Sullurpet Chengalamma Parameshwari Temple History - Nellore || Ramaa Raavi || Mcube Devotional

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ • 664

  • @jaisrinvas7349
    @jaisrinvas7349 3 роки тому +28

    నేను 2020 లో 3 am కు దర్శించుకున్నాను....ఆవిడ నన్ను తన పాదాలను తాకి నమస్కరించుకునే భాగ్యాన్ని కల్పించింది.... ఎలా అంటే ఆ టైంలో ఉండాల్సిన పూజారిగారు , సెక్యురిటి ఎవ్వరూ లేరు....నమోమాత...

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 3 роки тому +76

    అమ్మ నమస్కారం
    మీరు చెప్పడం వల్ల ఈ తల్లి విశిష్టత తెలుసుకోగాలిగాను. మాది రాజమండ్రి. మీకు చాలా ధన్యవాదములు. ఎప్పుడు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. నాకు కూడా అమ్మని చూడాలని ఉంది. కానీ నాకు అంత అదృష్టం లేదు. ఎప్పుడైనా అమ్మ దయ చూపిస్తే ఒక్కసారి చూడాలని ఉంది. మీరు చెప్పడం వలన ధన్యుడను అయ్యాను.
    నరసింహ మూర్తి
    రాజమండ్రి

    • @ramalingambrstem6070
      @ramalingambrstem6070 3 роки тому +2

      బ్రో మాది తిరుపతి పక్కన విలేజ్ మీరు తిరుపతికి ఏ ప్పడు అయిన వచ్చిన నాకు కాల్ చేయండి చుట్టూ పక్కల ఉన్న టెంపుల్ చూపిస్తాను ,ఫీల్ అవకండి బ్రో తల్లి గురించి
      మనం ఆలో సిం చిన తల్లీ దయ కలుగును
      9966443523
      Name: రామ్

    • @oduguanjali4105
      @oduguanjali4105 2 роки тому

      Chala baguntundi chudandi

    • @chamburisrinivas2934
      @chamburisrinivas2934 2 роки тому +1

      Amma naku darsinchukune bhagya kaliginchamma

    • @phanirajakumari9189
      @phanirajakumari9189 2 роки тому

      om sri maatre namah

  • @asailaja1637
    @asailaja1637 2 роки тому +1

    Naku chala goppaga vundhi ma voori changslamma gurinchi ila socila media lo ravadam tq so much mam

  • @NSHG786
    @NSHG786 3 роки тому +4

    ఆ గుడికి వెళ్ళొచ్చాము..2 yrs అయ్యింది..ఈ గుడికి.థాంక్ యు ఫర్ షేరింగ్...

  • @priyak9228
    @priyak9228 3 роки тому +76

    మేము సూళ్లూరుపేట ప్రక్క ఊరి లోనే ఉంటాము తరచూ అమ్మ దర్శనానికి వెళుతూ ఉంటాము అది మా అదృష్టం శ్రీ మాత్రే నమః 🙏

    • @lovelybaby8015
      @lovelybaby8015 2 роки тому

      Aa vuru andi ammavaru vundedi

    • @firstGmail75
      @firstGmail75 2 роки тому +1

      అదృష్టవంతులు మీరు. మమ్మల్ని అమ్మ ఎప్పుడు కరుణిస్తుందో

    • @dparamesh5405
      @dparamesh5405 2 роки тому

      Hiii

  • @sattibabuvasa8695
    @sattibabuvasa8695 3 роки тому +39

    చెంగాలమ్మ అమ్మవారు గూర్చి చాలా బాగా వివరముగా తెలియజేశారు మీకు చాలా థాంక్స్

  • @vijayakumarvedagiri5747
    @vijayakumarvedagiri5747 3 роки тому +327

    I visited this temple twice and prayed mother to come to my home as my mother. By then my first son just married. Surprisingly I was blessed with a grand daughter. I believe mother came as I prayed.

    • @pranay9669
      @pranay9669 3 роки тому +5

      😂😂😂nice one

    • @kevinchinni
      @kevinchinni 3 роки тому +3

      🤣🤣🤣

    • @guruteachings1667
      @guruteachings1667 3 роки тому +1

      lucky sir

    • @techroom4806
      @techroom4806 3 роки тому +3

      erri pappa . nen mokkaledu, naaku grand daughter puttindi. either daughter ayna son ayna puttali. yenduku a puttukanu ne prayer tho link chestunnav.

    • @devi4377
      @devi4377 3 роки тому +12

      @@techroom4806 . Evari nammakam valladi.. madyalo nuvvu noppulu padaku

  • @harikrishna-yj1hu
    @harikrishna-yj1hu 3 роки тому +393

    నాకూ చాలా సంతోషంగా ఉంది ఇంతటి మహత్తర శక్తి పీఠం కలిగిన ఊరిలో నేను పుటను ఓం చ్చెంగలమ్మ పరమేశ్వరి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @మనోవేదిక
      @మనోవేదిక 3 роки тому +20

      అమ్మ ధర్శనానికి వచ్చిన సమయంలో కాస్త సహాయం చేయగలరా మిత్రమా

    • @kumaramith6399
      @kumaramith6399 3 роки тому +8

      Brother...e tmpl ki naku ravali ani undhi koncham addresses cheppandi 🙏

    • @harikrishna-yj1hu
      @harikrishna-yj1hu 3 роки тому +7

      @@kumaramith6399 Nellore district Sullurpet , sullurpet ki vasthe chalu easy ga temple way kanukovachu if it is possible give your number I will call and say the address

    • @varunreddy6149
      @varunreddy6149 3 роки тому +3

      Om changalamma parameshwaridevi

    • @durgapadmaja4027
      @durgapadmaja4027 3 роки тому +13

      Inta manchi shaktipeethlu kaligina Nellore vallu mana matam kaani rottela panduga enduku chesukuntaru? Sanatana Dharma lo palike devullu endaro undaga, aa cruelty tho nindipoyina Islam panduga mankenduku? Vere matala vallu evaraina mana devullani nammutara? Prasadan teesukuntara? Kaasta alochinchandi.🙏🙏🙏🙏🙏

  • @kaviriramya2923
    @kaviriramya2923 3 роки тому +2

    Super Chala baga chepparu nakaithe Nene velli devathani dharsinchukunna feeling kaligindhi thanq madam Rama

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 3 роки тому +10

    Wonderful..
    V glad to know about SULLURIPETA AMMA..
    THANKS TO BOTH OF U RAMAGAARU &JAYAGAARU

  • @sukumarms2269
    @sukumarms2269 3 роки тому +8

    అమ్మ మీరు చాలా బాగా విషయాన్ని explain చేస్తున్నారు

  • @sumanrajvellore7318
    @sumanrajvellore7318 3 роки тому +25

    Great narration. I visited Amman temple many times not even natives told the sthalapuranam. Thank you for the knowledge u share in simple words and frequency u speak is like a great teachers preaching.

    • @gamerchoise5287
      @gamerchoise5287 3 роки тому

      Where is this temple and please let me know the location

    • @sumanrajvellore7318
      @sumanrajvellore7318 3 роки тому

      @@gamerchoise5287 Nellore Tamil Nadu border brother. Near thada on the main road itself😁

    • @harithasarangam4805
      @harithasarangam4805 2 роки тому

      ua-cam.com/video/iCiVtVGX2uw/v-deo.html

    • @harithasarangam4805
      @harithasarangam4805 2 роки тому

      @@gamerchoise5287 ua-cam.com/video/iCiVtVGX2uw/v-deo.html

    • @harithasarangam4805
      @harithasarangam4805 2 роки тому

      @@sumanrajvellore7318 ua-cam.com/video/iCiVtVGX2uw/v-deo.html

  • @dharvincreations
    @dharvincreations Рік тому +2

    Very great to be in sullurpeta....om sri chengala parameswari

  • @MrNaga72
    @MrNaga72 3 роки тому +75

    Your narration reminded my mom's , I was thrilled to learn the story about mother Chengalamma. Chengalamma matha ki Jai.

  • @shaikmohamedhafeez7508
    @shaikmohamedhafeez7508 2 роки тому +1

    Meeru nizam cheppi eetharam vallakuAmmavari mahimalanu cheppyaru.santhosam.

  • @guru-1976
    @guru-1976 3 роки тому +3

    Mee explanation chala bagundhi memu Ammavari darsanam chesukunam mahima gala thalli ani thelusu intha history undhi ani teliyadhu Jai chengalamma thalli🙏🙏

  • @yadaiahashwini8429
    @yadaiahashwini8429 2 роки тому +4

    యా దేవి సర్వ భూతేషు మాతృ రూపేణా సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః🙏🙏🙏🙏🙏

  • @ramanadamodar3476
    @ramanadamodar3476 2 роки тому +3

    అమ్మ మీకు చాలా ధన్యవాదాలు. మీది challati మనసు. అన్ని bale cheptaru

  • @vinaysrikanth6664
    @vinaysrikanth6664 Місяць тому

    దేవాలయం సురక్షితమైన మరియు ఆధ్యాత్మిక ప్రదేశం. ఒక ఆలయాన్ని సందర్శించడానికి ధైర్యం అవసరం లేదు, దానికి అవసరమైనది ఆధ్యాత్మిక మనస్సు.
    నేను ఈ ఆలయాన్ని 2022లో సందర్శించాను.

  • @surya9161
    @surya9161 3 роки тому +42

    ఆవిడ చెప్పిన విధానం చాలా బాగుంది.🙏🙏🙏

  • @MahiMahi-wm2hn
    @MahiMahi-wm2hn 3 роки тому +10

    నేను మొన్ననే వెల్లొచ్చా..చాలా బాగుంది అమ్మ వారు..

  • @BaruriVsnmurthy
    @BaruriVsnmurthy 2 місяці тому

    Madam explained clearly.. Very great temple and Goddess

  • @sureshbyrisetty8176
    @sureshbyrisetty8176 3 роки тому +8

    we r very great to be in sullurupeta . jai sullurupeta

  • @sureshprasanna8797
    @sureshprasanna8797 3 роки тому +41

    My home town is sullurupeta srichengalammaparameswarimata is very powerful

  • @vaishnavem5244
    @vaishnavem5244 2 роки тому +1

    Chala baga chepparu madam.. Ardam ayyelaga. 🙏🙏

  • @santhigurram4038
    @santhigurram4038 22 дні тому

    Amma masi kuda sullurpeta a thalli gurinchi chala Baga cheparu

  • @lakshmimadhavi2288
    @lakshmimadhavi2288 2 роки тому +2

    Chalani thali changalama thali 🙏. Amma mahima chala sarllu experience chesa . chala sarllu chagalama thali temple ku vella 🙏🙏🙏🙏

  • @SaiDarbhaSisters
    @SaiDarbhaSisters 3 роки тому +10

    Jai Chengalamma thalli🙏
    Chala vishayalu teslisayi ee sthala puranam vinadam valla🙏 thank u so much for this narration👍

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      🔱శ్రీ శివ దుర్గ జ్యోతిష్యాలయం🔱
      మీ ముఖం చూసి పేరు బలం పుట్టిన సమయం చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును
      సెల్ :8790490336
      కుటుంబంలో చికాకులు మనశ్శాంతి లేకున్నా,
      మీ ప్రేమ,కోరిన వ్యక్తులు సొంతం కావాలన్నా,
      భార్య భర్తల మధ్య గొడవలు సంతానం సమస్యలు ఉన్నా,
      ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య కలహాలు ఉన్న,
      పెళ్లి ఆలస్యమైనా ఏ దోషాలు ఉన్నా,
      డబ్బు నిలకడ, గృహశాంతి,ఆరోగ్యశాంతి లేకున్నా,
      పనిలో ఆటంకాలు వ్యాపారం ఉద్యోగం లో ఎదుగుదల లేకున్నా,
      శత్రుభయం పీడకల లో చెడు ప్రయోగాలు గ్రహపీడలు ఉన్నా, పరిహారం కేవలం కొద్ది రోజుల్లోనే చూపబడును. సెల్ :8790490336
      స్త్రీలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిహారం చేయబడును.

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 роки тому +57

    మన వేదభూమిలో ఎన్నెన్ని వింతలో? ఎంతెంత మహిమాన్వితమో!!

  • @SriDevi-ik2qq
    @SriDevi-ik2qq 3 роки тому +14

    Bangaaru thalli chengalamma 🙏🙏🙏🙏🙏

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 3 роки тому +11

    అమ్మ మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @adarirama2329
    @adarirama2329 2 роки тому +9

    I visited 2 times
    Peaceful temple

  • @surendrak1701
    @surendrak1701 2 роки тому +1

    సూపర్ మేడం గారు

  • @nationfirstanand997
    @nationfirstanand997 3 роки тому

    Me explanation chala bagundhandi...mevi chala videos chusannu.
    Alage ghantalla tharabadi venochu meru cheputhu unte

  • @venkyreigns4788
    @venkyreigns4788 3 роки тому +5

    Medam Meeru Chepthunte Konni Vishayalu Guss Bumps Vasthunnai Medam Thanking You For That Great Information 🙏🏻🙏🏻🙏🏻❤️

  • @lakshmi2668
    @lakshmi2668 Рік тому

    Meeru chala baga chepparu medam

  • @charanreddy8856
    @charanreddy8856 3 роки тому +57

    Worst thumbnail ever! Amma varu chaala powerful. velli darsanam cheskomani encourage cheyali kani, velle dammu unda...dhairyam unda.. ani useless questions enti?

  • @mohanpanchadi4265
    @mohanpanchadi4265 3 роки тому +1

    చెంగాళ్లమ్మ తల్లి గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు. అమ్మ కరుణిస్తే అమ్మని దర్శించుకుంటాను.

  • @sureshbyrisetty8176
    @sureshbyrisetty8176 3 роки тому +1

    super ga untundi come n visit the temple

  • @haripothuluruyarasi1412
    @haripothuluruyarasi1412 3 роки тому +7

    Yes this very interesting good news wowwwww........

  • @dillibabu6588
    @dillibabu6588 2 місяці тому

    Jai chengalamma
    Pride to be a sullurupeta

  • @ANIMALSWORLD-hy8iz
    @ANIMALSWORLD-hy8iz 3 роки тому +7

    Nenu ee video chusaka ee ammavarini dharshinchukunnam Chala mahima kala talli

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      🔱శ్రీ శివ దుర్గ జ్యోతిష్యాలయం🔱
      మీ ముఖం చూసి పేరు బలం పుట్టిన సమయం చేత సంపూర్ణ జ్యోతిష్యం ఉచితంగా చెప్పబడును
      సెల్ :8790490336
      కుటుంబంలో చికాకులు మనశ్శాంతి లేకున్నా,
      మీ ప్రేమ,కోరిన వ్యక్తులు సొంతం కావాలన్నా,
      భార్య భర్తల మధ్య గొడవలు సంతానం సమస్యలు ఉన్నా,
      ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య కలహాలు ఉన్న,
      పెళ్లి ఆలస్యమైనా ఏ దోషాలు ఉన్నా,
      డబ్బు నిలకడ, గృహశాంతి,ఆరోగ్యశాంతి లేకున్నా,
      పనిలో ఆటంకాలు వ్యాపారం ఉద్యోగం లో ఎదుగుదల లేకున్నా,
      శత్రుభయం పీడకల లో చెడు ప్రయోగాలు గ్రహపీడలు ఉన్నా, పరిహారం కేవలం కొద్ది రోజుల్లోనే చూపబడును. సెల్ :8790490336
      స్త్రీలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిహారం చేయబడును.

  • @thulasikrishnasait6823
    @thulasikrishnasait6823 3 роки тому +1

    Thanq so much Jaya and Rama gaaru,, namaste🙏🙏🌹🌹

  • @SivaziPatel
    @SivaziPatel 3 роки тому +12

    Goose bumps asthunnay... Thalli chepthunteyy🙏🙏🙏

  • @tankalavasudevrao5452
    @tankalavasudevrao5452 2 роки тому

    Amma needharsanam eppudu kalugutundi? 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸

  • @pasupuletiakshyobyaram3190
    @pasupuletiakshyobyaram3190 3 роки тому +12

    Chla power full god...chengalamma talli...om shakti🙏🙏🙏

  • @nookarajuknr3339
    @nookarajuknr3339 2 роки тому

    Chala manchi vishayaalu chepparu madam

  • @Rithika3331
    @Rithika3331 3 роки тому +18

    Srimathre namaha 🙏🔱🕉👌👏👏👏🧘‍♀️..blessed to hear this story🙌 🙌 🙌🥰😍🤩❤

  • @arunachaleswara428
    @arunachaleswara428 3 роки тому +22

    అమ్మ నమస్కారం మీ మాటలు వింటుంటే కల్ల వెంట నీళ్ళు ఆగుటలేవు అమ్మ నాకు ఎప్పుడో అమ్మ దర్శన భాగ్యం

  • @poojariseenu9517
    @poojariseenu9517 3 роки тому +12

    Thank you 😊 mam tappakundda temple ki veltanu, ammavaru anugrahistee 🎉

  • @suyodhanasarvabhouma204
    @suyodhanasarvabhouma204 3 роки тому +30

    ఓమ్ శ్రీ చంగళమ్మ పరమేశ్వరి మాతా నమోనమః 🙏🙏🙏

  • @nithyasri.s8828
    @nithyasri.s8828 2 роки тому

    Memu recent ga vellam ..
    chala bagundi temple

  • @VIJAYASAMARASIMHAM1
    @VIJAYASAMARASIMHAM1 8 місяців тому +2

    మా ఇంటి దీపం కూడా సుభగిరి చెంగాలమ్మ తల్లి లాంటిదే. ఎవ్వరు చెప్పిన అస్సలు వినదు

  • @lakshmipriyalakshmipriya2509
    @lakshmipriyalakshmipriya2509 3 роки тому +6

    Sullurpeta chengalamma ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @varaprasadprasad2150
    @varaprasadprasad2150 3 роки тому

    Chitkul chamundeswari temple gurunchi kadu chepandi

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 3 роки тому +24

    I visited 3to 4 times...🌺🙏🌺

  • @Madreally
    @Madreally 3 роки тому +7

    Ee katha veney punyam Naku dorakindhi ee roju mahathalli🙏🙏

  • @padmasriba3260
    @padmasriba3260 2 роки тому +2

    very well explained madam, we have to go
    must visit

  • @srinuallinone4600
    @srinuallinone4600 2 роки тому +2

    చాలా సంతోషం అమ్మ చాలా బాగా చెప్పారు

  • @arunavasu6546
    @arunavasu6546 3 роки тому +1

    1st time chusanu video
    Tq u so much 🙏🙏🙏🙏🙏

  • @keerthanaandagundala8249
    @keerthanaandagundala8249 3 роки тому +9

    I will visit temple at every Sunday favourite god ever so powerful so many my wishes got fullifilled

  • @munaswamyv8896
    @munaswamyv8896 2 роки тому

    Baga chepparu madam..

  • @prashanthbandharam6820
    @prashanthbandharam6820 2 роки тому

    Nannu ee video choosela chesindhi
    #Chengalamma vaare 🙏🙏🙏🙏🙏

  • @tejasrip4267
    @tejasrip4267 2 роки тому

    nijame andi......nenu kooda alane feel ayyanu.....first time ammavarini chusinappudu

  • @brahmanalajala6309
    @brahmanalajala6309 2 роки тому

    Amma Chengalamma talli naku mimmalni darshinchukovalani undi amma Mee darshana bhagyam naku kaliginchu talli 🙏🙏🙏

  • @sanathanacreations3661
    @sanathanacreations3661 2 роки тому +11

    అయ్యో. పోయినసారి అక్కడకి వెళ్ళాను కానీ అమ్మవారు దర్శనం చేసుకోలేకపోయాను . నాకు ఇప్పుడే తేలింది అమ్మవారు మహాత్మ్యం. మళ్లీ ఎప్పుడూ వస్తుంది నాకు ఆ అవకాశం 🙏

  • @anilchary7514
    @anilchary7514 3 роки тому

    Chala baga chepparu madam ..

  • @Hari34999
    @Hari34999 Рік тому +1

    Nijanga Ne Nenu okkasari vellinanu amma daggara chala Prashanthanga anipinchindi manasu kuduta padindi naku

  • @b.u.saikrishnakashyapsharm9492
    @b.u.saikrishnakashyapsharm9492 3 роки тому +1

    Entabagaa chepperu amma..miku namaskaramulu

  • @lokeshberelly9360
    @lokeshberelly9360 2 роки тому

    Chala bagundi

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 3 роки тому +12

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 3 роки тому +9

    💐🚩ఓం శ్రీమాత్రే నమః🙏

  • @glamorousladiesparadaise7275
    @glamorousladiesparadaise7275 3 роки тому

    🙏🙏rama garu amma vari gurinchi chala baga chepparu ee madyane memu vellamu naku talli gurinchi aami teliyadu kani miru cheppinattu gudi lo nundi bayatiki raleka poyanu vachina malli lopaliki vellalanipistundi ala 5 sarlu vellamu nenu mavaru mavallu chamandi vunnaru kangaru pedutunte tappaka vachesamu malli vellalani pistundi ee vintha aamiti anukuntunna roju mi valla naku samadanam dorikindi chala happy Andi

  • @vijayasri2405
    @vijayasri2405 3 роки тому

    Ramagaru meeku sathakoti pranamallu. Naa bagarutallivi neevu.

  • @avgrajeswari7809
    @avgrajeswari7809 10 місяців тому

    🙏🙏🙏🙏🙏... తల్లీ 😢... కాపాడు...🙏🙏🙏🙏

  • @MRBabu-mf4ee
    @MRBabu-mf4ee 3 роки тому

    Thanks amma.Chala chakka ga story cheppnaru.

  • @balajimogadali
    @balajimogadali 3 роки тому +2

    chala baga cepparu madam ,velu ayethe veltha oksare

  • @rajumokshagundam8828
    @rajumokshagundam8828 3 роки тому +5

    థ్యాక్స్ అమ్మా గారు.........

  • @ranjaniadipudi2846
    @ranjaniadipudi2846 3 роки тому +24

    ISRO satellite before launching any project will give their respect. Projects are successful.

    • @chandipriya2476
      @chandipriya2476 3 роки тому +1

      Is it true

    • @ranjaniadipudi2846
      @ranjaniadipudi2846 3 роки тому +1

      @@chandipriya2476 yes. U can ask any person who is working in isro and get clarification.

    • @chandipriya2476
      @chandipriya2476 3 роки тому

      @@ranjaniadipudi2846 ok

    • @chandipriya2476
      @chandipriya2476 3 роки тому

      I am confusing between science and god so that’s y I asked mam

    • @whoami6202
      @whoami6202 3 роки тому +3

      Am from nizamabad, Telangana.
      Amma vari powerful.. Oka sari velli chudandi.. Chengalammma raksha

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 3 роки тому +1

    Madam super motivational.speaker🙏🙏🙏

  • @captaingamer6807
    @captaingamer6807 Рік тому

    శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @usharanisridhar3441
    @usharanisridhar3441 3 роки тому +6

    Thank u for sharing the information about the temple and the story behind it. We loved it somuch. 🙏🙏

  • @nsarmak9773
    @nsarmak9773 3 роки тому +8

    🌹🌹ఓం శ్రీ మాత్రే నమః🌹🌹
    🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹

  • @chaitraskitchenandvlogs
    @chaitraskitchenandvlogs 3 роки тому +7

    సూళ్లూరుపేట చెంగాళమ్మ చాలా పవర్ఫుల్ దేవత మేము వెళ్లి సులూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి దేవతను దర్శించుకున్నాము అలాగే ఈ చెంగాలమ్మ పరమేశ్వరి దేవి ఉన్న గుడి ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి🙏🙏🙏🙏

  • @srilatha3022
    @srilatha3022 2 роки тому +5

    ఓం శక్తి ఓం దుర్గ దేవి నమః.. ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏

  • @venkateshbuddala9963
    @venkateshbuddala9963 3 роки тому +1

    Nenu vellanu super place....thanks to God....

    • @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః
      @ఓంనమోశ్రీవారాహీదేవ్యైనమః 3 роки тому

      🔱శ్రీ శివ దుర్గ జ్యోతిష్యాలయం🔱
      మీ ముఖం చూసి పేరు బలం పుట్టిన సమయం చేత సంపూర్ణ జ్యోతిష్యం చెప్పబడును
      -సెల్ :8790490336
      కుటుంబంలో చికాకులు మనశ్శాంతి లేకున్నా,
      మీ ప్రేమ,కోరిన వ్యక్తులు సొంతం కావాలన్నా,
      భార్య భర్తల మధ్య గొడవలు సంతానం సమస్యలు ఉన్నా,
      ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య కలహాలు ఉన్న,
      పెళ్లి ఆలస్యమైనా ఏ దోషాలు ఉన్నా,
      డబ్బు నిలకడ, గృహశాంతి,ఆరోగ్యశాంతి లేకున్నా,
      పనిలో ఆటంకాలు వ్యాపారం ఉద్యోగం లో ఎదుగుదల లేకున్నా,
      శత్రుభయం పీడకల లో చెడు ప్రయోగాలు గ్రహపీడలు ఉన్నా, పరిహారం కేవలం కొద్ది రోజుల్లోనే చూపబడును. సెల్ :8790490336
      స్త్రీలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా పరిహారం చేయబడును.

  • @mmenna5303
    @mmenna5303 2 роки тому

    Jai chengalamma thalli🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balusrisiri4099
    @balusrisiri4099 2 роки тому

    Tirupati ki antha distance

  • @kity846
    @kity846 2 роки тому

    A temple ki nenu velthanu akkada undo cheppandi

  • @gopalakrishnapalla
    @gopalakrishnapalla 3 роки тому +7

    ఓం శ్రీ శక్తి స్వరూపిణి యే నమః 🙏🙏🙏

  • @sandhyakonda1813
    @sandhyakonda1813 Рік тому

    Nenu intermediate unnapudu sullurpeta changalamma godessni chesanu very powerful temple

  • @sumangupta0211
    @sumangupta0211 3 роки тому +3

    Used to visit very often this temple.

  • @sivaprasad6361
    @sivaprasad6361 3 роки тому +1

    Amma talli andharini chalaga kapadunamma talli om parasakthiye nanga 🙏🙏🙏...🙏🙏..

  • @pawarusha2384
    @pawarusha2384 2 роки тому

    Nenu korukunnattu next year lopu illu konadaniki ashirwadam cheyi talli chengalamma parameswari tappakunda ne darshanam chesukontanu

  • @prasadsaaho9544
    @prasadsaaho9544 4 роки тому +3

    Supper medam it's really right Nenu prathi samvastharam veltha

  • @vighneswarvighnesh3247
    @vighneswarvighnesh3247 3 роки тому +7

    Chala manchi amma vari kosam chepparu

  • @pavankumarp5711
    @pavankumarp5711 3 роки тому +2

    Master story teller

    • @VuddagiriSriHarsha
      @VuddagiriSriHarsha 3 роки тому

      Yeah atleast you and your dad don't know that too. Story Anta story idiot! Mind your words! It's History! Not a story or myth

  • @satishvatyam1271
    @satishvatyam1271 3 роки тому +13

    అమ్మా తిరుపతి పొలిమేరల్లో కరకంభాడి అనే గ్రామంలో కూడా ఒక దేవత వుందమ్మా ఇదే స్థల పురాణం అక్కడ కూడా చెప్పుకుంటారు. కాని రైల్వే ట్రాక్ క్రింద వుంటుంది చిన్న దేవాలయం. చాలా మహిమాన్వితమైన దేవాలయం

  • @RamaKrishna-yq6lp
    @RamaKrishna-yq6lp 3 роки тому +2

    Nenu kuda adhee oorlo puttina anduku chala shanthosham ga undi om sri chengalamma🙏🙏

  • @gopalakrishnadamarla8610
    @gopalakrishnadamarla8610 3 роки тому +3

    Thank you madam...for wonderful information which we comes to know...