అపార కృపా రసాంబుధి...

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024

КОМЕНТАРІ • 62

  • @krishnavijay8409
    @krishnavijay8409 4 роки тому +10

    మా గురువు కి గురువు... ఒకరు జగద్గురు ఒకరు సద్గురు.. ఇద్దరికి పాదాభివందనం.

  • @jhansilakshmi3790
    @jhansilakshmi3790 3 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @gajjelahimabindu3506
    @gajjelahimabindu3506 20 днів тому

    🙏🙏🙏

  • @saradaga0
    @saradaga0 5 місяців тому

    🙏🏾🙏🏾🙏🏾

  • @yannakulanagaadilakshmi6947
    @yannakulanagaadilakshmi6947 5 місяців тому +1

    Om namasivaya siva eva guru aham sivananda

  • @rameshdurba7396
    @rameshdurba7396 9 місяців тому

    Sadguru sivananda murthy GURUGI is NO 1 gurugi in this universe gurudevuluku koti koti namaskaramulu my life is siva + anandam = sivananda murthy GURUGI.

  • @prasannak5261
    @prasannak5261 Рік тому +1

    గురువు గారు ఎందరినో దరిచేర్చుకొని వారిలోని ప్రతిభను ప్రోత్సహించారు. సమాజ హితాని కి సనాతన ధర్మానికి బలం చేకూర్చారు🙏🙏🙏🙏🙏

  • @chagantilingaraju6396
    @chagantilingaraju6396 4 роки тому +6

    కామెంట్ పెట్టే శక్తి లేక
    నత మస్తకుడనవుతున్నానండీ. ధన్యోస్మి. 🙏🙏🙏

  • @krishnagentela2969
    @krishnagentela2969 3 роки тому +5

    Do you know?This guru is in my family.

  • @asr5633
    @asr5633 Рік тому +1

    స్వామీ శరణు శరణు
    మీ శరణాగతి చాలు యేమి ఇచ్చినా మీ దయే

  • @Ramsai-jf4gy
    @Ramsai-jf4gy 6 місяців тому

    Siva yeva guru..
    Aham sivananda...

  • @harinathahr3048
    @harinathahr3048 9 місяців тому

    ఓం శివానందాయ నమః
    జయతు శివానంద
    శ్రీ గురవే నమః

  • @vijayaparakala6692
    @vijayaparakala6692 Рік тому

    Sree sivananda gurubhyo namaha

  • @PKJBL
    @PKJBL 4 роки тому +5

    సంగీతం చాలా బాగుంది... యోగేశ్వర శర్మ గారూ...

  • @guloorusuresh3121
    @guloorusuresh3121 4 роки тому +7

    తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష
    అచ్చులతో అంతమయ్యే అజంతా భాష రా
    అయినోల్లకి కానోల్లకి కమ్మనైన భాష రా
    ఆదమరచినామంటే అంతమై పొవు రా
    కవిత్రయం కదిలించిన ఆంధ్ర మహాభారతం
    శ్రీనాథుడు సృష్టించిన మధురమైన ప్రబంధం
    వేమన శతకం లోని తియ్యనైన పద్యాలు
    కృష్ణ శాస్త్రి కవి లోని కమ్మనైన కవిత్వం
    ఇలా ఒకటేమిటి రెండేమిటి ఎన్నెన్నో శతకాలు
    కావ్యాలు కవిత్వాలు రాశారు మా వాళ్ళు.
    తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష
    అచ్చులతో అంతమయ్యే అజంతా భాష రా...
    తేట తేనె కన్నా తియ్యనిదీ మన తెలుగు
    భావి ప్రజలకిచ్చె వెలుగే మన తెలుగు
    అచ్చులతో అడుగేసి హల్లులతో హర్షించి
    గుణింతాలతో గుడినే కడదాము
    తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష
    అచ్చులతో అంతమయ్యే అజంతా భాష రా...
    ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ రా మర్చిపొతే వేస్టు రా
    బతుకుదెరువు కోసం మాతృభాష మరువకురా
    మాతృభాష లేనిదే మనుగడే లేదురా
    అమ్మ భాష లేకపోతె అస్థిత్వం లేదురా
    నమ్మరా సోదరా లేదురా మనుగడ
    ...
    లోకమంతా తిరిగిన జన్మభూమి చేరరా
    భాషలెన్ని నేర్చినా మాతృభాష వాడరా
    తెలుగుతల్లి వెలుగు తల్లి తెలుగేర కన్నతల్లి
    తెలుగు భాష వెలుగు భాష తెలుగేర మాతృభాష

  • @mhayat4585
    @mhayat4585 2 роки тому +1

    It’s a great creative lyrical spiritual experience mshayat

  • @kkm2073
    @kkm2073 4 роки тому +2

    అద్భుతం సిరివెన్నెల గారూ..
    😍😇🙏😍🙏😍🙏
    వళ్ళంతా కన్నులై జలజల రాలిపోయింది...
    నమోన్నమః

  • @mallaparajuvadrevu9904
    @mallaparajuvadrevu9904 5 місяців тому

    Jai Gurudeva

  • @jaanakiram
    @jaanakiram 4 роки тому +1

    sree gurubhyo namah

  • @kalyanchakravarthitipirnen7555
    @kalyanchakravarthitipirnen7555 4 роки тому +1

    మీరు మాపై కురిపించిన అపార కృపా రసంబిది గురువుగారు

  • @manisai7156
    @manisai7156 Рік тому

    సిరివెన్నెల గారి దివ్యగానం 🙏

  • @harshamulticreations1807
    @harshamulticreations1807 4 роки тому +1

    మీరు‌ నా inspiration సిరి వెన్నెల గురువు గారు.
    Xlent lyrics 🙏🙏

  • @raghavapandit3986
    @raghavapandit3986 4 роки тому +1

    Guriji mamulu matallo artham ayyele rayandi. Mi sahithyM andariki cheruvA kavali

  • @vejayanandch3454
    @vejayanandch3454 3 роки тому

    My salutations to all the devotees of Sri Pujya Guruji

  • @manisai7156
    @manisai7156 Рік тому

    ఓం నమఃశివాయ 🙏

  • @GayatriKuppa
    @GayatriKuppa Рік тому +2

    🎶🎵.
    ||ప|| అపార కృపార సాంబుధీ.. శివానంద గురు వర దయా నిధి... ||2||
    ||అ ప || ఏమి సుందర దరస్మేరమదీ...
    ఏమి సుందర దరస్మేరమది స్వామీ మాకవిశారదకరువురి.......
    ||ప|| అపార కృపార సాంబుధి...
    🎵🎶
    ||చ1|| భయసంశయ సంక్రాంత మధుర కవి భద్రాశ్రయ మైవరలినది...
    భయసంశయ సంక్రాంత మధుర కవి భద్రాశ్రయ మైవరలినది... అవోం ధమిశ్రజ మహాంధకాసుర రనాంతకంమౌ ఘనతరనియదీ...
    అవోం ధమిశ్రజ మహాంధకాసుర రనాంతకంమౌ ఘనతరనియదీ...
    క్షేతసాగరోద్భూత భూత పీయుష భాస ప్రియహాసమది..
    క్షేతసాగరోద్భూత భూత పీయుష భాస ప్రియహాసమది..... ఆదు పురాకృత సుకృత సంచయ సంపద గెల మాకందినదీ...
    |ప|| అపార కృపార సాంబుధీ శివానంద గురు వర దయా నిధి...
    🎵🎶
    ||చ2|| బ్రహ్మ విద్యకే మౌన భాష్యమై...
    జన్మవిధ్య కే బాణఘాతమై...
    బ్రహ్మ విద్యకే మౌన భాష్యమై
    జన్మవిధ్య కే బాణఘాతమై...
    క్రాంతి యుగ్మతల నిదానమై ...
    శాంతి సద్గతుల నిఘానమై ..
    క్రాంతి యుగ్మతల నిదానమై ...
    శాంతి సద్గతుల నిఘానమై ..సదా సత్య సన్నిధానమై... సమొఘాన సంవిధానమై...
    చరణాశ్రిత శరణార్థ పార్ధులను ఉద్ధరిన్చు గీతార్ధమదీ ...
    చరణాశ్రిత శరణార్థ పార్ధులను ఉద్ధరిన్చు గీతార్ధమదీ .. నకారసితనరసిఖరస్థిత శ్రీ
    శివాధరాంచిత శ్రీకరస్మితమది .. ..
    ప|| అపార కృపార సాంబుధి శివానంద గురు వర దయా నిధి...

  • @grandhiaswani5824
    @grandhiaswani5824 4 роки тому +1

    Entati dhanyulu kadaa meru sirivennela Garu...🙂🙂🙂

  • @bandarumadhavi2491
    @bandarumadhavi2491 2 роки тому

    Shivaaya gurave namaha 🙏🙏

  • @shravan5321
    @shravan5321 4 роки тому +1

    Guruvuke guruvu daivam lanti garu🙏😍🥰

  • @anjaneyulugoud5119
    @anjaneyulugoud5119 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kolisettysrinivas9599
    @kolisettysrinivas9599 2 роки тому

    🙏🙏🙏 Om Sri Sai Ram 🙏🙏🙏

  • @kishoreyarramshetty2930
    @kishoreyarramshetty2930 4 роки тому +1

    As there are many Sanskrit words anybody please mention explanation word by word so that all others can understand. Thanks in advance

  • @srirajavatsavaisaraswathi6246
    @srirajavatsavaisaraswathi6246 2 роки тому

    🌺🙏🙏🙏🙏🙏🌺

  • @ramprabhakara
    @ramprabhakara Рік тому

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు త్రైలింగ ధామం అనే పాట రాశారు ఆపాట సాహిత్యం ఉంటే పంపించగలరు దయచేసి

  • @randomyoutubewatcher1186
    @randomyoutubewatcher1186 2 роки тому

    Nice

  • @venkattech1134
    @venkattech1134 4 роки тому

    శ్రీ గురుభ్యో నమః

  • @Srinath-gh6co
    @Srinath-gh6co 3 роки тому

    Super

  • @bhavanibhavani1293
    @bhavanibhavani1293 2 роки тому

    SADGURU SHIVANANDA SWAMY garunadayadinapudu choosina vari janmadanyamayinadi , Mari ippudu darshinchevaridi poorvajanma sukrutam idikuda marinthadanyamayinadi? Telusa direct contact lekapoyina guruvakyam (pratee okkati okamahamantram Shakthi vantham Ani nammina nammuthunna )bhakthuladarini shishuluganu,kutumbhasabyulugananu cherchukoni challagaundalani deevisthunna guruvugarikive na namaskaramulu

  • @kumarveda2978
    @kumarveda2978 3 роки тому

    🙂🙏🧘‍♂️

  • @reddyparlapalli3093
    @reddyparlapalli3093 4 роки тому

    Superb Sir

  • @riorimmy
    @riorimmy 4 роки тому

    🙏🏽

  • @venkateshgh1206
    @venkateshgh1206 4 роки тому

    Namaskaram, towards the end of song there is a line.. "Ma"kara sitha ... it seems like sirivennela garu is referring to kailsha shikaram.. what is the meaning of makara sitha there ? Is it referring to makaram in siva panchakshari?

  • @akhileshkumarbeats1217
    @akhileshkumarbeats1217 Рік тому

    Can any one help with Lyrics

  • @krishnavani3602
    @krishnavani3602 4 роки тому

    Need lyrics for this song

  • @kavithachimmapudi8449
    @kavithachimmapudi8449 Рік тому

    Can I get lyrics for this song 🙏

  • @akhileshkumarbeats1217
    @akhileshkumarbeats1217 4 роки тому

    Lyrics please

  • @deepak79443
    @deepak79443 4 роки тому

    What’s his name?

  • @harithammara
    @harithammara 5 місяців тому

    Jai guru dev

  • @GAYATHRICHANNEL
    @GAYATHRICHANNEL 2 роки тому +1

    🙏🙏🙏🙏

  • @krrovidiprasad4210
    @krrovidiprasad4210 Рік тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasudhasreek
    @vasudhasreek Рік тому

    🙏

  • @pavanpavan2852
    @pavanpavan2852 Рік тому

    Jai gurudev

  • @swapnareddy8659
    @swapnareddy8659 Рік тому

    🙏🙏🙏🙏

  • @raghupatirao1499
    @raghupatirao1499 Рік тому

    🙏

  • @ramalingeswararao4077
    @ramalingeswararao4077 Рік тому

    🙏🙏🙏🙏🙏

  • @raghupatirao1499
    @raghupatirao1499 2 роки тому

    🙏