నా భర్త పరిటాల రవి లాగా ఒక్కరోజు బ్రతికిన చాలు - పరిటాల సునీత || Talking Politics With iDream
Вставка
- Опубліковано 15 жов 2024
- Paritala Sunita is a member of the legislative assembly and minister of Civil Supplies of Andhra Pradesh representing the Raptadu constituency of Anantapur, from Telugu Desam party.
She is the wife of Rayalaseema politician and late.TDP leader Paritala Ravi.
In this exclusive interview, she had shared many controversial things about Anantapur Politics and also about her son Paritala Sriram's political entry including her personal things with Paritala Ravi.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...
భర్త పేరు ప్రతిష్ట ఆకాశానికి ఏత్తి చెప్పే ఈ లాంటి గొప్ప మనసున్న ఉండాలి
కరుడు కట్టిన చంద్రబాబు, రామోజీ లేకాదు, చార్లెస్ శోభరాజ్, పరిటాల రవి, వీరప్పన్, దావూద్ ఇబ్రహీం లాంటి కొన్ని వేల మంది మోసగాళ్ళు కొన్ని సంవత్సరాలు చట్టం నుండి తప్పించుకున్న వారే, అయినా వీరి బ్రతుకులు ఏమైన నాశనము కాకుండా పూల పాన్పులు గా సుఖపడినాయా!? లేక వీరేమైనా ఈ భూమి పై కనీసం 100 సం.బ్రతుకుతారా!?.
సెల్యూట్ మేడం మీకు బ్రతుకుతే సార్ లాకా బ్రతుకలి సార్ ను అర్థం చేసుకున్నందుకు మీకు వందనాలు
every men should be fallow Ravanna ...he was awesome and sensational ....ramji ..amalapuram ....love him
ramji sarel
Zz
Super amma ur really great
Superr vadina garu
Jai ravvana
Yes Akka
Jai paritala 👏 ✌️✌️🙏🙏
its awesome amma....
నిజంగా మీరు.చెప్పినవన్నీ పికరెక్ట్ మీ కుటుంబం ఒక ఆదర్శం పేదల కోసం ప్రాణాలను .పణంగా పెట్టారు నిజంగా కలుపు గోలుగా పోతారు 🙏🙏🙏🙏మంచి ఇంటర్వ్యు చేశారు నాగరాజన్న
he is a inspirational person
ఏ.
..
Nice interview
Super amma
I am fan of ur Family from Tamilnadu
Ravi ANA King
I also live like Ravi ANA 🚩
Jai paritalasriram anna
S. U r right
That is paritalaravi great sar
Paritala Ravi is one legend, he passed over more than a decade back but still people talk about him and he is lion.. I salute you sir, Rest In Peace. Really good things will reach to great heights, bad things n bad people (who killed Ravi Anna ) would wind up pretty soon.
నేనూ రవి గారి లాగ ఒక్క రోజు అయినా బ్రతకాలి అనుకుంటున్నాను.
Vara Prasad 👍👍👍
Chachipora
My favorite god Ravi anna
Mam meeru super ga chepparu
supar akka
You also brave leader
supar
people's Leader
ccc
Sunitha garu ee anchor tho konchem jagartha..😁😁
sandeep sandy segeuosghjkl wzxcbnoo
really good mam
Super madam
Madem I am big fan of u r family
Jai paritala ravidra✊✊✊
jai parital ravi garu
jai sri ram anna
mogadu la batikadu unnanni rojulu
jai jai paritala family
Kumar Swamy .p
,+6!
Good leader
Super ledar
Extent
Vadooo kukka
Superrrrrrrrrrrrrrrrrrrrrr amma
Raitu bidda amma
Jai raitanna
Nice madam
Jai.ravinna
మీది ఎక్కడ ...అంటే శెప్పడానికి బెదురు ... మాది కడప జిల్లా అంటానే .. ఓమ్మో బాంబులు ఉంటాయా . మీ కాడ కత్తులు ఉంటాయా ..మనుషులను నరుకుతారంట కదా మీరు ... అని అడిగే అమాయకపు మనుసుల కోసం..మా రాయలసీమ ప్రేమ ...అభిమానం ..గొప్ప తనం కోసం ..మా అస్థిత్వం .. మా అసలు రూపం చెప్పడానికి ఇది రాచ్చాండా అదే యన్.శంకర్ అన్న తీసిన శ్రీరాములయ్య ది ఫాక్షన్ కథ అయితే మా ఊరి దేవుడు శ్రీ రాములయ్య అనే ఆయన ది నిజమైన కథ మహేష్ బాబు కంటే అంద గాడు మదర్ థెరిస్సా కంటే ఎక్కువ సేవ చేసిన మా ఊరి ధనవంతుడు .. మనసున్న మనిషి శ్రీ రాములయ్య ...ఆయన ఇరవై ఏండ్లుగా మా ఊరికి సర్పంచ్ గా ఉన్న వాడు..సీ మ ప్రేమను పంచిన వాడు ..ఆయన గురించి రాసే అవకాశం నాకిచ్చిన వాడు... ఒరే సీమ ను కాటి సీను గా చూపించే సినిమా రచయితల్లారా ..ఈ కథలను సదవండిరా అని శెప్పడం కోసం రాచ్చాండ..మా ఊరి దేవుడు .. మా శ్రీరాములయ్య .,. ఆయన బారిష్టర్ చదువేప్పుడు ..ఆయన తన రూమ్ లో ఉన్న చారుహాసన్ ..అంటే కమల్ హాసన్ అన్న తో సహా మరో కొంత మందిని మా శ్రీరాములయ్య ఆ కోర్స్ అయి పోయే వరకు వాళ్ళను సాకినాడంట.. మారుతి 800 కారు కొత్తగా వచ్చిన సంవత్సరంలో ఆయన మా ఊరికి ఆ కారులో వచ్చి మా శ్రీరాములయ్య ఇంటికి వచ్చి ఆయన్ను చూసి ఏడ్సినాడు ..ఇద్దరు ఇంగిలీసు లోమాట్లాడు కుంటాంటే నేనుదగ్గరుండి చూసినాను ..తరువాత నేను జర్నలిస్టు అయినాంక ఒక సినిమా షూటింగ్ లో చారు హాసన్ ను కలిసినప్పుడు నేను ఫలానా ఊరి వాడ్ని అంటే ఆయన ..నాతో ఎలాంటి కల్మషం లేకుండా మా శ్రీరాములయ్య ఎంత గొప్ప వాడో శెప్తాంటే నాకు కండ్ల నీళ్ళు ఆగ లేదు .. శ్రీ రాములయ్య పుట్టిన ఊర్లో నేను పుట్టినందుకు నేను గర్వ పడతాండ .. ఆయన గురించి ఇంగా రాయనందుకు అవమాన పడతాండాను .. ఆయన ఒక దైవం లాంటి వాడు ...మా సీమలో ఎంత గొప్పటి వ్యక్తులు ఉంటారో ఈ యన గురించి రాచ్చే తెలుసుకుంటారు..ఫ్యాక్షన్ కాదు మాది ...ప్రేమ సేవ..మనిషులను గౌరవించే గొప్ప గుణం గల గడ్డ మాది అని శెప్పడం కోసం..మా అస్థిత్వాన్ని చూపించడం కోసం మా శ్రీ రాములయ్య గురించి రాచ్చాండాను .. ఇప్పటి దాంకా నేను రాసిన రాతల కంటే ఇది శానా గొప్పది..ఇది రాచ్చే నా జీవితం ధన్యమవుతుంది .. జై రాయలసీమ..ఇది మా బాబాయ్ రాసిన మా ఊరి శ్రీరాములయ్య కతా కలసపాడు గ్రామం కడపజిల్లా..
sathish titu l""
JAI ravindrAnna
legend
super anna
Jai paritala
Jai TDP jai CBN jai paritala
Jai paritala ✌
Jai sriram anna
Super 👌👌👌👌👌👌😍😍😍😍😍😍😍😍😍😍😍👍👍👍👍👍👍👍
Jai paritala sunithamma
jai sunitamma jai ravianna
Jai paritala Ravi Anna Jai Jai paritala sunithamma.
Super sunithakka johar paritala ravi
Paritala Ravi Gari gurinchi telsukoni matladandi . He is not a factionist . Study about him then comment
Jai Ravi Anna
Jai paritala ravi
Good medam . Great life
Rayalaseema king...... Man of people.... The gentle man who worked for the hard working.... Johar ravanna.....
Jai Sri ram
Keka Jai paritala Ravi Anna
I Love ravi
I want to live like Ravi sir
Swarna Sp
Ayyooo aa face aa smile chudaleka chasthunnaam....rowdy laaga brathakaalaa okkarojynaa!!
Johar paritala
Ka ncheti Me
ani UCc
Legand MAA paritala Ravi anna
Amma mee lanti vallu mana jilla lo undadam mana jilla chesukunna adrustam amma....kani meeru Puttaparthi niyojaka vargam lo unte baguntundi amma ..
super medam
Paritaala Ravi ROUDY SHEETER, GOONDA
madam super ....paritala anna family jai
Please collect information as to how many lives he (your husband) could have taken in a single day.
If you also would like to lead such a life, you are not welcome. madam, please think as a woman at least if not as a leader of a party whose views and aspirations would be only to win elections, rule the state and country without giving any importance to the well being of any individual that of his of her father/father-in-law/brother-in-law, etc.
Memu a roju hayidrabad lo unnamu news chusamu kallalo kalchesaru maku appudu telisindi parita ravi garu gurinchi madi ap so sad day a roju
Ravi anna is a good leader
Jai paritala ravanna
Jai paritala ravi 🔥🔥🔥🔥🔥
paritala ravi is really tiger
Vodina cheppinattu ravannalaga okkaroju batikite chalu Kukkalu anekam morugutuntaei vati gurinchi pattinchukovalsina svasaram ledu
First time na blood donation last year ravanna jayanti sabhalo (Miyapur) lo jarigindi I am so happy on the ospevious day
Jai paritalaravianna
Jai paritala sri Ram
avunu medam
Hii
Rowdy la ga brathakadam chala kastam madam...adi gurthu pettukoni matladandi
vijay kumar
Peddamma nv chepindi 💯 %correct...... Peddananna la okkaroju brathikina chalu
@ mg
Sane venkataramanareddy obula reddy biography patagalaru
Johar paritalla Ravi Anna
Then what are you doing all these years, after death of paritala
Leader
Amma
He is the lion
Tiger is tiger
Hats off madam.
Manchi kosam Chala thakuvamandilo chanipotharu andulo ravi garu okaru...
Johar paritala ravi anna
6:49
రవన్న miss u
jai ravanna
Ravi ana rest in peace ana ma jilla ki nuvu terani pottu ana
Ramulayya gariki chala manchi Peru undedi ani goppaga cheppevaru kani Ravi garu anta prajala kastalu chudaledemo ani MA uddesham bahusha appati paristitulu ala unnayemo teliyadu kani ayana oka goppa leader mariyu chala sunitamaina hrudayam kaliginavadu ani telusu MA nana cheppevaru
Hi. Youa
partial Ravi lanti varu ika raru
Jai paritaala ravanna.
Jai parital ravanna jai sri ramanna jai sunitakka jai tdp
Jai ravi anna. Jai jagan anna.
Anna brathiki unte Inka mastu untedi kani eppudina King Kings evadu Chaladu
Anna nku body guard nenite nenu chachiaina ninnu save chese vadni anna