Pawan Kalyan Valuable Comments on Hindu Dhram | TTD Laddu Controversy | Bharatavarsha News

Поділитися
Вставка
  • Опубліковано 23 вер 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a UA-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha UA-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

КОМЕНТАРІ • 191

  • @ganapathimedipalli8919
    @ganapathimedipalli8919 22 години тому +82

    హిందూజం గురించి మొదటి సారి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాడు జై పవన్ కళ్యాణ్ జై హింద్ 🙏🙏👌👌

  • @Anirudh2021
    @Anirudh2021 День тому +156

    హిందూ ధర్మము గురించి నిక్కచ్చిగా మద్దత్తు ఇస్తున్న మరియు మాట్లాడుతునా నిజమైన ,నికార్సయిన నాయకుడు .జై శ్రీరామ్, జై పరుశు రామ్

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 23 години тому

      Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

    • @SatlaRamu
      @SatlaRamu 22 години тому

      @@Anirudh2021 HAR HAR mahadev jai bhavani jai shivaji jai shambhaji shatreya kula avatar jai shree ram bharat mataki JAI JAI bajrang Bali jai shree radhey radhey om namo shivashakti suryanarayana ganesh skanda govinda balaji paramatma bhraman gurus vedic gurus sharadha maa bhramadev gaumata paramatma om namo paramatma padam sharanam bhakti he shakti dharm he shrusti namastey ji🕉️🕉️🕉️🕉️ gau bhramana agni ayyappa swami brahmacharya hetayacha jagat hetayacha 🎉🎉🎉 namastey hari bol 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ satyam sanatana dharma mukti moksh jap tap dhay pitru devi devas padam sharanam raksha padam sharanam shanidev yamadeva om shanti shanti shanti leave Maya realise satyam sanatana dharma sarvey jeeva koti bhoota koti sokeno bhavanto tells only by sanatana veda dharma🪔🪔🙏🙏🙏🌅🎑⏳🔱🔥🌍💧🕉️💯🔱🌐♾️punar janma siddhant only in sanatana dharm vedas purans upanishads santana dharmam satyam🙏🙏🙏🙏🙏🙏🙏🙏☸sadhu sants bhramagyanis vedagurus parampara shankarachary ji ramanujachary garu bharmgya parampara Veda peetha gurus padam sharanam📿🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️☸⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️ namastey every veer bhakt of bharat desh sanatana dharmic prajaas sarvamangali raksha naryana shambo raksha namastey ⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔱🕉️📿

  • @rajeshkannemadugu8695
    @rajeshkannemadugu8695 13 годин тому +27

    చాలా సంవత్సరాలు గా హిందూ ధర్మ పరిరక్షణ లొ ఉన్న BJP కి కూడా రాని సనాతన బోర్డు కావాలి అనే ఆలోచన బహిరంగంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ లీడర్

  • @vraviprasad1241
    @vraviprasad1241 День тому +62

    పవనన్న నీవు 2 వ హిందూ పద్ బాధ్ శా శివాజీ లా కనిపిస్తున్నావు అన్నా. భారత్ హిందూ మూలము. మతమార్పిడులకు అడ్డుకోవాలి.

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 23 години тому

      Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

  • @JAYRAMKRISHNA77
    @JAYRAMKRISHNA77 День тому +55

    Jai shree ram.........‘Sanatana Dharma Rakshana Board’ కచ్చితంగా ఏర్పాటు చేయాలి.

  • @santoshkalla3862
    @santoshkalla3862 21 годину тому +60

    అన్నా నువ్వు మాట్లాడుతుంటే ఒక భగత్ సింగ్ ఒక శివాజీ లా కనిపించావు.... ప్రతీ ఊర్లో... ఈ లడ్డూ పై స్పందించండి.... మన మన సంస్కృతిని కాపాడండి హిందువులారా కదలండి కదలండి

  • @sg-hl8eg
    @sg-hl8eg 23 години тому +37

    అంతకముందు పవన్ కళ్యణ్ ఆటలో అరటిపండు అనుకునే వారు. ఇప్పుడు తెలిసింది ధైర్యం వున్న లీడర్ అని

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 15 годин тому +12

    చాలా సున్నితమైన విషయం, హిందూ సమాజానికి సంక్లిష్టమైన పరిస్థితి. నా సందేశం పెద్దది, కానీ దీర్ఘకాలిక అవగాహన ప్రచారం గురించి చాలా స్పష్టంగా ఉంది. ప్రియమైన హిందువులారా, ఏమి కావాలి, సమస్యను ఎలా సరిదిద్దాలి. హిందూ సమాచారం, నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థలు వెంటనే అవసరం. కీలకమైన బలాలు, గురువులు, దేవాలయాలు, పండుగలు, సత్సంగం వ్యవస్థలు. వృత్తిపరమైన, నైపుణ్యం, అనుభవజ్ఞులైన, అంకితభావం, నమ్మకంతో కూడిన బృందంతో నిబద్ధత అవసరం. మతం అంటే ఏమిటి. ధర్మ రక్షణ, దైవ భక్తి, దేశ భక్తి, విద్య, నాగరికత, విజ్ఞానవంతమైన సమాజం నిరంతర అభివృద్ధి ప్రక్రియ మాత్రమే. భక్తి ఉద్యమ అవగాహన ప్రచారం, విలువలు,నాలెడ్జ్ మేనేజ్‌మెంట్, లెర్నింగ్ ప్రాసెస్. వ్యక్తిత్వ వికాసం, కుటుంబ వికాసం, సామాజిక అభివృద్ధి, సామాజిక బాధ్యతతో కూడిన సామాజిక శుద్ధీకరణ ప్రక్రియ మాత్రమే. ధర్మం vs అధర్మం జరుగుతున్నాయి, జ్ఞానం vs అజ్ఞానం, స్వార్థం, కుతంత్రం, గుర్తింపు ఊహించబడింది. అధికారం, రాజకీయాలు, డబ్బు, భావోద్వేగ మేధస్సు నేటి ఆందోళనకరమైన పరిస్థితిని ప్రభావితం చేశాయి. అయోమయం, ఆటంకం, భావోద్వేగ, సంఘర్షణ సమాజం. ఏమి అవసరం, వృత్తిపరమైన, నైపుణ్యం కలిగిన సంస్థ, వ్యవస్థలు అవసరం. @@@@@#@##########. హిందూ వేద విశ్వవిద్యాలయం, హిందూ మతపరమైన ఎండోమెంట్ ట్రస్ట్, హిందూ మత నిర్వహణ వ్యవస్థలు తక్షణం అవసరం. పాత్రలు, బాధ్యతలు, విధులు, సంస్థ యొక్క జవాబుదారీతనం, వ్యక్తులు, ప్రక్రియ అవసరం. ఆడిట్, ధ్రువీకరణ, అభిప్రాయం, పౌర అవసరాలు. దేవాలయాల నిర్వహణ, పరిపాలన, యంత్రాంగ వ్యవస్థలు అవసరం. పండుగ ప్రాముఖ్యత, నిర్వహణ అవసరం. దేవాలయాల పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సేవలు అవసరం. @##########. Biggest subject, biggest scope, biggest opportunity, every religion must develop religious management systems, process. Observe, investigate, analysis my concern, social media posting. Sorry to inform, silence. Even journalism or institutional, claims speakers. @#####మతపరమైన నియంత్రణ అధికారం, మతపరమైన నిర్వహణ వ్యవస్థలు అవసరం. ఒకే దేశం ఒకే పాలన, శాంతిభద్రతలు ఉండాలి. జాతీయ జనాభా నమోదు, యూనిఫాం సివిల్ కోడ్ తప్పనిసరి. జనాభా నియంత్రణ చట్టం, మత మార్పిడి చట్టం తప్పనిసరి. మైనారిటీల సంక్షేమం, రక్షణ బాధ్యత మెజారిటీ మతం. అవును, హిందూ వైదిక సనాతన ధర్మం నిరూపించబడింది. పాకిస్తాన్ హిందూ సమాజాన్ని నిర్మూలించింది. ఎవరు మైనారిటీలు. జాతీయ జనాభా రిజిస్టర్ ప్రకారం @2% జాతీయ జనాభా. @@@#####అవును హిందూ వైదిక సనాతన ధర్మం, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, ప్రపంచ పౌరులకు సామాజిక మార్గదర్శకత్వం పరస్పర ఆధారిత సమాజం కావలి బందువులారా , ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి. విద్య, నాగరికత, విజ్ఞానవంతమైన సమాజం నిరంతర అభివృద్ధి ప్రక్రియ కోసం భక్తి ఉద్యమ అవగాహన ప్రచారం పట్ల మేము గర్విస్తున్నాము. మేము అంతరిక్ష ప్రపంచం, కృత్రిమ మేధస్సు, రోబోటిక్, అంతరిక్ష ప్రపంచ సమాజం. కలియుగ రాక్షసులు లేదా చెడులు లేదా వైరస్, పర్యావరణ ప్రమాదాన్ని ఏ మతం నిర్ధారించదు, రక్షించదు లేదా హామీ ఇవ్వదు. వాస్తవిక హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు లేదా ఏదైనా మత విశ్వాసాలుగా ఉండండి. నేరస్థుల సమూహం, మతోన్మాదులు, గ్యాంగ్‌స్టర్, తీవ్రవాదులు హిందూ సమాజాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, హిందూ సమాజాన్ని మాత్రమే దెబ్బతీస్తున్నారు. @@@@###ఏ కారకాలు, ప్రభావాలు నేటి ఆందోళనకరమైన పరిస్థితిని హిందూ సమాజానికి మాత్రమే ప్రభావితం చేశాయి. ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు, ఉచిత పథకాలు, జనాభా ఆటలు, మత మార్పిడి ఆటలు, భావోద్వేగ తెలంగాణ ఆంధ్ర విభజన, కుల ఆటలు, ప్రాంతీయ ఆటలు, మతపరమైన ఆటలు, కుల ఆధారిత రిజర్వేషన్లు, కులాల ఆధారిత జనాభా లెక్కలు, రహస్య గేమ్‌లు, హిడెన్‌ ఎజెండా హిందూ సమాజాన్ని మాత్రమే దెబ్బతీస్తున్నాయి. @@#####. నా ఆందోళన, పోస్టింగ్, అవగాహన ప్రచారం. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి, గౌరవనీయులైన భారత సర్వోన్నత న్యాయస్థానం, గౌరవనీయులైన మత పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రతి మతం ప్రజలారా, దయచేసి తీవ్రంగా పరిగణించండి. ఎంత మంది అందుబాటులో ఉన్నారు. దయచేసి షేర్ చేయండి. మనది ఒకే మతం, ధర్మానికి భరోసా. వివిధ మత విశ్వాసాలు, వివిధ దేశాల పౌరులు, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకరినొకరు గౌరవించడం ముఖ్యం. వచ్చే జన్మలో మనకు మానవ జన్మ రాదు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదిస్తాడు, సానుకూలంగా ఉండండి, ప్రత్యేకమైన సత్సంగం వ్యవస్థలు చురుకైన వాలంటీర్లు, పాల్గొనేవారు. దయచేసి మద్దతు ఇవ్వండి. కొలిపాక సుదీప్ కుమార్

  • @pydichittibabu954
    @pydichittibabu954 15 годин тому +9

    పవన్ గారు చాలా బాగా చెప్పారు, టీటీడీ అయిన ప్రతి గుడి కూడా హిందూ ధర్మం ప్రకారం నడవాలి, అన్ని సంప్రదాయం, భక్తి తో జరగాలి

  • @venkatpattem-Q78
    @venkatpattem-Q78 13 годин тому +10

    నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రతి మాట కూడా విలువైనది ప్రతి హిందువు మేలుకోవాలి ముందుకు రావాలి ఒక ఉద్యమంగా తీసుకెళ్లాలి ఆయన మాటల్లో వేదన ఆవేదన ఆలోచన చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఆయన మాట్లాడిన దానికి మనమందరం కూడా సహకరించాలి జైశ్రీరామ్

  • @chandrakalanagireddy3777
    @chandrakalanagireddy3777 День тому +22

    Super news

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 День тому +38

    సూపర్. పవన్ గారు. మీలాంటి నాయకులు కావాల్సింది దేశానికి. ధన్యవాదములు.

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 23 години тому

      Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

  • @pydichittibabu954
    @pydichittibabu954 15 годин тому +19

    కావాలని లడ్డు లలో కల్తీ నెయ్యి వాడారు, హిందువుల కు కావాలనే ఇలాంటి లడ్డు లు ఇచ్చారు, ఇది కుట్ర, టీటీడీ ఫుడ్ కంట్రోల్ అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్నది

  • @Pravallika-si5tn
    @Pravallika-si5tn День тому +17

    Huge respect to Mr Pawan Kalyan.....you have won all hearts...... please take necessary actions against all culprits who are part of this .......

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 23 години тому

      Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

  • @gopalaiahmahimaluru5114
    @gopalaiahmahimaluru5114 13 годин тому +5

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు హిందూ అనే పేరు పెట్టుకున్న పార్టీ కంటే మీరు హిందువుల కు జరిగే అన్యాయాన్ని గట్టిగా దేశ ప్రజలను మరియు సెక్యులర్ ని ప్రశ్నిస్తున్నారు సూపర్ 2029 లో మాకు ముఖ్యమంత్రిగా మీరే రావాలి

  • @Ramu-Ch
    @Ramu-Ch День тому +19

    Jai Janasena Jai Hind

  • @Naveen-kv3zz
    @Naveen-kv3zz День тому +6

    All the very very best Pawan sir.

  • @rambabugokavarapu9562
    @rambabugokavarapu9562 День тому +11

    Ome namo venkatesyya🙏🙏🙏

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 День тому +8

    Jai Bharat Jai HINDU dharma Jai PK sir 🙏

  • @RAMANJI99937
    @RAMANJI99937 День тому +10

    జై హింద్ జై శ్రీరామ్

  • @pbb1
    @pbb1 11 годин тому +10

    ప్రతీ చోట ఆ రెడ్డి బ్యాచ్ ఏకమై ఇష్టం వచ్చినట్లు చేస్తాం అంటే ఊరుకునేది లేదు.

  • @MrGuptask
    @MrGuptask День тому +4

    Suepr Coverage 👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌

  • @Reddy-b3j
    @Reddy-b3j День тому +13

    Support pawan anna

  • @rameshnaidu6754
    @rameshnaidu6754 19 годин тому +8

    అన్నా మీరూ ఈలాగే వుంటే రాబోవు రోజుల్లో మాకు మోడీ గారి ఇలాంటి దేశప్రధాని లోటు తీరుస్తారు .జై జనసేన.!

  • @rkrockshow3519
    @rkrockshow3519 День тому +15

    Superr

  • @aimvizag5287
    @aimvizag5287 23 години тому +34

    వందల ఏళ్లనాటి అంతర్వేది రథం తగలబడి బూడిద కాస్తా మౌనంగా సముద్ర గాలికి ఎగిరిపోతే ఏమి చేశాం??కనకదుర్గమ్మ మూడు వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణమొచ్చి పారిపోతే ఏం చేశాం..?? శ్రీకాకుళంలో శ్రీ రాముని తల కావాలని తెగ్గొడితే ఏమి చేశాం?? విఘేశ్వరుడి మొహానికి అశుద్ధం పూస్తే ఏమి చేశాం?? శ్రీశైలం ప్రసాదం లో ఎముక ముక్క వస్తే ఏమి చేశాం? దైవం పట్ల నీ విధేయత చూపాల్సింది హుండీలో నువ్వు వేసే డబ్బుకట్టల రూపంలో కాదు.మన నమ్మకానికి భక్తి కి భగవంతునికి,హాని జరిగితే ప్రశ్నించలేని మనకు దేవునికి దణ్ణం పెట్టే అర్హత కూడాలేనట్టే. మన దైవాన్ని అపహాస్యం చేసేంత అలుసిచ్చిన అసలు నేరస్తులం మనమే, 🙏

  • @venkateswararao416
    @venkateswararao416 День тому +8

    Salute pawanji.

  • @srimadhav
    @srimadhav 18 годин тому +3

    Hats off to deputy CM Pawan Kalyan.. my respect doubled today with his guts

  • @ayyagariradhika8584
    @ayyagariradhika8584 День тому +5

    Shabhash Pavan ji

  • @madhumohan6719
    @madhumohan6719 14 годин тому +4

    శభాష్ పవనన్న ఇటువంటి నాయకులు కదా మనకు కావాలి సనాతన ధర్మానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి దేవాలయాల్లో ప్రభుత్వ పెత్తనం అస్సలు ఉండకూడదు ఇంత జరుగుతున్నా మన హిందువులు కళ్ళు తెరవడం లేదు ప్రతి రాజకీయ నాయకుడు పవన్ కల్యాణ్ లాగా ప్రతి హిందువు వీర శివాజీ లాగ ఉంటేనే మనకు తిరుమల గాని అయోధ్య కాశీ శ్రీ శైలం గాని మిగిలేది

  • @saradhayalla8759
    @saradhayalla8759 День тому +7

    Super nice

  • @bollasomeswararao8629
    @bollasomeswararao8629 День тому +6

    Supper sar

  • @ATNo-lk3fr
    @ATNo-lk3fr 14 годин тому +1

    Namaste DSP Ji🙏🙏🙏🙏🙏 thank you very much sir

  • @pydichittibabu954
    @pydichittibabu954 15 годин тому +15

    టీటీడీ ని బ్రష్టు పట్టించారు, రాజకీయ నాయకుల కు పదవులు ఇచ్చే సంస్థ గా తయారు అయింది, నెయ్యి సప్లై చేసిన వాడిని అరెస్ట్ చేస్తే మొత్తం బయటకు వస్తుంది

    • @Raja-xw8bw
      @Raja-xw8bw 13 годин тому

      వినాశకాలే విపరీతబుద్ధి

  • @JambukavinodvinodVinod
    @JambukavinodvinodVinod 23 години тому +9

    Jai Sri ram 🙏🏻🙏🏻🚩🚩🙏🏻🙏🏻👍👌గోవిందా గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందా పవన్ కళ్యాణ్ గారు మీకు నా యొక్క ధన్యవాదాలు వెరీగుడ్ సూపర్ చాలా చక్కగా మాట్లాడారు ఇప్పటికైనా హిందువులారా ముందుకు రండి కలిసి పవన్ కళ్యాణ్ గారి చెప్పింది 100% కరెక్ట్

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 23 години тому

      Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 22 години тому

      Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 День тому +5

    JaiSriram

  • @Kotkurulakshminarayana
    @Kotkurulakshminarayana День тому +5

    Pavan gari హృదయపూర్వక స్పందన

  • @charansadani7416
    @charansadani7416 15 годин тому +1

    Thank you for Supporting Hindus And Hindu Dharma. 🙏🙏

  • @user-sriram88308
    @user-sriram88308 День тому +10

    Pawan tho mamulga undadu…oka common man ela think chestadooo ela kopam chupistado ela prem chupistadooo…same to same athanni chuste alage anipistundi..rare kind of diamond he is❤

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 22 години тому

      Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

  • @chvnaidu1283
    @chvnaidu1283 День тому +4

    Jai sriram jai pwavansir jai hindu

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki День тому +6

    5 దేళ్లు టీడీడి లో పదవులు ఎలాగ బెట్టిన ఎదవలకి మాత్రం బుద్దేలేదు.

  • @Jaghruthi
    @Jaghruthi 20 годин тому +1

    Pawan Kalyan garu. You are THE REAL HINDU. We, all the Hindu’s are with you. 🙏

  • @ntakur2429
    @ntakur2429 13 годин тому +6

    దమ్మున్న రాజకీయ నాయకుడు!!!

  • @svaraprasad2239
    @svaraprasad2239 14 годин тому +4

    నిజంగా వెంకటేశ్వర స్వామి మీద జరిగిన ఈ అపచారానికి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అన్న దీనికి కచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే తీసుకురావాలి

  • @karanamswetha4411
    @karanamswetha4411 15 годин тому +1

    Thank you so much Pawan Kalyan garu. Your proposal for formation of committee for protection of santana dharma is very important in India. Hindus has no other country in the world. In their own country their rights are not protected.

  • @SSS-uj7ut
    @SSS-uj7ut 22 години тому +3

    ఒక మంచి వ్యకి ఆచరణాత్మక విధానాలు ఇలానే ఉంటాయి....

  • @hanumanthota
    @hanumanthota 12 годин тому

    Very very very very very good information sir thank you

  • @boinikotibabu7186
    @boinikotibabu7186 12 годин тому +1

    Dy cm పవన్ సార్ కూ ధన్యవాదములు హిందూ కుటుంబం తరుపున హిందూదేశం కావాలంటే ని లాంటి నాయకులు కావాలి జై హిదు 🇮🇳

  • @nageshrangdal582
    @nageshrangdal582 День тому +1

    Salute Pawan Kalyan sir🎉🎉🎉

  • @lakshmibulusu5166
    @lakshmibulusu5166 13 годин тому +1

    తిరుపతి బోర్డులో మన హిందూవులు ఉండాలి

  • @charansadani7416
    @charansadani7416 15 годин тому

    Thank you sir For Fighting For Hindu Dharma. Srihari. 🙏🙏

  • @padmarao6083
    @padmarao6083 День тому +2

    Real Hindu is Pawankalyan Garu! Wake up Hindus and start asking questions about Temple authorities, and raise your voice for constitute Sanathana Dharma Rakshana Board at center!!!

  • @sureshbandila714
    @sureshbandila714 14 годин тому

    Great message, need politicians like this people for the society.

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 11 годин тому +1

    మాఅన్న నిజాయితీ 🙏🚩🚩🙏

  • @naralareddy6474
    @naralareddy6474 14 годин тому +12

    ఈ రాష్ట్రంలో హిందువుగా ఎవడు ప్రతి స్పందిచడు , కానీ కులం అంటే ముందుకు వస్తాడు

    • @VishnuPriyaxk
      @VishnuPriyaxk 13 годин тому

      కులం గురించి ఎవరు మాట్లాడేరు ఇప్పుడు

  • @HT-fp4uy
    @HT-fp4uy 9 годин тому +1

    Jai shree Ram 🚩🚩🚩

  • @spandan637
    @spandan637 21 годину тому +3

    Hindu Sanatana Dharma board 🙏

  • @narasimhayadav5381
    @narasimhayadav5381 13 годин тому +1

    Jai sriram good speech for Hinduism

  • @gurubrahmama2204
    @gurubrahmama2204 16 годин тому +2

    జై పవన్ కళ్యాణ్ 🙏

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 14 годин тому +1

    YOGI JI 🚩🙏🇮🇳 FROM SOUTH

  • @mandalarajkiranmandala6739
    @mandalarajkiranmandala6739 22 години тому +1

    🙏 deputy CM gariki namaskaram anna

  • @malapallynarayana9329
    @malapallynarayana9329 День тому +3

    Jai Bharat Jai HINDU dharma 🙏
    RIP JAGAN and YVSR Karmakar Reddy

  • @LakshmiRE-vh3lf
    @LakshmiRE-vh3lf День тому +9

    గోవిందా పాపులని శిక్షించూ

    • @driftriders3824
      @driftriders3824 22 години тому

      @@LakshmiRE-vh3lf Christianity kaadu kshaminchadaniki
      Shiksha vasi sari dedaali ade Sanatana Dharmam

  • @ullamparthirenuka2887
    @ullamparthirenuka2887 18 годин тому +4

    తిరుపతి లడ్డు అపవిత్రం దీని వెనుక పెద్ద కుట్రే ఉంది

  • @subbunittala2012
    @subbunittala2012 12 годин тому

    pawan gaaru ante egataali cheseevadini ..but now respect increased ...life long vote to sir !!

  • @Chilipipanulu
    @Chilipipanulu 11 годин тому

    ❤❤❤❤❤salute to u sir 🙏🏻🙏🏻🙏🏻🇮🇳

  • @maddhun5475
    @maddhun5475 11 годин тому +1

    Good speech

  • @enjamuribikshapathi8919
    @enjamuribikshapathi8919 7 годин тому

    Sir you are very great

  • @UshaRani-xn7nj
    @UshaRani-xn7nj 11 годин тому

    Completely agree with Sri Pawan Kalyan garu. As a citizen I want complete justice as I feel betrayed by the then elected government who let this heinous crime happen. This is an issue which belongs to Sanatana Dharma whose believers are spread across the world and not just Andhra Pradesh. Government should not have any business or role in managing Hindu Temples. Enough is enough

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 9 годин тому

    ✍️🇮🇳💪🚩🙏 జయహో సనాతన ధర్మ జై పవన్ జై భారత్..

  • @satishsiddu
    @satishsiddu 9 годин тому

    ఇంత జరిగినా హిందువులు ఐక్యం కాకపొతే ఇంకా ఏ రాజకీయనాయకుడు ఇలా ధర్యంగా మాట్లాడారు మనమే శ్రీ పవన్ కళ్యాణ్ గారి తో నడవాలి బయటకు రావాలి.

  • @Kanukantis
    @Kanukantis 14 годин тому +1

    Jai Hind Save Bharat confree free bharat islam free bharat🚩🚩🚩🚩🚩

  • @VenkateswariYeddula
    @VenkateswariYeddula 15 годин тому +1

    Anna 👌👌👌🙏🙏🙏

  • @govindarajuc7820
    @govindarajuc7820 11 годин тому

    ಪವನ್ ಸಾರ್ ಮೀರು. ಆದುನಿಕ ಶ್ರೀ ಕೃಷ್ಣ ದೇವರಾಯುಲು ❤

  • @jhansiarava4881
    @jhansiarava4881 День тому +1

    Jai sri ram 🚩

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 23 години тому +1

    Yogi ji 🦁🙏 garu kanapaduthunnaru naku pawan Kalyan gari lo🙏jai sri ram 👑🏹🙏

  • @swarnakumari9012
    @swarnakumari9012 21 годину тому

    Hat's off sir my respect to you and your dedication towards your and our Dharma first time am seeing a leader who is a Hindu first and a politician later love you pspk

  • @rajusuvarna1393
    @rajusuvarna1393 16 годин тому

    Praise the lord 🎉

  • @mukkiyasoda7189
    @mukkiyasoda7189 23 години тому +3

    🙏 ఓం నమోనారాయణాయ

    • @mukkiyasoda7189
      @mukkiyasoda7189 23 години тому

      🙏ఓం నమో నారాయణాయ

  • @sivanag006
    @sivanag006 12 годин тому +1

    జై పవన్ కళ్యాణ్

  • @VanapalliNagesh
    @VanapalliNagesh 12 годин тому

    Jai shree Ram, 🙏

  • @rameshraj8639
    @rameshraj8639 День тому +9

    Rajakeeyalalo Oke okka Magadu

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 23 години тому

      Kaadu. Oke okka poramboke! Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

  • @lakshmidandu6231
    @lakshmidandu6231 13 годин тому

    Jai Pavan Kalyan garu🙏🙏👍👍

  • @Krishnapremamayi
    @Krishnapremamayi 22 години тому

    Jai Sri Ram! Jai Bharath Matha!

  • @anjaiahjogu3762
    @anjaiahjogu3762 8 годин тому

    Annaya❤❤❤❤❤

  • @rakmabai9647
    @rakmabai9647 23 години тому +7

    మీరు అసలు సిసలు అయిన నాయకుడు ఇంత జరుగుతున్న కూడా కేసీర్, రేవంత్ ఎక్కడ వున్నారు పాలకడజం లేదే

    • @madhavareddyk2543
      @madhavareddyk2543 22 години тому

      Pawan Kalyan is a converted Christian who married a Russian Orthodox Christian lady. His two sons are also Russian Orthodox Christians. He's a fake Hindu!

  • @venkuyuga7091
    @venkuyuga7091 7 годин тому

    ఇతర మతపరమైన ప్రార్థనా గృహాలు మన పవిత్ర నగరాల్లో మరియు చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఉండకూడదు

  • @ramvaib
    @ramvaib 7 годин тому

    We can see the pain in his voice for the injustice caused to Hindu sentiments. 🕉. All BJP cadre should support Pavan kalyan garu in his crusade against these evil forces who want to hurt the sentiments of Hindu Community. JAI SRI RAM!

  • @ChandraSheelam
    @ChandraSheelam 10 годин тому

    E roju nunchi pavan sir fan ni nenu

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 8 годин тому

    అతి పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువులమైన మాచేత గొడ్డు మాంసం తినిపించిన వారిమీద కఠినమైన చర్యలు శిక్షలు వెయ్యాలి.

  • @srkneelakanta74
    @srkneelakanta74 21 годину тому +3

    మీరు ఎన్ని చెప్పినా మా క్రిస్టియన్స్ టీటీడీలో పనిచేస్తున్న అంతవరకు మీరు ఏమి చేయలేరు..

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 9 годин тому

    Jai shree Raam

  • @segallramana6502
    @segallramana6502 14 годин тому +1

    Jai🚩 hindu

  • @SriharshitaSama
    @SriharshitaSama 22 години тому

    Jai sriram 🌺 🙏 🚩

  • @anjaiahjogu3762
    @anjaiahjogu3762 8 годин тому

    Pavan anna🙏🙏🙏🙏🙏🙏

  • @SatyanarayanaS-gf3ye
    @SatyanarayanaS-gf3ye 17 годин тому

    Mr Pawan is another shivaaji.
    Jai pawan🎉🎉🎉❤❤❤❤

  • @shriadiyogi
    @shriadiyogi 12 годин тому +1

    చాలా మంది నాయకులను చూసాము వాళ్లు కేవలం రాజకీయ లబ్ధి కోసం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తారు కానీ పవన్కళ్యాణ్ గారు మాత్రం సమస్య పైనే ఎక్కువ దృష్టి పెడతారు దానికి పరిష్కారమార్గం వైపు వెళతారు. "సనాతన ధర్మ సంరక్షణ బోర్డు " ను స్థాపించడం తథ్యం. టీటీడీ లో జరిగిన అన్ని స్కాములను వెలికి తీస్తారు స్వామివారికి చేసిన ఘోర అపచారానికి వాళ్ళందరూ మూల్యం చెల్లించక తప్పదు అది ఎంతమోతాదు అనేది ఆ భగవంతుడే చూస్తారు.

  • @srinuthupakulasrinu513
    @srinuthupakulasrinu513 22 години тому

    Jai Hind

  • @naidu2509-wy1yp
    @naidu2509-wy1yp День тому +1

    🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩

  • @srinivasch5873
    @srinivasch5873 11 годин тому

    గౌరవ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారికి, భరతవర్ష ఛానెల్ అడ్మిన్ గారికి నమస్కారం. ముఖ్యంగా నాకు తెలిసి చర్చ్ లో, మస్జిద్ లో పవిత్రతకు అంత ప్రాధాన్యం ఖచ్చితంగా ఉండదు.