తెలుగు జాతి అంతరిస్తుంది అంటున్నారు అందరూ అలాంటి వాళ్ళకి నిన్ను చూపిస్తే చాలు ఇప్పటికీ ఈ జన్మకి నీ స్పీచ్ వినడం నా జన్మ జన్మల పుణ్యం గురూజీ ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి పదం నువ్వు చెప్పే ప్రతి విధానం తెలుగుజాతి గొప్పతనం ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది నేను ఒక తెలుగువాడిగా పుట్టినందుకు జన్మకి నిన్ను చూస్తూ బతికేస్తా
ఈ రోజుల్లో ఉన్న అతి తక్కువ మంది గొప్ప తెలుగు భాష మాట్లాడే వక్తల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.. అద్భుతమైన వాక్చాతర్యంతో మాటల మాంత్రికుడు గా పేరు తెచ్చుకున్న గొప్ప జ్ఞాని !
త్రివిక్రమ్ గారి సినిమాల కన్నా నాకు ఆయన ఉపన్యాసాలే ఎక్కువ నచ్చుతాయి. ఆయన ఉపన్యాసాలలో కనిపించే విద్వత్తు అమోఘం. ఆయన ఆ విద్వత్తుని సినిమాలలో కూడా చూపించాలని కోరుకుంటున్నాను
What a flow in his speech… assalu thadumu kokundaa oka nadi pravaaham la aa maatalu vintuntey…. Maatala maantrikudu aney peru oorikey ivvaledu … anipistundi …
Intha anargalam ga matladatam, spashtam ga matladatam, ardham ayyela cheppadam ee generation film fraternity lo only you Trivikram garu. U r truly a great Orator !! People always look forward for your speeches 🙏🏻
మీ వాక్ ధాటి వీణ మీటను ప్రేరేపించన అల్లు రామ్ గారికి అభినందనలు ఆ వాయిద్య ప్రకంపనలు తెలుగు పదాల ఎత్తుపల్లాలు దాటి జేసుదాస్ గొంతు అంత గంభీరంగా ద్వనింప జేసిన సభకు, త్రివిక్రమ్ గారికి నమస్కారములు
Excellent speech by Trivikram garu. Wonderful command on language and excellent knowledge on old movies and excellent respect on actors . Ur speeches always make us to sit and hear again and again.thanku sir for your excellence.
Super .Allu ramalingaigaru is really 👍 a very greatest actor come comedian in Indian perticularly in Telugu film field. He was a freedom fighter come homeo doctor in those back days the home o medicine being a cheap medicine useful to poor people
గొప్ప వాళ్ల గురించి మీ కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు సార్.. అయితే అల్లు రామలింగయ్య గారి సినిమాల్లో శంకరాభరణం సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ చాలా అద్భుతం.. దానిని ప్రస్తావించి ఉండాల్సింది..
సాధారణంగా త్రివిక్రమ్ గారు చెప్పేసిన తర్వాత ఇక చెప్పాల్సిందే ఉండదు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అవి అల్లు రామలింగయ్య గారి హోమియోపతి వైద్య సేవల గురించి, ఆ వైద్య ప్రచారం గురించి ఆయన చేసిన సేవలు మరువలేనివి. మరో అద్భుతమైన ప్రసంగం వినే భాగ్యం ఇటు ప్రేక్షకులకి, చెప్పిన ఘనత శ్రీనివాస్ గారి ఖాతాలోకి చేరిపోయాయి.
Saaamyyy neeku, neee speech ki 🙏 wonders ante world lo 7 antaruu kani naku mathram meelanti velleswamy. Sri sirivennelaaa garu, Sri viswanadham garu, meeru , Sri Balu gari enthoo Mandi,,,, nijam ga oka vidham ga maa janmaadhanyam swamyy🙏
తెలుగు జాతి అంతరిస్తుంది అంటున్నారు అందరూ అలాంటి వాళ్ళకి నిన్ను చూపిస్తే చాలు ఇప్పటికీ ఈ జన్మకి నీ స్పీచ్ వినడం నా జన్మ జన్మల పుణ్యం గురూజీ ఎందుకంటే నువ్వు మాట్లాడే ప్రతి పదం నువ్వు చెప్పే ప్రతి విధానం తెలుగుజాతి గొప్పతనం ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది నేను ఒక తెలుగువాడిగా పుట్టినందుకు జన్మకి నిన్ను చూస్తూ బతికేస్తా
I am also a big fan this textbook
👏👏
సభలో మాట్లాడడం భయం అంటాడు
మొదలు పెడితే ఆపడు Goosebumps 🔥 garunted
3విక్రమ్ గారు 🙏
డబ్బులు లేని వాడు చేసే సాయం లో నిజంగా మానవత్వం మాత్రమే ఉంటుంది.....👏👏👏
You triggered that point to tell us the subtext to grasp the diamond..
Avnu Anna Edhi Nejam.. 🙏🙏🙏🙏👍👍👍
గురూజీ మీ స్పీచ్ కోసమే ఈ వీడియో చూసాను 💥💥💥🙏🙏🙏
నేను కూడా 💯
మీ తాలూకు ఉపన్యాసం మా తాలూకు ప్రేక్షకుడు ఆలకింపజేసాడు
అందుకు మా తాలూకు ధన్యవాదాలు
నీ మాటల లోతుల్ని ఆస్వాదించడానికి అయినా
నీ పదాల ప్రవాహం లో జ్ఞానాల తీరాలని చేరడానికి అయినా
ప్రతి మనిషి తెలుగు నేర్చుకుంటే బాగుండు.
ఈ రోజుల్లో ఉన్న అతి తక్కువ మంది గొప్ప తెలుగు భాష మాట్లాడే వక్తల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.. అద్భుతమైన వాక్చాతర్యంతో మాటల మాంత్రికుడు గా పేరు తెచ్చుకున్న గొప్ప జ్ఞాని !
త్రివిక్రమ్ గారి సినిమాల కన్నా నాకు ఆయన ఉపన్యాసాలే ఎక్కువ నచ్చుతాయి. ఆయన ఉపన్యాసాలలో కనిపించే విద్వత్తు అమోఘం. ఆయన ఆ విద్వత్తుని సినిమాలలో కూడా చూపించాలని కోరుకుంటున్నాను
Me both
త్రివిక్రమ్ సార్, excellent speech
I m big fan of your speach sir🙏🙏
Speech goosebumps 🔥🔥🔥
Trivikram sir 🙏
What a flow in his speech… assalu thadumu kokundaa oka nadi pravaaham la aa maatalu vintuntey…. Maatala maantrikudu aney peru oorikey ivvaledu … anipistundi …
Speech....speech....speech.....
Trivikram sri speech
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Mi speech vinte ento konta kotta vishayam nerchukunattu untundi sir
Padma Sri Allu Ramalingaya Garu legendary person and supurb speech by Trivikaram srinavas Garu 👌👌👌👌👌👌👌👌👌💯💯💯💯💯💯💯🙂🙂🙂🙂🙂🙂🙂🙂👍👍👍👍👍👍👍👍👍
polyglotic lexicographer, sir meeru
always gives interest to listen ur speech
Yes The Great Legend Padmasri Allu Ramalingaiah garu. Happy birthday🎉
Special congratulations to Shri Trivikram శ్రీనివాస్ garu for receiving Award.
Trivikram garu dissever this award....... mind-blowing speech.... great sir
అల్లు గారి.. స్థానం.. అద్వితీయం..!! None can replace him..!! 🙏🙏
Intha anargalam ga matladatam, spashtam ga matladatam, ardham ayyela cheppadam ee generation film fraternity lo only you Trivikram garu.
U r truly a great Orator !! People always look forward for your speeches 🙏🏻
As physics student, he has immense control and authority on deep Telugu language. May be he got knowledge from Sirivennala
Great Speech
మాటల మాంత్రికుడు గారు వాక్ చాతుర్యం చాలా చాలా గొప్పగా ఉంది
I'm fan of Trivikram Srinivasu... 🌹💓😘🌹
Great speech....
మీ వాక్ ధాటి వీణ మీటను ప్రేరేపించన అల్లు రామ్ గారికి అభినందనలు ఆ వాయిద్య ప్రకంపనలు తెలుగు పదాల ఎత్తుపల్లాలు దాటి జేసుదాస్ గొంతు అంత గంభీరంగా ద్వనింప జేసిన సభకు, త్రివిక్రమ్ గారికి నమస్కారములు
Anchalanchelu leni moksham song really superb ga padaru ramalingayya garu👌👌
Nobody can't replace ur effort 💯 correct future's golden pearls ✨ 💛 👌 words of try Vikram 😉
సూపర్ సూపర్ సూపర్ గూరుజీ 🙏🙏🔥🔥⭐🌟💖💖💞💞💞
Excellent speech by Trivikram garu. Wonderful command on language and excellent knowledge on old movies and excellent respect on actors . Ur speeches always make us to sit and hear again and again.thanku sir for your excellence.
Superb Speech
Ilaanti speech vinnaka oka poota bhojanam chesinattu vundhi naaku hats off guruji meeru na bharatha dhesam lo oka manishi ga puttinandhuku hats off
I am in Karnataka big fan off 3ವಿಕ್ರಮ್ ಸರ್ 🙏🌹
Guruji.. andhari gurinchi chala Baga cheptharu anni telusukuni...kani ayanagurinchi kuda..ala cheppali ante..malli ayanalane undali...hats off guruvugaru 🙏
Memu.... Kavulanu chudaledhu guruji... Maku thelisina kavi meeru 🤗🤗😍...jai power star... Jai guriji
Only mega star ⭐, Jai mega star
ఎంత బాగ మాట్లాడారు తివిక్రమ్ గారు. మీ సినిమాలు ఎన్ని సార్లు చూసిన మాకు బోర్ కొట్టదు.
Guruji exlent speach 🙏🙏🙏
Meeru matlaadite entha sepu ina vinali anipistundi.... Telugu antey prema inka perugutundi sir...hatsoff sir❤️❤️
Allu sir legacy continues always..
Allu Arjun daughter Arha takes care n running already ❤️❤️❤️
Guruji miku 🙏
Happy Birthday to you allu ramalingayya garu
Malli speech adaragottesaru wish allu raamalingaiah garu legendary artist a happy birthday
త్రివిక్రమ్ ❤
Allu ramalingayya emo gani ...Mee speech extraordinary 👏
Amma,avakaaya,trivikram speech eppatiku borekottadu👏👏
అద్భుతమైన speech 👌
త్రివిక్రమ్ గారు మీ వాక్చాతుల్యం కి వందనాలు
Trivikram speech 🔥🔥🔥
ఏంటి స్వామీ మీ మాటలు ఎప్పుడూ నన్ను నానుండి మేలుకొలుపుతున్నాయి
What a speech sir..! Hatsoff
Super .Allu ramalingaigaru is really 👍 a very greatest actor come comedian in Indian perticularly in Telugu film field. He was a freedom fighter come homeo doctor in those back days the home o medicine being a cheap medicine useful to poor people
Mila, evadu puttadu , matladaleru ,,thank you telugu ni brathikisthunaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir thrivikram garu speech lo what a connecting sir Great speech sir
Iam big fan of your endless speech sir
Guruji🙏🙏🙏🙏🙏🙏
Guruji Sir…Guruji Anthe…👏👏👏🙏🙏🙏
super guru jhi
Vere level speech 🔥🔥🔥
Super speech with motivation 🙏🙏
Nice speech 👏👏
ఎవరి గురించి అయినా మాటల మాంత్రికుడి కన్నా బాగా చెప్పలేరు
V. Good speaker Mr Trivikram Srinivas
excellent sir
vere level speech sir.......
గురూజీ👌👌👌
Ur speech is awesome sir
Great speech guruji ❤️❤️
I love you threevikram sar
Your great sir❤❤❤❤❤❤
Super spach 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గొప్ప వాళ్ల గురించి మీ కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరు సార్.. అయితే అల్లు రామలింగయ్య గారి సినిమాల్లో శంకరాభరణం సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ చాలా అద్భుతం.. దానిని ప్రస్తావించి ఉండాల్సింది..
నేను కూడా శంకరాభరణం ప్రస్తావన చేస్తారని ఎదురు చూసాను. అలాగే సప్తపది కూడా...
నేను కూడా ఎదురు చూసాను సర్ చెప్తారేమోనని
Correct
Old Cinema la meeda neekunna knowledge ki hatsup trisri
గురూజీ 🙌🙏🙏🙏🙏🙏🙏
Trivirkam sir, mee maatalu thootalu, mee speeche vintuntae maaku maatalu raavu.
గురువుగారు మీరు చెప్పిన తెలుగు పదాలు మాకు ఇప్పటి వరకు తెలియదు అందుకే మీరంటే నాకు చాలా అభిమానం
Right person for award. Great selection.
Telugu entha andhamaina basho theliyalantey.. Trivikram gari speech vinali..
Matladetappudu prathi padamlo Telugu Ucharana Adhbuthamga undhi.. Meeku Sathakoti Vandhanalu Sami.. Emi Cheppagalanu Inthakantey.. Telugu Basha Goppadhananni Meelantollu Mundhuku theesuku Velthunnaru..🙏🙏
Outstanding speech ❤️❤️
Allu family very good family
Entaina guruji guruji ne❤️
తెలుగు భాషలో, ఈ తరం వాళ్ళకి తెలియని ఇన్ని తెలుగు పదాలు ఉన్నాయి అని మీరూ మాట్లాడేవారకు మాకు తెలీదు sir...me తెలుగు speech ki..🙏🙏🙏🙏🙏🙏🙏
Super speech guruji
మాటలు మంత్రికుడు త్రివిక్రమ్ సార్ మీరు 🙏
Sir superb
Ji...Super 🌟🌟🌟 MB🔥🔥
Waiting is over💥💥 guruji✨✨
areyy intha depth ga ayana gurunchi speech ivvalante trivikram gaaru entha time spend chesiundaali ra 🙏🙏
👏👏👏👏👌
Super speech nice
సాధారణంగా త్రివిక్రమ్ గారు చెప్పేసిన తర్వాత ఇక చెప్పాల్సిందే ఉండదు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అవి అల్లు రామలింగయ్య గారి హోమియోపతి వైద్య సేవల గురించి, ఆ వైద్య ప్రచారం గురించి ఆయన చేసిన సేవలు మరువలేనివి. మరో అద్భుతమైన ప్రసంగం వినే భాగ్యం ఇటు ప్రేక్షకులకి, చెప్పిన ఘనత శ్రీనివాస్ గారి ఖాతాలోకి చేరిపోయాయి.
Super 🔥sir
Meru great anthe
Super super super jai mega star
దండాలు స్వామి... 🙏🙏🙏
Sir meku mere sati🙏🙏🙏🙏
Great
👌👌మాటల ప్రయోగంలో త్రివిక్రముడంతటి వాడు ఈ మాంత్రికుడు.
Trivikram garu we need to respect everyone
గురూజీ మార్క్ 🙏🏼🙏🏼
Speech it's a combo pack of
MIKE n Trivikram ❤️
Saaamyyy neeku, neee speech ki 🙏 wonders ante world lo 7 antaruu kani naku mathram meelanti velleswamy. Sri sirivennelaaa garu, Sri viswanadham garu, meeru , Sri Balu gari enthoo Mandi,,,, nijam ga oka vidham ga maa janmaadhanyam swamyy🙏
Trivikram gari knowledge ki hats off , Telugu enta bagundi.....