Garikapati Narasimha Rao Funny Poetry On A Beautiful Lady Long Hair | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 459

  • @Bmlafsar
    @Bmlafsar Рік тому +4

    గురువుగారు ఏం క్రియేట్ చేశారు అండి మీరు చెబుతుంటే ఏదో తెలియని నా మనసు పులకరించి పోతుంది❤❤

  • @umaranichigullapalli2023
    @umaranichigullapalli2023 3 роки тому +102

    ఆహా, ఎమ్ చెప్పారు గురువు గారూ,, మీ కవిత్వం అద్భుతం 😊👌

    • @Bujjamma410
      @Bujjamma410 2 роки тому

      ua-cam.com/video/tEjl5C67mZE/v-deo.html

    • @nagursk6442
      @nagursk6442 2 роки тому +2

      సూపర్

  • @shivashanthisongs4101
    @shivashanthisongs4101 3 роки тому +35

    మీ కావ్యాలతో పద్యాలతో అపారమైన పాండిత్యం తో ప్రవచనములతో వేలాదిమంది జీవితాలలో జ్ఞానదీపికలు వెలిగిస్తున్న ధన్యజీవులు మీరు. అదృష్టవంతులంమేము👏👏👏👏👏👏👏👏👏

  • @kumarveer3306
    @kumarveer3306 2 роки тому +10

    ఇపుడే అనుమానం.... అపుడు మరింత కష్టం....... మంచి హాస్య చాతుర్యత

  • @kondapiprasad6999
    @kondapiprasad6999 3 роки тому +162

    ఎంతటివరినైనా అందం అనేది కట్టిపడివెస్తున్నది. బాగా చెప్పారు. 🙏🙏🙏

  • @venkatnrsm9237
    @venkatnrsm9237 3 роки тому +10

    నిజంగా గొప్ప పుస్తకం సాగర గోషా. చదువుతుంటే ఆకలి,నిద్ర తెలియదు

  • @ganeshganeshgrgr1024
    @ganeshganeshgrgr1024 3 роки тому +25

    శాస్త్రి గారు మీరు చాలా చాలా అద్భుతo గా చెప్పారు 👏👏👏🙏🙏😂😂👍👍

    • @umadevi_10
      @umadevi_10 2 роки тому +1

      Sir mee paadalaku sata koti vandanalu july 4 na meeru bhimavaram vellarata ma papa akkada chaduvu kuntodi aroju memmalli chsindata maku aa avakasam raledu aina mapapa.chuste memu chusinata anamdamgaundi akkada photos pettindi sir🙏

  • @venuvempati8876
    @venuvempati8876 3 роки тому +159

    Men will be men.😋
    కాదేదీ కవితకు అనర్హం..🏵️
    ఎంత వారలైనా కాంతా దాసులే..!😇

  • @umalucky6573
    @umalucky6573 3 роки тому +40

    ఆహా ఎంత చక్కటి కవిత్వం 🙂🙂🙂

  • @raobolisetty1955
    @raobolisetty1955 3 роки тому +36

    His poetry made me that I got a desire to see her hair and then enjoy poetry, That is Garikapati poetry, Really GREAT,

  • @sramanaidu1646
    @sramanaidu1646 3 роки тому +33

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @jayaramaraju963
    @jayaramaraju963 2 роки тому +8

    వర్ణన చాలా బాగుంది గురువు గారు

  • @arunakamatajugadda3985
    @arunakamatajugadda3985 Рік тому +1

    Chala Chala chakaga Kavithvam cheyparu puvulu jada gurinchi 🙏

  • @bnrsarma6096
    @bnrsarma6096 3 роки тому +18

    వర్ణన బాగుంది గురువు గారు

  • @narasimhamurthypechetti8247
    @narasimhamurthypechetti8247 3 роки тому +40

    అయ్యా గురువుగారు.చక్కని చమత్కారాన్ని జయపరచి పూలను వర్ణించి చాలా బాగా చెప్పారు..🙏🙏🙏 ధన్యవాదములు గురువుగారు...

  • @RamuMuppavaram
    @RamuMuppavaram 3 роки тому +63

    గురువుగారు ముందుచూపు గురించి ఎంత మంచిగా కవిత్వం చెప్పారు అద్భుతం మహా అద్భుతం చాలా బాగుంది గురువుగారు👌🙏🙏🙏🙏🙏🙏🤣

  • @RamuMuppavaram
    @RamuMuppavaram 3 роки тому +11

    చాలా చక్కగా వర్ణించారు మీ పాదాలకు నా వందనాలు గురువుగారు🙏🙏🙏🙏🙏

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому

    Garikipati garu is pragmatic in his expression. It's truly what he said is spontaneous reaction is intrinsic with all of us.

  • @udayasrivuddanti390
    @udayasrivuddanti390 3 роки тому +26

    గురువు గారికి పాదాభివదనాలు

  • @rajeshwarik6092
    @rajeshwarik6092 3 роки тому +34

    గురువు గారి పాదాలలకు శతకోటి వందనాలు

  • @zakeersharief5349
    @zakeersharief5349 2 роки тому +3

    అయ్యా.......... మీరు మహానుభావులు

  • @srinivasjaina4488
    @srinivasjaina4488 2 роки тому +5

    చాలా బాగాచెప్పారు గురువుగారు నిజం చెప్పారు 🙏🙏🙏

  • @sadhuvinayak9063
    @sadhuvinayak9063 3 роки тому +7

    కవిత్యం నేర్చుకోవాలంటే ఎలా కొంచమ్ చెప్పగలరా..... మీరు చెప్పిన ఈ కవిత్వం ముందుగా మనకి సంతోషాన్ని ఇస్తుంది అని అర్థమైంది.... 🙏🙏🙏
    దయచేసి చెప్పగలరు ..

  • @prabhuprofile1944
    @prabhuprofile1944 3 роки тому +15

    Sir మీది Love at first sight

  • @venkatasatyasubbaraoalamur1385
    @venkatasatyasubbaraoalamur1385 2 роки тому +4

    Very romantic poem sir.

  • @dasarikiran1537
    @dasarikiran1537 2 роки тому

    గురువు గారు మంచి రసికులే...ఎంతవారాలైన కాంత దాసులే.... బ్రహ్మ కైనా తప్పదు రిమ్మ(దిమ్మ )తెగులు....

  • @Pavanallinone1
    @Pavanallinone1 2 роки тому +1

    Guruvu garu full happy Andi saradhaga manasu happy ga navvukuntu chesanu e vedio

  • @shivashankar8192
    @shivashankar8192 3 роки тому +4

    Guruvu garu meeku shathakoti namaskaaralu.. Chaala baagundhi 👌👌👌🙏🙏🙏

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 3 роки тому +8

    మంచి కవిత్వము చెప్పారు. మీలో మరింత కపిత్వభావనలు విల్లి విరియాలని ఆశిస్తున్నాను.

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 2 роки тому +3

    Abhinava Kalidass. A great rationalist . Spontaneous poet.jai Sree Ram.

  • @ramyaravi1907
    @ramyaravi1907 3 роки тому +8

    గురూ గారు మీ లవర్ మీకు దొరాకలని అ భగవంతుడున్ని కోరుకుంటున్నాను అ గుండె నొప్పి నాకు తెలుసు

  • @v4781
    @v4781 3 роки тому +171

    యధార్థవాది లోక విరోధి అన్నది మీ విషయంలో తప్పని అనిపిస్తుంది గురువుగారు , మీరు వున్నది వున్నట్లే చెపుతారు అదే నాకు బాగా నచ్చే విషయం

    • @mrlalana554
      @mrlalana554 3 роки тому +8

      Anna ...mi intilo valla gurinchi.ala eavaro matladitay...iday mata antava ...manamu..samajamulo..vunnamu

    • @lalithamannepalli6443
      @lalithamannepalli6443 3 роки тому +2

      @@mrlalana554 well said 👏👏👏👏

    • @deepakjayanthi7402
      @deepakjayanthi7402 3 роки тому +3

      @@mrlalana554 pakkakelli adukomma nee nibba matalu nuvvu be mature littile boy

    • @mrlalana554
      @mrlalana554 3 роки тому +2

      @@deepakjayanthi7402 Ohio..baga chappavu... ....intilo ..Amma akka vuntaru kada ...vallani bayatavadu ...ala antay ...Abba eamm chappadu ..ma mom gurinchi anukomu kada

    • @venkatv9368
      @venkatv9368 3 роки тому +1

      @@deepakjayanthi7402 Abba super bro mi amma gurinchi ala antay super enjoy cheatavu...chi eam putakakara ...group na ...chichi

  • @jayashreerao7949
    @jayashreerao7949 3 роки тому +15

    A very enlightening analysis. Thanks a million

  • @laxmanvagmare7990
    @laxmanvagmare7990 2 роки тому +3

    మహకవిగారికి కవిత్వాంజలి......

  • @alavalaindira8983
    @alavalaindira8983 3 роки тому +17

    👌..ఇంకా నయం వెనుక ముద్దు పెట్టుకో లేదు కవిత కాస్తా కకావికల మగును గాక 😃

    • @purushottamnaidu6982
      @purushottamnaidu6982 3 роки тому

      Thank god 😂😂😂😂😂😂😂😂

    • @vivekgoud3750
      @vivekgoud3750 3 роки тому

      Annamayya movie , mohanbabu డైలాగ్ గుర్తొచ్చింది

    • @sasicrisna
      @sasicrisna 3 роки тому +1

      🤣🤣🤭 miru kuda chamath karuley donga 🤭🤣

  • @sv2200
    @sv2200 3 роки тому +65

    శ్రీ శ్రీ శ్రీ G.N. రావు గారి కి ,, మనసులు రంజింప చేసే మహానుభావులకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vignesh5868
    @vignesh5868 3 роки тому +6

    👍nijaitee galgina kavi manasu🙏👏👏👏

  • @sridevikottakota5645
    @sridevikottakota5645 2 роки тому +1

    Super sir , chala happy ga vundi vintunte

  • @gopalakrishna6661
    @gopalakrishna6661 2 роки тому +9

    చాల బాగా చెప్పారు

  • @nanduriseshulal2230
    @nanduriseshulal2230 3 роки тому +15

    Namaste sir!
    Super poem sir.

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 Рік тому

    అబ్బో ! గురువు గారూ! ఫరవా లేదే!! 👍 ...తలనిండ పూదండ దాల్చిన రాణీ.. (with all due respect 🙏 &reverence to our real Bharat Ratna Sri Ghantasala garu 🙏)

  • @amruthaagarwal999
    @amruthaagarwal999 3 роки тому +9

    Really hats off sir

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg Рік тому +1

    సంస్కృతంలోవ్రాశానుఆశుకవిత్వం👍👍

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg Рік тому +1

    ఆహా!ఏమిమధురభావన !!😀👍

  • @vemanavemana9535
    @vemanavemana9535 2 роки тому +1

    అయ్య! మహాను భావులు మీరు .........

  • @pothulokesh731
    @pothulokesh731 3 роки тому +30

    Meeru great guru... love u

  • @raghukumar1724
    @raghukumar1724 3 роки тому +13

    🙏🙏గురు గారు ధన్యవాదములు కవిత చాలా బాగుంది 🌹🌺

  • @muralidharmuralidhar2970
    @muralidharmuralidhar2970 3 роки тому +12

    Guruvu gaaru meeru adbhutam

  • @rvslsujatha1316
    @rvslsujatha1316 3 роки тому +4

    Super ga chepparu guruvu garu

  • @srinivasmanepalli2442
    @srinivasmanepalli2442 3 роки тому +40

    వేషధారణ మరియు అలంకారం ముందు తరాన్ని కవులు గా మారే తపన యువతరంలో ఉండేటట్టు స్త్రీలు ఉండాలి

  • @dummurajarao276
    @dummurajarao276 3 роки тому +1

    Excellent.Guruvugaru

  • @rajashekarsama2473
    @rajashekarsama2473 3 роки тому +6

    Entoo guru garuuuu ...miru bagaaa chepptaruu ..but maku avi ardamm kaveyyyy ....ayyyoooo

  • @sriramvelagala3521
    @sriramvelagala3521 3 роки тому +10

    OM NAMAH SHIVAYA🙏🙏🙏
    OM NAMO NARAYANA
    OM PARA SAKTHI

  • @muralimurali1549
    @muralimurali1549 3 роки тому +2

    Super guruvu garu Chala tiyaga vunavi me matala nenu phone lo mevi tapa verevi chudanu sir 👌👌👌

  • @sris6958
    @sris6958 3 роки тому +8

    Guruvugaaru 🙏🏼 Namaskaram

  • @harikishore3749
    @harikishore3749 2 роки тому +2

    బాగా చెప్పారు గురువుగారు

  • @zakeersharief5349
    @zakeersharief5349 2 роки тому

    మీరు చేపున్నపుడు, నేను ఊహించగలిగ ఆ రూపాన్ని

  • @vijayabhaskararaokota9405
    @vijayabhaskararaokota9405 3 роки тому +10

    అద్భుతం

  • @Sai-mi7bn
    @Sai-mi7bn 3 роки тому +24

    me bharya kuda ila vere magavallani chusi poetry resthe.. just kalakshepaniki..meelaga.. 😂.. venaka muddhu.. mundhu muddhu ani..melanti guruvulu undali..😹

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 3 роки тому +32

    అదేవిటో వీరి పాండిత్య ప్రకర్ష ఒక పట్టాన విడువలేము బ్రహ్మానంద సహధర్మచారి ... ముమ్మాటికీ నిజం .

  • @guruprasadmolaka5711
    @guruprasadmolaka5711 3 роки тому +2

    ఆమెను స్వర్గము లో కలుసు కొమ్ము.

  • @subharaograndhi1903
    @subharaograndhi1903 3 роки тому +2

    Super andi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshganeshgrgr1024
    @ganeshganeshgrgr1024 2 роки тому

    మీకు సాట్టి లేరయ్య గురువు గారు 👌👌🙏🙏

  • @RameshChandra-bj8ih
    @RameshChandra-bj8ih 3 роки тому +8

    Chala bagundi thanks kannada poet ks narasimhaswamy has written same type poem adopted in old kannada film gowri. Ivalu yaru balleyenu adiyamutta neela Jade if you find time pl hear once again thank you very much

  • @kanthappam7015
    @kanthappam7015 2 роки тому

    సూపర్ గురువుగారు మీ కవిత్వం

  • @hydtechietalks3607
    @hydtechietalks3607 3 роки тому +3

    Sreenathu gaari padyam spuristondhi... AADari.. Eeedari.. ani... :)

  • @MrVenkatesh115
    @MrVenkatesh115 2 роки тому

    😁🤣😊super guruvu garu...

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 3 роки тому +2

    Om Nameskram swamey. Thanks for Information sharing

  • @anjilappagaraminaanjilappa3673
    @anjilappagaraminaanjilappa3673 2 роки тому +1

    Me kavitvam adbhutam gurugaru

  • @eatplaythink
    @eatplaythink 3 роки тому +13

    Andanni chusi anandinchadam thappu kadu, adi kaama vaancha kakunda unte chaalu..🙏

  • @lastwish6428
    @lastwish6428 3 роки тому +1

    Guruvu gaaru meelo shrungaara kavi kuda daagi unnada😌 . Achi baath hai

  • @rajareddypolureddy984
    @rajareddypolureddy984 3 роки тому +1

    🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉

  • @Sandeepatil34
    @Sandeepatil34 3 роки тому +15

    Men will be men😃😄

    • @Chandra806
      @Chandra806 3 роки тому +4

      Very apt comment. At least he is not a hypocrite. He is using his poetry to describe his feelings (కవి హృదయం)

    • @santhoshiprasad5609
      @santhoshiprasad5609 3 роки тому

      Kavi hrudayam ledu emi ledu .

  • @venkateswararaoo
    @venkateswararaoo 3 роки тому +22

    "వెనకనే ఇంత సౌందర్యఘనతయున్న ముందుచూచిన మరింత ముచ్చటయుండు" (ముందరున్న అందాల్ని గుప్పిటదాచేశారు )గురువుగారూ నాకు శ్రీనాధ కవివరేణ్యులు జ్ఞప్తికి వచ్చారు.

  • @nagendrasharma3759
    @nagendrasharma3759 3 роки тому +7

    పొడవాటి జడ పూలపై కమనీయ కవిత్వం బాగా చెప్పారు.అభినందన

  • @eswarprasad1919
    @eswarprasad1919 2 роки тому

    Gurugaaru & Good Experience at Airport Station 🤗😁😬😁😬🤗👌👌👌...!

  • @Srinadh-qc5lh
    @Srinadh-qc5lh 3 роки тому +4

    Guruvugaru mee rasagna kavithvaniki naa namassulu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rkpraveen123
    @rkpraveen123 3 роки тому +3

    Meeru mahanubhavulayya, 🙏🏼🙏🏼🙏🏼

  • @sivakesava7427
    @sivakesava7427 3 роки тому +1

    బాగుంది.

  • @ravikumar-du8mg
    @ravikumar-du8mg Рік тому

    యస్ సర్ ఓసారిమీమీదపద్యంవ్రాశాను ఫేస్బుక్ లో3సంక్రిందటిమాట 😀👍👍

  • @gorintlamani2594
    @gorintlamani2594 2 роки тому +1

    Entha nerchina, entha chusina,enthavaralayina kaantha dhaasule....

  • @GopalGgopal-jl5ez
    @GopalGgopal-jl5ez 2 роки тому

    భగవంతుని స్మరణ చేసే వారు బాలికలపై వాడరాదు ఇది చాలా అమర్యాద

  • @sarcasticsoul9326
    @sarcasticsoul9326 2 роки тому

    గురువు గారు అలాంటి పెద్ద స్థానం లో ఉండి ఎలాంటి మాటలు మట్లుడతున్నరు. సమాజానికి ఏం msg ఇద్దాం అనుకుంటున్నారు. తగ్గేదలా........

  • @bangarubabunaikramavath4303
    @bangarubabunaikramavath4303 3 роки тому +8

    కొత్తిమీర కట్టలే అన్ని

  • @ramakrishnallb
    @ramakrishnallb 3 роки тому +52

    చివరి పదం గురువు గారు..
    అందుకనే అనుదురు ముందు చూపు నృపులు
    ముందు వరుసలో మగువలు ముఖ్య మనుచు!
    (భావాన్ని గమనించి, తప్పులని క్షమించగలరు)

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 роки тому

    Inthati chakkati kavitvam baagundi. Garikapativari gadasari. Kavitvaniki adhaaram voka sogasari.

  • @RANI-ms2vj
    @RANI-ms2vj Рік тому

    Very nice sir

  • @amrutharavikumar6596
    @amrutharavikumar6596 2 роки тому

    Sir tickettuyunu konaledhu queue lonu nilulochonaledu kani meeru cheppina vinasompaina dhanni uhinchi aswadhinchamu dhanyosmi guruvugaru

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 2 роки тому

    Super swamy

  • @saichandu7620
    @saichandu7620 2 роки тому

    Supar.guruvugaru

  • @dhanavath143
    @dhanavath143 3 роки тому +8

    Nice

  • @rajaraoakurathi9017
    @rajaraoakurathi9017 2 роки тому

    Wounderfull

  • @burraramakrishna3549
    @burraramakrishna3549 2 роки тому +1

    U r master in stories ,meru me gurinchi oka post pettandi

  • @bsairam4648
    @bsairam4648 3 роки тому

    Super guruvgaru

  • @anandalla
    @anandalla 2 роки тому

    Great Sir

  • @kchinni2706
    @kchinni2706 2 роки тому

    Wow superb ha ha ha ha ha ha ha ha ha ha

  • @mohanputhuru9864
    @mohanputhuru9864 3 роки тому +9

    Baaga romantic feel avuthu unnattunaru

    • @sarojar9542
      @sarojar9542 3 роки тому

      Waru cheppe videos lo kastha hasyamu rasyanamu unte chusinawalaki yinawalaki bagundali ani cheputharu thappa

    • @mohanputhuru9864
      @mohanputhuru9864 3 роки тому

      @@sarojar9542 Thappuledhu inka ilantive expect chesthunnam

  • @sri3662
    @sri3662 3 роки тому +1

    Garikapaati gaaru Manchi rasikule sumaaa

  • @rameshk6516
    @rameshk6516 3 роки тому +16

    నీలో కూడా రొమాంటిక్ యాంగిల్ ఉంది గురువుగారు

    • @ravalichatharaju3325
      @ravalichatharaju3325 3 роки тому +1

      😂😂

    • @rajaleela7004
      @rajaleela7004 3 роки тому

      Chala.

    • @santhoshiprasad5609
      @santhoshiprasad5609 3 роки тому

      Endukundav ramesh garu .paiki veellu upanyasalu bane cheptunaru matladite andarinu vimarsinchadam em bagoledu .evaristam valladi aipoindu kada

  • @suryanani2992
    @suryanani2992 2 роки тому

    Nenu kuda ilane oka long hair ammai ni kalisanu... Garikapati gaaru 🤗🤗🤗