LYRICS: నేను పుట్టింది నా తండ్రి కొరకే నేను బ్రతకాలి తన కీర్తి కొరకే నేను చేయాలి ఆ తండ్రి పనులే తిరిగి చేరాలి తానున్న స్థలమే జగతికి ముందే ఏర్పరచి - గ్రంధపు చుట్టలో నను చేర్చి పిండపు దశలో నను చూసి -కనుపాపవలె నను కాచీ..... "నేను పుట్టింది " సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపెనుగా అనంత విశ్వంలో అన్ని తనను తెలుసుకోవాలనెగా (2) రంగుల పూవులు తీయని కాయలు నా సంతోషం కొరకైతే తెలిసిన నేను తెలియని వారికి దేవుని ప్రేమను తెలుపుటకే ... "నేను పుట్టింది" నే తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియునుగా అందుకే క్రీస్తును నా కొరకే ఈ లోకమునకు పంపెనుగా (2) నేనే మార్గము సత్యము జీవము అంటూ నన్నే మార్చేనుగా మరువని త్యాగం చేసి నన్నే తండ్రికి చేరువ చేసేనుగా ... నేను పుట్టింది నా తండ్రి కొరకే ఇకపై బ్రతికెదను తన కీర్తి కొరకే ఇలలో చేసెదను నా తండ్రి పనులే తిరిగి చేరెదను తానున్న స్థలమే " జగతికి కి ముందే " "నేను పుట్టింది"
అద్భుతంగా ఉంది బ్రదర్ క్రీస్తులో ఉన్న ప్రతి కుటుంబంలో వారి బహుమానములకు దేవునిలో వారి గర్భపలములు దేవునిలో బలవంతులుగా చేయుటకు అర్హమైన పాట ❤ మంచి రచన, స్వరర్చాన చక్కని సంగీతం మధురమైన గానం ❤📖🙏🎤📖🇳🇪🎻
Thank you so much Annaaa for given a great opportunity for all our spiritual life you may continue your writing skills and spiritual life in the presence of the lord once thanks Anna ...... praise the lord 🙏🏻 annaya 🙏😊.
LYRICS:
నేను పుట్టింది నా తండ్రి కొరకే
నేను బ్రతకాలి తన కీర్తి కొరకే
నేను చేయాలి ఆ తండ్రి పనులే
తిరిగి చేరాలి తానున్న స్థలమే
జగతికి ముందే ఏర్పరచి - గ్రంధపు చుట్టలో నను చేర్చి
పిండపు దశలో నను చూసి -కనుపాపవలె నను కాచీ.....
"నేను పుట్టింది "
సృష్టిలో ఉన్న సకలమును నాపై ప్రేమను తెలిపెనుగా
అనంత విశ్వంలో అన్ని తనను తెలుసుకోవాలనెగా (2)
రంగుల పూవులు తీయని కాయలు నా సంతోషం కొరకైతే
తెలిసిన నేను తెలియని వారికి దేవుని ప్రేమను తెలుపుటకే ...
"నేను పుట్టింది"
నే తన మాటను వినను అని ముందే తండ్రికి తెలియునుగా
అందుకే క్రీస్తును నా కొరకే ఈ లోకమునకు పంపెనుగా (2)
నేనే మార్గము సత్యము జీవము అంటూ నన్నే మార్చేనుగా
మరువని త్యాగం చేసి నన్నే తండ్రికి చేరువ చేసేనుగా ...
నేను పుట్టింది నా తండ్రి కొరకే
ఇకపై బ్రతికెదను తన కీర్తి కొరకే
ఇలలో చేసెదను నా తండ్రి పనులే
తిరిగి చేరెదను తానున్న స్థలమే
" జగతికి కి ముందే "
"నేను పుట్టింది"
😄
Thanks annaya garu
K.😂సంసన్
❤
❤😊
అద్భుతంగా ఉంది బ్రదర్
క్రీస్తులో ఉన్న ప్రతి కుటుంబంలో వారి బహుమానములకు దేవునిలో వారి గర్భపలములు దేవునిలో బలవంతులుగా చేయుటకు అర్హమైన పాట ❤ మంచి రచన, స్వరర్చాన
చక్కని సంగీతం
మధురమైన గానం ❤📖🙏🎤📖🇳🇪🎻
Jesus
E roju ma church lo e song paadi devunni mahima parichaanu, intha goppa song track ichinanduku meeku dhanyavadaalu
🙏🙏🙏 బ్రదర్ 🎉🎉🎉
Track pettinandhuku thanks annaiah🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much Annaaa for given a great opportunity for all our spiritual life you may continue your writing skills and spiritual life in the presence of the lord once thanks Anna ...... praise the lord 🙏🏻 annaya 🙏😊.
ఇ పాట చాలా బాగుంది అన్నా 🙏🙏 ట్రాక్ ఇచ్చినందుకు 🙏🙏
God Bless You Sir🎉
Chala thanks annaya track pettinandhuku 🙏🏻
Vandhanalu annayya TQ so much 🥰 annyya 🙏🙏😍
Tq అన్నయ్య ట్రాక్ పెట్టినందుకు
దేవుడు ఈ పాట మీనోట ఉంచడం వ్రాయడం సమాజానికి పాట పరిచయం సంతోషం అన్నయ్య🙏🙏
Top brother
Thank you God bless you amen
చాలా థాంక్స్ అన్నయ్య
Super song ❤❤❤❤❤
వందనాలు సూపర్
Thank you Anna for sending the track.
where can I download from MP3 Song And Track
Thanq annaya🌹🌹🌹🌹
Thank you god bless you for this track
Tqsm annaiah
😊😊🎉🎉❤❤ thanks
Thank you 🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you so much annaya
ఈ పాట పాడాలని ఎదురు చూస్తున్నా Track పంపించినందుకు థాంక్స్ అన్నయ్య 🤝వందనాలు 🙏
Thank you so much very nice 🙏🙏🙏
Tq so much Annayya Track Thondharaga pettaru 🙏🙏
Thanks brother
Super soung
😮❤❤❤❤❤❤❤❤
Tq annaya