జమున గారి వలన కెసిఆర్ గారికి రాజకీయ లాభం లేదు.అందుకే ప్రభుత్వం లాంచనాలతో అంత్యక్రియలు జరిపించే లేదు. అమ్మ మీరు చాలా బాగా చెప్పారు.మన కులం ఫంక్షన్ ఐతే వేళదాం.ఇది మన సినిమా పరిశ్రమ.
రజనీకాంత్ గారు ఎంత సింపుల్ గా ఉంటారు ? ఇక్కడ పొగరు ఎక్కువ. జనం డబ్బులతో ఎదిగాము అనే సంగతి వీళ్ళకి గుర్తు రాదు. వీళ్ళ ప్రతి రూపాయి లో పూటగడవని నిరుపేదల చెమట ఉందని గుర్తించరు. నటులు ఎందరో ఉంటారు. వీళ్ళ డబ్బుతో, తాతల, తండ్రుల పేర్లు ప్రతిష్టలు వాడుకుని ఎదిగిన వాళ్ళు ఎక్కువమంది. అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అంతే...
ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ,శోభన్ బాబు, సంవత్సరానికి పదినుండి పదిహేను సినిమాలు చేసేవారు ఎంతోమందికి పని దొరికేది కానీ ఇప్పటి హీరోలు సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు 75/: మందికి పనిలేదు కానీ చిన్న సినిమాని ఎదగనివ్వరు వీళ్లు మాత్రమే ఇండస్ట్రీని సేసించాలి అనే ధోరణిలో కులపిచ్చితో ప్రస్తుతం,తెలుగు సినీ ఇండస్ట్రీ వుంది
YENDHARO NIRMATHALU ADUKKONTUNNARU, INKENTHAMANDHE ADUKKOVALLI?, THAMILNADU VARU VALLANU MATA ANTEY VURUKORU, TELUGU VARU TELUGUVARINEY THIDATHARU, EDHEY MANA SAMSRUTHI
అవునండీ... కన్నడ చిత్ర రంగం, తమిళ చిత్ర రంగం ఐక్యంగా వుంటారు.... 1933 సం.లో చిత్తూరు నాగయ్య గారు, రామ శర్మ, Ch.నారాయణ రావు లాంటి వారు చిత్ర రంగం లో ఆరోగ్య కర వాతావరణం సృష్టించారు. రాను రాను ఒక కులం ఆధిపత్యం లో చిత్ర సీమ వెళ్ళిపోయింది... అప్పటి నుండే భ్రష్టు పడి పోయింది...
జీవితం ఒక చదరంగం ఇందులో ప్రతి ఒక్కరు కూడా పావులే కళా కారులు ప్రత్యేకంగా,సినీ కళాకారులలో,కులాభిమానం, ధనభిమానం, అహంకారం చాలా ఎక్కువ అక్కడ కాసులికి ఉన్న విలువ ప్రతిభ కు లేదు వయస్సుకి అసలు లేదు మానానికి అంతకంటే లేదు ఇది ప్రస్తుత సినీ పరిశ్రమ యొక్క స్థితి ఎతంత తక్కువ చరిచించుకుటే అంత మంచిది. రాజకీయారంగం తరువాత సినీరంగం అంత బ్రష్టు పట్టి పోయంది. నిజం మాట్లాడితే అంతా నిష్ఠరమే. 🙏
మీరు కొన్ని నిజాలు చెప్పినారు. కానీ, మన సినీ జగత్తులో కూడా ప్రజలకు ఆపదలో ఆదుకొన్న చిత్ర ప్రముఖులు ఉన్నారు. మన అన్న గారె ఇందుకు ఉదాహరణ. రాయలసీమ క్షామ నివారణకు, యుద్ధ సమయంలో గానీ మన సినిమా తారలు తమ వంతు సహాయం చేశారు. మరి మీరు ఎందుకు ఈ విషయాన్ని మరచి పోయారు. LB Sastry PM గా ఉన్న సమయంలో సావిత్రి గారు నిలువు దోపిడీ ఇచ్చిన విషయం మరిచినారా? మీరు ANR గారు అన్నపూర్ణ స్టూడియో కు గాను ప్రభుత్వం స్థలం ఇచ్చినట్లు అలానే కృష్ణ గారి పద్మాలయ స్టూడియో గాను ప్రభుత్వం స్థలం ఇచ్చినట్లు అందరికీ తెలుసు. అలానే నటుడు ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికులకు స్థలాన్ని ఇవ్వడం జరిగింది. సినిమా వారికి ఎంత మందికి స్థలాలు కేటాయించారు చెప్పివుంటే బాగుండేది. ఇప్పుడు మన సినిమా ప్రపంచం లో కుల వివక్ష లేదు కానీ కుటుంబ వివక్ష విపరీతంగా ఉంది. అందుకు మెగా కుటుంబీకులు ఒక పెద్ద ఉదాహరణ. మనలో కూడా సినిమా అభిమాన సంఘాలను పెంచి పోషించే ఇప్పటి తరం హీరో లను చూస్తే బాధ పడాల్సి ఉంది. మాదక ద్రవ్యములను సేవించి, డబ్బుల కొరకు commitment లను అంగీకరించు హీరోయిన్ లు, రేవ్ పార్టీ లలో కనబడే నటి , నటులు ఉన్నంతకాలం..ఈ పరిశ్రమ బాగు పడదు. తమిళంలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. అక్కడ ఎక్కువ రాజకీయాలు కనపడుతాయి. ప్రస్తుతం తమిళ నాడు చిత్ర పరిశ్రమ అక్కడి CM కొడుకు, అల్లుడు చేతిలో ఉంది. కాదంటావా?
ఒకప్పుడు బ్రాహ్మణులదే రాజ్యం. తర్వాత కమ్మవారు. ఇప్పుడు కాపులు. ఏ సినీ బాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి చిరంజీవి గారు ఇవాళ పరిశ్రమని ఏలడంలేదా. ఒకరు స్థిరపడితే వారివెనుక వారి దగ్గరవారు కూడా రావడం సహజం. శారద, వాణిశ్రీ వంటి నటీమణులు బిసి లని విన్నాను. ఛాయాగ్రాహకుడు వియస్ ఆర్ స్వామి, బాబూమోహన్ గారలు ఎస్సీలు కారా సంగీతదర్శకులు గాయనీగాయకులు బ్రాహ్మణులు కారా! విశ్వనాథ్ గారు మహోన్నత దర్శకులు. వారిగురించి చెప్పేదేముంది? టాలెంట్ ఉన్నవారిని ఎవరూ ఆపలేరు. చిరంజీవిగారి ముఖ్యదర్శకులు రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారలు. పైకి అలా అనిపించినా సినిమా ఇండస్ట్రీ లో కులాల ప్రభావం తక్కువే. ఇండస్ట్రీ లో మా బంధువులున్నారు. అందుకే చెబుతున్నాను
1940 , 1950 లలో తెలుగు చలన చిత్రాలకు బ్రాహ్మణులు కధ మాటలు పాటలు లలో ఉండేవారు. కొంతమంది నటులు కూడా ఉండేవారు . చిత్ర నిర్మాణం , డైరెక్షన్ లలో రెడ్లు ఉండేవారు . ఈనాటి గొప్పవాళ్ళు అయిన రామారావు నాగేశ్వరావు లాంటి వాళ్ళు రెడ్ల దగ్గర నెల జీతాలకు పనిచేసిన వాళ్ళే . H. M. రెడ్డి , B. న్ రెడ్డి , K. V. రెడ్డి ఎంత గొప్ప చిత్రాలను నిర్మించలేదా .
@sriramamurthymurt విషయం ఏంటంటే నీలాటి కులగజ్జి గాళ్ళకి కష్టపడదాం పైకి వద్దాం అన్న ధ్యాస కన్నా, తాగి తందనాలాడి కమ్మోరి మీద పడి అసూయతో, కులగజ్జితో ఏడ్వడం ముఖ్యం. అందుకే మీ కులగజ్జి బతుకులిలా ఏడ్చాయి. ఎదుటి వాళ్ళ ప్రతిభ, సామర్ధ్యం, కష్టించే తత్వం ఎలాగూ లేవు, మన చాతకాని తనాన్ని ఇలా కవర్ చేసుకోవాలి. hy2858
చిత్రపురి ఫిల్మ్ సిటీ నీ చిన్న చిన్న ఆర్టిస్ట్స్ కోసం actor Prabhakar Reddy garu చే పట్టిన మరియు కట్టించిన ప్రాజెక్టు. Celebrity actors ఎవ్వరూ చిన్న యాక్టర్ ల కోసం ఏమి చెయ్యలేదు. పెద్ద వాళ్ళకోసం మాత్రం మా అని పెట్టుకొని తిట్టుకోడం కొట్టుకోడం తప్ప😅
తెలుగు సినీ ఇండస్ట్రీ ఎప్పుడో భ్రష్టు పోయింది. సంస్కారం లేని, డబ్బు మదంతో ఉన్న వాళ్లే ఎలుతున్నారు. తమినాడు తరహాలో " live and let live " policy లేదు. స్వార్థమే స్వార్థం
చాలా బాగా చెప్పారు, విలువల్ని కోల్పోకుండా సమాజం పట్ల తమ స్పృహని, బాధ్యతని విస్మరించని నటులకు ప్రభుత్వం నించి తగిన గుర్తింపు లభించనంత మాత్రాన వాళ్లకున్న గౌరవమేమి తగ్గిపోదు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు అందరిదీ బాంబే వరకు వెళ్ళింది ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది అందరూ ప్రజలది తెలుగు హిందీ అని కాదు అసలు ఫిలిం ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఇప్పుడు హాలీవుడ్ సినిమా కూడా తీయొచ్చు టాలెంట్ ఉంటే డబ్బుంటే పెట్టుబడుదారులుంటే
సినిమా అంటే పోటీ ప్రపంచం. వ్యాపార ప్రపంచం. ఎవరితో సినిమా తీస్తే రూపాయి మిగులుతుందా అనే ఆలోచిస్తారు. అయినా నిష్పక్షపాతంగా పరిశీలించండి. టాలెంట్ ఉన్న వాళ్ళు (ఏ కులం వారైనా) పైకొచ్చారు.
Since state is divided there is revolutionary changes in Cinima industry in coming days . Just it is a matter of time . Murali Mohan , Raghavendra Rao, Aswini Dutt spoiled cini industry.
ఫిల్మ్ ఇండస్ట్రీ లో రిజర్వేషన్లు కల్పించాలి.... ఎస్సీ ఎస్టీ లు సినిమా తీస్తే ... OC ల టికెట్ 10 రెట్లు పెంచాలి .. సినిమా ఫ్లాప్ అయినా 100 సెంటర్ లలో 100 రోజులు ఆడించాలి... కమ్మ కాపు ప్రొడ్యూసర్స్ నీ బ్యాన్ చెయ్యాలి..బేపనీస్ పెన్ను పట్టుకుంటే ఫైన్ వెయ్యాలి...సినిమా పాటలు ..మ్యూజిక్ లో కూడా రిజర్వేషన్ కావాలి...
Before NTR came into politics, I didn't know any of these castes among Telugu people. I only knew about Bhramins because of temple visits and the strict protocols they used to follow. Then came NTR into politics and caste divisions are wide open for every one to see. Now we all see what's happening in AP.
Yes u r right sir.naku cast feel leadhu promise ga.but ma bread vearu ani vinaganey naku cast feel vasthundhi.telugu film industry crown chiranjivi ani comment petteysthaa.but real life lo more respect isthaa no cast feel.
U r 💯 percent correct madam.ekkada unna Kula pichhi India lo yakkada ledu.modern society lo undi kuda kulam ,matam perutho kottuku chastunnaru.yandukee dharanee talammana,enupa godalu.
Telugu Industry Compleately depends on Kamma community,but now SC,ET,BC Minarities should start seperate TeluguIndustry by getting centre &state finance assistants also construct separate cinema complex for themovies release the movies at a time theaters & on ott & also encourage this movies only.
Madam you have excellently commented our Telugu industry dominating icons Bahubali has earned crores and crores of rupees profit. To how many philontrophic organisations the producer had given donations. selfish heros of Telugu film industry.
Here caste matters, there religion matters,that is the difference. Even Rajanikanth has to keep quiet on issues. Go deep into issues, you would understand every language celluloid world.
Telugu Movie Industry ha highest Tenant to organise Rave Parties & How to Escape plans Now Hemaji will start at High End Rave Parties once She comes after completing her Jailed sentence say 2 to 10 Years 😢😢
Major contribution to the films is by daily wage earners and labour. These hero dominant film makers wonts higher rates on release and they are mostly purchased by poor.What this industry did for them in covid. Its a shame we learn from Hindi artists.
Mee title misleading gaa undi... Telugu cinema industry is the worst in India.. caste and cash much stronger.. no values.. same in other aspects also, caste is playing the worst things. I have stopped watching Telugu movies since 6-7 years, neither hindi movies produced by Telugu teams. This is my protest against the Telugu film industry.
జమున గారి వలన కెసిఆర్ గారికి రాజకీయ లాభం లేదు.అందుకే ప్రభుత్వం లాంచనాలతో అంత్యక్రియలు జరిపించే లేదు. అమ్మ మీరు చాలా బాగా చెప్పారు.మన కులం ఫంక్షన్ ఐతే వేళదాం.ఇది మన సినిమా పరిశ్రమ.
Vastavam chepparu talli👍
ఇండియా లో లుచ్ఛా పరిశ్రమ ఎది అంటే అది తెలుగు సినిమా పరిశ్రమ
రజనీకాంత్ గారు ఎంత సింపుల్ గా ఉంటారు ? ఇక్కడ పొగరు ఎక్కువ. జనం డబ్బులతో ఎదిగాము అనే సంగతి వీళ్ళకి గుర్తు రాదు. వీళ్ళ ప్రతి రూపాయి లో పూటగడవని నిరుపేదల చెమట ఉందని గుర్తించరు. నటులు ఎందరో ఉంటారు. వీళ్ళ డబ్బుతో, తాతల, తండ్రుల పేర్లు ప్రతిష్టలు వాడుకుని ఎదిగిన వాళ్ళు ఎక్కువమంది. అవకాశాలు అందిపుచ్చుకున్నారు. అంతే...
చేతకాని అసూయ వాగుడు
చేతకాని అసూయ వాగుడు
రజనీకాంత్ స్టైల్ వేరు హిమాలయలకు వెళ్తారు.
ఇక్కడ ఎవరికీ పొగరు ఉంది.
Andhi putchukoka. Kaajesaru vaalka influenceto
Caste system is very high in Telugu industry is true
ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ,శోభన్ బాబు, సంవత్సరానికి పదినుండి పదిహేను సినిమాలు చేసేవారు ఎంతోమందికి పని దొరికేది కానీ ఇప్పటి హీరోలు సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తున్నారు 75/: మందికి పనిలేదు కానీ చిన్న సినిమాని ఎదగనివ్వరు వీళ్లు మాత్రమే ఇండస్ట్రీని సేసించాలి అనే ధోరణిలో కులపిచ్చితో ప్రస్తుతం,తెలుగు సినీ ఇండస్ట్రీ వుంది
YENDHARO NIRMATHALU ADUKKONTUNNARU, INKENTHAMANDHE ADUKKOVALLI?, THAMILNADU VARU VALLANU MATA ANTEY VURUKORU, TELUGU VARU TELUGUVARINEY THIDATHARU, EDHEY MANA SAMSRUTHI
ఈ చెత్త వాగుడు ఏమిటి
Ko😅l@@umaranipinnamaneni3202
Cinima field okkate kadu. Samjam antha alage undhi mokka cinima valla meeda yendhuku yedustaru
dabbula kosam ame. Tv penchukodaniki villu.
K.Kumari's comment about Telugu film industries is 100 percent correct.
చాల బాగా చెప్పారు మేడమ్ తమిళ్ ఇడ్రష్టీ నీ అంటే నాకు చాలా ఇష్టం
నాకు కూడా చాల ఇష్టం తమిళ్ ఇండ్రస్టీ అంటే❤❤ నిను తెలుగు సినిమాలు చూడడం మానేసాను
అదీ పత్యపోరు ఎక్కువ తెలుగు సినిమా లలో సినిమా లలో కూడా పొగరు అహంకారం చూపిస్తూ వుంటారు కూడా
ఒక ఎస్సీ ఎస్టీ బీసీ హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ నీ ఒప్పుకునే సమాజం లేదు ap లో, నా ఎస్సీ నా ఎస్టి నా బీసీ అనే నాయకుడిని కూడా ఓడగొట్టారు 😂
అవునండీ... కన్నడ చిత్ర రంగం, తమిళ చిత్ర రంగం ఐక్యంగా వుంటారు....
1933 సం.లో చిత్తూరు నాగయ్య గారు, రామ శర్మ, Ch.నారాయణ రావు లాంటి వారు చిత్ర రంగం లో ఆరోగ్య కర వాతావరణం సృష్టించారు.
రాను రాను ఒక కులం ఆధిపత్యం లో చిత్ర సీమ వెళ్ళిపోయింది...
అప్పటి నుండే భ్రష్టు పడి పోయింది...
జీవితం ఒక చదరంగం ఇందులో ప్రతి ఒక్కరు కూడా పావులే కళా కారులు ప్రత్యేకంగా,సినీ కళాకారులలో,కులాభిమానం, ధనభిమానం, అహంకారం చాలా ఎక్కువ అక్కడ కాసులికి ఉన్న విలువ ప్రతిభ కు లేదు వయస్సుకి అసలు లేదు మానానికి అంతకంటే లేదు ఇది ప్రస్తుత సినీ పరిశ్రమ యొక్క స్థితి ఎతంత తక్కువ చరిచించుకుటే అంత మంచిది. రాజకీయారంగం తరువాత సినీరంగం అంత బ్రష్టు పట్టి పోయంది. నిజం మాట్లాడితే అంతా నిష్ఠరమే. 🙏
మీరు కొన్ని నిజాలు చెప్పినారు. కానీ, మన సినీ జగత్తులో కూడా ప్రజలకు ఆపదలో ఆదుకొన్న చిత్ర ప్రముఖులు ఉన్నారు. మన అన్న గారె ఇందుకు ఉదాహరణ. రాయలసీమ క్షామ నివారణకు, యుద్ధ సమయంలో గానీ మన సినిమా తారలు తమ వంతు సహాయం చేశారు. మరి మీరు ఎందుకు ఈ విషయాన్ని మరచి పోయారు. LB Sastry PM గా ఉన్న సమయంలో సావిత్రి గారు నిలువు దోపిడీ ఇచ్చిన విషయం మరిచినారా? మీరు ANR గారు అన్నపూర్ణ స్టూడియో కు గాను ప్రభుత్వం స్థలం ఇచ్చినట్లు అలానే కృష్ణ గారి పద్మాలయ స్టూడియో గాను ప్రభుత్వం స్థలం ఇచ్చినట్లు అందరికీ తెలుసు. అలానే నటుడు ప్రభాకర్ రెడ్డి గారు సినీ కార్మికులకు స్థలాన్ని ఇవ్వడం జరిగింది. సినిమా వారికి ఎంత మందికి స్థలాలు కేటాయించారు చెప్పివుంటే బాగుండేది. ఇప్పుడు మన సినిమా ప్రపంచం లో కుల వివక్ష లేదు కానీ కుటుంబ వివక్ష విపరీతంగా ఉంది. అందుకు మెగా కుటుంబీకులు ఒక పెద్ద ఉదాహరణ. మనలో కూడా సినిమా అభిమాన సంఘాలను పెంచి పోషించే ఇప్పటి తరం హీరో లను చూస్తే బాధ పడాల్సి ఉంది. మాదక ద్రవ్యములను సేవించి, డబ్బుల కొరకు commitment లను అంగీకరించు హీరోయిన్ లు, రేవ్ పార్టీ లలో కనబడే నటి , నటులు ఉన్నంతకాలం..ఈ పరిశ్రమ బాగు పడదు. తమిళంలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. అక్కడ ఎక్కువ రాజకీయాలు కనపడుతాయి. ప్రస్తుతం తమిళ నాడు చిత్ర పరిశ్రమ అక్కడి CM కొడుకు, అల్లుడు చేతిలో ఉంది. కాదంటావా?
బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు తెలుగు సినిమాలలో అవకాశమే లేదు, ఆఖరకు బ్రాహ్మణులకు కూడా లేదు
ఒకప్పుడు బ్రాహ్మణులదే రాజ్యం. తర్వాత కమ్మవారు. ఇప్పుడు కాపులు. ఏ సినీ బాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి చిరంజీవి గారు ఇవాళ పరిశ్రమని ఏలడంలేదా. ఒకరు స్థిరపడితే వారివెనుక వారి దగ్గరవారు కూడా రావడం సహజం.
శారద, వాణిశ్రీ వంటి నటీమణులు బిసి లని విన్నాను. ఛాయాగ్రాహకుడు వియస్ ఆర్ స్వామి, బాబూమోహన్ గారలు ఎస్సీలు కారా
సంగీతదర్శకులు గాయనీగాయకులు బ్రాహ్మణులు కారా! విశ్వనాథ్ గారు మహోన్నత దర్శకులు. వారిగురించి చెప్పేదేముంది? టాలెంట్ ఉన్నవారిని ఎవరూ ఆపలేరు. చిరంజీవిగారి ముఖ్యదర్శకులు రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారలు. పైకి అలా అనిపించినా సినిమా ఇండస్ట్రీ లో కులాల ప్రభావం తక్కువే. ఇండస్ట్రీ లో మా బంధువులున్నారు. అందుకే చెబుతున్నాను
1940 , 1950 లలో తెలుగు చలన చిత్రాలకు బ్రాహ్మణులు కధ మాటలు పాటలు లలో ఉండేవారు. కొంతమంది నటులు కూడా ఉండేవారు . చిత్ర నిర్మాణం , డైరెక్షన్ లలో రెడ్లు ఉండేవారు . ఈనాటి గొప్పవాళ్ళు అయిన రామారావు నాగేశ్వరావు లాంటి వాళ్ళు రెడ్ల దగ్గర నెల జీతాలకు పనిచేసిన వాళ్ళే . H. M. రెడ్డి ,
B. న్ రెడ్డి , K. V. రెడ్డి ఎంత గొప్ప చిత్రాలను నిర్మించలేదా .
Vishayam emitante kammavaru ekkada kalu pedite akkada migatavallani tokki tolaginchi Valle dominate chestaru anduvalla cinima industry modataga migatavaaru kontamandi vunna taruvatikalamlo kammavari prabalyame jarigindi.kadhalu maatalu itara technicians dabbulaparamga ekkuva vundadu anduke andulo kontamandi itarulu vunnaru dominate chese herolu distributors theatre owners nirmatalu vanti vatilo ekkuvaga kulaprabhavam vundi. Chiranjeevi exceptionalga pyki vachhadu kani atanu chivaraku tana vargam penchukonndau.mukyam ga Telugu industry 4 families chetullone vundi.prajalu kuda abhimanulapetita andulo bandhi ayyaru. Kalam annitiki samadhanam cheptundi deeni vishayam kuda ante, ee loga kondaru suffer avutaru jamunaku chenipoyinappudu tagina gouravam dakkaledane cheppochhu.
@@panakalarao4992Might is right. What you said is also true. But have nots will always be exploited.
@sriramamurthymurt విషయం ఏంటంటే నీలాటి కులగజ్జి గాళ్ళకి కష్టపడదాం పైకి వద్దాం అన్న ధ్యాస కన్నా, తాగి తందనాలాడి కమ్మోరి మీద పడి అసూయతో, కులగజ్జితో ఏడ్వడం ముఖ్యం. అందుకే మీ కులగజ్జి బతుకులిలా ఏడ్చాయి. ఎదుటి వాళ్ళ ప్రతిభ, సామర్ధ్యం, కష్టించే తత్వం ఎలాగూ లేవు, మన చాతకాని తనాన్ని ఇలా కవర్ చేసుకోవాలి. hy2858
చిత్రపురి ఫిల్మ్ సిటీ నీ చిన్న చిన్న ఆర్టిస్ట్స్ కోసం actor Prabhakar Reddy garu చే పట్టిన మరియు కట్టించిన ప్రాజెక్టు. Celebrity actors ఎవ్వరూ చిన్న యాక్టర్ ల కోసం ఏమి చెయ్యలేదు. పెద్ద వాళ్ళకోసం మాత్రం మా అని పెట్టుకొని తిట్టుకోడం కొట్టుకోడం తప్ప😅
తెలుగు సినీ ఇండస్ట్రీ ఎప్పుడో భ్రష్టు పోయింది. సంస్కారం లేని, డబ్బు మదంతో ఉన్న వాళ్లే ఎలుతున్నారు. తమినాడు తరహాలో " live and let live " policy లేదు. స్వార్థమే స్వార్థం
ఒక సామాజిక వర్గానికి కుల అహంకారం ఎక్కువ.ఇక్కడ ఎవ్వరినీ ఎదగానీయరు.
చక్కగా చెప్పారు మేడం.
KRISHNAKUMARI WORDS CORRECT
Only God saves tollywood
Good presentation. Thanks
చాలా బాగా చెప్పారు, విలువల్ని కోల్పోకుండా సమాజం పట్ల తమ స్పృహని, బాధ్యతని విస్మరించని నటులకు ప్రభుత్వం నించి తగిన గుర్తింపు లభించనంత మాత్రాన వాళ్లకున్న గౌరవమేమి తగ్గిపోదు.
Casteism is ruling Telugu
Film Industry
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు అందరిదీ బాంబే వరకు వెళ్ళింది ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది అందరూ ప్రజలది తెలుగు హిందీ అని కాదు అసలు ఫిలిం ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఇప్పుడు హాలీవుడ్ సినిమా కూడా తీయొచ్చు టాలెంట్ ఉంటే డబ్బుంటే పెట్టుబడుదారులుంటే
యదార్థం చెప్పారు. ,అప్పటికి ,ఇప్పటికీ తేడా లేదు ఇప్పుడు ఇంకాంస్థ ఎక్కువైంది అనే చెప్పాలి..😮😮
తెలుగు చిత్ర పరిశ్రమ ఆత్మహత్య దిశగా ప్రయాణం చేస్తుంది.
కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు గార్ల వరకూ బాగానే ఉంది
మళ్ళనే భ్రష్టు పట్టింది పరిశ్రమ
చిరు వచ్చిన తర్వాత 😢😢😢😢 భ్రష్టు పట్టించిన నటుడు
First time mee speech vinnanu, chala baga chepparu hat's off to your braveness
KRISHNA KUMARI GARU A GENIUS
Story, direction, screenplay are taken backseat before Hero worship
It is all our Telugu K Drama 😂😂
Anchor గారు చాలా అందంగా ఉన్నారు 😍
Anna nuvvu nuvvu super
Bujji ga unnaru.
సినిమా అంటే పోటీ ప్రపంచం.
వ్యాపార ప్రపంచం.
ఎవరితో సినిమా తీస్తే రూపాయి మిగులుతుందా అనే ఆలోచిస్తారు.
అయినా నిష్పక్షపాతంగా పరిశీలించండి.
టాలెంట్ ఉన్న వాళ్ళు (ఏ కులం వారైనా) పైకొచ్చారు.
Very good narration Madam
కృష్ణ కుమారి గారు గొప్ప వ్యక్తి పొలిటికల్ analist గా మంచి పేరు తెచ్చుకున్నారు
తెలుగు సినీపరిశ్రమ మన రామాయణం మహభారతం మీద సినిమాలు తీస్తున్నారు కానీ ఏ క్కువగా కల్పిత తప్పుడు క ధలు రాసి తిస్త్తున్నారు అది చాలా తప్పు
You are correct.Facts revealed.🎉
The anchor is very beautiful..
She is very cute. Feeling a bit nervous but that makes her more beautiful.
రాష్ట్రానికి కమ్మ దరిద్రం అన్నీ రంగాలలో పట్టింది
Nuvvu antakanna cast feeling tho unnav
They are every where on the globe.
Arey Lanja kodaka andhukena
Kinda midha antha reddlu unmaru valla muddi naku
Kamma modda sweet neeku
Correct , because kamma only,cine industry facing lot of issues...
You are right Madam
Correct ga chepparu Krishna Kumari garu
Dravida culture separate ledu hindui culture. 2:07
The anchor is sweet. :)
Since state is divided there is
revolutionary changes in Cinima industry in coming days .
Just it is a matter of time .
Murali Mohan , Raghavendra Rao, Aswini Dutt spoiled cini industry.
ఫిల్మ్ ఇండస్ట్రీ లో రిజర్వేషన్లు కల్పించాలి.... ఎస్సీ ఎస్టీ లు సినిమా తీస్తే ... OC ల టికెట్ 10 రెట్లు పెంచాలి .. సినిమా ఫ్లాప్ అయినా 100 సెంటర్ లలో 100 రోజులు ఆడించాలి... కమ్మ కాపు ప్రొడ్యూసర్స్ నీ బ్యాన్ చెయ్యాలి..బేపనీస్ పెన్ను పట్టుకుంటే ఫైన్ వెయ్యాలి...సినిమా పాటలు ..మ్యూజిక్ లో కూడా రిజర్వేషన్ కావాలి...
మన తెలుగు ఇండస్ట్రీ లో ఆదిపత్య పోరు ఒకటి ఐతే, రెండోది ఈమె చెప్పినట్లు కుల పిచ్చి ఎక్కువ. మూడోది చేసేది తక్కువ బిల్డప్ ఎక్కువ.
EMEY TELUGUVARINITHIDITHEY SAMMAGA VUNDHE, TAMIL VARINI THIRRAMANU GUDDALUDADHESTHARU
@@srinivasaraochagarlamudi7871 nijame kada bro
Vallunte ekkdaina sarva nasaname
chiranjeevi tho ne kula pichi start ayyindi
Telugu industry cast feeling over
True facts delivered
Before NTR came into politics, I didn't know any of these castes among Telugu people. I only knew about Bhramins because of temple visits and the strict protocols they used to follow. Then came NTR into politics and caste divisions are wide open for every one to see. Now we all see what's happening in AP.
Yes u r right sir.naku cast feel leadhu promise ga.but ma bread vearu ani vinaganey naku cast feel vasthundhi.telugu film industry crown chiranjivi ani comment petteysthaa.but real life lo more respect isthaa no cast feel.
Yes 100% correct
U are blaming Ntr for caste feelings cant you seeit from Neelam sajeevareddy Brhma.Rajasekar Reddys now Jagan we shouldn't pass biosed comments
Politics chese vallaki caste is big rod.
సినిమాను, రాజకీయాలను వాడుకునే తెలివితేటలు డబ్బున్న తెలుగు సినిమా వాళ్ళకు ఎక్కువ
This fellow Krish Kumari knows nothing but comments about everything. An absolute nonsense.
everyone knows which 2 castes in AP spoiled the FILM culture in AP, public also interest going to theatres unless there is content
U r 💯 percent correct madam.ekkada unna Kula pichhi India lo yakkada ledu.modern society lo undi kuda kulam ,matam perutho kottuku chastunnaru.yandukee dharanee talammana,enupa godalu.
Kamma kaapula Industry,
You can also enter if u are talented. Need not to blame others. So many casts are working in films
Telugu baasha pai abhimaanam ippati cinema industry lo ⁹⁹% ledu andariki. Cinema full of commercial in Telugu .
Telugu Industry Compleately depends on Kamma community,but now SC,ET,BC Minarities should start seperate TeluguIndustry by getting centre &state finance assistants also construct separate cinema complex for themovies release the movies at a time theaters & on ott & also encourage this movies only.
Kreshna kumare garu chyppy mystar kanty nynu aveda face chustanu chala baga untaru😂❤
Aevaruu cheppandi nakardham kaley
చాలా బాగా చెప్పారు
సోల్లు తప్పితే ఏమి లేదు.దూరపు కొండలు నునుపు.పొరుగు ఇంటి పుల్లకూర ఎంతో రుచి.తమిళ నాడు సినీపరిశ్రమ లో వున్న రాజుకి యాలు ఎక్కడ వుండవు.
1973 varakcaste feeling ledu e field lo kuda aa taravate koddi koddi ga caste feelings vachhayi
Nice madam
Madam you have excellently commented our Telugu industry dominating icons
Bahubali has earned crores and crores of rupees profit. To how many philontrophic organisations the producer had given donations. selfish heros of Telugu film industry.
ఇప్పుడంతా నేషనల్ అవార్డు ల కోసం, పద్మ అవార్డుల కోసం
వెళ్తున్నారు
ఒక్క సినీ రంగాన్నే అనుకోవక్కర లేదు. మొత్తం మీడియా ఇండస్ట్రీ సర్వ భ్రష్ఠత్వంలో ఉంది.
Here caste matters, there religion matters,that is the difference. Even Rajanikanth has to keep quiet on issues. Go deep into issues, you would understand every language celluloid world.
Kamma petthanam tho nasanam ipothundi prathi vurilo petthanam lekapothe nidurapattadu
Telugu Movie Industry ha highest Tenant to organise Rave Parties & How to Escape plans
Now Hemaji will start at High End Rave Parties
once She comes after completing her Jailed sentence say 2 to 10 Years
😢😢
Heros dosukuntam tappa chesindhi emi ledhu
కృష్ణ విధిలేక రాజశేఖరరెడ్డి దగ్గరకు రోజాలా వెళ్లి తన్నులు తగ్గించు కున్నారు రాజారెడ్డి రాజ్యాంగం లో😂
వాస్తవం తల్లీ
Anchor garu cute ga vunnaru
K batch analysis
👏👏
Fact
దేశమంతా ఇదే!
Cast is dominated in Telugu industry...One of the Cini Hero family is his control his hand ...
This good
Whether the anchor’s job is to speak or incept information!
Mana kharma madum telugu jati inte pakkavadu bagupadite chudaleni tana sontakutumbalo kuda untundi...deen8n8 yevvaru marshaled anipistundi
Asalu telegodeke kulla pichhe eakkuva.
Major contribution to the films is by daily wage earners and labour. These hero dominant film makers wonts higher rates on release and they are mostly purchased by poor.What this industry did for them in covid. Its a shame we learn from Hindi artists.
Aada Dani ucha battalu nake industry....
Good lady
👌👌👌
Mee title misleading gaa undi... Telugu cinema industry is the worst in India.. caste and cash much stronger.. no values.. same in other aspects also, caste is playing the worst things.
I have stopped watching Telugu movies since 6-7 years, neither hindi movies produced by Telugu teams. This is my protest against the Telugu film industry.
Telugu rastralaku tegulupattincharu
Kamma rights activist😂😂😂
Ekkuva caste feelings vunnadi Reddys ki. Kaani apanindha matram kammas mosthunnaru..
Kula pichhi vunnanta varaku, Telugu film industry,Telugu politics baagu padadu.
Chiranjeevi glorifies his movies always in terms of collections.
He doesn't. His fans do as all fans do for their favorite actors
JAGAIAH GARU KUDA AAROJULLO INDIRAGANDHI GARI AHWANAMU MERAKE
CONGRESSPARTY LO 7:29 CHERARU. GOPPA VYAKTI.
Mahesh babu garu heart operstions ki mee asthlulu ammibistunnara? Covid time Cbiranjeevi garu chesindani, cyclones vachinappudu evarubicharu😢
👌👍👏🙌🤝
SEEN FULL
ON 25-5-2024.
Why this news after death of artists. After 1985 or 1990 ee kula pichhi chala overseas unnadi.
Emi kulapichhi,enduku undocumented, what is jai bhim, any idea that is also some pichhi, why always talk about poor people,
Do not blame every time caste request to blame individuals
Ee paristiti techindi Mee vargame kadamma
బెజవాడ కమ్యూనిస్టులు అని వ్యంగ్యంగా అంటారు. ఒకప్పుడు, ఆస్తులు కాపడుకోటానికి కోస్తా ఆంధ్రలోని కమ్మవాళ్ళు కమ్యూనిస్టులు లాగా నాటకం ఆడేవాళ్ళు
Yuvatani.cinidrugnunchhi.bayatiki.ranivvaru.