జగన్ పై బండారు వంశీ జోకులు.. ప్యానల్ మొత్తం పడిపడి నవ్వారు | Political Chess With Lakshmi

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 89

  • @satyanarayanarao1253
    @satyanarayanarao1253 Місяць тому +54

    2015 వ సంవత్సరంలో నెల్లూరు లో వర్షాలు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఆ సమయంలో గౌరవ ముంఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు నెల్లూరు లో వుండి అన్నీ సహాయక చర్యలు చేపట్టారు

    • @kittuchandsrinidhi
      @kittuchandsrinidhi Місяць тому +6

      Hudhud vachinapudu vizag lo kuda akkade undi anni set chese vellaru am a Vizag person we know how chandrababugaru worked during hudhud

    • @3i-Coders
      @3i-Coders Місяць тому +6

      నిజం

    • @kunadharajussnraju4987
      @kunadharajussnraju4987 Місяць тому +2

      Chandra Babu garu neetilo thirigi nandu valla aayana kaallu(legs)varisi poyinay !
      Jagan gari kaallu powder vesukuni khareedaina shoe lo bhadranga chakkaga unnayi !

  • @krishnakollipara6319
    @krishnakollipara6319 Місяць тому +29

    Pubji ఆడే వాడికి ఎట్లా తెలుస్తుంది

  • @ravindranath744
    @ravindranath744 Місяць тому +30

    జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్న నువ్వు west🙏

  • @SujathaMudindi-hu7js
    @SujathaMudindi-hu7js Місяць тому +12

    భారతి ని అడిగితే చెప్తుందేమో ట్రై చేయండి వంశీ గారు

  • @RameshBabu-986
    @RameshBabu-986 Місяць тому +7

    🎉వంశీ గారు సూపర్ ✌️భలే చెప్పారు✊వైచిపి😂అంతేగా

  • @sudhamurthy7288
    @sudhamurthy7288 Місяць тому +3

    జగన్ రెడ్డి కి ఏమి తెలియదు.వెస్ట్.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Місяць тому +14

    లక్ష్మీ గారూ!బుడమేరు మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడింది.అది వాయుగుండంగా మరీ విజయవాడలో తీరందాటే సరికి వరదలు వచ్చాయని మా అన్న చెప్తున్నాడు.

  • @nekkantigajeswararao9278
    @nekkantigajeswararao9278 Місяць тому +5

    ఆంధ్రప్రదేశ్ లో జగన్ అభిమానించే గొర్రెలు కూడా ఉన్నారు

  • @prasantkumar8289
    @prasantkumar8289 Місяць тому +4

    Saiko jagan

  • @Koundinya87
    @Koundinya87 Місяць тому +8

    బుడమేరు గండ్లు పూడిక యుద్ధప్రాతిపదికన చర్యలు.
    ఇలాంటి వారు కద మట్టి మనుషులు.
    ఇడు మగాడ్రా బుజ్జీ !!
    ధన్యవాదాలు
    నిమ్మల గారు!!
    చంద్రబాబు గారు!!
    రాలేదె !!
    బుడమేరు గేట్లు ఎత్తడం కోసం
    Mrs. జగన్మోహిని!!
    ఎందుకో ఈ సైకోగాడు మాట మరోకోణం లో
    భారీ గండ్లు పడటం,
    పడవలు బ్యారేజి రావటం,
    సహజంగా కనపడే అసహజ సంఘటనలు.
    ఓ దృష్టి సారించాలని,
    విచారణ చేయాలని విజ్ఞపన!!
    ఎందుకంటే కీడించి మేలించమన్నారు.
    సైకోలని నిజంగా సంఘ బహిష్కరణ చేయాలి.

  • @maheshkollamsetty1323
    @maheshkollamsetty1323 Місяць тому +3

    Super vamsi Anna

  • @padmavathibodepudi8966
    @padmavathibodepudi8966 Місяць тому +2

    బాబు గారు వుంటాను అంటే మా గుండెల్లో గుడి కట్టి ఇస్తాము

  • @sankinenisanthosh6097
    @sankinenisanthosh6097 Місяць тому +3

    Spr Anna

  • @nadipudiramalakshmi-c7n
    @nadipudiramalakshmi-c7n Місяць тому +1

    Maha News Debate Great.

  • @NaguRajit
    @NaguRajit Місяць тому +1

    Naa darling Lakshmi ❤❤❤

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Місяць тому +7

    ఐదు ఏళ్ళు ఎలా జనం భరించారు

  • @ravindranath744
    @ravindranath744 Місяць тому +4

    Ancher garu కరెక్ట్ cheparu ఎందుకు నేను సహాయం చేసాత్తను అనే జగన్ garu అనలేదు

  • @srinivasugangisetty954
    @srinivasugangisetty954 Місяць тому +7

    JAGAN ANEY VAADU POTHEY GAANI A.P DARIDRAM POTHAADI

  • @mbrmuppana9707
    @mbrmuppana9707 Місяць тому +3

    Super vampire

  • @gatturamarao9234
    @gatturamarao9234 Місяць тому +8

    YEDHAVALU MAARARU SIR..... GURTHINCHAALI

  • @sudhavani547
    @sudhavani547 Місяць тому +3

    Pulivendulalo evarini adigina cheptaru kani vallu chepparu

  • @bkraveendra4232
    @bkraveendra4232 Місяць тому +3

    No doubt ycp araachakam chesuddi next rojullo

  • @naaaneee4167
    @naaaneee4167 Місяць тому +3

    మన కులగజ్జి జలగరెడ్డి తన అధికారమదంతో అమరావతి ప్రజలను చాలా హింస పెట్టాడు . ఫలితంగా తన జీవితకాలంలో కనీసం వెయ్యి మంది సెక్యూరిటీ లేకుండా అమరావతిలో అడుగు పెట్టలేడు.. సొంత తాడేపల్లి కొంపలో కూడా సెక్యూరిటీ లేకుండా ఉండలేడు.
    ఇక కృష్ణ , గుంటూరు జిల్లాల్లో ఎప్పటికీ గెలుపు రాదు . confirmed
    అమరావతి మీద విషం కక్కితే కనీసం కడప జిల్లా అయినా మిగులుతుంది అనే ఒకే ఒక ఆశ .
    ఈ విషయంలో ఆ సైకో రెడ్డి గాడిని తప్పు పట్టగలమా ?

  • @munjetishashi1161
    @munjetishashi1161 Місяць тому +7

    వాడే పెద్ద బురద ఆశలు వాడిని రోడ్ లా మీద తీరగనివ్వకూడదు, వాడికి ఆశలు మనవత్వము లేదు

  • @rasagna6126
    @rasagna6126 Місяць тому +9

    మా జగనన్న కి బుడమేరు నది

  • @prasadg3453
    @prasadg3453 Місяць тому +1

    Lakshmi garu namaste

  • @venkat-qs3zd
    @venkat-qs3zd Місяць тому +5

    Jagan anna matalu meening teliyalante minimum degree pass ayi undali

  • @sivaram6272
    @sivaram6272 Місяць тому

    చంద్ర బాబు కూడా అలెగ్జాండర్ ను రాష్ట్ర పతి నీ చేసానన్నాడు.... అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించి నోబెల్ బహుమతి ఇస్తానన్నాడు

  • @kvlakshmi8986
    @kvlakshmi8986 Місяць тому +2

    Original leaders help chestaru ,matladaru criticise cheyyaru,SEVA chestaru AP chesukunnapapam poyi ,manchirojulu vustunnayi

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly Місяць тому

    VGM Lakshmi garu.🌞🤗💐

  • @venkateswararao2656
    @venkateswararao2656 Місяць тому

    Meeru అసలు జగన్ రెడ్డి గారి గురించి అసలు టీవీ డిబేట్స్లో మాట్లాడవద్దు.

  • @bodduboyanasunil3119
    @bodduboyanasunil3119 Місяць тому

    Varadha vachhindi 4 pathakalu release cheyandi bagupadatharu

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba Місяць тому +1

    IDI COMEDY CLUB KADA? EXTRA JABARDAST ENTERTAINMENT UNDALSINDE MARI 😢😢😢

  • @jagadeswararaoakula5260
    @jagadeswararaoakula5260 Місяць тому +3

    ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ జగన్

  • @bkraveendra4232
    @bkraveendra4232 Місяць тому +1

    Ycp vaalla pane

  • @chintakatyayani
    @chintakatyayani Місяць тому +2

    Medicine Tesucote dahamu undahu whiter to pane undahu (madhu babu lakosam)

  • @prabhakarreddy410
    @prabhakarreddy410 Місяць тому

    Nuvvu em chadukunnav ra Vamshi

  • @sundarignana5788
    @sundarignana5788 Місяць тому

    Thithli vocchinappudu kuda palasalo vunnaru.

  • @yvijayakumar9
    @yvijayakumar9 Місяць тому +1

    మీరు మీ మొహాలు, డప్పు బ్యాచ్

  • @shaiktazoonshaik9007
    @shaiktazoonshaik9007 Місяць тому

    Maadi gurazala ne. Maake eppatiki ardham kaaledu. Ayina college ekkada kattaledu.

  • @nimmalasrinivaa8325
    @nimmalasrinivaa8325 Місяць тому

    JAGAN GARIKI DABBULU VACHE VIDHANAM MATHRAME THELUSU

  • @sivaram6272
    @sivaram6272 Місяць тому

    మీకు చాలా ఎక్కువగా వుంది...

  • @kunadharajussnraju4987
    @kunadharajussnraju4987 Місяць тому

    Computer lo chippu dobbindi !

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly Місяць тому +1

    Vamshi Garu Budameru katta ki mudu chotla gandlu kottichindi vaade.😮

  • @sundarignana5788
    @sundarignana5788 Місяць тому

    Musi nadi kooda kalisindanta budamerulo.

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Місяць тому

    Man made ante, tanu boat bombs lantivi vodili man made floods create ku try chesadu..asalu barrage dwamsam chesi CNB Pai nettalanukonnadu. Yentavaraku bote owners claim cheyaledante, avi ayudamga vadalanukonna papi pane. No body will loose a boat that costs more than ten to fifteen lacs.such boats are generally used for transport of sand.. poor jagan reddy. His plan failed with little damage to the gates. In 2019 also he tried such tactics to push water to submurge CNB s house. The same mental status

  • @ramabhadrarao2667
    @ramabhadrarao2667 Місяць тому +3

    మీరు ఇలాగే స్టూడియోలో కూర్చుని జోకులు వేసుకుంటూ చర్చలు విశ్లేషణ చేసుకుంటూ ఉండండి మీకు ఆదాయం స్టూడియోల వాళ్ళకి రేటింగ్
    నందిగం సురేష్ ని అరెస్టు చేసారు
    హాయిగా నాకు తెలియదు నాకు గుర్తు లేదు మరిచిపోయా ఆ వీడియోలు మాఫ్ చేసినవి అని చెపుతున్నాడు
    పోలీసులుకి ఏం చేయాలో తెలియటంలేదు
    వింటున్న వార్తలు నిజమైతే కృష్ణా నదిలో పడవల వెనకాల ఇతని హస్తం ఉందని చెపుతున్నారు
    కొంతమంది చంద్రబాబు వీరాభిమానులు చంద్రబాబు మేధావి పరిపాలన దక్షుడు విజనరీ అని స్వ....... మర్ధనం చేసుకుంటున్నారు టైం కోసం చూస్తున్నారు టైం పడుతుంది అని
    నిజమే టైం పడుతుంది ఎంతవరకు 2029 ఎన్నికలవరకు ఈలోగా జగన్మోహన్ రెడ్డి తనకి కావలసిన ప్రచారం తను చేసుకుని 2029 ఎన్నికలలో అధికారంలోకి వస్తాడు రాగానే చంద్రబాబుని లోకేషుని దేవాన్షైని భువనేశ్వరిని బ్రాహ్మణిని జైలులో పెట్టిస్తాడు. సాక్షాలు ఆధారాలు కోసం చూడడు
    ఎందుకంటే అతని టార్గెట్ నారా కుటుంబం రాజకీయాల్లో లేకుండా పోవడం తెదేపా పార్టీ మూసేయడం
    అతని టార్గెట్ లో జనసేన లేదు భాజపా లేదు .
    చూస్తున్నాంగా 8 రోజులు నుంచి తెదేపాని విజయవాడ వరదలు ఎంత ఇబ్బంది పెడుతున్నాయో జగన్మోహన్ రెడ్డి తన ప్రచారంతో ట్విట్టర్ తో అంత ఇబ్బంది పెడుతున్నాడు చంద్రబాబు ప్రెస్ మీట్లో వరద ప్రాంతాల్లో తాము చేస్తున్న కార్యక్రమాలు గురించి కంటే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారానికి డిఫెన్స్ చేసుకోవడమే కష్టంగా ఉంది
    దేశం మొత్తంమీద రాజకీయాలు మారాయి
    1995 CBN ని చూస్తారు అని చెప్పడం కాదు 2024 CBN గా మారాలి అంతేకాని మేము జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోము ప్రజలే ముఖ్యం వాళ్ళ సంక్షేమం ముఖ్యం అని చెప్తే సరిపోదు ప్రజా సంక్షేమం అభివృద్ధి ఉండాలి అదే సమయంలో అవినీతిపరుల అక్రమాలు చేసినవారిని కట్టడి చేయాలి లేకపోతే వాళ్ళు చాపకింద నీరులా వాళ్ళపని వాళ్ళు చేసుకుంటారు
    చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం విజయవాడ వరద ప్రాంతాల్లో బాధితులలో చాలామంది SC, ST, muslim Minority Christian వర్గాలకి చెందినవారనీ వారందరూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారని అందుకనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి ధైర్యంగా వచ్చి ప్రచారం చేసాడని ఒక మాధ్యమంలో చూసాను అంటే అవసరానికి వీళ్ళు చంద్రబాబుకు దణ్ణం పెడుతున్నారు కానీ ఎన్నికలు వస్తే .......

  • @hemasekharraju
    @hemasekharraju Місяць тому

    TINEE VADIKI PETTADAM TELEDU....ASINCHADAM BHRAMA....

  • @srinivasreddymallepally3542
    @srinivasreddymallepally3542 Місяць тому

    Punch

  • @NeerukondaPrasadarao
    @NeerukondaPrasadarao Місяць тому

    Vulligaddaki, alugaddaki theda theliyanivadu. Y.S.Jagan mana kharma kali C.M.ayithe Budamaleru gurinchi yela thelustundhi ?

  • @Raghava-wx7yk
    @Raghava-wx7yk Місяць тому +2

    Abba mee party unnatte unnai mee mohalu.jagsnni vimarsinche antha seen meeku ledugani ,intiki velli pedapisukkondi.evadiki theliyadu mee bathukulu.😢😢😢😢😢😢

    • @umamahesh8302
      @umamahesh8302 Місяць тому

      Nee bratuku kukka biscuit ani ardhamavuthundi 😮😮

  • @rajinikumarisundara8886
    @rajinikumarisundara8886 Місяць тому

    Enduku padi padi navveru miru mi edava jokulu meremi viragabadi chestunnaru janalu chudandi ela tidutunnaru siggundali

  • @Naveennavi-e6r
    @Naveennavi-e6r Місяць тому

    Waste speeches

  • @raovenkat6032
    @raovenkat6032 Місяць тому +1

    Arrest Mr Jagan Mohan Reddy also immediately

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj Місяць тому

    East or West Jagan is Waste

  • @sujathav9986
    @sujathav9986 Місяць тому

    Vijayawada varadala valla Ap prajalandariki jagan antha durmargudo peenaso antha praja seva chesthado antha criminal ani baga ardhamayindi.edee Ap manchike