నిజమే sir ఇవ్వాలా లైక్ లు కామెంట్స్ కోసం దేవురుతున్నారు కనీస సంస్కారం కూడా మరచిపోతున్నారు భార్య ఫోటోలు పెట్టి ఫెస్బుక్ ల్లో పోస్ట్లు పెట్టి ఎవరన్నా బాధ కలిగించే కామెంట్ చేస్తే అది భరించలేరు ఇప్పుడన్నా మారండి జనళ్ళారా
You are doing great service.I wish we could have this kind of teachings in our youth because as I growing up I was eager for this kind of direction. So I was looking for the elders to teach this but they themselves messed up and messed us up even more. Today’s youth are lucky so many opportunities every where . Thanks for your wise teachings.
@@padmavathi579 making personal life public isn't a way of living. Is it that important for the world to know about your personal life. Critizing negative things is ok. Today's people are so into social media that they forgot how live the real life. U r faking your life in order to impress others. What kind of a life is that. I'm not saying social media is bad, but the usage of social media today is affecting many lives.
#మనిషి_పరిధి ..... పసి బిడ్డ గా రూపం దాల్చిన నుండి మనిషి గా రూపం కనుమరుగు అయినంత వరకే మనిషి పరిధి........ 1.గర్భం లో "శుక్రకణం , అండం తో ఐక్యం చెంది సంయుక్త బీజం(జైగొట్)/ ఏక కణ జీవి గా ఏర్పడి, బహుకణ జీవిగా "జీవ పరిణామం" చెంది ఒక రూపం దాల్చి బాహ్య ప్రపంచం లోకి ఒక బిడ్డ వస్తుంది.... 2.బిడ్డలు ప్రకృతి లోని "పదార్ధం"తో శారీరకంగా , కాలంతో పాటు అనుభవం తో "మానసికం"గా పెరిగి మనుషులు గా అవుతారు.. 3.#మనసు - #జీవి - #ఆలోచన..... మనిషి శరీరం జీవ కణాలతో ఏర్పడిన, ఒక #జీవి . మనిషి శరీరం లో ప్రతి జీవ కణం ను అనుభూతి చెందేటట్లుగా అనుసంధానం చేయబడి సమన్వయ పరచగల ద్రవ రూప జీవ పదార్ధం ఉంటుంది. దీనికి అనుభూతి చెందే మరియు ప్రేరణ కలిగించే గుణం ఉంటుంది.. ఈ జీవ పదార్ధం యొక్క అనుభూతి "#మనసు". ఈ జీవ పదార్ధం యొక్క ప్రేరణ "#ఆలోచన"... ఈ ఆలోచన మెదడు లో కలిగి మనిషి లో చైతన్యం మరియు కదలిక ఏర్పడుతుంది.. 4.ఈ ఆలోచన ఆధారంగా మనిషి ప్రవర్తన ఉంటుంది....మనిషి ప్రవర్తన సమాజం ను ప్రభావితం చేస్తుంది...సమాజం యొక్క పరిస్థితి మనిషి ని ప్రభావితం చేస్తుంది....ప్రవర్తన , పరిస్థితి మధ్య నిరంతరం చర్యా , ప్రతిచర్యలు జరుతుంటాయి. అందుకే మనిషికి అనుభవాలు, ఆలోచనలు... 5.మనిషి శరీరం మానవ జాతి యొక్క ఆలోచనను నడిపే ఒక ఒక #యంత్రం .... 6.మనిషి లోని జీవ పదార్ధం చైతన్యం ఉన్నంత వరకే మనిషి కి జీవం/ప్రాణం ఉంటుంది. జీవ చైతన్యం ఆగి పోతే మరలా మనిషి రూపం కనుమరుగు అయ్యి "పదార్ధం" లో కలసి పోతారు.... #గమనిక:- సాంప్రదాయ పరిస్థితుల ప్రభావం వలన మనుషులు బిడ్డలకు జన్మ ఇస్తారు..పదార్ధం.తో పెరిగి .తన లోని ..జీవ పదార్ధ అనుభూతి, ప్రేరణల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని సమాజం లో జ్ఞాపకాలుగా విడిచి కనుమరుగై ప్రకృతిలో పదార్ధం తో కలసి పోతారు. ఇదే పునరావృతం అవుతుంది.. #ముఖ్యగమనిక :- సహజంగా బిడ్డకు జన్మ ఇవ్వడం మనుషుల పరిధి లోనే ఉంది....జన్మించిన వారు మరణించక తప్పదు....అంటే #జన్మ , #మరణం ఒక #జత. .జన్మ ఇచ్చిన వారే పరోక్షంగా ఆ మనిషి మరణానికి కూడా బాధ్యులు....m.facebook.com/story.php?story_fbid=2554602978160538&id=100008325829012
సహజత్వ సిద్ధాంతం:- ప్రతి మనిషి తన పరిస్థితుల ప్రభావం వలన అనుభవం , ఆలోచన కలిగి ఉంటారు... ఆ వ్యక్తి యొక్క సామర్ధ్యం ఆ వ్యక్తి యొక్క ఆలోచనా సామర్ధ్యం అనుకుంటే...... వ్యక్తి యొక్క స్థిర ఆలోచన ఒక గోళం యొక్క కేంద్రం(O) గా భావించి నట్లైతే, కాలానుగుణంగా ఆ వ్యక్తి కి తన పరిస్తితుల వలన వచ్చిన అనుభవం(r) అయితే ఈ రెండూ ఒక దానికి ఒకటి అనులోమాను పాతం లో ఉంటాయి.... t o< r అవుతుంది...... ఇక్కడ r= అనుభవం : o= వ్యక్తీ ఆలోచన : t = వ్యక్తి/ఆలోచన సామర్ధ్యం ..... గమనిక;- అందుకే భిన్న రకాల వ్యక్తులు... m.facebook.com/story.php?story_fbid=2555445194742983&id=100008325829012
సర్ మీరు కామెడీ అన్నా చెయ్యండి లేకుంటే హిందు దర్మ ప్రవచనాలన్నా చెయ్యండి. హిందు ధర్మాన్ని నాశనం చెయ్యడానికి భూమి మీద కనపడకుండ చెయ్యడానికి విదేశీ మతాలు అందరిని కలుపుకు పోటానికీ ఎన్ని చెయ్యాలో అన్ని చేసి మతమార్పిడులు చేసుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు అంటరానితనం కుల వివక్ష లతో బ్రాహ్మణ ఔన్నత్యం కోసమే తప్ప హిందు మతం పై రాబోయే ఉత్పాతాలు గ్రహించక పరిస్థితి ప్రమాదంలో పడవేశారు మీ ముందు ఇలాంటి గొప్ప ప్రవచనాకర్తలు,మత పెద్దలుగా ఆసనాలు మీదకూర్చొన్న వారు ,మిమ్ములను అనుసరిసరించి న కొంత మంది వికార బాబాలు సగం హిందు సమాజాన్ని నరుక్కుంటూ పోయారు.మిగిలిన వారిని ఇతర మతాల బాట పెట్టె విదంగా అన్ని రంగాల్లో వున్న వారిని వ్యంగ బాణాలతో హేళనగా ,కామెడీ గా మీరు చేస్తున్న ప్రసంగాలు మిగిలినవారిని కూడా మత మార్పిడి చెయ్యడానికి పరోక్షంగా మీరు కష్టపడి సహాయం చేస్తున్నారు. హిందువు గా పుట్టి పండితులను ఏమి అనకూడదని ఉపేక్షిస్తూన్నాను కానీ అదే ఇతరులు అయితే ..........
Talli tandri jivitham iste. Ee kaliyugam. Lo ela nadavalo ela batakalo.. Okati . Meeru Rendu. Chaganti koteshwararao. Garu mee pravachanalu chala baguntayi.Thnku.
Naa WhatsApp contacts look two three people ilage love failure status lu pedthunnaru. Chirakuga vundi aa numbers block chesanu. Entandi idhi love failure ayinatha maatrana life motham poyinatlu edupu mokaalu eskuntaru. Bloody idiots. Do you agree with me?
సమాజమునకు అవసరమైన వాటిని నిర్భయముగా, ఖ చ్చితంగా , సూటిగా చెపుతున్నారు. అందులకు, నా నమస్కారములు .
సంస్కారం నేర్పండి గురువు గారు యి పాడు లోకానికి. మీకు పాదాభి వందనాలు. నేను క్రిస్టియన్ ని అయినా మీరంటే నాకు చాలా గౌరవం.
Manchi matalu vinadaniki matam addu kadu bro🙏🙏
Ni koduku ekulam aamenu marriage chesukunnadu
Yes
What a exelent reply I like it 💯 true
Your parents or grand father was converted to Christianity on some preaching or benefits . You guys are always part of Santana dharma .
మీలాంటి వాళ్ళు ఉండాలి సర్ మన భారతీయ సంస్కృతి నీ కాపాడాలంటే👍
మంచిమాటలు
సమాజానికి సంస్కారం...
శ్రీ గరికపాటి గురువుగారికి పాదాభివందనం🙏
ఓం శ్రీ పార్వతీపరమేశ్వరాయ నమః🙏
ఓం నమః శివాయ
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
గురువు గారికి నా హృదయ పూర్వక పాదాభివందనం
తల్లిదండ్రులను మించిన గురువు దైవము ఇంకొకరు లేరు ముందు నీ తల్లిదండ్రులకు పాదాభివందనము చేయు అన్న ఆయనేమన్న దేవుడా ద్యాన సంపన్నుడా .
@@krishnamurthykrishnamurthy8318 తప్పకుండా సోదరా. నా తల్లిదండ్రులతో పాటు నా గురువు కు కూడా నమస్కరించు కుంటాను. 🌹🌹🌹
100%absolutely true🙏
Maryadaga thittadam kuda oka art... Mee daggare nerchukovali.... 😂😂
By Dr
😅😅😅
Youth is seeing more sir....u r giving good messages
0o9
Fc
Yes
Yes
Et
నిజమే sir ఇవ్వాలా లైక్ లు కామెంట్స్ కోసం దేవురుతున్నారు కనీస సంస్కారం కూడా మరచిపోతున్నారు భార్య ఫోటోలు పెట్టి ఫెస్బుక్ ల్లో పోస్ట్లు పెట్టి ఎవరన్నా బాధ కలిగించే కామెంట్ చేస్తే అది భరించలేరు ఇప్పుడన్నా మారండి జనళ్ళారా
Mundu nuvvu Maru.
@@karribabyjahnavi9619 ఫేస్ బుక్ లో మాంచి ఫెమస్సా నువ్వూ అందుకేనా ఎక్కడో గుచ్చుకుంది తమరికి
@@kotisw4175 super bro
Mee speech ante naaku chala istam
Nakuda andi
Naaku kuudaaa😁
నాకు కూడా చాలా ఇష్టం
😤
Naaku kuda
You are doing great service.I wish we could have this kind of teachings in our youth because as I growing up I was eager for this kind of direction.
So I was looking for the elders to teach this but they themselves messed up and messed us up even more. Today’s youth are lucky so many opportunities every where . Thanks for your wise teachings.
సమాజానికి నిలాంటి వాళ్ళ అవసరము చాలా ఉంది సార్ మీ మాటలు చాలామందికి ఇన్స్పెర్సన్
గురువుగారికి పాదాభివందనాలు
Yes iam a muslim in Kadapa but I have to so happy and moral with your speech behaviour and body language...hats off you ..pedayana
sir, always your teachings are great sir.all are moral lessons for all ages peoples. TQ.
Along with comedy excellent message you give sir thank you.......!
మంచి ఉంటే మైకు లో చెప్పండి చెడు ఉంటే చెవులో చెప్పు 👌👌🙌
He is rare Diamond great speech good job sir great motivator keep going
3.దారుణాలు.కనుగొన్నారు.1.తుపాకీ.బాంబు.స్మార్ట్ ఫోన్.
ప్రశంశలు విమర్శలు సమానంగా తీసుకుంటాను.
సూపర్ స్పీచ్ స్వామి
ధన్యవాదాలు గురువుగారు..
గురువు గారు మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం.
Guruvu garu .. prathi generation ki Mila cheppe vallu undali.🙏🙏🙏
0:14 that slang he said as
Why he disliked me........ 😂😂🤣🤣
@Dr Alekhya hi
@Dr Alekhya I'm gud!
What about u?
1:20
🤟🤟🤟🤟🤣🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂🤫😄😆😆😆😆😃😃
"Manchi mike lo chedu chevilo"
Final punch meedhaithe kick abba
Hats off to u sir, Ur speech is good, motivating
Awesome speech sir.
Super speech sir
Sir, Your speech is very relevant to all human beings irrespective of Religions and castes. You are really great sir., guruvu garu🙏
Sir mee speecha naku chala istam unnadhi unnatlu cheptharu... 🙏
What a hilarious comment sir. You are a very large hearted person. God bless you.
You are thinking right but we should not say ''GOD BLESS YOU'' To our elders
@@sumitramarepalli2845 God is Supreme. He can bless any human.
మతం అనేది మనం సృష్టించకున్నదే. నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప అని పోట్లాడు కోవడం మంచిది కాదు
మానవులందరూ ఒక్కటే అంటే ఏ తగవులు ఉండవు.
3:01 to 3:10 speech same to same Nandamuri Balakrishna dialogue delivery la undi 😂😂😂 and 3:19 to 3:34 too 😂😂😂
Enna sink talaiva
😂😂😂😂
Exellent words sir
కృతజ్ఞతలు గురువు గారికి 🙏
Im Fan of you sir great msg your giving
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారూ.
The most of the messages are very good for all societies without any cast and creed or religion, one should read & understand positively 🙏🤝🕊
He did his duty towards society
Ur at 0.09 seconds
His duty is not to criticize the way of living he should preach how to b...
not criticizing
@@padmavathi579 making personal life public isn't a way of living. Is it that important for the world to know about your personal life. Critizing negative things is ok. Today's people are so into social media that they forgot how live the real life. U r faking your life in order to impress others. What kind of a life is that. I'm not saying social media is bad, but the usage of social media today is affecting many lives.
@@Ananya-lr6od ammma thalli one big 🙏🙏🙏 wat is tat reply I didn't understand single point also..other than criticize
@@padmavathi579 enduku artham kaledu. My reply is so clear.
Meeru chaala arudainaa vishayalu cheptharoo me videos prashantamaina samayan lo chustanu ...all videos are great ...hats up yoo
@0:11
Prof. Bhanumoorthy , Dept of civil engg
Excellent in Teaching
This is the best roast video on society 😂😂
Phone gurunchi baga chepparu guruvugaru🙏🙏
Superb and very useful speech 👌
His words are price less and his attitude is 🔥
U r speach superb sir❤️❤️
Yes Ur 100% correct 👍
Om good information Swami Garu 👍 Om haara haara Mahadev samboshankara paravathiphiya namaha 🙏🥥🍐🏵️🍑🥀🍅🥑
Good msg thanks for telling sir 💐💐💐💐💐
sir Naku miru ante chala estam Nenu chala telusu kunna mi videos anni chusta tnk u sir
Garikipati garu always rocks 🤘
గువుగారు మీరు ఇప్పుడున్న సమాజానికి యువతకు మీ ప్రవచనాలు చాలా అవసరం ఉద్యోగం వచ్చిన పిల్లలు తల్లిదండ్రుల ను చాలా మాటలతో బాదపెడుతున్నారు
Thank you sir 👍
S sir మీరు చెప్పింది నిజమే కానీ మనం దానిని వినియోగిస్తే ఎం కాదు కానీ దుర్వినియోగం చేయద్దు
Every line in this video is a potential meme
Amazing speech exlent nise na garikapati ji incrediable thank you thank you so hapt hapy wow 😅😅😅❤❤😂😂
Super 👌😂😂👍🙏👍🙏👍
Meeku dhairyam, telivi, paropakaram, aatmeeya, vetakarapu mamakaaram, gnaanam, charurata, paandityam, samskaaram,,,Elaa annee ekkuve guruvu garu. Mee makalu vintu,,,mammalni memu teerchi diddukuntunnamu. Meeku sahasra koti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Yes you are right sir
Excellent Speech Sir 👏👏👏
100%100%yes so nice guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Hello reply please
#మనిషి_పరిధి .....
పసి బిడ్డ గా రూపం దాల్చిన నుండి మనిషి గా రూపం కనుమరుగు అయినంత వరకే మనిషి పరిధి........
1.గర్భం లో "శుక్రకణం , అండం తో ఐక్యం చెంది సంయుక్త బీజం(జైగొట్)/ ఏక కణ జీవి గా ఏర్పడి, బహుకణ జీవిగా "జీవ పరిణామం" చెంది ఒక రూపం దాల్చి బాహ్య ప్రపంచం లోకి ఒక బిడ్డ వస్తుంది....
2.బిడ్డలు ప్రకృతి లోని "పదార్ధం"తో శారీరకంగా , కాలంతో పాటు అనుభవం తో
"మానసికం"గా పెరిగి మనుషులు గా అవుతారు..
3.#మనసు - #జీవి - #ఆలోచన.....
మనిషి శరీరం జీవ కణాలతో ఏర్పడిన, ఒక #జీవి .
మనిషి శరీరం లో ప్రతి జీవ కణం ను అనుభూతి చెందేటట్లుగా అనుసంధానం చేయబడి సమన్వయ పరచగల ద్రవ రూప జీవ పదార్ధం ఉంటుంది. దీనికి అనుభూతి చెందే మరియు ప్రేరణ కలిగించే గుణం ఉంటుంది..
ఈ జీవ పదార్ధం యొక్క అనుభూతి "#మనసు".
ఈ జీవ పదార్ధం యొక్క ప్రేరణ "#ఆలోచన"...
ఈ ఆలోచన మెదడు లో కలిగి మనిషి లో చైతన్యం మరియు కదలిక ఏర్పడుతుంది..
4.ఈ ఆలోచన ఆధారంగా మనిషి ప్రవర్తన ఉంటుంది....మనిషి ప్రవర్తన సమాజం ను
ప్రభావితం చేస్తుంది...సమాజం యొక్క పరిస్థితి మనిషి ని ప్రభావితం
చేస్తుంది....ప్రవర్తన , పరిస్థితి మధ్య నిరంతరం చర్యా , ప్రతిచర్యలు జరుతుంటాయి.
అందుకే మనిషికి అనుభవాలు, ఆలోచనలు...
5.మనిషి శరీరం మానవ జాతి యొక్క ఆలోచనను నడిపే ఒక ఒక #యంత్రం ....
6.మనిషి లోని జీవ పదార్ధం చైతన్యం ఉన్నంత వరకే మనిషి కి జీవం/ప్రాణం ఉంటుంది. జీవ చైతన్యం ఆగి పోతే మరలా మనిషి రూపం కనుమరుగు అయ్యి "పదార్ధం" లో కలసి పోతారు....
#గమనిక:- సాంప్రదాయ పరిస్థితుల ప్రభావం వలన మనుషులు బిడ్డలకు జన్మ ఇస్తారు..పదార్ధం.తో పెరిగి .తన లోని ..జీవ పదార్ధ అనుభూతి, ప్రేరణల ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని సమాజం లో జ్ఞాపకాలుగా విడిచి కనుమరుగై ప్రకృతిలో పదార్ధం తో కలసి పోతారు. ఇదే పునరావృతం అవుతుంది..
#ముఖ్యగమనిక :- సహజంగా బిడ్డకు జన్మ ఇవ్వడం మనుషుల పరిధి లోనే ఉంది....జన్మించిన వారు మరణించక తప్పదు....అంటే #జన్మ , #మరణం ఒక #జత. .జన్మ ఇచ్చిన వారే పరోక్షంగా ఆ మనిషి మరణానికి కూడా బాధ్యులు....m.facebook.com/story.php?story_fbid=2554602978160538&id=100008325829012
మంచి శాస్త్రీయదృక్పదంతో కూడిన విషయ విశ్లేషణ అందించారుశ్రీధర్ గారు..
Sir meeru chepite tittinatlu undi Kano it's really fact. Present generation need to think.
Idi chala manchi amodayogyamaina societyki paniki vachhe chala manchi visayam.👌👌👌👌👌👌
సహజత్వ సిద్ధాంతం:-
ప్రతి మనిషి తన పరిస్థితుల ప్రభావం వలన అనుభవం , ఆలోచన కలిగి ఉంటారు...
ఆ వ్యక్తి యొక్క సామర్ధ్యం ఆ వ్యక్తి యొక్క ఆలోచనా సామర్ధ్యం అనుకుంటే......
వ్యక్తి యొక్క స్థిర ఆలోచన ఒక గోళం యొక్క కేంద్రం(O) గా భావించి నట్లైతే, కాలానుగుణంగా ఆ వ్యక్తి కి తన పరిస్తితుల వలన వచ్చిన అనుభవం(r) అయితే ఈ రెండూ ఒక దానికి ఒకటి అనులోమాను పాతం లో ఉంటాయి....
t o< r అవుతుంది......
ఇక్కడ r= అనుభవం : o= వ్యక్తీ ఆలోచన : t = వ్యక్తి/ఆలోచన సామర్ధ్యం .....
గమనిక;- అందుకే భిన్న రకాల వ్యక్తులు...
m.facebook.com/story.php?story_fbid=2555445194742983&id=100008325829012
Ila life ki upayogapade jeevita satyalu cheppinanduku meeku koti koti pranamalu.🙏🙏🙏🙏🙏🙏
Awesome speech right 👌👌👌👌
Ysjhwusiwksjc
Sir mi speech ante, naku chala eastam guruvugaru miru chala baga cheputunnaru sir
Vignanam tho patu vinodham ayyaa devudu meeru
Ha yes
Real sir
Sprrr sir melantivallu e samajaniki chala avasaram miku padabivandanalu🙏🙏🙏
Mee speech I like much
Super👌👌👌👌👍👍👍👍
నేను ముస్లిం కాని ని అభిమాని ని
🙏
🙏
Good
మంచికి మతం లేదు భాయీ! మనమంతా ఒకటే!
Nice bro.manchi maatalaku matham ledu
ధన్యవాదాలు గురువు గారు
4:30 yes sir 💯👍 nijamga dangerous than bomb or gun
👌👌🙏🙏..
Phones lekunaa comments chese vaallu chestune untaaru...enduku ante annintikannaa adi chalaa sulabham...😊
గురువుగారు 🙏
Excellent sir . Meru cheppindhi aksharala correct.
100%correct ....sir😁😁
Mee speech ma ammama gari chala istam
Great speech sir
Namastey sir,. Your preach is so gorgeous. It gives me inspiration to be a good human being.
His sense of humour 😃🔥.
meru adbutam andi chala inspire chestharu yuvakulani
It's great speech sir
Super ga chepparu guruvu garu
Simply superb sir
సర్ మీరు కామెడీ అన్నా చెయ్యండి లేకుంటే హిందు దర్మ ప్రవచనాలన్నా చెయ్యండి.
హిందు ధర్మాన్ని నాశనం చెయ్యడానికి భూమి మీద కనపడకుండ చెయ్యడానికి విదేశీ మతాలు అందరిని కలుపుకు పోటానికీ ఎన్ని చెయ్యాలో అన్ని చేసి మతమార్పిడులు చేసుకుంటూ పోతున్నారు.
ఒకప్పుడు అంటరానితనం కుల వివక్ష లతో బ్రాహ్మణ ఔన్నత్యం కోసమే తప్ప హిందు మతం పై రాబోయే ఉత్పాతాలు గ్రహించక పరిస్థితి ప్రమాదంలో పడవేశారు మీ ముందు ఇలాంటి గొప్ప ప్రవచనాకర్తలు,మత పెద్దలుగా ఆసనాలు మీదకూర్చొన్న వారు ,మిమ్ములను అనుసరిసరించి న కొంత మంది వికార బాబాలు సగం హిందు సమాజాన్ని నరుక్కుంటూ పోయారు.మిగిలిన వారిని ఇతర మతాల బాట పెట్టె విదంగా అన్ని రంగాల్లో వున్న వారిని వ్యంగ బాణాలతో హేళనగా ,కామెడీ గా మీరు చేస్తున్న ప్రసంగాలు మిగిలినవారిని కూడా మత మార్పిడి చెయ్యడానికి పరోక్షంగా మీరు కష్టపడి సహాయం చేస్తున్నారు.
హిందువు గా పుట్టి పండితులను ఏమి అనకూడదని ఉపేక్షిస్తూన్నాను కానీ అదే ఇతరులు అయితే ..........
Sar Miru bagaseputaru sar
IS A WONDERFUL MESEG
"Chesindi ramudu adigedhi mammlnaaa"😂😂
Tq sir Good message s
Guruvu garu chala goppa ga chepparu..
Finishing touch superb sir
Baga chepparu guruvu gaaru
సూపర్ గురువుగారు
చిత్రం ఏమిటంటే ఈ మహానుభావుడు దరిద్రం అన్న మొబైల్ లోనే....ఈయన ప్రవచనాలు ప్రాచుర్యం పొందాయి....
Talli tandri jivitham iste.
Ee kaliyugam. Lo ela nadavalo ela batakalo.. Okati . Meeru
Rendu. Chaganti koteshwararao. Garu mee pravachanalu chala baguntayi.Thnku.
Prathi sari love failure aei roju sad status lu pettukune Valla kosam kuda cheppandi.
Ha ha
Hahhaha like me 😂😂😂😂
Ala ayina vaalla bhada pothundi
Naa WhatsApp contacts look two three people ilage love failure status lu pedthunnaru. Chirakuga vundi aa numbers block chesanu. Entandi idhi love failure ayinatha maatrana life motham poyinatlu edupu mokaalu eskuntaru. Bloody idiots. Do you agree with me?
Dhanyavadalu sir
Samskaram nerpandi till now I haven't facebook etc.......
మీ ప్రసంగాలు రాజకీయ నాయకులు (అన్ని పార్టీలు )వింటే సంస్కార వంతులుగా తయారవడానికి అవకాశం ఉంది.
Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
You are right sar 🙏👍🙏👍🙏👍