ఇది రాజమండ్రి జైల్ అనే పాత జైలును, పక్కన పెట్టి, తాడేపల్లి లో జగన్ కట్టించిన కొత్త ఇల్లు అని బయటకు చెప్పిన జైల్ ను సెంట్రల్ జైల్ గా కేంద్రానికి అప్ప చెబితే అందరికీ సంతోషం. దానికైన ఖర్చుని కేంద్రం నుండి పుచ్చుకోవచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం!
A. P. Prajala money ni miss use chesina vadini jagan reddy ni Jail ki netti kullapodisi, vadi property ni antha A. P. Govt. Handover it through court orders.
ఆడిట్ అధికారులు ప్రభుత్వ ధనాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా సూచనలు, సలహాలు మరియు పాటించే విధంగా చూడాలి. ప్రజా ధనం వ్యర్థ వ్యయంలకు అధికారులు,ప్రజా ప్రతినిధులు బాధ్యత వహించాలి. ప్రజలకు పంపిణీ చేసిన వాటి ని గురించి ప్రజలు బాధ్యత వహించాలని ప్రజల దగ్గర నుండి ఋణం మొత్తాన్ని వసూలు చేసినప్పుడు అధికారులు, మరియు ప్రజాప్రతినిధులు అనధికారికంగా వినయేగించిన ధనాన్ని ప్రజా ప్రభుత్వం ఖజానా లో జమ చేయాల్సి న బాధ్యత వుందని ప్రజలు కోరుతున్నారు.
ఇటువంటి అవినీతితో కూడిన విషయాలు బయటపడిన కొద్దీ ఎంతో దిగ్బ్రాంతి కలుగుతూ ఉంది. బహుశా ఈ మాజీ ముఖ్యమంత్రి తన పదవి శాశ్వతంగా భావించి ఉండవచ్చు. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనరులు మార్పును కోరుకున్నారు. ప్రస్తుత చంద్రబాబు గారి ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారిస్తారని ఆశిస్తున్నాము.
అక్రమంగా జగన్ వాడుకున్న ప్రభుత్వ సొమ్మును జగన్ నుండి రాజ్యాంగబద్ధంగా వసూలు చేయాలి ప్రభుత్వం ఒక్కరూ పాయి ఖర్చు చేయాలంటే మంత్రివర్గ అనుమతి కావాలి అని NTR చెప్పారు నేను ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము కు కుక్క కాపలాదారు ని అన్నారు కాబట్టి జగన్ స్వతానికి సెక్యూరిటీ వంకతో వాడిన ప్రభుత్వ సోమ్మును రికవరీ చెయ్యాలి. ఛార్టర్ విమానం ఎవరిదో ఎంక్వయిరీ చెయ్యాలి
Paadda cm kabatti...govt.somunu happy ga enjoy sasaru... pensions ivalanti.. current bill home dimensions..anni untayy..illaku emi undadu...oka Paisa. Kuda return teskaa laru....
ప్రజలకు నిజాలు తెలియాల్సిందే. కొంత మందికి అర్ధం కావడం లేదు. అడుక్కు తినే రకాలు నిజాలు గ్రహించడం లేదు. ధన్యవాదములు, సర్.
నిధులు ఖర్చులు మరియు జమ గురించి పూర్తి తెలియని ఉద్యోగులు ఉన్నంతవరకు ఇలాగే జరుగుతుంది 🙏
ఈ విషయాలన్నీ వైసీపీ కార్యకర్తలు తెలుసుకోవాలి. చాలా చాలా క్లియర్గా చెప్తున్నారు. ప్రజలకి ఇంకా కొన్ని నిజాలు తెలియాలి మీ వల్ల.
40% ki eppatiki artham avadu
Migilina variki telisina upayogam undadu...
Vijaya supercoment🎉
Perfect, well said Sir 👏👏....
You are right sir 👏
బాగా చెప్పారు bro 😮😮😮
ఇది రాజమండ్రి జైల్ అనే పాత జైలును, పక్కన పెట్టి, తాడేపల్లి లో జగన్ కట్టించిన
కొత్త ఇల్లు అని బయటకు చెప్పిన జైల్ ను
సెంట్రల్ జైల్ గా కేంద్రానికి అప్ప చెబితే
అందరికీ సంతోషం. దానికైన ఖర్చుని
కేంద్రం నుండి పుచ్చుకోవచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం!
ఆఖర్చకేంద్రంనుండికాదు అదేవ్వక్తినుండి పనీష్మెంటుగా వసూల్చేయవచ్ఛునుకదా
ప్రజలు తెలుసుకున్న తర్వాత మాట్లాడలి
Good Presentation. Facts must be Presented Systematically to bring Awareness in the People.
అయినా జగన్ ని ఎవ్వరు ఏమి చెయ్యలేరు చెయ్యటం లేదు కదా
చెప్షిందే చెప్పి హెడ్డింగు విషయం ఏమిటి?
🌹 వివేకానంద రెడ్డి ని చంపినా ఇప్పటి దాకా case తెలలేదు అంటే
మన దేశ గొప్పతనం
దోపిడీ కి కాదేది అనర్హం, inta
anthadabbu 5 yearslo ekkadidhi అని జైల్లో పెట్టి అడగలేక ఉన్నారు ఎందుకు ??ఎవరి పర్మిషన్ కావాలి ఎవడు వీన్ని ఇంకా సేవ్ చేస్తున్నాడు😮😮
Well spoken, Vijay Garu 👍.
Whatever you says 100℅ Correct. Jagan reddy ni punish cheyatani enni sections kooda chalavani anipistindi.
Mana dourbhagyam sir,
Recover His tainted money and property
కడుతున్నపుడు. అందరూఊరుకొని. ఇపుడుగోలపెడితే. ఏమిలాభం
Ennaallandi Bail?? Life time bail isthaaraa ??
హెడ్ లైన్ ఒకటే మరీ మీరు స్పీచ్ యేమి టి ఓ సారీ చూడండి సర్....😅😅😅😅
The title is misleading. You did not speak about lakhs of rupees you mentioned in the title.
A. P. Prajala money ni miss use chesina vadini jagan reddy ni Jail ki netti kullapodisi, vadi property ni antha A. P. Govt. Handover it through court orders.
11 ఏళ్ల గా బెయిల్ ఎలా అన్నా... మాములు వాళ్ళకి అవుతుందా అలా... ఈయన లైఫ్ అంతా బెయిల్ లో ఉంటాడేమో అన్నా
లక్ష కోట్లు నీ దగ్గర ఉన్నాయా? జగన్ దగ్గర చూపించ లేదు. ఎందుకూ చెత్త caption
ఒరేయ్ నువ్వు పెట్టిన హెడ్ లైన్ ఏమిటి రా నువ్వు చెప్పిన న్యూస్ ఏమిట్రా
ఆడిట్ అధికారులు ప్రభుత్వ ధనాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా సూచనలు, సలహాలు మరియు పాటించే విధంగా చూడాలి. ప్రజా ధనం వ్యర్థ వ్యయంలకు అధికారులు,ప్రజా ప్రతినిధులు బాధ్యత వహించాలి. ప్రజలకు పంపిణీ చేసిన వాటి ని గురించి ప్రజలు బాధ్యత వహించాలని ప్రజల దగ్గర నుండి ఋణం మొత్తాన్ని వసూలు చేసినప్పుడు అధికారులు, మరియు ప్రజాప్రతినిధులు అనధికారికంగా వినయేగించిన ధనాన్ని ప్రజా ప్రభుత్వం ఖజానా లో జమ చేయాల్సి న బాధ్యత వుందని ప్రజలు కోరుతున్నారు.
జనాలు చూడాలని ఎలాంటి టైటిల్ పెట్టావు. నువ్వు ఎంత చెత్త వెదవో అని.
Fake news.
ఎందుకు ఐ.టి,ఆ.డి,సి.బి.ఐ ఏం చెయ్యట్లేదు??? మీకు ఈ విషయాలు ఎలా తెలుసు???? ఛానల్ వ్యూయర్ షిప్ పెంచుకోవాలనా?????
ఇటువంటి అవినీతితో కూడిన విషయాలు బయటపడిన కొద్దీ ఎంతో దిగ్బ్రాంతి కలుగుతూ ఉంది. బహుశా ఈ మాజీ ముఖ్యమంత్రి తన పదవి శాశ్వతంగా భావించి ఉండవచ్చు. కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఫలితంగా ఉద్యోగులు, పెన్షనరులు మార్పును కోరుకున్నారు. ప్రస్తుత చంద్రబాబు గారి ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారిస్తారని ఆశిస్తున్నాము.
Modi జి సపోర్ట్ వున్న వరకు ఏపీలో ఇవ్వరు ఏమి చెయ్యలేరు పవన్, cbn ఇవ్వరు ఐనా 0 zero నే అంటే ఎవరు తెలివైన వారు 😂
CBN GARU ALWAYS GREAT JAI TDP
Fekcanals
వైజాగ్ 😢😢😢
Jai jagan
Please take rest 😴
అక్రమంగా జగన్ వాడుకున్న ప్రభుత్వ సొమ్మును జగన్ నుండి రాజ్యాంగబద్ధంగా వసూలు చేయాలి ప్రభుత్వం ఒక్కరూ పాయి ఖర్చు చేయాలంటే మంత్రివర్గ అనుమతి కావాలి అని NTR చెప్పారు నేను ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ము కు కుక్క కాపలాదారు ని అన్నారు కాబట్టి జగన్ స్వతానికి సెక్యూరిటీ వంకతో వాడిన ప్రభుత్వ సోమ్మును రికవరీ చెయ్యాలి. ఛార్టర్ విమానం ఎవరిదో ఎంక్వయిరీ చెయ్యాలి
Jagan dorakali
What is headline, what is subject inside. Worst UA-cam channel
Vanni curious ritual
Ippudu unna govt action thisikovali aadabbunu thirigi kattinchali
Athenu ratranni looti chesesadu malli neethulu cheptadu.
How can officers release money it should be recovered from the officers and the benificiary
ఇవన్నీ కాదు బ్రదర్ జగన్ ని చంద్రబాబు ఏమి చెయ్యాలే డు
Ok
Endukura babu inta chetta thumbnail?
Nothing happened
Take the subject to the basic level to village levels
Meru rasina letters kanipichatamledu
Enta ceppu thunnaru mari meeru jagan pai ke su pettavachu kadha mari meeru maatalu cheppataru govt recovry cheyalli action please
Paadda cm kabatti...govt.somunu happy ga enjoy sasaru... pensions ivalanti.. current bill home dimensions..anni untayy..illaku emi undadu...oka Paisa. Kuda return teskaa laru....
Use less topick, what is title and what you speek hopeless media, hatefull
Evm government
Nothing will happen to jagan
tell me. how did still 40 per cent of people vote for him.
Cheatha video enduku mee heading endirababu
Cbn garu kuda Bail meedhana unaru
అంటే సిబిఎన్ కూడా జైల్లో ఉండాలి, జగన్ తఫ్ప.