ఏమాయెను! ఏమాయెను! అపవాది యత్నాలు ఏమాయెను......

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 16

  • @BPrasad-og4yt
    @BPrasad-og4yt 14 днів тому +1

    🙏🙏🙏🙏🛐🛐🛐

  • @devakumar2677
    @devakumar2677 2 дні тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BurgulaVinodKumar
    @BurgulaVinodKumar 20 днів тому

    maranatha ammagaru

  • @aswinijammana6738
    @aswinijammana6738 4 місяці тому +4

    ఏమాయెను! ఏమాయెను! అపవాది యత్నాలు ఏమాయెను
    1. మొదటి తల్లిని జూచి - మోస వాక్యంబులు వెదజల్లి దైవాజ్ఞ - విడుచునట్లు
    జేయ పిదప వచ్చినవారు - పెరుగంగ పాపాలు ఎదిగి ఎన్నెన్నియో -
    విధములై వ్యాపింప వదలించుటకు దైవ - వ్యక్తియైన యేసు పథమై రాగ
    మోక్ష - పథమును తప్పించి తుదకు పాపములోకి - త్రోయ జూచిన దుష్ట
    = వధకుడు పన్నిన - వరుస ప్రయత్నాలు
    2. పరమాత్ముని యాజ్ఞ-పాటింప నందున మరణంబు కల్గునను - మాట
    ప్రకారంబు నరుడు పొందు రెండు - మరణముల్‌ రానుండె మరణంబు
    ముక్తికి - మార్గమైనందున మరణంబు ఆనంద - కరమైనస్థితి యాయె
    నరకమను రెండవ-మరణంబు తప్పింప మరణ మొందను సిద్ధ- మై
    యున్న రక్షకుని = మరణింప జేసిన - మానవుల యత్నాలు
    3. తల మీదను హస్త - ముల యందున పాదముల యందును పార్శ్వ -
    ముల యందును రక్త = ములు గారిన గాయ - ములును వేదన - బాధ
    4. రాతి గోడలు నాలుగు - ప్రక్కలందుండగను మూతగ బండయు -
    ముద్రయు వేయగను దూత వచ్చి రాయి - దొర్లించినప్పుడు =
    మా తండ్రి క్రీస్తు స - మాధి యావత్తును
    5. చావనై యున్నను - లేవనై యున్నట్టు ఆ వంచకుడు చెప్పె - జీవించి
    యున్నప్పుడు కావున శిష్యుల - క్కడి శవము నెత్తుకొని పోవుదురప్పుడు
    - మొదటి వంచనకంటె ఈ వంచనయె చెడ్డ - దైవెల్లడగునని ఈవిధముగా
    చెప్పి - ఈర్ష్యపరులు రాత్రి = కావలి పెట్టిన - ఘాటు జాగ్రత్తలు

  • @ImamSk-vt4rf
    @ImamSk-vt4rf 24 дні тому

    🙏🙏🙏🙏🙏⛪⛪👌👌👌

  • @nakkalavimala609
    @nakkalavimala609 6 місяців тому +1

    Maranatha Amma garu

  • @Moshe-p9v
    @Moshe-p9v Місяць тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Moshe-p9v
    @Moshe-p9v 3 місяці тому

    🙏🏻🙏🏻maranata amagaru 🙏🏻🙏🏻

  • @samuelbandisamuel7416
    @samuelbandisamuel7416 6 місяців тому

  • @sravanisravani9287
    @sravanisravani9287 6 місяців тому

    Maranatha Ayyagaru

  • @SrinivasraoDamera-e2u
    @SrinivasraoDamera-e2u 6 місяців тому

    ❤❤❤

  • @Ajayardhik.
    @Ajayardhik. 6 місяців тому

    Maranatha ma

  • @manidayyam715
    @manidayyam715 Місяць тому +1

    Maranatha ammagaru

  • @varamanikyampothuraju6159
    @varamanikyampothuraju6159 7 місяців тому

    Good 👍 god bless 🙌 you sisters

  • @sathyalum4297
    @sathyalum4297 6 місяців тому

    maranatha

  • @BPrasad-og4yt
    @BPrasad-og4yt 14 днів тому

    🙏🙏🙏🙏🛐🛐🛐