Goa Kidnap Case : గోవా వెళ్ళక ముందు... వెళ్లిన తర్వాత...! | NTV

Поділитися
Вставка
  • Опубліковано 8 кві 2022
  • Goa Kidnap Case : గోవా వెళ్ళక ముందు... వెళ్లిన తర్వాత...! | NTV
    Watch Ntv Live Here: rb.gy/20wffs
    Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
    Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
    Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #GoaKidnapCase : గోవా వెళ్ళక ముందు... వెళ్లిన తర్వాత...! | NTV

КОМЕНТАРІ • 418

  • @prakashk9212
    @prakashk9212 2 роки тому +538

    సాయి ధరమ్ తేజ్ జస్ట్ బైక్ మీద నుంచి స్కిడ్ అయితే one week నిమ్మళం లేకుండా పట్టించుకున్నారు..
    ఈయనకు ఇంత అన్యాయం జరిగితే పట్టించుకునే వాడే లేడు... 😒😒

  • @ravirajuanchula1201
    @ravirajuanchula1201 2 роки тому +89

    శ్రీనివాస్ కుటుంబాన్ని తెలంగాణ మరియు గోవా ప్రభుత్వాలు ఆదుకోవాలి
    మనుషులను ఇలా చేసే ముఠా ను పోలీస్ త్వరగా అరెస్ట్,ఈ ముఠా నుండి ప్రజల జీవితాలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి
    ముఖ్యంగా గోవా కు వెళ్లే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి 🙏🙏

  • @narayanaraoamudala825
    @narayanaraoamudala825 2 роки тому +196

    వామ్మో వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది అయ్యా పోలీస్ శాఖ వారు ఇది చిన్న విషయం కాదు పేదవాళ్ల మీద దయలేకపోయినా పరవాలేదు కనీసం ఈ మిస్టరీ కేసు ని ఛాలెంజ్ గా తీసుకొండి లేకపోతె నార్త్ ఇండియా సౌత్ ఇండియా డివైడ్ చేసి మాట్లాడాల్సి వస్తది

    • @sai8641
      @sai8641 2 роки тому

      Goa sntd America leka.
      Pichi panlu cheste goa policeole mayam chestaru
      Case book cheyaru mana chillar galla pina adi english rakapote

    • @vickyvicky-kk6oz
      @vickyvicky-kk6oz 2 роки тому

      😆😆 fifteen years lo 100 times velli vuntaa Goa.. akkada antha scene ledu Babu.. ma sister valu akkada vuntaaru.. ekkada antha simple ga police lu case book cheyakunda arrest cheyaru.. chesinaa inni rojulu vuncharu

  • @krithik9492nihanshi
    @krithik9492nihanshi 2 роки тому +42

    ఒంటి మీద ఉన్నాయే దొంగతనం చేస్తారు అనుకున్నాం..... కానీ ఒంట్లో వున్నవి కూడా దొంగతనం చేస్తే ఇంకెలా బ్రతకాలి ఈ మృగాలా సమాజం లో........

  • @abalakrishna7366
    @abalakrishna7366 2 роки тому +54

    చాలా అన్యాయం దయచేసి అతనికి న్యాయం చెయ్యండి

  • @krishnasathya6879
    @krishnasathya6879 2 роки тому +131

    లవడాలో గవర్నమెంట్. ఏమి పట్టించుకోరు.

  • @Sandeep.277
    @Sandeep.277 2 роки тому +95

    ఇది మెడికల్ మాఫియా చేసినా పని అతని బాడీ లో ఎదో ఒక పార్ట్ కోసం అలా కిడ్నప్ చేసి తీసుకున్నారు
    ఎక్కడికి వెళ్లినా జాగ్రత్తగా ఉండాలి పరిధి మించి పోకూడదు అతిగా ఎవ్వరిని నమ్మకూడదు

  • @gaddamrajendar6881
    @gaddamrajendar6881 2 роки тому +104

    ఫోన్ ట్రాకింగ్ ద్వారా శ్రీనివాస్ గోవా లో ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు కదా 👍👍

    • @rohanr4591
      @rohanr4591 2 роки тому +1

      phone ledu

    • @Kumar-pp9mg
      @Kumar-pp9mg 2 роки тому

      @Shaik Shahanaz Yes, may be they had trap him and did this!! OMG too scary!!

    • @savitri7311
      @savitri7311 Місяць тому +3

      అక్కడ కొత్తవాళ్ళు.. అమాయకులను.. మత్తు మందు ఇచ్చి.. స్మగ్లర్స్.. కడుపు కోసి.. డ్రగ్స్ పెట్టి.. వేరే చోటికి చేరినాక.. మళ్ళీ కుట్లు వేసి పంపించేస్తారు 🙏ఇది పోలీస్ ki కూడా తెలుసు 👍

  • @sagarmultiverse6515
    @sagarmultiverse6515 2 роки тому +41

    గోవా కి ఒంటరిగా పోదాం అని తల్చుకుంటేనే బయం గ ఉంది😐😣

    • @Sam-yz5fm
      @Sam-yz5fm 2 роки тому +2

      No problem but just be careful, ignore rude locals don't argue with them, don't trust anyone and don't go alone in the night

    • @GorleKrishna-sc7rq
      @GorleKrishna-sc7rq 4 місяці тому

      Alla emi ladhu bro ninu kuda guo lo unna kadha ontariga

  • @magdhoommd4398
    @magdhoommd4398 2 роки тому +47

    మంత్రి ktr గారు దీని పై స్పందించి వారికి సహకరించి సహాయం చేయాలి

  • @bhanumurthy9062
    @bhanumurthy9062 2 роки тому +145

    దీని గురించి పట్టించుకునే నాథుడు లేడు పాపం

  • @nagarajusharagonda1758
    @nagarajusharagonda1758 2 роки тому +63

    గోవా గవర్నమెంట్ పిచ్చకుంట్ల గవర్నమెంట్

  • @VENKATREDDY-jf5nq
    @VENKATREDDY-jf5nq 2 роки тому +55

    Gopichand సినిమా ఒకటి ఉంది, same to same ఇలాంటి issue మీదనే

    • @commonman1797
      @commonman1797 2 роки тому +5

      చిరంజీవి మూవీ.."త్రినేత్రుడు", అలానే ఉంటుంది మూవీ అంత గోవా ఇష్యూ గురించే ఉంటుంది.

    • @vlogsindia7833
      @vlogsindia7833 2 роки тому +5

      okkadunnadu

    • @commonman1797
      @commonman1797 2 роки тому +1

      త్రినేత్రుడు..యింకా బావుంటుంది.

    • @kirankumar-rw2el
      @kirankumar-rw2el 2 роки тому

      @@commonman1797 but flap సినిమా

    • @user-sc4nf8po2r
      @user-sc4nf8po2r 2 роки тому

      @@kirankumar-rw2el ఏందో నువ్వు

  • @VmV2017
    @VmV2017 3 місяці тому +5

    నాకు తెలిసి ఆ గోవా పోలీస్ లు కి అన్ని తెలుసు. ఏదన్న పెద్ద వాళ్ళు వుంటారు. అవి పోలీసులు బయటికి రానికుండ వాళ్ళే కపాడత వుంటారు

  • @mohmadgouse5583
    @mohmadgouse5583 2 роки тому +47

    Justice for Srinivas

  • @helpyou8981
    @helpyou8981 2 роки тому +10

    మెడికల్ కాలేజీ స్టూడంట్స్ అని నాకు అనుమానం వుంది

  • @bhanuchandra28
    @bhanuchandra28 2 роки тому +182

    All police dept must take serious on this case. This is challenge for police department.

    • @peaceloversid4891
      @peaceloversid4891 2 роки тому +4

      Elantivi Enduku pattinchukuntaru policelu ade ippudu k heroo jaari kinda padithe vaniki hptl loo security ga untaru

    • @ramram99111
      @ramram99111 2 роки тому +1

      Police serious ga tesukovali anta viral ayina crimes matrama tesukuntaru

    • @MANiDj-mk1bn
      @MANiDj-mk1bn 2 роки тому

      @@peaceloversid4891 j

    • @nageswaranaik1331
      @nageswaranaik1331 2 роки тому

      @@peaceloversid4891
      . aa... A

    • @nageswaranaik1331
      @nageswaranaik1331 2 роки тому

      @@peaceloversid4891
      Z

  • @keerthikethavathu327
    @keerthikethavathu327 Рік тому +15

    అమ్మో సామాన్య విషయము కాదు వేరే రాష్ట్రము వెళ్ళాకొడదు మనం ఎందుకు అంటే అక్కడ పోలీస్ పట్టించుకోవడం లేదు ఇక్కడ పోలీస్ పట్టించురు😢😢😢😢😢

  • @Normalboy007
    @Normalboy007 2 роки тому +53

    KTR garu Respond avvali

    • @akkemmadhu4832
      @akkemmadhu4832 2 роки тому

      Haa egha vade pattinchukuntad

    • @satishkumar-tx5ly
      @satishkumar-tx5ly 2 роки тому +2

      Patalu paade vallaki, aatalu aade vallaki ,elections samayam ko voters ki dabbulu panchi pettadam kadu governance ante. Etuvanti samayam lo badhitula ku andaga undali.

    • @kothalapallyvigneshchary5658
      @kothalapallyvigneshchary5658 2 роки тому

      Helmet paytukokapotay respond aetadu

    • @yadagiripendyala8355
      @yadagiripendyala8355 2 роки тому

      @@kothalapallyvigneshchary5658 km.

  • @uradallasivarao906
    @uradallasivarao906 2 роки тому +108

    Drugs Mafia అతన్ని కొట్టి బాడీ లో డ్రగ్స్ సప్లై చేశారు

  • @peddareddy5828
    @peddareddy5828 2 роки тому +97

    Telangana police department should take serious about this case..

  • @apsarkar3684
    @apsarkar3684 2 роки тому +9

    గోవాలో ఇంత దారుణమైన సంఘటన జరిగిందా వామ్మో

  • @Nagaraj-ww8kq
    @Nagaraj-ww8kq 2 роки тому +31

    Take action please sir

  • @bv4651
    @bv4651 2 роки тому +13

    Please news channels or social media channels raise funds for him.

  • @cinematalks3738
    @cinematalks3738 2 роки тому +49

    TS And Goa Government should take severe Action on this, KTR Sir should take action on this

  • @indian4134
    @indian4134 2 роки тому +113

    మొత్తానికి ఎదో ఒక organ తీసుకుందాం అనుకున్నారు.... కానీ వాళ్లకు సెట్ అవ్వక ఉంచేసి ఉంటారు....

    • @kranthikumar112
      @kranthikumar112 2 роки тому +4

      Curract bhaiah

    • @luckyyyb3122
      @luckyyyb3122 2 роки тому +1

      It's true.

    • @rachakondavlogs9223
      @rachakondavlogs9223 2 роки тому +2

      Drugs evo thinioinchi untaru.. ikkada Goa vellaka surgery chesi theesukunnaru anthe

    • @AK4698ak
      @AK4698ak 2 роки тому +2

      @@rachakondavlogs9223 head ki kutlu undav ga ...ala ithey

  • @SAIo1-mx6bn
    @SAIo1-mx6bn 2 роки тому +9

    ఈ కేస్ తేలాలి అంటే మళ్ళీ గోవా తీసుకెళ్లాలి ఏ ప్లేస్ లొ కిడ్నాప్ జరిగింది తెలుసుకోవాలి

  • @bulletsai6363
    @bulletsai6363 2 роки тому +74

    RIP Police department 😡

  • @Venkat-yadav.
    @Venkat-yadav. 2 роки тому +38

    పట్టించుకోని వల్లే గోవా నుండి వచ్చారా పోలీస్ వాళ్ళు

  • @hiteshneelam9782
    @hiteshneelam9782 2 роки тому +25

    Ever one will forget eventually this is india Know one can take a stand because everyone is busy with there Owen life

  • @jampal003
    @jampal003 2 роки тому +16

    Very Sad and Scary

  • @chandramohanchary7571
    @chandramohanchary7571 2 роки тому +18

    ఇవ్వి డాక్టర్ వేసిన కుట్లు కావు నాటు రకం కుట్లు

  • @NannaRaghu.forgod
    @NannaRaghu.forgod Місяць тому +1

    ఇది చాలా బాధ కరమైన విషయం వెంటనే గవర్నమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని కనిపెట్టాలి దయచేసి చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయండి 🙏

  • @sivvalaganesh2165
    @sivvalaganesh2165 2 роки тому +24

    parts change chesi untaaru, check cheyyandi pls, Goa lo cc footages leva, police department mottham gattiga focus pettali, this is not small issue

  • @devishiek817
    @devishiek817 Рік тому +5

    Ayooo papam 😥😥😥

  • @karthikmuthhswamy6652
    @karthikmuthhswamy6652 2 роки тому +8

    This is so mestious, police should take action on this.

  • @nationpride1478
    @nationpride1478 2 роки тому +5

    Chala dhaarunam...strict action vundaali.police la pai.vaaru maafiya tho kummakku ayyi vuntaaru.

  • @narayanashivakanth7744
    @narayanashivakanth7744 6 місяців тому +2

    Oh My God...
    It's Really Very sad...😔😢😔

  • @manikrishnabellamkonda9142
    @manikrishnabellamkonda9142 2 роки тому +1

    🙏

  • @prakashk1768
    @prakashk1768 6 місяців тому +3

    మణిపూర్ లో ఏమిజరిగింది,,ఇపూడు అదే,,అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ

  • @girishgirishdinho9072
    @girishgirishdinho9072 2 роки тому +4

    Really vry sad 🥺

  • @sutharivinnu6782
    @sutharivinnu6782 2 роки тому +2

    Ayyo devuda🙏🙏

  • @DhruvRathee-Channel
    @DhruvRathee-Channel 2 роки тому +32

    Telanagana so much better when compare to other states , of course crimes may happen in Hyderabad but criminals get caught easily. In other states even polices ignore.

  • @udaykiran9145
    @udaykiran9145 2 роки тому +2

    😢

  • @gmohan5952
    @gmohan5952 6 місяців тому

    Excellent

  • @thandergamingap6555
    @thandergamingap6555 2 роки тому +4

    🤔నాకు తెలిసినంత వరకు అతన్ని కిడ్నప్ చేసి
    పొట్ట కోసి డ్రగ్స్ పెట్టి హైవే మీద అంబులెన్సులో ఈల కొట్టుకుంటూ స్మగిలింగ్ చేసుంటారు ఎందుకంటే అంబులెన్సును ఎవరు ఆపరు
    పైగా పేసెంట్ ఉంటే అస్సలు ఆపరు.. That is trick of this case 😀👏

  • @chethakanikurrollu7
    @chethakanikurrollu7 2 роки тому +2

    Parts exchange chesaremoo...vere valla I ethaniki set chesi ethanivi verevallu teesukoni undochhu kadhaa..

  • @k.thirupathirao2333
    @k.thirupathirao2333 2 роки тому +3

    గోవా పోలీస్ కి వాస్తవం అంతా తెలుసు అక్కడ ఎలాంటి మాఫియా వుందో

  • @localboy1434
    @localboy1434 2 роки тому +4

    వామ్మో... జేబులో... నుంచి... పైసల్... తీసినంత... ఈజీగా... మనిషి... అవయవాలు... పికుడెంద్దిరా... బాబు...గోరం... ఇది... చూస్తుంటనే... జల్లు... మనట్టుంది...మరి...అతని... పరిస్థితి... ఏంది... చాలా... బాధాకరమైన... సంఘటన... ఇది...

  • @madhavkrishna6566
    @madhavkrishna6566 2 роки тому +33

    New year ki Goa vedam anukuna prathi sari maa friends hand ichevallu Naku vallu hand ivvadam Valle Goa reality endo eroju telustundi

    • @Maheshmahi.r
      @Maheshmahi.r 2 роки тому +1

      Epudaina vellu bro New year ki mathram vellaku kashtale malli

  • @banothkiran4686
    @banothkiran4686 Місяць тому +1

    నాకు అర్ధం అయింది ఏమిటంటే... ఏదో టెస్ట్ కోసం వాడారు అనిపిస్తుంది...

  • @vallamkondasatyam7111
    @vallamkondasatyam7111 2 роки тому +1

    Super

  • @ongolegitta3171
    @ongolegitta3171 2 роки тому +1

    Ohhh my god

  • @nareshanna7855
    @nareshanna7855 2 роки тому +2

    సామాన్యులకి హైదరాబాద్ లో కూడా జరగలేదు లోకల్ వాల్లు కూడా వాలల్శబ్రతకవచ్చినవాళ్లను డ్యూటీ కీవెళ్లి వచ్చినకా కూడా ఎదో వకగోసువాలు లేవదీసి వాళ్లని కొడుతుమ్నరు సార్ పనికో వెళితేఅక్షంత గొర్రమా pranlalaki pramadham endi sir Koncham private company lo chali chalani jeethalakossam job chesthamu

  • @ongolegitta3171
    @ongolegitta3171 2 роки тому +1

    Very sad

  • @vanamalavckcahry7287
    @vanamalavckcahry7287 2 роки тому +41

    RIP Goa law and order

  • @Raju-badri
    @Raju-badri 2 роки тому +21

    Drugs mafia kavachu
    atani kadupulo drugs petti tisukapovachu

    • @AlokYadav-vx4ne
      @AlokYadav-vx4ne 2 роки тому +4

      Skull bone ni Operation aiyyevarku Kadupu deggara store chestaru bone padavvakunda.

  • @vishwadevameekosam
    @vishwadevameekosam 2 роки тому +8

    చాలా పెద్ద క్రైమ్ గా ఉంది చాలా బయమనిపిస్తింది🥺

  • @user-xb2hy6go1t
    @user-xb2hy6go1t 6 місяців тому

    😢😢

  • @crazyplanet3908
    @crazyplanet3908 2 роки тому +3

    Pls try to solve his case something is very very wrong pls be serious and solve this don't no how many lifes are spoiled like this.

  • @sreekanthreddy2319
    @sreekanthreddy2319 2 роки тому +18

    Don't go to goa

  • @vakavamsireddy8590
    @vakavamsireddy8590 2 роки тому +1

    🥺

  • @BabbyPailwan
    @BabbyPailwan 2 роки тому +17

    Hi... Brother... Nennu Goa lo ne Vuntuna... Natho edayana help avasaram ayethe Nennu chesthanu...

  • @sri.venkateswara-creations
    @sri.venkateswara-creations 2 роки тому +1

    😭😭😭

  • @tejagamer1382
    @tejagamer1382 2 роки тому +1

    😭

  • @mahirawdyangelpilla5232
    @mahirawdyangelpilla5232 2 роки тому +2

    డబుల్ ఎస్తే నే హెల్ప్ చేస్తున్నారు అండి అలంట్టపుడు మనలాంటి వాల పరిస్తిది ఏంటండీ

  • @studio9livenews...
    @studio9livenews... Рік тому

    Ayo

  • @stejasri6736
    @stejasri6736 2 роки тому +4

    Baba evariki rakudhadu elanti kastalu

  • @SKTravelchannel
    @SKTravelchannel Рік тому +2

    గోవాలో ఏం జరిగిందంటే నేను చెప్తాను ఎందుకంటే దాన్ని ఫేస్ చేసి దాని నుంచి దాటుకొని వచ్చా. సో నేను జాగ్రత్త పడ్డాను పారిపోయా

    • @shaik_suhail1712
      @shaik_suhail1712 Рік тому

      ఏం జరిగిందో చెప్పు బ్రదర్

  • @prasadgaddamidi257
    @prasadgaddamidi257 2 роки тому +3

    ఆయనకు గుర్తుకు రాకుండా తలలో ఎదో చేశారు

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 Місяць тому +1

    సామాన్యుడు కి న్యాయం jaragali
    గోవా లో ఏ ఒకణ్ని vodhalodhu

  • @madhulandhagiri4292
    @madhulandhagiri4292 2 роки тому +2

    గోవా వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి

  • @tccharankumar5522
    @tccharankumar5522 6 місяців тому

    Very Bad To See This Recover Soon Anna Garu

  • @chengareddypalli.tirupathi9407
    @chengareddypalli.tirupathi9407 2 роки тому +1

    PM గారికీ కంప్లైంట్ చేయాలి. దానికి వొక website వుంది. దాని గురించీ తెలుసుకోండి.

  • @haribabuharibabu1299
    @haribabuharibabu1299 Рік тому +1

    ఈప్పటికైనా విషయం తెలిసిందా?

  • @rajeshraj151
    @rajeshraj151 2 роки тому +3

    Onr weak taruvatha veyalsindhi e news

  • @rajasekharraju8310
    @rajasekharraju8310 2 роки тому +2

    Dangerous place , shameful to gova gvt.

  • @peddareddy5828
    @peddareddy5828 2 роки тому +15

    Ide situation rich person or celebrate ki jaragalani naa korika soo that police and media focus chesthunaru..

  • @sowjanyacheruku1099
    @sowjanyacheruku1099 2 роки тому +2

    Rip society

  • @crazynandhuofficialnandhin5962

    Ayoo

  • @srikanthvibudhi8041
    @srikanthvibudhi8041 2 роки тому +12

    Goa lp cc tv check chesthe telustundhi kadha

  • @januharley3461
    @januharley3461 2 роки тому +5

    Pls support 🙏🙏 Srinu

  • @riyazpathan5475
    @riyazpathan5475 2 роки тому +2

    Goa lo camera s unnai eazy ga check cheyocchu police can trace but all r Currepted

  • @peddareddy5828
    @peddareddy5828 2 роки тому +17

    Soo GOA is very dangerous place??

    • @kakajsbdhdh
      @kakajsbdhdh 2 роки тому +4

      Yes chala jagratha ga undali bro

    • @itsprashanth6475
      @itsprashanth6475 2 роки тому

      Akkada Police Le Donga Na Kodukulu. Ma Dhaggara 7000 Laagesaru mask pettukoledhu Ani pichi na Kodukulu, 😪😪😪
      Carefull ga Undali Goa ki velthe ,

  • @naveennani2612
    @naveennani2612 2 роки тому +4

    Ma ktr sir ki evi em kanapadavu elantivi tweet lu cheyadu...!!

  • @SujiSujitha-gd3mi
    @SujiSujitha-gd3mi Місяць тому

    Ayyo...devudaa ..😢

  • @rajeshpandit9343
    @rajeshpandit9343 Рік тому

    😱

  • @ursirfan8616
    @ursirfan8616 2 роки тому +12

    Even though they didn't take any organs from body, they why they did operation/kidnap?

  • @cheguevara3269
    @cheguevara3269 2 роки тому

    Police dept Please take serious action on this

  • @akshayak4750
    @akshayak4750 2 роки тому +44

    Humble request to Telangana police take necessary action against goa this is threat to tourists kindly take action immediately 🙏

  • @mallepaka1916
    @mallepaka1916 2 роки тому +4

    Dangerous place goa ...be careful guys

  • @Raziya1918
    @Raziya1918 2 роки тому +1

    Ithanu... Hyd nundi Goa tiskellina 10 members tourist lo.....ila organs dongilinche muta chendina vallu unaremo.... Vallu ithaniki Attack jarindemo

  • @peaceloversid4891
    @peaceloversid4891 2 роки тому +4

    Idhi Edo pedda Scam lekka Undhi Bt ee Govt pattinchukodu ade foreign countries loo aithe within 24hours loo jail loo pettevaru

  • @toph_beifong_411
    @toph_beifong_411 2 роки тому

    Sunburn

  • @remixstudio6106
    @remixstudio6106 2 роки тому

    Surgical trails made by medical students it happened in Hyderabad too.

  • @shaikarif2689
    @shaikarif2689 Рік тому

    Feeling sad 😭 that's not to be happen with aur state people

  • @Ramkumar-yj8eb
    @Ramkumar-yj8eb 2 роки тому

    🥳

  • @rameshitta4194
    @rameshitta4194 2 роки тому

    No
    By

  • @CarryMinati-ny4rf
    @CarryMinati-ny4rf 2 роки тому +8

    May b drug mafiya ...

  • @ismartkeerthanavlogs
    @ismartkeerthanavlogs 2 роки тому +3

    Police vallu e case solve cheyali deeni venakala pedha gang vundhi don't neglect this