Mosagallaku Mosagadu Interesting Facts and Making || Skydream Tv ||

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • ‪@itsairanews‬ #MOSAGALLAKUMOSAGADU #SUPERSTARKRISHNA #SKYDREAMTV

КОМЕНТАРІ • 363

  • @janakiramtatipi3283
    @janakiramtatipi3283 4 роки тому +53

    ఈ సినిమాలో ఎంతో కృషి వుంది , వీరందరికీ నా ధన్యవాదాలు, డేర్& డాషింగ్ హీరో కృష్ణ

  • @girialuvala386
    @girialuvala386 4 роки тому +75

    మనసున్న మహా రాజు. నాకు చిన్నప్పటినుంచి ఆయన అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికి అభిమాన నటుడు ఆయనే.

  • @arm8074
    @arm8074 4 роки тому +117

    కృష్ణా గారు వలన తేలుగుసీనీమాలలో కోత్తాదనం చూసారు ప్రేక్షకులు అభిమానులును సంపాదించారు.

  • @nagarajumysenu2778
    @nagarajumysenu2778 3 роки тому +11

    జై సూపర్ స్టార్ కృష్ణ గారు కౌబయ్ మూవీస్ తియ్యలంటే మీకు మీరే సాటి ఎలంటి ప్రయోగలు ట్రెండ్ సెట్టర్‌ మూవీస్ చెయ్యలన్న మీకే సాధ్యం
    జయహా సుపర్ స్టార్ కృష్ణ గారు

  • @krishnarao4769
    @krishnarao4769 4 роки тому +12

    తెలుగు చిత్ర సీమలో ఎప్పటికీ ఒక ఆణిముత్యం లా నిలిచిపోయే సినిమా ఇది.

  • @chanduaddanki3677
    @chanduaddanki3677 4 роки тому +32

    I am Krishna favourite since 50 years. I advice Krishna to re release this picture in Cinemascope blow up with DTS sound system. So that the present generation could no about this daring cinema with daring hero Krishna.We hope he will take up this project
    Because we already missed him as Chatrapathi Sivaji under Padmalaya Banner.

  • @kondalaraob3936
    @kondalaraob3936 3 роки тому +17

    "మోసగాళ్ళకు మోసగాడు" భారత దేశం సిల్వర్ స్క్రీన్ లో ఒక అద్భుతం. ఆ సాహాసం కృష్ణ గారు మాత్రమే చెయ్యగలడు, ఆయన సినిమా ప్రపంచంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు చేశాడు. కాబట్టి కృషి గారిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగు రీతిలో ఆయనను సత్కరించుకోవడం కర్తవ్యంగా భావించాలి. మరిన్ని అత్యున్నత అవార్డులతో ఆయనను సత్కరించుకోవడం, ఆయా రాజకీయ పార్టీలకు, కోట్లాది మంది కృష్ణ గారి అభిమానుల ఓట్లు, ఆయా పార్టీల ఎన్నికల విజయంలో కీలకపాత్ర పోషిచడం 100కి,200ల శాతం వాస్తవం. ఒక్క సారి జగన్ కానీ, కే.సి.ఆర్. కానీ ,దేశ ప్రధాని మోడి గారు కానీ, కృషి గారిని తగు విధంగా సత్కరించటానికి నిర్ణయం తీసుకుంటున్నాం, అని ప్రకటించి, ఆ మరుసటి రోజున జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సోషల్ మీడియా నెట్వర్క్ లోని స్పందనలు చూస్తే, ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల స్టామినా, వారి ఓటు బ్యాంకు విలువ తెలుస్తుంది. ఆసక్తి ఉన్న ‌రాజకీయ పార్టీలు ప్రయత్నించి చూడండి, మీకే అర్థమవుతుంది.

  • @Wwr12
    @Wwr12 4 роки тому +93

    కౌ బాయ్ అంటే కృష్ణ..కృష్ణ అంటే కౌ బాయ్...తెలుగులో ఆయన ను మించిన డేరింగ్ హీరో రాడు,,రాలేడు..దట్ ఇస్ కృష్ణ గారు...

  • @shaikshavali700
    @shaikshavali700 4 роки тому +72

    ఈ సినిమా గురించి వింటుంటే ఇంకా కొంత సేపు వినాలపిస్టుంధి

  • @tiru36
    @tiru36 4 роки тому +155

    తెలుగు ఇండస్ట్రీకి మొగుడు ఎవరు అంటే.. మా krishna గారు.. ఎప్పటికి ఇండస్ట్రీలో మొనగళ్ళకి మొనగాడు వన్ అండ్ ఓన్లీ డైనమిక్ .. డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు.. కృష్ణ గారి గురించి ఎంత చెప్పిన తక్కువ

  • @Don-yu3tk
    @Don-yu3tk 4 роки тому +66

    3:59.. 28 రోజులో షూటింగ్ అయిపోయిoద గ్రేట్

    • @cinemapiccha5363
      @cinemapiccha5363 4 роки тому

      Yes, appatlo one month lope shooting complete ayyedhi

  • @manikumar007
    @manikumar007 4 роки тому +23

    Eppatiki meere dare unna hero krishna garu alias burripalem bullodu ......... Ur always in our hearts...

  • @kkirankumar4767
    @kkirankumar4767 4 роки тому +22

    Yes, no one can beat super star's record.
    He is a real trend srtter

  • @shaikkaleshavali8751
    @shaikkaleshavali8751 4 роки тому +33

    Excellent move great legendary Hero Krishna Real analysis 💪💪

  • @gopimohan6816
    @gopimohan6816 3 роки тому +5

    Legend Superstar Krishna

  • @gopireddyaccounts
    @gopireddyaccounts 4 роки тому +33

    అల్లూరి సీతారామరాజు సినిమా గురించి చెప్పండి ప్లీజ్

  • @durgempudisaidhareddydsred6727
    @durgempudisaidhareddydsred6727 4 роки тому +12

    350 సినిమాల్లో నటించిన హీరో కృష్ణ గారు

  • @mahendraprince395
    @mahendraprince395 4 роки тому +43

    To be fact tollywood lo Krishna lekapothe manki intha technology vochedhi Hadsoff to Krishna Garu

  • @Maheshannaabhimani.
    @Maheshannaabhimani. 4 роки тому +15

    My age not more than 28... But my lovely Hero daring n dashing is KRISHNA garu

  • @kishorekumarvlogs6130
    @kishorekumarvlogs6130 4 роки тому +43

    Legendary Hero .....
    super star KRISHNA garu......

  • @anwarshaik144
    @anwarshaik144 4 роки тому +30

    Super Star aa Majakaana? It is possible only for
    SUPER STAR KRISHNA ...

  • @wisdom2885
    @wisdom2885 4 роки тому +10

    Krishna garu Always Super Star.... For ever..
    .

  • @gottiparthyjanakiramarao9689
    @gottiparthyjanakiramarao9689 3 роки тому +2

    Excellent 👌 Hero Daring and Dashing Hero Only one

  • @biz312
    @biz312 4 роки тому +7

    Jai Superstar Krishna - the legend

  • @adapakababaji2246
    @adapakababaji2246 4 роки тому +45

    జై సూపర్ స్టార్

  • @sitavaddadi4611
    @sitavaddadi4611 4 роки тому +12

    Old actors ki Krishna ante
    Chala ishtam
    Evarikaina. Cinemalu leka
    Khaligavunte. Thanu natinche
    Cinemalu avakasam ichhevaru
    That is Ktishna

  • @bharats2151
    @bharats2151 4 роки тому +122

    తెలుగు సినిమా కి క్రేజ్ తెచ్చి ఫస్ట్ కలర్ ఫస్ట్ స్కోప్ ఫస్ట్ 70mm ఇలా ప్రతి కొత్త tecnolozy ని తెచ్చింది కృష్ణ గారే

    • @rajuvangalapudi6615
      @rajuvangalapudi6615 4 роки тому +1

      👌👌👌👌

    • @vennamnaveen8686
      @vennamnaveen8686 4 роки тому +11

      Acted with 78 heroine's, and acted with niramala 49, sridevi 38 movies unbreakable record partnership.. 1st suspense thriller movie avekallu...1st jamesbond movie jamesband 777, gudachari 116...1st colour, scope,70MM...from the 1st movie to 300 film he acted as a HERO no side characters ...1 year 17 movie's released, 2 movies released in one day, he had so much guts in tollywood...his movie released as NUMBER 1... his Nick name producer's hero because he can't take remunenaration from flop producer's..around 40 films he doesn't take remunenaration... tollywood have so many 🌟 but Krishna is one and only superstar ....

    • @nayanacharyperiketi5660
      @nayanacharyperiketi5660 4 роки тому +1

      First Six Track stereo movie

    • @sitavaddadi4611
      @sitavaddadi4611 4 роки тому +2

      Jayaprada Krishna 42 movies
      Guest actor movies 11
      Total movies 368
      Manchi manish Industry lo
      Krishna garu

  • @bachukrishna6123
    @bachukrishna6123 4 роки тому +4

    Super Star Super Man Super Nature Super Attitude That's Star HERO
    --- I am Also B.KRISHNA HYD

  • @tejasaiteja9308
    @tejasaiteja9308 4 роки тому +17

    One and only man of experiments in tollywood indursty natashekara krishna dareing and dashing star of tollywood indursty ever and forever

  • @user-xr4dp4no8t
    @user-xr4dp4no8t 4 місяці тому +1

    Mi vislesanaku dhanyavadamulu ❤ mem God bless you

  • @nageswararaos3212
    @nageswararaos3212 4 роки тому +46

    రియల్ హీరో సూపర్ స్టార్ కృష్ణ, డేరింగ్ అండ్ డాషింగ్, హే హీరో కాల్ కోటి సరిపోరు

    • @sivakumarchanti1088
      @sivakumarchanti1088 3 роки тому +1

      కృష్ణ మంచి కమెడియన్ చిన్నపిల్లలు కృష్ణ డాన్సులు చూసి బలే ఎంజాయ్ చేస్తారు

  • @bhobbiemahi8288
    @bhobbiemahi8288 3 роки тому +1

    Super Star..

  • @shifarabbani9506
    @shifarabbani9506 4 роки тому +5

    Super star.super star.telugu cine feeld lo yanno kotta Kota record srushtinchina oke oka hero.ababbabba.never before.never after.take abow.

  • @mallikarjunagovindugari5928
    @mallikarjunagovindugari5928 4 роки тому +25

    Prayogalaku pettindi peru
    KRISHNA garu

  • @kvvsnmurty4556
    @kvvsnmurty4556 4 роки тому +5

    కృష్ణ గారి సినిమాలు గురించి ఇంకా చెప్పండి

  • @Pinakini2565
    @Pinakini2565 4 роки тому +8

    కృష్ణ గారు మంచి మనసున్న మనిషి...చిన్న నటుల,నిర్మాతల పట్ల ఎంతో ఉదారంగా ఉండేవారు..దివిసీమ ఉప్పెన టైంలో అందరికన్నా ఎక్కువ విరాళం ఇచ్చారు..

    • @raob121
      @raob121 4 роки тому

      క్రిష్ణ గా రిఅభిప్రాయంఒక్కటే ...అందరూ బాగుండాలంటే సినిమా లు ఎక్కువగా తీయాలి.లాభనష్టాలు చూడొద్దు.

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 8 місяців тому +1

    TOLLYWOOD INDUSTRY NO 1 MA HERO DARING & DASING SUPERSTAR KRISHNA GARU

  • @chandunbk1450
    @chandunbk1450 4 роки тому +7

    Zindabad super 🌟 KRISHNA

  • @vadlamudivenkakatakrishna7656
    @vadlamudivenkakatakrishna7656 4 роки тому +6

    Legendary hero super star Krishna garu No 1 hero

  • @sreenathjalla8469
    @sreenathjalla8469 4 роки тому +6

    2020 lo e video chusina vallu Oka like chesukondi

  • @mbrs969
    @mbrs969 4 роки тому +6

    GREAT HERO.

  • @umrumr11
    @umrumr11 3 роки тому +1

    trend setter... Super star krishna garu🌹 🙏

  • @kirayikotigadu4661
    @kirayikotigadu4661 4 роки тому +12

    do a video on other all time legendary films of Superstar Krishna -
    Alluri Seetharamaraju, Eenadu, Padipantalu, Ooriki monagadu, Adavisimhalu, Palnatisimhan, Kanchukagada

  • @ashuarshavardan
    @ashuarshavardan 3 роки тому

    Super Star Krishna Gaaru great Hero

  • @ramlaxman8262
    @ramlaxman8262 4 роки тому +9

    80 desallona...
    Hats up krishna sir

  • @chiruchoppala3680
    @chiruchoppala3680 2 роки тому

    One and only super star Krishna garu.

  • @naredherreddydubbaka6994
    @naredherreddydubbaka6994 4 роки тому +1

    Jai supar star Krishna garu

  • @sasibhairava5932
    @sasibhairava5932 4 роки тому +3

    Jai super star👏👏👏

  • @thummalakannaiah9073
    @thummalakannaiah9073 4 роки тому +1

    Jai super star

  • @pavankumar-kj9ub
    @pavankumar-kj9ub 4 роки тому +23

    Madam Mee analysis ki 🙏🙏

  • @kirayikotigadu4661
    @kirayikotigadu4661 3 роки тому +1

    Jai Superstar Krishna

  • @krishhkrishh6261
    @krishhkrishh6261 4 роки тому +3

    Super 🌟 krishna & MB fans hit like

  • @muralikrishnagedda196
    @muralikrishnagedda196 4 роки тому +5

    DARING AND DASHING SUPER STAR KRISHNA GARU. AND GREAT MOVIE. GREAT LEGEND. 350 MOVIE HERO. IS VERY GREAT

  • @mr.crush.dvdlucky6242
    @mr.crush.dvdlucky6242 4 роки тому +1

    Jai super star krishna... Jai jai babu..

  • @abujji1168
    @abujji1168 4 роки тому +1

    Zindabad Superstar Krishna

  • @chinnientertainmentandstud4667
    @chinnientertainmentandstud4667 4 роки тому +2

    Jai Super Star,Number One Hero

  • @simhadria6366
    @simhadria6366 4 роки тому +13

    Madam 'Alluri Seetha Rama Raju' movie gurinchi cheyyandi...

  • @vardhanbodukanibodukani4469
    @vardhanbodukanibodukani4469 4 роки тому +10

    Legend. Actor

  • @sanjaneyulu714
    @sanjaneyulu714 4 роки тому +8

    Most interesting movie MMG...Never before ever after this movie made with hollywood level in 1970s in tollywood...Released in 80 countries in those days. Bahubali is not a wonder before Mosagallaku mosagadu and his trend setter movie Simhasanam...

  • @visakhapatnamvizag3711
    @visakhapatnamvizag3711 4 роки тому +6

    Great Indian movie dubbed in to English ..Released in 200 countries....

  • @yellajis7945
    @yellajis7945 4 роки тому +3

    ఈ పిక్చర్ షూటింగ్ ఎక్కడ జరిగింది అనే విషయం చెప్పి నందుకు - థాంక్స్ - ఏ సినిమాకైనా outdoor షూటింగ్ లొకేషన్స్ చాలా అందాన్ని ఇస్తుంది - అంత అందమైన లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయో అనే విషయం తెలుసుకోవాలని సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడికి ఉంటుంది. ఇకపై మీరు ఏ సినిమా కోసం చెపుతారో ఆ సినిమా యొక్క ప్రతీ indoor - అవుట్ డోర్ లొకేషన్స్ కోసం చెప్పండి. చూసేవాళ్ళు సంతోషిస్తారు.
    అవకాశం ఉంటే చూడడానికి వెళ్తారు - అవి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా సరే - మేడం, పల్లెటూళ్లు యొక్క లొకేషన్స్ చెప్పండి.
    నారి నారి నడుమ మురారి సినిమా యొక్క ఇన్డోర్ -ఔట్డోర్ షూటింగ్ లొకేషన్స్ కోసం చెప్పండి మేడం.

  • @rajkumarmathangi8465
    @rajkumarmathangi8465 4 роки тому +13

    Madam good morning
    R.narayanamurthy గారి గురించి ఒక వీడియో చెయ్యండి pleas

  • @eye3media
    @eye3media 2 роки тому +3

    152 దేశాలలో ఆడింది ఈ సినిమా..

  • @prince_premkumar
    @prince_premkumar 4 роки тому +2

    Dareing.....dashing...hero.....mana superstar Krishna

  • @srinivasarao4249
    @srinivasarao4249 3 роки тому

    జ్యోతిలక్మి గురించి వీడియో చెయ్యండి సూపర్ డాన్సర్.

  • @shtatp7877
    @shtatp7877 4 роки тому +2

    కృష్ణ గారు తెలుగు లో మొదటి 70MM సినిమా ను పరిచయం చేశారు, మొదటి ఈస్ట్ మన్ కలర్ పిక్చర్ తీశారు, మొదటి డిటిఎస్ ఫిలిం తీశారు

  • @raveendranathkakani418
    @raveendranathkakani418 4 роки тому +21

    KAIDIRUDRAIAH .MUDDAI NUMBER ONE VAJRAYUDHAM AMMADONGA ALLURISITHARAMARAJU ASWADAMA KODUKUDIDINAKAPURAM MUGGURUKODUKULU PANDANTIKAPURAM EENADU RECORDS PETTANDI

  • @suryaprakashk9653
    @suryaprakashk9653 4 роки тому +4

    What an analysis thank u skydreamvideos

  • @rajaboinaprasad1235
    @rajaboinaprasad1235 4 роки тому +2

    Super star krishna garu great actor 👌👌👌👌

  • @nareshnaresh-xy9ye
    @nareshnaresh-xy9ye 4 роки тому +6

    Superb assalu ....appati paper cuts tho...... Best experience....
    Ammoru gurinchi Cheppandi

  • @rupeshkrg6473
    @rupeshkrg6473 3 роки тому

    The good talli

  • @sudhakarvudhari9764
    @sudhakarvudhari9764 3 роки тому +1

    బాహుబలి కన్నా ఈ మూవి సుపర్

  • @bashokkumar3668
    @bashokkumar3668 3 роки тому

    ఇ మూవీ హీరో నాగభూశనం

  • @kcsreddy3892
    @kcsreddy3892 4 роки тому +1

    My favorite hero superstar Krishna rieal hero

  • @madhubabu7441
    @madhubabu7441 4 роки тому +2

    Edhi super star Krishna stamina

  • @mohdayyub810
    @mohdayyub810 4 роки тому +1

    Superstar suuuuper

  • @narsimhulut1263
    @narsimhulut1263 5 місяців тому

    Super super star is excellent movie world any time record break

  • @raob121
    @raob121 4 роки тому +5

    I have seen in urvasi theatre in 70 mm vijayawada with stereophonic sound system which is very thrilling for me in those days.
    The original movie is The Good, The bad and the ugly with clinteastwood,lee van cliff and eli Wallace.Those days cowboy movies are very famous like Django,kill them all and come back alone, django shoots first.
    All these movies are remake in telugu with krishna like manavadu vastunnadu jagratha, manchi vaalku manchivadu

    • @srinivasarao4249
      @srinivasarao4249 3 роки тому

      Manavudu kadu monagadu, Good bad and ugly choosi idi chooste navvu vachindi.

  • @gurunadhreddypininti653
    @gurunadhreddypininti653 4 роки тому +1

    Superb movie superstar krishna is the only cowboy hero in Indian Film industry

  • @HE_SCARES.ME-MORE
    @HE_SCARES.ME-MORE 3 роки тому

    Super star krishna 💥

  • @bottureddy9689
    @bottureddy9689 3 роки тому

    Sr ntr, krishan garu, chiranjivi, and pavan kalyan they only trend setters in telugu industry

  • @rajashakergoud9339
    @rajashakergoud9339 3 роки тому +1

    The living legend in thelugu cinema super star⭐ Krishna garu

  • @srinivasraovemuganti3782
    @srinivasraovemuganti3782 3 роки тому

    Supar film

  • @doddibabu3724
    @doddibabu3724 4 роки тому +1

    That is super star krishna.

  • @msnreddy8
    @msnreddy8 4 роки тому +1

    Great

  • @sureshkusumasureshkusuma7354
    @sureshkusumasureshkusuma7354 4 роки тому +1

    Jai super star krishna garu

  • @aptodaynews6211
    @aptodaynews6211 2 роки тому

    THAT IS SUPERSTAR KRISHNA

  • @raviteja2138
    @raviteja2138 4 роки тому +8

    Plz make a video about simhasanam and alluri sitaramaraju movies

  • @BikashKumar-hy9km
    @BikashKumar-hy9km 4 роки тому +2

    Thanks for this information mam.

  • @prasadkakkala4196
    @prasadkakkala4196 4 роки тому +9

    Old maharshi office and interesting facts

  • @kumarchunduruveerendra4493
    @kumarchunduruveerendra4493 4 роки тому

    EXCELLENT move SUPER STAR KRISHNA GARU

  • @funnygamer9512
    @funnygamer9512 4 роки тому +2

    First Telugu TARZAN super star KRISHNA

  • @sankarnaikkodavath1822
    @sankarnaikkodavath1822 4 роки тому +6

    కృష్ణ గారు చాలా ఆక్టివ్ గా అంతే పవర్ ఫుల్ గా నటించి అందరినీ మెప్పించారు

  • @damerarajkumar9798
    @damerarajkumar9798 Рік тому

    He is legend

  • @naveengali1929
    @naveengali1929 4 роки тому +1

    Jai Super star

  • @XVinay1995
    @XVinay1995 4 роки тому +13

    Do video on Vichitra sodarulu, bharateeyudu, nayakudu sensations

    • @bmreddy9087
      @bmreddy9087 4 роки тому +1

      Great super star krishna garu

  • @udaym991
    @udaym991 4 роки тому +1

    na life lo marchipoleni movie idi. na chinnappudu tv lo choosanu awesome movie

  • @saimjs
    @saimjs 4 роки тому +1

    Super star Anne tag line ki sutbel only ma na super star Krishna garu
    My all time favorite movie alluri setha ramaraju
    Telugu veera levara awesome

  • @user-fm4on4rh2u
    @user-fm4on4rh2u 3 роки тому +3

    1971 మేము మా టౌన్ లొ అద్దెకు సైకిలు తీసుకుని తొక్కడం నేర్చుకోంటున్న కాలం తల్లి తండ్రులు సెలెక్ట్ చేసిన సినిమాలు చూస్తున్న సమయంలో రిలీజ్ అయిన మోసగాళ్ళకు మోసగాడు మా టౌన్ లో ఆకాలంలో పబ్లిసిటీ ఎడ్ల బండ్లకు పెద్ద పెద్ద వాల్ పోస్టర్ల బోర్డులు , దండలు ,, డప్పులు మోతలతో , గ్రామ్ ఫోన్ రికార్డుల హోరులో ,, మద్య మద్య లొ ఆ సినిమా విశేశాలతో ఊరు ఊర్లు ప్రచారంతో హోరెత్తించారు ఆ వయస్సులో స్నేహితులతో కలసి , తల్లి తండ్రులకు తెలియకుండా ఫస్ట్ క్లాసు సినిమా టిక్కెట్ రూ 2/లు మాత్రమే కోని చూసిన నేనూ మా స్నేహితులు కృష్ణ గారి అభిమాన దాసులైనాము ఆరోజుల్లో , ఆ వయస్సులో మాకు ఈ సినిమా సృష్టించిన చరిత్ర ,, రికార్డుల విశేషాలు ఏమీ తెలియవు మూడో సారి రిలీజ్ అయ్యేటప్పుడు ఇంటర్ మీడియట్ అప్పుడునుండి ఈరోజు మంగళవారం --20/అక్టోబర్/2020 ఎప్పుడు చూసినా చిన్నతనంలో చూసిన అనూభూతి ,, అలోచనలే , ఈరోజు మీ స్కయి డ్రీమ్ ఛానెల్ ద్వారా మోసగాళ్ళకు మోసగాడు చలన చిత్రం నిర్మాణ విషేశాలు విని చూసి వారి కృషిని 💐💐💐 అభినందిస్తూ ,🌹🌹🌹🌹👌👌👌 ధన్యవాదాలు తెలియచేసుకుంటున్న ...క్రిష్ణ గారి పాత తరం అభిమాని

    • @user-fm4on4rh2u
      @user-fm4on4rh2u 3 роки тому +1

      @@itsairanews ఇప్పుడు మీరు పరిశీలించి ,, శోధించిన సేకరణ వివరాలు ఆధునిక టెక్నాలజీ ద్వారా నేటి తరం వారికి విపులంగా వివరిస్తున్నారు మీఈ శ్రమకు , మీ అభిరుచి కి హృదయ పూర్వక 💐💐💐 అభినందనలు ఆ రోజులో సినిమా రంగం,, విజయచిత్ర అనే రెండు పత్రిక లు పూర్తిగా చలచిత్రాల విశేషాలతో వచ్చేవి కాలక్రమంలో వాటిస్థానంలో జ్యోతిచిత్ర ,, సితార ,, సినీహెరాల్డు ,, కాగడా , శివరంజని అనేపేర్లుతో సినీమాగ్ జైన్సు వచ్చేవి ఇప్పుడు మీవంటి ఔత్సాహికులు,, ఛానల్ వారి ద్వారా ఆనాటి తరం సినిమా చరిత్ర ఈరోజు మీ కామెంటరీ చెప్పేవారి వలన వింటున్నాం , మీ వీడియో చూస్తున్నాము చక్కగా 👌చిత్రిస్తున్నారు , చక్కగా చెబుతున్నారు మీ అందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను శుభమస్తు

    • @kpsrinivas6473
      @kpsrinivas6473 3 роки тому

      Super sir ❤️🙏

  • @seekuganesh3349
    @seekuganesh3349 4 роки тому +1

    Jai super 🌟