
      Endukante KCR bjp mp lanu house arrest,,, cases lu pedtunnaru
      Kani bjp dagara unna central power tho arrest antaru kani ami cheyaru
      Cbi income tax ED ni prayoginchali TRS leaders paina

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 2 роки тому +4

    RRR అంటేనే సీఎం కు పచ్చిగా అవుతుంది. అందుకే స్పీకర్ ను ఇలా వాడుకున్నారు.

  • @pradeepdeekonda4111
    @pradeepdeekonda4111 2 роки тому +1

    Great words annagaru...

  • @nageshnagesh9881
    @nageshnagesh9881 2 роки тому +1

    రఘునందన్ గారి పార్టీని తెలంగాణ వ్యాప్తంగా సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ధమ్మున్న లీడర్ లు దొరికినట్టులేరు మీ బీజేపీ కి.

  • @saideepreddyajjala8952
    @saideepreddyajjala8952 2 роки тому

    ఇద్దరు జర్నలిస్టులు రఘులు కలిస్తే కెసిఆర్ వెళ్లి రంగనాయక సాగర్ లో దూకాలి అన్న

  • @bunnybunny8072
    @bunnybunny8072 2 роки тому

    కెసిఆర్ కు పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి కెసిఆర్ ఫ్యామిలీ నీ బతుకు రా నాయనా వద్దురా నాయన కెసిఆర్ పాలన అంతం చేయాలి ఆడవాళ్ళ ఉసురు తగిలి పోతారు టిఆర్ఎస్ పార్టీ 😭😭😭😭

  • @ramakrishnapittala6880
    @ramakrishnapittala6880 2 роки тому +1

    Super answer sir

  • @santoshgoud6974
    @santoshgoud6974 2 роки тому +1

    MLA Raghu anna 👌👌👌👏👏

  • @mr.gkcreationstv3684
    @mr.gkcreationstv3684 2 роки тому +1

    Good progress...

  • @ShyamKumar-ck9dq
    @ShyamKumar-ck9dq 2 роки тому +11

    Jai BJP jai

  • @universalmedia3297
    @universalmedia3297 2 роки тому +2

    Go fast and appeal to the court sir

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 2 роки тому +1

    మీ ప్రశ్నలకు సమాధానం చేప్పడానికీ బయపడి ఆసేంబ్లీ నుంచి ముగ్గురు నీ బహిష్కరణ చేశారు రఘ ఆన్నా.

  • @Nanak1994
    @Nanak1994 2 роки тому +1

    Jai Sri Ram 💪🚩🚩🚩🇮🇳🇮🇳

  • @pallikondabhaskar9778
    @pallikondabhaskar9778 2 роки тому

    జై రాఘన్న జై జై బీజేపీ 🚩🚩🚩🌷🌷🌷

  • @srinuamma7538
    @srinuamma7538 2 роки тому +6

    పైన మీ ప్రభుత్వం ఉంది కదా కెసిఆర్ మీద ఏమి చర్య తీసుకుంటుంది బెల్లం కొట్టిన రాయిలా ఉంటారు మీరు మీరు గెలిస్తే మాత్రం ఏమి చేయగలరు వేస్ట్ మీరు మాటలకే పరిమితం అవుతారు

  • @sambarajmandala123
    @sambarajmandala123 2 роки тому +2

    RRR అంటే రాహువుకు, కేతువుకు ఉత్స పడుతoది!😂

  • @avanthikanerella8037
    @avanthikanerella8037 2 роки тому +2

    West CM KCR 420

  • @ramanacharyachalluri2623
    @ramanacharyachalluri2623 2 роки тому +9

    .KCR వ్యవహారశైలి పట్ల, BJPఅన్ని అవకాశాలుండికూడా స్పందించ వలసి న రీతిలో స్పందించక పోవడం స్వంత కార్యకర్తలే అసహనం తో ఉన్నారు.దీన్ని బట్టి ఏదో అంతర్ నాటకం నడుస్తూందనే అనుమానం ప్రజల్లో కలగుతూంది. ఇది రేవంత్ రెడ్డి,డిల్లీలో దోస్తి,గల్లీలో కుస్తీ అన్నది నిజమొ అనిపిస్తూందని చాలామంది నామిత్రులు అంచున్నరు.నాకుగూడా అలాగే అనిపిస్తూంది. నిజానికి బండి సంజయ్ గారు. KCR ను జైల్ లో పెట్టిస్తాం అన్నట్టు, అన్ని అధారాలు, అన్ని అవకాషాలు ఉన్నాగూడా స్పందించ వలసినంత స్పందించక పోవడం అనేక అనుమానాలకు బలం చేకూరిస్తుంది.. ప్రజలు ఈ రెండు పార్టీల మూమెంట్ ను గమనిస్తూనే ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగుతే .వచ్చే ఎన్నికల్లో TRS గెలుపు ఖాయం. తదనంతరం కేంద్రంలో BJP అధికారంకోసం TRS తన ఎంపిలను BJP కి అప్పజెప్పడం అనే ఊహాగానాలు ప్రజల్లో సాగుతున్నాయి.

  • @TechCric
    @TechCric 2 роки тому +6

    Mari u also advocate...Law em cheyyaleda...Based on this he can do anything...

  • @venkatreddy4256
    @venkatreddy4256 2 роки тому +8

    Jai hind jai bharat Jai modi sir 🙏🙏🙏🙏🙏🏹🏹🏹🏹🏹🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 2 роки тому +3

    Jai Hind Jai Modi ji 🙏

  • @neelarameshramesh8830
    @neelarameshramesh8830 2 роки тому +4

    Jai sriram

  • @rajukent1191
    @rajukent1191 2 роки тому +2

    Jai Raghanna 🙏

  • @narsaiahb9807
    @narsaiahb9807 2 роки тому

    Well sir

  • @sparasuram3738
    @sparasuram3738 2 роки тому +1

    Jai mla raghunandan rao sir

  • @rameshthota1202
    @rameshthota1202 2 роки тому +1

    Good job Anna Garu

  • @rameshthota1202
    @rameshthota1202 2 роки тому +1

    All the best 👍👍

  • @shyampeddimala1722
    @shyampeddimala1722 2 роки тому +12

    Jai bjp jai hindu

  • @thirupatikalwakol9340
    @thirupatikalwakol9340 2 роки тому +1

    జై రఘు అన్న జై బీజేపీ

  • @gangarajeshwar2036
    @gangarajeshwar2036 2 роки тому +1

    Both r lions🌹👌

  • @anjinagasamander483
    @anjinagasamander483 2 роки тому

    👍👍👍👍

  • @charysrinivas1
    @charysrinivas1 2 роки тому +4

    Waste CM waste govt in telangana

  • @chsathish9192
    @chsathish9192 2 роки тому +6

    BJP ni face cheyaleni trs kcr west kodukulu .dhammu uvnna party BJP next election supper reaction vastundhi bjp definitely win in Telangana

  • @VijayVijay-qr9we
    @VijayVijay-qr9we 2 роки тому

    జై బీజేపీ

  • @babaji6484
    @babaji6484 2 роки тому

    తలసాని మాట స్పీకర్ వినాలా? స్పీకర్ మాట తలసాని వినాలా? ఏం అసెంబ్లీ నో తలా తోకా లేకుండా పోయింది.

  • @rajkumarravula8772
    @rajkumarravula8772 2 роки тому +2

    Posheti 90ml gani miru vani jailo bokala petandi Ana lekunte bjp namaru prajalu 🙏🙏🙏🙏🙏🙏

  • @venuchotu304
    @venuchotu304 2 роки тому +1

    Be silence🤫 lion🦁 speaking🗣

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 2 роки тому +2

    BJP. Orjentga action thesukovali...

  • @salugupraveen5271
    @salugupraveen5271 2 роки тому

    Anna mana matri gari case emaindi

  • @talarivenkatesh3324
    @talarivenkatesh3324 2 роки тому

    One of the best leader in telangana... love u Raghu Anna

  • @padmaraodss6936
    @padmaraodss6936 2 роки тому +1

    RRR💥💥💥🔥🔥🔥👌👌👌👍👍👍✊✊✊🙏🙏🙏.KCR RIP 👎👎 TRS RIP 👎👎

  • @krishnajagga8963
    @krishnajagga8963 2 роки тому +1

    Jai BJP Jai Raghunandan Rao

  • @sableanil9983
    @sableanil9983 2 роки тому +1

    JAI bjp jai raganna ✊🚩

  • @Vinaykumar-tz8wm
    @Vinaykumar-tz8wm 2 роки тому

    super raghu Anna Talent evadi sothu kadhu...anela vunai mee matalu jai etela RRR

  • @kalyans198
    @kalyans198 2 роки тому

    President rule President rule...

  • @TechCric
    @TechCric 2 роки тому +7

    Meeru prayatnale cheyyandi...

  • @babaji6484
    @babaji6484 2 роки тому

    Kcr చదివిన 80 వేల పుస్తకాలలో భారత రాజ్యాంగ చట్టం పుస్తకం లేదనుకుంటా..

  • @vinodbhongir6967
    @vinodbhongir6967 2 роки тому +1

    Ji ragunadan anna

  • @venkatlaxmi8135
    @venkatlaxmi8135 2 роки тому

    Jai BJP jai BJP jai BJP 🔥🔥🔥🔥🔥🔥🌄🇮🇳🇮🇳🚩🚩🚩

  • @Rocky-vj6hl
    @Rocky-vj6hl 2 роки тому

    Raghu anna... Ippudu jaruguthunna UP elections lo elagaithey.. Bjp Govt.- Election commission- Police- EVM lanu dhongalinchi... Vote lanu.. tharumaruchesthundho... Adhey vidhanga... Telangana lo raboye... Elections lo .. kuda... TRS ikkada... Adhey vidhanga cheyyabothundhani maaku... Anipisthundhi. Kanuka... Manam prajalu... Kevalam votelu veyadamey kaka mana vote lanu.. manamey... Voting booth lo ni unna Evm lanu kapadukovali. Election commision agent lanu, Police la nu nammakudadhu. So, ii vishayam midha...Raghu anna prathi roju..varthalu..cheppetappudu.... Prajalaku....Gurthucheyyalani.. Naa vinapam. Vilaithey... yelagaithey... Miru... Dhalita bandhu gurinchi screen midha miru... Rasi chupisthunnaro... Alagey... Prajalaku vote viluva theliseyla screen midha scroll pettandi

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 роки тому

    ఇక ప్రజలు కచరా నాయకత్వంతో తమ ఆట ఆడకుండా ఉంటారా!

  • @mallichithirala251
    @mallichithirala251 2 роки тому +1

    PK Sir hear the speaking of Raghunandanarao.

  • @srikanthdanthe5663
    @srikanthdanthe5663 2 роки тому

    👍👍👍

  • @mahendarpalthya9459
    @mahendarpalthya9459 2 роки тому +2

    Only kcr

  • @sajidabegum2673
    @sajidabegum2673 2 роки тому

    🙏🙏🙏🙏

  • @dasarimahesh6107
    @dasarimahesh6107 2 роки тому

    Super raghu anna

  • @mallichithirala251
    @mallichithirala251 2 роки тому +1

    Combined AP Cms gave value this Democracy.

  • @mahendarpalthya9459
    @mahendarpalthya9459 2 роки тому +2

    Jai kcr jai raghanna

  • @kotisadhula7406
    @kotisadhula7406 2 роки тому

    Ne matalu Annie Balupu matalu Ranku nandhan.nuvv warest leader in legislative assembly

  • @naganisathishns782
    @naganisathishns782 2 роки тому +2

    జై అంబేద్కర్ గారు ✊✊✊✊

  • @svntv7803
    @svntv7803 2 роки тому

    Good Raghu gaaru me question
    Ayana kaalarasthunte prabhutvnni governer bartha rough cheyochchuga

  • @yashodaganugaoilmill8961
    @yashodaganugaoilmill8961 2 роки тому +1

    Jai BJP 👍💯

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 роки тому

    కచరా తెరాస ప్రభుత్వాన్ని మూత్రం పోయించటానికి ముగ్గురు చాలరా! RRR అసలు నిలబడి మాట్లాడటం మొదలెడతే తెరాస పాలన పగ్గాలు
    వదిలేసి చిత్తగిస్తారు.

  • @veerareddykarra4010
    @veerareddykarra4010 2 роки тому +1

    Jai bjp jai raghu anna zindabad

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 2 роки тому +2

    JAI BJP🚩✊

  • @rajkumarravula8772
    @rajkumarravula8772 2 роки тому +1

    Ana posheti 90ml gani palana chuda leka pothunam miru thondaga jailo petandi Ana 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mvijaya4840
    @mvijaya4840 2 роки тому

    Public open eyes please 🙏

  • @rameshmerupu8949
    @rameshmerupu8949 2 роки тому +1

    Jai Bjp🚩🚩🚩🚩🚩🚩

  • @pavankummari3920
    @pavankummari3920 2 роки тому

    🚩🚩🚩🚩🚩🏹🌹🤝

  • @srikanthgowri4537
    @srikanthgowri4537 2 роки тому +1

    Bjp

  • @ramesh355
    @ramesh355 2 роки тому +5

    I think its may be ...may be BJP central govt. also pre planned with TRS

    • @vktrocks3685
      @vktrocks3685 2 роки тому

      Mind tho Comments petu .. BJP Central government Modi KCR ki call chesi chependa 😂👎

    • @ramesh355
      @ramesh355 2 роки тому

      @@vktrocks3685 yes.... i got a conference call with cmo from pmo 😂😂😂😎