మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Chilli Nursery Management for Improving the Yield -Karshaka Mitra

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • Preparation of Raised Bed Nursery for Chilli Cultivation
    Best Management Practices for Chilli Nursery
    నాణ్యమైన మిరప నారు పొందేందుకు నారుమడులలో చేపట్టాల్సిన యాజమాన్యం
    మిరప నారుమళ్లు పోసుకోవటానికి ఇది అనువైన సమయం. నూటికి 90 శాతం మంది రైతులు హైబ్రిడ్ మిరప రకాల సాగుకు మొగ్గు చూపుతున్న నేపధ్యంలో, విత్తనం ఖర్చు ఎక్కువ వున్నందువల్ల రైతులు సంప్రదాయ పద్ధతుల్లో నారు పెంపకానికి స్వస్తి పలకాలి. ఎత్తుమడులలో విత్తనం విత్తుకుని, యాజమాన్యంలో తగిన మెలకువలు పాటించినట్లైతే, నారు సకాలంలో అందివచ్చి, రైతులు సాగులో మంచి ఫలితాలు సాధించే అవకాశం వుంది. మిరప నారుమళ్లలో పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. వనం చైతన్య రైతాంగానికి తెలియజేస్తున్నారు.
    Facebook : mtouch.faceboo...
    #Karshakamitra #Chillinursery

КОМЕНТАРІ • 50

  • @rameshgangu425
    @rameshgangu425 2 роки тому +2

    శుభోదయం సార్... మిరప నార్రు వేసి 10 రోజుల అవుతుంది మొక్క మొదుల్లు దగిర కుల్లు తేగుల్లు వచ్చి మొక్క మొదులు కుళ్లిపోయి మొక్క వాలిపోయి పడిపోతుంది సార్.... విత్తనం స్వస్తిక్ తేజ్ 3 పాకెట్స్ తీసుకున్నాం అజెంట్ ఏధైన ఉపాయ్యం చేపండి సార్.....3 days back coc spray చేయడం జరిగింది మేడం కానీ ఈ రోజు ఇంక కనిపించినది మేడం

  • @PRNadh
    @PRNadh 3 роки тому +3

    Very good information. Many many thanks.

  • @mohammad0672
    @mohammad0672 3 роки тому +3

    Good idea mdm

  • @harikrishnagoud4226
    @harikrishnagoud4226 3 роки тому +5

    మిరప పంట సాగులో నారు పొయకుండా, డ్రిప్ పద్దతిలో రంద్రాలు ఉన్న దగ్గర ఒకేసారి మిరప విత్తనాలు నాటుకోవచా?? అలా చేస్తే దిగుబడి మీద ఏమైనా ప్రభావం ఉంటుందా?? కచ్చితంగా నారు పోసి మల్లి నాటుకోవాలా??

  • @sayadnagulmeera4358
    @sayadnagulmeera4358 4 роки тому +7

    పొలంలో మిరప నారు పెరగాలి.అంటే ఎం చేయాలి..అమ్మ..నేను నారు పోసి.40రోజులు అవ్తుంది.. సాలు పోసిన..

    • @pp00pp0pppppppppppppp
      @pp00pp0pppppppppppppp 4 роки тому

      Call me sir 8880716603 ఈ నెంబర్ కి ఫోన్ చేయండి సార్ name prabhakar

  • @magantiradharani6072
    @magantiradharani6072 4 роки тому +2

    Superb story

  • @DharmaBoda-ll2xe
    @DharmaBoda-ll2xe 4 місяці тому

    Superhit

  • @magantisrilekhachowdary8446
    @magantisrilekhachowdary8446 4 роки тому +4

    Great info,well done

  • @creativebhimarajumbaformar9098
    @creativebhimarajumbaformar9098 3 роки тому +1

    Super explain medamu

  • @magantisrilekhachowdary8446
    @magantisrilekhachowdary8446 4 роки тому +2

    Great Info, well done

  • @varmamanthena9417
    @varmamanthena9417 3 роки тому

    Coconut lo intercrop ga veyavatcha

  • @n.santhoshkumarn.santhoshk805
    @n.santhoshkumarn.santhoshk805 3 роки тому

    How many days to get mirchi

  • @kindangidhannerao4164
    @kindangidhannerao4164 3 роки тому

    Sir Mirchi lo a mandu vadali

  • @malleshthummide4933
    @malleshthummide4933 3 роки тому

    Danyavadalu medam

  • @srinukanugula3378
    @srinukanugula3378 3 роки тому +2

    Cotton gurnchi cheppandi

  • @ramasiva953
    @ramasiva953 3 роки тому

    Teja chilli seeds gurimchi chepandi

  • @n.malleswararaon.malleswar6196
    @n.malleswararaon.malleswar6196 3 роки тому

    Tnq

  • @pavandjgamer2272
    @pavandjgamer2272 3 роки тому

    Laser F1 hybrid BASF seeds manchivena please Repley evvanddi

  • @varahanumathurao3275
    @varahanumathurao3275 3 роки тому +1

    Hi my name is amarnadh memu yashaswini 30, packets 15,days back veshamu molakalu raledu memu nate mundhu ridomil kalipamu anduvalla molakalu raledu ani shop vallu antunnaru, mancozeb Karbondijam vithanalo kalipithe molakethava reply evandi.

  • @jangakanakaraju6860
    @jangakanakaraju6860 Місяць тому

    20 guntala boomiki vithanalu enni packets poyali

  • @RajuRaju-lv3km
    @RajuRaju-lv3km Рік тому

    ❤👍

  • @begariashok5085
    @begariashok5085 2 роки тому

    👌👌

  • @nangavathsravannayak9646
    @nangavathsravannayak9646 Рік тому

    మొక్కలు 341ఎంతకు లభిస్తుంది అన్న o

  • @ratnakartanagala1439
    @ratnakartanagala1439 3 роки тому

    I want SVHA 2222 mirch seeds so available in west Godavari plz inform cai purchase 2222 mirchi seeds Madam

  • @karamraviteja5215
    @karamraviteja5215 3 роки тому

    Een rojulaku molakalu vastai

  • @sureshgowda2596
    @sureshgowda2596 3 роки тому +1

    Nursery Address please..

  • @sujathasujji1601
    @sujathasujji1601 3 роки тому

    mirapa naru kavali

  • @umaranipalakuri7799
    @umaranipalakuri7799 Рік тому

    M

  • @madhusudhanraju1343
    @madhusudhanraju1343 3 роки тому

    Akka 100 gramulu entha price padavachu

  • @venkatramuduvenkatramudu9388
    @venkatramuduvenkatramudu9388 3 роки тому

    4444455555444445 for more info at all

  • @sajahanshaik7703
    @sajahanshaik7703 2 роки тому

    Sk, sajan, mee number kavali

  • @subrahmanyam1233
    @subrahmanyam1233 3 роки тому

    👌👌👌