శివానంద యోగం - 01| ప్రొఫెసర్ ఆర్. రాఘవేంద్రన్ గారితో ప్రత్యేక గోష్ఠి |

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • పూజ్య సద్గురు శివానంద మూర్తి గురుదేవుల అసలు తత్త్వం, మహత్త్వం , విలక్షణత్వం గురించి లోకానికి తెలియని అద్భుత విశేషాలు ...
    దాదాపు అర్థ శతాబ్దం పాటు అంతేవాసిగా, ఆత్మబందువుగా , అంతరంగిక కార్యదర్శి గా గురు సాన్నిధ్యంలో ఉన్న భాగ్యశాలి ప్రొఫెసర్ ఆర్.రాఘవేంద్రన్ గారితో ఎం.వి.ఆర్.శాస్త్రి గారి ప్రత్యేక గోష్టిలో ఇది మొదటి భాగం .

КОМЕНТАРІ • 61

  • @balakrishna1972
    @balakrishna1972 7 місяців тому +10

    సద్గురు శివానందమూర్తిగారు సదా శివ స్వరూపం దక్షిణామూర్తి అవతారం ఆది యోగి🙏

  • @Ajithag1
    @Ajithag1 7 місяців тому +6

    గురువుగారిని ఎన్నోమారులు దర్శించిన అదృష్టవంతులలో నేను ఒకదానిని 🙏🏼🙏🏼🙏🏼

    • @girishb9489
      @girishb9489 3 місяці тому

      అదృష్టవంతులు అమ్మ మీరు... అయన తేజస్సు మీ మీద పడివుంటుంది.... మీ తర తరాలకు అయన అనుగ్రహం ఉంటుంది... 🙏🙏🙏🙏🙏🙏

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 5 місяців тому +3

    శ్రీ సద్గురు శివానందమూర్తి గారి ని 2007 అనుకుంట చూసాం. అప్పుడు ఆయన ని చాలా దగ్గరగా నిలబడి నమస్కరించడం జరిగింది ... కానీ మళ్ళీ ఎప్పుడు ఆ అవకాశం రా లేదు.... అద్రుష్టం లేదు అనుకుంటా......... ఇప్పుడు ఆయన‌ గురించి వినగలగడం ఒక అద్రుష్టం ....👏👏👏👏👏👏👏👏

  • @vemuriramachandra591
    @vemuriramachandra591 7 місяців тому +6

    చాలా సంతోషం శాస్త్రి గారు. చాలా మంచి పని చేశారు. మీరు చెప్పినట్టుగా గురువు గారి గురుంచి ఇంత విపులం గా రాఘవేంద్రన్ గారే చెప్పగలరు. ఇంత విపులం గా న్యూట్రల్ గా మీరే అడగ గలరు. చాలా థాంక్స్, మీకు. మాకు కూడా పని సులువు చేశారు. వారిని కలిసినప్పుడు వారి టైం ఎక్కువ వృధా చేయకుండా మా సందేహాలు, సందేశాలు వారి దగ్గర నుంచి తీసుకోవచ్చు. 🙏🙏🙏

  • @chandrasekhar290
    @chandrasekhar290 7 місяців тому +4

    శ్రీ సద్గురువుల అనుగ్రహం, ఆదరణ తో జీవితాలను పవిత్రతవైపు,భక్తితత్త్వంవైపు,దేశభక్తివైపు మలచే సాక్షాత్ శివబ్రహ్మం.

  • @girishb9489
    @girishb9489 3 місяці тому

    ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉంటే గాని... సద్గురు శివనంద మూర్తి గారి కోసం వినడం, తెలుసుకోవడం జరుగుతుంది.... శివాయ గురువే నమః 🙏🙏🙏🙏

  • @nageswararaov4443
    @nageswararaov4443 7 місяців тому +5

    పవిత్రమైన విచారణ. కుంచెం మళ్లీ మళ్లీ విని సూక్షములు అర్థం చేసుకోవాలి. శ్రీ శివానంద మూర్తి గారి గురించి వినటం తప్ప పూర్తిగా ఏమీ తెలియదు. ఈ ఈ చర్చ కుంచెం ఆయన గురించి తెలుసుకోవడం కుదురుతుంది అని నా అభిప్రాయం. శ్రీ శివానంద మూర్తి గారికి శతకోటి వందనాలు. అలాగే ప్రొఫెసర్ శ్రీ రాఘవేంద్ర గారు జగమెరిగిన బ్రాహ్మణుడు మా గురువు శ్రీ శాస్త్రి గారికి ధన్యవాదాలు.🙏🙏🙏

  • @PhaniRaghavLolla
    @PhaniRaghavLolla 4 місяці тому

    Om Namo Bhagavate Sri Sivanandaya 🙏

  • @drgsaradasubramaniam1572
    @drgsaradasubramaniam1572 2 місяці тому

    శ్రీ గురుభ్యోన్నమః 🙏🕉️🇮🇳🙏

  • @sreedattha0590
    @sreedattha0590 7 місяців тому +7

    ఈ ఇంటర్య్వూ కోసమే చాలా కాలంగా వేచి ఉన్నాను..🙏🙏🙏

  • @SivanandaSpoorthi
    @SivanandaSpoorthi 6 місяців тому +2

    Om Sri sivananda gurubhyo namah 🙏🙏

  • @bcsangamjaggayyapet7565
    @bcsangamjaggayyapet7565 5 місяців тому

    S

  • @dasariramya2470
    @dasariramya2470 7 місяців тому +4

    చాలా సంతోషం గా ఉంది ఇంటర్వ్యూ కోసం చాలా రోజులు గా కోరుకున్నాను గురువు గారిని.🙏🙏🙏🙏🙏

  • @paddyl3664
    @paddyl3664 5 місяців тому

    🙏🙏🙏

  • @letslearntogether2481
    @letslearntogether2481 7 місяців тому +1

    శివయేవగురుః , మహా గురు ప్రసాదం

  • @sivakumar-ls8kj
    @sivakumar-ls8kj 7 місяців тому +3

    అధ్బుతం అండి, చాలా రోజులు గా wait చేస్తున్నాం... Raagavendran గారి మాటల కోసం.. 🙏🙏🙏

  • @drsaikiranc
    @drsaikiranc 3 місяці тому

    24:37

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 7 місяців тому +1

    Om namasivaya siva eva guru aham sivananda

  • @RamreddyMareddy
    @RamreddyMareddy 7 місяців тому +1

    జై శివానంద

  • @srivirinchipanganamamula4871
    @srivirinchipanganamamula4871 7 місяців тому +1

    జై గురుదేవా 🙏🏼🙏🏼

  • @vemurisriramachandramurthy1342
    @vemurisriramachandramurthy1342 6 місяців тому

    అద్భుతం శాస్త్రి గారు, మీకు శతకోటి నమస్కారాలు, చాలా విషయాలు Raghavendran గారి నుంచి తెలుసుకున్నాం, ధన్యవాదములు
    అహం శివనంద

  • @SudeshnaTadvai-vb9dn
    @SudeshnaTadvai-vb9dn 7 місяців тому

    Prof. Raghavendran Garu, Anatha Koti Pranamamulu and Ananthakoti THANKS SIR.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 7 місяців тому +1

    సద్గురు కందుకూరి శివానంద మూర్తి గారు మన మధ్యే నివసించారు,తిరుగాడారు సంభాషించారు, దీవించారు అంటే చాలా సంతోషం గాను ఆశ్చర్యం గా ను ఉంది. ఆశీర్వాదం పొందే అవకాశం నాకు మాత్రం లభించ లేదు.

  • @user-my8ch7mx3j
    @user-my8ch7mx3j 7 місяців тому

    A dream come true for true seekers of Guruji

  • @narsimharaogoparaju2030
    @narsimharaogoparaju2030 7 місяців тому

    Even though, attended his meeting, Stayed close to his residence, lived in the same times, visited the location of his ashram, Most unfortunate and unblessed not able to identify him and not asking for his blessings , amazing his leela...😢
    But, atleast now , able to know him as Sadguru 🙏🙏

  • @sudheerippagunta
    @sudheerippagunta 7 місяців тому

    Very happy and blessed to know the greatness of Sivananda Murthy garu. 😍But did anyone got the question why creation itself ? and why all these kalpas should run again and again in an infinite loop ? MASTER C V V NAMASKARAM ! 🙏

  • @thorpt211
    @thorpt211 7 місяців тому +1

    Thank you for posting Guru gari related videos andi.

  • @vijayaparakala6692
    @vijayaparakala6692 7 місяців тому

    Sree sivananda girubhyo namaha

  • @palutlasunilkumar2588
    @palutlasunilkumar2588 7 місяців тому

    Crystal clear enunciation about THE ENLIGHTENMENT
    🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vivekmandadapu2035
    @vivekmandadapu2035 7 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Muzikistheworld
    @Muzikistheworld 7 місяців тому

    We are fortunate to see this interview. I was longing to talk to and listen to Professor sir. Thanking you for making this happen. 🙏🏼🙏🏼🙏🏼

  • @sureshrao4958
    @sureshrao4958 7 місяців тому

    Jai Gurudev

  • @pavanpavan2852
    @pavanpavan2852 7 місяців тому

    Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraonooti5851
    @srinivasaraonooti5851 7 місяців тому

    Excellent, waiting for the remaining episodes

  • @prasaddevathi09
    @prasaddevathi09 7 місяців тому

    Sivoham, sivanandayanamah

  • @ramanammar7515
    @ramanammar7515 7 місяців тому

    Aham a sivqnnanda guruvugari ki namaskarams meekyyunamqaskaeramaaas

  • @ramanammar7515
    @ramanammar7515 7 місяців тому

    Aham sivananda

  • @b.sarvamangala8986
    @b.sarvamangala8986 7 місяців тому

    🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏

  • @kumarkishore8990
    @kumarkishore8990 7 місяців тому

    Thank you so much for bringing this interview. So blessed to watch this and knowing who is Shri Sivananda Guruvu gaaru from Raghavendran Uncle.
    Please publish the next video asap.

  • @jhochandrika6024
    @jhochandrika6024 7 місяців тому

    🌏🔱♾️

  • @pranavdattadevarsh6648
    @pranavdattadevarsh6648 7 місяців тому

    Sir correct ga chepparu sir master cvv garilife e.k. gari life lo meeru cheppinavi saripothunnavi

  • @harikrishna-oo7lw
    @harikrishna-oo7lw 7 місяців тому

    Excellent. Thanks for uploading. Krishna giving task to mytreya, paramaguru, subramanyam and to gurujii didn't understand properly. In the next video please explain again. Or anyone who understood please comment here. Thanks🙏🙏🙏

  • @bgopinath1002
    @bgopinath1002 6 місяців тому

    🙏🙏

  • @venkateshgh5699
    @venkateshgh5699 7 місяців тому +1

    Sri Sivananda Gurubhyo Namaha

  • @suneetharaju4768
    @suneetharaju4768 7 місяців тому

    om sivanandaya namaha 🙏🙏🙏

  • @anithapenmatsa-qi3rz
    @anithapenmatsa-qi3rz 7 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shaikjohnny36
    @shaikjohnny36 7 місяців тому

    🙏

  • @mvenkatasubhadravenkata6773
    @mvenkatasubhadravenkata6773 7 місяців тому

    🙏🙏🙏

  • @kamalae2534
    @kamalae2534 7 місяців тому

    🙏🙏🙏

  • @Jyothi-STL
    @Jyothi-STL 7 місяців тому

    🙏🏼🙏🏼🙏🏼

  • @shravanvaldas5919
    @shravanvaldas5919 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-ib7tk9wz9r
    @user-ib7tk9wz9r 7 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @user-nf3cs5rr8e
    @user-nf3cs5rr8e 7 місяців тому

    🙏🙏

  • @ET-si7rl
    @ET-si7rl 7 місяців тому

    🙏

  • @syamalaraotenneti9007
    @syamalaraotenneti9007 7 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @nagendranathtangirala2674
    @nagendranathtangirala2674 7 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @jhansilakshmi3790
    @jhansilakshmi3790 7 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @subbalakshmisomayajula7646
    @subbalakshmisomayajula7646 7 місяців тому

    🙏🙏🙏

  • @saratpanganamamula
    @saratpanganamamula 7 місяців тому

    🙏🙏🙏