JanaSena Chief Sri

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To become a member of JanaSena Party :
    To Donate : janasenaparty....
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan

КОМЕНТАРІ • 290

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs 8 місяців тому +82

    పవన్ కళ్యాణ్ నిజాయితీ కలిగిన ఆదర్శమైన వ్యక్తి ఆయనకు నాయకత్వ అవకాశం ఇవ్వాలి....

    • @nirmal293
      @nirmal293 8 місяців тому +1

      2019 ఎన్నికల లో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎఫ్డివిట్ మీరు ఒకసారి చూసి మెసేజ్ పెడతారని కోరుకుంటున్నాను.

    • @nagabhushanammurari517
      @nagabhushanammurari517 8 місяців тому +2

      ​@@nirmal293memu chudaledhu mari miru chusunte cheppandi vishayam yenti ani

    • @backbenchstudent1132
      @backbenchstudent1132 8 місяців тому +1

      అన్న పవన్ గారు cm అవ్వలేరు అన్నా..
      Cbn గారు ఉండగా... ఆయన లేక పోతే...
      లోకేష్ గారు...
      లోకేష్ గారు లేక పోతే ఆయన కొడుకు...
      ఇలా అవుతారు...

    • @sivavk1829
      @sivavk1829 8 місяців тому

      @@backbenchstudent1132well said bro

  • @ullingalasrinivasarao4353
    @ullingalasrinivasarao4353 8 місяців тому +22

    నాది అనకాపల్లి నియోజకవర్గ 2014 మార్చి 14 నుంచి జనసేన పార్టీలో ఉన్నాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను
    జనసేన పార్టీలో ఒక జన సైనికుడి లాగా పని చేసుకుంటూ వెళ్తాను పదవి కోసం ఆశించిన ఆశపడును కూడా
    నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీతో ఉంటాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @Babai_abbai_always_
    @Babai_abbai_always_ 8 місяців тому +28

    రామ్ చరణ్ , మహేష్ , తారక్, బాలయ్య, ప్రభాస్, అల్లు అర్జున్, రవి తేజ , చిరంజీవి గారి అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా విన్నపం.. దయచేసి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి..✊❤

    • @RaghuRaghu-123
      @RaghuRaghu-123 8 місяців тому

      ​@@srinivasraoy6292ఆ ఒక్కటి అడగకు

    • @sankisets2368
      @sankisets2368 4 місяці тому

      @Indian51012 voters ane manam madam tippakunda nilabaditey easy ga cm avtadu

  • @sunandalakshmi9233
    @sunandalakshmi9233 8 місяців тому +60

    We all are always with you ❤️ what ever your decision we all with you sir ❤we love you pawan sir❤

  • @MushinMadhu
    @MushinMadhu 8 місяців тому +41

    The One and Only Power start Pawan Kalyan....garu❤❤❤

  • @user-lw3tm9bs5q
    @user-lw3tm9bs5q 8 місяців тому +5

    జనసేన టీడీపీ ప్రభుత్వం మా జనసైనికులు కు అందరికి ఇష్టం
    పవన్కళ్యాణ్ ఆలోచన
    మా కు ఇష్టం

  • @shaikzubair3385
    @shaikzubair3385 8 місяців тому +23

    What a spech So beautiful so elegant just looking like a WoW Spech 👌 👏 ❤

  • @kallivlogs
    @kallivlogs 8 місяців тому +16

    Jai janasena annnaya speech 🥰🥰🥰🤩🤩🤩🤩🤩 Jai powerstar

  • @vijayabhanu6930
    @vijayabhanu6930 8 місяців тому +15

    Jai pawan sir❤❤

  • @thirumalasettyyashwin2931
    @thirumalasettyyashwin2931 8 місяців тому +13

    Jai janasena jai pawan kalyan jai hind

  • @saisriram6381
    @saisriram6381 8 місяців тому +12

    మన కల నెరవేరబోతుంది మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచోలైనా సరే ఈ పాడు సమాజంలో చీడపురుగులు ఉన్న సమాజంలో ఈ కాలంలో సీఎం అవ్వాలంటే చాలా కష్టం . కానీ Alliance గవర్నమెంట్ వల్ల మన పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారు ఇందులో భాగంగా మనం చేయవలసిన పని మన ఓటుతో పాటు మన ఫ్యామిలీ ఓట్లు మన చుట్టుపక్కల ఓట్లు అన్ని ఇప్పడి నుంచి మార్చాలి ఐదు సంవత్సరాల మనం ఏమి నష్టపోయామో చెప్పాలా.సీఎం సీఎం అని స్టేజ్ కింద అనడం కాదు
    పోలింగ్ బూత్ లో పదిమందితో ఓట్లు వేయించండి అప్పుడు సీఎం అవుతారు ...

  • @ravikumarrr_
    @ravikumarrr_ 8 місяців тому +13

    Greater people speaks great words... Inspirable 😍😊

  • @rajolilokesh2197
    @rajolilokesh2197 8 місяців тому +17

    Jai janasena

  • @pawanism9501
    @pawanism9501 8 місяців тому +5

    పవన్ అన్నా మీరు ఉద్యోగస్తులకు CPS రద్దు చేసి OPS ni మీ మానిఫెస్టో లో పెట్టండి అన్నా 🙏🙏🙏 Jai Janasena

  • @AKFURNITURE8384
    @AKFURNITURE8384 8 місяців тому +22

    Jai Power Star.. Jai Janasena...

  • @krishnasuman2725
    @krishnasuman2725 8 місяців тому +17

    Jai janasena, Jai janasena TDP mythri for AP future

  • @anandrock2015
    @anandrock2015 8 місяців тому +7

    Maa next CM Pavan Kalyan garu jai JANASENA ✊

  • @kesavareddy1778
    @kesavareddy1778 8 місяців тому +8

    Jai jenasena sir

  • @srinivasukumarbattina6871
    @srinivasukumarbattina6871 8 місяців тому +28

    🔥🔥🔥🔥🌟🔥🔥🔥🔥

  • @user-lw3tm9bs5q
    @user-lw3tm9bs5q 8 місяців тому +3

    రుద్ర పవనేశ్వరుడు మాట
    మా కార్యకర్తలు కు జనసైనికులు కు వీర మహిళ్ళు కు
    మనసు పూర్తిగా ఇష్టం గా శాసనం
    ప్రజలు అందరికి మంచి జరుగుతుంది

  • @narendrakancharana17
    @narendrakancharana17 8 місяців тому +8

    Jai jansena ❤🎉🎉 jai power star 🌟 🤩

  • @shankaru8731
    @shankaru8731 8 місяців тому +10

    Janasena forever❤

  • @shilubujjishilubujji407
    @shilubujjishilubujji407 8 місяців тому +6

    Jai power Akela Karnataka power star Pawan Kalyan seva

  • @user-fh9cg5lg1v
    @user-fh9cg5lg1v 8 місяців тому +6

    Jai shree Ram
    Jai hind
    Jai janasena
    Jai Pawan Kalyan
    Jai modhi ji

  • @santhoshbonkena226
    @santhoshbonkena226 8 місяців тому +20

    జై జెనసెన జై తెలంగాణ ✊✊

  • @yesupadam7717
    @yesupadam7717 8 місяців тому +1

    జగనన్న! తొందరగా నువ్వు ఇలాంటి సభ పెట్టి అన్న😮.. ...వద్దులే అన్న ఇంతమందిని తేవాలంటే మనం దోచుకున్న సొత్తు అంతా కర్చు అయిపోతది అసలే మనం కక్కుర్తి బ్యాచ్..😊😊

  • @user-lw3tm9bs5q
    @user-lw3tm9bs5q 8 місяців тому +5

    పవన్కళ్యాణ్ గారు speech సూపర్
    75సీట్లు ఇవ్వాలి
    ఓటుకు 2000ఇచ్చే MLA లు
    జనసేన పార్టీ కీ కావాలి
    2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది ప్రజలు కు మంచి జరుగుతుంది
    నా message తప్పు అయితే నన్ను క్షమించండి

  • @rajolilokesh2197
    @rajolilokesh2197 8 місяців тому +8

    ❤ good special speeche

  • @ummarasettykirankumar9151
    @ummarasettykirankumar9151 8 місяців тому +6

    Jai Janasena

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 8 місяців тому +8

    We are always with you annayya ✊✊✊ Jai janasena jai hind ✊✊✊

  • @Bhargavreddy-sh9sn
    @Bhargavreddy-sh9sn 8 місяців тому +3

    Jai janasena❤❤😃🔥🔥

  • @mathangisrinath2305
    @mathangisrinath2305 8 місяців тому +4

    పవన్ ఇంకా ఇంకా చాలా జాగర్త గా ఉండాల్సిన సమయం ఇది.

  • @vijjugaaduvip9127
    @vijjugaaduvip9127 8 місяців тому +5

    Jai janasena jai pawan anna ❤ 4:46

  • @peterpanku
    @peterpanku 8 місяців тому +3

    jai janasena

  • @SaiKiran-cw4qe
    @SaiKiran-cw4qe 8 місяців тому +26

    ఈ సమావేశంలో వ్యక్తిగతంగా గమనించిన అంశాలు
    1. కళ్యాణ్ అన్న చుట్టూ కేవలం టీడీపీ నేతలు (తండ్రీ కొడుకులు) ఎందుకు ఉన్నారు?
    2. కళ్యాణ్ అన్న ప్రతి tdp సభ్యునికి మరియు తరువాత జనసేన ప్రజలకు నమస్కరిస్తున్నప్పుడు (నాదెండ్ల మనోహర్‌ను మాత్రమే పలకరించవలసి వచ్చింది (జనసేన సత్తా చూపడానికి వేదికపై ఉన్న నాయకులెవరూ)
    3. కళ్యాణ్ అన్నతో నడవడానికి మరియు మాట్లాడటానికి స్థానిక / శక్తివంతమైన / ప్రసిద్ధ నాయకులు / వ్యక్తులను జనసేన కోల్పోతుందని నేను భావిస్తున్నాను
    4. రాయపాటి అరుణ లాంటి దూకుడు ఉన్న యువ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు, జనసేనకు ఇలాంటి నాయకులు ఇంకా అవసరం
    5.స్థానిక నేతలు పార్టీకి వెన్నుముకలాంటి వారు, జనసేనలో కొంత భవిష్యత్తు కనిపించాలి. వారికి జనసేనలోని సీనియర్ నాయకులు గౌరవం, అవకాశం కల్పించాలి.
    5a). ఉదాహరణ:- రాజేష్ మహాసేన టిడిపిలో మంచి వృద్ధిని సాధించింది, ప్రజలను ఉద్దేశించి సిబిఎన్‌తో వేదిక పంచుకున్నారు. (టీడీపీ ఇక్కడి అవకాశాన్ని వినియోగించుకుంది)
    6. Ycp సాక్షిగా మరియు TDP ABN వంటి మరిన్ని మీడియా ఛానెల్‌లను కొనుగోలు చేయడానికి పెద్ద షాట్లు పెట్టుబడి పెట్టాలి.
    ముగింపు-
    ycp ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి నేను కళ్యాణ్ అన్నకు అండగా ఉంటాను కానీ మాకు బలమైన స్థానిక నియోజకవర్గ నాయకులు కావాలి మరియు వారు ప్రసంగంలో చాలా దూకుడుగా ఉండాలి (ఉదాహరణ కళ్యాణ్ దిలీప్ సుంకర)
    ముగింపు-2, టీడీపీ క్లియర్ గా రాజకీయం చేస్కుంటోంది అని అనుకుంటున్నాను.
    ప్రతి ఒక్క అభిమానికి మనవి- కేవలం సినిమా స్పీచ్ లాగా కళ్యాణ్ అన్న నే మాట్లాడింది అంటే కుదరదు, గాని మీరు లీడర్ అవ్వండి లేదా మీ స్థానిక జనసేన నాయకుడికి మద్దతు ఇవ్వండి, కనీసం ఇతర పార్టీల మద్దతు లేకుండా జనసేన అధికారంలోకి వచ్చేలా చేయండి

    • @venkygoud1139
      @venkygoud1139 8 місяців тому +5

      Well said brother

    • @rekhaprasad56
      @rekhaprasad56 8 місяців тому +3

      Super

    • @pkfansikkada7892
      @pkfansikkada7892 8 місяців тому +3

      99% janasena supporters s feelings anna always with pk ❤❤❤❤

    • @saisriram6381
      @saisriram6381 8 місяців тому +1

      మన కల నెరవేరబోతుంది మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచోలైనా సరే ఈ పాడు సమాజంలో చీడపురుగులు ఉన్న సమాజంలో ఈ కాలంలో సీఎం అవ్వాలంటే చాలా కష్టం . కానీ Alliance గవర్నమెంట్ వల్ల మన పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారు ఇందులో భాగంగా మనం చేయవలసిన పని మన ఓటుతో పాటు మన ఫ్యామిలీ ఓట్లు మన చుట్టుపక్కల ఓట్లు అన్ని ఇప్పడి నుంచి మార్చాలి ఐదు సంవత్సరాల మనం ఏమి నష్టపోయామో చెప్పాలా.సీఎం సీఎం అని స్టేజ్ కింద అనడం కాదు
      పోలింగ్ బూత్ లో పదిమందితో ఓట్లు వేయించండి అప్పుడు సీఎం అవుతారు ...

    • @saisriram6381
      @saisriram6381 8 місяців тому +1

      మన కల నెరవేరబోతుంది మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచోలైనా సరే ఈ పాడు సమాజంలో చీడపురుగులు ఉన్న సమాజంలో ఈ కాలంలో సీఎం అవ్వాలంటే చాలా కష్టం . కానీ Alliance గవర్నమెంట్ వల్ల మన పవన్ కళ్యాణ్ గారు సీఎం కాబోతున్నారు ఇందులో భాగంగా మనం చేయవలసిన పని మన ఓటుతో పాటు మన ఫ్యామిలీ ఓట్లు మన చుట్టుపక్కల ఓట్లు అన్ని ఇప్పడి నుంచి మార్చాలి ఐదు సంవత్సరాల మనం ఏమి నష్టపోయామో చెప్పాలా.సీఎం సీఎం అని స్టేజ్ కింద అనడం కాదు
      పోలింగ్ బూత్ లో పదిమందితో ఓట్లు వేయించండి అప్పుడు సీఎం అవుతారు ...

  • @kishorechintada7778
    @kishorechintada7778 8 місяців тому +2

    Excellent speech Pawan Kalyan sir.....cm meeru aithe ap State bagu paduthundii

  • @shr1283
    @shr1283 8 місяців тому +1

    Good sir miru eddar kalasi rastrani kapadandi ante ha. Thak you sir

  • @SaiKiran-cw4qe
    @SaiKiran-cw4qe 8 місяців тому +5

    Points noticed as an individual in this meeting
    1. Why Kalyan Anna is surrounded by only Tdp leaders( father & son )
    2. While Kalyan Anna greeting every tdp member and later Janasena people( had to greet only Nadendla Manohar( no leaders on the stage to show the power of Jansena)
    3. I think Janasena is missing out on local/powerful/ famous leaders/ persons to walk and talk with Kalyan Anna
    4. There are few like Rayapati Aruna and other young leaders who are aggressive , Janasena need more such leaders
    5.Local leaders are spine bone of the party they need to be see some future in Jansena. They need to be taken care and given the respect and opportunity by the senior leaders in Janasena.
    5a). example:- Rajesh Mahasena got good growth in TDP as shared the stage with CBN to address the public. (TDP utilized the opportunity here)
    6. Big shots should invest in acquiring more media channels like Ycp as Sakshi and TDP as ABN
    Conclusion-
    I stand with Kalyan Anna to eradicate ycp government but we need strong local constituency leaders and they need to be very aggressive in speech(example Kalyan Dileep Sunkara)
    Conclusion-2, I think TDP clear ga raajakeyam cheskuntundi dorikinde chance ani
    Request to every single Fan:- Only cinema speech laga Kalyan Anna ne matladi ante kudradu, either you become a leader or support your local Janasena leader to help Janasena to get into power for atleast next term without any support of other parties

  • @munnamunna1777
    @munnamunna1777 7 місяців тому

    Super Anna super 👍👍
    Jai power star powan kalyan ⭐🌟✨🙏🙏👏👏👏👏👏👏

  • @pavansharma-qe4c
    @pavansharma-qe4c 8 місяців тому +1

    SUPER SPEACH SUPRIMO SUPER POWER STAR PAWAN KALYAN SALUTE U SIR MR PK.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👍👍👍👍👍💅💅👌👌

  • @maasivaiahvelivela7765
    @maasivaiahvelivela7765 8 місяців тому +1

    2024ApcmPawankalyan

  • @srinusabbavarapu6509
    @srinusabbavarapu6509 8 місяців тому +8

    This is so calm and composed speech very well crafted ❤

  • @SubhanSubhan-dm8kr
    @SubhanSubhan-dm8kr 8 місяців тому +4

    Jai janasena Pawan Kalyan sir

  • @Ramakrishnagorentla
    @Ramakrishnagorentla 8 місяців тому +1

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 8 місяців тому +1

    JAI JANASENA

  • @srinivaschandranki9563
    @srinivaschandranki9563 8 місяців тому +2

    Jai Janasena ❤❤❤❤❤❤❤❤❤❤

  • @venkateswararaochippala7094
    @venkateswararaochippala7094 8 місяців тому +1

    Jai janasena Jai Pawan Kalyan Garu 🎉🌹❤️

  • @santhukempa-if7hk
    @santhukempa-if7hk 8 місяців тому +1

    Jai Janasena Next AP CM Pavankalyan 😎 Thaggedele 🔥

  • @narendrababu7201
    @narendrababu7201 8 місяців тому +2

    Jai pspk jai janasena❤❤❤

  • @narayanaradha4825
    @narayanaradha4825 8 місяців тому

    Yes really true Pavan ki okka avakasam ivvali ap state nu devolop chestadu jai janasena jai pavankalyan.🔥🔥🔯🔯🔯💞💞💞💞💞💞💞💞💞

  • @ShivaKumar-ew9rc
    @ShivaKumar-ew9rc 8 місяців тому +1

    Jai janasena 🔯🔯

  • @Suresham.123
    @Suresham.123 8 місяців тому +1

    Vote for jenasena ❤❤

  • @user-lw3tm9bs5q
    @user-lw3tm9bs5q 8 місяців тому +1

    రుద్ర పవనేశ్వరు డు దారి
    మా జనసైనికులు కు
    వీర మహిళ్ళు కు
    రహదారి

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 8 місяців тому +1

    JAI PAWAN KALYAN

  • @satyaraoippili2529
    @satyaraoippili2529 8 місяців тому +1

    Jai Jana sena

  • @RameshGajji-yn1dh
    @RameshGajji-yn1dh 8 місяців тому +2

    Jai Jenasana tdp

  • @pyramidgopal6864
    @pyramidgopal6864 8 місяців тому +1

    All the best Both of you Anna

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 8 місяців тому +1

    Jai JanaSena Jai PSPK ❤️ ❤❤

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 8 місяців тому +1

    JAI PSPK

  • @ThagarapuSrinivas
    @ThagarapuSrinivas 8 місяців тому +2

    Jai Janasena Jai Telangana

  • @gaddajayamma2195
    @gaddajayamma2195 8 місяців тому

    టీడీపీ పొత్తులో జనసేనకు 75 mla మరియు 10 mp సీట్లు ఇవ్వాలి మరియు అధికారాన్ని పంచుకోవాలి. లేకుంటే మేము కాంగ్రెస్‌కు ఓటు వేస్తాము

  • @bhanu_dada984
    @bhanu_dada984 8 місяців тому +2

    JAI JANASENA 🦁🔪

  • @RamuRamu-jf7gp
    @RamuRamu-jf7gp 8 місяців тому

    Annaya speeche oka leval ga untundi jai janasena

  • @sreyassri2654
    @sreyassri2654 8 місяців тому +1

    మానవత్నం వున్న మనస్సున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు. నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ప్రజాసేవ చేయాలని ఆశిద్దాం.

  • @ShankarShankar-th9vq
    @ShankarShankar-th9vq 8 місяців тому +1

    జై జన🔯సేన

  • @vatamgopal2593
    @vatamgopal2593 8 місяців тому +1

    Jai pspk jai jai pspk jai janasenaaa

  • @allamvenkatesh2981
    @allamvenkatesh2981 6 місяців тому

    Super anna ji janasna ji t d p

  • @muddinanaresh
    @muddinanaresh 8 місяців тому +1

    Jai janasena Jai pavan kalyan AANA Jai chanra Babu Garu jai jejellu sar

  • @chinnugadu75
    @chinnugadu75 8 місяців тому +1

    Speech vere level anna

  • @user-ed2qc8dj3u
    @user-ed2qc8dj3u 8 місяців тому +1

    Jaipowersrar

  • @sreedhark9317
    @sreedhark9317 8 місяців тому +1

    Jai janasena..Jai pavan sir

  • @rajeshragupathi2023
    @rajeshragupathi2023 8 місяців тому +1

    Jai Janasena Jai Telugu Dedham✊✊✊✊✊✊

  • @jathiratnalu5956
    @jathiratnalu5956 8 місяців тому +1

    Whatever i always with janasena till last breath

  • @pradeepkarnam5828
    @pradeepkarnam5828 6 місяців тому

    Jai jai janasena 💪💪💪💪

  • @We.are.Weaver
    @We.are.Weaver 8 місяців тому +1

    Speach super sir

  • @user-hu2tw2vy2p
    @user-hu2tw2vy2p 8 місяців тому

    Pavan sar supar speech

  • @nirmal293
    @nirmal293 8 місяців тому

    అంతా చీకటి రోడ్డంతా గతకాలు చేతిలో దీపం కూడా లేదు అయినా గుండె నిండా ధైర్యం ఉంది. జెండా కూలీలుగా ఉండడానికి పల్లకీలు మోయడానికి ఊడిగం చేయడానికి గుండెల నిండా ధైర్యం ఉంది.

  • @nagarajug4526
    @nagarajug4526 8 місяців тому

    నిజంగానే "సంతాప సభ" లానే ఉంది - అందరి మొహాలూ చూస్తూంటే......ప్రతి ఒక్కరి మొహాల్లోనూ
    ఏదో ఆందోళన, వెలితి, జరుగుతున్నది సరికాదు..
    అనే భావన కనిపిస్తూంది....!!!

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 8 місяців тому +1

    Jai janasena vote for glass please

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 8 місяців тому +1

    POWER STAR ✨✨✨ PAWAN KALYAN FANS

  • @DrTLN
    @DrTLN 8 місяців тому +1

    no alternative only janasena.........

  • @gangaramaddandi9277
    @gangaramaddandi9277 8 місяців тому +1

    Jai janasena jai tdp jai hind 🙏🇮🇳

  • @sureshsonti1746
    @sureshsonti1746 8 місяців тому

    పవన్కళ్యాణ్ జి ఒక్క స్పీచల వల్లపదయత్రవల్లమాత్రమే విజయం
    సాధించలేరు మీబుర్రలో మంచిరాజకియ
    ఎత్తులువేయలి మీకురాజయోగంలేకవచ్చు
    కానిమీరు ఏమిచేస్తే రాజయోగం
    పడుతుంది సరియైన మిహరోస్కాప్
    ను ఆధరముగాగారాజకియతంత్రము
    తెలుసుకోండి

  • @MG-MAHI..18
    @MG-MAHI..18 8 місяців тому +1

    Jai Janasena ✊ Jai Power Star 💪🏻🔥

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 8 місяців тому

    Jai janasena jai Pawan Kalyan garu

  • @Fooditemraja
    @Fooditemraja 8 місяців тому +2

    CM

  • @vasupalliadinaranya1992
    @vasupalliadinaranya1992 8 місяців тому

    Jai Jan sena 🔥✊🙏🏻🙏🏻🙏🏻

  • @adhinarayanachinniti4821
    @adhinarayanachinniti4821 8 місяців тому

    Jaisena jana jana sena

  • @HappyCrosswordPuzzle-ev7dj
    @HappyCrosswordPuzzle-ev7dj 8 місяців тому +6

    Manakenduku anna party..vilinam cheddam.
    1000 time's better prajarajyam.
    At least one second alochimchandi brothers..bad comments pette mundu.
    Ycp, paytm ela waste comments vaddu...mana bhalam pina adharaa padele kani .vere valla pina ekkuva rojulu undalem.
    It's my opennien only

    • @santoshm2483
      @santoshm2483 8 місяців тому +2

      Bro Nuv reverse plan unnava ledha , confusion lo unnava
      State lo 100 % votes share anuko
      JSP vote share 30 %
      TDP vote share 30 - 35% ( Chowdharys and old peoples)
      YCP vote share 35 - 40 % ( Cristians, Reddy's votes confirm ga vastai )
      Mana Hindu's , Kapu , BC laki Siggu undadhu
      So e upma ga malli cm avvuthadu 40% tho
      Andhuke 60% okati avvali
      jai janasena 🚩

    • @HappyCrosswordPuzzle-ev7dj
      @HappyCrosswordPuzzle-ev7dj 8 місяців тому

      @@santoshm2483
      Evaru chepparu brother..
      JSP ki - 30 percentage vote share ani..janasena ne clim cheyyaledu, it's okay fine.
      TDP ki evarevaru votes vestaro.. divided chesi baga chepparu & YSR Congress ki kuda baga devide chesi baga chepparu..mari JSP ki kuda evarevaru votes vestaro..chepte baguntundi...

    • @HappyCrosswordPuzzle-ev7dj
      @HappyCrosswordPuzzle-ev7dj 8 місяців тому

      @@santoshm2483
      I'm not disrespecting you brother.
      Compalsary ga miru East or West godawari districts or vizag district lo undi untaru... Pawan caste ekkuva untundi kabatti..
      Aa aa villages and towns lo ala undochu..but overall State gurimchi matladukundam.
      I'm from Ongole..
      Okka Ongole town and every mandal headquarters lo okkochota maha aithe 5k votes vestaru.. mejority adi kuda Pawan Kalyan garu and chiranjeevi gari fan's..vallu kuda nenu chusina ekkuva mandi only Muslim lo unaru only nenu edithe cheppano...mandals lo.
      Villages lo aithe oka 10 votes kuda raakapovachu... only Ongole district lo cheptuna.

    • @HappyCrosswordPuzzle-ev7dj
      @HappyCrosswordPuzzle-ev7dj 8 місяців тому

      @@santoshm2483
      If I'm wrong emi bad comments pettina okay.
      Nenu vere district lo
      East, West districts and vizag kakunda...ee district lo frnd una..thanani adagandi enni votes vastae ra example ga jsp ki ani..

    • @Raghusmadhouse
      @Raghusmadhouse 8 місяців тому

      Still we are dividing the people according to place and caste..this is where we lack behind.....Voters are voters...actually we must really educate voters

  • @HappyCrosswordPuzzle-ev7dj
    @HappyCrosswordPuzzle-ev7dj 8 місяців тому

    I'm from Ongole..
    Nenu ma Ongole lo aina chinna chitaga flexi lu chusa janasena ani...sare nayakulu unaru anukunna maha aithe oka 5k- 10k votes ravu.. only Ongole.
    Ika villages lo aithe every home tirigi..janasena or Pawan Kalyan name cheppa kuda votes yevariki vestaru ani adagandi...aithe TDP or YSR Congress ani antaru...
    Pillanayallu, cinima pichollu, mobiles use chestu social media use chese vallaki party undi ani telusemo kani..kuuli nali chese vallaki asalu party name ne teliyadu... it's fact.
    Inka kuda..
    Lokesh garu grate, chandra babu garu grate ante ....oka 5 year's taruvatha ade notitho..vallu manchollu kaadu naku votes veyyandi...ante.
    Ela enni sarlu anna.

  • @satishrude4387
    @satishrude4387 8 місяців тому

    జై జనసేన✊ జై జై జనసేన✊✊

  • @rajuchanti8866
    @rajuchanti8866 8 місяців тому

    జై జనసేన ✊️✊️✊️✊️✊️జై హింద్

  • @srinivasunakka2103
    @srinivasunakka2103 8 місяців тому

    As a TDP supporter I addressed one problem in TDP is casteisam.

  • @Jgkf_odyt_yra021
    @Jgkf_odyt_yra021 8 місяців тому +8

    We are always with you.. బానిసత్వం అయిన సరే.. ఊడిగం అయినా సరే...cbn కి లోకేష్ కి, దేవన్ష్ కి జై కొడుతూ వాళ్లకు ఊడిగం చేసే జండా కులీలుం మేము.... వాల్ల పల్లకీ మోసే అలాగా జనాలు... బురద జాతి మీతోనే ఉన్నారు... మీ అమ్మను అంతగా అవమనిoచన... టీవీ. లో డిబేట్ లు అవమానించిన... అన్నాను బాలయ్య గారు కరివేపాకు లా పరువు తీసినా... మీ ఫ్యాన్స్ నీ అలాగా జనాలు అన్న గొప్పుల్లు కి ఊడిగం చేయ్యామంటున్నవు చుడు నువ్వు దేవుడువి... ఇదెంది అని ప్రశ్నిస్తే వాడు వైసీపీ సపోర్ట్ అని ముద్ర వెయ్యమంటున్నవూ.. మనోల్ని అనిగి మనిగి వల్లా కాళ్ల దగ్గర పడిఉండ మంటున్నవు...ఇక్కడ టీడీపీ కుక్కలు ఏదో జనసేన అన్నట్టు పోస్టులు పెడుతున్నాయి... ఎవడురా నిజమైన ఫ్యాన్ నీకు....

    • @sakethreddy4450
      @sakethreddy4450 8 місяців тому

      Chala baaga chepparu

    • @jayanthkoppula9782
      @jayanthkoppula9782 8 місяців тому +1

      ​@@sakethreddy4450meeru jail ki poinaa babai ni champinaa valla ni pattikokapoinaaa Mee ventey jalagaa anna

    • @govindakadapaka5986
      @govindakadapaka5986 8 місяців тому

      ఈ పొత్తు ఇద్దరు కి ఆవసరం

    • @SriramP
      @SriramP 8 місяців тому +1

      ​@@jayanthkoppula9782బాబాయ్ ను చంపించిందే వాడైతే ఎలా పట్టిస్తాడు, ఎవర్ని పట్టిస్థాడు? 😂

    • @jayanthkoppula9782
      @jayanthkoppula9782 8 місяців тому

      @@SriramP bagaa chheyparu bro

  • @rayudupt7163
    @rayudupt7163 8 місяців тому

    గ్రేట్ లీడర్

  • @bsiva7359
    @bsiva7359 8 місяців тому

    Jai janasena tdp

  • @manimanohar1664
    @manimanohar1664 8 місяців тому +2

  • @user-zj1fb2ik9r
    @user-zj1fb2ik9r 8 місяців тому

    You are the greatest man

  • @bourotunaidu1434
    @bourotunaidu1434 8 місяців тому +1

    Jai Pawar star

  • @gopik2992
    @gopik2992 7 місяців тому

    Jai jai pawan kalyan Garu 🙏🦁 jai jai CBN 💛🦁 jai jai TDP jai jai Lokesha Anna garu 🦁