వాసాల మర్రి లో కెసిఆర్ కలిసిన అవ్వ ఇప్పుడు ఏమంటుందో వినండి ..!!! | Ground Report From Vasalamarri

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 341

  • @venugopaldodde926
    @venugopaldodde926 2 роки тому +98

    తొలి వెలుగు రఘ అన్న అంటేనే కెసిఆర్ కు ఉచ్చ పోఇంచుతుండు, కెసిఆర్ ప్రజలకు తప్పుడు హామీలను ఇచ్చిన మాటలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుస్తూ ప్రజలును చైతన్యం చేయడంలో తొలి వెలుగు రఘ భయ్య తర్వాత నే, హాట్సాఫ్ రఘ అన్న...

  • @dprasad4782
    @dprasad4782 2 роки тому +88

    దళిత బంధు,దళితులకు 3 ఎకరాలు,పెన్షన్స్ ,కొత్త రేషన్ కార్డులు ,notfications,డబుల్ బెడ్రూం
    వీటి గురుంచి అడగండి అన్న

  • @kanakaganesh1776
    @kanakaganesh1776 2 роки тому +62

    అబద్దం మాట్లడంలో సరిలేరునీకెవ్వరు కేసీఆర్ గారు

  • @nareshchowdary136
    @nareshchowdary136 2 роки тому +136

    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా మాట ఇచ్చిన పని జరగ లేదు అంటే............🤐🤐🤐🤐🤐🤐

    • @mohammadajas1456
      @mohammadajas1456 2 роки тому +6

      Cm పదవికి ,కెసిఆర్ కి వ్యాలు లేకుండా పోయింది. ఇజ్జత్ తక్కువ ఇషం🤭🤭🤭

    • @nareshchowdary136
      @nareshchowdary136 2 роки тому +5

      @@mohammadajas1456 పరిపాలన మరచి మధ్యముకై ఎగు పెద్ద మనిషి..... మర్యాద ఎరుగునా

    • @rajkomandla9945
      @rajkomandla9945 2 роки тому +2

      First manaki izzath undale

    • @nspageco2816
      @nspageco2816 2 роки тому +1

      3:04 రఘన్నా గమ్మతి అయితుండు 😂😂

  • @Gsmn858
    @Gsmn858 2 роки тому +86

    సరి లేరు నీకెవ్వరూ కెసిఆర్ సారూ 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
    రియల్ జర్నలిస్ట్ రఘు అన్న 🙏🙏

  • @prabhuraju981
    @prabhuraju981 2 роки тому +96

    అన్న మీడియా మిత్రులు అoదరు kcr ఇచ్చిన హామీలను మళ్ళీ రిప్లై చేసి ప్రజలకు చూపిస్తే ఒక్కటి కూడా నెరవేరలేదు , ఈసారి TRS పతనం కాయం

    • @darapuveeranna8468
      @darapuveeranna8468 2 роки тому

      Jai.. Kcr🙏🙏🙏🙏🙏

    • @rajashekar5212
      @rajashekar5212 2 роки тому

      FACT CHEPPALANTE BJP GOVT ALSO YE PANI CHEYALEDU, NEERAV MODI, VIJAY MALYA, JANDHAN YOJANA , PRATHI OKKA PEDAVADI ACCOUNTLO NALLA DANAM TEPPINCHI ANDARI ACCOUNTLO VESTHA ANNARU, STATLO BJP LEADERS ENTHA SEPU KCR FAMILY MEEDA PADI EDAVADAM THAPPA VALLU GOVT FORM CHESTHE PRAJALAKU VAALU EMI MANCHI CHESTARO ADI CHEPPARU. VEELU CHESINA VAAGDHANALU KUDA CHEYALI KADA?

  • @bandisaritha838
    @bandisaritha838 2 роки тому +112

    జర్నలిస్ట్ అంటే రఘు,,,,👍

  • @aakitiyadagiri4376
    @aakitiyadagiri4376 2 роки тому +86

    కెసిఆర్ మాటలు మయాల ఫకీరు మాటలు రెండు ఒకటే

  • @nareshnimmanagoti6838
    @nareshnimmanagoti6838 2 роки тому +53

    ఏక్ నెంబర్ చోర్ కేసీఆర్

  • @madhukarambilapu3310
    @madhukarambilapu3310 2 роки тому +74

    superb news coverage
    your the one of the real journalist in the whole TS .sir

    • @thameesthamees9570
      @thameesthamees9570 2 роки тому

      Cm.ka.naruga.pechan.rakochende.sir.onta.yetavaraku.l0du..pranesta.kasulu.mareyavareke.chappala

    • @sarangineelakantam5610
      @sarangineelakantam5610 2 роки тому +1

      KCR AND KCR FAMILY
      RAGHU TARGET
      PACKAGE BJP PARTY TISUKUNADU
      INTERNATIONAL NEWS REPORTS
      CHALA GOPAGA PLAY CHEYACHHU
      RAGHU BATTEBAZ BADKAV
      DAILY INCOME KCR KCR FAMILY
      TITTADAM

  • @kethavathravindar1668
    @kethavathravindar1668 2 роки тому +84

    మీడియా వాళ్లు ప్రతిరోజు వాళ్ల కుటుంబం గురించి ప్రజలకు అన్ని విషయాలు వివరంగా చెప్తుంటే ఎక్కడ నేను దొరికి బయటపడతనో అన్న భయంతో వచ్చిందే తప్ప....... నిజంగా వీళ్ళకూ న్యాయం చేద్దాం అనే ఆలోచనతో రాలేదు...... మరి కెసిఆర్ వచ్చినట్టు ప్రజలకు తెలియాలి గా...... ఈగో అందుకోసమే వచ్చిండు

  • @jithendharK
    @jithendharK 2 роки тому +7

    సూపర్ అన్న హ్యాట్సాఫ్, పార్టీ లకు అతీతంగా నీ లాంటి జర్నలిస్ట్ లను ప్రతి ఒక్కరు అభినందనలు చెప్పాలి,

  • @shobhan3512
    @shobhan3512 2 роки тому +44

    కేసీఆర్ మాటలు ఇలానే ఉంటేమ్మ

  • @venkataswamy3941
    @venkataswamy3941 2 роки тому +21

    Raghu గారు మీ interview super.

  • @thakkalapallyganesh5138
    @thakkalapallyganesh5138 2 роки тому +3

    అన్న నువ్వు సూపర్ అలాగే చూపెట్టూ చాలా మారాలి జనం

  • @luckyrathod3158
    @luckyrathod3158 2 роки тому +3

    Sir ur great

  • @kandulaprashanth7283
    @kandulaprashanth7283 2 роки тому +49

    రఘు అన్న అంటే సూపర్ 👍

  • @kalyans198
    @kalyans198 2 роки тому +25

    Sir pensions plz release cheyandi sir plz....

  • @Drsuneeth_skin
    @Drsuneeth_skin 2 роки тому +11

    Definition of journalism..🔥

  • @vinodpawar8617
    @vinodpawar8617 2 роки тому +3

    Good job brother

  • @shankersagar4299
    @shankersagar4299 2 роки тому +3

    Super Speech 🙏

  • @varnojivishwa8524
    @varnojivishwa8524 2 роки тому +10

    Super reporter

  • @saikumar6207
    @saikumar6207 2 роки тому +18

    King of journalism 👑

  • @vanamalasrikanth81
    @vanamalasrikanth81 2 роки тому +5

    This is journalism
    We are proud of you Raghu

  • @palletijanardhan3020
    @palletijanardhan3020 2 роки тому +35

    మాటల గారడీ లో దిట్ట కెసిఆర్

  • @harishvarma99
    @harishvarma99 2 роки тому +4

    Good job anna😍

  • @rajendrav9968
    @rajendrav9968 2 роки тому +2

    Real journalism. Politicians will remember their commetmitments

  • @bolleshekhar7203
    @bolleshekhar7203 2 роки тому +6

    Super Raghu Sir

  • @balumore5239
    @balumore5239 2 роки тому +3

    Superb anna love u

  • @dharmachakrabandari5425
    @dharmachakrabandari5425 2 роки тому +5

    Great
    Raghu...

  • @rajmukka
    @rajmukka 2 роки тому +3

    Raghu anna ur great🎉🎉

  • @bonthalakurumaiahmillineir369
    @bonthalakurumaiahmillineir369 2 роки тому +4

    తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు కేవ్వాలం మన సి యం కె సి ఆర్ గార్కి అమ్ముడు పోయిన మీడియా లో మాత్రమే ఉంటాయి వాస్తవాలో ఉండవు కదా అన్న

  • @S4sadhanala
    @S4sadhanala 2 роки тому +2

    Superb Raghu Brother... Your news and coverage 👍

  • @gudlayadagiri2160
    @gudlayadagiri2160 2 роки тому

    Super raghu

  • @rameshachari5919
    @rameshachari5919 2 роки тому +7

    Raghu neeeevu keka ooooo...

  • @rajagoudg9673
    @rajagoudg9673 2 роки тому

    Raghu anna నీవు తోపు,,, కెసిఆర్ కూ కరెక్ట్ మొగుడు నీవే అన్న,,

  • @bayyanaveenyadav3087
    @bayyanaveenyadav3087 2 роки тому

    Good news Anna

  • @karthikbale483
    @karthikbale483 2 роки тому +1

    Real journalist Raghu garu

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 2 роки тому +7

    Raghu anna is the dynamic 🥳

  • @maheshpuligilla402
    @maheshpuligilla402 2 роки тому +1

    Raghu Anna nuvvu keka

  • @subashverukonda5111
    @subashverukonda5111 2 роки тому +1

    Raghu Anna we are fans of u great work

  • @ArunKumarKuppa
    @ArunKumarKuppa 2 роки тому +2

    Dear Raghu Bro You're Super 😀

  • @rayaparthiraghu5334
    @rayaparthiraghu5334 2 роки тому +2

    Raghu Anna Miru Super Anna..

  • @gangarajugangaraju313
    @gangarajugangaraju313 2 роки тому +1

    👌👌👌👌 anna

  • @shekargoud8373
    @shekargoud8373 2 роки тому

    👌👌👌👌👌super

  • @bokkajagan3716
    @bokkajagan3716 2 роки тому +1

    సూపర్ రాగోఅన్న

  • @asg763
    @asg763 2 роки тому +2

    Good interview Raghu Anna..👍👍

  • @ashokgadeela5802
    @ashokgadeela5802 2 роки тому +8

    నరం లేని నాలుక kcr ది మైండ్ ఏమో తాగి తాగి కంట్రోల్ తప్పి అలా మాటలు ఎన్నైనా ఇస్తుంటాడు వాడి మాటలు నమ్మి మోసపోవడం మన వంతు

  • @potharlaanil5621
    @potharlaanil5621 2 роки тому

    Real journalism..

  • @kkondaiah5475
    @kkondaiah5475 2 роки тому +1

    దమ్మున్న న్యూస్ రీడర్ Raghu సార్

  • @vrreddyteegala4104
    @vrreddyteegala4104 2 роки тому

    Super news bayya

  • @vijayakumaribattu3832
    @vijayakumaribattu3832 2 роки тому

    Super sir

  • @Shekar12345.
    @Shekar12345. 2 роки тому

    Super... Anna...

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +1

    నమ‌్మించడమే ముఖ‌్యం ఓటు వేయించుకోవటం తరువాత కత దేవుడెరుగు

  • @SkrDairy
    @SkrDairy 2 роки тому

    గ్రేట్ జాబ్ బ్రో...

  • @n.rajuragava1837
    @n.rajuragava1837 2 роки тому

    Supar anna

  • @chanduyadav8393
    @chanduyadav8393 2 роки тому

    Super raghu anna 🙏

  • @srijarasuri6290
    @srijarasuri6290 2 роки тому +1

    Super raguanna

  • @balukasula4376
    @balukasula4376 2 роки тому

    Raghu bro u r rocking👌👌👌

  • @ramreddy7
    @ramreddy7 2 роки тому

    Ha ha superb raghu garu 👌

  • @arikantimahesh6241
    @arikantimahesh6241 2 роки тому

    Super Raghu anna

  • @krishnamurthimallarapu2451
    @krishnamurthimallarapu2451 2 роки тому

    Great Raghanna

  • @hanumanthrao8313
    @hanumanthrao8313 2 роки тому

    Great tholi velugu chanal ,,,👌👌👌

  • @nakshatrasmoments
    @nakshatrasmoments 2 роки тому +2

    చెప్పినవన్నీ చేయడానికి నువ్వెమన్నా kcr కొడుకువా, బిడ్డవా, అల్లుడివా, కనీసం సుట్టమా చేయడానికి... పాపం తన కష్టాలు తీరాయి సాక్షాత్తు ముక్యమంత్రి చేతిలో చెయ్యేసి చెప్పిన్డు అని .. అదంతా ఎన్నికల మ్యాజిక్ అని అవ్వకు ఇప్పుడు తెలిసొచ్చింది .. ఇంకా చాలా మంది ప్రజలకు తెలియాల్సి ఉంది... జై జై కెసిఆర్ అంటూనే ఉండండి డబ్బు.. మందు పంచగానే.. బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పగానే.. ఖర్మరా బాబు

  • @nareshbeenamaina3875
    @nareshbeenamaina3875 2 роки тому

    Super Anna

  • @avireninagaraju6141
    @avireninagaraju6141 2 роки тому +1

    King of journalist ragu anna

  • @nazamnazam5956
    @nazamnazam5956 2 роки тому

    Hat's off anna

  • @anaparthyravikumar553
    @anaparthyravikumar553 2 роки тому

    Super

  • @battavijayvlogs9245
    @battavijayvlogs9245 2 роки тому +7

    😂 papam sir cheppagane amma rich 🤑 aina anukundi 😂

  • @venupvy9193
    @venupvy9193 2 роки тому +1

    Super ragu anna😄😄

  • @laxmirelaxingmusic1839
    @laxmirelaxingmusic1839 2 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @rkarthikkumar6580
    @rkarthikkumar6580 2 роки тому +5

    Ayyo papam........ వలకులేని ఆశ చూపించి వాళ్ళను అగం ఆగం చేసిండు .......K.C.R.....

  • @jeevanpallavi8925
    @jeevanpallavi8925 2 роки тому

    Miru Super Anna

  • @madhumothukupelli7327
    @madhumothukupelli7327 2 роки тому +3

    Anna raghu anna NV thop

  • @sai_sharanam
    @sai_sharanam 2 роки тому

    Raghu garu🙏

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 2 роки тому

    Raganna nivu super anna migatha press akada

  • @srinivasramdeni756
    @srinivasramdeni756 2 роки тому

    దమ్ము ఉండాల్సింది యాజమాన్యంనికి కాదు రిపోర్టర్లకు రిపోర్టని కాపాడాల్సిన బాధ్యత యాజమాన్యానిది
    కాని యాజమాన్యం.
    గవర్నమెంటు పొలిటికల్ లీడర్స్ &
    లా & ఆర్డర్లు వాల్లకు బయపడినా అమ్మడు పోయినా ప్రజా స్వమ్యాన్ని మరోగాంది కాదుకదా అల్లూరి సీతారామరాజు కూడా కాపాడలేడు
    జై హింద్
    జై జవాన్
    జై కిసాన్
    భారత్ మాతా కీ జై

  • @ravijangile534
    @ravijangile534 2 роки тому +1

    🙏🙏

  • @jellanagaraju9300
    @jellanagaraju9300 2 роки тому

    Raghu anna nijaalu bayatiki ravalante neelanti journalist kavali...hats of to your duty

  • @ashokerra401
    @ashokerra401 2 роки тому

    Raghu anna super

  • @shivamothukoori1243
    @shivamothukoori1243 2 роки тому

    Your great Raghu Anna.. nijam matlade dammu Unna jernalist nuvvu....nila andaru unte baguntundi..

  • @sevyaamgoth7519
    @sevyaamgoth7519 2 роки тому +1

    Jai congres
    Jai revanth Anna

  • @swami9395
    @swami9395 2 роки тому

    ఇప్పుడు అర్థమైందా అవ్వా....అన్ని డ్రామాలే.... వాని పార్టీ నీ నిలబెట్టుకోనీకే మన పైసలతో ఎన్ని కథలైనా పడతడు.... మన సొమ్ముతో వాడు వాని కుటుంబం దర్జాలు, విలాసాలు అనుభవిస్తుంటే మనమేమో పెన్షన్ రాకపాయే అది రాలపాయే ఇది రాకపాయె అని.... చూస్కుంటే కుసోవాలే....అర్థమైందా అవ్వా

  • @LAXMINARAYANA196
    @LAXMINARAYANA196 2 роки тому +4

    ఇక కేసీఆర్ మాటలు ఎవరు నమ్మరు అన్న

  • @pidugushyam
    @pidugushyam 2 роки тому

    Raghu hatsaff 🙏🙏

  • @ravinderkandikonda5916
    @ravinderkandikonda5916 2 роки тому +1

    తొలి వెలుగు మా బతుకుల కు వెలుగు

  • @chandaprabhakar9
    @chandaprabhakar9 2 роки тому

    జై కేసీఆర్

  • @yakaiahnaraboina6421
    @yakaiahnaraboina6421 2 роки тому

    Raghu. Anna. Super. Cament

  • @kurriswathi9345
    @kurriswathi9345 2 роки тому +1

    కొత్త పెన్షన్ విడుదల చేయాలని 4 years అంటునం అధికార పార్టీ పటించుకోవటం లేదు 😭😭🙏🙏

  • @pakarajeshkumar15
    @pakarajeshkumar15 2 роки тому

    👌

  • @arunakusumba2288
    @arunakusumba2288 2 роки тому

    K c r has made several promises in vasalamarri village and forgotten to implement promises at least now I request to go through the promises made and try to fulfill the same .

    • @arunakusumba2288
      @arunakusumba2288 2 роки тому

      Above comment made by .shyam sunder rao .kusumba pl.correct .

  • @upenderrachakonda1422
    @upenderrachakonda1422 2 роки тому +4

    ilanti vallu chala mande unnaranna🙏,
    Dayachesi ippatikainaa pinchan ivvandayya

  • @venkatk5607
    @venkatk5607 2 роки тому

    Jai Raghu Anna

  • @Amith_91
    @Amith_91 2 роки тому +3

    Superrr coverage chesav anna 👏👏👏👏 Elanti coverage lu mana sir vari frnd chnls cheyavu 🙏 valaki vere content untadi le, siggubdali 3years nundi pension ledu aa awwaki ante...diniki samadanam chpndi CM sir chpndi 🙏

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 2 роки тому

    Super Raghu gaau

  • @arunakusumba2288
    @arunakusumba2288 2 роки тому +1

    Kcr
    Nowwhat you will say regarding this issue
    I request the trc party leaders not to make bogus promises like this .and don't make public fools .

  • @greeshma011
    @greeshma011 2 роки тому

    రగు అన్న నువ్వు చేసే పని ఇతర మీడియాలు జర్నలిస్టులు చూసి సిగ్గు పడాలి...

  • @pabbathiravinder3033
    @pabbathiravinder3033 2 роки тому +1

    అన్న నువ్వు ఇలాగే జనల బాధలు తెరాస కు తెలపగలవు
    అవన్నీ తెరాస చెప్పిన వాగ్దానాలే
    చెత్త TRS

  • @GogikarSatayanaraynaa
    @GogikarSatayanaraynaa 6 місяців тому

    😊

  • @bhramicomedy3025
    @bhramicomedy3025 2 роки тому +7

    Brother miru Kuda ready ga vundali mee Meda caselu trs government pedutundi miru kcr ki opposite ga vunarani care full ga vundali miru