1. Bammardi ki first bidda second koduku...... 2. Bava ki 2 kodukulu.... 3. Mounika Bro ki 30+ vachina pilla dorakadu..... 4. Rathnakar mata tisukovali Bammardi Bidda ni Bava kodukki istha ani... 5. Rajini ki same time pregnant...iddari delivery 1-5 days gap lo.... 6. Series chusthunnattu ledu maa intlo ithunnattu undi....😂😂😂😂😂😂 Inka undi story..... 7. Ganesh ki promotion Car kontadu.... 8. Rendu family lu tour povudu.... 9. Bava polam konudu.....aha.....enthaina penchukovachu.........🎉🎉🎉🎉🎉 Great job Team....😊😊😊😊 Pin my comment and take people opinion.....😊😊😊
Great 👍. Really appreciate for initiating this process. We request all our fans to narrate your thoughts for future episodes. Based on your thoughts we will finalize one of best story and shoot. We will invite the best story shooting place and he or she will be seen on the video at the ending. Thanks again for all your support.
అందరూ కలిసి చాలా చక్కగా ఈ వీడియో తీశారు ఎపిసోడ్ చివరలో నా కంట్లో నీళ్లు తిరిగాయి ప్రతి తల్లి తండ్రి పిల్లల గురించి పడే మనోవేదన ఇలానే ఉంటుంది నిజంగా మీ అందరికీ హ్యాట్సాఫ్
Me to waiting for next episode Every episode connecting with real life మన తెలంగాణ కల్చర్ లో ఇలాంటి బందలు ఎక్కువ. అర్ధం చేసుకోలేని మనుషులు మీ episode చూస్తే చాలు. డైలీ టీవీ సీరియల్స్ కంటే వారానికి ఒకసారి మీ వీడియో చూస్తే చాలు. కొందరైనా మారాలని కోరుకుంటున్న. Thank you రజినీ అక్క
మన పల్లెటూర్లో జరిగే కథలు ప్రతి కుటుంబంలో ఉండే బరువు బాధ్యతలు కళ్ళకు కట్టినట్టు చూపించారు😊ప్రేమాప్యతలు కుటుంబంలో ఎలా ఉంటాయో చూపించారు నిజంగా ఎడిపించేసారు.
Mi Videos Anni chusthunna Nenu chaala maripoyanu mi videos chusi naaku intlo godavalu unnae avi Anni clear chesedaniki ee video s best best best Super Inka cheyandi plzz Inka chusthuney unta mi videos kosam wait chesthune unta ❤
Hi memu chennai lo nunchi msg chesthunam mee marvin video chala baguntundhi maku chala nachindhi ma daddy prathiroju istam ga chusthuntadu ma family motham marvin video ki support chestham keep goin 🎉❤❤❤❤💋😘😘😘😘 manchi messages isthunnaru oka kutumbaniki sambathindhi enno vishyalu malu theliyajesthunanaru thank you marvin video 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
25 times chusa e video enni saarlu chusina kuda inka inka chudali chudali anipisthundhi all the best all team members good luck both of you nice nice rajini akka inka inka elaanti videos continue cheyyandi alludi carector soooooooo nice ❤❤❤❤❤
@@SyedSalman-g4b Sunday kada ma pillaki bf petti chusanu pey andii u don't worry..nenu koncham sentimental so idi chustuntey ma nanna garu gurthukuvastaru
1. Bammardi ki first bidda second koduku...... 2. Bava ki 2 kodukulu.... 3. Mounika Bro ki 30+ vachina pilla dorakadu..... 4. Rathnakar mata tisukovali Bammardi Bidda ni Bava kodukki istha ani... 5. Rajini ki same time pregnant...iddari delivery 1-5 days gap lo.... 6. Series chusthunnattu ledu maa intlo ithunnattu undi....😂😂😂😂😂😂 Inka undi story..... 7. Ganesh ki promotion Car kontadu.... 8. Rendu family lu tour povudu.... 9. Bava polam konudu.....aha.....enthaina penchukovachu.........🎉🎉🎉🎉🎉 Great job Team....😊😊😊😊 Pin my comment and take people opinion.....😊😊😊
Great 👍. Really appreciate for initiating this process. We request all our fans to narrate your thoughts for future episodes. Based on your thoughts we will finalize one of best story and shoot. We will invite the best story shooting place and he or she will be seen on the video at the ending. Thanks again for all your support.
Ha super👌
మేమే🤜🤜🧐
Bagundi brother
It's true?
ఇలాంటి అల్లుడు కూతురు ఉన్న తల్లితండ్రి చాలా అదృష్టవంతులు 🙏
Currect bro
Yes
Hi7503
అందరూ కలిసి చాలా చక్కగా ఈ వీడియో తీశారు ఎపిసోడ్ చివరలో నా కంట్లో నీళ్లు తిరిగాయి ప్రతి తల్లి తండ్రి పిల్లల గురించి పడే మనోవేదన ఇలానే ఉంటుంది నిజంగా మీ అందరికీ హ్యాట్సాఫ్
ఆదివారం వస్తే మీ వీడియో కోసమే ఎదురుచూస్తూ ఉంటాను... అంతలా కట్టిపడేసారు మమ్మల్ని మీ వీడియోస్ తో.....❤❤❤
Super
Kk
Avuna
Me to
@vijaypal1441 అవును అండి
Alludu character aithe super... Prathi entlo alanti alludu v
undali
చాలా చాలా బాగుంది...... నిజ జీవితాలను కళ్ళకు కనిపించినట్టు చూపిస్తున్నారు HAT'S OFF😍😍
Thankyou
Super
What a dialogue :కడుపు తీపి ప్రేమ కన్నా, బాధ్యతగల ప్రేమే గొప్పది &ఎక్కువ 🙏🏻🙏🏻exactly
Thank you
super super ఆదివారం వస్తే మీ వీడియో కోసమే ఎదురుచూస్తూ ఉంటాను... అంతలా కట్టిపడేసారు మమ్మలి మీ వీడియోస్ తో.
True
Thankyou for your support
Great great rajini garu anna. Exlent mesg esstunaru
సూపర్ వీడియో కళ్ళలో 😢 నీళ్ళు వచ్చినాయి సుపర్ సూపర్💘
Thankyou
రజినీ గారు మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందో ఏమోకానీ సూపర్ ఉంటుంది ఎపిసోడ్స్ ఆదివారం ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం కానీ నిజంగా సూపర్
మీ అభిమానానికి కృతజ్ఞతలు
Me to waiting for next episode
Every episode connecting with real life
మన తెలంగాణ కల్చర్ లో ఇలాంటి బందలు ఎక్కువ. అర్ధం చేసుకోలేని మనుషులు మీ episode చూస్తే చాలు.
డైలీ టీవీ సీరియల్స్ కంటే వారానికి ఒకసారి మీ వీడియో చూస్తే చాలు.
కొందరైనా మారాలని కోరుకుంటున్న.
Thank you రజినీ అక్క
Thankyou . మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాం
నటనలో జీవించారు. సూపర్
Intha manchi series epudu chudaledhu nenu youtube lo .... entha real ga act chesthunnaru .. just hatsoff
Thankyou so much
Very nice chala baga chesaru 🎉🎉
చాలా బాగుంది మీరు ఇలాంటి వీడియోస్ మారెన్నో తీయాలి ❤❤❤
Super chala bagundhi 😊
మీరు యాక్టింగ్ చేసినట్టు లేదు. రియాలిటీ లో జీవిస్తునట్టు ఉంది. రియల్ ఫ్యామిలీ ఇష్యూ లాగా చేసారు వీడియో. నైస్ వీడియో చాలా బాగుంది
😅
@@rithisharjun2369 🤣
Nijame
Ma intlo ilane జరిగింది
👍👏👏
థ్యాంక్యూ
Nice video. Chala bagundhe
మన పల్లెటూర్లో జరిగే కథలు ప్రతి కుటుంబంలో ఉండే బరువు బాధ్యతలు కళ్ళకు కట్టినట్టు చూపించారు😊ప్రేమాప్యతలు కుటుంబంలో ఎలా ఉంటాయో చూపించారు నిజంగా ఎడిపించేసారు.
Super ga vundi reality ga vundi🎉🎉🎉ratthu garu meeru me dialogue s maku chala eshtam ❤❤❤🎉🎉🎉🎉
Super video 😊.... Kodel pregent ఐనప్పుడు atha mama.... Happeness super ....
Excellent ga unnadi
Super super super chala Baga undi e episode light emotional ga undi nenu chala ante chala edchanu ma family lo ma dad gurthukochadu I miss you my dad
Super Chala bagunde enka vunty bagundu anipinchinde enka mareno manchi manchi video llu cheyalani manspurthiga korukuntunam all the best😊
సూపర్ గా చేశారు
Super chala bhag 3❤❤❤
మీ వీడియోస్ first నుండి చూస్తున చాలా బాగున్నాయి. మన ఇంటి సంసారం మొత్తం చూపించారు 🙏🙏చాలా బాగుంది
Completely super.mi videos anni family lo jarige storys.kondaru ina maarutaru ani ashistinna.tq to all.
Thanks a lot
Akka me vedios anni chustana sunday kosam chustana super super
It is super our family drama, fantastic, natural drama, like every family.
Chala బాగుంది superrrrrr
Thank you
Edipinchestunnaru andi.... Chala reality ga undi story😢😢
చాలా బాగుంది వీడియో 😊
Thank you
Rajini viluva telisindi .....very realistic episode.....❤❤❤❤love u all
Chustey emotional ga undhi super content ❤
చాలా బాగుంది ❤
నిజం అక్క సర్దుకపోతే అన్నీ సమ స్యలు తిరుతయి, సూపర్ వీడియో
ఇటువంటి అల్లుడు కూతురు వుంటే అవతల అత్త వారి ఇంట్లో ఇవతల తల్లి తండ్రీ ఇంట్లో అందరు ఏ గొడవ లేకుండా మంచిగా వుంటారు ❤❤
Endhi swamy, 20th minute nundi edipinchaaru. ❤ Super dialogues.
Thank you
Good story🎉🎉🎉🎉🎉every one good acting🎂🎂🎂🎂
చాలా చాలా చాలా మంచి message ఇచ్చిండ్రు👌👌👌👌
Super very emotional video chala connect iyamu lots of ❤
Thankyou keep supporting us
సూపర్ గా చేస్తున్నారు మీ వీడియోస్ 👌👌👌👌👌
చాలా బాగా చేసినారు
అమ్మ నాన్న పాత్ర సూపర్ యూట్యూబ్ లో ఇలాంటి వీడియో ఫర్స్ట్ టైం చూస్తున్న సూపర్ మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలనీ కోరుకుంటున్నాను godblessu
Thank you for your support
సూపర్ ఉంటాయి మీ వీడియోస్ 😍👌
Super video Rajini 👌🏻👌🏻👌🏻🥳🥳🥳
👌👌👌వీడియో
Superb story...good ...
Thanks a lot
చాలా బాగుంది ఈ రోజు సూపర్
Thankyou
Andaru chala baga chesarandi,super father andaru super 👌 😊😂
Aa matalaki goosebumps nijamga 🙏🏻🙏🏻🙏🏻
Thank you
నిజంగా ఏ ఒక్కరు నటించినట్టు గా లేదు జీవించినట్టు గా ఉంది ప్రతి ఒక్కరు సూపర్గా ఆక్ట్ చేస్తున్నారు చాలా బాగుంటుంది
మీరు ఇలాగే మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. మార్విన్ వీడియోస్
Next vedio kosam entha mandi witing frends
Mari valla biddaku atha mama lera
మీరు తీసిన వీడియోలు చాలా బాగున్నాయ్, ఫ్యామిలీ లో ఇవి చాలా ఉపయోగం... 👏
Meelanti videos asalu avaru teeyale ,kashtam sukam samsara jeevitham vivaristhunnaru really nice
Thankyou
Mi Videos Anni chusthunna Nenu chaala maripoyanu mi videos chusi naaku intlo godavalu unnae avi Anni clear chesedaniki ee video s best best best Super Inka cheyandi plzz Inka chusthuney unta mi videos kosam wait chesthune unta ❤
అందరి అల్లుడు ఇలాగే ఉండాలి 😢
Edipincharu😢😢❤❤👌👌👌
Climax is very emotional 😭😭😭😭😭 good video real life chupusthunaru marvin videos I'm big fan of .....ganesh bro father
Thankyou
Super nijaga👌👌
తండ్రీ కూతుర్ల బంధం చాలా బాగా అనిపించింది.
రజిని అక్క సూపర్
👌👌👌 akka
Nice & family bonding feeling
చాలా గొప్పగా ఉంది
మధ్యతరగతి జీవితాలను
కుటుంబ విలువలను కలహాలను
బంధాలను బంధుత్వాలు
చాలా రియాల్టీ గా ఉన్నది
చాలా బాగా తీస్తున్నారు సూపర్
ఇంట్టి అల్లుడు చాలా మంచివాడు
మరి తమ్ముడు?
Super Natural ga undhi Acting
Ilanti alludu❤ great
Hi memu chennai lo nunchi msg chesthunam mee marvin video chala baguntundhi maku chala nachindhi ma daddy prathiroju istam ga chusthuntadu ma family motham marvin video ki support chestham keep goin 🎉❤❤❤❤💋😘😘😘😘 manchi messages isthunnaru oka kutumbaniki sambathindhi enno vishyalu malu theliyajesthunanaru thank you marvin video 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
thank you for your love from chennai. me support marvin videos ki ilane undalani korukuntunnam.
Me videos chusi 100% prathi intlo maarpu ravvali🙏🙏🙏
సూపర్ చేశారు మి అందరు❤❤❤
25 times chusa e video enni saarlu chusina kuda inka inka chudali chudali anipisthundhi all the best all team members good luck both of you nice nice rajini akka inka inka elaanti videos continue cheyyandi alludi carector soooooooo nice ❤❤❤❤❤
Thank you for your support
Nenu inti Pani kuda manukoni first mi video chusi taruvata Pani chysukuntanu...😊😊😊
Abho anthena
@@SyedSalman-g4b Sunday kada ma pillaki bf petti chusanu pey andii u don't worry..nenu koncham sentimental so idi chustuntey ma nanna garu gurthukuvastaru
Mee abhimananiki kruthagnathalu
Super super super❤❤❤
మౌనిక అన్నకు పెళ్లి అయ్యేంత వరకు ఈ వీడియో అట్లే తీయాలి ఈ వీడియో తీసే సూపర్ డైరెక్టర్
Yes. Telisina story but edo kottadanam vella acting tho.
మీ అభిమానానికి కృతజ్ఞతలు
Super undhi hart touch video....same na family story...🎉🎉❤❤
Rajini akka fans ki like vesukoo
చాలా బాగుంది నిజ జీవితం చుపిడుతున్నారు 🎉❤
Real family drama, great situations great actress super telangana sentiments.........
Thankyou
Super rajini❤❤
Thank you..
చాలా బాగుంది నిజ జీవితాలు కళ్ల కు కట్టినట్లు చూపించారు మీరు నిజంగా మీ పాత్రల్లో జీవించారు 👏👏💐💐👌👌👍🙏
Thank you so much
చాల చాలా బాగుంది ❤😊
Super 5
Nijanga mi videos chala baguntayi nijanga naku chala estam ❤️❤️
Like a serial.... daily vasthe bagundu
Mee abhimananiki kruthagnathalu
Highlight episode super keka andharu excellent baga chesaru super super super andhariki good message chepparu me team andhariki thanks
Rajini aka super
Super video sis 👌👌👌
రత్నాకర్ బాబాయ్ యూ ర్ ది ఎపిసోడ్ కింగ్ ❤
Mi videos.supar akka part 12 kosam adhuruchusthuntam akka🙏🙏🙏🌹👑
Video is super..most awaiting video from last 1 week. 🎉🎉🎉🎉
Please upload at least 2 videos in a week
Ok. We will try
సూపర్ 👍
ఎన్ని సార్లు చుసిన ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది..
Crct andi mrng nundi 3 times chusa🎉🎉
మీ అభిమానానికి కృతజ్ఞతలు
Chala emotional ga undhi video, chala super acting andharu....
Ee video chustu...chustu...ne edchanu...Kalla neelu agaledu.... excellent
Thankyou
E video chustunte last lo meeru anta ela happy matladukovadam chusi manasuki chala happy anipinchindi❤
Thankyou
చాలా చక్కగా ఉంది. ఆర్టిస్టులందరికి అభినందనలు🎉
మీ అభిమానానికి కృతజ్ఞతలు
Please next episode
Continue the video🎥🎥🎥🎥
Real video nijanga, thnq🙏