నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి సెల్లె దానమియ్యుమందో… ఓ లచ్చ గుమ్మాడి పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి

నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి సెల్లె దానమియ్యమందో… ఓ లచ్చ గుమ్మాడి పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి

విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం జై గద్దర్😢
a viplavam ra gorre
ఆడపిల్ల పుట్టిన దగ్గర నుండి ఎదురయ్యే సంఘటలని కళ్ళకు కట్టినట్టు రాసారు😥 గద్దర్ గారు అంతే ఆవేదన తో పాట పాడారు👏👍
లాల్ సలాం కామ్రేడ్ గద్దర్ అన్న 🚩🚩
Naku e song na fd Madhumathi vinipinchindhi I love this song and my fd all so on of the singer 😊😊😊
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి
మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి
సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి
బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి
సెల్లె దానమియ్యుమందో… ఓ లచ్చ గుమ్మాడి
పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి
పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి
నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి
గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి
గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి
పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి
పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి
పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి
పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి
పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి
బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి
ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
Great lyrics
Mad 1
For listening to people like writing with such great lyrics super bro.
Thanks bro
🎉
గద్దర్ మళ్ళీ పుట్టాలి మళ్ళీ విప్లవం వర్ధిల్లాలి
జోహార్ గద్దర్ అన్న ✊✊✊
Miss you pedhayya great voice
Anna super nev e song ly vnav anna gadaru anna la lu salamu anna
మీ పాటలు మా తరం వయసు వారికీ సరిపోను ఉనాయి నెక్స్ట్ జనరేషన్ కోసం మీరు మలి పుటల్లి
Jai Telangana
Guruvulaku pranaamaalu Good vivarana Daneyavaadamulu Annagaru
Om Shanti anna
Miss you gaddar anna
Missing your voice 😔 thatha gaaru 🥺😓
😂😂
Viplavam vardilali.🎉🎉
Anna Garu Super Sang
I miss U Gaddar Tatha ❤
We miss you Anna మీ లాంటి వారు ఈ నేలపై మళ్ళీ పుట్టరు 😢😢
🚩👏
Miss You So Much Gaddar అన్న🥺😰😢😥💐💐 💔
Anna meru Mali puttali lalsalam
లాల్ సలాం కామ్రేడ్✊✊
పొడుస్తున్న పొద్దు అస్తమించింది😢😢
❤
Sir voice super ❤❤❤❤
Badugu jeevula 2:16 om Shanthi Gaddarannaasha jyothi
Miss you so much gaddar anna 💐😭😭😭🙏🙏🙏
🚩🚩🚩లాల్ సలా0
కామ్రేడ్. గద్దర్ అన్న
Super super super super super songs
we miss you 😥😥😥😥😥
Great voice 👏....WE MISS YOU....
Hii
Madam
V all miss these type of meaning full songs...Miss you Sir..
విప్లవ ప్రజా గాయకుడు గద్దర్ గారికి విప్లవ జోహార్లు జోహార్లు మీరు పాటలో జీవించి ఉన్నారు
nn
full fu you a full l
Myself miss you my dear gaader
నిండు అమాస నాడు నీ గొంతు మూగబోయింది 😭
I miss you gddar
🙏🔥🙏🔥
Super singer 👌
Come back sir meru me pata vinte mali vinali ani pisthudhi sir 🙏🙏🙏🙏
.
😊😊ℓ8αм ℓ😊
Anna lal Salam.viplavam vardillali
God song thats it
🙏🙏🙏🙏❤️
Super song
Om Shanti 😢
లాల్ సలాం
🙏🏾🙏🏾🙏🏾🙏🏾లా
LAL salam
We miss you sir ❤
We miss you anna
i love you too my dear sir
❤❤❤
Miss your anna
Salute గద్దర్ 🙏🙏
Miss you gaddaar sir.... Rip
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
Rip sir 😭 we miss you
Rip sir😭
🙏👏
Rip sir
Rip gaddar thata
😢😢😢
Yy
Evaraina chanipyake valla viluva telustundhi
🙏🙏🙏😭😭😭
Thata Miss you om shanti 😢
😂🙏🙏
😢😮😢😢😢😢😢😢
Anna lyrics pettandi please 🙏🙏🙏
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి
మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి
సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి
బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి
సెల్లె దానమియ్యుమందో… ఓ లచ్చ గుమ్మాడి
పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి
పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి
నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి
గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి
గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి
పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి
పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి
పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి
పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి
పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి
బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి
ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
@sairam-fl8xi
@@sairam-fl8xi😮
@@sairam-fl8xi ii8
😭😭😭😭
I'm listening to the 2023 male version
Rest in peace to gaddar garu
Jj
O.subramanyam deaf v.r.l mla
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
అత్త తొంగి సూడలేదు ఓ లచ్చ గుమ్మాడి
మొగడు ముద్దాడరాలే ఓ లచ్చ గుమ్మాడి
సెత్తగంపలేసుకోని… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తకుండిలెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
కుక్కపిల్ల అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
అక్క అట్ల సేయకందో… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
బట్టలల్ల సుట్టుకోని… ఓ లచ్చ గుమ్మాడి
బాయిలో పడెయ్యబోతే… ఓ లచ్చ గుమ్మాడి
గంగమ్మ కొంగు సాపి… ఓ లచ్చ గుమ్మాడి
సెల్లె దానమియ్యమందో… ఓ లచ్చ గుమ్మాడి
పున్నమి దినముగోలే… ఓ లచ్చ గుమ్మాడి
పుత్తకాడా పడవేస్తే… ఓ లచ్చ గుమ్మాడి
నాగన్న పడిగె విప్పి… ఓ లచ్చ గుమ్మాడి
గొడుగూ పట్టిండమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరిగింజ నోట్లేసి… ఓ లచ్చ గుమ్మాడి
గొంతు పిసికి సంపబోతే… ఓ లచ్చ గుమ్మాడి
పెదువులేమో అడ్డమొచ్చి… ఓ లచ్చ గుమ్మాడి
పులుకు పులుకు నవ్వబట్టే… ఓ లచ్చ గుమ్మాడి
పాలుదాపానాని నేను… ఓ లచ్చ గుమ్మాడి
పంతాలు పెట్టుకుంటే… ఓ లచ్చ గుమ్మాడి
పాల సేపు దుంకిపోయి… ఓ లచ్చ గుమ్మాడి
పాప నోట్లో పడ్డదమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
ఆడదాంతో అందామనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మొగోడ్తో పిల్లాలనిరి… ఓ లచ్చ గుమ్మాడి
మగబిడ్డ సెయ్యని పాపం… ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డలేమి జేసే… ఓ లచ్చ గుమ్మాడి
సెత్తలో పడెయ్య బిడ్డో… ఓ లచ్చ గుమ్మాడి
బావిలో పడేయనమ్మో… ఓ లచ్చ గుమ్మాడి
వరి గింజ వేసి సంపా… ఓ లచ్చ గుమ్మాడి
ఉరిపోసి సంపుకోను… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మడి
సమ్మక్కను చేస్త… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను సారక్కనూ జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను ఝాన్సీలక్ష్మిని చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను రాణి రుద్రమ్మను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను శోభక్కను చేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిన్ను కుమారక్కను జేస్తా… ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
నిండు అమాసనాడు ఓ లచ్చ గుమ్మాడి
ఆడబిడ్డ పుట్టినాదో ఓ లచ్చ గుమ్మాడి
❤Q11q
❤❤
😢😢😢
Rip sir
🙏🙏🙏🙏
😭😭🙏🙏
🙏🙏🙏
rip sir

🙏🙏🙏🙏😭😭😭
Rip sir
Rip sir