ఈ వీడియోలో చిన్న మిస్టేక్ అయింది. మీ వాయిస్ బేస్ తక్కువైనది. బ్యాగ్రాండ్ మ్యూజిక్ సౌండ్ ఎక్కువైయింది.. కొద్దిగా చుడండి. దయచేసి. నా సలహా. మీ సబూస్టిబర్ గా చెబుతున్న అంతే
మన జీవితంలో అమ్మానాన్నలు చాలా విలువైన వారు, మనకు రోజు ఎన్నో పనులు ఉండవచ్చు కానీ రోజుకు ఒక్కసారి అయినా ఫోన్ చేసి వాళ్ళ ఆరోగ్యం గురించి, తిన్నావా అని మాట్లాడుతే చాలు వాళ్ళు ఆనందంగా ఉంటారు.😢😢😢❤
Oka video teeste meaning vundali antaru. Kaani Mee videos chaala touching vuntadi, dialogues raayadam oka yetthaite mee andari acting oka yetthu,. Heart ki touch ayina prati dailogue ki Kuda kallalo neellu vastunnayi… Hatsoff to everybody in this video… Inka ilanti manchi videos teeyalani enno enno hits ivvalani manaspurtiga korukuntunnanu… I am happy for all of you!!! All the very best for your futures…❤
E program lo okka episode kuda miss kakunda chusutunnam....best of luck for all the team members of program....manchi Telangana yasa prasa uttipade vidhamga episode continue avtondi...very nice
అన్న మీ bgm సౌండ్ కీ వాయిస్ తక్కువైతుంది.కొద్దిగా చూసుకోండి. కానీ అందరూ ఇలా కూర్చొని ఒక్కరికొక్కరు మీ బాధలు, కష్టసుఖాలు పంచుకుంటుంటే మా ప్రేక్షకులకు చాలా emotinal గా ఉంది. ప్రతి ఒక్కరికీ చాలా మంచి massage అన్న . ధన్యవాదాలు 😊
ఎలాంటి కుటుంబాలు ఎలాంటి బాధ్యతలు ఐక్యత లు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి రత్నాకర్ అన్న ఇలాంటివి చూసి కుటుంబాలలో ఐక్యతతో సమాధానంతో ఉండాలి అందరూ బాగా చేస్తున్నారు
Prathi okaru thama character chala Baga chesaru drink chese valaki manchi msg echaru chala bagundi video waiting for more videos waiting for the another episode all' the best for all your beautiful videos 🎉
openplot.com - A complete online solution for your real estate needs like selling and buying of your properties.
❤ super super❤
Super raa
ఎపిసోడ్ వారనికి 2 సార్లు వేయమని పోయిన వారం అడిగిన కదండి ఏమైందండి
@@Kmaisaih18:00 18:01
@@gadekondalpatel2583 ఇంక కొంచెం లెంత్ పెంచండి స్టోరీ
Oka episode kuda miss kakunda Chusina vallu like vesukondi
Thank llj
Hrff
😊😊
🖐️
Nunu ithe okka episode kuda miss avakunda video epudu vasthundhi ani edhuruchusthanu
👌🏻🙏🏻👌🏻😢కొడుకును లేని ప్రతి తల్లిదండ్రులకి ఇలాంటి పరిస్థితి వస్తుంది చాలా బాధాకరం కూతుర్లు చాలా బాగా చూసుకోవాలి 👌🏻🙏🏻🙏🏻👌🏻😢
Naku okade koduku 22 years chanipoyenadu 😢😢😢😢❤
కొడుకులు ఉన్న వాళ్ళ చాలా మంది తల్లి తండ్రులు పరిస్థితి కూడా ఇదే బ్రదర్...
I had 2 daughter s
Maku oka Babu unde 11 yrs epudu ledu 5 yrs back chanipoyadu oka papa undi parents badha chuste nenu tatukolenu kani devude dikku😢
Naku okade koduku 15 years one year back chanipoenadu aha bhadha anabaviche valake telusu
వారానికి రెండు ఎపిసోడ్స్ చేయండి
Mana recvest kani valu cheyarlendi edhi nenu chala fill avthuna
Vallu cheyaru..west adigi kuda..vallatho I avvatledu 2 episodes cheyadaniki..😂😂😂
2 episodes please 🙏
అందరు నటనలో జీవించారు. దర్శకత్వం చాలా బాగుంది.
రత్నాకర్ గారు మీ నటన అద్భుతం. మిమ్మల్ని ఎంత పొగిడిన తక్కువే అవుతుంది.
కరుణాకర్ కడుపున పుట్టిన కొడుకులు చాలా అదృష్టవంతులు
రత్నాకర్ గారు బెస్ట్ పర్సన్ 👌🏻
వారానికి రెండు ఎపిసోడ్ చేస్తే బాగుంటుంది ఒక్కటి కూడా మిస్ కాకుండా చూస్తున్న సూపర్ వీడియోస్
Vallu cheyaru adigi west
అందరూ మిలా అలొచిచే మనసు వుంటే అందరూ సంతోషంగా వుట్టారు,👌🙏
Ganesh brother malli episode lo kanipinchali ani anukune vallu oka like pls ❤❤❤
మీ మార్విన్ వీడియోస్ చూసి చాలా సంతోషిస్తున్నాను మీకు మీ టీం కు శతకోటి వందనాలు మన కుటుంబాలలో జరిగే విషయాలన్నీ మార్విన్ వీడియోస్ చూస్తున్నాం❤❤❤💐💐🙏🙏🙏
దయచేసి తల్లిదండ్రులను, వాళ్ళ ఆరోగ్యంగాను నిర్లక్ష్యం చేయకండి! మనం ఈ రోజు సంతోషంగా ఉన్నాము అంటే వాళ్ళే కారణం.😢😢😢
కరుణాకర్ గారు మీకు పవన్ కళ్యాణ్ గారు సినిమా హరిహర విరమలు మూవీ లో మీకు అవకాశం రావాలని కోరుకుంటు నా మీ అక్ట్ చాలా బాగుంది 👏
నిజజీవితంలో ఇలా ఉంటే బంధాలు చాలా బాగుంటాయి అనిపిస్తుంది😅
Untunai aundii.. Avi ee vidos lo la kqnioinpinchav kada aundii
ఈ వీడియోలో చిన్న మిస్టేక్ అయింది. మీ వాయిస్ బేస్ తక్కువైనది. బ్యాగ్రాండ్ మ్యూజిక్ సౌండ్ ఎక్కువైయింది.. కొద్దిగా చుడండి. దయచేసి. నా సలహా. మీ సబూస్టిబర్ గా చెబుతున్న అంతే
Elanti attha maamalu dhorakali ante yentho punyam cheskovali.. 😓😓😓🙏🙏🙏👌👌👌
Parents badha chudalekapotunnam ganesh reentry kavali plz marvin garu
Ala vaste already mounika marriage aindi eppudu malli testara enti... It's not possible
Real Life lo kuda konni incidents ni saricheskolem...
Avunu ala avuthe bagundu
మీ వీడియో లు చాలా అద్భుతంగా ఉంటాయి... అనుకున్న కానీ. మరీ ఇంత అద్భుతంగా... ఉంటాయని అనుకోలేదు...
Chintu pelli sambandham ye mehandi😊
ఈ వీడియో చూడగానే మా నాన్న కి ఫోన్ చేసి ఎలా ఉన్నావ్ నాన్న అని అడిగా 😊.. మీరు ఇలాగే కంటిన్యూ చెయ్యండి కుటుంబ విలువలు అందరికి గుర్తు చెయ్యండి 👌👍
Supar meru chala Baga chastanaru vídeos ❤❤❤
చాలా బాగుంది ఇలానే కంటిన్యూ చేయండి చాలా బాగా చేస్తున్నారు
థాంక్యూ
గణేష్ బ్రతికి రావాలి, ట్విస్ట్ ఏదైనా ఉండాలి,సూపర్ గా ఉంటుంది
మన జీవితంలో అమ్మానాన్నలు చాలా విలువైన వారు, మనకు రోజు ఎన్నో పనులు ఉండవచ్చు కానీ రోజుకు ఒక్కసారి అయినా ఫోన్ చేసి వాళ్ళ ఆరోగ్యం గురించి, తిన్నావా అని మాట్లాడుతే చాలు వాళ్ళు ఆనందంగా ఉంటారు.😢😢😢❤
Marvin వీడియోస్ sunday kosam daily waiting.. super..
E episode elag continue cheyadi chala bagunay vedioes Sunday Kosam waiting
కుటుంబ బంధాలు బాగా చూపిస్తున్నారు❤❤
Mrg nundi chustunna Video kosam 😊😊😊
Morning nundi appudu vasthadi ani wait chasthunna nice vedios baaguntaayi
సూపర్ గా ఉంది.🎉🎉
Super video 🎉🎉🎉❤❤
రజనీ అక్కా పాత్ర చాల తగ్గించి ... కరుణాకర్ అన్న పత్ర పెట్టండి🙏🙏🙏🙏
I can't miss any episodes of Marin videos very very beautiful episodes and emotional and meaningful videos
Super chala bagunndi
చాలా బాగుంది 😢😢😢😢😢
Super family👪
supar Chala Bagaundi
👌🏻👍🏻💐💐💐💐💐💐💐💐
Super enka e series continue chyali Marvin team
Nee ayya mee marin videos team andhariki na 1 kotti 🙏🙏okati sari edipincharu i lots my dad 5months back i remember my dad 😭😭
చాలా చాలా బాగుంది సీరియల్
Super anna
Superb 👌👌👌👌♥️👌♥️👌♥️👌♥️👌♥️👌♥️👌♥️👌♥️👌
Oka video teeste meaning vundali antaru. Kaani Mee videos chaala touching vuntadi, dialogues raayadam oka yetthaite mee andari acting oka yetthu,. Heart ki touch ayina prati dailogue ki Kuda kallalo neellu vastunnayi… Hatsoff to everybody in this video… Inka ilanti manchi videos teeyalani enno enno hits ivvalani manaspurtiga korukuntunnanu… I am happy for all of you!!! All the very best for your futures…❤
ఆడపిల్ల లు ఉన్నా తల్లి తండ్రులకు తప్పదు బాధలు
Oka varam rojulu wait cheyaekapotunnam max 3 episodes cheyandi pls...
Sad music was awesome in that music every one dialogue s are excellent it brings tears on our eyes thank you for making such wonderful videos
thank you
Super super 37
Ok super nice chala bagunadhi always andharu happy ga vundali vumadi kutumbam
Chaala bagundi. పొలం పక్కన భోజనాలు చాలా బాగుంది. కలసి వుంటే కలదుసుఖం.
Manchi msg ❤ ela prathi kutumbam nijamga kalisi uvndali
😂😂😂😂 super bro 👌👌
rajini akka story chala bagundi super😊
సూపర్ యాక్టర్స్ 🙏🙏🙏
Mee episodes super
Nijamga chala bagundi ee series
ఈ ప్రపంచం ఉన్నంత కాలం మీ వీడియోస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... రత్నాకర్ అన్నగారి ఫ్యాన్ గా చెప్తున్నాను మీ నటన వర్ణనాతీతం....
మీ అభిమానానికి కృతజ్ఞతలు
Super emotional videos Ratnakar Anna❤
సూపర్ వీడియో అన్న అచ్చం మన పల్లెటూరు జరిగినట్టు ఉంది వారానికి రెండు చేయండి ప్లీజ్
❤ concept full emotional😢😢
Suuhhhppper...🎉🎉🎉🎉
చాలా బాగుంది
Ending. Point sprrr
Weekly two episodes cute sprrr❤
E program lo okka episode kuda miss kakunda chusutunnam....best of luck for all the team members of program....manchi Telangana yasa prasa uttipade vidhamga episode continue avtondi...very nice
One episode kuda miss kaledu video s super natural ga
కరుణాకర్ యాక్టింగ్ super Mi లాంటి Mamaiah Unte nijanga 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
కరుణాకర్ కాదండి రత్నాకర్
ఇలాంటి ఫ్యామిలీ నాకు ఉంటే ఎంత బాగుండును❤❤❤🎉🎉🎉👌🏼👌🏼👌🏼
అన్న మీ bgm సౌండ్ కీ వాయిస్ తక్కువైతుంది.కొద్దిగా చూసుకోండి. కానీ అందరూ ఇలా కూర్చొని ఒక్కరికొక్కరు మీ బాధలు, కష్టసుఖాలు పంచుకుంటుంటే మా ప్రేక్షకులకు చాలా emotinal గా ఉంది. ప్రతి ఒక్కరికీ చాలా మంచి massage అన్న . ధన్యవాదాలు 😊
మీ అభిమానానికి కృతజ్ఞతలు
Rathnakar rajeshwari super....
Emotionally u both touched our heart's ❤
Congrats chintu bhai🎉
Challa happy ga enjoy chesanu na china pati gurthulu vachaayi❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Me video chusunta teliyakunda kanillu vasthunai love you serious ❤️❤️👌
Aamma super
Matalu chala super
👌 superrrrrrr..
రత్నాకర్ అన్న
. సూపర్.Rajinigaru nice video
హాయ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ గుడ్ మార్నింగ్❤🎉😂
Very good morning akka
Super super super super anthe
Plzzz weekly 2 videos pettandi Akka one week daka mi videos kosam waiting cheyalekapotuna plzz 😊😊
Supper ga vundhi next part thiyyandi❤❤❤😢😢😢
Akhil anna potti soumya I'm full hpyy for ur funny vedio love you both
E episod chaalaa baagundi chustunte kannillu vachinai prati kutumbalu ela kalisi vundaale ❤ and thank you me team ki manchi msg echaru
Super akka
Excellent video we are waiting many more episodes from marvin tv
ఎలాంటి కుటుంబాలు ఎలాంటి బాధ్యతలు ఐక్యత లు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి రత్నాకర్ అన్న ఇలాంటివి చూసి కుటుంబాలలో ఐక్యతతో సమాధానంతో ఉండాలి అందరూ బాగా చేస్తున్నారు
E episode kanneeti parvatham lo munigi thelinchindi 😊😊😊❤❤❤
E family banding chala bagundhi
Super video akka
🎉🎉🎉🎉 suppar Marvin videos
I like this team very much waiting for the video finally,😊
Super video inka thiyandi 1 aepisod nuchi chusuna super
Nijam rendu video s cheyandi rajini mi babu andharu super👍👍👍❤️❤️❤️
Nice vedieos rajani medam
Oka aadapaduchu ante elaa undali❤
❤❤❤సూపర్ మేడమ్
Prathi okaru thama character chala Baga chesaru drink chese valaki manchi msg echaru chala bagundi video waiting for more videos waiting for the another episode all' the best for all your beautiful videos 🎉
E Marvin videos ante Naku chala estam okati kuda miss kakunda chusthanu
E episode lo family values chala chala baga chupincharu 👌🏻 reality lo ela untey entha baguntundoo 🥰
Supar
Video chustunte edupu apukoleka poyaaa...chala baga tisunnaru 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻
Balagam movie ni repeat chesaru.. Tq Marvin Team...
ఆల్కహాల్ గురించి మంచి మెసేజ్ ఇచ్చి నారు సార్