MP Raghu Rama Raju Comedy on Jagan Telugu Speech in Independence Celebrations | TV5 News Digital

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2022
  • MP Raghu Rama Raju Comedy on Jagan Telugu Speech in Independence Celebrations | TV5 News Digital
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • Video
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 925

  • @iiiiiiiiii60000
    @iiiiiiiiii60000 Рік тому +224

    ఎప్పుడైతే లోకేష్ ని పప్పు అన్నారో ఆరోజునుండి ఇక్కడ నోరు తత్తర పోయింది

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Рік тому +155

    పాపం మన‌ సియం కు‌ తెలుగు రాదు హింది రాదు ఇంగ్లీషు రాదు 😭😭😭😭😭😭

  • @vysyarajushanmukh5502
    @vysyarajushanmukh5502 Рік тому +306

    బాబోయ్ నీ తెలుగు కి నా శతకోటి వందనాలు బోసిడికె అనే పదానికి ద్వంద అర్ఢం తీసినా మహనా భవుడు

  • @vallurirammohan5011
    @vallurirammohan5011 Рік тому +93

    కంగారు భయం రేపటి గురించి thanaku ఏమవుతుందో అని భయం. ఆ స్టేజ్ టెనషన్

  • @DreamPropertiesRjy
    @DreamPropertiesRjy Рік тому +39

    ఇప్పుడు అర్థమైందా మన CM గారు తెలుగును ఎందుకు బ్యాన్ చెయ్యాలని చూస్తున్నారో.... నాకు నోరు తిరగని బాషతో ఇంకెవ్వరు సఫర్ అవ్వకూడదని 🙏🙏🙏

  • @padmajap8207
    @padmajap8207 Рік тому +143

    నాయనా నీ తెలుగు కి శతకోటి సహస్ర ప్రణామాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amarnath699
    @amarnath699 Рік тому +119

    చెయ్యి వూపఢం మీద పెట్టే శ్రద్ద చదవడం మీద పెడితే బాగుంటుంది😭😭😭

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 Рік тому +158

    తెలుగు తల్లీ ! నీకు శతకోటి సహస్ర వందనాలు.మా నాయకమ్మణ్యుల తెలుగును భరించు చున్నందులకు.

  • @suryamp3173
    @suryamp3173 Рік тому +183

    పప్పు అని హేళనచేశారు , కానీ పప్పు అంటే ఉత్తరభారత,,పంజాబ్ ,రాజస్థాన్ ఎం పి , యూ పి లో "చంటి " "చిన్న "అని అర్ధం

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Рік тому +133

    మన తెలుగు పండిట్ సిఎం గారికి వందనాలు

  • @klnarasimharao3677
    @klnarasimharao3677 Рік тому +27

    Bike కి టోల్ గేట్ fee కట్టడమే ఇంకా మర్చి పోలేదు. ఇవన్నీ ఎప్పుడు మరవాలి?

  • @sandhyabonthala1840
    @sandhyabonthala1840 Рік тому +94

    తెలుగు భాషకు RIP🙏 ఒక తెలుగు ఉపాధ్యాయురాలిగా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను...మహాకవులు అందరూ ఎప్పుడో పోయి బతికిపోయారు...బతికి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా పోయేవారు (భాషా ప్రావీణ్యానికి )

  • @madhubabu7498
    @madhubabu7498 Рік тому +30

    సరే,, సర్లే,,, ఎన్నెన్నో అనుకుంటాం,,, అన్ని జరుగుతాయా!ఏమిటి?🙄🙄🤭🤭య

  • @hanumamylife6510
    @hanumamylife6510 Рік тому +60

    "కేవలం తెలుగు మీడియం లోనే చదవక తప్పని పరిస్థితులు" - తెలుగు వాళ్ళు కనీసం తెలుగులో మాట్లాడలేక పోవడం గొప్ప 😭🤦🤦 ప్రస్తుతం పిల్లల పరిస్థితి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు.

  • @shrinivasnakkina284
    @shrinivasnakkina284 Рік тому +98

    ఇందులో ఆశ్చర్య పోవడానికి ఏముంది, పాస్టర్ ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాడు, షువార్త శ్వాషత్తట మహాషబలు ఇలానే ఉంటాయి కదా

  • @konerunageswararao8608
    @konerunageswararao8608 Рік тому +65

    మన అతి పవిత్రమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అత్యంత అసభ్య అపవిత్రమైన సరికొత్త భాషను స్రుష్టి స్తున్నారు. మన తెలుగు ప్రజలందరూ నేర్చుకోవాలి అని జీ ఓ కూడా జారీ చేస్తారేమో మరి !!!!!!.

  • @rameshbabuchitra
    @rameshbabuchitra Рік тому +210

    ఓట్ వేసి గెలిపించిన ఆంధ్ర ప్రజలకు శతకోటి వందనాలు.

  • @sharesha7425
    @sharesha7425 Рік тому +24

    అడివిలో ఉండాల్సిన వాడిని cm చేస్తే ఇట్లాగే ఉంటది

  • @rajugn123
    @rajugn123 Рік тому +44

    మన ఆంధ్రప్రదేశ్ ప్రభువులకు బాగా తెలుసు... "నాదగ్గర ఉంది.. మీ కావలిసింది" ఈ మర్మం రాజా వారికీ బాగా తెలుసు..

  • @sureshvamsy2569
    @sureshvamsy2569 Рік тому +45

    సాంబశివరావు గారు మీరు సూపర్