వై వి సుబ్బారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు ఎంత మోసం చేశాడు

Поділитися
Вставка
  • Опубліковано 9 лис 2024

КОМЕНТАРІ • 439

  • @balajikssriramulu8712
    @balajikssriramulu8712 Місяць тому +68

    ప్రమాణాలు ఎవరికి కావాలి, సుబ్బడు చేసిన అరాచకాలకు వాని బొక్కలో దొబ్బండి, అధర్మ రెడ్ది, కరుణాకర్ అందరూ దీంట్లో భాగంగానే ఉన్నారు

    • @shaikkamalbasha9444
      @shaikkamalbasha9444 Місяць тому

      తోమాల రేట్లు పెంచి టికెట్లు రేట్లు పెన్ చెయ్ చెయ్ సుప్రభాతాలు రేట్లు పెంచి అద్దె గదులు విఐపి రేట్లు పెంచేశారు రేట్లు చేసేయ్ చెయ్ నువ్వు ఒక చైర్మన్ నువ్వు

  • @bommisettyreddaiah1635
    @bommisettyreddaiah1635 Місяць тому +50

    ఈ వై.వి. సుబ్బారెడ్డి ,చైర్మన్ గా వున్న సమయం లోనే ,తిరుమలను సర్వంనాశనం చేశాడు . ఇతన్ని ఏమి చేసినా పాపం లేదు .

  • @satyanarayanagudipudi8496
    @satyanarayanagudipudi8496 Місяць тому +89

    క్రిస్టియన్ లకు అధికారం ఇస్తే ఇలాగే చేస్తారు

    • @ramaprasadn6324
      @ramaprasadn6324 Місяць тому +3

      కరెక్టే బ్రదర్

    • @sreedevi8023
      @sreedevi8023 Місяць тому

      Avunu ee desanne nasanam chesina motham

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 Місяць тому +31

    ఈ అరాచక మంతా ఏంటీ ...ఈ ఏడుపులు ఏడ్వవలసిన గతి ఎందుకొచ్చింది.మొహమిటానికి పోతే ...బిడ్డకనాల్సి వచ్చిందని ఏడ్వట మెందుకు...ఇప్పటి కొంతైనా కళ్ళు తెరవండి హిందూ ధర్మోర్ధారకులారా..పీఠాధి పతులారా.
    కల్మష మైన ఈ లడ్డూ తిని ...చచ్చిపోవాలని అనిపిస్తుంది...శరీరం కలుషితమై పోయింది....
    కోటాను కోట్లమంది ఏడుస్తున్నారు.ఎలా ఈ శరీరాలు ప్రక్షాళణ ఔతాయి. అని.
    రాజకీయాలను పక్కను పెట్టండి....అన్ని విషయాల్లోనూ మత సామరస్యం ఆని ఎదవ కబుర్లు చెప్ప వద్దండి. ...అన్యమతస్తులను తిరుపతి కొండపై నుండి పంపండి...
    మతం మార్చు కున్నవారు
    కొందరు ఎవరి ఇష్టం వారిది కాదనే హక్కు ఎవరికీ లేదు .కాకపోతే మతం మార్చుకొని కూడా హిందువులు లానే హిందూ పేర్లతోనే హిందూవులులానే వ్యవహరించటం మూలాన హిందూయిజం దెబ్బతింటుంది. కారణాలు అన్వేషించండి.
    ఒక విషయం గమనించండి
    చూడండి మన ప్రసాదం ముట్టుకోరు.మన పూజా మందిరంలోకి వారు పోరు అది ఆపవిత్రం స్తలం అన్నది వారు నేర్చుకున్నది....
    గాని మనం మాత్రం వారీచ్చినది తినాలి....
    మన సామరస్యం గుణం ..మన మంచితనం మన జాలి దయ ఈ అలుసు మన మతం కుంటు పడుతుంది. మతం మార్చు కున్నవారు.. చట్టబద్ధంగా వెంటనే పేరు మార్చుకోవాలి.ఛట్ట బద్ధంగా అన్ని రికార్డులు లోనూ మతాన్ని అనుసరించి పేరు మార్చి బడాలి.... అలా అయితే. ఏ మతస్తులు ఎంతమంది....హిందూ మైనారిటీ కి ఎప్పుడు చేరేది తెలూస్తుంది......
    ఇది చిన్న విషయం గానే అనిపించ వచ్చు
    పెద్దలు స్వార్ధరాజకీయ వదలుకొని .. కొంచెం బుర్రలు ఈ విషయం పై వెచ్చిస్తే మనం మన వారి చేతనే ఎందుకు గుద్దించు కుంటున్నామో తెలుస్తుంది.
    తిరుపతి ప్రక్షాళణ కావాలి అంటే హిందూ పేర్లు ముసుగులో ఎందరు అన్రమతస్తులున్నారో...వారిని ముందు గుర్తించండి అట్టివారిని పవిత్ర స్థలాలో కాక వేరే చోట నియమించండి.
    అలాగే కొందరు హిందూ దొంగ సన్నాసులు వల్లనూ ప్రమాదం ఉన్నది.
    అట్టివారిని నియంత్రించండి.
    ఇంతటి ఘోరితి ఘోరం జరిగినా కళ్ళు తెరవక పోతే...పీఠాధిపతులు ఎందుకు ? ప్రవచన కర్తలు
    ఎందుకు.?..హిందూ ధర్మోర్ధారకులమని చెప్పట మెందుకు.?

  • @GKVVx
    @GKVVx Місяць тому +103

    ఇంత కాలం సైకో గాడిని రక్షించిన, రక్షిస్తున్న ధిల్లి పెద్దలకి కూడా ఈ పాపం లో భాగం ఉంది.

    • @srinivassajja7834
      @srinivassajja7834 Місяць тому +4

      This true BJPollu kudaa indulo bhagastulae (supporting a culprit like…)

    • @MunirajaSurathi
      @MunirajaSurathi Місяць тому

      26:05 p​@@srinivassajja7834

    • @subrahmanyamchinta5584
      @subrahmanyamchinta5584 Місяць тому +1

      Yes

    • @chandrasekhar290
      @chandrasekhar290 Місяць тому

      దైవద్రోహం అనేది బిజెపి చరిత్రలో లేదు.దేవాలయాల పవితత్రతను కాపాడే విషయంలో ఏకైక పార్టీ. సెక్యులర్ ముసుగులో క్రిస్ఠియన్ ల ను చేర్చింది ఎవరు.

    • @pjayanthi1770
      @pjayanthi1770 Місяць тому

      Rajastan Ghee is very expensive as it is very pure ,
      but U r saying all cock and bull stories , shame on ,,,,,,, Lord Balaji is very rich God , by himself so neither U nor the donars need to spend for Lord Balaji, is a well known fact,
      Abaddam aadina atikinattu undalanta, so sad the exlanation is not yet all transparent, see the sad explanation of Ramana deekshitulu garu he is feeling very disappointed about the whole matter.
      When Jeeyar Swami garu erected the Statue of Liberty , he himself said in a meeting that they ordered ghee from Rajasthan which actually cos around Rs.4000/- but Swamiji said as per his negotiation as it is a public and social event(loka kalyanam koraku) so they got it for ,Rs. 2000/- very pure desi ghee from Rajasthan. 🙏 Great interest of Swamiji, shows the transperency the whole muchintal surroundings became very pure by using it.

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Місяць тому +39

    స్వామివారిని పొగిడి స్తుతించిన నోటితో పాలకులను పొగడను అని ధైర్యంగా చెప్పిన అన్నమయ్య నిజమైన భక్తుడు. ఎంగిలి కూటికి ఆశపడి ముఖ్యమంత్రి కి, మంత్రులకు "తలవంచిన" ఆధర్మా రెడ్డి తిరుమలలో EO పోస్ట్ కు అర్హుడా? లడ్డుకు ఎలాగైనా తయారు చేయిస్తాడు. దేవుని సన్నిధిలో అందరూ సమానమే. డిక్లరేషన్ ఇవ్వని హైందవేతరులకు ఆలయ ప్రవేశం నిరాకరించలేని బలహీన (పిరికి) అర్చకులు తిరుమలలో అవసరమా? వారు ఉన్నంతకాలం తిరుమలలో ఇలాగే జరుగుతుంది.

    • @yatirajubontalakoti7347
      @yatirajubontalakoti7347 Місяць тому +2

      అందరూ కాదుగానీ అక్కడి అర్చకులు కొందరు పనికిమాలిన రాజకీయనాయకులకు తొత్తులై వారి చంకనాకుతున్నారు. సాక్షాత్తూ శ్రీవారి వద్ద కొలువు పైగా లక్షల్లో జీతాలు. ఇలాంటి దరిద్రులున్నంత కాలం తిరుమల ఇలానే భ్రష్టుపట్టివుంటుంది. ఏమంటే వంశపారంపర్యం అంటారు. ముందు ఈ వెధవల పనిపట్టాలి. గోవిందా...!గోవిందా!

  • @manuguntashivakumar7478
    @manuguntashivakumar7478 Місяць тому +28

    తిరుమల పవిత్ర త ను గత ప్రభుత్వం బ్రష్టు పట్టించింది తిరుమల ప్రసాదం భోజనం అప్పుడు తిన్నాను పూర్తిగాఁ అపవిత్రం చేసారు

  • @singamsettysreenivas6680
    @singamsettysreenivas6680 Місяць тому +25

    యావత్తు హైందవ భక్తుల మనోభావాలను మంట కలిపిన ఈYCP పార్టీని భూస్దాపితం చేయాలి.

  • @dbrahmaiah1970
    @dbrahmaiah1970 Місяць тому +72

    సుబ్బారెడ్డి గారు ఆధారాలు లేని ఆరోపణలు మీరు చేస్తారేమో గాని విలువులు కలిగిన చంద్రబాబు ఎప్పటికి చెయ్యరు

  • @cpraju-wj3hr
    @cpraju-wj3hr Місяць тому +81

    Yv సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నపుడు పింక్ డైమండ్ సంగతి ఏమీ చేశారు ఒక తండ్రి కే పుటినవా సుబ్బారెడ్డి

  • @anasuyareddy8104
    @anasuyareddy8104 Місяць тому +21

    లడ్డు ప్రసాదం చాలా చిన్నది వీళ్ళ దృష్టిలో .ఇంకా ఏమేమి చేశారో అన్ని బయటికి రావాలి. ఇతరమతస్తులు అక్కడ.ఏమి చేసారో తెలియచేయాలి.

    • @sanjeevareddy252
      @sanjeevareddy252 Місяць тому

      Akkada oka muslim kaju supply chesadu vallu halal chestharu ani talk idhi ento kuda teliyali

    • @raziashaik7111
      @raziashaik7111 Місяць тому

      జీడిపప్పు హలాల్ చేస్తారా

  • @nagasrinu5954
    @nagasrinu5954 Місяць тому +26

    పరిపూర్ణనంద స్వామి కూడా చివర్లో ఆ దుర్మార్గుడు కి సపోర్ట్ చేశారు.
    ఎన్నికల ముందు రాత్రి.
    అప్పుడే నేను స్వామికి మోరపెట్టుకున్న నిన్ను నువ్వే కాపాడుకో అని.
    చివరికి....

  • @guptadurgabapanna5402
    @guptadurgabapanna5402 Місяць тому +48

    వీడు సొమ్ము కాదుకదా, సుబ్రభాత సేవ టికెట్ ₹125 నుంచి 2000 చేయమన్నాడు, అలాగే అన్నీ పెంచమన్నాడు. ఈరోజు వరకు శ్రీవాణి trust వలన వచ్చిన ఆదాయంకు ఇంతవరకు ఆడిట్ జరగలేదు.

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 Місяць тому

      టికెట్స్ పెంచి ఆ డబ్బు ఎవరికి దోచి పెట్టాలో

  • @MuraliKrishna-eo7zf
    @MuraliKrishna-eo7zf Місяць тому +50

    హిందువులారా మనం ఇప్పుడు ఏకమవుదాం. జగన్ ఆర్థిక మూలాల పైన దెబ్బ కొడదాం. Ban Sakshi News paper , Sakshi channel, Bharathi Cement ఇవి మనకొద్దు...వీలైనంత మందికి షేర్ చెయ్యగలరు

    • @KodidhalaGopal
      @KodidhalaGopal Місяць тому +3

      Correct brother

    • @venkataswamynaidusadanala7540
      @venkataswamynaidusadanala7540 Місяць тому +1

      ఇవి తప్పనిసరి గా ఈ దేశ ప్రజలు చేయాల్సిన తక్షణం కార్యాలు

    • @apvithal5774
      @apvithal5774 Місяць тому

      Why are you shying from mentioning that the book in hand is Bible?

    • @ramasatyanarayana7416
      @ramasatyanarayana7416 Місяць тому

      అస్సలు క్రిస్టియన్ గవర్నమెంట్కి హిందువులను,దేవాలయాలను ఎలా నాశనం చేయాలనే చూస్తారు.government ని ఎన్నుకునే వారికి ఉండాలి విచక్షణ!చేతులు కాలాక,ఆకులు పట్టుకుంటే?ఇప్పటికైనా తెలుసుకున్నారు,ఇక ముందుకాలంలో హిందూ భావాలను ఆచరించి గౌరవించే వారికి అధికారం ఇవ్వాలి!

    • @sreedevi8023
      @sreedevi8023 Місяць тому

      Avunu avunu

  • @durgaprasadsatagopam34
    @durgaprasadsatagopam34 Місяць тому +2

    శ్రీకాంత్ గారు మీరు చక్కగా వివరిచ్చారు ...మీకు ధన్యవాదములు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నం... నమో శ్రీ వేంకటేశ్వరాయ స్వామి యే నమో నమః

  • @yss4977
    @yss4977 Місяць тому +11

    వాడేమో చంద్రబాబు, దత్తపుత్రుడు అంటాడు మీరంతా మాత్రం జగన్ మోహన్ రెడ్డి గారూ అంటూ మర్యదలిస్తున్నారు. ముందు ఆ గారు అనే వర్డ్ తీసేయండి. ఆ వర్డ్ కి తను అర్హుడు కాడు కదా sir

  • @kongaravenkatadrinaidu3498
    @kongaravenkatadrinaidu3498 Місяць тому +19

    శ్రీ నమో వెంకటేశాయ, 🙏🙏🙏💐 తిరుమలలో నాణ్యతలేని లడ్డు,ప్రసాదాలు,అన్నదానం, క్యూ లైన్ లలో పాలు బిస్కెట్లు నీళ్లు సప్లై చేయక యాత్రలు చాలా ఇబ్బంది పడ్డారు లడ్డు నాణ్యతను కూడా తగ్గించి భక్తుల మనోభావాలను దెబ్బతినే ప్రయత్నం చేశారు అలాంటి తప్పు చేసిన నాయకులుని తిరుపతి నీ వీధుల్లోనూ, తిప్పి, రోడ్లమీదకి లాక్కొని వచ్చి భక్తుల చేత వాళ్లకి కొట్టించి తదుపరి సిక్స్ పడేలా చేయాలి. 😭😭😭

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Місяць тому +28

    సర్,
    వెరీ గుడ్. సరిగ్గా ఇదే అభిప్రాయాలతో దేశములో ఉన్న ప్రజలందరూ చాలా ఉదరేకముతో, కోపముతో, కడుపు మంటతో ఉన్నారు సర్.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rangaraopunati1343
    @rangaraopunati1343 Місяць тому +13

    yv సుబ్బారెడ్డి హిందువు కాదు ఇతను కన్వర్టెడ్ క్రిస్టియన్,వీడి హయాం లో తిరుమల రేట్లు అన్నీ పెరిగాయి లడ్డు రేట్ డబుల్ చేసారు,రేట్ పెరిగినప్పుడు క్వాలిటీ పెరగాలి, ఆలా రావాలి అంటే అన్నీ దినుసులను క్వాలిటీ గా ఉండాలి రేట్లు తగ్గితే క్వాలిటీ ఎలా వస్తుంది,టీటీడీ లో డబ్బులు లేవా నువ్వు కక్కుర్తి పడేది ఎందుకు నంది ghee నీ ఎందుకు ఆపావు, ఘీ,జీడిపప్పు ముస్లిమ్ లకు కాంట్రాక్టు ఎలా ఇస్తారు?

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA Місяць тому +2

    తితిదే పైన మన అన్ని దేవాలయాల పైన
    ప్రభుత్వ పెత్తనం ఉండరాదు రద్దు చేయాలి
    మసీదుల పైన చర్చ్ ల పైన ప్రభుత్వ పెత్తనం వుందా ?

  • @sivaramarajuvegasana7403
    @sivaramarajuvegasana7403 Місяць тому +3

    కోర్టు వెళితే time తీసుకుంటోందికాదా జనాలు మరచిపోతారు అని వాళ్ల అబిప్రాయము .

  • @sohmasundaraamnaidudondapa7841
    @sohmasundaraamnaidudondapa7841 Місяць тому +43

    నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది. తప్పు చేసిన వాళ్ళను. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. వదలడు

    • @molakathalasubha951
      @molakathalasubha951 Місяць тому

      దేవుడు కాదు మన హిందువులు వీడిని చెప్పు తో కొట్టాలి. ఎంత మంది నిష్ట గరి స్ట్టులు ఈ లడ్డు తిని మనోవేదన గురైన్నారు.

  • @RambabuTalasila-nv5eb
    @RambabuTalasila-nv5eb Місяць тому +15

    ధర్మారెడ్డి భార్య జగన్ రెడ్డి గోవింద అని పలికినప్పుడు మాడీగని బీజేపీ నాయకులు కానీ మాట్లాడలేదు వీళ్లంతా జగంటెడ్డి ప్రేమికులు

  • @bommanalakshmi6568
    @bommanalakshmi6568 Місяць тому +26

    వైవిసుబ్బరెడ్డి, ఖచ్చితంగా ప్రమాణం చేయాలి వెంకటేశ్వర సన్నిధిలో అప్పుడు దేవుడే చూసుకుంటాడు అందర్నీ

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 Місяць тому

      సుబ్బారెడ్డి హిందువు కాదు,అతనికి ఆ దేవ దేముడు మీద నమ్మకం లేదు అలాంటి వారు ఎన్ని అబద్ధాలు అయినా చెబుతారు,వీడి ప్రమాణం లో నిజాయితీ లేదు.

  • @asrkkumar4346
    @asrkkumar4346 Місяць тому +15

    చాలా గోప్పాగా మాటలాడిన మీకు congrats 🙏🙏

  • @KMLK786
    @KMLK786 Місяць тому +111

    Declaration form ఇవ్వకపోగా ఈ జగనాసురుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చే విధానాన్ని రద్దు చేయించాడు 🙏🙏🙏🙏

    • @jaik9014
      @jaik9014 Місяць тому +6

      Yera Munda meeru isthunnara declaration, masidula ki churchula ki velli Raja keeyam chestharu kada

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 Місяць тому

      ​@@jaik9014క్రిస్టియన్ వెదవ నీకు ఎందుకు హిందూ విషయాలు బాస్టర్డ్.

    • @KMLK786
      @KMLK786 Місяць тому

      @@jaik9014 pookannaa అక్కడ ఎప్పటినుంచో ఉన్న నిబంధనలు ఎలా ఉంటే అలా నడచుకోవాలి కానీ, నేను తొపుని, తురుముని నన్నే అడుగుతారా,,, అయితే వెంటనే ఆ నిబంధనలు తీసెయ్యండి అని చెప్పరు...
      దాని ఫలితమే ఘోరమైన ఓటమి... సిగ్గుండాలి సమర్థించుకోవడానికి... థూ

    • @nchintha
      @nchintha Місяць тому +5

      Hinduism is not a religion; it is considered a way of life. Many religions, philosophies, and practices that originated in India, such as Buddhism, Jainism, and Sikhism, are often considered part of India's diverse spiritual heritage.

    • @Lucky-im2mu
      @Lucky-im2mu Місяць тому

      ​@@jaik9014😮😮❤

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 Місяць тому +3

    ఈ అపచారం తెలిసి కూడా మౌనంగా ఉన్న పోటు అధికారులు ఆగమ అర్చకులు కూడా బాధ్యులే

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 Місяць тому +3

    గోవిందుని నామము ఆమెకు అంత చేదుగా ఉంటే ఆమె రావడం దేనికి?

  • @raghavammayarlagadda7327
    @raghavammayarlagadda7327 Місяць тому +3

    1 చాలా వివరంగా ఆదారాలతో గొప్పగా చెప్పారు సుబ్బారెడ్డిహభార్య జగన్ రాక్షకా అనటం మే ము విన్నాం
    మాకు బాధ అనిపించింది ఏమి చెయ్యలేని అస మర్డు raalini

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Місяць тому +14

    సర్,
    1) బ్లాక్ లిస్ట్ చేసిన వారు బయటికి వఛ్చి ఎవరికీ ఎంత కమిషన్ ఇచ్చ్చారో చెప్పితే సరే, అలాగైనా సరే వారు చేసిన పాపాన్ని కడుక్కున్నట్లు అవుతుంది సర్.

  • @vkrishnaiah8647
    @vkrishnaiah8647 Місяць тому +7

    60 కేజీలు నేయి 100000 అంటున్నాడు అంటే కేజీ 1600 వరకు అవుతుంది అలాంటిది 320 కేజీ ఇస్తున్నారు అంటే ఎలా తీసుకున్నారు లాపూట్ గాళ్ళు

  • @prasadrao7936
    @prasadrao7936 Місяць тому +4

    వాళ్ళందరి పూర్వీకులు మన హిందువు లే సుమా అవునన్నా కాదన్నా దారి తప్పి ఎడారి మతాన్ని స్వీకరించిన వారే

  • @surek3241
    @surek3241 Місяць тому +15

    మీకు ఇంకా అర్ధం కావడం లేదు సార్
    .... స్వామి వారి నైవేద్యం కోసం 60 కేజీ నెయ్యి తెప్పించారట ......
    మరి మిగిలిన లడ్డు తయారీకి ఏ నెయ్యి కి ఆర్డర్ ఇచ్చారు..???

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 Місяць тому +15

    నీచత్వానికి జాతిరత్నం నీచత్వంగురించి మాట్లాడాడు

  • @achutaramraju7753
    @achutaramraju7753 Місяць тому +40

    సుబ్బారెడ్డి గారు మీరు చేసేవన్నీ అన్యాయాలు అందరికీ తెలుసు

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 Місяць тому +14

    ఇంకా గవర్నమెంట్ లో వున్నట్టు మాట్లాడు తున్నాడు

  • @sureshkanuganti4657
    @sureshkanuganti4657 Місяць тому +4

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
    మళ్ళీ హెలికాప్టర్ పంపించు స్వామి 🙏🙏🙏
    ఇటువంటి ఎధవలు భూమికే భారం 🤔🤔🤔

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Місяць тому +1

    నిజంగా ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రజల ఓర్పుకి🙏🏼 ఈ రాక్షసుల పరిపాలన ఎలా భరించారు కూడా తెలియడం లేదు లడ్డు ప్రసాదంలో నాణ్యత లేదు అన్న ప్రసాదంలో నాణ్యత లేదు భక్తులను పీడించు కు తిన్నారు రేట్లు పెంచి తిరుపతికి ఒక ఫ్యామిలీ వెళ్లాలంటే అమ్మో అనిపించేలా చేశారు ఈ రాక్షసులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని వాళ్ళని సమర్థించే వాళ్ళు తిలదానం తలా పిడికెడు అని వారిని సమర్థించే వాళ్లకు కూడా ఈ పాపం అంటుతుంది మనం పుణ్యం చేయకపోయినా పర్వాలేదు పాపాత్ములను వెనకేసుకు వచ్చిన వాళ్ళని కూడా కట్టి కుడుపుతుంది 50 సంవత్సరాలుగా తిరుమలతో భక్తులుగా అనుబంధం ఉన్న వాళ్లకు తెలుస్తుంది ఆ బాధ ఏమిటో😢😢😢😢😢😢

  • @simhadris2682
    @simhadris2682 Місяць тому +11

    తిరుమల రాజా రెడ్డి అడ్డా కాదు,కాని అడ్డా చేసారు,అనుభవిస్తునైనారు,ఇంకా మీరు మారలేదు,అబద్దాలు ఆలవోకగా మాట్లాడుతున్నారు, ఋజువులు చూపిస్తున్న, తప్పు చేసిన మీరు,అడ్డంగా వాదిస్తున్నారు,అనుభవిస్తారు,

  • @damodarsai8797
    @damodarsai8797 Місяць тому +9

    YCP Chapter close

  • @RaviKumar-iy6vq
    @RaviKumar-iy6vq Місяць тому +2

    అసలు తప్పు ఆంధ్రప్రదేశ్ ఓటర్ ది ఏమైనా చేతనైతే తప్పు చేసిన నాయకుల్ని విజయవాడ నడిరోడ్డు మీద ఉరి తీయాలి అప్పుడు మిగతా వారికి
    భయం వస్తుంది🙏🙏🙏 16:43

  • @srinivasaraocherukuri3163
    @srinivasaraocherukuri3163 Місяць тому +19

    సుబ్బారెడ్డి ఇంకా రోజులాగే పియ్యతింటున్నావా మనిషిగా మారి అన్నం తింటున్నావా

    • @padmaranikotike1903
      @padmaranikotike1903 Місяць тому +6

      ఒకసారి అలవాటు పడి అన్నం తినలేక పోతున్నాడంట. అదే కావాలని ఏడ్చి చస్తున్నాడు

  • @durgaprasadmarni3099
    @durgaprasadmarni3099 Місяць тому +4

    ఓరే సిగ్గులేని సుబ్బారెడ్డీ నువ్వు స్వామి వారికి చాలా అన్యాయం ఛేసావు.. స్వామి వారి భక్తులకు చాలా ఇబ్బందులు కలిగించావు.. అడ్డగోలుగా రేట్లు పెంచినావు.. అన్నం తినేవాడివైతే నిజాలు మాటాడు.. పశువులాగా ప్రవర్తించకు

  • @tataraogokina5291
    @tataraogokina5291 Місяць тому +6

    పిల్లికి ఎలక సాక్ష్యం రమణ దీక్షితులు ఐనా ఆయన ys జగన్ గారికి ఈవలి ఈయన సాక్ష్యం మీకు ఎందుకు

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Місяць тому +7

    First. Subbini. Jakkanni. Jail. Lo. Veyanndi

  • @kurmaraovanapalli218
    @kurmaraovanapalli218 Місяць тому +18

    All వైస్ ఫ్యామిలీ are not ఫెయిర్

  • @satyanarayanakantheti1565
    @satyanarayanakantheti1565 Місяць тому +4

    కల్తీ లడ్డూ ప్రసాదం అని రిపోర్టులు వచ్చాయి అవి మారవు కదా.
    ఆ ప్రసాదం తినే మన ప్రతి భక్తునికి తెలుసు అది కల్తీ దా కాదా అని.
    వాళ్ళ దౌర్జన్యం అరాచకానికి భయపడి భక్తులు ఇన్ని రోజులూ మిన్నకున్నారు.
    వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటంటే ఆ గొడ్డు కొవ్వు కల్తీని కప్పి పెట్టీ హిందువులు ఆగ్రహించ కుండా చూడమని వాళ్ళ అభిమతమా?
    అంటే మన దేవుని అవమానిస్తే ఏమి చెయ్యాలి.

  • @bvramanakumarkumar6398
    @bvramanakumarkumar6398 Місяць тому +12

    తప్పు చేసిన వాళ్ళు, వాళ్ళకు అండగా ఉన్న తప్పుడు వెధవలందరికీ కలియుగదైవం తప్పకుండా మళ్ళీ తప్పు చేయడానికి వీలు లేకుండా బుద్ధి చెబుతారు. వేచి చూద్దాం!!!!

  • @Chandutonygameing
    @Chandutonygameing Місяць тому +2

    Jagan క్రిస్టియన్
    కాబట్టి. వాడు.
    వెంక్షణ్ణస్వామి. ఎలా పూజస్తాడు. Jagan
    పూజ chayyadu
    వాడి కి. ఉరి తీయ్యాలి

  • @ramalingachary1324
    @ramalingachary1324 Місяць тому +2

    అజగన్, అధర్మారెడ్డి లను తిట్టడానికి ఉన్న బూతులు చాలవు. కొత్త బూతులు నేర్చుకొని తిట్టాలి. తిరుమలలో స్వామిని దర్శించడానికి సాధారణ భక్తులకు అందుబాటులో లేకుండ చేసిన పరమ దుర్మార్గులు. వీళ్లు స్వామివారికి చేసిన ద్రోహానికి వీళ్లను స్వామివారు పాతాళములో తొక్కేసాడు. వీళ్లను ప్రాణాలు పోయేవరకు కటకటాల్లో వేయాలి.

  • @hemalathasatrasala4006
    @hemalathasatrasala4006 Місяць тому +8

    Srikanth garu carrect ga hinduvuga matladinaru

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 Місяць тому +13

    Sr NTR బ్రతికుంటే శకుని క్యారెక్టర్ ఈ సుబ్బి గాడికే ఇచ్చేవాడు.

  • @RaviNalluri
    @RaviNalluri Місяць тому +1

    Very Good EXAMPLE SUPER Speech SAIR

  • @suderhanreddypulluru8383
    @suderhanreddypulluru8383 Місяць тому +3

    Your clarification is wonderfully brother

  • @tilakv
    @tilakv Місяць тому +3

    బాబు గారు declaration లేకుండా ఇంకో సారి జగన్ గాడిని మళ్ళీ రానీయ కూడదు

  • @devi.v1438
    @devi.v1438 Місяць тому +9

    Jagan jail lo veyyali

  • @bathinavinayprakash406
    @bathinavinayprakash406 Місяць тому

    achutha anantha keshava madhava madhusudhana srirama srikrishna srihari ananthakoti namalu kaliyuga prathyaksha divam sri venkateshwara swami aapadha mokkulawada anadha rakshak govinda govinda govinda 👃👃👃👃👃👃👃

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 Місяць тому +4

    సుబ్బా రెడ్డి నలభై సార్లు అయ్యప్ప మాల వేసాడని చెబుతున్నాడు జగ్లక్ రెడ్డి.

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 Місяць тому +2

      అంటే సుబ్బారెడ్డి కి 23 సంవత్సరాలు వయసు వచ్చిన అప్పటి నుండి ప్రతి సంవత్సరం మాల వేశాడ? అబద్ధం చెప్పినా అతికి నట్లు ఉండాలి కదా????
      ఇప్పుడు అందరికీ తెలిసిందే, జగన్ ఎప్పుడూ నిజం చెప్పడు అని.😅

    • @SreekanthC-g3r
      @SreekanthC-g3r Місяць тому

      @@rajyalakshmimalempati2989 super swamy ani egathali chesadu jaglak gadu

  • @PrasadReddy-bm8bn
    @PrasadReddy-bm8bn Місяць тому +3

    హిందూస్తాన్లోపుటినవాడు హిందువే

    • @maheshchandramanam6973
      @maheshchandramanam6973 Місяць тому

      మరి కిరస్తానిలో పుట్టినవాడు ఏమైతాడో?

  • @raziashaik7111
    @raziashaik7111 Місяць тому +10

    మోడీతాత అండ ఫుల్ గా ఉంది జగ్లక్ బ్యాచ్ కు వెంట్రుక కూడా పీకలేరు అవసరమైతే కూటమి నోరు మూయిస్తారు

  • @mallikarjunaraoapparaju3071
    @mallikarjunaraoapparaju3071 27 днів тому

    స్వామివారినే మోసం చేసారు . అనుభవిస్తారు. వేంకటేశ్వరస్వామి తప్పక శిక్షిస్తాడు 🙏

  • @RaviNalluri
    @RaviNalluri Місяць тому +1

    SUPER speech SAIR

  • @ratnakarraopotluri1124
    @ratnakarraopotluri1124 Місяць тому +3

    అయిపోయిన దాని గురించి ఎందుకు
    తప్పు చేసిన వారిని శిక్షించంది

  • @edigaramachandra6731
    @edigaramachandra6731 Місяць тому +1

    సుబ్బారెడ్డి, నాస్తికుడు ఐనా కరుణాకర రెడ్డి తో కలిసి జగన్ TTD ని హిందూమతాన్ని ఎలా నాశనం చేయాలి అనుకున్నాడో మన కళ్ళముందు జరిగిన సంఘటనలు: 1. శ్రీవారి భూములు అమ్మాలి అనుకోవటం. 2. తిరుమల బస్సు టికెట్స్ మీద క్రీస్తు ప్రవచనాలు ముద్రించటం. 3. TTD వెబ్ సైట్ లో క్రీస్తు బొమ్మలు. 4. తిరుమల దేవుడు గుడి ముందు స్క్రీన్ మీద క్రీస్తు బొమ్మలు. 5. సుబ్బారెడ్డి శ్రీవారి పూజలు వేలం పాట వేయటం. 6. అన్నప్రసాదం లో క్వాలిటీ లేకపోవటం. 7. దర్శనం క్యూ లైన్లో వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వకపోవటం. 8. దర్శనం టికెట్స్ online లో ఉంచకపోవడం. 9. కాలినడక భక్తులకి దర్శనం కావాలి అని లేట్ చేసి గంటల గంటలు కూర్చో పెట్టటం. 10. రూమ్స్ దొరకకుండా బ్లాక్ చేయటం. 11. రోజారెడ్డి చేత వారం వారం బ్లాక్ లో దర్శనాలు చేయిచటం. 12. ప్రపంచ వ్యాప్తము గా పేరుగాంచిన తిరుమల లడ్డు కి ప్రాధాన్యత తగ్గించటనికి పంది కొవ్వు వాడటం ! జై శ్రీ రామ్ జై భారత్ మాతా కీ జై జై హింద్ ♈⛳💐🙏💪🇮🇳🇮🇱

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 Місяць тому +7

    వాడు వచ్చినపుడు ఆందోళన ఎందుకు చేయలేదు? పూరి గుడి లోకి ఇందిరనే రానీలేదు.
    నీకు బైబిలు అనే పదం పలికే ధైర్యంలేదు

    • @ranjitkumar.karnool
      @ranjitkumar.karnool Місяць тому

      బైబిలు ను పలకాల్సిన అవసరం మాకు లేదు...

    • @vinnakotaramachandramurty2041
      @vinnakotaramachandramurty2041 Місяць тому

      @@ranjitkumar.karnool
      అవసరంకాదు అన్యమతం అన్యమత గ్రంధం ఏంటి ?
      వాడు వాడి మనుషులు పాటించేది క్రిస్టియానిటీ చదివేది ను వు అవసరం లేదన్న బైబిలు
      ఏదైనా సూటిగాచెప్పాలి

    • @saveAPfrom420
      @saveAPfrom420 Місяць тому

      సుబ్బారెడ్డి క్రైస్తవుడు కాదని బైబిలు మీద ప్రమాణం చేస్తారా!

  • @VRamalingamMurthy
    @VRamalingamMurthy Місяць тому +1

    విలువలు గురించి సుబ్బారెడ్డి తుగ్లక్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలి చేతికి నాలుగు తాళ్ళు కట్టుకుంటే హిందువులు ఐపోరు. జనాన్ని నమ్మించడానికి గోవులను పెంచితే సరిపోదు.టీటీడీ చైర్మన్ పూర్తి హిందువులు ఐతేనే ఇవ్వాలి ఇటువంటి ఇంట్లో కిరస్తానీ బయట హిందువుగా నటించే దుర్మార్గులకు కూతురు పెళ్లి క్రిస్టియన్ పద్దతిల్లో చేసిన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్లకు చైర్మన్ పదవి ఇచ్చి మహాపచారం చేసిన తుగ్లక్ రెడ్డికి ఆ మహాదేవుడు ఎలక్షన్ లో తగిన బుద్ది చెప్పాడు, ఇంకా దొంగ ప్రమాణాలు చేస్తున్నారు వీళ్లకు తొందర్లోనే తగిన శిక్ష దేవుడు వేస్తాడు,

  • @g.v.slaxmi8123
    @g.v.slaxmi8123 Місяць тому +4

    ఇప్పటి వరకు మీకు ఎందుకు తెలియలేదు, అందరికీ ఇప్పుడు తెలిసిందా

  • @kiranchowdary9188
    @kiranchowdary9188 Місяць тому +5

    Good Going please try to do videos to enlighten people.

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 Місяць тому +3

    సాంప్రదాయని శుద్ధపూసా సుబ్బారెడ్డి

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 Місяць тому +2

    సుబ్బురెడ్డి గబ్బురెడ్డి.
    ఎందుకు అబద్ధాలు. వీళ్ళ బుధ్ధి ఇంతే.

  • @mohan4603
    @mohan4603 Місяць тому +1

    మిగిలిన ఐటెమ్స్ అన్ని check చేయాలి

  • @nagasureshsharam2334
    @nagasureshsharam2334 Місяць тому

    అద్భుతంగా చెప్పారు అని ఈ వీడియో అందరూ చూడండి

  • @madhavaraopydi2900
    @madhavaraopydi2900 Місяць тому +2

    భక్తుల.మనోభావాలు.బాగా.కాపాడావు.

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Місяць тому +6

    Subbiganiki. Poyekalam. Lopaleyyale. Jail. Must

  • @RaviNalluri
    @RaviNalluri Місяць тому +1

    EXCELLENT CURTLY tYRRU thanks 🙏🙏🙏🙏S

  • @RaviNalluri
    @RaviNalluri Місяць тому

    Super superb speech BROTHER GOVINDA GOVINDA 🙏🙏🙏🙏 It's Really nice

  • @arremsammaiah3065
    @arremsammaiah3065 Місяць тому +2

    మోసం దారుణం జగన్ జైలు కే

  • @prabhakarchoudhari5806
    @prabhakarchoudhari5806 Місяць тому +3

    Super bro🙏🙏🙏🇮🇳

  • @mnrao3300
    @mnrao3300 Місяць тому +2

    Cheppevanni Sri Ranga neethulu , chesevanni ,Mosalu , Avineethimayam chesi Laddu okkate kadu Bhojana Prasadalu kuda Assalu bagaledu , inka vedava vagudu Aapu.

  • @rajamallujakke5691
    @rajamallujakke5691 Місяць тому +1

    జగన్ ఆంద్రప్రదేశ్ ని క్రిష్టియన్ రాష్ట్రంగమార్చాలనిచూస్తున్నాడు

  • @nareshkumar-xk8ws
    @nareshkumar-xk8ws Місяць тому +11

    కలిపురుషుడి సేన వైసీపీ బ్యాచ్

  • @wvkmurthy5115
    @wvkmurthy5115 Місяць тому

    ఎవరిది తప్పో ఆ వేంకటేశ్వర స్వామికి తెలుసు కాబట్టి తప్పు చేసిన వారిని ఆయనే తప్పక శిక్షిస్తాడు.

  • @arjunaakula1402
    @arjunaakula1402 Місяць тому +1

    SUPARGACHEPPAVBROO

  • @sumathichilakamarri5880
    @sumathichilakamarri5880 Місяць тому +2

    Om namo venkatesaya 😮‍💨😬🙏🙏🙏🙏

  • @savarasriramulu796
    @savarasriramulu796 Місяць тому +2

    నీమాటలుప్రజలునమ్మారు

  • @52368SR
    @52368SR Місяць тому +4

    Every one knows how the quality down while YCP rule

  • @srinubalasa3072
    @srinubalasa3072 Місяць тому +1

    మోడీ గారు దీని గురించి మాట్లాడాలి

  • @RaviNalluri
    @RaviNalluri Місяць тому

    HATS OFF SAIR Good BLESSED

  • @venkatrajakusampudi
    @venkatrajakusampudi Місяць тому +1

    Super sir meeru…Good

  • @ramg6899
    @ramg6899 Місяць тому

    ఆ ప్రమాణం ఏదో చర్చిలో చెయ్యమని చెప్పండి..అప్పుడు ఒకరకంగా నమ్మొచ్చు గానీ.. అదీ రాజకీయ నాయకులాయే అధికారం, ఆస్తుల కోసం ఏమైనా ప్రామిస్ లు చెయ్యగలరు..ఏ నమ్మకాలు వాళ్ళకి వుండవు..కానీ, అక్కడ పెద్దాయన లెక్కలు సరిచేస్తాడులే!

  • @venureddyk8509
    @venureddyk8509 Місяць тому +1

    very good sir 👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @chakralarajendrakumar2523
    @chakralarajendrakumar2523 Місяць тому +1

    Devaa daaya dharmaadaaya samstalaku vunna samskruti sampradaayalanu kudaa naasanamu chesaaru

  • @gayathriponnaluri7587
    @gayathriponnaluri7587 Місяць тому +1

    Raja శేఖర్ రెడ్డి కూడా sign చేయ లేదు

  • @fidaadigitals66
    @fidaadigitals66 Місяць тому

    అతి నీచమైన భాషతో ఒకరోజు ఆ తిరుపతిలో టిక్కెట్ ధరలు నీ ఇష్టం వచ్చినట్లు పెంచేశావు దరిద్రుడా

  • @vsnraju4677
    @vsnraju4677 Місяць тому

    నమస్కారం!
    ఈయన గారికి కబురు చూసారా పాలకులు, మేము 100 రోజుల్లో ఏమీ సాధించలేక పోయినందుకు బయట పడే సాకులు వెదుకుతున్నామని?

  • @SuryanarayanaKudavali-rg1ub
    @SuryanarayanaKudavali-rg1ub Місяць тому +2

    Oome hiranyakasapananamaha annadi hinduvulandariki telsu veeriki jarigaedikuda adae

  • @doddavenkatramarao8080
    @doddavenkatramarao8080 Місяць тому +3

    North want to rule TTD.

  • @pjayaprakash3642
    @pjayaprakash3642 Місяць тому

    Adda maina dhonga naakodukulanu lofar naakodukulanu dhongalanu dhooram pettandi please.

  • @venkataramanayya2569
    @venkataramanayya2569 Місяць тому

    🎉nijalu baystapetyinanduku thanks

  • @srinivasuvardhineedi1743
    @srinivasuvardhineedi1743 Місяць тому +1

    శ్రీనివాసుడికి చేసిన అపరాధం చేసిన సుబ్బారెడ్డి కి కుక్కచ్చావు చస్తాడు గత 5సం రాలగా తిరుమలని భ్రష్టు పట్టించాడు
    అన్న ప్రసాదాలు కల్తీ చేశాడు పుట్ట గతులు లేకుండా పోతాడు