Public Reaction On CM Chandrababu Sensational Comments On Super 6 : PDTV News

Поділитися
Вставка
  • Опубліковано 8 лют 2025
  • Public Reaction On CM Chandrababu Sensational Comments On Super 6 : PDTV News
    PDTV News
    #pdtvnews #vijayawadapublictalk #chandrababuruling #appublictalk #cmchandrababu
    Follow Us:-
    Facebook - / pdtvnews44
    Instagram - ...
    PDTV News is a part of PDTV Network. We always Bounded to Telecast Genuine News about the Society and Government. We are Providing News about Andhra Pradesh Politics and National Politics. We are in First in One of the New Telecast Channels. Basically We Telecast News about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
    Public Opinion On Various events around the States. Political Gossips, News, Interviews.
    PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for More than a Decade.
    public reaction on cm chandrababu sensational comments on super 6,janasena,chandrababu naidu,public reaction on cm chandrababu super 6,public latest comments on chadrababu,public talk on chandrababu,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,ap news,ap politics,telugu news,pdtv,tdp,pdtv public talk,ap public talk,cm chandrababu,cbn,ys jagan ruling vs chandrababu ruling,public talk on chandrababu ruling,vijayawada public talk,chandrababu ruling,public talk
    #cmchandrababu #ysjagan #pawankalyan #ysjaganvschandrababu #ysjaganvspawankalyan #pawankalyanruling
    Please Subscribe to Our Channel to get Latest Updates:
    PDTV News - bit.ly/2KWTxCn
    For Advertising / Business Promotions Mail us Advertise4praise@gmail.com

КОМЕНТАРІ • 166

  • @DDasu-x1p
    @DDasu-x1p 8 днів тому +14

    Super sir

  • @aruna2801dasi
    @aruna2801dasi 6 днів тому +9

    Very good great leader jagan Mohan Reddy garu. God bless him.❤🎉❤🎉❤🎉❤🎉.

  • @munnakalpa7979
    @munnakalpa7979 7 днів тому +18

    జై జగన్ అన్న

  • @kparvathi4892
    @kparvathi4892 8 днів тому +12

    Yes retes taggichadam,very important

  • @SatyanarayanaKudupudi-kn8oq
    @SatyanarayanaKudupudi-kn8oq 7 днів тому +18

    జయ్......జయ్ .... జగనన్న.....❤❤🎉

  • @ramakrishnadasari3037
    @ramakrishnadasari3037 4 дні тому +2

    Super Anna

  • @mallepulaa
    @mallepulaa 5 днів тому +7

    మొదటి ఆంటీ చాలా బాగా చెప్పింది ఉన్నది ఉన్నట్లు ❤❤❤❤

  • @PurnachandraP-n3l
    @PurnachandraP-n3l 7 днів тому +13

    జై jagan

  • @adimondi697
    @adimondi697 8 днів тому +18

    Jai Jagan

  • @VijayaManiyama
    @VijayaManiyama День тому

    Supar❤❤❤❤❤❤

  • @gopichand5341
    @gopichand5341 2 дні тому +3

    ఆ చదువురాని పేద మహిళ రోడ్డుపక్క టీ తాగుతూ ఎంత చక్కని రాజకీయ పరిణతి తో మాట్లాడిందో చూడండి మీరే.

  • @mamatha4115
    @mamatha4115 7 днів тому +17

    JaiJagan

  • @BallankiChandarsekhar
    @BallankiChandarsekhar 5 днів тому +4

    జై జగన్ ❤❤❤❤❤❤

  • @praveenrokkala6834
    @praveenrokkala6834 8 днів тому +22

    Jai jagan🎉🎉🎉

  • @ChandraShekar-l8v
    @ChandraShekar-l8v 7 днів тому +15

    అన్ని వాట్సాప్ లో చేసుకోవచ్చు అనుకుంటే సీఎం ఎందుకు
    వాట్సాప్ లో సీఎం చేసుకో చేసుకోవచ్చు కదా మనము

  • @siddappasiddappa1508
    @siddappasiddappa1508 6 днів тому +1

    గుడ్

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 7 днів тому +10

    జై జగన్ అన్న ❤

  • @kommiriraju4353
    @kommiriraju4353 5 днів тому

    సూపర్ జై మంచినాయకుడు

  • @mdsalarshariff5597
    @mdsalarshariff5597 5 днів тому +1

    Superb 👌👌

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 5 днів тому +3

    ఇంకో ఆరునెలల్లో బాబు ప్రభుత్వం కూలిపోతుంది

  • @gopichand5341
    @gopichand5341 2 дні тому +1

    సూపర్ సిక్స్ పథకాలు ఇస్తాను నాది గ్యారెంటీ అని బాండు రాసి చెప్పిన 4ం ఏళ్ల ఇండస్ట్రీ పెద్దమనిషి, తీరా ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత, ఇదిగో అదిగో సంపద సృష్టిస్తున్నా, ఆ పనికి ఐదేళ్లు కూడా చాలదు పదేళ్లు పడుతుంది, అప్పటిదాకా ఓపిక పట్టండి అంటున్నాడు.. దాహం వేస్తోంది అయ్యా నీళ్ళు ఇవ్వు అని అడిగితే... ఇదిగో బావి తవ్వటం మొదలుపెట్టాను ఆగు అన్నట్లు ఉంది.
    అన్నం పెట్టవయ్యా ఆకలేస్తున్నది అంటే, ఇదిగో వరి నాట్లు వేశాను, ఆరు నెలలు ఆగు అన్నట్లు ఉంది.
    తర్వాత అయినా ఇచ్చేది ఏమైనా ఉందా అంటే, ఆయన అసలు అప్పుడు పవర్ లో ఉంటే కదా? అలా ఉండే గ్యారెంటీ ఉందా?
    ఇంతవరకు అమలు పరచని సూపర్ సిక్స్ పథకాల కు కేటాయించాల్సిన డబ్బు ఎంతో లెక్క కట్టి అదంతా ఆయన ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టి, అమరావతి నిర్మాణం లాంటి తక్షణ అవసరం లేని దీర్ఘకాలిక మెరమెచ్చు ఖర్చులకు వెచ్చించడం పేద ప్రజలకు ద్రోహం చేసినట్లే, మానవత్వం లోపించిన చర్యలే.
    రాష్ట్రమంతా అన్ని ఎన్నికల సభలలో రంకెలు వేస్తూ (ఏం తమ్ముళ్ళు అదిరిందా మన సూపర్ సిక్స్ ! అంటూ )ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ప్రక్కన పెట్టి, అసలు ఇవ్వని, ప్రజలకు చెప్పకుండా,,తన మనసులోనే దాచుకున్న ఇతర దొంగ దోపిడి పథకాలకు లక్షల కోట్ల అప్పులు తెచ్చి మరీ వెచ్చించడం ఎంత వరకు న్యాయం?
    ప్రజల ఆస్తులు అయిన పోర్టులు మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి వేయడం ఎంత దుర్మార్గం? ఎంత ప్రజా వ్యతిరేక పబ్లిక్ రంగ విధ్వంస చర్య?
    కనుక ప్రజలకు ఎగవేసిన ఆ లక్షల కోట్ల డబ్బులు వడ్డీతో సహా ఇప్పుడే. చెల్లించమని,.., పై ప్రభుత్వ ఆస్తులను అమ్మి వేసే ఆలోచన తక్షణం విరమించుకోండి అని, లోకేష్ అన్నట్లు కూటమి నేతలను కాలర్ పట్టుకుని నడీ రోడ్డులో నిలదీయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కూటమి నేతలుదారికి వస్తారు.

  • @mayariramulu8346
    @mayariramulu8346 6 днів тому +6

    Super speech sister

  • @DDasu-x1p
    @DDasu-x1p 8 днів тому +9

    Jai janan anna

  • @srinuch1830
    @srinuch1830 9 годин тому

    బాగా చెప్పింది ఆవిడ

  • @BhanuchandraYallanti
    @BhanuchandraYallanti День тому +1

    Supergachepparusar

  • @VaddegurappagariParameshwarudu
    @VaddegurappagariParameshwarudu 7 днів тому +4

    బాబు చదువుకున్న వారికి వాట్సాప్ పనిచేస్తుంది చదువు లేని వారికి ఏం పనిచేస్తుంది అది వాట్సాప్ అది వేరే వాళ్ళకి ఇస్తే వాడు ఏం చేస్తాడో కూడా తెలీదు చదువు రాని వాళ్లకు చాలా కష్టం

  • @srenivasas4800
    @srenivasas4800 7 днів тому +8

    ఇపుడు బాధపడితే ఏం లాభం.. మీరు మారరు

  • @maheshbabuy7055
    @maheshbabuy7055 7 днів тому +6

    Jai jagan

  • @kommiriraju4353
    @kommiriraju4353 5 днів тому +1

    సూపర్ జై జగన్ మంచినాయకుడు

  • @issacyadasu2760
    @issacyadasu2760 6 днів тому +2

    సూపర్ 6 కాదు. అభివృద్ధి కాదు.
    టీడీపీ అధికారం లోకి వచ్చింది, రెడ్ బుక్ అమలు చేయడానికి.
    రెడ్ బుక్ వల్ల ప్రజలకు ఏంటి లాభం ?
    సిగ్గుండాలి.
    పాలించడం చేతగాక, రెడీ్బుక్, దావోసు, అభివృద్ధి, సనాతన దర్మం.
    ఇవిప్రజలకు అవసరమా?

  • @LakhmiK-l8z
    @LakhmiK-l8z 7 днів тому +4

    Jai jagan Anna

  • @VenkateswaraRaoPandu
    @VenkateswaraRaoPandu 7 днів тому +2

    సాలార్ మళ్ళీ వస్తాడు❤❤❤❤❤❤

    • @chinayachina6916
      @chinayachina6916 6 днів тому

      Chachhedaka radu

    • @CYBER-fz9th
      @CYBER-fz9th 5 днів тому

      Mundu paripalana sarrigga cheyyamanu.. lekapothe ycp ki pattina gati me alliance ki padutundhi.... what about rates??
      Electric prices??
      Volunteers??
      Super six??
      Fee reimbursement??
      ​@@chinayachina6916..super six evvakapoyna mundu rates tagginchamanu...

  • @raghureddy2845
    @raghureddy2845 7 днів тому +5

    Jagan is super all knows it even total India knows Jai jagan

  • @akkireddisrinu3251
    @akkireddisrinu3251 4 дні тому +1

    పధకాలు అవసరం లేదు రాజధాని డెవోలోప్ చేయనీయండి

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 7 днів тому +3

    అన్ని వాట్సాప్ లో చేసుకుంటే సీఎం కూడా వాట్సాప్ లో చేసుకోవచ్చు మరి సీబీన్ ఎందుకు ఏపీ ప్రజలను మరి అమాయకులాగా చేయకండి

  • @rkmurthy8009
    @rkmurthy8009 3 дні тому

    Whom to blame for this position
    People who voted for them or who secured power?
    Excellent vishleshana by this lady.

  • @srinivasmounika7468
    @srinivasmounika7468 3 дні тому +1

    జై జగనన్న 💞💞💞

  • @rockyrakesh8625
    @rockyrakesh8625 6 днів тому

    ❤❤

  • @murthygolagani2965
    @murthygolagani2965 6 днів тому +2

    Babu gaaru అనుభవం చూసి ఓటేసాం అంటారు ప్రతీ సారీ...
    కానీ ఆయన అనుభవం కేవలం
    పొత్తులు...కూటములు కట్టడం
    లో ..గెలిచాక ఒక్క హామీ నెరవర్చక పోవడం లో మాత్రమే అనుభవం ఉంది...ఈ సారి మరీ ఓపెన్ గా ఏ పథకం ఇవ్వలేము అని పబ్లిక్ గా ప్రకటించేసారు బాబొరు...

    • @chinayachina6916
      @chinayachina6916 6 днів тому

      Padakalu prajalanu somberlanu cheyadame pedalu evaru leru

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 День тому

    కేవలం ఒకే పార్టీ వారిని కాకుండా 5 పార్టీల వారిని అడిగితే బాగుండేది.

  • @kommiriraju4353
    @kommiriraju4353 5 днів тому

    S సూపర్ జై జగన్ మంచినాయకుడు

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 7 днів тому +1

    జై జగన్

  • @sivakoteswararaogurrala1993
    @sivakoteswararaogurrala1993 6 днів тому +4

    చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన తర్వాత హామీలు అమలు చేస్తాను అంటున్నాడు. అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాల అనేది తెలియదు. ఏదైనా ఏది ఏమైనప్పటికీ సంపద సృష్టి జరిగితేనే ప్రజలకు పథకాలు అందుతాయి. ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచి కొంత సంపద సృష్టిస్తున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచి కొంత సంపద సృష్టిస్తున్నారు. అలానే ఎక్కడెక్కడ సంపద సృష్టించవచ్చును అనేది జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ విధంగా సంపద సృష్టించిన తర్వాత అప్పుడు హామీలు అమలు చేస్తారు. అంతవరకు ప్రజలు ఓపిక పట్టాలి.

    • @mallepulaa
      @mallepulaa 5 днів тому +3

      అప్పటి వరకు మళ్ళీ జగన్ అన్నా వస్తాడు 😂😂😂😂😂

    • @avinash7003
      @avinash7003 3 дні тому

      Ante 2027-28 lo

  • @ehsaas1728
    @ehsaas1728 7 днів тому +1

    Im from Telangana
    Vallandra Kalisi vacharu mari Jagan yenduku single ka vachadu...
    Ayna Mogadu... highlight Mam
    Goosebumps Keshava...

  • @suryanarayanamurthy5483
    @suryanarayanamurthy5483 7 днів тому +1

    Watsup Govt Spandana Ledu

  • @SreenivasGurreddy
    @SreenivasGurreddy 5 днів тому

    Super 6😊😊

  • @guravareddy1478
    @guravareddy1478 7 днів тому +1

    నిరుపేదాల్లో మేము కూడా పేదవాళ్ళ ం

  • @pillimohan7783
    @pillimohan7783 7 днів тому

    చంద్రబాబు నాయుడు గారికి పెద్ద సన్మానం చేయాలి😂

  • @pillimohan7783
    @pillimohan7783 7 днів тому +1

    పథకాలన్నీ బాగా నచ్చిన చంద్రబాబు నాయుడు మించిన మించిన పథకాలు సూపర్ సెక్స్ పథకాలు నెంబర్ వన్ గా ఉన్నాయి మాకు అన్ని పథకాలు మా ఇంటి దగ్గరే నెంబర్ చంద్రబాబు నాయుడు చేసిన ఇంతవరకు ఎవరు చేయలేదు చంద్రబాబు😊 సంతోషం సంక్రాంతి పండు బాగా చేసుకుని ఆయనకి కోటి ధన్యవాదాలు

  • @rajkumar-mg5pb
    @rajkumar-mg5pb 5 днів тому

    iypothaaaaadhi amaravathi baaga chepparu sirr

  • @glakshmaiah2431
    @glakshmaiah2431 8 днів тому +4

    No chance to kutami.

  • @srinuch1830
    @srinuch1830 9 годин тому

    కరువులో (కరోనా)ప్రజలను పోషించిన నాయకుడు జగన్

  • @JagannathVempati
    @JagannathVempati 7 днів тому +1

    Need development
    Sand mafia
    Liquor mafia
    Scams
    Ttd and so on...
    Final output, vision 2047. Please wait..

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 7 днів тому +1

    బాబు గారి అప్పు 1 lakh క్రోర్స్

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 7 днів тому +1

    గుళివిందా పూసకు నలుపు తెలియదు

  • @inugantivenkatanarasimhamu360
    @inugantivenkatanarasimhamu360 6 днів тому

    పథకాలు ఇచ్చి పబ్లిక్ సోమారు పోతులు అయ్యరు వారికి ఎందుకు ఇవ్వాలి

  • @RamasankarapatroBehara
    @RamasankarapatroBehara 7 днів тому

    సంపద అనేది సృష్టించిన తరువాత.ప్రజాప్రతినిధులు.దోచుకొని దాచుకున్న తరువాత.ఉన్నాడబ్బులుతో సూపర్ six పథకాలు అమలు చేస్తారు అర్థం.చేసుకోండి ప్రజలారా

  • @guravareddy1478
    @guravareddy1478 7 днів тому

    ఏసుప్రభువు ఉంటే మీ కార్డు పెట్టుకోండి అంతేగాని ఏసుప్రభు ఉండేవాడు బాగా చూస్తాడు

  • @esalacupnamade3792
    @esalacupnamade3792 5 днів тому

    Yes jagan assembly ki velli poor people kosam poratam cheyali

  • @SrinuB-g9x
    @SrinuB-g9x 6 днів тому

    ప్రేబంధాలు పడున్నారు బాబుగారు అర్ధం చేసుకొని దోచుకున్న సోమును బైటకు తీయండి చేతకాకపోతె పదవి వ దు లుకో ప్రజల ఓట్ల తో గెలిస్తే బాధ్యత తెలుసును ఈవీఎం గెలుపు కు ఖర్చుచేసిన న డబుని కవర్చేసుకుంటోన్నాడు బాబు

  • @dkrdavala8153
    @dkrdavala8153 5 днів тому

    ఏ పదాకాలు ఇవ్వడు అమరావతి లో వాళ్ళ ఆస్తులు వున్నాయి వేల ఎకరాలు అవి అమ్ముకొని పోతాడు

  • @srsrinu3584
    @srsrinu3584 6 днів тому

    బాలేదు పాలన

  • @vinodaus
    @vinodaus 6 днів тому

    TDP , Janasena downfall started😂

  • @SudhakarA-ur9lh
    @SudhakarA-ur9lh 2 дні тому

    CM CBN, PK plans Super-6 in 2047...!!

  • @kvaraprasad7620
    @kvaraprasad7620 7 днів тому +2

    KANDRAM ATM LOCK SECINDI .

  • @revanthsoma1148
    @revanthsoma1148 7 днів тому

    మీరు కనీసం మూడు నాలుగు ఎలక్షన్స్ చూసి ఉంటారు....
    ఈన్నిసార్లు మోసం చేస్తున్న ఎలా నమ్ముతున్నారు మీరు... ప్రజలంతా తిక్కలు వారు ఇప్పుడు అర్థమవుతుంది
    ప్రతిసారి మోసం చేస్తాడు ప్రతిసారి నమ్ముతారు

  • @RamgoplaRamagopal-en1nl
    @RamgoplaRamagopal-en1nl 6 днів тому

    ఇప్పుడుతెలిసిదా ఒట్లువేసేటప్పుడు
    తెలీదు దురాశ దుక్కానికిచేటు

  • @rbshekar9455
    @rbshekar9455 4 дні тому

    చదువు రాని వాళ్ళు పరిస్థితి ఏంటి వాట్సాప్ వల్ల

  • @krish94vlogs
    @krish94vlogs 7 днів тому +1

    Inko 5 years jagan vachi untey state sankanakipoyedi

  • @kusumakumari6953
    @kusumakumari6953 День тому

    వాడి. అబద్ధాలు. అభివృద్ధి చెందుతున్న. ఆముసలి వాడు పోతాడు తొందరలో

  • @guravareddy1478
    @guravareddy1478 7 днів тому

    అమ్మ వాళ్ళకి ఏమి తెలీదు నువ్వు వచ్చి చేయొచ్చు కదా రాజకీయం

  • @AppannaKorra-fx4gg
    @AppannaKorra-fx4gg 5 днів тому

    డౌలోప్ అంటే ఏంటి ముందు చెప్పండి

  • @b.jhonvinod9400
    @b.jhonvinod9400 День тому

    ila comts pettadam kadu jagan ki vote vesi chupindira babu geliponchandira babu that's power of comn man

  • @sastrysubrahmanyam7985
    @sastrysubrahmanyam7985 7 днів тому

    Pawan Kalyan. Garu ekkda

  • @kosurukeshavaprasad2646
    @kosurukeshavaprasad2646 5 днів тому

    Anbhavenchu ap raja

  • @sandolupraveenkumar
    @sandolupraveenkumar 5 днів тому

    Bro next time chance radhu ani Babu batches ki telusu, andhukey vellu motham dabbulu sadhuru kuntanaruuu

  • @guravareddy1478
    @guravareddy1478 7 днів тому

    పది రూపాయలు ఇస్తానంటే 20 రూపాయలు తీసుకుంటున్నారు

  • @sastrysubrahmanyam7985
    @sastrysubrahmanyam7985 7 днів тому +2

    Jai jagan. Kutami. Prajala I. Ninda munchindi

  • @muthamala-ok8md
    @muthamala-ok8md 7 днів тому

    అమరావతి గుడి కాడికి పెట్టు

  • @Smart56786
    @Smart56786 6 днів тому

    Anni kanabadatayi 2047 varaku agandi,anni padhakalu istaru.2047 lo andariki udyogalu istam😢😢😢😢

  • @madeeasy3424
    @madeeasy3424 6 днів тому

    BJP antene EVM govt 😂😂😂

  • @prabhakarkandra2233
    @prabhakarkandra2233 5 днів тому

    అప్పులు చేసి ఇవ్వమని మీ udde

  • @jayaramireddy3365
    @jayaramireddy3365 7 днів тому

    No brother cbn all free in ap

  • @venkateswararaorajarapu1531
    @venkateswararaorajarapu1531 7 днів тому

    EC temparing India lo democracy ledu ఏపీ election పక్క అన్నయ్యం,

  • @srinivasraomatta3198
    @srinivasraomatta3198 7 днів тому

    Dirty people addicted for free money. People should work hard .😊

    • @Prabhakarsis
      @Prabhakarsis 7 днів тому

      😂😂😂
      ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాస్ లాంటి లుచ్చా పథకాలు చెప్పింది ఎవడు తమ్ముడు
      నిజమైన సోమరి పోతు పథకాలు ఇలాంటివి

  • @guravareddy1478
    @guravareddy1478 7 днів тому

    మాకైతే ఏమి ఇవ్వలేదే ఇంటి చెత్త పను కూడా తీసుకొని మా అక్కడ డబ్బులు

  • @kunukusankar3825
    @kunukusankar3825 7 днів тому

    అమరావతి పోలవరం steelplant కట్టి వాటి మీద డబ్బులు ఎప్పుడు వస్తాయి అప్పటికి నువు దిగిపోతావ్ కాదా

  • @sindhurajchattumala8096
    @sindhurajchattumala8096 7 днів тому +1

    TDP baagundi ane vedhavalaku TDP lo tappulu kanabadutaleda?? Ycp vaallaku pention estumnara??

  • @chinayachina6916
    @chinayachina6916 6 днів тому

    Free sceems valla,devalop ledu veellu desaniki daridram chaste entho melu

  • @NarasaiahPasala
    @NarasaiahPasala 5 днів тому

    Evm mosam

  • @venkatlaxmisimuni4519
    @venkatlaxmisimuni4519 7 днів тому

    Vision unna nayakudu jagan
    Central government prove checindi

  • @sudhasindhu3408
    @sudhasindhu3408 5 днів тому

    Inkendhu Anna illa chesaaru

  • @vshekar1408
    @vshekar1408 День тому

    Anni, telisina, nuvu, evadiki, ot, vesavu, 😢😢😢😢😢😢😢😢😢😢😢😢toooooooooooo, nee, batuku, cheda, 😅😅😅😅😅😅😅

  • @saipriyatellakula8599
    @saipriyatellakula8599 5 днів тому

    Baga vuchitalu teesukoni panipata lekunda tini kurchunduru gani venaka vuchitalu lekunda brathakaleda meeru mataladedi tappu cm. Nijsm cheppadu

  • @rajkumar-mg5pb
    @rajkumar-mg5pb 5 днів тому

    padakaalanni watsapp lo pampisthaaaru chaalu

  • @chaparalanagasai6850
    @chaparalanagasai6850 7 днів тому

    Evaru amma nuvvu 😂

  • @chinayachina6916
    @chinayachina6916 6 днів тому

    Appudu padakalu pedalaku asalu andaledu

  • @chinayachina6916
    @chinayachina6916 6 днів тому

    Padakalivvakunda govt nadipe dammu jagan ki ledu nsaname thappa vadiki eami theleedu

  • @guravareddy1478
    @guravareddy1478 7 днів тому +1

    జగన్ చెప్పిందని చేశాడా

  • @veerabhadramvakapalli9595
    @veerabhadramvakapalli9595 8 годин тому

    సార్ మీరు అలా బాధ పడితే ఎలా? ఆయనకు అమరావతి ముఖ్యం.