True Emotional Love Story | Prema Kavali Full Episode-7 | Immanuel & Varsha Special Comedy Show

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • True Emotional Love Story | Prema Kavali Full Episode-7 | Immanuel & Varsha Special Comedy Show
    #sumantvtelugu #premakavali
    JOIN SumanTV Whatsapp Channel: whatsapp.com/c...
    Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
    / @sumantvtelugulive

КОМЕНТАРІ • 281

  • @bandelasaidulu7721
    @bandelasaidulu7721 4 місяці тому +40

    కాస్త ఓపిక పట్టు మిత్రమా అవమానించిన వారే పొగిడే రోజు రోజు వస్తుంది 🤝🤝
    Be strong brother 😎😎

  • @charanchinnu3267
    @charanchinnu3267 5 місяців тому +199

    నిజమైన ప్రేమ ఎపుడు మోసమే చేస్తుంది bro 🥹🥹

  • @powerstar2003
    @powerstar2003 4 місяці тому +38

    ఇంతే తమ్ముడు నిజమైన ప్రేమ కన్నీళ్లే మిగుల్చుతుంది ఎప్పటికీ?! కొందరు ఆడవాళ్ళ వల్ల ❤😢

  • @battulakumarrajukumar2416
    @battulakumarrajukumar2416 2 місяці тому +13

    లైఫ్ లో ఇది ఒక గుణపాఠం అమ్మాయిలందరూ ఈ రోజుల్లో అలాగే ఉన్నారు బ్రో బట్ మై లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్

  • @anushakumar7578
    @anushakumar7578 5 місяців тому +38

    Chi chi mundhu mi thalli తండ్రులని ప్రేమించండి

  • @KamujuVenkateswararao
    @KamujuVenkateswararao 3 місяці тому +16

    రెండు శరీరాల్లో ఒకే ఆలోచనలో వుండవు.నువ్వు వద్దు అని అనుకున్నప్పుడు ఆమె కోసం ఆలోచన వృదా

  • @KBabu-bi7dj
    @KBabu-bi7dj 5 місяців тому +157

    Anna praise the lord Anna jesus vakyam chadhuvu bro neeku telisindiii Sarena

    • @krishnakanth1705
      @krishnakanth1705 5 місяців тому +53

      Read bhagavat geetha ...you will be become Indian...British la ku puttava ra nuvvuu..jai sri ram

    • @garnapallayMallesham
      @garnapallayMallesham 4 місяці тому +4

      😂😂😂😂

    • @G.janakiJanaki
      @G.janakiJanaki 4 місяці тому +3

      manadhi kadu anadi manaku teliyakundane devudu thisivestaru but manakantu malli devude mana kosam pamputhadu ok

    • @G.janakiJanaki
      @G.janakiJanaki 4 місяці тому +1

      epudu kuda love failure ani feell avuthunavu Neeku karattu kadu ani devudu thisivesadu bro niku manchi partner vastadhi ok wait see

    • @G.janakiJanaki
      @G.janakiJanaki 4 місяці тому

      ni mom kosam dady kosam feell avu ok ni volue teliyani vala gurchi nuvu badhapadaku ok mi mom kosam and dady cheyandi ok

  • @JSM-d8s
    @JSM-d8s 4 місяці тому +14

    Prema veru moham veru kamam veru sukam veru....premalo savadalu sampukovadalu undavu...thyagam untundi...nithi swachatha untundi....manavathwam untundi...❤

  • @learningspaceforcivilenggv7678
    @learningspaceforcivilenggv7678 4 місяці тому +28

    ప్రేమించడం కన్న గొప్ప తప్పు ఇంకొకటి లేదు
    సో జస్ట్ love your passion and chase it then everything follows you

  • @guntiveeresham3765
    @guntiveeresham3765 2 місяці тому +11

    మగవాడు ఒకప్పుడు మోసం చేసేవాడు కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది ఆడవాళ్ళు మోసం చేస్తున్నారు బ్రో నువ్వు దాన్ని వదిలేయ్ నిన్ను కావాలి అనుకునే అమ్మాయిని 💕 మ్యారేజ్ చేసుకో నువ్వు happy ga ఉండు బ్రదర్ ❤❤❤

  • @peyyalapraveen1904
    @peyyalapraveen1904 4 місяці тому +40

    Nijam ga preminche vallaki kannillu tappa maremi migaladu😢

  • @M.Shekar-hp7wu
    @M.Shekar-hp7wu 5 днів тому

    ప్రేమ లేదు తొక్క లేదు 100% లో 2% మాత్రమే నిజమైన ప్రేమికులు ఉన్నారు....ఒకటీ మాత్రం నిజం అన్ని ఉన్నవానికే ప్రేమ దొరుకుతుంది..

  • @ayyappaswamy3313
    @ayyappaswamy3313 2 місяці тому +4

    ఆడదానాని నమ్మకుడదు అన్న same ప్రోబ్లమ్ అన్న నాది

  • @shyamalasrinivas8866
    @shyamalasrinivas8866 4 місяці тому +37

    Ee bingiri juttunna vadiki aah ammai ki ninnane pelli ayindi police station lo vedu petina picks valla vala bavatho pelli cancel ayindi vedikey echi chesaru ninna 24-4-24… 🎉🎉congratulations Happy married life 🎊

    • @udayandhi2233
      @udayandhi2233 4 місяці тому +6

      R u sure bro

    • @KBheem-vn6dt
      @KBheem-vn6dt 23 дні тому +1

      Nivu veli chusava vala peli segu undha asalu niku

  • @SalLakshmiKonasemaammayi
    @SalLakshmiKonasemaammayi 5 місяців тому +25

    నిజంగా ఏడుపు వచ్చింది 😢😢😢

  • @chinnapuppy-sv9xf
    @chinnapuppy-sv9xf 5 місяців тому +11

    Plz Brothers eppatikina love cheyadam maneyandi..miku m ina anipiste direct pelli chesukondi...but ela badhapadakandi.parents ni ebhandhi petakandi...miru ebhandhi padakanddi

  • @palakakumarikamari8907
    @palakakumarikamari8907 4 місяці тому +11

    నువ్వు అనుకున్నది ఇంకా గొప్పగా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

  • @Tejasri-gy6xl
    @Tejasri-gy6xl 5 місяців тому +20

    Nijam ga preminche vallaki ee kalamlo nijamina prema dhorakadam ledhu anna

  • @hasinipriya8035
    @hasinipriya8035 2 місяці тому +5

    Maku enduku dorkaro elanti manchi abbayilu maku emo antha edvaley dorkutharu

  • @Chinnu85558
    @Chinnu85558 5 місяців тому +11

    Nijam ga prememchy variki kaneru thapa emkemi megalavu

  • @SurisettiHasini
    @SurisettiHasini 19 днів тому

    Chala.bagundhii asulu antha bagundhii ❤

  • @rameshkali873
    @rameshkali873 4 місяці тому +17

    Bro... నా pain నా real story ముందు ఇది చాలా చిన్నది... నాకు జరిగినట్టు ఈ ప్రపంచంలో ఎవరికీ జరగలేదు..❤😢😢😢

  • @s.sufiyansufiyan9447
    @s.sufiyansufiyan9447 4 місяці тому +16

    నువు వుండగా ముగ్గరిత్తో తిరిగిన దాన్ని కోసం నువు ఎందుక్కు బాధపడుతున్న చీ తు అని వదిలేయి నువు మి అమ్మ నాన్న అక్క తో హ్యాపీ గావుండు

  • @mohan__1005
    @mohan__1005 8 днів тому

    All the best bro nuvu Inka adagali Ani korukuttuna

  • @saikumar4648
    @saikumar4648 4 місяці тому +3

    Great heart full mind bro nee life lo antha manchey jaraguthundhi bro

  • @ShyamShyam-yz7rn
    @ShyamShyam-yz7rn 13 днів тому

    4:59 ప్రియమైన మిత్రులు లకు నేను చెప్పే ఒక విషయం ఏమిటంటే హార్ట్ ఎటాక్, పక్షవాతం రాకుండా ఉండటానికి రెండు తమలపాకులు, ఒక అల్లం ముక్క, రెండు ఎల్లిపాయలు, రెండు టేబుల్ స్పూన్ తేనె( హనీ) ఇవి మూడు కలుపుకొని మర్దన చేసుకుని పడిగడుపున తినాలి ఇలా తినటం వలన 100% రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మాకు తెలిసిన తాతకి హార్ట్ ఎటాక్ వస్తే ఇవి తినమని చెప్పిన నేను చెప్పినవి తిన్నాడు మళ్లీ అతని జోలికి హార్ట్ ఎటాక్ రాకుండా పోయింది. ప్లీజ్ ట్రై చేయండి నమ్మండి ఇది జెన్యూన్ ఇలాంటి ప్రాబ్లం ఉండదు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.

  • @Dasaramchaithanya
    @Dasaramchaithanya 3 місяці тому +1

    Bro nuv intha jarigina intha gattiga nilapsddam goppa oka ammayi valla nuv Ila ayyav kani abbayila valla ammayilu kuda unnaru

  • @siri-st2qg
    @siri-st2qg 4 місяці тому +2

    Bro badhapadadhu next better life vuntundhi keep smiling bro

  • @KandirelliSatya
    @KandirelliSatya 5 місяців тому +24

    Anna Jesus namukoo anna

  • @Shaikshahrukh5678
    @Shaikshahrukh5678 16 днів тому

    Eppudu ma youth andaru paristhiti 😞😞😔😔😔 elage undi bro nee badha Naku telusu 😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔

  • @kummarisanthosh3334
    @kummarisanthosh3334 4 місяці тому +1

    నిన్ను మోసం చేసిన వారికి భవిష్యత్తు లో ఏమి నష్టపోయానో అని కుమిలి కుమిలి ఏడ్చే రోజులు వస్తాయి. అన్నగారు బాధపడకండి

  • @failureboyharireddyharired9024
    @failureboyharireddyharired9024 Місяць тому +1

    Love chesi ammie la chethilo mosapokandi nadhi 5 years love kani nannu kadhu ani vere vadu ni love chesi vadu malli vadhu ani malli nannu love chesi vere vadhu tho marriage chesukundhi plz erojullo ammilu ni avaru senciour ga love cheayakandi bros my request 😢

  • @Paparaopulakala
    @Paparaopulakala 17 днів тому

    Ammayilu andharu inthe...

  • @madugulajaiabhign361
    @madugulajaiabhign361 4 місяці тому +2

    True ga love chesey vallu eppudu mosapotharu bro be strong

  • @sadiksonu8952
    @sadiksonu8952 4 місяці тому +18

    పిచ్చకుంట్ల వేషాలు అవసరం బ్రో అమ్మ నాన్నను లవ్ చేయండి

  • @srinivasujarugula2902
    @srinivasujarugula2902 4 місяці тому +1

    Ore yeri papa mundhu family ni chusukoo, Nenu kuda love failure ra but maa Amma kosamu alochinchi still I am so happy

  • @DevavathSai
    @DevavathSai 4 місяці тому +3

    Naa life ku sem anna😢😢😢😢

  • @veerendradornala2076
    @veerendradornala2076 4 місяці тому +2

    Nuvvu success avutav bro

  • @SurisettiHasini
    @SurisettiHasini 19 днів тому

    Chala bagundhii asulu chala antey chala nice

  • @jayachandra146
    @jayachandra146 26 днів тому

    అమ్మాయిలు ప్రాణంగా ప్రేమించే వాడిన నమ్మరు కడుపు చేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్లని నమ్ముతారు వాళ్ల కోసం టైం వేస్ట్ చేయడం వాళ్ల కోసం మళ్లీ ట్రై చేయడం వలన మన జీవితం నాశనం అయిపోతుంది మన జీవితంతో పాటు మనం నమ్ముకున్న తల్లిదండ్రులను కూడా బాధ పట్టడం జరుగుతుంది అమ్మాయి కన్నా మన ఫ్యామిలీ ని ప్రేమించడం మనకు బాగుంటుంది

  • @Ram-is7je
    @Ram-is7je 4 місяці тому +3

    Now a days ladies entha darunamu ga unnnaraaaaaaaa

  • @umamahesh1719
    @umamahesh1719 Місяць тому

    అన్న బాధ పడకు దేవుడు నిజంగా వున్నాడు ఎన్ని తప్పులు చేసానా ఆ అమ్మాయి నీ నువ్వు కావాలి అనుకున్న అలంటి దాన్ని ఆ దేవుడు నీ దగ్గర కు చేర్చ్ లేదు నీ బాధ ను ఆ దేవుడు అర్ధం చేసుకున్నాడు ఒక అంతటికి మంచి అనుకో మంచి లైఫ్ వుండి ఉంటుంది 🥰🥰

  • @SaiChinna-yu4vi
    @SaiChinna-yu4vi 4 місяці тому +1

    bro me trust Peru ante bro meru chasare oka goppa panni really your great bro ninnu Manchi stayyie Lo choodali Aniyunde bro

  • @AshokChalavathi
    @AshokChalavathi 12 днів тому

    Badagaa vundi anaa supar chepinav anaa

  • @hariharaeventsjavajinaveen4759
    @hariharaeventsjavajinaveen4759 2 місяці тому +2

    Can i come to next episode

  • @DeviYelamati
    @DeviYelamati 21 годину тому

    Super bro

  • @PrabhuPrabhu-e9t
    @PrabhuPrabhu-e9t 3 місяці тому +1

    హ్యాపీగా ఉండు తమ్ముడు

  • @NandigamsomrajSomraj-vl1ok
    @NandigamsomrajSomraj-vl1ok 3 місяці тому +1

    Bro.your.real.hero

  • @godlikegaming8216
    @godlikegaming8216 4 місяці тому +1

    Adhante nak navvostundhi 😂😂

  • @kundarapukalyani5744
    @kundarapukalyani5744 Місяць тому

    Thanaki kachithamga thagina chasthi jaruguthundhi thamudu nivu happyga undu thamudu niv kachithamga jivithamlo bhagu paduthavu

  • @gatadipanjanilavanya2413
    @gatadipanjanilavanya2413 2 місяці тому

    Last brother amma love excellent word

  • @chanduchanduHc
    @chanduchanduHc Місяць тому

    broh 😭😭😭 Edipinchesav Broh Really

  • @ramamohanreddy3141
    @ramamohanreddy3141 4 місяці тому +2

    నువ్వు డబ్బులు సంపాదించు అప్పుడు ఆ అమ్మాయి కంటే అందమైన మంచి గుణవంతురాలు వస్తుంది అంతే గాని ప్రేమ మాత్రమే సరిపోదు పైసా పరమాత్మ

  • @ponnurnawab7678
    @ponnurnawab7678 2 місяці тому +1

    20 years love 😢😢😢

  • @Ghostshivakrishnaap
    @Ghostshivakrishnaap 3 місяці тому +1

    Dhaniki karredu support

  • @jayaram-kc3po
    @jayaram-kc3po 4 місяці тому +1

    Nijamga alntivalu vuntaru bro

  • @velamalaraghu
    @velamalaraghu 3 місяці тому +1

    Bro meru marichipoye munduku velli chupichu appudu ame badha pade roji tappakunda vastundhi

  • @ShamVic1435
    @ShamVic1435 2 місяці тому +2

    Lvu bro super keep helping 🙏❤️😊

  • @K.NageshNagesh-l4z
    @K.NageshNagesh-l4z 2 місяці тому +1

    ❤❤❤❤❤

  • @Karam.balu.55555
    @Karam.balu.55555 5 місяців тому +2

    Annay 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @RajuNeeradi-mj2zz
    @RajuNeeradi-mj2zz 4 місяці тому +1

    Na barya kuda anthe bro edharu pilalu kani vadhuleshi velu poyindhi😢😢

  • @HarinaikNaik-r5t
    @HarinaikNaik-r5t Місяць тому

    Supper brro😢😢😢 this ledi cheteddd

  • @pashiprashanth2895
    @pashiprashanth2895 2 місяці тому

    S in schooling love ❤ never frgt nd tanapi naku kopam ledu Prema thappa

  • @Online-Earnings500
    @Online-Earnings500 2 місяці тому

    వాళ్ళు ప్రవహించే నది లాంటి వాళ్లు ఎక్కడ ఆగుతారో వాళ్ళకే తెల్వదు

  • @nareshnyalapally1210
    @nareshnyalapally1210 2 місяці тому

    Present ela ne vunnaru.....bro....same problem face chesthunna...

  • @RasiRasi-z1e
    @RasiRasi-z1e 28 днів тому

    Bro please leave past god bless you

  • @pallavikathi770
    @pallavikathi770 4 місяці тому +1

    Love u bro u definitely success one day ❤🎉

  • @PriyankathudumPriyankathudum
    @PriyankathudumPriyankathudum 5 місяців тому +15

    Anna plss Jesus paina hope petuko anna

  • @PrasadammuChowda
    @PrasadammuChowda 4 місяці тому +3

    Ame natinchavu bro super thamudu

  • @asthapuramEshawar
    @asthapuramEshawar 2 місяці тому +1

    Pilla kosame unnava thalli thandri ni pattinchu kora Bhai

  • @HaricharanAnaparthy
    @HaricharanAnaparthy 3 місяці тому

    Bro love cheyakandi bro evaru chala badaga untundi feeling mi lover mimalni vadilesthe mi intlo Amma Nana ni premichandi bro

  • @rameshnuteti8904
    @rameshnuteti8904 День тому

    Girls yilane chestharu .......
    Yila mosam cheyadam valla hakku .....
    Girls , Boys Jivithaalanu nasenam chestharu , pichollanu chesthaaru .....
    Devudu vallaki yichina varam

  • @tamn1296
    @tamn1296 5 місяців тому +4

    Super bro God bless you

  • @shivakumarallu-ye4uu
    @shivakumarallu-ye4uu 4 місяці тому +1

    I hit love stores

  • @Krishna-sr2ds
    @Krishna-sr2ds 4 місяці тому +1

    Every love failure has a wonderful life 💗...nee Lanti Abbeyi ni vidhulukundhi ante thanaki aa adhrustam ledhu anna... nuvvu manchi ga life lo success ayyi thana mundhu happy ga vundu....thanaki anthakante inkem shiksha.... undadhu.... nuvvu manchi ga success aithav anna

  • @NaveenPolepaka-p5h
    @NaveenPolepaka-p5h 2 місяці тому

    అమ్మాయిలు అబ్బాయిల జీవితాలతో అడుకోకండి దయచేసి..... అబ్బాయిలు మీరు లవ్ కి ఓకే అనగానే వల్ల ఫ్యామిలీని కూడా లెక్కచేయకుండా మీరే అన్ని అనుకొని మీ వెంటే తిరుగుతూ ఉంటాడు కానీ చివరకి మీరు చేసిన మోసానికి వాడు పిచ్చివాడిలా అవ్వుతాడు కారణం కేవలం అమ్మాయి చేసిన మోసపూరితమైన లవ్ కోసమే ........💔

  • @ReddyRam-b2t
    @ReddyRam-b2t 2 місяці тому

    Good

  • @ganapathiraokolli4082
    @ganapathiraokolli4082 Місяць тому

    bro now a days tru love levu 100%

  • @surendrachinni3578
    @surendrachinni3578 4 місяці тому

    Imanul అన్న నా బాధని కూడా మీ ప్రోగ్రామ్ లో చెప్పాలనుకుంటున్నాను నది ఇంకా చాలా గోరంగా జరిగింది అన్న 10-05-2024 తనది engagement అన్న ఎలాగైనా నా బాధని మీతో పంచుకోవాలి అలాగే నాకు జరిగినట్లు ఎవరికి జరగకూడదు అన్న plz plz chance ఏవండీ అన్న 😅😅😅😅😅😅😅😅😅😅😅

  • @s9news519
    @s9news519 4 місяці тому +1

    Brathar నికు ఏ హెల్ప్ కవలనా...మేము వునం

  • @PavanKalyan-ex4so
    @PavanKalyan-ex4so 4 місяці тому

    Excellent bro😂😂

  • @ammuluyareddy
    @ammuluyareddy 4 місяці тому +4

    😢😢😢nijam ga yedupu vastudhi 🙁🙁

  • @chinnabhaigamingteluguchan1302
    @chinnabhaigamingteluguchan1302 3 місяці тому

    Love cheyandi ra thelusthadi 😢 amma Nana tho patu ammai Prema kuda goppade ardham chesukondi ra antha feelings tho matladuthunado 😢😢😢 ammailu currect ga lekunda manam em chestham chepu ra artham chesukondi ra babu koncham 😢😢🙏🙏🙏

  • @saikumar..s..k6706
    @saikumar..s..k6706 Місяць тому

    Mamchi comidi ante love brek apu ne 😂😂😂

  • @srivanivasujay1494
    @srivanivasujay1494 2 місяці тому

    Vadu chesina mosaniki na pranalu ni kuda lekha chayaladhu vadu yamo vere valatho happy ga nenu yamo ikkada ontariga narakam chustuna 😢

  • @JSM-d8s
    @JSM-d8s 4 місяці тому

    Nijamaina prema kavalante Ee lokamlo..Okka Yesu thappa..yevari daggara ledu....idi antha maya....

  • @nanidec25
    @nanidec25 Місяць тому

    నీవు ఇంక బదపాడుతుంది మారవా బతికి లైఫ్ మంచిగా మార్చుకో అమ్మాయి తో జీవితం అయిపోతుందా కొట్టిపిచింది అన్నావు మళ్ళీ ఎదురు చూస్తునాను అంటున్నావు ఏమి........

  • @rathodindrajeeth6261
    @rathodindrajeeth6261 3 місяці тому +2

    Bro nen kuda show ki Ravali ..... nadi 10 yrs love bro .. money kosam nannu vadilesindi. Inko 6 months lo pelli kuda fix cheskunnam

  • @chinthaladevendargoud5287
    @chinthaladevendargoud5287 Місяць тому

    Bro nadi kuda story undi chepithe oka movie thiyavachu entha kanna sad ga untadi

  • @AnuAnusha-b5j
    @AnuAnusha-b5j 3 місяці тому +1

    😂😂😂😂😂😂😂😂

  • @SwathiPilli-q7o
    @SwathiPilli-q7o Місяць тому

    Nevu ne family kosam alochinchu valu vere valatho bagane vuntaru

  • @saritham1921
    @saritham1921 3 місяці тому +1

    😢😢😢

  • @Digitals9177
    @Digitals9177 4 місяці тому +2

    ఇమ్మానుయేల్ గారు నాకు ఒక స్టోరీ ఉంది

  • @az.dharmender5045
    @az.dharmender5045 2 місяці тому

    Nijangaa edupu vachindhi broh😢😭😭😭🫂

  • @jaisairam2197
    @jaisairam2197 4 місяці тому

    Anduke pillani choose cheskune apudu maturity vunna ammai ni mana age ki saripoye ammaini esplly ammaini love cheyali munjalani chesthe ilane thellaruthundi

  • @SumaSuma-qh9sl
    @SumaSuma-qh9sl 4 місяці тому

    Anna dheudi ninnu ashrwadhisthadu. Anna

  • @SDava-bj4vz
    @SDava-bj4vz 3 місяці тому +1

    Super Annaya❤❤❤❤❤❤ Sorry Bro❤❤❤❤❤

  • @Raja2233-t2r
    @Raja2233-t2r 2 місяці тому

    Bro good msg bro

  • @SujethaBevara
    @SujethaBevara 25 днів тому

    Annaya badha padaku nv eppudu navvu koni undu

  • @anilyadavanil5704
    @anilyadavanil5704 4 місяці тому

    All the best for your future bro ❤