Trip to Srisailam forest, ISHTA KAMESWARI TEMPLE

Поділитися
Вставка
  • Опубліковано 17 бер 2020
  • Located at a distance of 20 km from Srisailam, Ista Kameswari Temple stands beautifully amid the lush greenery of forest and refreshing atmosphere. This ancient temple is visited not only by devotees but also by architecture and history enthusiasts. It is located inside a cave, which further adds to its enthralling charm.
    #hi5telugutv
  • Розваги

КОМЕНТАРІ • 498

  • @paparaothota5487
    @paparaothota5487 2 роки тому +41

    మేము ఎప్పుడు దర్శనం చేసుకొంటామో, ఆ అమ్మ దయ 🙏🙏🙏🙏🙏

  • @veeravenkatasatyanarayanam3460
    @veeravenkatasatyanarayanam3460 3 роки тому +75

    ఓం శ్రీ ఇష్టకామేశ్వరి మాత యే నమః

  • @msrinivasarao3727
    @msrinivasarao3727 3 роки тому +214

    అమ్మా ఇష్ట కామేశ్వరి... ని దర్శన భాగ్యము మళ్ళీ మాకు కలిగించు తల్లి....💐💐💐

    • @vijayapatnala1690
      @vijayapatnala1690 3 роки тому +2

      Ne Darsanam kalpenchu thalli

    • @santoshkumarvlogs3753
      @santoshkumarvlogs3753 3 роки тому +2

      Miru intakamundhu vellara Sir

    • @swarna9040
      @swarna9040 3 роки тому +1

      Thank you

    • @subbaraoguruprasad5749
      @subbaraoguruprasad5749 2 роки тому +2

      అమ్మ అద్భుత మైన శక్తీ కలిగిన దేవత. మన కోరికలు వెంటనే తీరుతాయి. మా జీవితమే ఒక ఉదాహరణ

    • @ramyapraveen9207
      @ramyapraveen9207 2 роки тому

      Sir,
      Meeru vellara
      Enni years avtundhi

  • @ramanadokur9739
    @ramanadokur9739 3 роки тому +21

    ఓం శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మా కు జై తల్లి మాత ఓం నమః శివాయ

  • @akuleticreations6769
    @akuleticreations6769 3 роки тому +79

    నీ దర్శన భాగ్యం కలిగే టట్టు ఆశీర్వదించు తల్లి

    • @swarna9040
      @swarna9040 3 роки тому +1

      🙏🙏

    • @upenderreddy1161
      @upenderreddy1161 2 роки тому +2

      ఇష్టకామెశ్యరి.మహా భాగ్యం దర్శనం కాని శ్రీశైలంలో ఇంత డబ్బులు భక్తులు కానుకలు వేస్తారు అ.డబ్బులు తీసుకుని అన్యమతస్తులు.తింటునరు కాని.ఇష్టం కామేశ్వరి.అలయం.మత్రం డెవలప్ చెయరు రోడ్డు వెయరు

    • @chmanikanta9956
      @chmanikanta9956 2 роки тому

      @@swarna9040 q

  • @undisrinivas5528
    @undisrinivas5528 3 роки тому +40

    ఓం శ్రీమాత్రే నమః అమ్మ ఇష్టకామేశ్వరి నిన్ను దర్శించుకునే భాగ్యం ఈ అమ్మ 🙏🙏🙏

    • @mounimounika200
      @mounimounika200 2 роки тому +1

      ఈ మంత్ 14 నుంచి గవర్నమెంట్ ఆఫీషియల్ గా అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. టోకెన్ 1000.

    • @sanjaykumarneelam8728
      @sanjaykumarneelam8728 2 роки тому

      @@mounimounika200 December month 14th?

    • @mounimounika200
      @mounimounika200 2 роки тому

      @@sanjaykumarneelam8728 November 14 nunchi anna..... Ippudu kuda open lo ne undhi

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 3 роки тому +29

    Amma talli nee darsinabagyamu kaliginchu talli 🙏

  • @Karthik-wj6vc
    @Karthik-wj6vc 3 роки тому +9

    చాలా మంచిచోటు ప్రశాంతమైన వాతావరణం మిము వెళ్ళాము

  • @BhaarathiyaDharma
    @BhaarathiyaDharma 3 роки тому +8

    శివ పరంపరాధ్భుతాల్లో ఇష్టకామేశ్వరి ఒకటి. ఐతే, ఇక్కడ ఒక సత్యం తెలియజేయాలి. ఇష్టకామేశ్వరి అమ్మవారి సింధూర భృకుటి వద్ద మెత్తగా ఉంటుందనేది చరిత్ర. మేము ముట్టుకున్నాం, అది నిజమే అని చాలామంది చెబుతున్నారు. ఈ చెప్పేది వాస్తవ విరుధ్ధం...
    ఎందుకంటే, అమ్మవారి భృకుటి మెత్తగా ఉండే మాట నిజమే గానీ, ఆ నిజ విగ్రహం ఇప్పుడు లేదు. స్వయంభువుగా వెలసిన, భృకుటి మెత్తగా ఉండే అసలయిన నిజ విగ్రహం నిధుల దొంగల కారణంగా చాలా సంవత్సరాల క్రిందటే దోపిడీకి గురైంది. దాదాపు 40 సంవత్సరాల క్రిందటే ఆ నిజ విగ్రహం అదృశ్యమైంది. ఆ విగ్రహం ఏమైందో ఈనాటికీ ఎవరికీ తెలియదు. ఆ విగ్రహం అదృశ్యమైన తరువాత, కొంతమంది భక్తులు శ్రీశైల దేవస్థానం సహకారంతో పాత విగ్రహం తాలూకు పాత ఫోటోల ఆధారంగా, మరొక క్రొత్త విగ్రహం తయారుచేయించి, పాత విగ్రహం ఉన్న స్థానంలో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్నది ఆ క్రొత్త విగ్రహం మాత్రమే. ఈ విగ్రహం మామూలు విగ్రహమే. కాబట్టి ఈ విగ్రహం భృకుటి వద్ద మెత్తగా ఉండదు...
    ఐతే, చాలామంది ఆ మృధుత్వాన్ని అనుభూతి చెందుతారంతే. దానికి కారణం, బొట్టు పెట్టేటప్పుడు మన వ్రేలి కండరం యొక్క మెత్తదనం. విగ్రహానికి, మన వ్రేలికి మధ్య కుంకుమ ఒక ఒత్తైన పొరలా ఉండి, ఆ పొర మన మృదువైన వ్రేలి కండరాన్ని సున్నితంగా లోనికి ఒత్తతుంది. దాని వలన, అమ్మవారి భృకుటి మెత్తగా ఉందనే అనుభూతినే మనం పొందుతాం. ఇది మన మానసిక స్పందన మాత్రమే...
    నిజానికి ఇప్పుడు ఉన్న విగ్రహం పూర్తిగా సాధారణ విగ్రహం. అంతే. ఆ విషయాన్ని అంగీకరిస్తూ శ్రీశైల దేవస్థానం ఒక పుస్తకాన్ని కూడా ముద్రించడం జరిగింది. శ్రీశైల దేవస్థానం ముద్రించిన పుస్తకాలలో శ్రీశైల పర్యాటక గ్రంధం ఒకటి ఉంది. ఆ పుస్తకంలో, ఈ నిజాన్ని గణాంకాలతో సహా, దేవస్థానమే అంగీకరించింది. ఇదే అసలు సత్యం...
    ఐతే, అమ్మవారి విగ్రహం పాతదా, క్రొత్తదా, భృకుటి మెత్తగా ఉందా లేదా అనే విషయం ఎలాగున్నప్పటికీ, అమ్మవారు శక్తివంతమైనదని మాత్రం ఖఛ్ఛితంగా చెప్పొచ్చు. విగ్రహం మారినా అమ్మవారి శక్తి మాత్రం తగ్గదు కదా...
    శివుడి అధ్బుతాలు నల్లమల అడుగడుగునా కనిపిస్తాయి. శ్రీశైల దేవస్థానంలోని గర్భగుడిలో కాదు. అసలు శివ స్వరూపం తెలియాలంటే, కీకారణ్యాలలో తిరగాలి...
    శ్రీశైలానికి దక్షిణ భాగంలో ఉండే భీమునికొలను, భైరవ సెల, ఇష్టకామేశ్వరి, హఠకేశ్వరం, ఫాలధార పంచధార (ఇది పాలదార పంచదార అని పలుకుతారు అందరూ, అది తప్పు. ఫాలధార పంచధార అనేది సరైన పదం), బిల్వవనం, మొసళ్ళకోన, నీటిగంగ, విష్ణుగంగ;; శ్రీశైలానికి ఉత్తర భాగంలో పరుపుబండలు, అక్కమహాదేవి గుహ, దత్త పాదుకలు, కదళీవనం, భ్రమరాంభ చెఱువు, శైలేశ్వరం, లొద్ది, గుప్త మల్లిఖార్జునం, మల్లెలతీర్ధం, బుుషుల చెఱువు, పెద్దల చెఱువు, నాగులూటి, రాళ్ళవాగు లాంటి కీకారణ్య ప్రదేశాలలో మన పాదం పెట్టగలిగితే, అప్పుడు... అసలు శివుడంటే ఏమిటో, శివుడు ఎక్కడ ఉన్నాడో మన మనసుకి తెలుస్తుంది...
    శివ స్వరూపం గ్రహించాలనుకున్నవాళ్ళు వీటన్నిటినీ శోధిస్తుంటే, మనం వేసే ఒక్కొక్క అడుగు శివ స్వరూపంలోని ఒక్కొక్క అధ్భుతాన్ని మనకి చూపిస్తుంది. శివుడినే మనకి పరిచయం చేస్తుంది. అదీ అసలైన శివానుగ్రహం...
    కుదిరితే, అవన్నీ ఒకసారి ప్రయత్నించండి ఎవరైనా. కానీ, విహారయాత్రగా కాదు. మనసుతో శివుడిని వెదకడానికి వెళ్ళండి. అలా వెదకగలిగితే, వెదికిన మనిషి తానే శివుడైపోతారు. అది ఆడయినా, మగయినా, శిశువయినా, పశువయినా సరే. ఆ తరువాత అంతా శివోహమే...

    • @vjsruchi-abhiruchi6528
      @vjsruchi-abhiruchi6528 3 роки тому +1

      Avunu nijame naaku methagaa anipinchaledu ammavaarini bottu pettinappudu. Nenu antha observe cheyaledu attention pettaledemo anduke naaku aa anubhooti kalagaledu anukunnaanu. Meeku dhanyavaadaalu clarify chesinanduku

    • @BhaarathiyaDharma
      @BhaarathiyaDharma 3 роки тому +1

      @@vjsruchi-abhiruchi6528గారు, ధన్యవాదాలమ్మా. సత్యం ఏమిటనేది మీలాంటి కొంతమంది గ్రహించినా సంతోషమే. సత్యాసత్యాలు తెలుసుకోకుండా, అశాస్త్రీయ అనుభూతులు చెందడం వల్లనే చాలావరకూ ఈరోజు సత్యం అనేది గ్రహించలేకపోతున్నారు ఏ విషయమైనా. మనం ఏదైనా ఒక విషయం గ్రహించాలి అనుకున్నప్పుడు, ఆ విషయానికి సంబంధించిన పూర్తి విషయ సేకరణ, అనుభవపూర్వక పరిజ్ఞానం, విశ్లేషణ చేసుకున్న తరువాతనే ఆ విషయంపై ఒక పరిపూర్ణ నిర్ణయానికి రావాలి ఎవరైనా. కానీ, ఆ పని నేటి కాలంలో నూటికి తొంభైమంది చేయడంలేదు. దానికి కారణం, విషయ పరిశీలనకు సమయం కేటాయించేంత సమయం మన జీవితాల్లో లేని పరుగుపందాల యాంత్రిక జీవితం కావడమే కారణం. ఆ యాంత్రికతకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా మన మనసుని తీసుకుని వెళ్ళి, మనస్సుతో శోధించగలిగితేనే అసలు సత్యం ఏమిటనేది తెలుస్తుంది...
      అలా మేము చేసిన ఎన్నో పరిశోధనల్లో భాగంగానే ఈ సత్యం మాకు తెలిసింది. అదే ఇక్కడ తెలియజేయడం జరిగింది. మీరు సత్యాన్ని గ్రహించగలిగినందుకు సంతోషంగా ఉంది...
      కుదిరితే, ప్రకృతిలో శివుడిని వెదికే ప్రయత్నం తప్పక చేయండి. ఆ ప్రకృతి శోధనలో ఎన్నో అధ్భుతాలు బయటపడతాయి. ఆరోజు మీకు మీరే క్రొత్తగా కనిపిస్తారు. తప్పక ప్రయత్నించండి...
      అభినందనలు...

    • @g.yadhagiri.3986
      @g.yadhagiri.3986 3 роки тому +2

      గురువు గారు ముందుగా మీకు నా హృదయ పూర్వక నమస్కారం 🙏🙏🙏.....ఇష్ట కామేశ్వరీ దేవత గురించి చాలా అద్భుతమైన వివరణ తెలిపారు. ఇపుడున్న సామాన్య ప్రజలకు ఇలాంటి రహస్యమైన విషయాలు తెలియవు. మీలాంటి వారు తెలియజేసిన...వారు అంత త్వరగా నమ్మరు. అదేనండీ... మన దౌర్భాగ్యం. కానీ మీరు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని తెలియజేసినందుకు.. మీకు ధన్యవాదాలు..🙏🙏🙏...

    • @BhaarathiyaDharma
      @BhaarathiyaDharma 3 роки тому

      @@g.yadhagiri.3986 గారు, సత్యాన్ని గ్రహించడం ఒక అధ్భుతమయిన విషయమైతే, దానిని మనఃస్ఫూర్తిగా అంగీకరించగలగడం ఇంకా అధ్భుతమయిన విషయం. మీ స్పందనలో నాకు ఆ అధ్భుతం కనిపిస్తోంది. చాలా సంతోషకరమయిన విషయమిది...
      మన ప్రపంచం ఏమంటుందంటే, కనిపించిన ప్రతి విషయాన్నీ "నిజం" అని మాత్రమే అంటుంది. "అదేంటీ, వాస్తవం కాదా" అని అడిగితే, "అదీ ఇదీ ఒకటే కదా, తేడా ఏముంది" అని కొంతమంది అమాయకంగా ప్రశ్నిస్తే, మరికొంతమంది దానినే వితండంగా వాదిస్తారు. నిజానికి ఇవేమీ ఒకటి కాదు...
      నిజం, వాస్తవం, సత్యం...ఈ మూడూ ఎప్పుడూ ఒక్కటి కావు. అవి ఎందుకు ఒక్కటి కావో తెలుసుకోగలిగితే, అంతా తెలిసిపోయినట్లే. అంటే, అనాదిగా ఇహం నశించిన మనిషి వెదుకుతున్న పధార్థం అయిన "సత్యం" తెలిసిపోయినట్లే. ఈ తెలుసుకోగలగడం అనేది సక్రమంగా పని చేయాలంటే, దానికి ముఖ్యమయిన మూల పధార్థం "ఆలోచన..."
      ఆలోచనే అన్నిటికీ మూలం. ఆ ఆలోచన అనేది సరిగా పనిచేయకపోవడం వల్లనే మనిషి తనను తాను కుదించుకుని, రకరకాల వైషమ్యాలు, ఆవేశకావేషాలు, అహంకారాల మధ్య నలుగుతూ, అలాగే జీవితం చాలించేస్తున్నాడు. అందుకే ఈనాటి లోకం... ఇలా...!!!!!
      ప్రతి మనిషీ పుణ్యం రావాలని గుడిలో దేవుడనే పధార్థం చుట్టూ తిరుగుతాడే తప్ప, అసలు మనం వెదుకుతున్న ఆ దైవం ప్రకృతిలోనే ఉంది అని గ్రహించడు. అది తెలుసుకుంటే ఈ ప్రపంచమంతా సంతోషమే వర్థిల్లుతుంది. అది తెలుసుకోకనే ఇదంతా...
      కనీసం మీలాంటి ఆలోచనాశీలులు కొంతమందైనా ఉన్నారు కాబట్టే, ఇంకా జ్ఞానం అనే మాటకి కాస్తయినా విలువ అనేది ఉంది...
      తప్పకుండా, మీరు కూడా పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనకి దొరక్క దొరక్క దొరికేది ఒకే మానవ జన్మ. ఈ జన్మంతా నిజం అనే భ్రమలతోనే నింపేసుకుని, ఇలాగే ముగించేయకుండా, సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం తప్పకుండా చెయ్యండి. అందుకు ప్రకృతే మార్గం. అప్పుడు శివుడే మీవాడు అవుతాడు. మీరే శివుడవుతారు. ఆరోజు మీ జన్మ ధన్యమయినట్లే...
      మీ విజయానికి శుభాభినందనలు...

    • @stalinventuri4381
      @stalinventuri4381 2 роки тому +1

      అనుకున్న పనులు అవుతాయా స్వామి మొక్కుకుంటే.

  • @tatanagashankar3759
    @tatanagashankar3759 3 роки тому +17

    Was waiting for a video on ishta kamesari temple for a long time thank you for making this video sir

  • @ashokgandrath7414
    @ashokgandrath7414 3 роки тому +19

    మీ వాయిస్ కూడా బాగుందండి...అలాగే చెప్పేవిధానం... బ్యాగ్ రౌండ్ సొండ్ అల్సో,,.

  • @chinnis5766
    @chinnis5766 3 роки тому +10

    Thank you soooooo much for this video 🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 роки тому +19

    అమ్మ శరణం మాత శరణం🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

  • @user-gl8yg9lj2r
    @user-gl8yg9lj2r 3 роки тому +11

    1998 lo memu ఇష్టకామేశ్వరి అమ్మ వారిని దర్శించు కున్నాము. నడుచుకుంటూ వెళ్ళాము.ఇప్పుడు బాగా develop indi aa place

  • @Karthik-wj6vc
    @Karthik-wj6vc 3 роки тому +63

    చిన్న విశిష్టత ఉంది అమ్మవారి నుదురు ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది అక్కడ అమ్మవారికి బొట్టు పెట్టాలి అప్పుడు తెలుస్తుంది

    • @vinodkumard7532
      @vinodkumard7532 3 роки тому +4

      Mee dharshana bhagyam kaliginchu thalli

    • @durgagayatri1734
      @durgagayatri1734 3 роки тому +2

      Nenu vellanu 2018 lo nenu ammavariki bottu pedite naku mettaga tagilindi meru cheppindi curret annayya

    • @randomharshu7870
      @randomharshu7870 3 роки тому +2

      Amma nee darshana bgagyam kaliginchu. Thalli thondaraga

    • @swarna9040
      @swarna9040 3 роки тому +1

      🙏🙏🙏

    • @rsrikala9428
      @rsrikala9428 3 роки тому +1

      Yes

  • @VinayVinay-ky4ee
    @VinayVinay-ky4ee 3 роки тому +6

    Lovely goddess PARVATHI DEVI 🙏🙏🙏

  • @ramurams4561
    @ramurams4561 2 роки тому +1

    Tqs Anna maku teliyanivi,,,, chudanivi chupistunnaru tq inka marinni teliyani vi chupinchandi

  • @ramu-ez7cc
    @ramu-ez7cc 3 роки тому +1

    చాల బాగుంటుంది....

  • @rajavarapubharatkumar1855
    @rajavarapubharatkumar1855 2 роки тому +2

    visited two times really good for trucking and nice location

  • @Carrace5000
    @Carrace5000 3 роки тому +7

    I have visit this temple very nice place & natural super

  • @poudikantiramesh7203
    @poudikantiramesh7203 2 роки тому +2

    Hi annayya.. Thank you so much for your video.... I saw your arunachalam video and later on visited to arunachalam... It was helped me alot... Thank you... Om arunachala shiva arunachala shiva 🙇

  • @gopukrishna4655
    @gopukrishna4655 2 роки тому +1

    ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు.

  • @guggillavinod2761
    @guggillavinod2761 2 роки тому +4

    Chala power god

  • @chnani9995
    @chnani9995 3 роки тому +1

    Om haara haara Mahadev samboshankara paravathiphiya namaha shivaya 🙏🥥🍐🏵️🍑🥀🍓 Om good information 👍

  • @srinivassharma652
    @srinivassharma652 3 роки тому +2

    Uploading very gd video n explained so well

  • @anilabhiyaanmanne6496
    @anilabhiyaanmanne6496 3 роки тому +14

    Nenu last year vellanu with my friends... amazing by walk we went. Night akkada stay stay chesamu. Akkadi girijanulu maku food prepare chesaru. Chala baguntundi. Na korila teerindi. Thanks

    • @claxmanlaxman5675
      @claxmanlaxman5675 3 роки тому

      Hello akkada adavi manushulu vuntaaru gaa

    • @suvarnabadugu1251
      @suvarnabadugu1251 2 роки тому

      Jeep lo vellara Andi? Ippudu velochha?

    • @anilabhiyaanmanne6496
      @anilabhiyaanmanne6496 2 роки тому

      @@suvarnabadugu1251 vellochu...
      Memu jeep lo vella ledu. By walk 🚶vellam. Malli vellali September lo.
      Vellandi baguntundi

    • @srivenibadugu7788
      @srivenibadugu7788 2 роки тому

      @@anilabhiyaanmanne6496 thank you so much for your reply. Walking avute enni hours padutundi?? Night stay ki facilities vunnaya?

    • @anilabhiyaanmanne6496
      @anilabhiyaanmanne6496 2 роки тому

      @@srivenibadugu7788 yes by walk 🚶ki maku 4-6 hrs pattindi. Memu konchem saradaga slow ga start chesamu. But be carefull with animals.. Should carry stick and match box

  • @seshagiriraomellachervu9696
    @seshagiriraomellachervu9696 2 роки тому

    చాలా చక్కగా చెప్పారు. బాగుంది.

  • @mahesh-qe9wm
    @mahesh-qe9wm 2 роки тому

    Aug 2021 lo temple ki vellam super....

  • @prcreations1541
    @prcreations1541 3 роки тому +7

    అమ్మ అందరిని చల్లగా చూడు తల్లి

  • @perikagopi205
    @perikagopi205 2 роки тому +1

    I love this video

  • @vegfoodiesvlogs3512
    @vegfoodiesvlogs3512 3 роки тому +17

    Amma maku nee darshana bagyam ivvamma🙏🙏 alane maaku ela vellalo kuda darini choopinchamma

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 роки тому +3

    Jai Mata ki jai

  • @ssdigitalssuresh9697
    @ssdigitalssuresh9697 3 роки тому

    Very very nice information given 🙏 sir

  • @rameshbabu5645
    @rameshbabu5645 3 роки тому +10

    Amma ni dharsnam కల్పించు తల్లి

  • @subbalakshmim.s.lakshmi4082
    @subbalakshmim.s.lakshmi4082 2 роки тому

    మీవిడియో చాలా బాగుంది ధన్యవాదములు

  • @anjanitechvanjani56
    @anjanitechvanjani56 3 роки тому +5

    Om istakameshwari mathre namah 🙏🙏🙏

  • @bangaloreshivasai2894
    @bangaloreshivasai2894 2 роки тому +1

    Nenu 5 times chusanu 🙏🙏🙏 ammavarini

  • @C.N.R.159
    @C.N.R.159 3 роки тому +2

    నెను వెల్లాను చాల బాగుంది దట్టమైన అడవిలో ప్రయాణించడం ఆనందం కలిగినది
    ఆలంటి అనుభుతి ఆ తల్లి మల్లి ఎప్పుడు కలిగిస్తధొ

    • @pavank610
      @pavank610 3 роки тому

      ఎప్పట్నుంచో అనుకుంటున్నా సార్... అక్కడికి వెళ్లాలని... శ్రీశైలం నుంచి బైక్ మీద వెళ్ళొచ్చా అక్కడికి ?

    • @dharmapradeepmukkavilli9822
      @dharmapradeepmukkavilli9822 3 роки тому

      బైక్ ప్రయాణం జరుగదు,కాలి నడకన వెళితే ఆ ఆనందం వేరు,మీరు ఒక్కరే వెళ్ళాలి అనుకుంటే జీప్ ఉంటుంది,దానికి 1000/- ఛార్జ్ చేస్తారు,మిత్రులతో వెళితే ఆ సంతోషం వేరు.

    • @pavank610
      @pavank610 3 роки тому

      Ok thank you Sir...

    • @sandhyadaratla9869
      @sandhyadaratla9869 3 роки тому

      enthe time padthundi nadavadaniki

    • @dharmapradeepmukkavilli9822
      @dharmapradeepmukkavilli9822 3 роки тому

      నడవడానికి దర్శనం కి వెళ్ళేటప్పుడు దాదాపుగా 3గంటలు,తిరిగి వచ్చేటప్పుడు 4:30 గంటలు పడుతుంది.కానీ జీవితం లో మరచిపోలేము.

  • @erigelavani4162
    @erigelavani4162 2 роки тому +3

    Amma Rakshimchandi mamlani🙏🙏🙏🙏

  • @prashantkorapu
    @prashantkorapu 3 роки тому

    Nice Video with good explanation brother

  • @jyothulaanitha5311
    @jyothulaanitha5311 3 роки тому +4

    Good video 👌

  • @varam217
    @varam217 2 роки тому +1

    శ్రీ మాత్రే నమః 🙏 దర్శన భాగ్యం కలిగించు తల్లి🙏

  • @sattibabureddysattibabured1981
    @sattibabureddysattibabured1981 3 роки тому

    😲SO beautiful fine Danya vaadaiu Swami jai Sri raam Siva Babu time BCM

  • @debadwarmahesh7690
    @debadwarmahesh7690 2 роки тому +1

    Hara Hara Mahadeva
    Hara Hara Mahadeva
    Hara Hara Mahadeva

  • @sreekanthsree7894
    @sreekanthsree7894 3 роки тому

    Om namah shivaya 🌺🌺🌺🌺🌺 jai mata Di 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏

  • @mallikharjunsingamdodda5152
    @mallikharjunsingamdodda5152 2 роки тому

    Nenu 2nd time velthunnanu 10.7.2022 na.jai istakameswari amaavaari jai 🙏🙏🙏🙏🙏

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 роки тому +1

    Jai Matha Istakameswari 🙏🙏🙏

  • @gupthabhogi4986
    @gupthabhogi4986 3 роки тому +3

    Jai ista kameswari mata

  • @Jaintr765
    @Jaintr765 2 роки тому +1

    Jai esta kameswari thalii amma

  • @sahasrasaran2269
    @sahasrasaran2269 3 роки тому

    Bagundi

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 роки тому +1

    Omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @gowthami675
    @gowthami675 3 роки тому +3

    Relaxing background

  • @balasubrahmanyam4045
    @balasubrahmanyam4045 3 роки тому

    జై జగదంబ. ఈ క్లిప్ బ్యాక్ గ్రౌండ్ లొ వచ్చే పాట చాలా distrub గా వుంది

  • @gopalraorangaraj5842
    @gopalraorangaraj5842 2 роки тому

    Amma istakameshwari nee darshana bagyam malli kaliginchu thalli....

  • @proactivetips4717
    @proactivetips4717 3 роки тому +2

    Om namah shivaya Om ista kameshwari devyai namaha 🙏🌷👌🙏

  • @ananyaujas8464
    @ananyaujas8464 3 роки тому +11

    I want this background song nd..tqs for uploading this awesome video..

    • @tHAnVI2022
      @tHAnVI2022 3 роки тому +1

      Plzz send the link for background song plzz

  • @ksrinivasreddy8639
    @ksrinivasreddy8639 2 роки тому

    Istakameswari.. Om namah shivaya

  • @PrasadEdits-yw9yb
    @PrasadEdits-yw9yb 3 роки тому

    ఇష్టకామేశ్వరి దేవి కాలినడక దారి చాలా చాలా బాగుంది అడవి

  • @nagendra360
    @nagendra360 3 роки тому +3

    Thank you for information it's really helpful for many

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 роки тому +1

    Ohm Sri Istakameswary Mathe Namah 🌹🙏🌹🙏🌹🙏

  • @sribalajiexclusivenewbornw4263
    @sribalajiexclusivenewbornw4263 2 роки тому +1

    Harahara Mahadev

  • @chnani9995
    @chnani9995 3 роки тому +2

    Om good information

  • @m.jyothim.jyothi1991
    @m.jyothim.jyothi1991 3 роки тому +1

    Om sri maatre namah 🌺🌺🙏🙏🌸🌸

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate3022 2 роки тому

    ప్రకృతి ಮಾತಾ అమ్మా kaamedhwarre thalli mammulanu కరుణించు

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 роки тому +1

    Omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana omnamo Narayana

  • @shriyankasharma3711
    @shriyankasharma3711 2 роки тому +9

    Can u please tell available transport options to the temple and if any permits are required and timings

  • @srideviyellanki7579
    @srideviyellanki7579 2 роки тому

    Amma ne darshana bhagyam maku kuda la benchi nadhi talli today feeling blessed in istha kameshwari mata temple 🙏🙏🙏🙏

  • @sivagopinathyemineni8620
    @sivagopinathyemineni8620 3 роки тому +1

    Om Sri ista kammeswari mathaye namaha

  • @sahi3731
    @sahi3731 2 роки тому +1

    Appreciate your effort 🙏 ikkadiki velladaniki details teliyaka chala kasta paddanu andi..

  • @saisharan1571
    @saisharan1571 2 роки тому +1

    Jai bolo ganesh maharaj ki baat Jai jai Mataaji bless all child🙏 🙏❤❤❤

  • @m.sureshraju7438
    @m.sureshraju7438 3 роки тому +2

    ఓం నమః శివాయ హరహర శంభో శంకర

  • @kilambivinaykumar1065
    @kilambivinaykumar1065 3 роки тому

    Om Sri Ista Kameswari Deviye Namaha

  • @sunithamudheshwara9150
    @sunithamudheshwara9150 3 роки тому

    Ishtakameshwari Amma ki Jai 🙏🙏🙏🙏🙏 mammu ashirvadhichu amma🙏🙏🙏🙏🙏

  • @MadhuMadhu-xe9gv
    @MadhuMadhu-xe9gv 2 роки тому +1

    Amma 🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @divanamkankipati4050
    @divanamkankipati4050 2 роки тому +1

    Amma kameswari

  • @chandrakalapakala6471
    @chandrakalapakala6471 2 роки тому

    Nee darshan bhagayam kalpinchu🌹

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 2 роки тому

    Jai Matha IstaKameswary🌹🙏🌹🙏🌹🙏🌹

  • @satyavani6498
    @satyavani6498 3 роки тому +1

    2times ammani darshinche bhaagyam kaligindi. Really wonderful experience. Aa atmosphere chala pleasant ga untundi. Veediolo chusina dani kante chala baguntundi atavi pradesam. Per head 750 theesukuni jeepulo theesukellaaru. Amma prasaad bhojanam chesaam. Amma nallati vigraham manalni katti padestundi. Kadala. Nivvadu. Kalpavalli. Jai parameswari

  • @kgkmurthykanuparthy436
    @kgkmurthykanuparthy436 3 роки тому +8

    2009 లో దర్శించుకున్నాము ఆ తల్లిని..

  • @shekarbachieshekarbachie484
    @shekarbachieshekarbachie484 2 роки тому +2

    jai amma

  • @eshwaraiahmushti6814
    @eshwaraiahmushti6814 3 роки тому

    Istakameshwari mathaku jaijai🌹🙏🌹

  • @lakshmipathi2481
    @lakshmipathi2481 3 роки тому +1

    Sri Mathre Namaha.

  • @arunaanne9003
    @arunaanne9003 2 роки тому +2

    ఓం శ్రీ మాత్రేయనమః 🙏🙏🙏

  • @Rajendra9771
    @Rajendra9771 Рік тому

    Nice video brother

  • @THEAGRICULTUREVOICE
    @THEAGRICULTUREVOICE 3 роки тому

    Superb

  • @padhmabhagyaswamyyadav5774
    @padhmabhagyaswamyyadav5774 3 роки тому

    🙏🌹Har Har Maha Dev Shambo Shankara 🌹🙏

  • @tirumalabulusu8701
    @tirumalabulusu8701 2 роки тому

    Amma mee Darshana bhaghyam naaku kalpinchu thalli

  • @PrasadEdits-yw9yb
    @PrasadEdits-yw9yb 3 роки тому +2

    నేను వెళ్లొచ్చా చాలా బాగుంది ఇష్టకామేశ్వరి

    • @lalithamamilla2487
      @lalithamamilla2487 2 роки тому

      Esta kameswari matha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vikithavicky6956
    @vikithavicky6956 2 роки тому +1

    🙏🌹🌼🌼🌹🙏

  • @bhupalreddypervala72
    @bhupalreddypervala72 3 роки тому +3

    ఓమ్ నమ శివాయా

  • @gayatribollaboiena78
    @gayatribollaboiena78 2 роки тому

    Om easta Kameshwari mathaya namaha.......mamalini karunichu matha 🙏

  • @hariprasadprasad7625
    @hariprasadprasad7625 3 роки тому +1

    2021
    Jan 24 vellanu awesome
    అమ్మ అందరిని చల్లగా చూడమ్మా

  • @rameshbabu2923
    @rameshbabu2923 3 роки тому

    Har Har Mahadev .

  • @trueteluguworld1883
    @trueteluguworld1883 2 роки тому +1

    చాలా ట్రై చేశా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు... క్రితం సంవత్సరం... అమ్మ మీ దర్శన భాగ్యన్ని ప్రసాధించు తల్లి...

  • @pirumalaveerabadrinath5440
    @pirumalaveerabadrinath5440 3 роки тому +2

    ఓం శ్రీ మాత్రే నమః.

  • @raghavendrapoojari8906
    @raghavendrapoojari8906 2 роки тому +1

    Om namashivaya 🙏🙏🙏🙏

  • @kawalimanjula415
    @kawalimanjula415 2 роки тому +1

    Om shree mathrenamaha🙏

  • @lakshmia5999
    @lakshmia5999 3 роки тому +1

    Nice voice

  • @akhilanu1645
    @akhilanu1645 3 роки тому +5

    I can suggest to everyone that if they are really interested then form a group and start treakking, should have more patience and thinking about others situation and when they are walking

  • @malleshbhatkeeri8381
    @malleshbhatkeeri8381 2 роки тому +1

    Amma 🙏💐💐