మరీ ఇంత 'కళ'..తప్పిందేమిటి తెలుగుదనం?| Geetha Ramaswamy In Book Brahma Literature Festival 2024 |ABN

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 11

  • @AtmakuruRamakrishnaArtist
    @AtmakuruRamakrishnaArtist 2 місяці тому +1

    సభా సమీక్ష బాగుంది. ధన్యవాదాలు. కళాకారులకు బతుకు, ఆదరణ సూన్యం. ముఖ్యంగా మన తెలుగు మీడియా పూర్తిగా విశ్మరించింది.

  • @mehakhyderabadi5275
    @mehakhyderabadi5275 2 місяці тому +1

    అమ్మ భాష మాట్లాడడానికి సిగ్గుపడే వాళ్ళు ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారంటే వారు ఖచ్చితంగా తెలుగు వారే. కొన్నేళ్ల కు తెలుగు మాట్లాడే భాష గానే మిగిలినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 2 місяці тому

    కళ తప్పిన తెలుగుదనానికి కర్తవ్య బోధన
    బుక్ బ్రహ్మల కలయికకు గొప్ప సందేశం
    అభినందనలు

  • @satyasaivissafoundation7036
    @satyasaivissafoundation7036 2 місяці тому

    మన తెలుగులోని నేలలోనూ ఉన్నారు అటువంటి మహానుభావులు ఉన్నారు ఉదాహరణకి శాంతాబయోటిక్ అధినేత కే వరప్రసాద్ రెడ్డి గారు సంవత్సరానికి నాలుగు అయిదు కార్యక్రమాలు నిర్వహిస్తూ అనే అనేక పుస్తకాలను ప్రచురిస్తూ, ఆవిష్కరిస్తూ, ప్రతిభావంతులను సన్మానిస్తూ, బాల సాహిత్య సమ్మేళనాలు నిర్వహిస్తూ ఇలా బహుముఖీన కృషి సాగిస్తున్న మహనీయులు వారు 🙏🙏🙏🙏🙏

  • @velampudirao5530
    @velampudirao5530 2 місяці тому +1

    తెలుగు భాష వినాశ నానికి మూల కారణం నేటి తెలుగు సినిమాలలోని భాష.

  • @Rao-iy6yh
    @Rao-iy6yh 2 місяці тому +2

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మన తేట తెలుగు భాష ఎందుకు రోజు రోజుకు జనాలకు దూరం అయిపోతుంది ఎందుకు? మన తెలుగు వారికి ఎందుకు తెలుగు భాష అంటే తెగులు , ఎందుకు తెలుగును అలుసు చేస్తున్నారు , ఇద్దరు తెలుగు వారు కలిసినప్పుడు ఇంగ్లీషు మీడియంలో విష్ చేసుకోనే ఖర్మ మన తెలుగు వారికి తెలుగు భాషకు ఎందుకు పట్టింది దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు వారు విస్మరించే తెగులు కేవలం మన తెలుగు వారికి మాత్రమే ఉండడం నిజంగా మన తెలుగు వారి దౌర్భాగ్యం 👈😥😥😥🤔

    • @abhignadeepshika1638
      @abhignadeepshika1638 2 місяці тому +1

      తెలుగు భాష మాట్లాడటానికి మేము తెలుగువారము అని చెప్పుకోవడానికి నామోషీగా ఫీల్ అయ్యే రోజులు దాపురించాయి. ఆఫీస్ లో ఇద్దరు నార్త్ వాళ్ళు ఎదురైతే హాయిగా హిందీ లో మాట్లాడుతారు.అదే ఇద్దరు తెలుగు వాళ్ళు వుంటే తెలుగులో మాట్లాడుకోవడానికి కష్టం అదేదో చిన్నతనం గా భావించే రోజులు అయిపోయాయి😢😢😢

  • @kkprasad348
    @kkprasad348 2 місяці тому

    Excellent editorial. Must hear

  • @krishnabsrkrishna2836
    @krishnabsrkrishna2836 2 місяці тому

    మళ్లీ జన్మ ఉంటే దక్షిణ ద్రవిడియన్ గానే పుడతాను. ఇది బలమైన కోరిక. కానీ తెలుగులో పుట్టి నన్ను నేను బలవంతంగా చంపుకోలేను😢 తెలుగు భాష కేవలం రాజకీయ నాయకుల బూతులకు, సినిమా వాళ్ళ వ్యాపారానికి మాత్రమే పనికొస్తోంది.

  • @rao8714
    @rao8714 2 місяці тому

    ఇలాటివి రామోజీ సంస్థలు మాత్రమే చేయగలవు!

  • @Ashwini-vx4db
    @Ashwini-vx4db 2 місяці тому

    Telugu is not that great language, it can't unified the Telugu state.