ఆ పాట... ఆ మ్యూజిక్... చిరంజీవి సౌందర్య జంట చేసిన మ్యాజిక్.... సూపర్ సూపర్...ఇలాంటి సినిమాలు..ఇలాంటి పాటలు...ఇలాంటి డాన్సులు...ఆనాటి రోజులు ఎప్పటికీ మరచిపోలేము...జై చిరంజీవ
చిరు, సౌందర్య స్టెప్స్... ఫెర్ఫార్మెన్స్, మూవ్ మెంట్స్... ఓవరాల్ గా ఇద్దరి కాంబినేషన్ తో కూడిన డాన్స్ ముఖ్యంగా ఈ సాంగ్ లో చూడటానికి రెండు కళ్ళు చాలవు.. సూపర్ సూపర్.
@@sweetyandsmiley8562 top poor guy has no other options in my iuo99 it 9o9ioupTap on a clip to paste it in the text box.Tap on a clip to paste it in the text box.Tap on a clip to paste it in the text box.
Web series, you tube,short films, Instagram, ivemi Leni rojollone etuvanti exposing chryyakunada 100 movies chesindhi ,kaani ee movie lone konchem expose chesindhi , that is the last stage of soundarya 's career.
చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు...నటీమణి సౌందర్య గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
ఈ ఇంద్ర సేనుడి మాస్, గ్రేస్ ,క్లాస్ లుక్ ను బీట్ చెయ్యటం ఎవ్వరి తరం కాదు.... ఇండస్ట్రీ లో ఎంత మంది స్టార్స్ ఉన్నా MegAstaR కిందనే.... LoVE 💕 you BosS uuuuu
0:20 could’ve been dangerous for both of them Chiranjeevi garu tackled it like a pro 👏🏼 He memorized the incident in an interview when Soundarya garu passed away 💔 Rest in Peace Soundarya garu #OmShanthi
@@phanibabunani Soundarya garu was adjusting herself a bit as she was a bit uncomfortable while getting that shot The bike must’ve been at 60-100 kmph, it would’ve skid if Chiru garu hadn’t controlled it by that sudden brake It actually was a blooper shot, but the team decided to put it in the film cuz it’s still a good shot 🙂✌🏼
గుస గుసలె గున్న మామిళ్లూ నీ రుస రుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో య య సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మరిగి ఇంకా ఇంకాల చెమట్లకే చెంగే తకాలా సుఖ పడుతూ కట్టే సుఖాల గుస గుసలె గున్న మామిళ్లూ నీ రుస రుసలే కన్నే చూపుల్లో కడవ చిన్ననడుముకున్నాకదలిక లెన్నో కని దులుపు కుంటాడే అదే వలపు అంటాడే ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కధకళి తోనే ఏదో దారువేస్తుంది తానే దరికొస్తుంది పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకె అని సయ్యన్నట్టే పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకె అని సయ్యన్నట్టే చెలి సలహా బెస్ట్ ఏ నంటాడే చలై విరాహాలొస్థయ్యంటాడు అది మినహా అన్ని తయారే కలహాలా కన్యా కుమారీ నడక భలే నెమలివలే ఓడికొస్తూనే ప్రియా పిలిపిస్తుందీ లయే కలిపేస్తుంది మురళి వలె స్వరములిల వాయిస్తునే బుగ్గే దాచుకుంటుంటే ముగ్గే దోచుకుంటాడు తగునా ఓ మదన ఈ తగువంటుంటె తగనా ఓ లలనా నీ జతకంటాడు తగునా ఓ మదన ఈ తగువంటుంటె తగనా ఓ లలనా నీ జతకంటాడు చలి పడితే సలామ్ ఆలేకుం సెగ పుడితే జళాభిషేకం మసకేస్తే మరో ప్రపంచం ఉడూకోస్తే ఉయ్యాల మంచం గుస గుసలె గున్న మామిళ్లూ నీ రుస రుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో య య సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మరిగి ఇంకా ఇంకాల చెమట్లకే చెంగే తకాలా సుఖ పడుతూ కట్టే సుఖాల
గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా రుసరుసలే కన్నె చూపుల్లో చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో యాయా సౌందర్య ఇది నిజమా యాయా అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా హొయ్ చెమటతో చెంగే తాకాలా హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా రుసరుసలే కన్నె చూపుల్లో కడవ చిన్న నడుము కున్న కదలికలెన్నో తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే ఇప్పుడు అప్పుడు వద్దు కధాకళితోనే ఏదోధరువేస్తుంది తనే దరి కొస్తుంది పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకే అని సై అన్నట్టే పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకే అని సై అన్నట్టే చెలి సలహా బెష్టే నంటాడే అమ్మో చలి విరహాలొస్తాయంటాడు అది మినహా అనే తయ్యారే అబ్బా కలహాల కన్యాకుమారీ నడక భలే నెమలివలే బడికొస్తూనే ప్రియా పిలిపుస్తుందీ లయే కమ్మేస్తుంది మురళివలే స్వరము లీల వాయిస్తూనే బుగ్గే దంచు కుంటుంటే మొగ్గేదోచుకుంటాడు తగునా ఓ మదనా ఈ తగువంటుంటే తగనా ఓ లలనా ఈ జత కంటాడు తగునా ఓ మదనా ఈ తగువంటుంటే తగనా ఓ లలనా ఈ జత కంటాడు చలిపెడితే సలామలేఖుం సిగపుడితే జలాభిషేకము మనకేస్తే మరో ప్రపంచం అబ్బా ఉడికేస్తే ఉయ్యాల మంచం గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా రుసరుసలే కన్నె చూపుల్లో చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో యాయా సౌందర్య ఇది నిజమా యాయా అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా హొయ్ చెమటతో చెంగే తాకాలా హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా
ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాట, చిరంజీవి గారు, సౌందర్య గార్ల అభినయం అద్భుతం, ఉదిత్ నారాయణ్, శ్రీమతి సుజాత మోహన్ గార్ల గానం సూపర్, నేను ఈ పాటను ప్రతి రోజూ ఒక 4-5 సార్లు వింటాను ❤❤❤❤❤❤
I do remember.. I was 10yrs old. Went to this movie with my family in sandhya 70mm. Theater top lepesaru fans Ee song ki and Sweet kavala hot kavala Song ki. Ma dad deggara kurchunna and he is controlling him to dance.. #SweetMemories
Soundarya garu meru ante Naku chala estam mee acting chala mandhi manasulani manasuni geluchukunnaru melanti vallani yapudu maravalemu memu yapattiki meru lekunna love u soundarya garu
ఆ పాట... ఆ మ్యూజిక్... చిరంజీవి సౌందర్య జంట చేసిన మ్యాజిక్.... సూపర్ సూపర్...ఇలాంటి సినిమాలు..ఇలాంటి పాటలు...ఇలాంటి డాన్సులు...ఆనాటి రోజులు ఎప్పటికీ మరచిపోలేము...జై చిరంజీవ
చిరు, సౌందర్య స్టెప్స్... ఫెర్ఫార్మెన్స్, మూవ్ మెంట్స్... ఓవరాల్ గా ఇద్దరి కాంబినేషన్ తో కూడిన డాన్స్ ముఖ్యంగా ఈ సాంగ్ లో చూడటానికి రెండు కళ్ళు చాలవు.. సూపర్ సూపర్.
RR 3
తీసింది తక్కువ సినిమాలు అయినా.. మీ combo మాత్రం ❤️❤️ Chiru_Soundarya
Miss you సౌందర్య ma'am.
సౌందర్య అభిమానులలో నేను ఒకరిని💟💟
Nenu kuda
Itha ippudu em chadam
My favorite
Broh nennu kuda
@@sweetyandsmiley8562 top poor guy has no other options in my iuo99 it 9o9ioupTap on a clip to paste it in the text box.Tap on a clip to paste it in the text box.Tap on a clip to paste it in the text box.
ఈ పాట అంటే ఎంతమందికి ఇష్టం 💚...
నేను అయితే Future లో కూడా మళ్ళీ మళ్ళీ ఇదే సాంగ్ ప్లే చేస్తాను 😍....
Love you Boss 💚
🥰🥰
Mem aithe school lo dance kuda chesam e song mida anta istam
Abauslutly
@@sankaraokovvada2093 1
@@bhanu4433 Good...
చిరంజీవి గారి సౌందర్య గారి కామినేషన్ లో ఎన్నో హిట్ సాంగ్స్ ఉన్నాయి వాటిలో ఇది ఒకటి నా ఫేవరెట్ సాంగ్👌👌🌹🌹🌹💞
ఈ టైమ్ లో చిరంజీవి గారి, సౌందర్య గారి కాంబినేషన్ ఉంటే చూడముచ్చటగా ఉండేది 💞
No your wrong brother venky and soundraya nxt level pair all blockbusters
Bg😁😁 !!! +j((k c
😊? ;ho rha hai to
@@Ram-xf2msVenkatesh and Meena
@@Ram-xf2ms TT
@@chiranjeevireddy3063 venkatesh soundraya and venkatesh and meena all good❤🥰
ఈ సాంగ్ లో ప్రతీ మూమెంట్ ఫినిషింగ్.. పర్ఫెక్ట్ గా ఇస్తారు ఇద్దరు 👌👌
Yes
Avnu👌👌
Yes
@@iamgeethareddy qqqq
Q
సౌందర్య గారు ఇప్పటి వరకు ఉంటే ఇంకా ఇలాంటి ఎన్ని మంచి సినిమాలు తీస్తుందో...i miss you సౌందర్య గారు 😢😢😢😢
Lulu ga
Bratiki unte
ఇంకా ఉండడం ఏంటీ బాస్ ఉన్నారు మళ్ళీ మళ్ళీ ఈ మూవీ చూస్తుంటే
Inka brathike unnaru ❣️🥰 annaya
Mana gundello ennatiki nilichelaa 💐💖
Hj2j22
నా ఫేవరేట్ హీరోయిన్ సౌందర్య ఎప్పుడూ తనే
Web series, you tube,short films, Instagram, ivemi Leni rojollone etuvanti exposing chryyakunada 100 movies chesindhi ,kaani ee movie lone konchem expose chesindhi , that is the last stage of soundarya 's career.
@@Puli1111 adi emi exposing kadhu ley bro
మొత్తానికి చాల రోజుల తరువాత అన్నయ్య పాటలు వచ్చేశాయ్🤩🤩🎼🎼🎼 tq గీత ఆర్ట్స్
ఇంకా చాన మంచి సాంగ్స్ ఉన్నావి
Emi chayddamu mari bathroom ki poie kottuko
oo
@@kapulapallibhaskarreddy2047 22222222222222222222222222222222222222222²222²2222222222222222222222222222w2222222222²2222222w2222222w22222222222
Hai.beautifull song sowndra/chiranjivee.
ఉదిత్ గారి వాయిస్ పాటను మరో ఎత్తుకు తీసుకెళ్తుంది.
World best singer UDIT NARAYAN sir
ఇలాంటి సినిమాలు మళ్లీ థియేటర్ లలో వస్తే బాగుండు 👍👍👍
Eka ravu
Update avvandi ayyaaaa
Yes it's my dream
Nenu kooda wait chesthunna
@@050138 Em update avvaali..? Cheppandi
నాకు ఇష్టమైన సాంగ్స్ లో ఇది ఒకటి నా చిన్నపుడు పశువులను కాసేటపుడు చాలా మంది ఈ song ని వినే ఉంటారు 💐💐💐💐💐💐💐💐
90s kid va bro😉
@@parameshwarnarlapuram9835 qqqqqqpiiuh
@@preetimaurya7538 llllll)llllllllllllllll
@@parameshwarnarlapuram9835 😊Yuhaithizzok ni Dr ni niw
@@parameshwarnarlapuram9835 fc ch. M
చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు...నటీమణి సౌందర్య గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన
ఈ ఇంద్ర సేనుడి మాస్, గ్రేస్ ,క్లాస్ లుక్ ను బీట్ చెయ్యటం ఎవ్వరి తరం కాదు.... ఇండస్ట్రీ లో ఎంత మంది స్టార్స్ ఉన్నా MegAstaR కిందనే....
LoVE 💕 you BosS uuuuu
Ni bondha
U r correct
Yes
S
One and only Mega Star Annayya
Megastar & Soundarya lovely combination❤😍
Manisharma music 🎶 👍
Megastar pakkana ...dance match cheyyadam antha easy kadhu...sowndraya garu..super...nyc expressions ❤️..we miss you madam
2024 lo e songs vintunna vallu oka like kottandi
Annaya
3rd
D
Me also
అన్నయ్య మూవీ 5 టైమ్ స్ చూసిన మూవీ వెరీ సూపర్ కామెడీ ఎంటర్టైనర్ వెరీ గుడ్ మూవీ music ఇచ్చి పడేశాడు మణి శర్మ మెలోడీ బ్రహ్మ 🎉🎉🎉🎉
Wah Soundarya gaaru 😍🙏 Megastar ni dominate chesthu steps veyyatam mamulu vishayam kaadhu. Hatsoff 🙏❤️
Yes
@@harithakasagani dominate chesindi nee kalle dobbayi
Vella iddari combo songs lo same steps both of u .this indicates equal to soundhyara garu performance ❤️❤️❤️❤️
Yah
@Hari K nee amma
Expressions Queen... Danceచేసేప్పుడు సౌందర్య గారి expressions killing ❤❤❤
😅😅😅😅😅😅😅
ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు చిరంజీవి ఫ్యాన్ ❤️❤️❤️❤️❤️
yes iam the megastar sir big fan
Yes your right brother
I love u sir
🖤
Megastar ❤️
య య సౌందర్య ఇది నిజమ మాయ...... Ekkadunnavamma tirigi raava maakosam ....😊😊😊😊😊😊
Vachindi..already mi pakkaintla unnadi😂😂
Inni years ayna ame andariki gurthundhi idhe chalu
❤❤❤
I love soundarya gaaru..ever forever..nag and soundarya gaari pair chala baguntadhi..annaya mv kuda baguntadhi..full of comedy😁
బాస్ సాంగ్స్ అంటే మీలో ఎంత మందికి ఇష్టం 👍
బాస్, సాంగ్స్, ఇష్టం లెని వారు ఎవరైనా ఉంటారా, బ్రదర్, జై మెగాస్టార్ జై చిరంజీవ అండ్ జైహింద్
అన్నయ్య king of dance
అన్నయ్య నటరాజు
Em Dance annayya what a Grace..
ippudu yi movie release aitenaaa..
Anni records kel khatham..
అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదూ boss లో grace 🔥🔥🔥🔥
Annayya elago keka.... Soundarya Garu dance grace kuda supper
మై ఫేవరెట్ హీరోయిన్ మహానటి సౌందర్య గారు 🌹🌹🌹🌹
Soundarya ante avariki istam vunna vallu oka👍vesukondi
All dance moves are so good. 1:49 and 3:03 udit sirs takeoff is 😍
2:25 - 3:03 ah the music 🎶
Ya ya soundarya idhi nijama maya 💯
🌹🌹Soundarya garini movie industry chala miss avothundhi 😥😥
🎉sowdarya గారు antea maa entlo andareki very very favorite. Heroine😢🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అందరు చిరంజీవి అన్నయ్య డాన్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ సౌందర్య గారి డాన్స్ మరియు ఎక్స్ప్రెషన్స్ అదరహో 👌👌👌👌
Yes
Soundarya super
Yes
Yes Bro Soundarya garu Acting,Dance, Emotional Scenes Ila Anni 100% Perfect ga Chestaru
సౌందర్య గారు చిరంజీవి గారితో పోటీ పడి , కొన్ని చోట్ల అన్నయ్య ని మించి డ్యాన్స్ చేసారా అన్నట్లు ఉంది
మిస్ యూ సౌందర్య గారు
మా అన్న చిరు డాన్స్ తో పాటు ఎక్స్‌ప్రెషన్స్ కి పోటీ అంటే వోన్ అండ్ వోన్లీ సౌందర్య గారు మాత్రమే♥️💙👍💐💐.
@@VenkyVenkat-si7qc0:39 0:40 😅 0:42 0:45 😅😅 0:49 0:49
@@VenkyVenkat-si7qc0:56 😅😅 1:00 1:00 1:01 😅 1:02 1:02 😅 1:03 1:03 😊 1:03 😅😊 1:03 😅😅 1:04 😅 1:04 😅 1:04 1:04 😅😅
0:20 could’ve been dangerous for both of them
Chiranjeevi garu tackled it like a pro 👏🏼
He memorized the incident in an interview when Soundarya garu passed away 💔
Rest in Peace Soundarya garu #OmShanthi
What was it Bro? I see a sudden break. What happened?
@@phanibabunani Soundarya garu was adjusting herself a bit as she was a bit uncomfortable while getting that shot
The bike must’ve been at 60-100 kmph, it would’ve skid if Chiru garu hadn’t controlled it by that sudden brake
It actually was a blooper shot, but the team decided to put it in the film cuz it’s still a good shot 🙂✌🏼
Can u share the interview link pls
Chiru Manisharma super combo🔥🔥🔥🔥
5G kaadhu 10G vachina kaani...ee song maatram yeppudu keka puttistune untadhi
Chiru+soundarya+manisharma=memorable song...🎼👏🔥
ಸೌಂದರ್ಯ😘😘😘 ನನ್ನ ನೆಚ್ಚಿನ ನಟಿ ಈಗಲೂ ಕೂಡ..
What does it mean in English r Telugu
@@sivakrishnabuddi4297 saundarya ma'am is the only actress that I love her till now😥🙄
E సినిమాని మళ్ళీ థియోటర్ చూడాలి అనుకునే వాళ్ళు ఒక like vesukondi
I want to see this movie in theatre once again with naa maradal tho ❤
@@shruthimarroju5055I love you ra pandu Shruthi darling naa muddula pellama❤😘😘😘😘😘
Inkoo 50 years vachina song grace taggadhu Naa devatha 💯Ultimate 💖😇🛐
Ee song lo cheppali ante chiranjivi kanna soundhrya garu super energy tho dance 💃💃 chesindi 😍😍😍
avnuuu😍😍
Nijam brO
Ni gudhs😂😂😂😂
Daniki muddi kuda kadlatledu adhi bga chrsindanta😂😂😂
@@karthikreddy009 chetta vedava
Fablous soundarya gari dance anevallu unnara?🤩😱😱em chesaru asalu
Badly missing har bro...
Manisharma mind blowing Album ❤️❤️❤️❤️
ఇద్దరు సూపర్ డాన్స్ చేశారు ఎవరిని ఫోకస్ చేయాలా అనేలా, సౌందర్య గారు చిరు సార్ ని డామినేట్ చేశారు
💯
Sowdarya super super
But I’m focusing Mani sir Music 🎶
Dance + grace =chiru
Without exposing the one and only heroine in 90's soundarya mam became topmost wanted heroine in the telugu film industry Hatsaff to her 😇😇
Nwh
నాకు సౌందర్య గారు అంటే చాలా ఇష్టం
అప్పట్లో cenema అంటే ఒక అద్భుతం అధి 90s హీరో హీరోయిన్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ రైటర్స్ ల గొప్ప సాహిత్యం వలన కావచ్చు
Soundarya is the actress who can't be replaced till the world exist
సూపర్ ఎనర్జీ సౌందర్య గారు👌👌👌👍👍👍🤝🤝
Tollywood King & Queen 🔥aa grace and energy vere level anthe 😍👌
♥️
Chiranjeevi ki thaggattuga maa Soundarya Dance 💃in this song🎵🎵🎵
It's hard to dominate chiru's presence but soundarya successfully managed to hold attention even in the midst of Mega star's tandavam...legend indeed.
💯
👍
Z
Yes, it's 100% true..
@@dilleswarao32820
Top hero megastar and top beauty heroin Saundarya .. superb their combination..
ఈ సాంగ్ ని అప్పుడు చూస్తుంటే నంద్యాల ప్రతాప్ థియేటర్ లో రెండు కళ్ళు సరిపోవు... 👌👌👌
నాకు తెలిసి సౌందర్య బొడ్డు చూపించే పాట ఇదొక్కటే కావచ్చు...😊😊😊😊
Chala movies lo choopinchindi
అన్నయ్య సౌందర్య సూపర్ జోడి డాన్స్ కేవు కెక నాకు చాల ఇష్టం
Boss of the cinema industry chiru and Beauty of queen Saundarya.. their combination and their dance very awesome and grace of dances..
No one can match his grace
Apatalo aa dedication ala undedi soundarya gari acting chiru steps ultimate ❤
Annayya and Soundarya gari Dance ku Mani sarma gari music and udit narayana sir Sujatha madam voice super combination
Ee paata na pranam.....I LOVE YOU SOUNDARYA
Soundarya is Indian Top heroine...
My 10th class memory is goes to this movie 10 times Rs 5/- ticket 🎟 price....Jai MEGA STAR 🌟 🤩 👏
2024chusevallu 1lilk
Appatlo oka sensation
Oppadivaraku ade continue
Super combination.... Miss you Soundarya garu...ika Chiru Dance & Grace vishayaniki vaste excellent
Chiranjeevi 🔥 Soundarya ✨🥰💯
గుస గుసలె గున్న మామిళ్లూ నీ రుస రుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో య య సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మరిగి ఇంకా ఇంకాల చెమట్లకే చెంగే తకాలా సుఖ పడుతూ కట్టే సుఖాల గుస గుసలె గున్న మామిళ్లూ నీ రుస రుసలే కన్నే చూపుల్లో
కడవ చిన్ననడుముకున్నాకదలిక లెన్నో కని దులుపు కుంటాడే అదే వలపు అంటాడే ఇప్పుడు వద్దు అప్పుడు వద్దు కధకళి తోనే ఏదో దారువేస్తుంది తానే దరికొస్తుంది పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకె అని సయ్యన్నట్టే పదరా ఆపదరా అని మెలికేస్తుంటే పదరా పూపొదకె అని సయ్యన్నట్టే చెలి సలహా బెస్ట్ ఏ నంటాడే చలై విరాహాలొస్థయ్యంటాడు అది మినహా అన్ని తయారే కలహాలా కన్యా కుమారీ
నడక భలే నెమలివలే ఓడికొస్తూనే ప్రియా పిలిపిస్తుందీ లయే కలిపేస్తుంది మురళి వలె స్వరములిల వాయిస్తునే బుగ్గే దాచుకుంటుంటే ముగ్గే దోచుకుంటాడు తగునా ఓ మదన ఈ తగువంటుంటె తగనా ఓ లలనా నీ జతకంటాడు తగునా ఓ మదన ఈ తగువంటుంటె తగనా ఓ లలనా నీ జతకంటాడు చలి పడితే సలామ్ ఆలేకుం సెగ పుడితే జళాభిషేకం మసకేస్తే మరో ప్రపంచం ఉడూకోస్తే ఉయ్యాల మంచం
గుస గుసలె గున్న మామిళ్లూ నీ రుస రుసలే కన్నే చూపుల్లో చిటికెడులే చిరు ముద్దుల్లో అన్ని పిడికెడులే ప్రియా సిగ్గుల్లో య య సౌందర్య ఇది నిజమా మాయా అయ్యా సగమయ్య తెగ నచ్చావయ్య ఎద కొరిగి ఎన్నో బింకాల రుచి మరిగి ఇంకా ఇంకాల చెమట్లకే చెంగే తకాలా సుఖ పడుతూ కట్టే సుఖాల
Ya ya.. Soundarya edhi nijama maaya
❤️❤️❤️
Soundarya garu ❤❤😘😘
గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా
రుసరుసలే కన్నె చూపుల్లో
చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో
యాయా సౌందర్య ఇది నిజమా యాయా
అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా
ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా
హొయ్ చెమటతో చెంగే తాకాలా
హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా
గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా
రుసరుసలే కన్నె చూపుల్లో
కడవ చిన్న నడుము కున్న కదలికలెన్నో
తనే దులుపుకుంటాడే అదే వలపు అంటాడే
ఇప్పుడు అప్పుడు వద్దు కధాకళితోనే ఏదోధరువేస్తుంది తనే దరి కొస్తుంది
పదరా ఆపదరా అని మెలికేస్తుంటే
పదరా పూపొదకే అని సై అన్నట్టే
పదరా ఆపదరా అని మెలికేస్తుంటే
పదరా పూపొదకే అని సై అన్నట్టే
చెలి సలహా బెష్టే నంటాడే అమ్మో చలి విరహాలొస్తాయంటాడు
అది మినహా అనే తయ్యారే అబ్బా కలహాల కన్యాకుమారీ
నడక భలే నెమలివలే బడికొస్తూనే ప్రియా పిలిపుస్తుందీ లయే కమ్మేస్తుంది
మురళివలే స్వరము లీల వాయిస్తూనే
బుగ్గే దంచు కుంటుంటే మొగ్గేదోచుకుంటాడు
తగునా ఓ మదనా ఈ తగువంటుంటే
తగనా ఓ లలనా ఈ జత కంటాడు
తగునా ఓ మదనా ఈ తగువంటుంటే
తగనా ఓ లలనా ఈ జత కంటాడు
చలిపెడితే సలామలేఖుం సిగపుడితే జలాభిషేకము
మనకేస్తే మరో ప్రపంచం అబ్బా ఉడికేస్తే ఉయ్యాల మంచం
గుసగుసలే గున్నా మామిళ్ళు అన్నా
రుసరుసలే కన్నె చూపుల్లో
చిటికెడు చిరుముద్దుల్లో అన్నీ పిడికెడులో పిల్లా సిగ్గుల్లో
యాయా సౌందర్య ఇది నిజమా యాయా
అయ్యో సగమయ్యో తెగనచ్చే వయ్యా
ఎదకొరికి ఎన్నో భింకాలా రుచి మరిగి ఇంకా ఇంకాలా
హొయ్ చెమటతో చెంగే తాకాలా
హొయ్ సుఖపడుతూ కట్టి సుంకాలా
Super
TQ very so much
Nilanthodu darakadam ma'am adrustamayya
@@mkantharao4420 😂
Super
Thank you very much
ఐ మిస్ యు సౌందర్య గారు
ఈ పాట అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాట, చిరంజీవి గారు, సౌందర్య గార్ల అభినయం అద్భుతం, ఉదిత్ నారాయణ్, శ్రీమతి సుజాత మోహన్ గార్ల గానం సూపర్, నేను ఈ పాటను ప్రతి రోజూ ఒక 4-5 సార్లు వింటాను ❤❤❤❤❤❤
Legendary actress soundarya ❤❤
గుస గుస లే గున్న మామిళ్ళో అదిరేటి చిరు స్టెప్పుల్లో యా యా సౌందర్య..
Chiru-manisharma-uditnarayan hit combination
మర్చిపోలేని పాట ఇది
Mani Anna magical Album❤❤... Chiru bossu noo words
Soundarya gari fans
Tollywood king of dance 💐
I do remember.. I was 10yrs old. Went to this movie with my family in sandhya 70mm. Theater top lepesaru fans Ee song ki and Sweet kavala hot kavala Song ki. Ma dad deggara kurchunna and he is controlling him to dance.. #SweetMemories
I am also Soundarya Biggest Fan I love Soundarya
Naku telsi elanti song malli raadu manisharma ...aadukunnaadu music tho 🥰🥰🥰🔥🔥🔥
Soundarya first time boddu chupinchi dance chesina song grace ful energy ga dance vesina song
సౌందర్య లాంటి యాక్టర్ని మళ్ళీ చూడలేము
WOW soundarya❤ యాయ soundarya 😂🥰😍😘😘😘😘
Udith Narayan - Chitra - Mani Sharma 🔥💉🤘😘
Sujatha bro
No one can replace❤ Soundarya Garu! We miss You a lot Soundarya Garu! 💐💐💐💐@Lawgani
Udit Narayan voice is really super ❤
సౌందర్య గారు ❤️
My 10th class 1st exam mundu roju kuda intlo adigi maree velli chusina movie. Especially ee song. Chirus all climax song dance adurs. Jai megastar.
My 10th class lo vaccandhi 2000
Jai mega Star chiranjeevi sir ❤️🙏
Nenu ee song lo soundarya gaarine chusthanu enni saarlu chusina
Soundarya garu meru ante Naku chala estam mee acting chala mandhi manasulani manasuni geluchukunnaru melanti vallani yapudu maravalemu memu yapattiki meru lekunna love u soundarya garu
2.41 what a grace dance ...anyone hero can do .I will fan of that hero ...only mega star can do ..Jai mega star
90 lo number 1 chiru sir and soundharya garu
ఆరోజులే వేరు సూపర్ డేస్ ఇప్పుడు మొత్తం చెత్త సాంగ్స్