Dr Kavya About Kolkata Trainee Doctor News | Latest Telugu News Updates |

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Dr Kavya About Kolkata Trainee Doctor News | Latest Telugu News Updates |#sumantventertainment

КОМЕНТАРІ • 396

  • @swapna9011
    @swapna9011 25 днів тому +125

    ఇలా చేసిన వాళ్లని ఒకసారి చంపకూడదు బ్రతికి ఉండగానే నరకం చూపించాలి ఆ అమ్మాయి ఏ బాధ అయితే పడిందో వీళ్ళను కూడా అలాగే చేయాలి😡

    • @kondapallimadhavi8187
      @kondapallimadhavi8187 25 днів тому +4

      Indhuku 100 times narakam chupinchi champali vallani

    • @swapna9011
      @swapna9011 25 днів тому

      @@kondapallimadhavi8187 avnu andi alane చేయాలి

  • @Mahi-rf9fy
    @Mahi-rf9fy 25 днів тому +105

    భహిరంగంగా అన్ని కోసి ఉరి తీయాలి యావత్ ప్రపంచం అంతా చూడాలి

  • @lotsoflittlethings09
    @lotsoflittlethings09 25 днів тому +266

    Urishiksha kadhu.. kalu chethulu virichi vadiki kindhipart cut cheyyali

  • @rama-kf6rj
    @rama-kf6rj 25 днів тому +39

    కఠినమైన శిక్షలు పడనంతకాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి

  • @tulasirajeswari9664
    @tulasirajeswari9664 25 днів тому +66

    శీర్షిక:
    *ఆగాలి....అరాచకత్వం!*
    అంబరాలంటే సంబరాలు మాకొద్దు....
    అందలం ఎక్కించి బంధీలను చేయొద్దు....
    అంతులేని కీర్తి పేరిట ముంచేయొద్దు....
    అందమైన మా జీవితాన్ని చిదిమేయద్దు...
    ఏడాదికొక్క రోజు ఏలుబడిని ఇచ్చి,
    ఏడేడు జన్మలు ఏడిపించొద్దు....
    ఏ తీరుగమము దయ చూచెదవో అనేలా ఏకరువు మమ్మల్ని పెట్టించొద్దు.....
    ఏ దరికి చేరనీయక
    ఏ మాయలోనో మమ్మల్ని పడేయొద్దు.....
    "ఏ నోము నోచినాను ఈ పాడు జన్మ కోసం"
    అని బాధపడేలా మమ్ము వేధించొద్దు....
    మర్మస్థానం కాదది మీ జన్మస్థానం....
    మిమ్ము కన్నా ఆస్థానం
    గొప్ప పుణ్యక్షేత్రం
    భరించలేదు మీ దౌర్జన్యం....
    సహించలేదు మీ దుష్కార్యం...
    ఆబలల పైనా మీ అరాచకత్వం!
    పనికిమాలిన ఈ పైశాచికత్వం !
    కామంతో నిండిన ఆకలి చూపులు...
    క్షామంతో నిండిన రాక్షస దాడులు....
    ఇకనైనా ఆగాలి!
    ఎవరైనా ఆపాలి!
    ఆడపిల్ల పుట్టాలి!
    పెరగాలి!ఎదగాలి!
    బతకనివ్వాలి! బతుకునివ్వాలి!
    *ఉద్దగిరి తులసి రాజేశ్వరి ✍️*
    రాజమహేంద్రవరం

  • @daraganesh9949
    @daraganesh9949 25 днів тому +58

    ప్రజలకు సేవ చేసే లేడి డాక్టర్ పై అందులో డ్యూటీ లో ఉన్న డాక్టర్ పై ఇంత నిస్సిగ్గుగా ఘోరంగా దాడి చేసి అత్యాచారం చేసి చంపడం అంటే ఇది క్షమించరాని నేరం. ఇందులో చాలా మంది హస్తం ఉంది మెుత్తం అందరిని వెలికితీసి ఖఠినంగా శిక్షించటం చాలా అవసరం.

    • @anisettiamrutha3826
      @anisettiamrutha3826 25 днів тому +1

      Ekkadunnamandi chi chi

    • @bv.sobhanababu8461
      @bv.sobhanababu8461 25 днів тому

      ఆ దుర్మార్గులను కచ్చితంగా ఉరి తీయాలి . ఆ హాస్పిటల్ లైసెన్సు ను రద్దు చేయాలి సీజ్ చేయాలి.అక్కడ గవర్నమెంట్ ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి

  • @Annurradha
    @Annurradha 25 днів тому +16

    వినలేకపోతున్న చూడలేకపోతున్నాను such a horrible intentions and activities. రాష్ట్రపతికి మెసేజ్ ద్వారా వాళ్ళకి సౌదీ కంట్రీస్ లో లాంటి శిక్షలు విధించాలని డిమాండ్ చేయాలి. ఇంకెవరికీ ఇలాంటి హేయమైన ఆలోచన కలగకుండా...శిక్షించాలి.

  • @VasanthHero-ch8pc
    @VasanthHero-ch8pc 25 днів тому +77

    Olympics games lo win anina vallaki ...Ambani family...get together party istharu....but elanti vallaki emaina aina aitay minimum response kuda undadau....

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 25 днів тому +8

      అంబానీ గురించి మాత్రమే ఎందుకని target చేస్తారు?
      ప్రజాసేవ అంటూ ఓట్లు అడిగే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు?

    • @rohinirohini6875
      @rohinirohini6875 25 днів тому +1

      Andhukantey vallaki akkadaki vellina chala security kada Anna
      Manalanti vallani andhuku pattinchukuntaru

  • @varalakshminadimpalli6124
    @varalakshminadimpalli6124 25 днів тому +24

    వాడికి నరకం ఎలా ఉంటుందో చూపించండి ఉరి తీయకూడదు కాళ్ళు చేతులు నరికేసి కారం పెట్టండి నాలుక కత్తిరించి ఒళ్ళంతా తూట్లు పొడిచే యాలి బాధ ఎలా ఉంటుందో చూపించండి వాడు కనీసం నలభై ఎనిమిది గంటలు నరకం అనుభవించిన తరువాత చంపేయండి వాడు పడే నరకయాతన యావత్ ప్రపంచం చూసి ఆనందించాలి

  • @sugunakuchimanchi8100
    @sugunakuchimanchi8100 25 днів тому +11

    గల్ఫ్ కంట్రీస్ లో వేసే శిక్షలు ఇలాంటి వారికి జనంలోనే వేయాలి. వెనకున్న వాళ్ళని కూడా బయటకి లాగాలి.

  • @mojujoy
    @mojujoy 25 днів тому +27

    Movies lo changes vochevaraku ilantivi jaruguthune untayi..

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 25 днів тому +121

    దిశ, యాసిడ్ కేసుల్లో మాత్రమే వెంటనే న్యాయం జరిగింది, పనిష్మెంట్ పబ్లిక్ కి వదిలేయాలి

    • @RambabuRambabu-mh6jz
      @RambabuRambabu-mh6jz 25 днів тому +2

      Yas

    • @govulabalakrishnareddy9430
      @govulabalakrishnareddy9430 25 днів тому +3

      ఇంకా కొందరు ముఖ్యమైన నిందితులుతప్పించుకొని ఉన్నారు అంటున్నారుఅది కూడావాస్తవమే నా

  • @venuchilukuru7275
    @venuchilukuru7275 25 днів тому +22

    Papam.. She will have good future and good dreams about her life.. So sad 😢

  • @arunroyal3764
    @arunroyal3764 25 днів тому +59

    మాన దేశం లో మన వాత్వం లేదు

    • @nellirajesh4549
      @nellirajesh4549 25 днів тому +3

      Ledhu bro.mana దేశం ఈ విషయంలో ప్రపంచం లో ఫస్ట్ ప్లేస్😢😢😢😢

    • @sriharshitha123
      @sriharshitha123 25 днів тому +2

      మానవత్వం ఉంది బ్రొ అందుకే మానవత్వం జాలి తో వాలని ఏం చేయట్లేదు

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy 25 днів тому +31

    నేను ఇదే చెప్పిన ఒక్కడు కాదు ఇంకా వున్నారు అని ఎవన్ని వదిలోద్దు అలాగే అక్కడ రాష్ట్ర పతి పాలనా పెట్టాలి దీనికి ముఖ్య కారణం ముఖ్యమంత్రి నే

  • @DivyAnilGoud-ye1ji
    @DivyAnilGoud-ye1ji 25 днів тому +21

    Ones I request the govt with cbi please tap each nd everyone mobile every student every Dr who are involved in this issue .....with camera phootage can be known .... without a sound ,her friends who are there with her daily spending even they have to investigate upto 3to 4hrs the Dr who had killed abused by the victims ...... culprits i demand the govt each nd everyone......shld be known ....did anyone had proposed her so she dint accept the love or anyone are jealous of her talent some people will act as friends but they will always see in a negative corner....but this case reminds that it had planned from past couple months definitely it had included many are there with politicians,police ,are involved in this so please it's a humble request for the cbi she have to get justice ⚖️😢😢😢

  • @kalyanrao5973
    @kalyanrao5973 25 днів тому +6

    అమ్మా .... వైద్యుల డిమాండ్లను తప్పకుండా నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము

  • @rohiniswathi4360
    @rohiniswathi4360 25 днів тому +11

    The principal is involved too

  • @pavithraganta2441
    @pavithraganta2441 25 днів тому +22

    Vallaki ventaney uri thiyya kudadhu vadi leg virichi hand virichi tharavatha pennies cutting chesi 40 minutes tharuvatha neck verichesi tharuvatha uri thiyyali appudu lekka saripothindhi

    • @rmkrshn1887
      @rmkrshn1887 25 днів тому +3

      ©
      పశ్చిమ బెంగాల్ లో గత 12 ఏండ్లలో కనీసం కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు రేప్ చేయబడి ఉంటారు. జరగాల్సింది ఉరి కాదు. బీభత్సమైన రాక్షస సంహారం

    • @AnuShiva-up9co
      @AnuShiva-up9co 25 днів тому

      S

  • @gsanthoshkumar2600
    @gsanthoshkumar2600 25 днів тому +19

    తెలుగు సెలబ్రిటీ లు నోట్లో ఏమి పెట్టుకున్నరూ?.....

  • @vijayakumaripayasam7493
    @vijayakumaripayasam7493 25 днів тому +2

    అన్ని ఫెసిలిటీ పక్కన పెట్టు ఆడపిల్లల వైపు కన్నెత్తి తప్పుగా చూడడానికి హడలిపోవాలి అలాంటి చట్టం తీసుకు రావాలి. అదీగాక అమ్మాయిలు dresses విషయం లో పేరెంట్స్ కుడపట్టించుకోండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @SaiKrishna-ti2cx
    @SaiKrishna-ti2cx 25 днів тому +20

    Anni apps vachhina entha security unna ammaylaku safety ledhu ee prapancham lo maarpu anedhi raavali ante vaalla ni nadi road meedha chachhentha varaku mukka mukkalu koyyali

  • @shabaanask7424
    @shabaanask7424 25 днів тому +37

    Women ki security ivvaleni ee Indian government failed. Rip indian political parties.

    • @laxmanandhunandhu6828
      @laxmanandhunandhu6828 25 днів тому +1

      Boss adhi state govt under lo vuntadhi law&order

    • @soundaryam1456
      @soundaryam1456 25 днів тому

      West bengal government failure ​@@laxmanandhunandhu6828

    • @yraghavareddy6690
      @yraghavareddy6690 25 днів тому +1

      Only Mamata government

    • @sivanagaraju4919
      @sivanagaraju4919 25 днів тому

      But chattalani katinamga cheyaali ante central government valle avuthaadi ​@@laxmanandhunandhu6828

  • @Geotv5
    @Geotv5 25 днів тому +8

    పెద్ద పెద్ద కార్పొరేట్ ICU rooms లో కూడా ఇలాంటి వారు వున్నారు దయచేసి సీసీ కెమెరాలు కచ్చితంగా పెట్టీ ఆ లింక్ అక్కడ వున్న అంటే వారికి సంబంధించిన అటెండర్ కు ఇవ్వాలి అని డిమాండు చేస్తున్నాం

  • @DHAMUDHAMU-co8bo
    @DHAMUDHAMU-co8bo 25 днів тому +22

    Broken neck bone, blood pouring from eyes, black mark all over body, blood from private part, 150 ml of semen of multiple people in body" This is just the initial report! Can you imagine the pain? Stand up for her! +
    #justiceformoumita #kolkata #westbengal

  • @shankararitakularajampet1509
    @shankararitakularajampet1509 25 днів тому +14

    India lo Police lu and Court lu avasaram ledu 😢 vaadi ni public loki vadhileyandi vaadi ki punishment public isthundhi💪

  • @keshavasapaar3347
    @keshavasapaar3347 25 днів тому +7

    Indian law system is failed in application of law and other security activities

  • @Geotv5
    @Geotv5 25 днів тому +14

    కేసీఆర్ లాంటి నాయకుడు ఉండాలి

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 25 днів тому +35

    ఎంత training లో ఉంటే కూడా 36 అవర్ duty ఆడపిల్ల ని ఇబ్బంది పెట్టడం thappu. మరి కావాలని principal కావాలని అందరికీ support చేసి తాను కూడా భాగస్థులు ayyara. 12hours విత్ సెక్యూరిటీ అయితే ok. కానీ planned విత్ principal

    • @chandramoulipallapolu
      @chandramoulipallapolu 25 днів тому +4

      ఇట్స్ ప్రి ప్లాన్డ్ మర్డర్

    • @plantlife8877
      @plantlife8877 25 днів тому +1

      Night duty ante 36 hours e untay andi...every government hospital intern or pg has same working hours..if we come by 7 am morning,,rounds in wards,,op till evening and continue duty in casualty till next day morning,,continuing op next day tell evening..in single stretch without any food facility we should work...

  • @gshravani
    @gshravani 25 днів тому +7

    Madam 10 members antunnaru
    Evaro unown persons occhi ala cheyadam ante antha easy kadhu
    Cameras undava assal hospital lo evaru undaraaa
    Cameras work cheyatledha

  • @mojujoy
    @mojujoy 25 днів тому +5

    Boothu programs cinema artists aapevaraku..society lo people minds,,paadipothunnayi..andariki telusu..but evaru charge thiskoru

  • @srilathasamala3985
    @srilathasamala3985 25 днів тому +1

    Duvvada srinivas issue aite daily uptodate follow avtaru...bt ilantivi matram update ivvaru.. justice vundadu.....we feel vry shame...

  • @SivalakshmiY
    @SivalakshmiY 25 днів тому +3

    అసలు హాస్పటల్లో అంతమంది పేషెంట్లు అంత మంది జనం ఉండంగా ఒక గదిలో అమ్మాయి అంతసేపు అంతమంది మగాళ్ళ మధ్యన నరకయాతన పడుతుంటే చుట్టుపక్కల ఉన్నంతవరకు ఎవ్వరికి వాళ్ళ అమ్మాయి ఆర్తనాదాలు కానీ అమ్మాయి బాధ గాని ఎవరికీ వినిపించలేదు కనిపించలేదు అంటే ఏం జరుగుతుంది అమ్మాయిని కావాలని చంపేయాలని ప్లాన్ ప్రకారం free fire మర్డర్ కి స్కెచ్ వేశా అది యాదృచ్చికంగా జరిగింది మట్టికి కాదు ఎన్నో రోజుల నుండి స్కెచ్ వేసి ఒక ప్లాన్ ప్రకారం అమ్మాయిని చంపేశారు ఏం అడవిలో జరగలేదు అది నిర్మానుష్య ప్రదేశంలో జరగలేదు చుట్టుపక్కల అంత ఆస్పత్రిలో అంత జనాల మధ్య ఒక రూమ్ లో జరిగింది అంటే ఆస్పత్రిలోనే వాళ్లకి ఎవరు సపోర్టుగా బలంగా ఉంది బయట వ్యక్తులు మాత్రం కాదు అమ్మాయిని కావాలని అడ్డు తొలగించారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చి వేస్ట్ పట్టుకున్న నా కొడుకుల్ని బట్టలిప్పదీసి ఆ చనిపోయిన అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరుతుంది అట్లాగే నవమాసాలు మోసి కన్న తల్లి మనసు శాంత పుడుతుంది ఎవరికోసం కాదు అమ్మాయి తల్లిదండ్రి కోసం అన్నా నడి బజార్లో న్యూడ్గా నిలబెట్టి షూట్ చేసి పడేయాలి ఇది ప్రజాస్వామ్య లక్షణం అది చూసి మిగతా వాళ్ళకి కూడా అట్లాంటి పని చేయాలి అంటే వెన్నులో వణుకు పుట్టాలి అప్పుడే ఈ అత్యాచారాలు ఆగుతాయి అంతేగాని ఆడ ఏదో చెప్పాడు మత్తులో ఉన్నాడు ఆడ్ చెప్పాల్సిన అవసరం ఉంది ఆడి మాటలు మీకు మీరు వచ్చి మాకు చెప్పాల్సిన పని ఉంది ఒక్కసారి ప్రజలకి సూసైడ్ ఆర్డర్ ఇవ్వండి మానభంగాలు అరాచకాలు హత్యలు దేశంలో జరగనే జరగదు😢

  • @KavithaChelimala-uh5fs
    @KavithaChelimala-uh5fs 25 днів тому +16

    Adi cut cheyali first

  • @sumarithesh231
    @sumarithesh231 25 днів тому +1

    Mam correct gha chepparu nijanga vallu parents yentha badhaga untundhi chempeyali Vanni public lo

  • @jo1308
    @jo1308 25 днів тому +16

    Soo sad 😢😢

  • @lakshmipalepu4544
    @lakshmipalepu4544 25 днів тому +2

    Vaadu barthiki undagane anni parts kosi vadini himsinchali narakam chudali vaadu.. Narikeyali vaadini..aa ammai yentha bada padindo😢😢😢😢

  • @luckysujatha9045
    @luckysujatha9045 25 днів тому +3

    Private hospitals have this facility like security to every ward and floor

  • @arunasreebadveli7932
    @arunasreebadveli7932 25 днів тому +1

    Okka case ayyina public lo siksha padaali. Appudu andariki bhayam vastundi.

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 25 днів тому +2

    లాస్ట్ టైం హైదరాబాద్ లో గజిబోల్ లో కూడా ఇలా జరిగింది

  • @krishnakumari6703
    @krishnakumari6703 25 днів тому +1

    Yes medam medical valaki police valaki oka app pettali emergency time lo chala use avutadhi

  • @madhavilatha1958
    @madhavilatha1958 25 днів тому +2

    చాలా బాధాకరం ఆడపిల్లని బయటకి పంపడానికి భయం వేస్తున్నది. ఇలాంటి సంఘటన మరలా జరగకుండా చూడాలి

  • @user-hi7jx5ju7e
    @user-hi7jx5ju7e 25 днів тому +6

    Ela jaruguthunte hospital lo staff emayyavu entha jaruthunna evariki vinipincha ledha evaru kuda raledhu

  • @umamaheswar7661
    @umamaheswar7661 25 днів тому +3

    Good message meam thank you so much medam great vedio

  • @vijaymohanreddy3053
    @vijaymohanreddy3053 25 днів тому +2

    Madam etuvanti case government ku vadiliveyyakudadhu... public ki vadileyyandi....

  • @LOKENDRABABU-lb3fn
    @LOKENDRABABU-lb3fn 25 днів тому +12

    # CM Mamatha Benergy should resign!

  • @Myhomebirds2024
    @Myhomebirds2024 25 днів тому +5

    ఎన్కౌటర్ చెయ్యాలి

  • @krishnatejavelisetti5442
    @krishnatejavelisetti5442 25 днів тому

    Chala Baga chepparu evida cheppina idea workout avuthundhy

  • @umaperla2207
    @umaperla2207 25 днів тому

    Meeru cheppindi 100 percent correct,, night duties lady doctors ki Chala kastam, Anni tiki Kotlu kharchupette government ammayila safety Kosaram security pettali

  • @vijaymohanreddy3053
    @vijaymohanreddy3053 25 днів тому +3

    Orikey hang cheyyakudadhu....Narakam chupinchali..... please

  • @HariSP0912
    @HariSP0912 25 днів тому +6

    This case has a TMC MP's son & his gang who were directly involved in this rape n murder of this doctor trainee. This MP's son has drug mafia & women trafficking which was going on freely in this medical college & in West Bengal. All this needs to thoroughly investigated by independent CBI authority. Mamata Banerjee & her party goons will not allow this investigation & will be against any doctors peaceful agitation.

  • @vasanthareddykoneru9409
    @vasanthareddykoneru9409 25 днів тому +3

    Immediate gaa punish cheyyandi.antae vaallani direct gaa vuri theeyakoodadu vaalla private part cut chaesi kaaram petti jail lo padeyyaali, every 20 mts ki kaaram peduthu vundaali

  • @harikakodali7795
    @harikakodali7795 25 днів тому +4

    Nduku ra eila thayaravithunaru papam ra a ammyi eintha padapadindi 😢😢😢😢😢😢

  • @lakshminanduri9868
    @lakshminanduri9868 25 днів тому +1

    Dr.Door bolt pettukuni alert ga untey vallu lopaluki rakunda undey vallu anipisthondi.
    😢😢chala badha ga undi.
    Nindithulanu uri theeyalu.
    Aa dr entha badha padindo vallu kuda antha kshobha anubhavinchali.

  • @Shanksri-jy3fw
    @Shanksri-jy3fw 25 днів тому +2

    ప్రతివాడిని ఉరి తియ్యండి వాడినియ్ కాదు అలాంటి వల్లా అందరిని

  • @20vennela
    @20vennela 25 днів тому +7

    it's pre-planned there were already some people in the seminar room after sanjy went it turned into shape😢

  • @vijaymohanreddy3053
    @vijaymohanreddy3053 25 днів тому +2

    Madam etuvanti vaduki Narakam yendho chupettali....but gov yemi cheyyaduu....Adhi mana India lo paristhiti...

  • @vijaymohanreddy3053
    @vijaymohanreddy3053 25 днів тому +2

    Nadiroad medha yenkountar cheyyali....Andarini.... please

  • @sujitham1466
    @sujitham1466 25 днів тому +3

    Thats westbengal with no minimum dormitory for duty dictors of night shifts

  • @muraligubbala954
    @muraligubbala954 25 днів тому +1

    Failure state government and central government wants taxes and GST shameless government 😢😢😢😢😢😢😢

  • @Venkimovie
    @Venkimovie 25 днів тому +2

    Jai maa badrakali mata nuvu malli vachi rakshasulani andarni antam chey. Jai badra kali😢😢 .

  • @AshokChowdary-ij3ii
    @AshokChowdary-ij3ii 24 дні тому

    Rest In Peace🙏NEED JUSTICE

  • @srilathasamala3985
    @srilathasamala3985 25 днів тому

    Anni clarity ga audio ivvandi...sound cut cheyalsina avasaram ledu...andariki teliyali kada...

  • @user-dl8ex4vl9m
    @user-dl8ex4vl9m 25 днів тому +5

    Aa 10 members ki rendu kallu.rendu chethulu thiseyyali.pm sir ki thelusa thelvada ee news.

  • @gloriareddy721
    @gloriareddy721 24 дні тому

    Vadinichapakunda life long narakam anubhavinchali

  • @mellamveerapapa
    @mellamveerapapa 25 днів тому +1

    Private parts cut cheyali kalu chethulu vericheyali Road meeda adulkunela vadalali

  • @bourotunaidu1434
    @bourotunaidu1434 25 днів тому

    Plz govt action immidiatly

  • @user-mh1dk5ep1x
    @user-mh1dk5ep1x 25 днів тому +2

    గవర్నమెంట్ నిద్రపోతోంది

  • @bvlata
    @bvlata 25 днів тому +2

    Matladey varu sandarbhaniki taggattu tayarai ravachu kadaa

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 25 днів тому +1

    మీ కు మంచి జరగడం కోసము ఇంకొక తల్లి కడుపుకోత ఉండాల ఎంత వరకు ఇది న్యా యము

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 25 днів тому +1

    భారత దేశ శిక్షా స్మృతి చట్టాలు ముస్లిం శిక్షాశృతి చట్టాలుగా మార్చాలి. ఆ పదిమంది దుర్మార్గుల సుల్ల కాయలు బహిరంగంగా కట్ చేసి నగ్నంగా వీధుల్లో ఊరేగించి ఇలాంటి దుశ్చర్యలు చేసే వాళ్ళకి భయం కలిగించాలి. ప్రజా ప్రతినిధులు ముఖ్యన్గా పార్లమెంటు సభ్యులు మన చట్టాలు మార్చేలా చర్య తీసుకోవాలి. అందుకే ఈ దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలి. కానీ ప్రజలు దొంగలనే నమ్ముతున్నారు.

  • @venkataramanaramana601
    @venkataramanaramana601 25 днів тому +1

    మన దేశంలో న్యాయం జరగదు.నేరస్తులకు శిక్షలు పడవు.పడ్డ కొద్దిరోజులు మాత్రమే శిక్ష.తరువాత హ్యాపీగా,స్వేచ్ఛగా భయట తిరుగుతారు.నేరస్తుడు పట్టుబడ్డ ఇంకా విచారణా పేరుతో నేరస్తుడు తప్పించుకునే మార్గం దొరికేవరకు సా.అంతేగానీ శిక్ష పడిన దాఖలాలు ఉండవు

  • @siva3458
    @siva3458 25 днів тому

    Ika pi medicine chadavadanikee bhayam vestundi.Intha darunanga vundi society.

  • @psivasankar2644
    @psivasankar2644 25 днів тому

    మనుషులు సాన్మార్గం లో నడిచే విదంగా రూల్ చేయాలి

  • @sadanandmatham1760
    @sadanandmatham1760 25 днів тому

    Impose president rule in WB, central Govt should take a call and justify the family

  • @arunasreegone3002
    @arunasreegone3002 25 днів тому +1

    Same vadiki kegs theesesi vadhileyyandi🎉🎉🎉🙏🙏🙏

  • @karthikeyakarthi3115
    @karthikeyakarthi3115 25 днів тому +3

    VAADU ANTHA RASH MATLADUTHUNADU ANTE.. HE IS TRYING HIDE SOME MORE PEOPLE WITH HIGH INFLUENCE

  • @srilatha9203
    @srilatha9203 25 днів тому +1

    Plz cases vaddu ande... Public ki evvamdi.. Andaru kotto kitti tokki tokki mpestaru vadini..

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 25 днів тому +1

    వాళ్లని పట్టుకొని రోజుకు ఒక పార్టీ లెక్కన తీయాలి అలాంటి దరిద్రులను కానీ వీరుల నిండా వదిలేసి ఏం చేస్తున్నారు అని కూడా పట్టించుకోకుండా తప్పు చేసిన కపి పెట్టే తల్లిదండ్రులను కూడా శిక్షించాలి. రాజ్యాంగాన్ని కాపాడలేని రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారాలు ఎవరి కోసం పని చేసిన. వీటన్నిటికీ ప్రధాన కారణం అవినీతిపరులు రాజకీయాల్లో ఎక్కువైపోవడం పోలీసు వారిని రాజకీయ నాయకుల అవినీతిని కప్పి పెట్టే దానికి వాడుతున్నారు మెజారిటీ అవినీతి రాజకీయ నాయకులు. వాడుకుంటున్నారు

  • @patnalajagadeswararao4373
    @patnalajagadeswararao4373 25 днів тому

    We are living in wiked world Doctors need protection

  • @kalapureddysivakumari7644
    @kalapureddysivakumari7644 25 днів тому +1

    ముఖ్యముగా చేస్తుంది లేనిపోనివి క్రియేట్ చేస్తుంది రాజకీయ నాయకులు ఇప్పుడు జనరేషన్ లో ఎక్కడ సమస్యలు లేవు కానీ కావాలని ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు

  • @sharathj9045
    @sharathj9045 25 днів тому

    Mamatha benerji is thinking people are jokers..people must understand her inefficiency

  • @user-mu9we9oo6f
    @user-mu9we9oo6f 25 днів тому

    It's a pre planned and one person ni defend cheyyochu e ammai na.but more than one person ite ne kashtam

  • @thejasai2290
    @thejasai2290 25 днів тому

    Mamathaji, if u r in her place then how u feel, what you will do think once

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 25 днів тому

    Someone should subject Mamata di to similar experience for her to know what it means to cover up.

  • @arunasreegone3002
    @arunasreegone3002 25 днів тому

    In every country doctors and Mahila sangalu kuda Road pyne bytainchandi🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏

  • @soumyap6608
    @soumyap6608 25 днів тому

    Inkeppudu maruthundhi ea world 😢😢

  • @user-yl9lj3oe2t
    @user-yl9lj3oe2t 25 днів тому

    😢😢Allah hamare bachionko bachale

  • @swapnasajjan503
    @swapnasajjan503 25 днів тому

    Yes entamandi endulo unnaro valaki kinda part cut cheyali

  • @nasikamuralikrishna4758
    @nasikamuralikrishna4758 25 днів тому

    Young girls and women or the minorities of Bangladesh are facing the same.

  • @bourotunaidu1434
    @bourotunaidu1434 25 днів тому

    మన దేశంలో ఎన్ని రేపులు జరిగిన govt ment pattinchukodu. అందుకే ఇలా జరుగుతుంది

  • @mamatha6319
    @mamatha6319 25 днів тому

    Iam medical staff we don't have still rest rooms

  • @Heyaa574
    @Heyaa574 25 днів тому

    Okay best facilitiess undav chiarsss undav em undav duties cheyyyali antaru ! We toooo humans we tooo need best infra

  • @user-cb6yc5wp3u
    @user-cb6yc5wp3u 25 днів тому

    Government kadandi aakashamlo emundo kanipedatharu kani oka roomlo emjarigindi Ani matram kanipettaleru evaru chesaro valla intlo valaki jarigela cheyandi Edo racket antonnaru kada akkadi Government ko teliyakunda jaragadu road piki teesukurandi aadavallu oka janmaki gurthundela chupistaru

  • @varunreddy2868
    @varunreddy2868 25 днів тому +1

    Mokam pagalu kotti bridge ki veladam deyali a vedavani cut chesi padeyali first

  • @VVSSRaju
    @VVSSRaju 25 днів тому

    When you encounter an emergency, you can press the power button three times to call 112. This is a SOS call from our smart phone.

  • @VVSSRaju
    @VVSSRaju 25 днів тому

    అత్యంత హేయమైన చర్య. పబ్లిక్ లో పనిష్ చెయ్యాలి.

  • @HM1952M
    @HM1952M 25 днів тому +1

    Kruraa janthuvulanu thondaraga hang cheyandi

  • @saikumar3563
    @saikumar3563 25 днів тому

    Mean Thinks Is Vere Lady Employe's Kuda Unnaru Help Chestunnaru Still Now Nurses And Dr's Unnaru Apudu 😢Epudu Kuda Help Chestunnaru like Nijam Cheppakunda

  • @mullareshma3358
    @mullareshma3358 25 днів тому

    Wanted gane jarigindi. Seminar hall lo evariki ranivvaru and normal ga ne patient daggara okarne undanistaru... Security untundi kada... Idanta telisinavalle chesaru