Public Talk on Chandrababu over Vijayawada Floods | TDP Fails | AP Floods | Pawan Kalyan |

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • Public Talk on Chandrababu over Vijayawada Floods | TDP Fails | AP Floods | Pawan Kalyan | @SakshiTV
    #PublicTalk #Chandrababu #VijayawadaFloods #TDPFails #APFloods #PawanKalyan #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

КОМЕНТАРІ • 890

  • @jairaayalgururadhasaaradhi5574
    @jairaayalgururadhasaaradhi5574 11 днів тому +241

    మిత్రమీ
    తేడా తెలిసిందా తాతకీ అన్నకీ

    • @Loka963
      @Loka963 2 дні тому

      ua-cam.com/video/zU7xYZ90c8g/v-deo.htmlsi=xsC4Xhnb0DjUAZ8C

  • @YSRCP-v4e
    @YSRCP-v4e 11 днів тому +18

    అన్న వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు గుర్తుకొస్తుందా ఈ జ్ఞానం ముందే ఉంటే ఈ కర్మ మీకు పట్టేది కాదు కదా జగనన్న ఎంత మానవత్వం ఉన్న వ్యక్తితో అందరికి అర్థమవుతుంది కదా

  • @vjayvjay7539
    @vjayvjay7539 11 днів тому +128

    వాలంటీర్స్ పాత్ర చాలా ఉండేది తీయకపోతే,
    ఎందుకంటే వాలంటీర్స్ దగ్గర 50 ఫ్యామిలీ ph నంబర్స్ ఉండటం వల్ల అప్రమత్తం చేసేవారు, ఒకవేళ చేయదాటి బోయిన సరే వాళ్ళకి లొకేషన్ ఆ ఇళ్ళు అడ్రస్ ఐడియా ఉంటది కాబట్టి వాలంటీర్స్ చొప్పున ఒక ఇద్దరూముగ్గురు ndrf సిబ్బంది ఒక బోట్ ఇస్తే జనాలు కొట్టుకోకుండా food కోసం ఆ ప్రయత్నాలతో సఫలం అయ్యేది ,easy గా ఉండేది
    ఇప్పుడేమో food తీసుకున్న వాళ్లే పదే పదే తీసుకోవడం అందులో బాధితులు కూడా కాదు తీసుకున్నది చూస్తా కెల్లినోళ్లు food తీసుకొని అమ్ముకుంటున్నారంట, చాలా disturb అయ్యింది ఇప్పుడు ,పిల్ల ఒక జాడ, తల్లి ఒక జాడ అయ్యింది ,
    వాలంటీర్స్ కి అప్పచెపి ,అధికారులు ఉంటే ట్రాకింగ్ చాలా easy అయ్యేది ఇది నా అభిప్రాయం😊

    • @user-ib7ne7um9t
      @user-ib7ne7um9t 11 днів тому

      అవును.. వాలంటీర్స్ ఉంటే 50 ఇళ్లకు ఒక్కరుంటారు కాబట్టి కనీసము ఫుడ్ వాటర్ ఇచ్చివుండేవారు.

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po 11 днів тому +2

      ఖచ్చితంగా.....👌👌👌

    • @godservant2974
      @godservant2974 11 днів тому +1

      Good 👍

    • @Raju-09-h3d
      @Raju-09-h3d 11 днів тому

      👌

    • @VineelaAdapala
      @VineelaAdapala 10 днів тому

      Yes

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 11 днів тому +18

    జగనన్న పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఉంటే

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 11 днів тому +141

    అనుభవించండి ఓట్లేసారుగా

    • @prakashguru8872
      @prakashguru8872 11 днів тому +3

      Nijanga vallu prajabalam tho geluchunte ila ippudu iresponsible ga vundaru. EVM tamper chesi Mari gelichaaru...

    • @rahulmedepalli
      @rahulmedepalli 11 днів тому +4

      Nee family unte ide mata antava fake id anna ?

    • @anuparkal8995
      @anuparkal8995 11 днів тому +2

      నో అలా అనకండి ఈ సమయంలో జాలి మాత్రమే చంద్ర గాడు గెలిచినపుడు నేను కూడా ఆహారం మాని భధ పడ్డాను కాని ఇది సమయం కాదు మిత్రమా

    • @FirstNameLastName-lo6dg
      @FirstNameLastName-lo6dg 11 днів тому

      EVMs valla bro

    • @Pujitha-cv2gm
      @Pujitha-cv2gm 9 днів тому

      Ba chepparu 👏👏👏

  • @onlytruth-ap
    @onlytruth-ap 11 днів тому +177

    ఓట్లు కు వచ్చినప్పుడు ఇలా అడగండి, ఇప్పుడు అడిగితే ఎం లాభం.

    • @VenkateshwarluSugadasu-nw5ox
      @VenkateshwarluSugadasu-nw5ox 11 днів тому +13

      అప్పుడు అడగకుండానే డబ్బలిస్తాం గా! 😂😂😂

    • @Loka963
      @Loka963 2 дні тому

      ua-cam.com/users/shorts0sSizZMZdXI?si=_DCd83IHNpCeoV6Y

  • @v.satwikreddy9367
    @v.satwikreddy9367 11 днів тому +177

    హృదయం విచారకరం అమరావతికి అనుకూలంగా ఉండడం కోసం విజయవాడ ప్రజలను ముంచాడు CBN.

    • @BabuMaduri
      @BabuMaduri 11 днів тому +3

      Curect bro

    • @mrcommonman616
      @mrcommonman616 11 днів тому +4

      Peeru venakala thokalu pettukuni epudu paka vala meda edavatame na ra me pani .inni rojulu kulam kosam Vijayawada kosam amarathi anaru ipudu emo amaravati kosam Vijayawada muncharu antaru inni rojulu Vijayawada lo kulam ani Ane vallu meru .

    • @azeezabdul2930
      @azeezabdul2930 11 днів тому +3

      ​@@mrcommonman616nijame kadha amaravati kosam mottham state ni Sanka nakisthunnadu

    • @mrcommonman616
      @mrcommonman616 11 днів тому

      @@azeezabdul2930 varadhalu telangana ki enduku vachayi mari ?10 states are effected with floods common sense undali paytm

    • @azeezabdul2930
      @azeezabdul2930 11 днів тому +2

      @@mrcommonman616 babu gpay amaravati muningindhi nijama kadha
      Indaka cbn chusava Etta ugipothunnado enduku aa frustration
      State mottham lo 70,80 percent members ki amaravati akkarledhu aina mana valla kosam mundhuku velthunnadu em matladthunnav gpay

  • @saginamallupadal1210
    @saginamallupadal1210 11 днів тому +126

    జగన్ అన్న ఇప్పుడు గుర్తుకు వచ్చారా, ఓట్లు వేసే ముందు అలోచించి వేస్తే ఈ కర్మ ఉండేది కాదు కాదా, ఆపదలో ఆదుకోపోతే ఎందుకు కూటమి చెత్తపాలన

    • @Kiranmai-le8ns
      @Kiranmai-le8ns 11 днів тому +1

      ప్రకృతి వైపరీత్యాల కు జగన్ కూడా ఏం చేయలేడు. మతాలు. మార్ర్పింఛ 5:20 డానికి కాకుండా ఇటువంటి సమయంలో ఆదుకోవాలని అడగండి. ఏ చర్చి, మసీదు లో నుండి సహాయం అందట్లే.

    • @anilr850
      @anilr850 11 днів тому

      Jagan uninte kachithanga alla unindhadhu poor people savior Jagan Anna

    • @RajaeRoopa
      @RajaeRoopa 10 днів тому

      Baaga ardamaindanukunta ippudu Jagan gari value. Votlesi gelipincharu ga Jagan ni kaadani. Mi karma

    • @user-fw4yw7vw7i
      @user-fw4yw7vw7i 8 днів тому

      జగను అన్న ఇపుడు గూరుకు వచ్చారా ఓటు వేసే ముందు అలోచించి వేసే ఈ కర్మ ఉండేది కాదు జే జే జే జగన్ అన్న

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 11 днів тому +112

    వాడికి. అధికారం కావాలి, చుట్టూ. గన్మెన్లు ఉండాలి, హెలికాప్టర్. లో ఇంటినుంచి వాడు నచ్చిన చోటికి. తిరగాలి. అంతే. తప్ప వాడు పరిపాలనకు పని చేయడు

    • @swamyatmakuri3364
      @swamyatmakuri3364 11 днів тому +3

      😂

    • @karunkumar5681
      @karunkumar5681 11 днів тому +3

      ఏంటి జగనన్న ని అంటున్నారు😂

    • @Loka963
      @Loka963 2 дні тому

      ua-cam.com/users/shorts0sSizZMZdXI?si=_DCd83IHNpCeoV6Y

    • @Loka963
      @Loka963 2 дні тому

      ​@@karunkumar5681😄

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 11 днів тому +21

    పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇది ప్రభుత్వ vipalyame.

  • @BankuruSatyanarayana-lx6vd
    @BankuruSatyanarayana-lx6vd 11 днів тому +162

    ఇది EVM government

  • @kakarasudhakar2920
    @kakarasudhakar2920 11 днів тому +25

    వీళ్ళ ఉసురు తగిలి చంబా గాడు.. పావలాగాడు నాశనమై పోతారు

  • @nowpadamadhav7206
    @nowpadamadhav7206 11 днів тому +50

    ఒరేయ్ ఇంకా ఎవరూ అమరావతి అని అనకండి

    • @BhagyalakshmiYerragorla
      @BhagyalakshmiYerragorla 7 днів тому

      వర్షం అనేది వైజాగ్ లో కూడా వస్తాది.

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d 11 днів тому +93

    సిగ్గు శరం లేదు కదా

    • @Loka963
      @Loka963 2 дні тому

      ua-cam.com/users/shorts0sSizZMZdXI?si=_DCd83IHNpCeoV6Y

  • @skalisha
    @skalisha 11 днів тому +105

    Vote యేశారు కదా... అనుభవించండి

    • @FirstNameLastName-lo6dg
      @FirstNameLastName-lo6dg 11 днів тому

      Ledu bro EVM govt edi

    • @PreethiKanakala-bl9hm
      @PreethiKanakala-bl9hm 11 днів тому

      Vote vesemu 2019th vachhadu oka vedhava selfie vedhava helecapter lo vachhe vadu vedhava selfie tesukoni vellippyevadu chetha na vedhava

    • @syamkumartalluri9022
      @syamkumartalluri9022 10 днів тому +1

      .prajalu yeppuduu thappu cheyaruuu brother.., valla time lo vallu react avutharu...,

    • @jartharajeswari6005
      @jartharajeswari6005 10 днів тому +1

      Neekento antha badha avarina konthavarake cheyagalaru bro andevallaki andhuthundhiga

    • @putnaik9144
      @putnaik9144 10 днів тому

      Orey yedhava ycp time apudu vachi vunte chala darunam ga vundedhi

  • @Kuwaitpremavlogs
    @Kuwaitpremavlogs 11 днів тому +21

    పాపం జనం...em చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనపడలేదా జనాల బాధలు .... Em గవర్నమెంట్ రా swamy

  • @srija1791
    @srija1791 11 днів тому +13

    దొంగోడకి అవకాశం ఇస్తే పాలన ఇట్టగానే ఉంటుంది. అనుభవించండి ఇప్పుడు.

  • @Nationlover11
    @Nationlover11 11 днів тому +27

    ఈ వీడియో చూస్తుంటే, కళ్ల వెంట నీళ్ళు వస్తున్నాయి...ఏమి పరిస్థితి ఇది...

  • @bzabiulla9400
    @bzabiulla9400 11 днів тому +265

    మానవత్వం ఉన్న మనిషి జగనన్న ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడు జగనన్న, ఓట్లేశారు గా చంద్రబాబు కి అనుభవించండి

    • @jaheerbasha8643
      @jaheerbasha8643 11 днів тому +4

      H

    • @akhilatirunagariii
      @akhilatirunagariii 11 днів тому +6

      Help cheyali antey CM a avalsina avarasam ledhu
      jagan sir ki CM avakuna chesey antha sothamatha undhi not about chandra babu sir nor jaggan sir evaru ayena cheyochu

    • @swamyatmakuri3364
      @swamyatmakuri3364 11 днів тому

      😂

    • @kattasreenivasulu7353
      @kattasreenivasulu7353 11 днів тому +9

      ప్రజాలు ఓటు లు వేయలేదు బ్రో... చంద్రబాబు కి... జగన్కే వేసారు.... కానీ ఏం జరిగిందో తెలియదు... కుటమి ఎలా గెలించి ది అనేది ఎవ్వరికి అర్ధం కావట్లేదు ఈవీఎం లు ట్యాంపరింగ్ అంటున్నరు.

    • @syam90909
      @syam90909 11 днів тому +1

      Votlu veyyakapothey.. Help cheyyada... .. Votlu vesthey helicopter la lo chusi vellipoyevadu... Evvadochina.. Elanti disaster s vachinappudu.. Yudhaprathipadiga charyali, armed forces dwara matrame.. Rescue team matrame cheyyagalavu.. Ex CM ayethey carpet la meda nadichadu.. Budrada abtukokunda... CM, pm, kadu development vundali

  • @ysr0378
    @ysr0378 11 днів тому +20

    Challa bad situation

  • @sazidabdul7471
    @sazidabdul7471 11 днів тому +65

    అతి పెద్ద వాలంటీర్ వ్యవస్థ మరియు సచివాలయం వ్యవస్థని బాగా వాడ లేక పోయారు కూటమి గవర్నమెంట్.

    • @user-fv7xk1ui5p
      @user-fv7xk1ui5p 11 днів тому

      వాలంటీర్లు వరదలు రాకుండా అడ్డుపడేవార నిల్లకి ..మాట్లాడితే meaning undali brother

    • @bhkrishna5030
      @bhkrishna5030 11 днів тому

      వ్యాలంట్రిస్ ఉంటే మోడ్డ అడ్డం పెట్టి వరద ను ఆపేవారు

    • @ArjunB-r1m
      @ArjunB-r1m 11 днів тому +2

      @@user-fv7xk1ui5pore ore puka valnteer vunte intintiki puddu supply chese varu

    • @azeezabdul2930
      @azeezabdul2930 11 днів тому +1

      ​@@user-fv7xk1ui5pchudu bro prakruti vipatthulani cbn,Jagan ,pk evaru aapaleru kani vipatthu vachaka Danni Ela aapali anedhi Jagan chesi chupinchadu adi nuv oppukunna lekunna ide nijam

    • @sazidabdul7471
      @sazidabdul7471 11 днів тому +1

      @@user-fv7xk1ui5p miru matledi meaning undabtother evaraina alaga cheyagalara 2. Volunteer ki door to door telusu ndrf vallani door to door tesukuvellvaru food water ichevaru ala chala cheyachu.

  • @Benjamin777-jv5jw
    @Benjamin777-jv5jw 11 днів тому +39

    జై పవన్ కళ్యాణ్ అనండి పైనుండి అన్నం వస్తుంది. పవన్ దేవుడు అంటారు కదా. విజనరి చంద్రబాబు అన్నండి మీ తలరాతలు మారుతాయి ఎందుకంటే 40సంవత్సరాల రాజకీయ అనుభవం మరి.

  • @NagaRaju-ks4uc
    @NagaRaju-ks4uc 11 днів тому +15

    కామరావతి కావాలి అన్నారుగా

  • @ShaikAbdul-cn1lu
    @ShaikAbdul-cn1lu 11 днів тому +70

    టిడిపి కి ఓటు వేసినక అనుభవించాల తప్పదు

  • @jyothikomiri7916
    @jyothikomiri7916 11 днів тому +58

    గెలిపించి నప్పుడు ఏమైంది మి తెలివి ఇప్పుడు తెలుస్తుందా ఈ ప్రభుత్వం ఏమి చేసిద్దో

  • @kandipillivenkataramana146
    @kandipillivenkataramana146 11 днів тому +36

    ప్రజాస్వామ్యం కూని అయితే పరిస్థితి ఇలాగే ఉంటుంది

  • @kumarbabu9751
    @kumarbabu9751 11 днів тому +30

    వాలంటీర్స్ ఉంటే ఈ టైమ్ లో బాగుండేది

    • @babygona6451
      @babygona6451 11 днів тому

      @kumarbabu
      Brother e time lo sudden gah volunteers gurthu vacharu,
      Ninna night nunche volunteers malli duty lo unnaru

  • @venkatrpyla3586
    @venkatrpyla3586 11 днів тому +25

    వంచక పాలకులారా! జనాన్ని మోసం చేసినంత ఈజీ కాదు, మాయ మాటలు చెప్పి, అసంబద్ధ ఆరోపణలు చేసి వెర్రి అభిమానులను రెచ్చగొట్టి మీదికి ఉసిగొలి పెటంంత బాధ్యతారాహిత్య ఉన్మాద క్రీడ కాదు.... బాధ్యతాయుత పాలన అంటే.
    చేసిన తప్పును ఒప్పుకుని ఇప్పటికైనా గౌరవంగా తప్పుకోండి.

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 11 днів тому +55

    Jagan real visionary.

  • @pastorkrishnamohanmunnangi6470
    @pastorkrishnamohanmunnangi6470 11 днів тому +13

    MLA ఇంటికీ వెళ్లి చెప్పు తీసుకుని.....

  • @babjit2564
    @babjit2564 11 днів тому +33

    అయ్యా, మీ గోడు పట్టని ప్రభుత్వం ను, చూచి యేడ్చే తాము తప్ప, దేవుడు మమ్ముల కు దిక్కు, గెలిచిన వారి కి ధన్యవాదాలు, వారికి కనీస బుద్ధి లేదు, దేవుడు తప్పనిసరిగా బుద్ధి చెబుతూ డు ❤❤❤

  • @user-hq1bm3rs9c
    @user-hq1bm3rs9c 11 днів тому +14

    ఇటువంటి పరిస్థితి ఎవరి కి రాకూడదు. దేవుడే కాపాడాలి, విజయవాడ ప్రజలని

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 11 днів тому +18

    మునిగితే కానీ తెలీదు....బురద cbn విలువ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣 దూల తీరిందా 🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @JanakiBehera-mq8uu
    @JanakiBehera-mq8uu 11 днів тому +40

    Jai Jagan ANNA

  • @kurapathibhuvana3903
    @kurapathibhuvana3903 11 днів тому +44

    Amma baga adigavu thalli

  • @chandubestha2218
    @chandubestha2218 11 днів тому +54

    జగనన్న ఉన్న టైమ్ లో బాగుండేది.... Nenu తెలంగాణ వ్యక్తి నీ....

  • @bajigajenesk9176
    @bajigajenesk9176 11 днів тому +11

    ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న ఇబ్బందులు మీడియా ముందల ఎవరికి భయపడకుండా నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనే మిగతా జనానికే నా ఇప్పుడున్న పరిస్థితులు గల సహాయం అంది ఆ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు నోరు విప్పి వాళ్ళకి ఉన్న కష్టాలు చెప్పండి ఎవరికి భయపడకండి ఎందుకంటే మనం ఉన్న పరిస్థితులు మనకు మనం చెప్పుకోవడానికి మీడియా వచ్చినప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు సంబంధం లేకుండా మనకు ఉన్న కష్టాలు నోరు విప్పి చెపితేనే ప్రజలకు ప్రభుత్వానికి తెలిసేది నేను ఇక్కడ చిలకలూరిపేట వాసిరెడ్డి నాకు ఇక్కడ ఏం చెప్తున్నారు మీడియాలో వాళ్ళకి సకల సౌకర్యాలు అంతా ఏ ఇబ్బంది లేకుండా మేము చూస్తున్నాము చంద్రబాబు నాయుడు అక్కడే కూర్చుని రెండు రోజుల నుంచి అక్కడ నిద్రాహారాలు మానేసి అక్కడ సహాయం అందిస్తున్నాడు వాళ్ళకి ఎటువంటి కష్టం లేదు వాళ్లకి సకల సౌకర్యాలు మొత్తము వాళ్ళు వరద వచ్చినా కానీ వాళ్లకు అన్ని ఏర్పాట్లు నేను చేస్తున్నాను అని చెబుతున్నాడు మీరు నోరు విప్పి మాకు ఉన్న కష్టాలు ఇదిగో ఈ ఏరియా మాకు ఇలా ఉంది ఇబ్బంది మాకు ఇట్లా హెల్ప్ చేయండి అది చెప్తే ప్రజల అందరికీ తెలిస్తే ప్రభుత్వం ముందుకు వచ్చి ఒక అడుగు ముందుకు వచ్చి అందరికీ హెల్ప్ చేస్తుంది హెలికాప్టర్ల నుంచి బహువచనాలు విసిరేసి

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 11 днів тому +6

    కూటమి ప్రభుత్వం ఫ్యాయిల్..!

  • @SakeGovindu-j6z
    @SakeGovindu-j6z 11 днів тому +18

    అమ్మలరా అక్క లరా అన్నలారా తమ్ములారా ఎలా వుంది చంద్రబాబు గారి ప్రభుత్వం

  • @gugulothunanunayak1489
    @gugulothunanunayak1489 11 днів тому +9

    ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు అర్థమౌతుంది

  • @subrahmanyambhaskarla3761
    @subrahmanyambhaskarla3761 11 днів тому +21

    వాలంటీర్లు ఉంటే ఇలా ఉండేది కాదు

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 11 днів тому +21

    Worst fellow CBN 😮

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 11 днів тому +11

    జగనన్న వాలంటరీ వ్యవస్తుంటే ఏ స్వచ్ఛంద సంస్థ అయినా 50 ఏళ్లకే ఒక వాలంటీర్ కి భోజనాలకు నలుగురు చొప్పున భోజనాలు ఇచ్చేస్తే 200 మందికి ప్రతి ఒక్కరికి రెండు రోజులు భోజనం నుంచి వాటర్ బాటిల్ వరకు వెళ్లేది దరిద్రుడు వాలంటరీ వ్యవస్థ తీసేసి జరాన్ పొట్ట కొట్టాడు జనానికి కూడా బుద్ధి రావాలి

  • @tridharafashions5913
    @tridharafashions5913 11 днів тому +16

    Tammulu
    1) Amma vodi antha mandi untey antha mandiki
    2) gas cylinder free
    3) nirudoyoga bruthi
    4) volunteer salary 10000
    5)
    Pension double
    6) schools development
    😂😂😂😂 Mottam smash

  • @myfeel657
    @myfeel657 11 днів тому +4

    పరిపాలించడం అంటే మీడియాను మేనేజ్ చేసినంత ఈజీ కాదు. కరోనా టైంలో కన్న బిడ్డలను చూసినట్లు చూసుకున్న జగన్ ని కాదనుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చారిత్రాత్మక తప్పిదం

  • @eeshashaik3689
    @eeshashaik3689 11 днів тому +18

    వాలంటీర్ వాలంటీర్ వాలంటీర్ అదే వాలంటీర్ వాళ్ళే ఉంటే ఈరోజు మీకు ఈ కష్టం ఉండేదే కాదు

  • @user-lh4gs6ej9i
    @user-lh4gs6ej9i 11 днів тому +25

    Jai jagan anna

  • @user-nn1be4wr6p
    @user-nn1be4wr6p 11 днів тому +4

    ఇలాంటి వీడియో వీడియో కి కేంద్ర సహాయం రెండింతలు ఔతాయి
    ప్రజలు గమనించాలి

  • @durgabhavani759
    @durgabhavani759 9 днів тому +1

    జగన్ అన్న మీ బాధ మాకు ఇలా జరిగింది మీరు కోవిడ్ లో మా అందరిని చాలా బాగా చూసారు .ఒక తండ్రిలా.ఇప్పుడు అందరికి మీ విలువ తెలుస్తుంది.అదే ఎపుడు వాలంటీర్ వుంటే అందరికి ఆహార పంపిణీ జరిగేది.🙏మీ పాలనలో అవినీతి లేని రాజకీయం జరిగింది.కోవిడ్ లో ఒక్క ఆకలి చావు కూడా జరగలేదు.

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 11 днів тому +3

    Water బాడీస్, వరద ప్రాంతాల్లో house పర్మిషన్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ground floor ఖాళీగా వదిలి first floor నుండి మాత్రమే house construction(మానవ నివాసం )పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు ఇంత నష్టం జరగదు.

  • @rapakavasu4387
    @rapakavasu4387 11 днів тому +3

    అన్నము పెట్టి నావారిని చెయ్యనారికారు మీరంతా 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
    ఆలోచించండి 😢

  • @Prasadsvlogs1
    @Prasadsvlogs1 11 днів тому +4

    ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల పరిస్థితి దారుణం ..
    పదవిలో ఉన్న పార్టీ వాళ్ళ తొత్తులు ఇంకోసారి అటు వైపు ఎవడైనా వస్తే చెప్పు తీసుకొని కొట్టండి

  • @bhadraa2zlibrary.
    @bhadraa2zlibrary. 11 днів тому +20

    Malli gelipinchukondi esari swimming kuda nerchukovali

  • @JohnprasadJohnprasad-bs5tv
    @JohnprasadJohnprasad-bs5tv 10 днів тому +1

    కరోనా టైమ్ లో వాలంటీర్ లకి అందరికి సెల్యూట్ సోదర సోదరీమణులు ❤

  • @bpremaraju
    @bpremaraju 11 днів тому +1

    It is heart breaking... They should have been informed about the floods in advance. Let's hope they get well soon

  • @nidhibiology7600
    @nidhibiology7600 10 днів тому +2

    దేవా విజయవాడ ను కాపాడు తండ్రీ...... ఎంతో మంది ఆహారం కోసం కొట్లడుకుంటున్నారు వారికి సమృద్దిగా ఆహారం అందించండి ప్రభువా... పసిబిడ్డలు, చిన్నపిల్లలు, వారి తల్లులు వరదలో చిక్కుకుపోయారు వారిని కాపాడండి తండ్రీ.... వృద్దులు, వికలాంగులు,రోగులు వున్నారు వారిని కాపాడండి ప్రభువా...... అధికారుల హృదయాలను మార్చి ప్రజలను కాపాడే మనస్సును దయచేస్తారని వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రీ... ఆమేన్.... ఆమేన్.... ఆమేన్....

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 11 днів тому +7

    Alert cheyyaledu CBN. YCP leaders pyna case lu pettali edi CBN chesthunna plan 💯

  • @HanokuHanoku-t4c
    @HanokuHanoku-t4c 11 днів тому +2

    అక్కలు అన్నలు ఓట్ వేశారు కదా పడాలి పథకాలు కావాలా మంచిcm కావాలా అటే పథకాలు కావాలి అన్నారుగా elanyutaemare😂జై జగన్ జై జగన్ 🙏

  • @SuvarnarajuGunadala
    @SuvarnarajuGunadala 11 днів тому +1

    Good video with facts

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 11 днів тому +2

    ఓట్లు వేసారు గా అనుభవించాలి మరి 🙁

  • @ShaikAbdul-cn1lu
    @ShaikAbdul-cn1lu 11 днів тому +7

    మన రియల్ హీరో జగనన్న

    • @rajusamuel1137
      @rajusamuel1137 11 днів тому +1

      Yes 💯💯💯👍👑🏃‍♂️brother🙏🙏🙏

  • @bhadraa2zlibrary.
    @bhadraa2zlibrary. 11 днів тому +8

    Boatlu only tdp valaki matrame miku kadu.

  • @twinsrohanrochan953
    @twinsrohanrochan953 11 днів тому +10

    Em చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జనాల బాధలు కనపడలేదా chi చెత్త గవర్నమెంట్... న్యూస్ చూస్తుంటేనే కళ్ళలో నీళ్లు thiruguthunayee

  • @balajiaalla2235
    @balajiaalla2235 11 днів тому +2

    Jagan garu u r great 🙏🏼

  • @ShaikAbdul-cn1lu
    @ShaikAbdul-cn1lu 11 днів тому +12

    పవన్ కళ్యాణ్ హనీమూన్ లో ఉన్నాడు

    • @chandrashekerreddyysrcp
      @chandrashekerreddyysrcp 11 днів тому

      PK gaadu Item ni pakkani pettukoni, press meet lo, varada baadithula paryatana ki poleka, reason cheppindu, Mangala vaaram reason, and adugutha, kadugutha Ani, lapaaki Muddi kadugudu baaleda brother. Daanikante Jagan 100 times better. Chutiya Kutami..

  • @user-ij8dv2xj4e
    @user-ij8dv2xj4e 10 днів тому +1

    నువ్వు వచ్చిన తర్వాత విజయవాడ అలా కోలోలం గా మరిది చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీవాలె కేవలం మీవాలే. 😔ఓకే

  • @bujjibangaram7ilu.srinured233
    @bujjibangaram7ilu.srinured233 11 днів тому +4

    మీకు కర్మ సిద్దించింది 👈

  • @pittalagangadhararao5450
    @pittalagangadhararao5450 11 днів тому +2

    కాదండి అసలు చాలా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు సీఎం ఫేషియల్ ఉండి గవర్నమెంట్ వాళ్లతో పనులు చేపించాలి పంచాయతీ రాజులు అన్నీ వాళ్ళ అందరితో అదేంటండి ఆయన వచ్చి నీళ్లలో ఫోటోలు దిగటం ఏంటి

  • @NagaRaju-xp9ss
    @NagaRaju-xp9ss 11 днів тому +1

    మీరు ఓట్ల సమయానికి అంతా మర్చిపోతారు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడికి ఓటేస్తారు మీ బతుకులు అంతే

  • @yesudasskosetty9403
    @yesudasskosetty9403 11 днів тому +1

    ఓటు వేసారుగా ఇక తప్పదు అనుభవించాలి

  • @padmavathidevi5746
    @padmavathidevi5746 11 днів тому +5

    Chala baga చేస్తున్నారు cm garu a age lo కూడా చాలా గొప్ప గా చేస్తున్నారు ప్రకృతి విలయతాండవం చేసింది ఎంత పాపాత్ములు ఉన్నారో అక్కడ

  • @SREENU_YADAVS
    @SREENU_YADAVS 11 днів тому +3

    Last lo balintha matalaku kanniru vastundi anna..

  • @captainindia7546
    @captainindia7546 11 днів тому +1

    Ippudu telisindhi jagan value

  • @krishnappakrishnappa5056
    @krishnappakrishnappa5056 11 днів тому +12

    Anubavinchaali meeru chesukundi kadaa

  • @HeshikaJiyansh
    @HeshikaJiyansh 11 днів тому +2

    Very sad last scene 😭

  • @rajaborugadda6302
    @rajaborugadda6302 11 днів тому +1

    😮😮😮😮😮😮😮😮😮😮😮😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮164 అయ్యో పాపం కూటమి కి సిగ్గు ఉండాలి? ?? ఆ బాధితుల స్తానం లో కూటమి వాళ్ళు ఉంటే ఆ బాధ తెలిసేది 😮😮😮 ఎన్ని కోట్లు ఇచ్చిన మనిషి ప్రాణం కాపాడలేరు వాళ్ళ కి బోట్లు పంపితే ప్రాణం కాపాడు కొనే వాళ్ళు 😮😮😢😢. ఎవరైనా ఆహారం విసిరి వేస్తారా ???? మనిషి ప్రాణం విలువ తినే అన్నం విలువ తెలిస్తే ఎక్కడ ఐనా షెడ్ లో బాధితులకు పునరావాసం కల్పించి ఆహారం అందిస్తే మందు లు ఇస్తే మనిషి ప్రాణం విలువ తెలుస్తుంది 👍.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 11 днів тому +4

    YCP pyna case lu yela pettali ani aalochanalu cheyyadame CBN lokesh PK

  • @PalivelaDavi
    @PalivelaDavi 8 днів тому

    కరోనా టైమ్ లో state మొత్తం అల్లాడి పోతుంటే ఒకే ఒక్క మగాడు రాష్ట్రాన్ని పసి పిల్లల కాపాడాడు మరి ఒక్క విజయవాడ కే ఇంత కష్టం వస్తే ఎలా ఉందొ చూస్తున్నారు అదే రాష్ట్రము మొత్తం ఇలాంటి విపత్తు సంభవిస్తే పరిస్థితి ఏంటో ప్రజలే అర్ధం చేసుకోవాలి

  • @ravindraburre3366
    @ravindraburre3366 11 днів тому +6

    Skaminchandi amma ela Palistharanukoleydu

  • @polammaBonu
    @polammaBonu 11 днів тому +1

    పవన్ కళ్యాణ్ మీ ఇంటికి వచ్చి ఒకటి అడుగుతున్నాడు అమ్మ నాకు ఓటేయండి అమ్మ మీకు వరద బాధితుల్లో నేను ఆడుకుంటాను వచ్చి మిమ్మల్ని పైకి తేలుస్తాను కొట్టుకు వెళ్ళిపోతుంది అన్నాడా

  • @ravindrapanem9744
    @ravindrapanem9744 11 днів тому +2

    Enjoy A P public😅

  • @sarikaindira8716
    @sarikaindira8716 8 днів тому

    ఓట్లు వేసినప్పుడు డబ్బులు తీసుకోకుండా ఈ ప్రాబ్లమ్ చెప్పడం తెలియదా.

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw 11 днів тому

    తన చూస్తుంటే కళ్ళలంట నీరు వచ్చేస్తుంది ఏడుపొచ్చేస్తనది 😭బాధ కలుగుతుంది ఏం ప్రభుత్వాలు రాజకీయాల్లో ఏంటో హెలికాప్టర్ నుండి ఏ బుడదల పడితే ఆ బుడదల పురుగులు లేక కుక్కలు లాగా తినాలా ఏం కర్మ ఇది కలికాలం కలి ప్రభావం

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 11 днів тому +3

    ....BUT 'VOTE' WILL BE....? NO PROBLAEM.....?

  • @suneethan2310
    @suneethan2310 11 днів тому +2

    Very sad😢 .

  • @praveenkumareluri
    @praveenkumareluri 11 днів тому +5

    Edi ame system ra babu food entitinki cherchalera abbabba goram😢 kinda burdalona vesedi chi chi

  • @jayakumaritangellamudi5188
    @jayakumaritangellamudi5188 7 днів тому

    చంద్రబాబు నాయుడు కు ప్రతి పక్షం పార్టీ వారిని తప్పు అని చెప్పినంత తెలిగ్గా నీటమునిగిన మాకు సహాయం చేయడం చేతకానోడు ఇలాంటి వాడిని గెలిపించామని ఇప్పుడు బాద పడేకన్నా కండ్రిక ముంపు నీళ్ళలో నడిపించి ముంచి లేపాలి అప్పుడు కాని మన బాద తెలియదు విమానం లో తిరిగి చూడటం గొప్ప కాదు మన బాదలు ఒకరోజు అనుభవిస్తే తెలుస్తుంది

  • @polammaBonu
    @polammaBonu 11 днів тому +1

    గెలిచే ముందు చంద్రబాబు వచ్చి మీకు ఆదుకుంటామని చెప్పాడా చంద్రబాబు ఏ రాజ్యాంగంలో చెప్పు నాకు ఒకసారి

  • @ShivaKumar-lf1dg
    @ShivaKumar-lf1dg 11 днів тому +4

    Krishnarjunulu yekkada unnaru sir

  • @umamaheswarreddy9200
    @umamaheswarreddy9200 11 днів тому +1

    ఏబీఎన్ టీవీ 5 ఆంధ్రజ్యోతి ఈ ఛానల్ ఎక్కడ చచ్చాడు ఎక్కడ ఉన్నారు మీరు ఎప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడుకి డబ్బా కొట్టడం తప్ప ప్రజలకు ఏదైనా ఉపకారం చేస్తున్నారా ఇది మీడియా వ్యవస్థ సంఖ్య

  • @badrinath4590
    @badrinath4590 7 днів тому

    Chandrababu Gaaru chese Good Work nee Chupinchandi
    Already They're Doing

  • @spandanafrompulivendulavlo6433
    @spandanafrompulivendulavlo6433 7 днів тому

    ఇప్పుడు బుద్ధి బాగా వచ్చిందా జగనన్న వచ్చి ఉంటే బాగుండేది బుద్ధి అప్పుడు ఉండాలి చంద్రబాబు నాయుడు మీకు బాగా తిక్క కుదురు ఇప్పటికైనా కళ్లు తెరవండి జగనన్న నువ్వు వేడుకోండి ఆ దేవుడైన మిమ్మల్ని క్షమించడు నీకు సహాయపడతాడు ఎన్నిసార్లు మోసపోతారు

  • @nagasrinu3836
    @nagasrinu3836 11 днів тому +2

    Worst government i have ever seen... Thuuuuuuuuuuuu

  • @shivabaragada593
    @shivabaragada593 11 днів тому

    ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభిచాక తప్పదు ఇది బొల్లి ప్రభావములు

  • @KatamSathaiah
    @KatamSathaiah 7 днів тому

    టిడిపి నాయకుల్లారా ఇలా మాట్లాడటం వలన ఒక గుర్తు పెట్టుకోండి ఎవరి సొమ్ము తినకుండా బతుకుతున్నారో ఎవరిని దిక్కు మాట్లాడుతున్నారో

  • @KavadiVenky
    @KavadiVenky 11 днів тому

    Super

  • @dhanalaxmi1709
    @dhanalaxmi1709 6 днів тому

    బాబు గారు కి పదవి వచ్చిన ప్రతి సారి ఇలాంటి విపత్తు లె వస్తున్నాయి 2014 లో పుష్కరాల్లో జనం చంపేశారు , తరువాత ఉదుత్ వచ్చింది , ఇప్పుడు వరదలు బాబు గారు లెగ్ ఐరన్ లెగ్

  • @shobhaakki6874
    @shobhaakki6874 9 днів тому

    very very sad situation 😢
    GOD will definitely punish d culprits

  • @MunaSwamyAachari
    @MunaSwamyAachari 5 днів тому

    మంచికి చెడు చేసాం చెడుకి మేలు చేసాం అనుభవిస్తున్నాం

  • @noolumani1971
    @noolumani1971 8 днів тому

    వాలంటీర్లు ఉన్నారు కదా చిత్తూరు నెల్లూరు వార్తలు టైం లో పైసా అయిన అవకాశం ఉందా