నీ స్వవరం వినాలని నీతో ఉండాలని // 2024 // NISWORAM VINALANI NITHO UNDALANI // Telugu christian song

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 44

  • @santhoshadepu3332
    @santhoshadepu3332 6 днів тому

    దేవునికే మహిమ🙏✝️🙏

  • @kolliyadidyajcpm7046
    @kolliyadidyajcpm7046 8 місяців тому +24

    నీ స్వరం వినలని నీతో ఉండాలని||2|| కోరిక యేసయ్యా
    ఆరాధ్య ధైవమా నా ఆనందమా
    నిన్నే కొనియాడి సేవించిపూజింతునయ్య యేసయ్య |నీ స్వరం|
    నీ మాటలేనన్ను బ్రతికించెను
    నా శ్రమ దినమందు ఆధరించేను,||2||
    నా జీవిత కాలమంతా నీ సాక్షిగా నేనుండేదా |2|
    నిన్నే కొనియాడి సేవించిపూజింతునయ్య యేసయ్య |నీ స్వరం|
    అద్దంమై యున్నది నీ వాక్యము
    నా లోపములు సరిచేసి యున్నది ||2||
    నా పాపములు కడిగి నన్ను శుద్ధికరించినది. ||2||
    నిన్నే కొనియాడి సేవించిపూజింతునయ్య యేసయ్య |నీ స్వరం|
    వాక్యమైయున్న నీ స్వరము వినగా
    నా బ్రతుకులో గొప్ప మార్పు కలిగేను ||2||
    నా తుది శ్వాస వరకు నీ కొరకే బ్రతికేదా.|2|
    నిన్నే కొనియాడి సేవించిపూజింతునయ్య యేసయ్య |నీ స్వరం|

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 7 місяців тому +7

    ప్రభువు నామంలో వందనములు
    ✝️---ఈ పాట చాలా బాగుంది మంచి ఆరాధన గీతం ప్రభువు స్వరం గురించి చాలా అద్భుతంగా పాడారు వింటుంటే మనసుకు చాలా ఉత్తేజాన్ని కలిగిస్తుంది క్రైస్తవ జన సమాజానికి ఇంక ఇలాంటి పాటలు వినిపించాలని కోరుతున్నాను.---✝️

  • @barnabasofficial6094
    @barnabasofficial6094  8 місяців тому +11

    మీ ప్రోత్సాహంతో నేను ముందుకు వెళుతున్న దేవుని కృపలో

  • @jesusismysavior9902
    @jesusismysavior9902 8 місяців тому +5

    Nice singing sister god bless you. Ee paataa raasinavariki dhanyavadalu.

  • @garnipudijohnfrancis4421
    @garnipudijohnfrancis4421 8 місяців тому +4

    Super song god bells you 🙏 🙏 🙏 🙏 💯 ❤

  • @pradeepkumar-tn9hf
    @pradeepkumar-tn9hf 8 місяців тому +5

    Praise the lord brother 🎉
    Song chala bagundhi

  • @anokdomala4741
    @anokdomala4741 8 місяців тому +4

    Very good ,exalent song, nice singing ,beautiful song, iam very impres,miand bloing❤🎉

    • @anokdomala4741
      @anokdomala4741 8 місяців тому +1

      Nice singing, beautiful voice, very , very , very nice singing , iam maind blowing,god bless you

  • @durvasuaddanki6335
    @durvasuaddanki6335 3 місяці тому

    Praise the Lord Excellent song
    Baga padaru

  • @shobha0907
    @shobha0907 8 місяців тому +3

    nice excellent song praise the lord

  • @user-fs8bv4se4d
    @user-fs8bv4se4d 5 місяців тому

    Nenu e song nerchukunttanu entha chakkaga padauvv bro super super super

  • @mojeshm5133
    @mojeshm5133 8 місяців тому +4

    Wonderful song glory to God

  • @shaikmoses2628
    @shaikmoses2628 8 місяців тому +3

    Glory to God, super Excellent meaningful song, thankyou for sharing this song and God bless you

  • @kvijaykumarvijaykumar4173
    @kvijaykumarvijaykumar4173 8 місяців тому +3

    Jod bless you🎉🎉🎉🎉🎉 bava

  • @BonduKumari-w6w
    @BonduKumari-w6w 8 місяців тому +3

    Song chala bhagundhi

  • @PuspharajuGalam
    @PuspharajuGalam 8 місяців тому +3

    Song chala bagundi

  • @lalitalalita7161
    @lalitalalita7161 7 місяців тому +3

    👌👌👍👍🙏🙏🤗🤗

  • @azmeerakotaiah823
    @azmeerakotaiah823 8 місяців тому +3

    Sister super songs🙏🙏🙏🙏

  • @nagarajugiri6780
    @nagarajugiri6780 7 місяців тому +3

    👌👌👌👌👌🤝🤝🤝👍👍

  • @Giri-sd9ql
    @Giri-sd9ql 8 місяців тому +4

    ❤💯🙏🙏🙏

  • @prasada5475
    @prasada5475 7 місяців тому +2

    Song chala bagundhi brother please track brother

  • @PuspharajuGalam
    @PuspharajuGalam 8 місяців тому +3

    God bless you brother

  • @jamesnarukurthi2878
    @jamesnarukurthi2878 8 місяців тому +3

    Nice song brother 🙏🙏🙏

  • @MajjiYohan
    @MajjiYohan 7 місяців тому +2

    Super sister❤

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 6 місяців тому +1

    God bless you all 🎉

  • @sailu9554
    @sailu9554 6 місяців тому

    Nice song

  • @vadhuvusangamrjvm775
    @vadhuvusangamrjvm775 7 місяців тому

    Glory to God, Thank you lord for nice song and singing ❤❤🎉🎉🎉

  • @user-jy4ru1kg5y
    @user-jy4ru1kg5y 5 місяців тому

    🙏

  • @venkaiahputta3359
    @venkaiahputta3359 5 місяців тому

    ❤❤❤🙏🙏🙏🙏

  • @ratnakumarideva7388
    @ratnakumarideva7388 7 місяців тому

    Prise the lord 🙏 super song God bless you sister

  • @jesuschristagapeministries3010
    @jesuschristagapeministries3010 3 місяці тому

    Super friend

  • @balajin8167
    @balajin8167 3 місяці тому +1

    నీ స్వరం వినాలని నీతో ఉండాలని ||2|| కోరిక యేసయ్యా ఆరాధ్య దైవమా నా ఆనందమా ||2||
    నిన్నే కొనియాడి సేవించి పూజింతునయ్య యేసయ్య
    ||నీ స్వరం||
    1. నీ మాటలే నన్ను బ్రతికించెను -
    నా శ్రమ దినమందు ఆధరించెను ||2||
    నా జీవిత కాలమంతా నీ సాక్షిగా నేనుండేదా ||2||
    నిన్నే కొనియాడి సేవించి పూజింతునయ్య యేసయ్య
    ||నీ స్వరం||
    2. అద్దమై యున్నదీ నీ వాక్యము -
    నా లోపములు సరిచేసి యున్నది ||2||
    నా పాపములు కడిగి నన్ను శుద్ధికరించినది ||2||
    నిన్నే కొనియాడి సేవించి పూజింతునయ్య యేసయ్య
    ||నీ స్వరం||
    3. వాక్యమైయున్న నీ స్వరము వినగా -
    నా బ్రతుకులో గొప్ప మార్పు కలిగేను ||2||
    నా తుది శ్వాస వరకు నీ కొరకే బ్రతికేదా ||2||
    నిన్నే కొనియాడి సేవించి పూజింతునయ్య యేసయ్య
    ||నీ స్వరం||

  • @veeravenikasi
    @veeravenikasi 7 місяців тому

    👌🙏

  • @AllipulaRoja
    @AllipulaRoja 3 місяці тому

    Music trak kavali please

  • @mandebullibabu1325
    @mandebullibabu1325 4 місяці тому

    HB FC

  • @a.nancharaihaa.nancharaiha791
    @a.nancharaihaa.nancharaiha791 7 місяців тому +1

    Music trak kavali

  • @sravanitama730
    @sravanitama730 7 місяців тому +1

    Track please

  • @sailu9554
    @sailu9554 6 місяців тому

    Nice song

  • @AllipulaRoja
    @AllipulaRoja 3 місяці тому

    Music trak kavali please