సార్ మీ వివరణ చాలా బాగుంది మీరు వివరించే విధానం చాలా అర్థమయ్యే విధంగా ఉంది గ్రహ స్థితిగతుల గురించి వాటి ఫలాల గురించి చాలా చక్కగా వివరించారు నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నాను అక్కడ అర్థం కాని విషయాలు కూడా మీరు చాలా చక్కగా చెప్పారు నా విన్నపం ఏమంటే నాకు జ్యోతిష్యం బుక్స్ కూడా సజెస్ట్ చేయండి జ్యోతిష్యం యాప్ కూడా సజెస్ట్ చేయండి మీరు చెప్పిన విషయాలు విన్నందుకు నాకు చాలా సంతోషంగా తృప్తిగా ఉంది ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
నమస్కరం గురువు ఇంత వాక్కు పటిమ ఇంత స్పష్టంగా ఇంత సులువు గా మీ ప్రతి మాట ఉంటుంది దేని కోసం మీరు చేసే అనుష్ఠానం ఏమి చేస్తరు అది కూడా చెప్పగలరు గురువు గారు
ఇంకా నవాంశ చక్రము లో మీకు ఏ గ్రహం ఏ నక్షత్రం మీద ఉన్నారు కూడా ఫలితాన్ని చెప్తుంది...ఏదైనా గ్రహం తన సొంత నక్షత్రం లో కాకుండా...వేరే శత్రు నక్షత్రం మీద రెండవ పాదం గానీ మూడవ పాదం మీద గాని అంటే...మీరు చాలా చాలా జాగ్రత్త గా ఫలితాలు చెప్పాలి....అలాగే ఒరిజినల్ జాతక చక్రం లో ఏదైనా గ్రహం వక్రీకరిస్తే ...మీకు ఫలితాలు అందవు....శుభం భూయాత్
100% correct ga cheeparu na dhagara na birth report undhi Talley chesthey Naku cheepina astrologer and meeru cheepina points okatey but rahu and ketu gurunchi meeru akkuva cheepalehu
Bro naku next sani mahadasa start avtundi nadi simhalagnam bro sanibagavanulu naku 5th house Danasulo single gaa vakrinchi vunnaru 25 Degrees lo vunnaru and purvashada nakshthram lo unnaru and shadbalalalo 6points vunnayai and sani vunna rasyadipathi guruvgaru karkatakam lo vunnaru bro naku sani dasa ala vundavachu bro ???please answer bro???and 5th karaka ala vuntundi bro???good or bad
Bro shad balalu lagnadipati ki vartestaya???lagnadipati ala vunna manchi chayalani chaputraru kada ???astrology lo basic rule vundi kada???ede nejamana???
Bro simhalagnam 5th and 8th loard aina gurubagavanulu 12th karakatkam lo unnapudu marriage and children param gaa ala chudali???please answer???guruvgaru 9Degress lo unnaru???and 12th loard moon makaram lo vundi tana own house aspect vundi bro shadbalalalo guruvgaru ki 5th points vunnayai???ede good or bad Guruvgaru???
శుభాకాంక్షలు శతమానం భవతి మిథున లగ్నం మూడవ ఇంట్లో రాహువు సప్తమంలో గురువు శని కలయిక నడుస్తున్న దశ రాహువు లొ గురు వు రాహు వు పుబ్బ నక్షత్రం లొ గురు వు పూర్వాషాఢ నక్షత్రము లో శని పూర్వాషాఢ నక్షత్రము లో ఉన్నారు ఆరొగ్యం హార్ట్ ఎటాక్ కు సంబంధించిన వి ఏలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
Bro what is exact meaning for veeparitarajayoga???e yogani ala chudali???veeparita mean's bad jarigaka good ani chudala???laka veparitamina yogan gaa chudala???oka clarity evvu bro ???naku e sandaham apati nuncho ala vundipoindi???please answer
Hi bro,nenu kottaga astrology nerchukuntunna. Based on my knowledge one dusttana lord present in other dustanna. Eg: mi 8 house lord jupiter present in 12th house( karkatakam). Idi vipreet raja yogam. Obstacles, hardships ni overcome chesina tarvata good results vastay( bad jarigaka good annatluga chudali). But Anni points consider cheyakunda ilage untundi ani cheppalem. Just basic details. Sani antardasha, pratyantardashalu Mundu jarigina rahu and guru mahadasha Lalo ela undo okasari aa period(time) chusukondi. Aa time lo mi life lo elanti results unnayo check chesukondi.Oka minimum idea vastadi.But Anni mahadasha Ala untadi ani kuda cheppalem because mahadasha lords positive or negative, gocharam ect vatini batti kuda maripotayi.
Bro okkaveshayam chapu for ex naa jatakam vundi nadhi simhalagnam simhalagnam ki 12th place lo karkatakam lo gurubagavanulu 9 degrees lo vunnaru aita rasyadipati aina moon makaram lo vundi tana own house aspect chastunaru aita epudu 12th house lo vunna negative karakatavalu kontha mara positive ayya chances vunnaya ???anduku anta mari gurubagavanulu 9 degrees lo akada uchhalo vunnaru kada???and 8th loard also 12th house kada??.denini ala chudali bro???
Sir, except sun n moon other planets own 2 houses . For Tula lagna,jupiter is 3rd n 6th lord if the dasa of jupiter starts, which Bhava effect starts first?
Hi bro, How are you? Can you check base on planet position small brief how will be career & marital life? Bharani Nakshatra, Cancer lagnam 3rd House -Mercury, Jupiter,Sun & Venus. 6th House Rahu. 7th house Saturn. 10th house Moon. 12th House Kuja & Kethu. Remaining house nil.
Sir namaste. Virgo ascendant. 10th lord in 7th house. In uttarabadra 4, 13 degreela vadda unnaru. With rahu. Mercury neechabangam. Sir Saturn 10th house lo unnaru. Career ela untundi.
Bayya Oka person ki Simha rasi undi karkataka lagna ite okati Fire and inkoti water kadaa complete opposite kadaa appudu ah person life ela predict cheyali
Dear sir,,, Mithuna lagnam ki 11 th lord Mars in 12 th house lo vunnadu, 11 th house nundi 12th house 2nd house avutundi kada sir, appudu Mars good results vastaya
Hello andi kumbha lagnaniki 2va sthanam ante meenam lo sukrudu okarkamga ayana ucchasthithi lo unnaru i mean uccharaasi lo. Natural ga chusukunte your voice might be sweet if there is not influence of negative planets and being 4th and 9th lord in exalted state generally signifies good family life and financial situation idi pakkanapedithe very very much towards spirituality depends on dasha andii. I made a video on venus exalted okasari adi chudandii velithe.
@MadhuAstrologySpiritualTalks 30 May 1994 5:30 AM Bhanjanagar Odisha lo puttanu sir. Exhausted in life. No peace of mind for the past few years. Eppati nunchi bauntundi. Financial struggles eppudu potai konchem cheppandi sir
నామస్కారం గురువు గారు చంద్రుడు ఉచ్చలో ఉన్నారు శుక్రుడు ఉచ్చలో 7 house లో రవి 5 లో ఉన్నారు11 లో శని ఉన్నారు గురువు కేతు 8 మేషం లో ఉన్నారు కన్యలగ్నం రవి శని 7 దృష్టి రవి మీద ఉంది రవి ఆత్మకారకుడు అని అంటారు కాదా? శని మరి ? గుర్తింపు ఉంటుందా ఈ జాతకులకు దయచేసి తెలుపగలరు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir, I request u to plz.explain .except sun n moon other planets own 2 houses. Suppose for Tula lagna jupiter is functional malefic. He is lord of 3rd n 6th. If jupiter dasa operates for a Native. Which house effect shows first. 3rd or 6th. I emrequested astrolgers in u tube many times. No one answered my doubt. I hope u will solve my issue. Tnq.
Hello andi jupiter dasha start ayithe 3,6th house both results istharu andi. Since there are two lordships both results will operate and also based on nakshatra and dignity of jupiter it will effect andi. Ide avtundhi ani cheppadaniki ledhu andi it depends on progression and transit kuda andi. Jupiter ekkada unnaru annadanibatti kuda untundi andi
Here I share my experience when I was under mercury as vargottoma dasha, he own 5th and 8th Lord ship first half he gave good results in second half trouble started ending profession abruptly.
Guru dasha ela untundi ani ee info batti cheppalemu andi. Lagnam enti navamsa lagnam enti. Lagnaniki subha grahama negative planet aa ivanni chudali andi
సాధారణం గా 30 డిగ్రీ లో రాశి లో మొదటి 10 డిగ్రీలు ఒక ఫలితం...10 నుండి 20 డిగ్రీలు ఒక ఫలితం...20 నుండి 30 డిగ్రీ ల వరకు ఒక ఫలితం వస్తుంది....బాల్యం....యౌవనం ...వృద్ధాప్యం...అలా...ఇప్పుడు ఊహించండి....అలానే...చూపులు ఎవరి మీద ఎలా ఉన్నాయి చూడండి.. ఏ దశ జరుగుతుందో చూడండి....అంతర్దశ ఏమిటో చూడండి....దీన్ని గోచారం తో కలపండి....జాతకుడు మీద జన్మ గ్రహాలు 70 శాతం ఫలితాన్ని స్తే...మిగిలిన 30 శాతం గోచారం ఇస్తాయి..ఇది నా స్వానుభవం...శుభం భూయాత్... ఎన్నో permutations and combinations చూడాలి....
ఏదైనా లగ్నం నుంచి గురువు ఏ స్థానం లో ఎన్ని డిగ్రీ లు స్థితి పొంది ఉన్నారు ? లగ్నం కి ఆధిపత్య శుభ గ్రహం నా లేదా పాప గ్రహం నా ? శత్రు క్షేత్రం నా / మిత్ర క్షేత్రం నా అనేది ముఖ్యంగా చూడాలి గదా అండి? దీనిని బట్టి, గురు గ్రహం యొక్క దృష్టి ,ఫలితం ఏ విధంగా నిర్ణయం చేయాలి??
Sir 07/05/1982 10:14 am chittoor Andhra Pradesh India my marriage life is not good what's the problem please can you give answer please please please please please sir
@nagadevi6292 , @ravikirandommati2167 naku kuda konchem late ga respond ayaru andi . Kani chala chala baga chepparu realistic ga daparikaalu lekunda . Ayana chala busy person andi . Ayana manaki oka video lo kuda chepparu . So manalage ayanni chala mandhi approach avtharu . So manam wait cheyali andi .
నక్షత్రం లగ్నం మరియు రాశి ఏది చూసుకోవాలి.... అన్ని కాకుండా ఏది చూసుకోవాలి అంటే జాతక చక్రం విధంగా... ఒక్క వేల langam సింహ కానీ రవి 5వ భావం ధనస్సు రాశిలో...
19.10 నుండి19.15 వరకూ...మీరు విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు...దీనికి సారీ ఎందుకు చెప్తున్నారు... ఇదేమీ ఇన్స్తా రీల్స్ కాదు కదా...మీ ధోరణి లో మీరు చెప్పండి...శుభం భూయాత్
నమస్కారం ఆత్మబంధువు 12 గ్రహాలు ఉన్నాయి మరి మీరు చెప్పేది తొమ్మిది గ్రహాల గురించి మీరు చెప్పింది ఎలా నమ్మాలి అన్యధా భావించవద్దు మీరు ఎక్కడ నేర్చుకున్నారో నాకు తెలియదు భగవద్గీత చదవండి భగవద్గీతలో చెప్పిన విధముగా మన శరీరంలో అనుసంధానమైన 12 గ్రహాలు ఉన్నాయి
సార్ మీ వివరణ చాలా బాగుంది మీరు వివరించే విధానం చాలా అర్థమయ్యే విధంగా ఉంది గ్రహ స్థితిగతుల గురించి వాటి ఫలాల గురించి చాలా చక్కగా వివరించారు నేను జ్యోతిష్యం నేర్చుకుంటున్నాను అక్కడ అర్థం కాని విషయాలు కూడా మీరు చాలా చక్కగా చెప్పారు నా విన్నపం ఏమంటే నాకు జ్యోతిష్యం బుక్స్ కూడా సజెస్ట్ చేయండి జ్యోతిష్యం యాప్ కూడా సజెస్ట్ చేయండి మీరు చెప్పిన విషయాలు విన్నందుకు నాకు చాలా సంతోషంగా తృప్తిగా ఉంది ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
చాలా thank you అండి. జ్యోతిష్యం app ante jyotish app చూడండి playstore లో చాలా బాగుంటుంది. Kn rao gaarivi alage bvraman gaari పుస్తకాలు చూడండి sir.
నమస్కరం గురువు ఇంత వాక్కు పటిమ ఇంత స్పష్టంగా ఇంత సులువు గా మీ ప్రతి మాట ఉంటుంది దేని కోసం మీరు చేసే అనుష్ఠానం ఏమి చేస్తరు అది కూడా చెప్పగలరు గురువు గారు
అత్యంత అద్భుతః...మంచి విషయం మీద మంచి పట్టు తో చెప్పారు...జ్యోతిష్య ఔత్సాహికు లకు చాలా చాలా ఉపయోగం...శుభం భూయాత్
ఏ గ్రహం ఏ డిగ్రీలో బలంగా ఉంటుందో దయచేసి చెప్పండి గురువుగారు మీరు చాలా బాగా చెబుతున్నారు
Thappakunda nenu video chesthanu andi chaala thank you andi
Manchi subject sir. .keep rocking..🎉🎉🎉
Thank you so much andi namasthe
Sani - rahuvu conjunction
Gurinchi vedeo cheyandi
Sarpitha yagam antunnaru
Adhi yagama leka dhoshama ?
మీరు చాలా వివరంగా చెప్పారు.....థాంక్స్ అండి....
కొంచం వివరంగా చెప్పండి sir
Chala detailed ga exolain chesaru babu, nice
Chaala thank you andi. Namasthe
అద్భుతః
Thank you information sir 🎉
🙏🙏 thank you andi
చాల వివరంగా చెపుతున్నారు
Chala thank you andi. Namasthe
ఇంకా నవాంశ చక్రము లో మీకు ఏ గ్రహం ఏ నక్షత్రం మీద ఉన్నారు కూడా ఫలితాన్ని చెప్తుంది...ఏదైనా గ్రహం తన సొంత నక్షత్రం లో కాకుండా...వేరే శత్రు నక్షత్రం మీద రెండవ పాదం గానీ మూడవ పాదం మీద గాని అంటే...మీరు చాలా చాలా జాగ్రత్త గా ఫలితాలు చెప్పాలి....అలాగే ఒరిజినల్ జాతక చక్రం లో ఏదైనా గ్రహం వక్రీకరిస్తే ...మీకు ఫలితాలు అందవు....శుభం భూయాత్
100% correct ga cheeparu na dhagara na birth report undhi Talley chesthey Naku cheepina astrologer and meeru cheepina points okatey but rahu and ketu gurunchi meeru akkuva cheepalehu
Haa avnu andii.. nenu rahu ketuvula gurinchi vere video chesthanu andi. Thank you so much.
Namaste sir🙏dhanurlagnaniki guru( on punarvasu,(rahu on arudra) conjunction elavuntundi plz explain,,
Thank you 🙏
Venus and mercury 7th lo unte ela untundhi sir?
dear friend, your speeches are understandable to learners like me.
pl.give quantity vedios like this always.
Thank you so much andi i will definitely try to do more videos. It means a lot andi
Sir..... Meeru chala opika ga chepparu
But anni okesari kakunda one bye one..... Avastas... Balas with examples tho enka clarity ga untundani na భావన
Namaste andi
Kalasarpa yogam,Dosham kosam video cheyandi.
Hai sir. Meena lagnam gurinchi, kalisivache mahadashala gurinchi video cheyandi sir.
Sir, pitru dosham vundi ani jatakam lo telustunda. Etla telusu kovalo cheppandi please
Keep rocking
Thank you so much andi 😊
Bro naku next sani mahadasa start avtundi nadi simhalagnam bro sanibagavanulu naku 5th house Danasulo single gaa vakrinchi vunnaru 25 Degrees lo vunnaru and purvashada nakshthram lo unnaru and shadbalalalo 6points vunnayai and sani vunna rasyadipathi guruvgaru karkatakam lo vunnaru bro naku sani dasa ala vundavachu bro ???please answer bro???and 5th karaka ala vuntundi bro???good or bad
Bro shad balalu lagnadipati ki vartestaya???lagnadipati ala vunna manchi chayalani chaputraru kada ???astrology lo basic rule vundi kada???ede nejamana???
Bro shadbalalao takkuva vunna grahalaku balam ladu anukovala???apudu ave bad results estaya???
Very nice explanation sir ,Tq 🙏🙏
Thank you so much andi
Saturn and mars combination debilitated gurunchi video cheyandi please sir
Bro simhalagnam 5th and 8th loard aina gurubagavanulu 12th karakatkam lo unnapudu marriage and children param gaa ala chudali???please answer???guruvgaru 9Degress lo unnaru???and 12th loard moon makaram lo vundi tana own house aspect vundi bro shadbalalalo guruvgaru ki 5th points vunnayai???ede good or bad Guruvgaru???
Good explain bro
Gurugaru anni grahalu anni digree lo uccha anni digree echa padataro chappa di alage nakshatr padalu gurinchi chappandi please
శుభాకాంక్షలు శతమానం భవతి మిథున లగ్నం మూడవ ఇంట్లో రాహువు సప్తమంలో గురువు శని కలయిక నడుస్తున్న దశ రాహువు లొ గురు వు రాహు వు పుబ్బ నక్షత్రం లొ గురు వు పూర్వాషాఢ నక్షత్రము లో శని పూర్వాషాఢ నక్షత్రము లో ఉన్నారు ఆరొగ్యం హార్ట్ ఎటాక్ కు సంబంధించిన వి ఏలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
Bro what is exact meaning for veeparitarajayoga???e yogani ala chudali???veeparita mean's bad jarigaka good ani chudala???laka veparitamina yogan gaa chudala???oka clarity evvu bro ???naku e sandaham apati nuncho ala vundipoindi???please answer
Hi bro,nenu kottaga astrology nerchukuntunna. Based on my knowledge one dusttana lord present in other dustanna. Eg: mi 8 house lord jupiter present in 12th house( karkatakam). Idi vipreet raja yogam. Obstacles, hardships ni overcome chesina tarvata good results vastay( bad jarigaka good annatluga chudali). But Anni points consider cheyakunda ilage untundi ani cheppalem. Just basic details.
Sani antardasha, pratyantardashalu Mundu jarigina rahu and guru mahadasha Lalo ela undo okasari aa period(time) chusukondi. Aa time lo mi life lo elanti results unnayo check chesukondi.Oka minimum idea vastadi.But Anni mahadasha Ala untadi ani kuda cheppalem because mahadasha lords positive or negative, gocharam ect vatini batti kuda maripotayi.
Vuttharabadra 3rd padham meena rashi valla ki life eppudu settlement and jib eppudu vasathadhi
Thanks 👍
🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః
Namaste sir Nadi Kanya lagnam guru sheni meesham lo kalisi vunaru yala vuntadi sir
Dob - 5th oct 1989
Time-6:20am
Place mumbai maharastra
Naku marriage epudu autundi
Asalu naku pelli yogam unda sir
Please help me sir
Hyd.Sir namasthey naadhi thularashi visakhanakshatramu guruchandhalayoghamu naaku eejevithamulo manchrioojuvasthadha1966 10.10p.m ippuduvegrahamu nadusthuindhi manchiroojuluvunnaya
Sir 10 lord in 5 lord star in 6 house yela unttundi explain cheyadi sir please 🙏
Screen medha ayinaa board medhaa ayina explain chestheyy chalaa bagundedhi
Haa avunu andi kaani try chesthaanu andii
🙏😊 Sir meeru chala bhaga chepthunnaru🎉🎉please board use chesthe inka bhaga ardhmavuthundi konni points miss avuthunnai🙏😊
Thank you andi try chesthanunandi
Thanks for your reply 🙏😊@@MadhuAstrologySpiritualTalks
Very good
Thank you so much andi 🙏
Bro okkaveshayam chapu for ex naa jatakam vundi nadhi simhalagnam simhalagnam ki 12th place lo karkatakam lo gurubagavanulu 9 degrees lo vunnaru aita rasyadipati aina moon makaram lo vundi tana own house aspect chastunaru aita epudu 12th house lo vunna negative karakatavalu kontha mara positive ayya chances vunnaya ???anduku anta mari gurubagavanulu 9 degrees lo akada uchhalo vunnaru kada???and 8th loard also 12th house kada??.denini ala chudali bro???
Sir నాతో ఫోన్ మాట్లాడి నా జాతక వివరాలు తెలయజేసినారు మీకు ధన్యవాదాలు...
OM SHREE GURUBHYO NAMAHA 🪔🪷🙏🪷🪔
Good
vrishchika lagnam Rahu and Sani in Lagna, can you please make video about this
Shani rahuvula gurinchi nenu video chesthanu andi meeku use avtundi.
Sir, except sun n moon other planets own 2 houses . For Tula lagna,jupiter is 3rd n 6th lord if the dasa of jupiter starts, which Bhava effect starts first?
Sir naadi dhanassu rasi, kanya lagnam, guruvu dasamam lo unnnaru. Nenu contract employee ni regular avutunda....
Sir 6 8,12 sthanalu balamga vunte good or bad sir
Ye sthanam ayina kuda positive alage negative chestundi andi. Dusthanaalubalamga undadam ante balamina grahalu andulo unte ani aduguthunnara andi??
Hi bro,
How are you?
Can you check base on planet position small brief how will be career & marital life?
Bharani Nakshatra, Cancer lagnam
3rd House -Mercury, Jupiter,Sun & Venus.
6th House Rahu.
7th house Saturn.
10th house Moon.
12th House Kuja & Kethu.
Remaining house nil.
Nice video, Chart tho explain cheyyandi sir
Sure andi thappakunda try chesthanunandi
Kindly teach us about nakshatradipathi and their behaviour in another houses in another nakshatras
Sure andi kacchithamga
Sir mee number cheppandi. Fees yenta thisukuntaru. Need to know abt jatakam.
Sir namaste. Virgo ascendant. 10th lord in 7th house. In uttarabadra 4, 13 degreela vadda unnaru. With rahu. Mercury neechabangam. Sir Saturn 10th house lo unnaru. Career ela untundi.
Miru jathakalu chepthara guruji
retrograde Saturn and retrograde mars in 4 th house for Mithun lagnam is good or bad please please
3 members jathakalaki readings cheppalandi,elauntundo cheppali,chkram vesi cheppali,ela contact cheyyalimimmalni
Sir please phone chase Margam chupandi sir please
Nathonnatha balam sir
Padyami lo, amavasya paurnami roju pudithe ?
ఉదాహరణ గా ఒక కుండలి ని పూర్తి స్థాయిలో వివరించగలరు, తల్లి మరణం, వివాహం ఎప్పుడు, ఆరోగ్యం, సంపాదన ఏ విధంగా వస్తుంది
Hi sir, i was born in 27/06/1998 5:50 pm. Iam suffering with break downs can you sujjest which profession is suits for me. and when i will succeed
Dhanur లగ్నం, 6th,8th,12th lord in 8th house lo unte result ela untundi?
Bayya Oka person ki Simha rasi undi karkataka lagna ite okati Fire and inkoti water kadaa complete opposite kadaa appudu ah person life ela predict cheyali
Hello andi.. lagnamu annitikanna mukhyam andi..lagnam batte valla swabhavam untundi.. raasi kuda chala mukhyam raasi valla alochana vidhanalu ela untaii. Adi enthavaraku vallu sadinchagalaru anukunnadi. Asala em alochistharu annadi raasi nunchi telustundi. Aruda lagnam ila verevi kuda untai andi. Meeru adigina question chala manchidi andi. Lagnanni manam main ga chusukovali andi..kartakalagnam kabatti danibatte prediction ivvali and also raasi chandra lagnam battikuda prediction ivvali. Quality of a person annadi lagnam batte andi
Dear sir,,,
Mithuna lagnam ki 11 th lord Mars in 12 th house lo vunnadu,
11 th house nundi 12th house 2nd house avutundi kada sir, appudu Mars good results vastaya
🙏oka graham 29 dgreela 39 m lovunnapudu a graham a bava palithalu chudala pakka bava palithalu chudala
ఓం నమో నమః
Kumba lagnam ki venus(25°) in 2nd house...what it signifies
Hello andi kumbha lagnaniki 2va sthanam ante meenam lo sukrudu okarkamga ayana ucchasthithi lo unnaru i mean uccharaasi lo. Natural ga chusukunte your voice might be sweet if there is not influence of negative planets and being 4th and 9th lord in exalted state generally signifies good family life and financial situation idi pakkanapedithe very very much towards spirituality depends on dasha andii. I made a video on venus exalted okasari adi chudandii velithe.
Bro navamsa gurenche chapu bro???please
Hello andi nenu detailed video chesthanu andii kacchithamgaa
@MadhuAstrologySpiritualTalks 30 May 1994 5:30 AM Bhanjanagar Odisha lo puttanu sir. Exhausted in life. No peace of mind for the past few years. Eppati nunchi bauntundi. Financial struggles eppudu potai konchem cheppandi sir
Hello andii.. financial ga baguntundi andi kaani karchulu chala avuthuntaayi.. january 2023 nunchi prashanthata ledhu. Evaru pattinchukotledhu lonely feeling ekkuva untundi andi. March 2025nunchi set avutundi andii.
@@MadhuAstrologySpiritualTalks thank you sir.
How to contact you andi@@MadhuAstrologySpiritualTalks
❤❤❤
Sir mithuna lagnam guru in 8th house how will be job and career
Ikkada guruvu neechapaddaru neecha bhangam ayindha ledha chusukovali andii
@@MadhuAstrologySpiritualTalks sir any remedies no continuous job so
నామస్కారం గురువు గారు చంద్రుడు ఉచ్చలో ఉన్నారు
శుక్రుడు ఉచ్చలో 7 house లో
రవి 5 లో ఉన్నారు11 లో శని
ఉన్నారు గురువు కేతు 8 మేషం లో ఉన్నారు కన్యలగ్నం
రవి శని 7 దృష్టి రవి మీద ఉంది రవి ఆత్మకారకుడు అని అంటారు కాదా? శని మరి ?
గుర్తింపు ఉంటుందా ఈ జాతకులకు దయచేసి తెలుపగలరు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sir, I request u to plz.explain .except sun n moon other planets own 2 houses. Suppose for Tula lagna jupiter is functional malefic. He is lord of 3rd n 6th. If jupiter dasa operates for a Native. Which house effect shows first. 3rd or 6th. I emrequested astrolgers in u tube many times. No one answered my doubt. I hope u will solve my issue. Tnq.
Hello andi jupiter dasha start ayithe 3,6th house both results istharu andi. Since there are two lordships both results will operate and also based on nakshatra and dignity of jupiter it will effect andi. Ide avtundhi ani cheppadaniki ledhu andi it depends on progression and transit kuda andi. Jupiter ekkada unnaru annadanibatti kuda untundi andi
Here I share my experience when I was under mercury as vargottoma dasha, he own 5th and 8th Lord ship first half he gave good results in second half trouble started ending profession abruptly.
@sreenivasaraor6809 thank you for sharing your experience sir 🙏🏻
బ్రదర్ నాకు నవంశంలో గురు ఉచ్చలో ఉన్నాడు 10లొ గురు దశ ఎలా ఉంటుంది ఎలా కలిసి వస్తుంది రిప్లై ఇవ్వగలరు
Guru dasha ela untundi ani ee info batti cheppalemu andi. Lagnam enti navamsa lagnam enti. Lagnaniki subha grahama negative planet aa ivanni chudali andi
ఒక గ్రహం జీరో డిగ్రీస్ లో ఉంటే అది బలంగా ఉంటుందా చెప్పండి గురువుగారు
Adi grahani batti andi. Alane hora battikuda untundi andi nenu detailed ga video chesthanu andi
Oka planet least degees lo unna strong ga unnate na sir
Ex: Jupiter in Aries at 03°
Ikkada guruvu modhati drekkanam lo unaru yes balam unnatte andi ithe nenu video lo cheppanukadha so enthavaraku vartistundi aniadi chusukondi
సాధారణం గా 30 డిగ్రీ లో రాశి లో మొదటి 10 డిగ్రీలు ఒక ఫలితం...10 నుండి 20 డిగ్రీలు ఒక ఫలితం...20 నుండి 30 డిగ్రీ ల వరకు ఒక ఫలితం వస్తుంది....బాల్యం....యౌవనం ...వృద్ధాప్యం...అలా...ఇప్పుడు ఊహించండి....అలానే...చూపులు ఎవరి మీద ఎలా ఉన్నాయి చూడండి.. ఏ దశ జరుగుతుందో చూడండి....అంతర్దశ ఏమిటో చూడండి....దీన్ని గోచారం తో కలపండి....జాతకుడు మీద జన్మ గ్రహాలు 70 శాతం ఫలితాన్ని స్తే...మిగిలిన 30 శాతం గోచారం ఇస్తాయి..ఇది నా స్వానుభవం...శుభం భూయాత్... ఎన్నో permutations and combinations చూడాలి....
20/5/1996.8.58pm Nizamabad marriage gurinchi
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
sir i want to talk with you , can you check my horoscope please?
Hello andi namasthe sure andi.
Please message me in whatsapp 9063865299
How to get his appointment?
Appoinment
బ్రదర్ మనం పుట్టిన తిథి లార్డ్ కీ ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటుందా
Utundi
శుక్ల పక్షం విదియ చంద్రుడు ఉచ్చలో ఉంటే బలంగా ఉన్నట్టేనాండి??
Balamga unnatte andii. Kaani nenu cheppanukadha enthavaraku vartistundi ani adi chusukondi
@@MadhuAstrologySpiritualTalks ok ....tq andi...మీ వీడియో లు ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటున్న
ఏదైనా లగ్నం నుంచి గురువు ఏ స్థానం లో ఎన్ని డిగ్రీ లు స్థితి పొంది ఉన్నారు ? లగ్నం కి ఆధిపత్య శుభ గ్రహం నా లేదా పాప గ్రహం నా ? శత్రు క్షేత్రం నా / మిత్ర క్షేత్రం నా అనేది ముఖ్యంగా చూడాలి గదా అండి? దీనిని బట్టి, గురు గ్రహం యొక్క దృష్టి ,ఫలితం ఏ విధంగా నిర్ణయం చేయాలి??
Avunu andii meeru cheppindi correct andi
Sir 07/05/1982 10:14 am chittoor Andhra Pradesh India my marriage life is not good what's the problem please can you give answer please please please please please sir
Sir me number ki msg chesam reply ledu appointment kosam
నేను కూడా చేసిన పర్సనల్ మీ నెంబర్ కి నో రెస్పాన్స్
@nagadevi6292 , @ravikirandommati2167 naku kuda konchem late ga respond ayaru andi . Kani chala chala baga chepparu realistic ga daparikaalu lekunda . Ayana chala busy person andi . Ayana manaki oka video lo kuda chepparu . So manalage ayanni chala mandhi approach avtharu . So manam wait cheyali andi .
@@mypeace99 ok sir/mam
Fee enth tesukunnaru sir
Okey andi.tq @@mypeace99
@@Nagadevi6192. నాకు కాల్ చేసి మాట్లడినడు sir tq sir repaly iechadu
నక్షత్రం లగ్నం మరియు రాశి ఏది చూసుకోవాలి.... అన్ని కాకుండా ఏది చూసుకోవాలి అంటే జాతక చక్రం విధంగా... ఒక్క వేల langam సింహ కానీ రవి 5వ భావం ధనస్సు రాశిలో...
Annitikanna lagnam mukyam andii..
Sir నమస్తే నాది ఒక్క ప్రశ్న ... జాతకంలో..నక్షత్రం ,లగ్నం మరియూ రాశి... వీటిలో ఏది ప్రాధాన్యం ఇవ్వాలి ....
Namaste andi. Lagnam Chala important andi. Raasi Nakshatram Ki kuda equal importance undi andi
అర్ధం కాలేదు @@MadhuAstrologySpiritualTalks
Hi sir...Mee name yenti...Mee name yepudu cheppaledu video lo ...so telusukundamani adiganu..
Hello andi na peru Madhukar
Meemmalni contact cheyyalnte yela
ధనస్సు పూర్వషాడా 3వ పాదం లైఫ్ ఎప్పుడు గురువుగారు 🙏🙏🙏
Hello sir,
Same nadi pruvasada
Req your experience
2018 నుండి 2023 పడ రాని బాధలు పడ్డ జబ్బులు చావు దయ్యాలు అప్పులు చావు తప్ప అన్ని చూసా సినిమా తియ్యవచ్చు
Nice explanation babu, but contact no ivvandi plz
19.10 నుండి19.15 వరకూ...మీరు విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు...దీనికి సారీ ఎందుకు చెప్తున్నారు... ఇదేమీ ఇన్స్తా రీల్స్ కాదు కదా...మీ ధోరణి లో మీరు చెప్పండి...శుభం భూయాత్
బాబు శని 11 లో 3 డిగ్రీ లో నీచ లో ఉంది
దీనికి బలం ఉన్నద
Manam kadu 100 ,ichhedi, sripati, ichhindi,
Nenu example kosam cheppanu teliyanivallaki ardam avvalani
@@MadhuAstrologySpiritualTalks yes sir, nijame, nenu yedo annanu lendi,
నమస్కారం ఆత్మబంధువు
12 గ్రహాలు ఉన్నాయి
మరి మీరు చెప్పేది తొమ్మిది గ్రహాల గురించి
మీరు చెప్పింది ఎలా నమ్మాలి
అన్యధా భావించవద్దు
మీరు ఎక్కడ నేర్చుకున్నారో నాకు తెలియదు
భగవద్గీత చదవండి
భగవద్గీతలో
చెప్పిన విధముగా మన శరీరంలో అనుసంధానమైన 12 గ్రహాలు ఉన్నాయి
జ్యోతిష్య శాస్త్రం లో నవ గ్రహాల ప్రభావం మాత్రమే మన మీద ఉంటుంది అని పరాశర మహర్షి మొదలగు వాళ్ళు చెప్పారు అండి.
నమస్కారం🙏 అండి
చంద్రబలం ఎలా ఉందో చెప్పండి.
20-09-1989
ఉ 11: గంటల తర్వత
బుదవారం
రమేష్
గ్రహం: చంద్రుడు
రాశి: వ్రుషభరాశి
పాదం:4
Borth no 2
Destiny no 2
How to contact u bro
Hi andi 28.8.82 time 7.50 am job పోయింది andi job ఎప్పుడు vasttundi చెప్పగలరు చాలా (బ్రెయిన్ షాక్ )health and financial problems వున్నా andi
Ekkada puttaru andi
రాజమండ్రి andi