Aata Kaavala Full Video Song | Annayya Video Songs | Chiranjeevi, Simran | Mani Sharma

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 1,5 тис.

  • @ryapanwarpandari6357
    @ryapanwarpandari6357 2 роки тому +284

    నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు వినాయక ఉత్సవాలలో రోజు రాత్రి ఈ పాటకు నేను డాన్స్ చేసే వాడిని ఆ రోజులు తలుచుకుంటే గుండె జివ్వుమంటుంది ❤️❤️

    • @rajulingampalli7989
      @rajulingampalli7989 Рік тому +4

      Oho avna

    • @venkatpathi8051
      @venkatpathi8051 Рік тому +4

      ఇప్పుడు వెయ్ స్టెప్స్ 😅😅

    • @shivusamantha2538
      @shivusamantha2538 Рік тому +2

      Those days never comes back.

    • @HariBodige
      @HariBodige Місяць тому +1

      Laxmi Priya kanukya mohanharish of the winter soldier 🪖 r ek tere pass the winter soldier 🪖🍓 you friend of every month the other side of the other day how to the winter ☃️ too much to the other side the examination is wealth of knowledge

    • @CleverHour-g5k
      @CleverHour-g5k 15 днів тому

      Nice

  • @tejaredrouthu
    @tejaredrouthu 3 роки тому +625

    Magadheera dialogue reminder:
    "మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ వేస్తే టాప్ లేచిపోవలి" 💥

  • @sanjukumar580
    @sanjukumar580 3 роки тому +695

    మణిశర్మ గారి ముసిక్ 🎵🎶
    చిరు గారి డాన్స్ ఇంకా ఎమ్ కావాలి
    ఇంతకంటే సూపర్ 👌👌

  • @chinthapallyshashidhar2073
    @chinthapallyshashidhar2073 2 роки тому +3750

    నేను 5వ తరగతిలో ఉన్నపుడు పెద్ద బిల్డింగ్ కడుతున్నారు.. దాని ముందు ఇసుక ఉంటే దాంట్లో పెద్ద గవ్వలు ఏరుకొని లాగులో ఏసుకొని వెళ్లి ఈ పాట వచ్చినపుడు వెళ్ళలో పెట్టుకొని ఒకటే ఊదుడు.. కొన్ని కొన్ని జ్ఞాపకాలు 😍😍😍.. ఎంతోమందికి ఇలాంటి సంతోషమైన గుర్తులు ఇచ్చిన అన్న కు 🙏🙏🙏

    • @alavanya3338
      @alavanya3338 2 роки тому +149

      I'm also 5th class in this movie. Present house wife with two children.

    • @chinthapallyshashidhar2073
      @chinthapallyshashidhar2073 2 роки тому +32

      @@alavanya3338 meeru kuda chusaara ☺️

    • @alavanya3338
      @alavanya3338 2 роки тому +14

      @@chinthapallyshashidhar2073 enti

    • @RameshRamesh-fb6cj
      @RameshRamesh-fb6cj 2 роки тому +31

      అద్భుతం నీ మధుర జ్ఞాపకం, నాకు కూడా అంతే

    • @harshasurthineni3769
      @harshasurthineni3769 2 роки тому +10

      ❤️

  • @srinujerripothula7929
    @srinujerripothula7929 Рік тому +126

    అన్నయ్య మెగాస్టార్ డాన్స్ మనకు దేవుడు ఇ చిన ఒక వరం జై మెగాస్టార్ జై హింద్

  • @powerstar441
    @powerstar441 3 роки тому +246

    ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಎಲ್ಲಿವರೆಗೂ ಸೂರ್ಯ ಮತ್ತು ಚಂದ್ರರು ಭೂಮಿಯನ್ನು ಬೆಳಗುತ್ತಾರೋ ಅಲ್ಲಿವರೆಗೂ ಚಿರು ಅಣ್ಣ ಅವರ ಹೆಸರು ಅಜರಮರ...🙏🏻❤️ Love You ಅನ್ನಯ್ಯ..🥰

  • @naveenbalaji4178
    @naveenbalaji4178 3 роки тому +32

    అన్నయ వేస్తే ఆ స్టెప్స్ కే అందం వస్తాది అది అన్నయ గ్రేస్

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 Рік тому +44

    నాకు చాలా ఇష్టం ఈపాట అంటే... ఎందుకూ అంటే నా చిన్నతనంలో రికార్డ్ డాన్స్ లు వేసేటప్పుడు ఈ పాట కూడా వేశారు డాన్స్..నాకు ఇప్పుడు ఈ పాట వింటుంటే...నా చిన్న తనం గుర్తుకు వస్తుంది..మాది ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామశింగవరం

  • @NOCHINTHA
    @NOCHINTHA Рік тому +147

    This song is Testimony of Megastar’s caliber. His dance, grace, naughty acts between steps with full of surprises are unmatched till date. Many actors dance well and do all these kind of acts. But none can match his Charishma and the ability to blend all these things perfectly. Forever the best of the bests. We can only thank him for entertaining us tirelessly throughout. Special thanks to Manisharma and Simran for their contribution.

    • @gowthams5423
      @gowthams5423 Рік тому +2

      Simran perfect dance match with cheeranjivi

    • @amiedn01
      @amiedn01 Рік тому +1

      Allu Arjun is the best in Indian cinema, when it comes to performance in songs.

  • @itsdjkumar
    @itsdjkumar 3 роки тому +206

    ఈ మాస్ పాటను కొట్టే మాస్ పాట ఇంకా రాలేదు. బాస్ స్టెప్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జై చిరంజీవ

  • @maruthi1438
    @maruthi1438 3 роки тому +112

    ఇలాంటి మాస్ సాంగ్స్ అంటే మొదట గుర్తొచ్చే పేరు MEGA⭐️STAR

  • @ankanghosh5272
    @ankanghosh5272 2 роки тому +332

    First time I heard this song....And became a fan of mani sharma's music🤩

  • @TonyStark-hu2rv
    @TonyStark-hu2rv 3 роки тому +1686

    ఆయన మాస్ ముందు ఇప్పుడున్న హీరోలందరూ ఉడత బచ్చ గాళ్లు
    జై మాస్ గాడ్ మెగాస్టార్ చిరంజీవి ✊✊✊

  • @LovarajuAi
    @LovarajuAi 3 роки тому +594

    మళ్లీ పాట కచ్చితంగా రామ్ చరణ్ తో రీమేక్.. చెయ్యాలి 👍👍👍

  • @AA-143-NAV
    @AA-143-NAV Рік тому +442

    హీరోయిన్ కళ్ళలోకి కళ్లు పెట్టి చూస్తూ రొమాన్స్ చేసే డైలాగ్ చెప్పే డాన్స్ చేసే ఒకే ఒక హీరో మెగాస్టార్... లెజెండ్ 🔥

  • @rukminikumari8357
    @rukminikumari8357 3 роки тому +259

    బాసు నువ్వు పెట్టింది పేరు గ్రేస్ 👌👌👌👌👌👌❤️❤️❤️⚡⚡

  • @pakalaashok3041
    @pakalaashok3041 Рік тому +123

    we are 90's kids to lucky to enjoyed this song in theatre 🥰🥰🥰thank u chiranjeevi garu nd team

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 2 роки тому +121

    👉 చిరంజీవి - మణిశర్మ
    1. చూడాలని ఉంది
    2. బావగారూ బాగున్నారా!
    3. ఇద్దరు మిత్రులు
    4. అన్నయ్య
    5. మృగరాజు
    6. ఇంద్ర
    7. ఠాగూర్
    8. అంజి
    9. జై చిరంజీవ
    10. స్టాలిన్
    11. ఆచార్య.
    👉బాలకృష్ణ - మణిశర్మ
    1. సమర సింహారెడ్డి
    2. నరసింహ నాయుడు
    3. సీమ సింహం
    4. పల్నాటి బ్రహ్మ నాయుడు
    5. చెన్నకేశవ రెడ్డి
    6. వీరభద్ర
    7. భలేవాడివి బాసు
    8. లక్ష్మీ నరసింహ
    9. అల్లరి పిడుగు
    10. మిత్రుడు
    11. ఒక్క మగాడు
    12. పరమ వీరచక్ర
    13. లయన్
    👉 వెంకటేష్ - మణిశర్మ
    1. గణేష్
    2. సుభాష్ చంద్రబోస్
    3. శీను
    4. ప్రేమతో రా
    5. ప్రేమించుకుందాం రా
    6. దేవీ పుత్రుడు
    7. నారప్ప.
    👉 నాగార్జున - మణిశర్మ
    1. ఆజాద్
    2. రావోయి చందమామ
    3. దేవదాస్.
    👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
    1. ఖుషి
    2. గుడుంబా శంకర్
    3. బాలు
    4. తీన్ మార్
    5. కెమెరామెన్ గంగతో రాంబాబు.
    👉 మహేష్ బాబు - మణిశర్మ
    1. రాజకుమారుడు
    2. వంశీ
    3. బాబీ
    4. మురారి
    5. టక్కరి దొంగ
    6. అర్జున్
    7. అతడు
    8. ఒక్కడు
    9. పోకిరి
    10. అతిథి
    11. ఖలేజా
    👉 Jr. NTR - మణిశర్మ
    1. ఆది
    2. సుబ్బు
    3. సాంబ
    4. అశోక్
    5. నరసింహుడు
    6. కంత్రి
    7. శక్తి
    👉 ప్రభాస్ - మణిశర్మ
    1. అడవి రాముడు
    2. ఏక్ నిరంజన్
    3. బిల్లా
    4. రాఘవేంద్ర.
    👉 అల్లు అర్జున్ - మణిశర్మ
    1. పరుగు
    2. వరుడు.
    👉 రామ్ చరణ్ - మణిశర్మ
    1. చిరుత
    2. రచ్చ.
    👉 రామ్ - మణిశర్మ
    1. ఇస్మార్ట్ శంకర్
    2. రెడ్.
    👉 నాని - మణిశర్మ
    1. జెంటిల్ మేన్
    2. దేవదాస్.
    👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏

    • @madhurk2073
      @madhurk2073 2 роки тому

      👏👏👏👏👏

    • @vasamsettiraju5049
      @vasamsettiraju5049 2 роки тому +1

      Nuvvu supar bro

    • @srikantholety8514
      @srikantholety8514 2 роки тому

      Superb bro 👏👏👏

    • @nagachaithanyanaga8243
      @nagachaithanyanaga8243 8 місяців тому +2

      అన్న గారు మీకు సంగీతం పట్ల, సినిమాల మీద ఉన్న మమకారం, శ్రద్ధ, అభిమానం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది

  • @parasamutyam
    @parasamutyam 2 роки тому +156

    ఈ పాట ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ గారి సినిమా లో పెడితే ఎలా ఉంటది 🤔🤔😍😍😍
    జై rc 😍😍

    • @dubbakamanikanta6352
      @dubbakamanikanta6352 2 роки тому

      Modda laga vutundhi

    • @dileepn2688
      @dileepn2688 2 роки тому +6

      Theatre lo bommmaaaa dhaddarillipothadhi bro....arupule....5 year's nunchi wait chesthunnanu ea song kosam....rc movie lo pettali ea song ni.....

    • @bhanu431
      @bhanu431 Рік тому +2

      Burra buddi unda ee song evergreen song. Song ni touch cheyakudadu

    • @parasamutyam
      @parasamutyam Рік тому +1

      @@bhanu431 దీనికి బుర్ర బుద్ది ఎం ఉంది బ్రదర్... సాంగ్ బాగుంటది రామ్ చరణ్ కి 👌

    • @bhanu431
      @bhanu431 Рік тому

      @@parasamutyam Aa bacha ki anta scene ledu. 200 rs petti movie ki velte malli adde ticket to malli vellanistaraa, iddi ante.

  • @anilanirudh4672
    @anilanirudh4672 3 роки тому +78

    Thank You Geetha Arts., Waiting For BOSS Collections Several Years

  • @maruthi1438
    @maruthi1438 3 роки тому +583

    బహుశా పంచెకట్టు లో ఇలాంటి మాస్ సాంగ్స్ కు డాన్స్ వేయడం BOSS నుంచే అలవాటు అయిందేమో ⭐️

  • @praveenkumar-kg9gu
    @praveenkumar-kg9gu 11 місяців тому +16

    So many memories ❤😊 thank you chiru annayya

  • @kirannakinamoni9257
    @kirannakinamoni9257 3 роки тому +1573

    ఈ ప్రపంచంలో సూర్యుడు ఒక్కడే సూర్యుడిలా ఉదయించే మా మెగాస్టార్ చిరంజివి అన్నయ్య ఒక్కడే
    అంజనిపుత్ర అతిబలవంత
    విరదివీర జై చిరంజీవ✊️♥️♥️

  • @VinayKumar-dr3ks
    @VinayKumar-dr3ks 3 роки тому +103

    2021 చూసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు...

  • @Ramaswamy1
    @Ramaswamy1 3 роки тому +93

    సిమ్రాన్ హైలైట్..
    Boss is Boss...

  • @shivaramakrishnasingirala9160
    @shivaramakrishnasingirala9160 2 роки тому +57

    That energy is unmatchable... Anna meeku tirugu ledu... Undoubtedly the most electrifying rock star of Indian film industry.

  • @stereotype1641
    @stereotype1641 3 роки тому +86

    Godfather of all item songs in telugu. This trend of big name actress performing in item songs is still continuing to this day. Trend setters both Chiru and Manisharma.

  • @venkatkota4641
    @venkatkota4641 3 роки тому +205

    అన్నయ్య డాన్స్ చూస్తుంటే పచ్చివాతం వచ్చిన వాళ్ళ వంట్లో నరాలు కూడా షేక్ అయితాయి

  • @sudhakarss4923
    @sudhakarss4923 2 роки тому +707

    2022లో చిరంజీవి గారి వీర అభిమానులు ఎంతమంది ఈ పాట విన్నారు నేను అందులో ఒక వీరాభిమాని మీలో ఒక్కడిని

  • @shivhyd7494
    @shivhyd7494 3 роки тому +20

    Grace & mass ka baaap.... king of tollywood... bigger than bollywood starts..jai chiru

  • @swathik880kswathi2
    @swathik880kswathi2 10 місяців тому +13

    Ekkada 2024 lo kuda .....vintunna .....jai chiru garu

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 3 роки тому +20

    ఆచార్య లో ఇలాంటి ఒక మాస్ సాంగ్ ఉంటే 💥💥💥💥💥💥💥

  • @subbarajuk9658
    @subbarajuk9658 3 роки тому +192

    మెగా స్టార్ ఇప్పుడు ఎప్పుడూ మెగా స్టారే సరిలేరు నీకెవ్వరూ దరిరారు నీకు ఎక్కడైనా ....

  • @ItsMe-up7tl
    @ItsMe-up7tl Рік тому +109

    23 సంవత్సరాల ఐనా పాట vachi అదే Magic ❤️❤️❤️👌👌

  • @potnurujagadeesh
    @potnurujagadeesh 11 місяців тому +11

    This song is testimony of Megastar's caliber his dance, acting, grace, acts between with full of surprises are unmatched dill date. No one can beat him

  • @jopop9096
    @jopop9096 2 роки тому +6

    Chiranjeevi Dance🔥❤️from Kerala ചിരഞ്ജീവി 💕

  • @ramuram5755
    @ramuram5755 Рік тому +66

    So many dancers come and go, but no one can match/catch the Grace of Megastar 🔥

  • @rajkiranrajki6875
    @rajkiranrajki6875 2 роки тому +27

    Choreographer,artists,singers,art director,music director at their best 💥💥💥...

  • @mohanmj143
    @mohanmj143 2 роки тому +103

    1:57 🔥memes 😍

  • @manishalova1479
    @manishalova1479 2 роки тому +13

    రామ్ చరణ్ ఈ సాంగ్ రీమేక్ చేస్తే ఎలా ఉంటుంది....

  • @pavansai1384
    @pavansai1384 3 роки тому +14

    Dance lo Boss❤️ Graceuu🔥Massuu🔥Match Cheyatam Evari Vaala Kadhu💥

  • @TELUGUSIDE5
    @TELUGUSIDE5 3 роки тому +397

    Nobody can match mega star grace ❣️

    • @n.b.s.channel...nag...5847
      @n.b.s.channel...nag...5847 2 роки тому +1

      NTR 🐅...

    • @mohanmalla6905
      @mohanmalla6905 2 роки тому +9

      @@n.b.s.channel...nag...5847 Lovadalo

    • @tharunsaithakasi7983
      @tharunsaithakasi7983 2 роки тому +6

      @@n.b.s.channel...nag...5847 ఎన్టీఆర్ డాన్స్ ఫాస్ట్ గా వేస్తాడు గాని గ్రేస్ రాదు బ్రో...

    • @MADHAN9918
      @MADHAN9918 2 роки тому +2

      @@n.b.s.channel...nag...5847 🤣

    • @sricnu
      @sricnu Рік тому

      ​@@tharunsaithakasi7983 yes

  • @vamshibalaji5665
    @vamshibalaji5665 3 роки тому +69

    Nenu chusina first chiru movie in theater, childhood memories love you Boss 😍 😍 😍

  • @crazyfellow9620
    @crazyfellow9620 3 роки тому +12

    Chiranjeevi aata kavali 👌
    Manisharma Pata kavali 👏

  • @krishnajay9076
    @krishnajay9076 Рік тому +26

    Number 1 Position కి మాయ మర్మం లేదు, మోసం లేదు. Talent, Hardwork, Dedication, Consistancy. Mega Star చిరు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 10 місяців тому +506

    2024లో వివ్నవారున్నారా

  • @sahulb1534
    @sahulb1534 3 роки тому +12

    Mass steps lo kuda me Grace ponivaru kadhaa Chiru Sir 🙏... Superb song

  • @ptej348
    @ptej348 3 роки тому +11

    Thank you for Annayya Remastered Video Songs. Likewise please upload Rowdy Alludu, Pasivaadi Praanam, Master, Daddy, Mechanic Alludu as well. Thanks again

  • @manikantakiran1006
    @manikantakiran1006 2 роки тому +15

    1:56 present trending bit

  • @manchumanu4806
    @manchumanu4806 Рік тому +7

    💁‍♂️Saraku vachu irukaen yaraki vachu irukaen... VJ 😍🔥

    • @umamaheswary3677
      @umamaheswary3677 6 місяців тому

      But this man ate it up 😮 I’m a thalapathy fan though

  • @Thoothukudi_Buslover
    @Thoothukudi_Buslover 9 місяців тому +5

    சரக்கு வச்சிருக்கேன் தளபதி விஜய் பட பாடலின் Telugu பதிப்பு ❤❤❤
    ஷாஜகான் படத்தில் விஜய் மற்றும் மீனா ஆடும் பாடல்❤❤❤

    • @sumanbisai3918
      @sumanbisai3918 3 місяці тому +2

      Copy by vijay sir... Original telugu

  • @lakshmanlucky4338
    @lakshmanlucky4338 Рік тому +5

    Mi dance lo aa Grace chusthunte eppatiki asuya vesthadhi bossuuuu 🔥dance lo mimmalni kottevallu leru bosuuuu 🔥

  • @gollapallymahendar325
    @gollapallymahendar325 Рік тому +6

    బాస్ లుంగీ కడితే బాక్స్ ఆఫీస్ బద్దలే..💫💫🌟

  • @ravindarteck7995
    @ravindarteck7995 2 місяці тому +3

    అన్న నీ డాన్స్ ఎవ్వరూ కూడా ఎన్ని జన్మలెత్తినా చేయలేరు❤❤❤❤❤❤❤❤

  • @rsrinivas6578
    @rsrinivas6578 Місяць тому +5

    మేగా స్టార్ మూవ్స్ లో ఒక్క స్పెషల్ సాంగ్ ఉంటది. ఆలా మాన బిగ్ హీరోస్ మూవీ లో ఒక్కసాంగ్ పెట్టాలి. అది ఫుల్ మాస్ సాంగ్ ఐ ఉండాలి. ఆర్. యస్

  • @rsomshekarsomuss1006
    @rsomshekarsomuss1006 Рік тому +3

    Dance and music ante teliyani vaalki e song vinipisthe chaalu vibe aypotharu #manisharma garu #Boss❤❤

  • @prasad7603
    @prasad7603 2 роки тому +17

    GOD OF GRACE 🔥🔥

  • @wolvorinr9636
    @wolvorinr9636 Рік тому +24

    00:35 that beat sync with her move🔥🤩

  • @ramalakshmipavanumamahesh9836
    @ramalakshmipavanumamahesh9836 Рік тому +6

    Jai magastar అన్నయ్య ku avvaru sati kadhu telugu endustery లొ best young dynamic star అన్నయ్య mega star 👌👌👌👌👍👍👍👍👍💯💯💯💯💯

  • @kingprabhas8320
    @kingprabhas8320 3 роки тому +44

    Forever chiranjeevi dance and acting
    forever manisharma in music
    how many of you agreee ???

  • @koteswaraogollapudi3
    @koteswaraogollapudi3 Рік тому +4

    Mani Sharma. Chiru combination super excited 😊😊

  • @charansai8690
    @charansai8690 3 роки тому +13

    Next ivi Daddy,andharivaadu, rowdy alludu,pasivadi Pranam cheyandi sir 😍😍plss

  • @sudheerdhfm2222
    @sudheerdhfm2222 2 роки тому +6

    Manisharma gaari music matram thopu .. No one can match mani sir's music🤍

  • @MarkandeyaRajasekhar5191
    @MarkandeyaRajasekhar5191 2 роки тому +6

    music by manisharma, devi sri prasad-(rap)from=1:43(to)1:55

  • @madhumitha2302
    @madhumitha2302 Рік тому +10

    Chiranjeevi sir great! Both Tamil and Telugu versions are good❤

  • @lokeshchinna500
    @lokeshchinna500 3 роки тому +76

    అన్నకు ఇప్పటికి ఎప్పటికి ఎవ్వరు పోటీ కారు రాలేరు అన్నకి అన్నే సాటి 🙏🙏🙏🙏🙏❤❤❤🔥🔥🔥🔥🔥🔥😍😍😍

  • @LittleLampStories
    @LittleLampStories 3 роки тому +42

    Annaya dance ultimate 👌👌👌👌
    Aaa body language soo unique
    ❤️💖💞

  • @pichaiahprasadpasupuleti9568
    @pichaiahprasadpasupuleti9568 3 роки тому +11

    నువ్వు ఉన్నథా వరుకు టోలీవుడ్ లో ని డ్యాన్స్ బిట్ చెస్ హీరో ఉండడు.ని గ్రేస్ యవరు బిట్ చేయలేరు.బాస్.

  • @rajanikanthk765
    @rajanikanthk765 3 роки тому +15

    Chiru sir ippudu kooda ade mass ade Grace

  • @munnay3775
    @munnay3775 2 роки тому +6

    మెగాస్టార్ డాన్స్ మహాశివుని నాట్యం రొండు ఒక్కటే అద్భుత0 మహా అద్భుతం అమృత0

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 3 роки тому +6

    పూనకలు లోడింగ్ 💥💥💥

  • @Suresh-b1e6d
    @Suresh-b1e6d 8 місяців тому +7

    2024 lo songs chusinavalu entha మంది ఒక like vesukondi

  • @SanthoshM-c7h
    @SanthoshM-c7h Рік тому +14

    Jai chiranjiva ❤️❤️ big fan from karnataka,evergreen hero forever indian cinema industry

  • @venkateshcheppali4931
    @venkateshcheppali4931 2 роки тому +43

    పాన్ ఇండియా స్టార్లు పాన్ పరాక్ స్టార్లు 😂
    మా అన్నయ్య ముందు 🔥జుజుబిలు పిల్ల పిత్తరీ బ్యాచ్ లు

    • @giribabu5481
      @giribabu5481 8 місяців тому

      😅😅😅😅😅😅😅😅😅😅super bro

  • @yeshwanthb2327
    @yeshwanthb2327 2 роки тому +22

    మన మణిశర్మ thopu 🥁🥁🔥🔥

  • @chandrareddy6140
    @chandrareddy6140 3 роки тому +27

    One and only sr. ntr sir and one and only chiranjeevi sir. No one can replace them

  • @hazarathkumarreddy8142
    @hazarathkumarreddy8142 9 місяців тому +8

    చిన్నప్పుడు చిరంజీవి, పెద్దయ్యాక పవన్. వీరిద్దరి జ్ఞాపకాలు ఎంత విలువైనవో ఒక్కసారి మనం దేశం కాని దేశం లో వున్నప్పుడు, Friday evenings అర్థం అవుతుంది. ❤🥰

  • @maheshhonmurgi8230
    @maheshhonmurgi8230 Рік тому +8

    Pakka real Maas song no one can match that grace of chiru dance & mani sir's composition 💥👑

  • @viswanadhgokavarapu6744
    @viswanadhgokavarapu6744 2 роки тому +3

    Miru keka andi babu, a dance master lu ekkada velipoyaro ipudantha jimnastics ayipoyayi.

  • @ShivaKumar-gr6ki
    @ShivaKumar-gr6ki 2 роки тому +7

    1:57 vachunte Okka like veskondi...👍😀😂

  • @srikantholety8514
    @srikantholety8514 2 роки тому +33

    This is the perfect💯👍👏 item song 😇
    Saw this movie when I was 7th STD in Bangalore.
    Mass ka Boss Chiru 😇
    After this song a program named "Aata Kaavala Paata Kaavala" started by Gemini tv in 2000.

  • @prasadbidijana948
    @prasadbidijana948 2 роки тому +6

    ఎక్సలెంట్ అన్నయ్య సూపర్ 👌👌👌👌

  • @PS-uf5vq
    @PS-uf5vq 3 роки тому +13

    Twinkle twinkle little star
    Chiranjeevi mega staaar🔥🔥

  • @pawanmt1413
    @pawanmt1413 3 роки тому +16

    No one can reach his grace that is mega star

  • @vinnu1696
    @vinnu1696 2 роки тому +42

    It's 2022 ....kani eee song epatike rampu unatadhi asluu 💥🔥

  • @akshaypramesh
    @akshaypramesh 2 роки тому +29

    Missing Old Chiranjeevi 🥺😭

  • @pavankumarnv6249
    @pavankumarnv6249 3 роки тому +79

    Damn I was waiting for this mass Song
    Boss Megastar Chiranjeevi expressions & energy 🔥❤

  • @sunderraj9092
    @sunderraj9092 Рік тому +2

    Megastar Chiranjeevi gari Energy levels Super dance lo Annayanu Evaru Match Cheyaleru Manisharma Sangeetham Ragava Lawrence Master Correct Perfect steps Icharu Dance Mathramu movie Super

  • @tirupatiboys6173
    @tirupatiboys6173 3 роки тому +13

    Maa naana fav song....
    Miss u naana🥺

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 роки тому +11

    మాస్+గ్రేసు=బాసు👌👌

  • @pspkstar2295
    @pspkstar2295 2 роки тому +4

    ఆచార్య మూవీ చుసిన తరువాత డాన్స్ అంటే చిరు అప్పుడు ఇప్పుడు

  • @Amarnath_Handle
    @Amarnath_Handle 2 роки тому +3

    వాల్తేరు వీరయ్య 💥

  • @dinesharika6784
    @dinesharika6784 Рік тому +5

    Megastar Chiranjeevi Annayya oka like vesukondi 🥰🥰🥰🥰🥰🥰 & Annayya dance vesthe records out 💞💞💞💞💞💞 & Humming voice of DSP Bro & Melody Brahama ManiSharma 🎧🎧🎧🎧🎧🎧 gd music

  • @habeebkwt1257
    @habeebkwt1257 Рік тому +9

    Open challenge any indian hero .
    Do same like dance . Mass expression .

  • @bayannagarisuresh
    @bayannagarisuresh 6 місяців тому +7

    నేను 6th చదువుతున్న టైమ్ లో మా నాన్నని పట్టు పట్టి తీసుకొని వెళ్ళ టికెట్స్ దొరికాయి కానీ సీట్లు దొరకలేదు తొక్కిసలాట ఉంది అని వెనక్కు వెళ్లి, సాయంత్రం 6 గంటల షో కి తీసుకొని వెళ్ళాడు మా నాన్న

  • @user-cb1wh8bk5y
    @user-cb1wh8bk5y 3 місяці тому +2

    Sarakku vachurukke Thalapathy swag vera ragam❤🔥

  • @vigneshnayak390
    @vigneshnayak390 3 роки тому +44

    "COMBINATION REPEATS" 🔥🔥🔥

  • @Vanaja-ei4np
    @Vanaja-ei4np Рік тому +1

    Ippataki ma Annayya crazy em thaggaledu ade husharu 😎😎

  • @venkatbandameedi9410
    @venkatbandameedi9410 2 роки тому +37

    చిరంజీవి + మణిశర్మ = unstoppable............... But choreography ni appreciate చెయ్యాలి కదా

  • @anildarling1436
    @anildarling1436 2 роки тому +1

    edekkadi mass mowa mind denguthunde Anna dance ki always megastarrrr oka brand TFI ki
    🔥🔥🔥