Ye kannu Chudadana | Oh manuja | Karma songs | sathkaramabhista

Поділитися
Вставка
  • Опубліковано 22 кві 2020
  • Bluff Master is a 2018 Telugu-language heist thriller film directed by Gopi Ganesh Pattabhi starring Satyadev Kancharana and Nandita Swetha in the lead roles, while Brahmaji play supporting role.[1] Produced by Ramesh P Pilla and presented by Sivalenka Krishna Prasad, it features music by Sunil Kashyap and cinematography by Dasaradhi Sivendra.[2] It is an official remake of 2014 Tamil movie, Sathuranga Vettai.
    #YekannuChudadana | telugu lyrics #Ohmanuja | Karma songs | #sathkaramabhista

КОМЕНТАРІ • 3,4 тис.

  • @prashanth394
    @prashanth394 5 місяців тому +1865

    2024లో వినేవాళ్ళు లైక్ వేసుకోండి చూదాం ఎంత మంది ఉన్నారు

  • @worldofwomentelugu3688
    @worldofwomentelugu3688 3 роки тому +3829

    ఈ పాటను అన్ని govt offices లో ప్రతి రోజూ ప్రార్థనా గీతం గా పెట్టాలి...
    చాలా వరకు corruption తగ్గిపోతుంది....
    ఇటు వంటి పాటలు మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను .. god bless you all...👍

    • @Removehandle
      @Removehandle 3 роки тому +187

      ఒక్క govt offices లోనే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టాలి ఎందుకంటే సమాజం లో అందరికన్నా పెద్ద అవినీతిపరులు ఎవరంటే సామాన్య ప్రజలే

    • @worldofwomentelugu3688
      @worldofwomentelugu3688 3 роки тому +42

      @@Removehandle అదీ నిజమేలే.....
      బలహీనులు కదా తేలికగా లొంగి పోతారు మంచికయినా చెడుకయినా....

    • @Removehandle
      @Removehandle 3 роки тому +65

      @@worldofwomentelugu3688 వ్యక్తి మార్పే సమాజ మార్పు ముందు ఎవడికి వాడు నిజాయితీగా బతకడం నేర్చుకోవాలి అంతే కానీ రాజకీయ నాయకులు అధికారులు అవినీతి పరులు వాళ్ళ వల్లే సమాజం నాశనం అవుతుంది అనడం సరికాదు వాల్లేమి పై నుంచి ఊడి పడలేదు మనలో నుంచే వచ్చారు ముందు ఎవరికి వారు ఉద్ధరణ మొదలుపెడితే మార్పు దానంతట అదే వస్తుంది

    • @worldofwomentelugu3688
      @worldofwomentelugu3688 3 роки тому +29

      @@Removehandle ఎప్పుడయినా govt offices చుట్టూ తిరిగేవారికి తెలుస్తుంది లే...... మాటలు తేలిక, చేతలు కష్టం అని ...

    • @Removehandle
      @Removehandle 3 роки тому +31

      @@worldofwomentelugu3688 తిరిగి చూసా కాబట్టే అర్థం అయ్యింది జనాలు చేయి తడిపి పనులు చేయించుకోవడం అలవాటు చేసారు ఇక తినమరిగిన వెధవలు ఎందుకు ఊరికే పనులు చేస్తారు

  • @gandurisrinivas2263
    @gandurisrinivas2263 2 місяці тому +207

    ఇది పాట కాదు. హెచ్చరిక! యదార్థం ఇది అందరికీ వర్తిస్తుంది! ఎవరికీ చివరకు భగవంతునికి కూడా! కృష్ణ పరమాత్మ దీనికి రుజువు.❤

  • @praveenkammari3623
    @praveenkammari3623 Місяць тому +233

    ❤️❤️అసలు సిసలైన పాట ❤️❤️
    ❤️వింటున్న కొద్ది వొళ్ళు గోగ్గర్లు పెడుతున్నాయి❤️
    ❤️అనుకునే వాళ్లు మళ్ళీ మళ్ళీ వినాలను కున్న వాళ్ళు ఆ లైక్ వేసుకోండి ఫ్రెండ్స్❤️❤️

  • @suryasureshbabu7790
    @suryasureshbabu7790 4 роки тому +3700

    ఈ పాట పాడిన వారికి మరియు రచయిత కు పాదాభివందనం. ఈ పాట వింటూంన్నంత సేపు మనసులో ఏదో తెలియని అలజడి . ధన్యవాదాలు

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 4 роки тому +2111

    నిజం చెప్తున్నాను నా జీవితంలో ఇలాంటి పాట నేను వినలేదు పాట వింటుంటేనే భయంతో రోమాలు నిక్కపొడుచుక్కున్నాయి😰😰😰😰దైవం ముందు ఏది దాచలేమని చేసిన ప్రతీ పనికి అది మంచిదైనా చెడ్డదైనా ఒకానొక నాడు సమాధానము చెప్పాలని ఈ సమస్త సృష్టి మనమీద సాక్ష్యము చెబుతుందని అద్భుతంగా చెప్పారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏🙏ఈ పాట పాడిన సింగర్ పేరు దయచేసి తెలియచేయగలరని ఆశీస్తున్నాను

    • @praveenbanne09
      @praveenbanne09 4 роки тому +19

      mohana bogaraju

    • @peddisrinivasarao602
      @peddisrinivasarao602 4 роки тому +11

      your right broo

    • @sunilareddy8191
      @sunilareddy8191 4 роки тому +4

      Om shanthi

    • @kaanugulabhavani5116
      @kaanugulabhavani5116 4 роки тому +35

      Nijam చెప్పారు sir...daily 2 times వింటున్న ఈ సాంగ్... సింగెర్స్ అద్భుతంగా పాడారు...

    • @tarakb9646
      @tarakb9646 4 роки тому +4

      Nijamea sir

  • @pasupuletipravallika8800
    @pasupuletipravallika8800 Місяць тому +62

    నేను ఎన్నో పాటలు విన్నాను కానీ నాలో మార్పు తెచ్చిన పాటు ఇదే ఈ వాక్యాలు రాసిన వారికి నా పాదాభివందనం

    • @krishnaarjuna6095
      @krishnaarjuna6095 23 дні тому

      Happy journey till death bro 🎉 hare Krishna....from Arjun yadav

  • @mutyalarajarameshreddy2348
    @mutyalarajarameshreddy2348 4 місяці тому +191

    2021,2022,2023,2024 లో కూడా ఈ పాట వింటున్నాను. మీలో ఎంత మంది ఇప్పటికీ వింటున్నారు ❤

  • @bosekarthikumarraj9509
    @bosekarthikumarraj9509 2 роки тому +249

    అదృశ్య దృష్టిగా సకల సృష్టి
    నిను గమనిస్తున్నది లెక్కగట్టి
    🙏🙏🙏🙏🙏🙏🙏 ఇక కొట్టాల్సిందే ఒక లైక్ ❤️🙏❤️

  • @prashanth394
    @prashanth394 3 роки тому +2660

    2021 లో కూడా వినేవాళ్ళు లైక్ వేసుకోండి భయ్యా....👌👌

    • @muppurisuman7116
      @muppurisuman7116 3 роки тому +18

      Ee song eppatiki mana vaasthava jeevithanni gurthuchesthundi...

    • @meghana_manugula
      @meghana_manugula 3 роки тому +5

      Me

    • @pushpalatha3204
      @pushpalatha3204 3 роки тому +3

      Me

    • @Hemadri1989
      @Hemadri1989 3 роки тому +4

      @@muppurisuman7116 correct gaa chepparandi.. Roju bayapadutu batakavalsina paristiti..

    • @kameshk9995
      @kameshk9995 3 роки тому +6

      అయిన likes adukovadam entra babu చి చి

  • @hazeenashaikh5666
    @hazeenashaikh5666 9 місяців тому +246

    2021.. 2022 .. 2023 కూడా విన్నాను ఇంకా వినాలి అనిపించే song 👌👌👌👌👌

  • @ravinag4963
    @ravinag4963 Місяць тому +41

    కోరి కొని తేసుకోకు కర్మ, దాని విడిపించుకోలేదు జన్మ ❤❤. సూపర్బ్ లైన్ 🙏🙏🙏.

  • @SudharasamRavinag
    @SudharasamRavinag 4 роки тому +1060

    Goosebumps వస్తున్నాయి ఇలాంటి సాంగ్ ఇప్పటివరకు వినలేదు లిరిక్స్ కి బాగా tune ఇచ్చారు..👌 ప్రతీ రోజు ఈ పాట వింటే ఎవరు ఏ తప్పూ చేయరు..పాట వింటుంటేనే యేదో తెలియని భయం..అది భక్తి తో కూడిన దేవుని(అదృశ్య శక్తి) పట్ల భయం 🙏🏻

    • @chshalini8641
      @chshalini8641 4 роки тому +3

      👌👌👌👌

    • @bharathikumaraswamy7502
      @bharathikumaraswamy7502 4 роки тому +3

      Nene devunni song

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 роки тому +1

      ధ్యానం గురించి ఈ video చూడండి.ua-cam.com/video/DYMqxod2Zmk/v-deo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

    • @cricketerkarthik9207
      @cricketerkarthik9207 3 роки тому +4

      Ee song bluff master cinema song
      Guy's

    • @vanisripada613
      @vanisripada613 3 роки тому +2

      Your comment is so awesome

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 роки тому +298

    ఎవరూ చూస్తలేరు అనుకుంటారు ,మనం చేసే ప్రతి పాపం దేవుడు చూస్తాడు.

  • @DETHADISONG
    @DETHADISONG 10 місяців тому +160

    పాట కాదు సత్యం. ప్రతి ఒక్కరికీ ఈ పాట విన్నాక తప్పు చేయాలి అన్న గుండెలో ముందు ఈ పాట గుర్తొచ్చి ఆగిపోతది 🤝

    • @user-xl9fs5si1
      @user-xl9fs5si1 3 місяці тому +1

      Telisena koda thapu chastharu andi A bayeum lekondaa 😢😢😢

    • @DETHADISONG
      @DETHADISONG 3 місяці тому

      @@user-xl9fs5si1 anthe antara

    • @hymavathidivi486
      @hymavathidivi486 2 місяці тому +1

      According to the KARMASIDHNTHAM THELESI THAPUU CHESENAVARINI KARMA AANEDI YUGA YUGALU JANMA JANAMLUU VASTUNDII SATYAMM

    • @DETHADISONG
      @DETHADISONG 2 місяці тому

      @@hymavathidivi486 కలియుగం అంతే

    • @DETHADISONG
      @DETHADISONG 2 місяці тому

      @@user-xl9fs5si1 అంతేగా

  • @suryanarayanamurthy5658
    @suryanarayanamurthy5658 Рік тому +101

    ఈ పాట వ్రాసిన వార్కి, పాడిన వార్కి, సంగీతం అందించిన వార్కి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 2 роки тому +334

    పాట వింటుంటే ఒళ్ళు జలజరిస్తుంది.
    ఆమె గొంతులో భగవంతుడు ఏమి మాయ పెట్టాడో కాని
    జీవితాన్ని కంటి ముందు చూపించేసింది 🙏🙏

  • @srinivasa.t.msreenu.1080
    @srinivasa.t.msreenu.1080 3 роки тому +394

    ఈ పాట వింటుంటే ఒక్క సారిగా ఒళ్లంతా
    జలజిరించింది, నేను ఇప్పటివరకు చేసిన
    తప్పులన్ని కళ్లు ముందు కదిలాయి
    జీవిత సత్యాన్ని తెలుసుకున్నాను
    ఈ పాట స్రుష్టికర్తకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూన్నాను

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 роки тому

      ధ్యానం గురించి ఈ video చూడండి.ua-cam.com/video/DYMqxod2Zmk/v-deo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

    • @srinivasprahallada2517
      @srinivasprahallada2517 3 роки тому

      Patalo. Jivitamu. Vundi

    • @MahaLakshmi-xc7be
      @MahaLakshmi-xc7be 3 роки тому +8

      Andharu meela oppukoru

    • @subhashkonka1076
      @subhashkonka1076 3 роки тому +1

      నిజం సర్

    • @GS-cj1by
      @GS-cj1by 2 роки тому +1

      🙏🙏👌👌👏👏

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 4 місяці тому +57

    ఈ పాట నన్ను ప్రతీకారం తీర్చుకోకుండా ఒకనాడు నా ఉద్రేకాన్ని చల్లపరచింది, తరువాత గౌతమ బుద్ధుని విపస్సన మరియు ఫారెస్ట్ మాంక్ వద్ద జ్ఞాన బోధ పొందేటట్టు చేసింది 🙏🙏

    • @sarigamalu365
      @sarigamalu365 3 місяці тому +1

      Wow.. super.. అండి..
      మేము 20 ఏళ్లుగా vipasyana సాధకులం...ఈ మధ్యే ఫారెస్ట్ monk భోధి ధర్మ గారి దగ్గర జ్ఞాన బోధ.... 10 రోజులు పాటు ఆయనతో గడిపాము..chekkapalli లో...
      కర్మ సిద్ధాంతాన్ని ఆయన ఎంత బాగా వివరించారో చెప్పలేము..అది మా అదృష్టం..ఆ class విన్నాక ఈ కోపతాపాలు,ద్వేషాలు,మనసులో pain అన్నీ మాయమైపోయాయి...

    • @biyyanisusmitha9430
      @biyyanisusmitha9430 3 місяці тому +1

      Ekkadandi adhi.i want to follow..pls suggest me

    • @neelamvenkatarao6463
      @neelamvenkatarao6463 3 місяці тому +2

      నేను కూడా చెక్కపల్లిలో బోధిధర్మ గారి వద్ద ఫిబ్రవరి 2nd వీక్ క్లాస్ చేశాను, ఒక్క ప్రశ్న వేయకుండా నాకు వున్న సందేహాలు క్లియర్ ఐనవి 🙏🙏🙏

    • @sarigamalu365
      @sarigamalu365 3 місяці тому

      @@neelamvenkatarao6463
      మేము కూడా February 10 th నుంచీ 10 రోజులు చేసాము..మీరు మాతోనే కలిసి చేసి ఉంటారు...నేను దుర్గా భవాని.మావారు మురళీకృష్ణ.బాబు సూర్య

    • @sarigamalu365
      @sarigamalu365 3 місяці тому

      నేను చెక్కపల్లి లో మనం చేసిన కోర్స్ గురించి vdo చేసి ఇంతక్రితమే upload చేశాను..

  • @SureshkumarKondoju
    @SureshkumarKondoju Місяць тому +19

    🙏ఈ పాట రాసినవారికి పడినవారికి నా పాదాభివందనం,, మనసున్న ప్రతి మనిషిని కదిలిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chakridhari2060
    @chakridhari2060 4 роки тому +772

    నన్ను ఎక్కువగా భయపెట్టి, ఆలోచించేలా చేసి, జీవిత సత్యాన్ని ఒక్క పాటలో బోధించిన ఈ పాట రచయిత, గాయని గాయకులకు, సంగీత దర్శకుడికి, యూట్యూబ్ ఛానల్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు...
    ఈ పాటను ఒక మంచి సినిమా లో ఉపయోగించుకుంటే అశేష ప్రేక్షాదరణ పొందుతుంది....

    • @boddupallykoti4091
      @boddupallykoti4091 4 роки тому +8

      Bro movie song bro blaf mastar movie

    • @sagarajyothimalladi9423
      @sagarajyothimalladi9423 3 роки тому +1

      Some of someone desperate for humans injustice has taken place and that's why the cosmic power is so crual

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 роки тому

      ధ్యానం గురించి ఈ video చూడండి.ua-cam.com/video/DYMqxod2Zmk/v-deo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

    • @madugulanagaraju3893
      @madugulanagaraju3893 3 роки тому +4

      Edi bluf master movie looo song

    • @ajayranganaidu6592
      @ajayranganaidu6592 3 роки тому

      Deksuchi move

  • @harishavadhoota5241
    @harishavadhoota5241 4 роки тому +327

    ఏ కన్నూ చూడదనా
    నీ విచ్చలవిడి మిడిసిపాటు
    ఏ చెయ్యి ఆపదనా
    తప్పటడుగే నీ అలవాటు
    అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి
    ఎంత బతుకు నీదెంత బతుకు
    ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
    ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... మనుజా
    ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా
    కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
    దాన్ని విడిపించుకోలేదు జన్మ
    సత్కర్మభీశ్చ సత్ఫలితం
    దుష్కర్మ ఏవ దుష్ఫలం
    అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం
    ఈ చోటి కర్మ ఈ చోటే
    ఈ నాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే
    ఈ సృష్టి నియమం ఇదే

    • @samadanaprabhu3196
      @samadanaprabhu3196 4 роки тому +3

      Nice

    • @MuraliMurali-zo4op
      @MuraliMurali-zo4op 3 роки тому +3

      Mind blowing

    • @vijayasathish42
      @vijayasathish42 3 роки тому +2

      Mind blowing song

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 роки тому +1

      ధ్యానం గురించి ఈ video చూడండి.ua-cam.com/video/DYMqxod2Zmk/v-deo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

    • @ramanreddy4874
      @ramanreddy4874 2 роки тому +2

      👍

  • @vanamalasuneetha7723
    @vanamalasuneetha7723 Місяць тому +49

    ఈ పాట మొన్న పవిత్ర జయరాం చంద్ర కాంత్ విషయం లో సరిగ్గా సరిపోతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా 👍

  • @anweshbabu4306
    @anweshbabu4306 8 місяців тому +45

    తప్పు చేయని మనిషి అసలు ఉండడు కానీ సూపర్ లిరిక్స్ .....వింటూనే భయమేస్తోంది ......ఎవరికి భయపడిన పడకపోయిన దేవుడు దగ్గర తలవంచాలి .......

  • @WHYTHISLIFE
    @WHYTHISLIFE 3 роки тому +280

    నా జీవితంలో ఎన్నడూ వినలేదు ...ఇంతటి గొప్ప భావోద్వేగాలతో కూడిన పాట.భావం.అర్థం... మనసు చలించింది...🙏

  • @venugopal-ft9jy
    @venugopal-ft9jy 3 роки тому +165

    ఈ పాటని రచించిన వారికి మరీ ముఖ్యంగా పాడిన వారికి నా పాదాభివందనం .ఇప్పుడున్న ఈ 5G కాలంలో ఇటువంటి జీవితాన్ని బోధించే పాటలు చాలా అవసరం . వింటుంటే చాలా భయంగా వుంది

  • @sreevanikumari7831
    @sreevanikumari7831 Рік тому +28

    పాట పాడిన వారికి, రాసిన వారికి శతకోటి🙏🙏🙏🙏. జీవిత సత్యం, సృష్ఠి నియమం అంతా ఇదే. విని ఆచరిస్తే ధన్యులు అవుతారు🙏🙏

  • @vvpratapdoolapalli1993
    @vvpratapdoolapalli1993 Місяць тому +36

    ప్రయివేటు హాస్పిటల్ లో పాడించాలి

    • @vanikonijeti895
      @vanikonijeti895 26 днів тому +2

      నిజంగా

    • @surekhachamakura436
      @surekhachamakura436 3 дні тому

      ఎందుకని అలా అన్నారు.... అందరూ డాక్టర్,హాస్పిటల్స్ అలాగే ఉండవు అని తెలుసుకోండి

  • @deepu682
    @deepu682 3 роки тому +410

    🙏🙏🙏చాలా బాగుంది... చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు.. పాట పాడిన వారికి, రాసిన వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన తక్కువే.. హార్ట్ టచింగ్ song

  • @sariyu8035
    @sariyu8035 3 роки тому +208

    ఏ కన్నూ చూడదనా
    నీ విచ్చలవిడి మిడిసిపాటు
    ఏ చెయ్యి ఆపదనా
    తప్పటడుగే నీ అలవాటు
    అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి
    ఎంత బతుకు నీదెంత బతుకు
    ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు (వింటున్నప్పుడు ఎంత మంది కి చావు భయం వేసింది?)

    • @nagbanyala5787
      @nagbanyala5787 Рік тому

      🙏🙏

    • @sivanaikkodavath5687
      @sivanaikkodavath5687 Рік тому

      నాకు bayya 😮😮

    • @accessibletechviews5406
      @accessibletechviews5406 Рік тому

      In present days manushulu alane anukuntunnaru,nenu blind Naa wife,na anukunnavaru vichalavidiga pravarthisthu nuvvu eami cheyyalevu annatlu nannu varnanathithamaina vedhanaku gurichesthunnaru
      Dhayvama nuvve dhikku,nuvve nannu e samasyala sudigundalanumchi bayataku thisukochi Naku pavitramaina unnatamaina aanadhamayna bhavisathunnu jivithani prasadhinchu 🙏🙏🙏🙏🙏🙏
      Dhustulaku vaari KARMAPHALANI prachodhinchu.
      E manushullo ethics, moral values and dharmani penchi pavitramayna lokhani sthapinchu🙏🙏🙏🙏
      Dharmo rakshati rakshitah

    • @savithrikumari6722
      @savithrikumari6722 11 місяців тому

      ⁹⁹999

    • @Navaneethayaswin2023
      @Navaneethayaswin2023 10 місяців тому +2

      I am waiting for my death no fear

  • @wisdom2885
    @wisdom2885 Місяць тому +12

    నేను ఈ పాటను గతంలో విన్నాను ..కాని ఈ మధ్యకాలంలో కొన్ని **దుర్మాగపు చర్యలను ***నిరసిస్తూ (వీడయోల రూపంలో) దుర్మార్గం ఏనాటికైనా శిక్షించ బడుతుంది అన్న సిద్ధాంతాన్ని అనుసరించి ఈ పాటను చూడడం జరిగింది........
    నిజంగానే ఈ పాట ***కర్మ సిద్ధాంతంలో*** ఊన్న వేదాంత తత్వాన్ని... రచయిత ఎంతో విపులంగా సమాన్యులు సైతం సులభంగా అర్ధం చేసుకునేలాగ ... వినసొంపైన పదాలను మనస్సులో హత్తుకునే విధంగా ప్రయత్నించరు...ఆ ప్రయత్నం విఫలం కాలేదు...ఈ పాట ఇంకా ఎంతో మంది హృదయాన్ని కదిలించే శక్తి ఉంది అనడంలో అతిశయోక్తి లేదు...
    రచయితకు, పాడినవారికి , సంగీతం సమకూర్చిన ఆ ముగ్గురికి నా మనఃపూర్వక అభినందనలు...❤❤❤❤

  • @Maheswari-pu8un
    @Maheswari-pu8un 8 місяців тому +19

    నిజం చెప్పాలంటే ఈ పాట లో నిజం వుంది 1000000%... ఎందుకు అంటే అందులో కొన్ని సంఘటనలు నాలో జరిగాయి...... ఈ పాట రాసిన వారికి... అక్షరం తప్పు లేకుండా పడిన వారికి..... మనసు పూర్తిగా నా ధన్యవాదాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @vik6330
      @vik6330 8 місяців тому

      🙏🙏🙏🙏🙏👆👍☝

  • @nageswararao80
    @nageswararao80 Рік тому +83

    ఖర్మ సిద్ధాంతం 100%నిజం. మనం రోజువారీ పని ఒత్తిడి, హడావిడి జీవితంలో గమనించం అంతే ... సావధానంగా గమనిస్తే అన్నీ అవగతం అవుతాయి

  • @Removehandle
    @Removehandle 3 роки тому +512

    మనుషులు ప్రకృతి కి చేసిన హానే ఈరోజు కరోనా రూపంలో వచ్చి మనుషుల అంతు చూస్తుంది కర్మని ఎవరూ తప్పించుకోలేరు

    • @mselina8075
      @mselina8075 3 роки тому +4

      Absolutely correct 👏👏👏👏

    • @purnanarayan6934
      @purnanarayan6934 3 роки тому +3

      100%right

    • @purnanarayan6934
      @purnanarayan6934 3 роки тому +2

      100%right

    • @kosurudurga3400
      @kosurudurga3400 2 роки тому

      Ela

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 2 роки тому +3

      నిజం. అది మనను కనీసం మన అలవాట్లు మార్చుకునేదాకా ఐనా విడువదు

  • @AnandshivaKanth
    @AnandshivaKanth 3 місяці тому +10

    ఆ దేవుడే వచ్చి మనకు ముందు జరిగే పరిణామాలు చెప్తున్నట్టు.... రాశారు.... రచయితకు నా మనస్పూర్తిగా నా కృతజ్ఞతలు 🙏🔥

  • @mahanya257
    @mahanya257 2 місяці тому +42

    దేశ వ్యాప్తంగా ఈ పాటను ఫోన్ రింగ్ టోన్ గా పెట్టాలి, తప్పక మార్పు వస్తుంది

    • @Lovelyducks678-sx1vo
      @Lovelyducks678-sx1vo Місяць тому

      Nenu na mobile ring tone ga pettukunna

    • @vanikonijeti895
      @vanikonijeti895 Місяць тому

      అవునండి మీరు చెపింది నిజమే ఇలా చేస్తే కొంతమంది ఐనా పాపం చేయకుండా ఉంటారు

    • @Bhagyasria803
      @Bhagyasria803 Місяць тому

      Nenu caller tune ga pettu kunna

    • @satyasatya1595
      @satyasatya1595 Місяць тому

      Avunu ❤❤❤

  • @haseenashaik6315
    @haseenashaik6315 3 роки тому +169

    Salaam alaikum🙏
    ఈ పాటలో జీవిత సత్యం ఉంది.
    నాకు చాలా నచ్చిన పాట
    రాసిన వారికి
    పాడిన వారికి
    మనస్ఫూర్తిగా 🙏.
    చాలా గొప్ప గా ఉంది
    మాటల్లేవ్ ఇంకా చాలా అద్భుతం ఇందులో నుండి నేర్చుకోవాలి అంటే చాలా నేర్చుకోవచ్చు.
    🙏. అల్లా దేవుడు అందరు ఒకటే అని నేను కూడా నమ్ముతాను..
    అలిహందులిల్లాహ్..
    Salaam 🙏

    • @raos.p.5788
      @raos.p.5788 2 роки тому +5

      Allah okkade devudu kaadu....andariki andaroo devulle...

    • @bskm5322
      @bskm5322 2 роки тому +1

      🤔🤔😁😁😳🤒

    • @shivapalagummi9483
      @shivapalagummi9483 2 роки тому +5

      ఇస్లాం లో కర్మ అనేది ఉందా అసలు

    • @meghanathareddychintala9625
      @meghanathareddychintala9625 Рік тому +4

      Allah దేవుడు ఒకరు కాదు
      అల్లాహ్ హిందూ మతం లోని ఇంద్రుడు లాంటి చిల్లర దేవుడు ఇ వుండాలి
      లేదా
      సైతాన్ i వుండాలి
      లేదా
      మహమ్మద్ తన స్వార్థం కొరకు అల్లాహ్ ను
      సృష్టించి వుండాలి.
      ఎందుకంటే పరమాత్ముడు స్త్రీ నీ పురుషుడిలో సగం తెలివి వుంది అనడు.
      పురుషులకు jjannat
      స్త్రీ లకు నరకం అనడు
      స్త్రీ నీ బానిసలు గా చేసుకోమని చెప్పడు
      తనను పూజించని వాడిని చంపమని చెప్పడు
      ఇంద్రుడు స్వర్గం లాగా jannat అనే వేశ్యా వాటిక నడపడు
      పరమాత్ముని స్వార్థం,కోపం, లోభం ,ద్వేషం
      అటువంటి బలహీనతలు వుండవు.
      తానే గొప్పవాడు ఐనప్పుడు ,తానే గొప్ప అని చెప్పుకోడు.
      కర్మ సిద్ధంతాన్ని ముస్లింలు నమ్మరు
      అటువంటి అప్పుడు అల్లాహ్ ఇది ఒకటే జన్మ ఐనప్పుడు పుట్టుక తోనే వికలాంగులుగా ,మానసిక గోగులు గా ఎందుకు పుట్టిస్త్ వున్నాడు.
      దీనిని బట్టి తెలిసేది ఏమిటి అంటే
      అల్లాహ్ shaithan i వుండాలి
      పరమాత్ముని సృష్టి నాశనం చేసే దానికి
      Muhammed nu వాడు కొని వుండాలి
      లేదా
      Muhammed తన స్వార్థం కొరకు నిత్యానంద స్వామి మాదిరిగా
      తన తోటి అరబ్బుల ను Allah పేరుతో భయపెట్టి,లేదా మభ్య పెట్టీ వుండాలి.
      లేక పోతే పరమాత్మ ఎటువంటి పరిస్థతుల్లోనూ తన సృష్టిని నాశనము చేయమని.తనను నమ్మని వారిని చంపమని చెప్పాడు.
      Muhammed ZAINAB,Ayesha,saffia, Maria లను వివాహం చేసుకునే అనుమతి ఇవ్వడు.
      [6/25, 4:26 PM] Meghanatha Reddy: ua-cam.com/video/zcaEDDmcdU8/v-deo.html
      Sex jihad
      [6/27, 4:54 PM] Meghanatha Reddy: చూడండి asgar Ali అనే e Muslim కుర్రవాడు,ఇస్లాం గురించి ,దాని నిజ స్వరూపం గురించి ఎలా చెప్పాడో
      మనం హిందువులు గా పుట్టడం మనం చేసుకున్న పుణ్యం అనిపిస్థుంది.
      మనము ఏమి చేసినా సమాజం వ్యతిరేకించినా మన కుటుంబ సభ్యులు మనలను తిడుతారే కానీ వదులుకోరు.
      పాపం ఇస్లాం ను వదులుకున్న కేరళకు చెందిన ఆ చిన్న పిల్లవాని కష్టాలు చూడండి
      బాగా చదువుకున్న కేరళ ముస్లింలు 2022లో కూడా మరలేక పోతే
      ఇక చదువు ఏ మాత్రం లేని రాష్ట్రాలకు చెందిన ముస్లిం సమాజం పరిస్థితి ఏమిటి
      ua-cam.com/video/eYMlsu_1Cus/v-deo.html
      Islam shall change
      [7/7, 2:42 AM] Meghanatha Reddy: ua-cam.com/users/shortsWTp7dFyn5P8?feature=share
      [7/15, 10:23 PM] Meghanatha Reddy: ua-cam.com/video/HC87pJWeokU/v-deo.html
      [7/16, 8:16 AM] Meghanatha Reddy: ua-cam.com/video/HB7Lk58HGXc/v-deo.html

    • @iamyouu
      @iamyouu Рік тому +1

      Dayachesi a matam meeda a comment rayakandi ani na manavi, mi mi nammakaalu mi daggare unchandi, evvarini avamaninchalsina avasaram ledu. evaru endulo devudni chudali anukuntaro vaaru valla valla stomata prakaram akkade chustharu. Shambho Shankara.

  • @AnilYadav-kb5vl
    @AnilYadav-kb5vl 4 роки тому +366

    ॐ..... నమః శివాయ🙏
    సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!
    అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!
    ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే!
    అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!!
    ఎన్ని కన్నీళ్ల ఉసురిదీ వెంటాడుతున్నది నీడల్లే కర్మ.....
    ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ.....
    సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!
    అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!
    పాపం పుణ్యం రెండింటికి నీదే పూచి.....
    కన్ను తెరిచి అడుగువేయి ఆచీ తూచి.....
    ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే!
    అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!!
    ఏ కన్ను చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు
    ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు
    అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిన్ను గమనిస్తున్నది లెక్క గట్టి
    ఎంత బ్రతుకు నీదెంత బ్రతుకు ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
    ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా.... మనుజా.....
    ఏమారితే నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా.....
    కోరి కొని తెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ.....
    సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!
    అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!
    ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే!
    అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!!
    i feel goosebumps🔥 while listening to this song
    i don’t no who is the writer of this song and who sang this song it’s lit🔥 thank’s 🙏 for this song #addicted😍

    • @gulladuryodhana207
      @gulladuryodhana207 4 роки тому +3

      Good message sir

    • @tv-se7ex
      @tv-se7ex 4 роки тому +7

      జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం చెప్పారు. జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరోసారి 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలనేది వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ చెప్పారు

    • @killercat7514
      @killercat7514 3 роки тому +3

      Ranjogyya Shastry is writter

    • @kmohan4904
      @kmohan4904 3 роки тому +1

      .l

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 роки тому

      ధ్యానం గురించి ఈ video చూడండి.ua-cam.com/video/DYMqxod2Zmk/v-deo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

  • @maheswariakuluru3569
    @maheswariakuluru3569 10 місяців тому +15

    మనసుపెట్టి వింటే ఈ పాటని న్యాయవ్యవస్థతో పెద్దగా అవసరం ఉండదు

  • @ramap3425
    @ramap3425 Рік тому +10

    అద్భుతమైన రచన,
    మహోన్నతమైన రచయిత,సాహిత్యం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivakumark6885
    @sivakumark6885 3 роки тому +65

    Goos bumps అండి ఈ పాట రాసినవారికి చాలా ధన్యవాదాలు అండి మరి పాడినవారు అయితే ఇంకా చెప్పలేను అస్సలు. ఇలాంటి పాటలు ఆ భగవంతుడే చెప్పకనే చెప్తారు అనిపిస్తుంది..

    • @ganeshroyal4761
      @ganeshroyal4761 3 роки тому +5

      భగవంతుడే రచయిత మనసులో ఈ మాటలను సృష్టించి ఆయన చేత రాయించాడు....🙏🙏🙏
      పాట విన్నంతసేపూ, విన్న తర్వాత ఎదైన పనిచేయాలంటే ఆలోచించి చేయాల్సి వస్తోంది🙄
      సమాజానికి ఇప్పట్లో ఇలాంటి గొప్ప పాటలు చాలా అవసరం...🙏🙏🙏

  • @nrtelugu677
    @nrtelugu677 4 роки тому +71

    కర్మసిద్దాంతం ప్రకారం అనుభవించితీరాలి.. సూపర్ సాంగ్

  • @rams9161
    @rams9161 3 місяці тому +16

    నేను బ్లఫ్ మాస్టర్ సినిమా చూసి 4 ఏళ్లు అయ్యింది, కానీ ఈ పాట ఎలా మిస్ అయ్యాను అన్నది ఇంతవరకు అర్థం కాలేదు

  • @ammireddy4472
    @ammireddy4472 9 місяців тому +19

    మనసంతా అలజడితో కూడిన స్థితి ...ఈ పాట వింటుంటే

  • @shimha7568
    @shimha7568 2 роки тому +31

    ఇంత అధ్భుతమైన పాట వ్రాసిన వారికి గాత్రం చేసినవారికీ ధన్యవాదాలు జైశ్రీరాం శ్రీరామరక్షసర్వజగధ్రక్ష

  • @sanasuresh6992
    @sanasuresh6992 3 роки тому +114

    గుండెల్లో గునపలు దిగుతున్న అర్ధం ఉంది పాటలో😍

    • @JayaLakshmi-pk2kw
      @JayaLakshmi-pk2kw 2 роки тому

      Ohhho manva janama yanth bayakarmendo ee patalo ardamu telusuthundi pata padani variki racecenivariki satakoti vadanaluu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌😪😪😪

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 2 роки тому

      Jaateeya geetam ga daily political leaders Vitter desai bagu padutumdi

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 2 роки тому +1

      If political leaders listen daily once as jaateeya geetam our nation will become RAMA RAJYAM.🙏🙏🙏

    • @krishnaarjuna6095
      @krishnaarjuna6095 23 дні тому

      Krishna ❤️‍🔥

    • @krishnaarjuna6095
      @krishnaarjuna6095 23 дні тому

      ​@@jayalakshmi6898never it became as u think

  • @bsudhakar8038
    @bsudhakar8038 Рік тому +8

    ఈ పాట నా జీవితాన్ని మార్చిన పాట ఇంకేతో చెప్పాలని ఉంది కానీ మాటలు రావడం లేదు ఈ పాట విన్నాక మీరు కూడా మారాలని ఆశిస్తున్నాను ఈ పాటపడిన వారికి రాసిన వారికి నా ధన్యవాదాలు 🙏

  • @umajyothivasa6160
    @umajyothivasa6160 9 місяців тому +10

    సత్కర్మల పాట్ల ఇన్‌స్పైర్ chestoo,mind loకంపనం పుట్టించిన పాటకు సంబంధించిన వారందరికి ధన్యవాదాలు

  • @Bava887
    @Bava887 4 роки тому +163

    ఈ పాట రాసిన అతనికి.. నా పాదాభివందనం

  • @adityaraghavaraju6106
    @adityaraghavaraju6106 4 роки тому +142

    సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!
    అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!
    ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే!
    అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!!
    ఎన్ని కన్నీళ్ల ఉసురిదీ వెంటాడుతున్నది నీడల్లే కర్మ.....
    ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ.....
    సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!
    అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!
    పాపం పుణ్యం రెండింటికి నీదే పూచి.....
    కన్ను తెరిచి అడుగువేయి ఆచీ తూచి.....
    ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే!
    అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!!
    ఏ కన్ను చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు
    ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు
    అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిన్ను గమనిస్తున్నది లెక్క గట్టి
    ఎంత బ్రతుకు నీదెంత బ్రతుకు ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
    ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా.... మనుజా.....
    ఏమారితే నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా.....
    కోరి కొని తెచ్చుకోమాకు కర్మ దాన్ని విడిపించుకోలేదు జన్మ.....
    సత్కర్మ భిశ్చ సత్ఫలితం దుష్కర్మ ఏవ దుష్ఫలం!
    అచ్యుత్కట పుణ్య పాపానం సత్యం ఫలాను భవమిహం!!
    ఈ చోటి కర్మ ఈ చోటే ఈ నాటి కర్మ మరునాడే!
    అనుభవంచి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే!!

  • @parasaramphani7580
    @parasaramphani7580 Місяць тому +1

    జై 🙏శ్రీ రామ్ కొన్ని పాటలు వాటి సాహిత్యం ఎంతో ఉల్లాసం ఇస్తే, ఇలాంటి పాటలు ఒళ్ళు దగ్గర ఉంచుకో అని ఆదేశిస్తాయి, రచయిత, గాత్రం, కోరస్ సంగీతం మొత్తం కలిసి మనలో తెలియని భయం కలుగ చేస్తాయి, బృందం మొత్తానికి 🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanag9727
    @satyanarayanag9727 2 місяці тому +8

    నిజంగా ఘోస్ట్ మూవీస్ చూసినప్పుడు కూడా ఏం అనిపించలేదు బట్ ఈ సాంగ్ వినపుడు వచ్చిన వైబ్రేషన్ కి ఉచ్చ పడింది భయ్యా 😢😢😢😢😢

  • @sagarbonala
    @sagarbonala 4 роки тому +440

    The lady voice has such threatening warning NOT TO DO ANY MISTAKES. My heartfelt thanks for the wonderful song.

    • @ashokch5609
      @ashokch5609 4 роки тому +4

      Singer Nikitha Srivalli Anukunta

    • @RADHAKRISHNA-eb6cq
      @RADHAKRISHNA-eb6cq 4 роки тому +11

      Mohana bhogaraju anukunta.
      Aravinda sametha lo "ooriki uttarana" song paadindi. Extraordinary voice

    • @learningboy9150
      @learningboy9150 4 роки тому +2

      @@RADHAKRISHNA-eb6cq mohana bhogaraju and Sunil kasyap and

    • @Musicophile01
      @Musicophile01 4 роки тому +4

      Mohana bhogaraju female singer

    • @ajayajayajay1715
      @ajayajayajay1715 4 роки тому

      Yea anna

  • @madhubandi-dm4qg
    @madhubandi-dm4qg 4 роки тому +182

    హర హర మహాదేవ శంభో శంకర
    ఓం నమః శివాయ
    🙏🙏🙏

  • @shobhasree1267
    @shobhasree1267 6 місяців тому +2

    Mind blowing song , every word is really thruth ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹🙇🏻‍♀️

  • @anub4906
    @anub4906 2 місяці тому +1

    ఈ సాంగ్ లో ఏదో తెలియని ఒక గ్రేట్ వైబ్రేషన్ ఉంది సాంగ్ మొత్తం సూపర్
    ఏ కన్ను చూడదనా అనే దగ్గర నుంచి మాత్రం అద్భుతం లిరిక్స్ రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి నిజం గా చేతులెత్తి మొక్కాలి అంత నచ్చింది నాకు

  • @RAJUBHAI-yz6wy
    @RAJUBHAI-yz6wy 4 роки тому +130

    Unbelievable, wonderful song
    హ్యాట్సాఫ్ టు రైటర్ and singer

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 роки тому

      ధ్యానం గురించి ఈ video చూడండి.ua-cam.com/video/DYMqxod2Zmk/v-deo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

  • @vaniboddukolla393
    @vaniboddukolla393 4 роки тому +67

    రాసిన వాళ్ళ కు, పాడిన వాళ్ళ కు 👏👏👏

  • @sutharirajalingam-bh8pg
    @sutharirajalingam-bh8pg Місяць тому +3

    ఈ పాట విన్న క్రూరమైన పశువు లాంటి మనిషి కూడా ఒక మనిషిలా మార్చే గొప్ప పాట ఈ పాట రాసిన వారికి ఈ పాట పాడిన వారికి పాదాభివందనాలు

  • @user-fq2hd9ug7m
    @user-fq2hd9ug7m 22 дні тому +10

    2024 lo chusa varu like Chandi

  • @myvillage913
    @myvillage913 4 роки тому +92

    నాకు లైఫ్ లో మొదటి సారి చావు భయం వేసింది ఈ సాంగ్ వింటూ ఉంటే

    • @R.devendranaik.9966
      @R.devendranaik.9966 3 роки тому

      What are so bagundi

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 роки тому

      ధ్యానం గురించి ఈ video చూడండి.ua-cam.com/video/DYMqxod2Zmk/v-deo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

    • @polangarisandeepreddy816
      @polangarisandeepreddy816 2 роки тому

      Same feeling

  • @latha8806
    @latha8806 2 роки тому +41

    , Naa Peru pushpalatha నాకు.ఇ, పాటఅంటే.చెలా. ఇష్ట ం . నా. బాదాకు.దగ్గర
    గా. వుంటుంది. . నాను. ఎడిపిచినావలుకి. బుద్ధి. చెప్పిన టుగా.అనిపిస్తుంది. Thank you thank you so much

    • @mdeshpande2656
      @mdeshpande2656 2 місяці тому

      Same feeling 😢

    • @user-oq7fi6lq8b
      @user-oq7fi6lq8b 2 місяці тому

      అయ్యో ఎం చేదాం అంటావ్ మరి 😅

    • @Lavak367
      @Lavak367 Місяць тому

      Hm

  • @giribabutechworld1691
    @giribabutechworld1691 11 місяців тому +6

    ఈ పాట పాడిన గాయకులుకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nikk964
    @nikk964 4 місяці тому +2

    Naku challa istamu challa challa nachindi edi rasinavariki padinivariki padabivandanamu cheyalli super super ❤❤

  • @klaxman7201
    @klaxman7201 3 роки тому +21

    ఇంత మంచి పాటను అందించినందుకు ధన్యవాదాలు మనిషికి జీవిత సత్యాన్ని తెలిపే పాట ఇది ఈ పాట రాసిన వారికి పాడిన వారికి ఈ పాట కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

  • @pavithrameda2023
    @pavithrameda2023 Рік тому +10

    ఈ పాటను ప్రార్థన మందిరాలలో స్కూళ్లలో అన్ని చోట్ల మొత్తం అందరు ప్రతి రోజు పాడాలి అప్పుడే అందరికీ కొంచమైనా రియలైజేషన్ కలుగుతుంది చాలా చాలా సూపర్ పాట

  • @user-uw1sd1qs4c
    @user-uw1sd1qs4c 19 днів тому +1

    ఒకసారి ఈ పాటను వుంటే ఈ జన్మలో ఏదైన తాపు ఎక్కడ చేశామో గుర్తు చేస్తుంది. ప్రతి ఒకరు ఆలోచించడం ప్రారంభిస్తరు. కదా.సూపర్ సాంగ్. మనమందరం దీన్ని ఇష్టపడతాము.

  • @adiravana5310
    @adiravana5310 6 місяців тому +3

    జై శ్రీ శ్రీ శ్రీ కృష్ణ పరమాత్మయా మంగళం

  • @muralivennela978
    @muralivennela978 3 роки тому +32

    పాటు రచయిత ఎంత అనుభవంతో రాసివుంటారు.. 🙏🙏🙏

  • @Nadimpallipavani2024
    @Nadimpallipavani2024 3 роки тому +24

    Goosebumps వస్తుంది ఈ పాట వింటుంటే చాలా బాగుంది ఈ పాట వింటే తప్పు చెయ్యాలి అనే ఆలోచన రాదు దన్యవాదాలు ఈ పాట రాసినవారికి పాడిన వారికి 🙏🙏🙏🙏

  • @bharadwaj09
    @bharadwaj09 Місяць тому +2

    Manishi jeevitham mottam ee paata lantidi ...TAPPU CHESTHE TAPPINCHUKOLERU..
    MANCHI CHESTHE MARCHIPOLERU.......KAANI EE JAGANNATAKA KRAMAMLO MANCHI ANNADI LEDU
    ..CHEDU TAPPA...🖖🤙

  • @neethac5718
    @neethac5718 Рік тому +3

    Karma phalitham nundi evaru thapinchukoleru.. Edhi nizam.. 💯👍

  • @subhashkonka1076
    @subhashkonka1076 3 роки тому +18

    పాట చాలా బాగుంది.. లిరిక్స్ మ్యూజిక్ ఇంక కంపొసింగ్..సింగింగ్ అద్భుతం జీవితకాలం అవసరమయ్యే పాట ..ఈ పాట స్పృష్ఠికర్తలకు వందనం.

  • @sathyanarayana3869
    @sathyanarayana3869 4 роки тому +803

    వింటున్నప్పుడు ఎంత మంది కి చావు భయం వేసింది?

    • @MyvillageContentA2Z
      @MyvillageContentA2Z 4 роки тому +35

      నాకు చావు బయం నెయలెదు కని ఈ మాయ ఎందుకు అనిపిస్తుంది అలొచించి దానర్దం వెతుక్కొవాలి

    • @madhavilatha183
      @madhavilatha183 4 роки тому +54

      ఈ పాటలో బయటపడడానికి ఏముంది......ధర్మం గ ఏ తప్పు చేయకుండా ఉంటే దేవుడే మనకు తోడు.... అన్యాయం,మోసం తప్పు పని చేసేవారికి may be భయం వేయవచ్చు
      మంచి పాట మంచి అర్థవంతమైన పాట ...
      తప్పు చేశామన్న భావన ఉంటే కచ్చితంగా చావు భయం వస్తుంది....otherwise..... చాలా బాగా వినవచ్చు.......

    • @balajinaidupokalabalajinai1815
      @balajinaidupokalabalajinai1815 4 роки тому +1

      @@madhavilatha183 Hiiii latha

    • @madhavilatha183
      @madhavilatha183 4 роки тому +2

      Hi Balaji Naidu garu..

    • @gowthamipriyadharshini7116
      @gowthamipriyadharshini7116 4 роки тому +18

      Chaavu bhayam veyaledu kani chaavu yeppudu yeppudu vastundaaa ani wait chestunna

  • @chityalaraju5106
    @chityalaraju5106 6 місяців тому +3

    Writer ki 1st 🙏🤗 ;::::: & pata padina vallaki all 🤹‍♂️🤹‍♂️ such a great meaningfull song ❤💫💥💥💯👌👌

  • @suryaprasadremella7134
    @suryaprasadremella7134 21 день тому

    చాల అద్భుతంగా ఉంది .మళ్లీ మళ్లీ vinalanipistundi.

  • @rajashekhar5537
    @rajashekhar5537 4 роки тому +139

    శ్రీ కృష్ణుడు గీత లో స్పష్టంగా చెప్పారు..కర్మ సిద్ధాంతం గురించి...
    పుణ్యం-పాపం...కర్మ గురించి చాల చక్కగా ట్యూన్ అందించారు..
    ఇటువంటి ట్యూన్ ఇప్పటి వరకు విన లేదు..
    మీకు శత కోటి వందనాలు..
    ఇపాఠతో మీ లింక్ ను సబ్స్క్రయిబ్ చేసుకున్న...

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 роки тому +1

      ధ్యానం గురించి ఈ video చూడండి.ua-cam.com/video/DYMqxod2Zmk/v-deo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

    • @indiantelanganite1933
      @indiantelanganite1933 3 роки тому +2

      Yes

    • @devotional655
      @devotional655 3 роки тому +2

      Yes

    • @bskm5322
      @bskm5322 Рік тому +1

      Exactly

  • @kaanugulabhavani5116
    @kaanugulabhavani5116 4 роки тому +19

    నా జీవితంలో ఇలాంటి పాట ఎప్పుడూ వినలేదు...వింటుంటేనే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది...🙏🙏🙏🙏🙏superga పాడారు...music kudA అద్భుతంగా ఉంది...డైలీ 2 times వింటున్న

    • @SivaSb632
      @SivaSb632 2 роки тому

      Yeah mam

    • @shyamkumar-tw6hx
      @shyamkumar-tw6hx Рік тому

      rey this my creatavity..send your number bro.i am from hyderabad

  • @AnjaliAnjali-om6hh
    @AnjaliAnjali-om6hh 5 днів тому

    ఈచోటి కర్మ ఈచోటే ఈ నాటి కర్మ
    మరునాడే అనుభవించి తీరాలంతే ఈ సుష్టి నియమం ఇదే
    ఈ పాట రాసిన వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే పని చేసేటప్పుడు కుడా నోట్లో అడుతునే ఉంట్టుంది 🙏🙏🙏

  • @user-ho8dd9ek2n
    @user-ho8dd9ek2n Місяць тому +2

    2024 lo kuda bayam vesthundhi 😢😢

  • @JSDEVOTIONAL
    @JSDEVOTIONAL 2 роки тому +23

    ఈ పాటను అన్ని govt offices లో ప్రతి రోజూ ప్రార్థనా గీతం గా పెట్టాలి...
    చాలా వరకు corruption తగ్గిపోతుంది....
    ఇటు వంటి పాటలు మరిన్ని రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    • @vijayalakshmianumolu8637
      @vijayalakshmianumolu8637 11 місяців тому

      Correct ga cheparandi 🙏

    • @somisettygururaju3716
      @somisettygururaju3716 5 місяців тому

      Endhulo,bibile oundhi ,bagavathgeeta oundhi ,kooran oundhi ,edhe Sathyam ,u r telling 100 percent Correct meru anadhi

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 роки тому +38

    కలి మాయలో ఉన్నవారు చూడండి. ఆస్తి కోసం చెడు పనులు చేయకండి.శిక్ష ఘోరంగా ఉంటుంది. 🙏🙏🙏🌷🌹🌺

    • @saee5646
      @saee5646 3 роки тому

      ఏ శిక్ష ఉండదు

  • @bandarumadhuri2979
    @bandarumadhuri2979 10 днів тому

    ఒక పాటలో ఒక జీవితం చూపించొచ్చు ఒక పాటలో ఒక తరం చూపించు ఒక పాటలో మనిషి కష్టం చూపించొచ్చు కానీ ఈ పాటలో జీవి పుట్టుక నుంచి ఇప్పటివరకు మనిషి పరిణామాన్ని మొత్తం చూపిస్తుంది చాలా చాలా బాగా రాశారు బాగా పాడారు

  • @eliminativegaming6189
    @eliminativegaming6189 2 роки тому +43

    The writer --- GOD
    The singers --- SAVIORS
    The graphics --- STARS OF UNIVERSE

  • @lavanyagurrala2154
    @lavanyagurrala2154 2 роки тому +10

    మన పాపపుణ్యాలను దేవుడు లెక్కిస్తూనే ఉంటారు. కర్మ ఫలితం అనుభవించక తప్పదు.. ఇది అందరూ ఈ పాట ద్వారానైనా తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను...😔

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj Місяць тому +2

    ☘️🙏"జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరా"🙏☘️🌹☘️🌺☘️🌻☘️🥀☘️🌷☘️🌼☘️💮☘️🏵️☘️🌸☘️🍌🥭🍎🥥☘️ 💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞

  • @nsridevi3269
    @nsridevi3269 2 дні тому

    ఇలాంటివి వినడానికే బాగుంటుంది. నిజ జీవితంలో మాత్రం మోసాలు ,అధర్మం, అన్యాయంగా ఉన్న వాళ్లే చాలా సంతోషంగా ఉంటారు.అలాంటి వాళ్లని ఎందుకు ఏమీ చేయదు కర్మ అనేదే ఉంటే? అసలు కర్మ అనేదే లేదు మోసం చేసేవాడు చేస్తూనే ఉంటారు వాళ్లే బాగుంటారు .మన foolishness ఏదో చేస్తుంది కర్మ వాళ్ళు అనుభవిస్తారు అనుకోవడము.

  • @vasusunkara3635
    @vasusunkara3635 2 роки тому +26

    ఈ పాట పాడిన వారికి పాట రచించిన వారికి పాటకు సంగీతం అందించిన హృదయపూర్వక అభినందనలు

  • @fact7782
    @fact7782 2 роки тому +12

    మనసుని కదిలించే సాహిత్యం, మనల్ని వణికించే సాహిత్యం ఈ పాట లో ఉంది 🙏🙏🙏🙏

  • @jayakote333-vp9cs
    @jayakote333-vp9cs Місяць тому +2

    If anybody hurts us or we try to hurt, on spot sing inside or play this song Tnq Namesthe Nandeshwara OM GAURISHANKARAYA NAMAHA🙏

  • @gundakameswararao6926
    @gundakameswararao6926 27 днів тому +1

    నాలుగు సంవత్సరాలు ఎక్కడ దాగుంది రా అసలు ఈ పాట అద్బుతం అసలు

  • @veera3665
    @veera3665 3 роки тому +125

    3rd👁 eye observing everything, can't escape from karma.

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 роки тому +1

      ధ్యానం గురించి ఈ video చూడండి.ua-cam.com/video/DYMqxod2Zmk/v-deo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి

    • @sadgunacharykasoju8525
      @sadgunacharykasoju8525 3 роки тому

      ధ్యానం గురించి ఈ video చూడండి.ua-cam.com/video/DYMqxod2Zmk/v-deo.html మనం ఏం చేయాలో అర్థం కాక పోతే ఈ నెంబరు9848703252కు కాల్ చేయండి.....

    • @kistamanusha8364
      @kistamanusha8364 3 роки тому +2

      Yes

  • @saivineela2796
    @saivineela2796 3 роки тому +82

    ఏమి రాశారు అయ్య పాటని జీవితం మొత్తం ఈ పాటలో కనిపిస్తుంది అధి
    జీవితాన్ని అర్ధం చేసుకున్నవారికి మాత్రమే

  • @durgaprasadbera775
    @durgaprasadbera775 Місяць тому +3

    నేను రోజూ పడుకునేముందు ఈ సాంగ్ వింటు పడుకుంటా సూపర్ సాంగ్🎉🎉🎉🎉

  • @Candycrushlover_1
    @Candycrushlover_1 Рік тому +13

    2023 వింటున్న వాళ్ళు ఒక లైక్ చెయ్యండి 👍👍

  • @meena19683
    @meena19683 2 роки тому +36

    🙏🙏🙏🙏🙏 అద్భుతమైన పదవిన్యాసం తో,
    మనసు పొరలలో ని, మాయను, చీల్చిచెండాడిన ట్లు అత్యద్భుతమైన పాట 🙏

  • @raajrocks9211
    @raajrocks9211 2 роки тому +14

    మోహన భోగరాజు గారి వాయిస్ కి పాదాభివందనం తల్లీ....🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satishvarma8719
      @satishvarma8719 9 місяців тому

      Ye movie lo anna somg

    • @ramg7449
      @ramg7449 3 місяці тому

      ​@@satishvarma8719Bluff master

    • @mohanchevuturi
      @mohanchevuturi 2 місяці тому

      Mohana Bharadwaja…….Bluff master movie

  • @Balivadasmartrangoli3055
    @Balivadasmartrangoli3055 Місяць тому

    Devudu vadilipettina karma vadaladu .. chala manchi paata. Ee pata vini okkokkaru nemmadi ga maralani na korika🙏🙏🙏👌👍🥰

  • @devaravikumar8325
    @devaravikumar8325 11 місяців тому +1

    Sarvejana Sukinobavanthu 🙏 satyavema jayethe... .. salute all this song makers...😊god bless you 🙏

  • @gallikadhostan4490
    @gallikadhostan4490 4 роки тому +37

    Mind blowing nenu 21yrs lo ఎలాంటి సాంగ్ వినలే ikapi vinalenukuda రాదు కూడా........ super team.......