The Mystery Of Life After Death By Chaganti Koteswararao | మరణం తర్వాత ఏంటి ?

Поділитися
Вставка

КОМЕНТАРІ • 4

  • @RCTRAVELTALES7
    @RCTRAVELTALES7  Місяць тому +1

    నరత్వం దేవత్వం నగ వన మృగత్వం మశకతా
    పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననమ్ |
    సదా త్వత్పాదాబ్జ స్మరణ పరమానన్ద లహరీ
    విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా

  • @RajuDoddhi
    @RajuDoddhi Місяць тому +1

    Om namaste sivaya🙏🙏🙏🙏

  • @RCTRAVELTALES7
    @RCTRAVELTALES7  Місяць тому +1

    ఓ పరమశివా! మనుష్య జన్మకానీ, దేవ జన్మకానీ, పర్వతారణ్యములయందు మృగముగాకానీ, పశువు, దోమ, కీటకములు, పక్షులు ఇత్యాది జీవులలో దేనిగా నేను జన్మించినప్పటికీకూడ, నీ పాదాంబుజముల నిరంతర స్మరణమనెడి పరమానంద ప్రవాహములో విహరించుటయందు ఆసక్తి కలిగిన హృదయము నాకు కలిగినట్లయితే, ఎటువంటి శరీరములో జన్మను తీసుకుంటేమాత్రమేమి? (ఓ ఈశ్వరా! నాకు ఫలానా జన్మనే ప్రసాదించమని నిన్ను కోరను; పూర్వ కర్మానుసారము ఏ జీవిగానైననూ జన్మించెదనుగాక, కానీ పైన తెల్పినట్టి గుణములు కలిగిన హృదయమునుమాత్రము నాకు ప్రసాదించవలసినదిగా నిన్ను ప్రార్ధించుచున్నాను.