Nenu Chuchedi Nee Kosame | Latest Christian Song 2022 Telugu |@Soloman King Vizag| Yehova Agni Vizag

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 50

  • @solomanyerramsetti5994
    @solomanyerramsetti5994 5 місяців тому

    Lyrics:
    నేను చూచేది నీ కోసమే నేను జీవించేది నీ కోసమే
    కాని తెలియని చీకటి నాలోన కలవరపరచెను నన్ను
    కనికరించుము కృపచూపుము
    నాలో ఉన్న చీకటి తీసివేయుము
    యేసయ్య ..... ఆ ..... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ...
    యేసయ్య ..... ఆ ..... ఆ ... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ...
    1.ఈ లోకము లో నాకున్న ఒకే ఒక్క ఆధారం నీవేనయ్యా
    ఆ ఆధారం నీవు గాక వేరెవరైనా చీకటెగా ఉండేనయ్యా
    ఈ లోక చీకటి నన్ను అంటకుండా కృపచూపుము నా తండ్రి
    యేసయ్య ..... ఆ ..... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ...
    యేసయ్య ..... ఆ ..... ఆ ... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ...
    2.ఈ లోకంలో నాకున్న ఒకే ఒక్క జీవితం నీ కోసమే
    నాలో ఉండే ఊపిరి వస్తూపోతుంటు యేసు యేసు అంటూనే
    ఉండేన్నయ్య
    ఈ లోకంలో నా ప్రాణ శరీరం నీ సాక్షిగా ఉంచు తండ్రి
    యేసయ్య ..... ఆ ..... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ...
    యేసయ్య ..... ఆ ..... ఆ ... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ..

  • @pharmaknowledge5896
    @pharmaknowledge5896 2 роки тому +2

    Praise the lord such a wonderful song 😊 glory to God ❣️🙏

  • @sagarisuribabu2192
    @sagarisuribabu2192 6 місяців тому +1

    God bless you pastor garu 👍 super singer

  • @solomanyerramsetti5994
    @solomanyerramsetti5994 2 роки тому +7

    🙏దేవునికి వందనాలు,🙇‍♂️🙇‍♂️ నిజంగా నా సేవ అనుభవంలో రాసిన పాటలులో మరింతగా ఆశీర్వాదకరంగా,నన్ను సేవలో నిలబడ్డానికి ఈ పాట నాకు ఎంతో తోడ్పడింది. ఈ పాట ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది.🎼🥁🥁🎤 ఈ పాట తప్పకుండా ప్రతి ఒక్కరిని దేవునికి దగ్గరగా చేస్తుంది.🙏

  • @koyyamohanapriya8517
    @koyyamohanapriya8517 2 роки тому +1

    Wow lyrics super 😊

  • @jamesnemala4714
    @jamesnemala4714 2 роки тому +1

    Super annaya

  • @zionchurch.8305
    @zionchurch.8305 2 роки тому +2

    Wow ... Wonderful song ......

  • @joshikeys
    @joshikeys Рік тому +1

    nice song

  • @samareddidasu5494
    @samareddidasu5494 2 роки тому +1

    Praise the Lord brother
    Chala Chala bagundhi song lyrics.🌷🙏💐💐

  • @samuelyerramsetty5044
    @samuelyerramsetty5044 2 роки тому +1

    Wow wonderful song brother may God bless you abundantly 👍👏👏

  • @sreenukotipallikotipallisr8754
    @sreenukotipallikotipallisr8754 2 роки тому +2

    Praise the lord 🙏 brother nice singing with lyrics

  • @udaymarley1497
    @udaymarley1497 2 роки тому +2

    Very wonderful✨😍 song🎵

  • @sagarisuribabu2192
    @sagarisuribabu2192 6 місяців тому +1

    ఈ సాంగ్ కామెంట్ box లో పెట్టండి బ్రదర్

    • @SolomanKingVizag
      @SolomanKingVizag  5 місяців тому

      Lyrics:
      నేను చూచేది నీ కోసమే నేను జీవించేది నీ కోసమే
      కాని తెలియని చీకటి నాలోన కలవరపరచెను నన్ను
      కనికరించుము కృపచూపుము
      నాలో ఉన్న చీకటి తీసివేయుము
      యేసయ్య ..... ఆ ..... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ...
      యేసయ్య ..... ఆ ..... ఆ ... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ...
      1.ఈ లోకము లో నాకున్న ఒకే ఒక్క ఆధారం నీవేనయ్యా
      ఆ ఆధారం నీవు గాక వేరెవరైనా చీకటెగా ఉండేనయ్యా
      ఈ లోక చీకటి నన్ను అంటకుండా కృపచూపుము నా తండ్రి
      యేసయ్య ..... ఆ ..... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ...
      యేసయ్య ..... ఆ ..... ఆ ... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ...
      2.ఈ లోకంలో నాకున్న ఒకే ఒక్క జీవితం నీ కోసమే
      నాలో ఉండే ఊపిరి వస్తూపోతుంటు యేసు యేసు అంటూనే
      ఉండేన్నయ్య
      ఈ లోకంలో నా ప్రాణ శరీరం నీ సాక్షిగా ఉంచు తండ్రి
      యేసయ్య ..... ఆ ..... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ...
      యేసయ్య ..... ఆ ..... ఆ ... ఆ ... యేసయ్య ..... ఆ ..... ఆ ..

  • @BBipin-qf7fy
    @BBipin-qf7fy 2 роки тому +5

    Wow 😍Wonderfull Lyrics dear Brother beautiful singing 👌👌 May God bless you more 🙌💐

    • @SolomanKingVizag
      @SolomanKingVizag  2 роки тому

      Thank you brother how to you.
      Your support and good comment

  • @samuelwesly6470
    @samuelwesly6470 2 роки тому +2

    Wow awesome song

  • @velagapalliprabha836
    @velagapalliprabha836 2 роки тому +3

    Excellent lyrics 👌🏻👌🏻 praise god..

  • @samuelwesly6470
    @samuelwesly6470 2 роки тому +2

    Amen praise the lord brother

  • @barrusunilkumar7596
    @barrusunilkumar7596 2 роки тому +2

    Praise the lord to Pastor.Salmongaru. Nice tuning with good lyrics. Glory to god. God bless you and uses you mightily in coming days. Thank you for good song.

    • @SolomanKingVizag
      @SolomanKingVizag  2 роки тому

      Thank you so much brother for your blessing and your support

  • @RAVIKUMAR-nq1su
    @RAVIKUMAR-nq1su 2 роки тому +3

    దేవునికే మహిమ కలుగును గాక. సాంగ్ చాలా బాగా రాసారు. దేవుడు మీ చేత ఇంకా అనేక పాటలు రాయించాలి. సంగీతం చాలా బాగుంది. డాని బ్రదర్ చాలా బాగా పాడారు. దేవుడు మిమ్ములను ఆశీర్వదిమచ్చునుగాక. సమస్త మహిమ దేవునికే కలుగును గాక.

  • @bangarulakshmi6390
    @bangarulakshmi6390 2 роки тому +2

    👍

  • @godsgrace8209
    @godsgrace8209 2 роки тому +4

    Woder full song bro 🙏🏻🙏🏻🙏🏻

  • @Singer_Suneetha
    @Singer_Suneetha 2 роки тому +2

    Really wonderful lyrics composition n heart melt singing! God bless u all the team 🙌🙌🙌 glory to God

    • @SolomanKingVizag
      @SolomanKingVizag  2 роки тому

      Thanks sister for encouraging us with good comment and your business

  • @ziontechnologies9580
    @ziontechnologies9580 2 роки тому +2

    👍👍👍👍👍👏👏👏👏👏

  • @gracyhaddashagaddam7208
    @gracyhaddashagaddam7208 2 роки тому +2

    Nice lyrics anna

  • @bobgaleeysanthosh6692
    @bobgaleeysanthosh6692 2 роки тому +3

    What a spiritual song, Hallelujah. Superb lyrics brother 🤝

  • @pandudrummer6568
    @pandudrummer6568 2 роки тому +2

    Chala bagundhi vary nice

  • @joshuagospelsinger
    @joshuagospelsinger 2 роки тому +2

    Wonderful lyrics brother
    Praise God ❤️❤️❤️