కాకతీయుల వైభవం మహా అత్యద్భుతం మీరు చూపించిన ఈ త్రి కూట ఆలయం చూసిన వెంటనే మాకు జన్మ ధన్యమైంది ఇలాగే మీరు చూపిస్తున్న ఈ ఆలయాల వల్ల మేము ఎంతో పుణ్యం చేసుకుంటున్నాము మీరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లండి బాబు...🙏🙏🙏
శ్యామ్ గారు చాలా ధన్యవాదాలు చాలా పురాతనమైన ఆలయాలను చాలా బాగా చూపెడుతున్నారు మీరు ఈ ఆలయం మా ఊరు సంగారెడ్డి దగ్గరలోనే ఈ పురాతన ఆలయం ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఇది వీడియో చేసి చూపించినందుకు చాలా ధన్యవాదాలు
సిటీకి అతి దగ్గరలో ఉన్న కల్ప గురుని నేను టెన్ ఇయర్స్ క్రితం చూశాను అన్ని మూర్తుల కి అభిషేకం చేసుకుందాం మా కోడలు వారి నాన్నగారు ఈ గుడి అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు వెళుతూ ఉండేవారు స్వామివారికి దుస్తులు కుట్టే సమర్పించేవారు అద్భుతమైన గుడి అంత మంచి గుడిని చూపించినందుకు ధన్యవాదములు
కాకతీయుల కళా వైభవానికి ఈ ఆలయం నిదర్శనం.ఇలాంటి ఆలాయలు మన ప్రాచీనులు ఎన్నో నిర్మాణాలు జరిగాయి వాటి విశేషాలు చరిత్ర తెలుసుకోని భక్తుల సహకారం కూడా లభిస్తుంది.మి కృషి కూడా ఎంతో ఉంది
జై శ్రీమన్నారాయణ🛕🚩 శ్యామ్ గారు మీరు చాలా..... మీ ద్వారా మేము కూడా కొంచెం ధన్యులము అవుతున్నాము .. ఈ త్రికూట దేవాలయాలు బయట చూస్తే ఒక మామూలుగా ఉండే ఆలయం లాగా కనబడ్డది.. కానీ ఆలయ విశిష్టత, అలనాటి కాకతీయ శిల్ప కళా రీతిలో అడుగడుగునా ఉట్టి పడుతూ ఉంది.... వెయ్యేండ్ల నాటి శివాలయం, అనంత పద్మనాభ స్వామి వారు, సంతాన వేణు గోపాల స్వామి వారు, సెలయేరు తో అనుసంధానం... ఒంటి చేత్తో నిర్మాణం... చాలా సంతోషం స్వామి .... Excellent Sirji... 🛕🚩🙏💐 🛕🚩🙏💐
నమస్కారమండి ఇంత వివరంగా గుడి గురించి వివరిస్తున్నారు ఎన్నో దేవాలయాలను పరిచయం చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించాలి ఇంట్లో కూర్చొని అరచేతిలో దేవాలయాలను నా బోటి పెద్దవారికి సులువుగా దేవుడిని దర్శించుకుంటున్న టెన్ ఇయర్స్ క్రితం స్వామివారిని దర్శించుకున్న
ఎంతో శ్రమ వ్యయ ప్రయాసలకోర్చి ఇటువంటి దేవాలయాలను వీడియోల ద్వారా చూపిస్తున్న వీరికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి వీరిని ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటున్నాను తద్వారా వీరు కూడా మరిన్ని పురాతన ఆలయాలను వీడియోల ద్వారా చూపించే అవకాశం కలుగుతుంది
Good information about kakatiya Dynasty Nd great temple view nd dharshanam of thrikuteshwar Swamy's Om namah shivaya Om Ananta padmanabhaya namah Om sree Venugopal Swami Good video shyam vanamala garu
Thank you for showing the very old and beautiful temple.please mention the temple timings also for each and every temple you show in your channel.This is a request.
Another specialty in this Shiva Lingam is that the Panapattam is towards left side wherein most Shivalingams have it towards right side, as we enter into the temple.
Anna interlocking & other things r wrong I fo. Don't tell the unknown anna. U r a good person & I have high respect to u. Tell only know things else just show the things.
Attention all viewers... Thanx button now activated. you can send me some money and support me. Thnak you
కాకతీయుల వైభవం మహా అత్యద్భుతం మీరు చూపించిన ఈ త్రి కూట ఆలయం చూసిన వెంటనే మాకు జన్మ ధన్యమైంది ఇలాగే మీరు చూపిస్తున్న ఈ ఆలయాల వల్ల మేము ఎంతో పుణ్యం చేసుకుంటున్నాము మీరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లండి బాబు...🙏🙏🙏
శ్యామ్ గారు చాలా ధన్యవాదాలు చాలా పురాతనమైన ఆలయాలను చాలా బాగా చూపెడుతున్నారు మీరు ఈ ఆలయం మా ఊరు సంగారెడ్డి దగ్గరలోనే ఈ పురాతన ఆలయం ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఇది వీడియో చేసి చూపించినందుకు చాలా ధన్యవాదాలు
ధన్యవాదాలు...
చాలా చాలా బాగుంది. వీలైనంత త్వరగా దర్శనం చేసుకుంటాము. శ్రీ గురుభ్యోనమః.
ధన్యవాదాలు...
సిటీకి అతి దగ్గరలో ఉన్న కల్ప గురుని నేను టెన్ ఇయర్స్ క్రితం చూశాను అన్ని మూర్తుల కి అభిషేకం చేసుకుందాం మా కోడలు వారి నాన్నగారు ఈ గుడి అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు వెళుతూ ఉండేవారు స్వామివారికి దుస్తులు కుట్టే సమర్పించేవారు అద్భుతమైన గుడి అంత మంచి గుడిని చూపించినందుకు ధన్యవాదములు
ధన్యవాదాలు...
ఇంత. మంచి.ఆలయాన్ని.చూపించి.నందుకు.ధన్యవాదాలు. సోదర
కాకతీయుల కళా వైభవానికి ఈ ఆలయం నిదర్శనం.ఇలాంటి ఆలాయలు మన ప్రాచీనులు ఎన్నో నిర్మాణాలు జరిగాయి వాటి విశేషాలు చరిత్ర తెలుసుకోని భక్తుల సహకారం కూడా లభిస్తుంది.మి కృషి కూడా ఎంతో ఉంది
ధన్యవాదాలు...
జై శ్రీమన్నారాయణ🛕🚩
శ్యామ్ గారు మీరు చాలా..... మీ ద్వారా మేము కూడా కొంచెం ధన్యులము అవుతున్నాము ..
ఈ త్రికూట దేవాలయాలు బయట చూస్తే ఒక మామూలుగా ఉండే ఆలయం లాగా కనబడ్డది..
కానీ ఆలయ విశిష్టత, అలనాటి కాకతీయ శిల్ప కళా రీతిలో అడుగడుగునా ఉట్టి పడుతూ ఉంది....
వెయ్యేండ్ల నాటి శివాలయం, అనంత పద్మనాభ స్వామి వారు, సంతాన వేణు గోపాల స్వామి వారు, సెలయేరు తో అనుసంధానం... ఒంటి చేత్తో నిర్మాణం...
చాలా సంతోషం స్వామి ....
Excellent Sirji...
🛕🚩🙏💐
🛕🚩🙏💐
నమస్కారమండి ఇంత వివరంగా గుడి గురించి వివరిస్తున్నారు ఎన్నో దేవాలయాలను పరిచయం చేస్తున్నందుకు మిమ్మల్ని అభినందించాలి ఇంట్లో కూర్చొని అరచేతిలో దేవాలయాలను నా బోటి పెద్దవారికి సులువుగా దేవుడిని దర్శించుకుంటున్న టెన్ ఇయర్స్ క్రితం స్వామివారిని దర్శించుకున్న
ధన్యవాదాలు...
మేము ఈ రోజు ఈ గుడి చూసాం మీ వీడియో చూసి వెళ్లాము చాలా బాగుంది మీకు మా ధన్యవాదాలు
Ekkada sir Ee temple
ఈ విశేష గుడి చూస్తే సంతోషం గా వుంది...మీరు పంచె కట్టుకుంటే చూడడానికి చాలా బాగా ఉంది...అందుకే ఇదే సంప్రదాయాన్ని కొనసాగించండి ప్లీజ్ 🙏🌺👏👏🤗🕉️
ఎంతో శ్రమ వ్యయ ప్రయాసలకోర్చి ఇటువంటి దేవాలయాలను వీడియోల ద్వారా చూపిస్తున్న వీరికి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి వీరిని ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటున్నాను తద్వారా వీరు కూడా మరిన్ని పురాతన ఆలయాలను వీడియోల ద్వారా చూపించే అవకాశం కలుగుతుంది
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు...
ధన్యవాదాలు అండి మీకు దగ్గర్లో చూసినట్టు ఉంది
ధన్యవాదాలు...
ఇంత మంచి క్షేత్రాన్ని చూపించినందుకు ధన్యవాదాలు🚩🙏🚩🙏
ధన్యవాదాలు...
Om Namahsivaya ,Shyam garu you are great
Chala thanks andi elanti mahatharaminadevalayam chupinchinanduku chalabagundi
Chala bagundandi mee vivarana and gudi entho adbhuthamga vundi
నిజం మా ప్రాంతం లోని ఆలయాల్లో అతి పురాతనమైనdi మరియు అత్యంత అద్భుతమైన ఆలయం. అది మా అదృష్టం. 🙏🙏🙏🙏🙏.....ఓం నమో శంభో శంకర మహ దేవ హర.....
ధన్యవాదాలు...
Really Meru Great Meru Chupenchey Videyos Edayena Oka Adubutham Reyalle Meku Maa Yokka 🙏🙏🙏👏👏👏👌👌👌👍👍💐🎉🎉🙋♀️🙋♀️Meku Mee Famelyke God Blessing s Lots
ధన్యవాదాలు...
Good information about kakatiya Dynasty
Nd great temple view nd dharshanam of thrikuteshwar Swamy's
Om namah shivaya
Om Ananta padmanabhaya namah
Om sree Venugopal Swami
Good video shyam vanamala garu
ధన్యవాదాలు...
ఇంత గొప్ప పుణ్యక్షేత్రం గురించి వివరించారు . ధన్యవాదాలు
ధన్యవాదాలు...
Namaskaram. Shayman garu maha aadbutam silpakala antene. Kakateyulu laku petendiperu. Super sir. Tq.
ధన్యవాదాలు...
Namaskaram syam garu chala manchi gudi chupinchaaru miku chala chala dhanyavaadhalu 🙏🙏🙏🙏
ధన్యవాదాలు...
Omnama shivaaya omnama shivaaya omnama shivaaya family members namaste 🙏 ♥️ ❤️ 💖 💕 💓 🙏
Adhbhutham ,amogam 👌👌🙏🙏🙏
Shyam garu meeru purathna temples anveshana chala bagunndhi🙏
Thanks
ధన్యవాదాలు...
Very good temple and shiv ling
Adbhutham temlpe thankyou so much
Super
You explained very well
Thanks
Thank you for valuable videos 🎉🎉🎉🎉🎉🎉
ధన్యవాదాలు...
Thank you for showing the very old and beautiful temple.please mention the temple timings also for each and every temple you show in your channel.This is a request.
🙏🙏🙏Thank you sri
ధన్యవాదాలు...
I shared this vedio is our Department employees wattsup,it is very marvelous temple many more thanks who prepared
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
అంతవిశిష్టత వున్నా గుడిలో పద్దతే లేదు.లోనికి పోకూడదు తాకరాదు బయట వ్యక్తులు
ధన్యవాదాలు...
Most devotional thank you.
ధన్యవాదాలు...
Jai sreeram Toopran ku daggaralo veldurthy mondalaloni baswapuram gramaniki athi sameepamga unna pracheena purathana swayamuga velasi Puttina perugutunna lingaanni okasaari visit chesi prajalaku theliyajeyalani naakorika.
Chala HAPPY GA VUNDI
🙏ధన్యవాదాలండి
Thank you Sham Anna God bless you
Namah Shivaya 🙏🙏🙏🙏🙏
అద్భుత ఆలయం దర్శనం ఇచ్చారు
Another specialty in this Shiva Lingam is that the Panapattam is towards left side wherein most Shivalingams have it towards right side, as we enter into the temple.
Nearby nandi kandi village lo RAMALINGESHWARA alayam kuda vellandi
Chala baga chupincharu, thanks andi. Memu kuda darshanam chesukuntamu🙏
ధన్యవాదాలు...
🙏🌹🙏🌹🙏ఓం నమఃశ్శివాయ
ధన్యవాదాలు...
ఓంనమశ్శివాయః🙏🙏🙏
ధన్యవాదాలు...
Tq సర్
Tq me shownthrikuteswara. Swamy
ధన్యవాదాలు...
Hareom sir
Chala manchi gudi chuphhinaru memu kuda velthamu jai sree ram shambo shankara
🙏🏼🙏🏼🙏🏼👌👌👌
ధన్యవాదాలు...
OM namah shivaya 🌹🌹🙏🙏🌹
Hii bro memu chusamu chala bhagundhi 🕉️🙏
Chalabi bagugaundi
వావ్.మార్కత.శివలింగం
Jai.sriram
ధన్యవాదాలు...
Om nama shiva.
ధన్యవాదాలు...
Super
ANNA EE TEMPLE MEMU 3 YEARS BACK CHOOSAMU. CHALA BAGUNDI
Extordinary sir sivakeasava Murthy Govinda
ధన్యవాదాలు...
E temple location send cheyandi please
ధన్యవాదాలు... maps.app.goo.gl/MHJwDyM8AYfVzPgx7
Syam garu thelangana jagithyal jilla loni mallapur mandal valgonda gramamulo godhavari nadhi odduna ilanti gudi undhi
మీ సమాచారానికి ధన్యవాదాలు... వీలైనప్పుడు వెళతాను.
Hari haraya namaha.
Shyam bhagavadgeeta sholkaam telugu meaning kudaa cheyppu .
Om namah savaya 🙏
ధన్యవాదాలు...
om namasivayya
ధన్యవాదాలు...
🙏🙏
ధన్యవాదాలు...
Panthulu gari number ivvandi
Aum namahashivaya parvathi pathaye shambho shankara hara hara mahadeva.
Madi sagareddy memu vellamu
Aayu u adi marakatha siva lingam
Extordinary structure sir hindusim is science sir great architecture sir
ధన్యవాదాలు...
🙏 sanga Reddy . 2 months Back i went
Ananthapadmanabha swamy namostute
ధన్యవాదాలు...
Jai Vishwakarma 🙏🙏🙏
Pant belt తో శివాభిషేకం చేయకూడదు
Anna interlocking & other things r wrong I fo. Don't tell the unknown anna. U r a good person & I have high respect to u. Tell only know things else just show the things.
ధన్యవాదాలు... మీ సమాచారానికి కృతజ్ఞతలు.
Proudly sir
ధన్యవాదాలు...
Sangareddy right side, kalpaguru village, trukuta alayam
Annagaru Sangareddy, medak districts lo chala ancient temples Unnayi.
🙏🏿🌼🙏🏿🌼🙏🏿
Vedio pettemundu address phone number landmark pedite temple ki veltaru janalu
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏💯🙏🙏🙏🙏❤❤❤❤❤👌
ధన్యవాదాలు...
Anna mearu bus number chepande plese
ధన్యవాదాలు... ఈసారి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తాను
Nandi statue is glowing sir
ధన్యవాదాలు...
But not important to this type of structure from gvt or NGO's it's badly sir
ధన్యవాదాలు...
Babu ne phone no plz
👏👏👏👏👌🌺💐🙏
Moksham Vishnu istaadu, aiswaryam shuvudu istadu, santhaanam venugopal swamy istadu
యాంకర్ వాగుడు ఎక్కువైంది అసలు పండితులవారు చెప్పింది తక్కువ యాంకర్ లొల్లి ఎక్కువ
మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ కోపం శాంతించుగాక
garbha gudi loni murthyni shiva lingam mathrame thakavachu megatha devatha murthulani pujari mathrame thakavachu bakthulu takaradu
Endowment dept ki. Tourism dept ki forward cheyyandi. For development
Gudi chala bagundi
Yitemple yekkada undi
Sagareddy
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
ధన్యవాదాలు...
Chagnti koteshwar rao chrpinavi anni caretu kvu oksari ramudu devudu kadhni chepputadu pakeer saibu nu devdu anttadu shyam garu meru kuda saibaba templs chupnhi hinduvulanu mosam cheyakndi meru sai baba hinduvalakosam yeemi chesndu brtish valla tho fight chesinda bhart nundi pakistn veru padakunda kapdinada sai baba yeppudaina oka gudi kattinda yeppudaina pooja chesinda yeppudu sabka malik yek hai allamalik annadu yeppudu majid lo unnadu yeeroju gudiki vella ledhu mana chirtra lo ramudu. Krishnudu shivaji maharaj inka yendharo raju lu chkravrthulu gudulu kattinaru poojalu chesinaru chagniti ki yemi telusu pakeer saibu nu devudu antte nammvalasina avsram ledhu
Swamy acharyula contact number vunda sir vunte please furnish
Thanks
మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు...