Madhukar Astrology & Spiritual Talks
Madhukar Astrology & Spiritual Talks
  • 47
  • 245 801
కేతువు కలుగచేసే సమస్యలకు చేసుకోవలసిన పరిహారాలు | Ketu Remedies #ketu #teluguastrology
అందరికీ నమస్తే అండి,
నన్ను సంప్రదించాలి అనుకుంటున్న వారు ఈ నెంబర్ కి whatsapp message చెయ్యండి - 9063865299
రాహు కి సంబంధించిన పరిహారాలు - ua-cam.com/video/jt6TIaEMRfc/v-deo.htmlsi=kWuAhuWgb066WJHQ
కేతువు కలుగచేసే సమస్యలకు చేసుకోవాల్సిన పరిహారాలు గురించి ఈ వీడియో లో వివరించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి నా ఛానల్ కి subscribe చేసుకోవలసినదిగా ప్రార్థిస్తున్నాను.
ధన్యవాదాలు
#కేతు
#ketu
#ketumantra
#teluguastrology #teluguastrology #astrology #telugu #jathakam #astrologytelugu #factsaboutastrology #jathakamintelugu #jyothisham #జాతకం #జ్యోతిష్యం #madhukar #madhukarastrology
Переглядів: 2 136

Відео

గురు దృష్టి | బృహస్పతి 5,7,9 దృష్టి ప్రత్యేకత ఏంటి? #jupiter aspects
Переглядів 5 тис.7 годин тому
అందరికీ నమస్తే అండి, ఈ వీడియో లో గురు దృష్టి గురించి వాటి ప్రత్యేకతలు గురించి చెప్పడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ కి subscribe చేసుకోండి. ధన్యవాదాలు #teluguastrology #astrology #telugu #jathakam #astrologytelugu #factsaboutastrology #jathakamintelugu #jyothisham #జాతకం #జ్యోతిష్యం #jupiter #aspects #gurugraham #బృహస్పతి
శుక్రుడు & వైవాహిక జీవితం | Venus and Marriage Life
Переглядів 6 тис.12 годин тому
#teluguastrology #astrology #telugu #jathakam #astrologytelugu #factsaboutastrology #jathakamintelugu #jyothisham #జాతకం #జ్యోతిష్యం
రాహువు వల్ల కలిగే సమస్యలకు ఈ పరిహారాలు చెయ్యండి. Remedies for Rahu. #teluguastrology
Переглядів 5 тис.19 годин тому
అందరికీ నమస్తే, రాహువుకలిగించే సమస్యలకు ఈ పరిహారాలు చెయ్యడం చాలా మంచిది అండి. దయచేసి ఇవి చెయ్యడానికి ప్రయత్నించండి. మీకు వీడియో నచ్చినట్టు అయితే నా ఛానల్ ని subscribe చేసుకోండి. ధన్యవాదాలు. #rahu #రాహు #రెమెడీస్ #remedies #teluguastrology #teluguastrology #astrology #telugu #jathakam #astrologytelugu #factsaboutastrology #jathakamintelugu #jyothisham #జాతకం #జ్యోతిష్యం #varaharoopam
ప్రేమ మరియు ప్రేమ వివాహం | Love & Love Marriage in Vedic Astrology. #teluguastrology
Переглядів 2,6 тис.День тому
అందరికీ నమస్తే, ఈ వీడియో లో కొన్ని అంశాలు మాత్రమే చెప్పడం జరిగింది అండి. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ కి subscribe చేసుకోండి. ధన్యవాదాలు. #teluguastrology #astrology #telugu #jathakam #astrologytelugu #jathakamintelugu #jyothisham #జాతకం #జ్యోతిష్యం #factsaboutastrology #లవ్ #love #lovemarriage #lovestatus #marriage
శుక్రుడు నీచ పడినప్పుడు ఎలా ఉంటుంది? Debilitated Venus
Переглядів 6 тис.День тому
అందరికీ నమస్తే అండి. Exalted Venus | శుక్రుడు ఉచ్చ స్థానం వీడియొ - ua-cam.com/video/2dhzlyvJjQA/v-deo.htmlsi=Rh8rydb8bFdLWp4h ఈ వీడియొ లో శుక్రుడు నీచ పడినప్పుడు ఎలా ఉంటుంది అన్నది చెప్పాను. కుంచం ఈ వీడియొ length తగ్గించి పెట్టడం జరిగినది. మీ విలువైన suggestions comments రూపంలో తెలియచేయండి. ఈ వీడియొ నచ్చినట్టు అయితే like చేసి నా చానెల్ ని subscribe చేసుకోండి. ధన్యవాదములు. #teluguastrology #telu...
గజ కేసరి యోగం | GajaKesari Yogam | గురు చంద్రుల కలయిక | #teluguastrology
Переглядів 3,2 тис.14 днів тому
అందరికీ నమస్తే అండి, ఈ వీడియోలో గజ కేసరి యోగం గురించివివరించడం జరిగింది. పూర్తిగా చూసి నచ్చినట్టు ఐతే నా ఛానల్ కి subscribe చేసుకోండి. ధన్యవాదాలు #gajakesariyoga #gajakesari #moon #jupiter #moonjupiter #moon #gajakesari #గజ కేసరి #telugujathakam #teluguastrology #gurugraham #telugu #jathakam #astrology
జ్యోతిష్యాన్ని విమర్శించే ముందు ఈ విషయాన్ని తెలుసుకోండి || దయచేసి పూర్తిగా విడియో చూడండి.
Переглядів 1,4 тис.14 днів тому
అందరికీ నమస్తే అండి, జ్యోతిష్యాన్ని తప్పుపట్టకండి. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు చాలా మంది సరైన వాళ్ళు లేరు. అది ఒప్పుకోవాలి కానీ జ్యోతిష్యాన్ని తప్పు అనడం సరియైనది కాదు అండి. ఈ విడియో చూసి మీరు తెలుసుకుంటారు అని భావిస్తున్నాను. ధన్యవాదాలు. #teluguastrology #astrology #jathakam #telugu #jyothisham #jathakamintelugu #జాతకం #జ్యోతిష్యం #astrologytelugu #factsaboutastrology
7వ స్థానం లో కేతువు | Ketu in 7th house | #ketu
Переглядів 6 тис.14 днів тому
అందరికీ నమస్తే, అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను. చాలా మందికి కేతువు 7వ స్థానం లో ఉంటారు. అలా ఉన్నప్పుడు మనం ఎలా చూడాలి అన్నది ఈ విడియో లో వివరించడం జరిగింది. చూసి మీకు నచ్చినట్టు ఐతే నా ఛానల్ కి subscribe చెయ్యండి. thank you. #teluguastrology #astrology #jathakam #telugu #jyothisham #jathakamintelugu #జాతకం #జ్యోతిష్యం #astrologytelugu #factsaboutastrology #ketu #7th house #relationships #క...
పితృ దోషం | గరుడ పురాణం లో శ్రీ మహావిష్ణువు ఏమని చెప్పారు? పితృ తర్పణాలు ఎవరు ఇవ్వచ్చు?
Переглядів 2,5 тис.21 день тому
అందరికీ నమస్తే, ఈ విడియో లో పితృ దోషం గురించి చెప్పాను దయచేసి ఈ విడియో చూసి నచ్చితే నా ఛానల్ కి subscribe చేసుకోండి. #teluguastrology #astrology #jathakam #telugu #jathakamintelugu #jyothisham #జాతకం #జ్యోతిష్యం #astrologytelugu #factsaboutastrology #pithrudosham #dosham
Relationship Compatibility | వివాహానికి పొంతన చూసే ముందు తెలుసుకోవలసిన విషయాలు. #marriagematching
Переглядів 1,9 тис.28 днів тому
అందరికీ నమస్తే, ఈ విడియో లో నేను మాట్లాడే topic "వివాహ పొంతన చేసే ముందు తెలుసుకోవలసిన విషయాలు." ఇందులో చెప్పినది ఏది కూడా నా సొంత జ్ఞానం కాదు. నేను తెలుసుకున్నది బాగా అర్థం చేసుకుని మీ ముందుకు తీసుకురావడమే నా ముఖ్య ఉద్దేశం. మీకు నచ్చినట్టు అయితే like చెయ్యండి అలాగే నా ఛానల్ కి subscribe చేసుకోండి. #telugujathakam #marriagematching #kujadosham #shashtaashtakaalu #sukradosham #gunaalu #astrology ...
వక్రించిన గ్రహాలు | Retrograde Planets Detailed Video | ఏ ఏ గ్రహాలు వక్రిస్తే ఎలా ఉంటుంది?
Переглядів 4,2 тис.Місяць тому
వక్రించిన గ్రహాలు పూర్తి వివరణ. ఏ ఏ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తారు? చాలా మందికి సందేహాలు ఉంటాయి అని ఆ ఉద్దేశం తో పూర్తిగా ఒక విడియో చేసాను. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ కి subscribe చేసుకోండి 🙏😊 #astrology #teluguastrology #jyotishyam #rasiphalalu #vakriguru #vakrishani #vakri #astrology #teluguastrology #jathakam #madhukarastrology #life #spirituality #telugupravachanalu #retrogradeplanets #plan...
వక్రించిన బుధుడు | Retrograde Mercury | Character of Retrograde Mercury in Vedic Astrology.
Переглядів 3 тис.Місяць тому
Retrograde Planets in Vedic Astrology - ua-cam.com/video/so55_MuhY8s/v-deo.htmlsi=2g031fCf9S7u7iHr
Job (Career) in Astrology | Job is a Jungle | ఉద్యోగంలో రాణించాలంటే చూడవలసినది ఏంటి? #astrology
Переглядів 3,1 тис.Місяць тому
అందరికీ నమస్తే, ఈ విడియో లో జాబ్ (కెరీర్) గురించి వివరించాను. job is a jungle. పొద్దున్న లేస్తూనే ఊరుకు పరుగులతో ఉద్యోగాలికి బయలుదేరుతారు. ఉద్యోగం అన్నది చాలా ముఖ్యం అలాంటి ఉద్యోగం లో రాణించాలంటే ఏ గ్రహాలు బాగా ఉండాలి? కెరీర్ గురించి జాతకం లో ఎలా చూడాలి అన్నది నాకు తెలిసినది చెప్పడం జరిగింది. దయచేసి చూసి నచ్చినట్టు అయితే ఛానల్ కి subscribe చేసుకోండి. ధన్యవాదాలు. #astrology #teluguastrology #జాత...
ఎక్కడో విశ్వం లో ఉన్న గ్రహాలు మనుషులు మీద ప్రభావం ఎలా చూపిస్తున్నాయి? అద్భుతమైన దైవ సృష్టి.
Переглядів 3,2 тис.Місяць тому
ఎక్కడో విశ్వం లో ఉన్న గ్రహాలు మనుషులు మీద ప్రభావం ఎలా చూపిస్తున్నాయి? అద్భుతమైన దైవ సృష్టి.
ఎటువంటి సమస్యలు నుంచి అయినా బయటపడేసే స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం |
Переглядів 2,9 тис.Місяць тому
ఎటువంటి సమస్యలు నుంచి అయినా బయటపడేసే స్తోత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం |
లగ్నం లో కేతువు | Ketu in Ascendant #ketu #teluguastrology
Переглядів 15 тис.Місяць тому
లగ్నం లో కేతువు | Ketu in Ascendant #ketu #teluguastrology
రాహువు దృష్టి | ఈ రాహువు దృష్టిని ఏ రకంగా చూడాలి?? #rahu #teluguastrology
Переглядів 9 тис.Місяць тому
రాహువు దృష్టి | ఈ రాహువు దృష్టిని ఏ రకంగా చూడాలి?? #rahu #teluguastrology
Exalted Venus | ఉచ్చస్థానం లో శుక్రుడు | ప్రభావం ఎలా ఉంటుంది | ఎందుకు వీళ్ళ ఇంత మంచి వారు?
Переглядів 9 тис.Місяць тому
Exalted Venus | ఉచ్చస్థానం లో శుక్రుడు | ప్రభావం ఎలా ఉంటుంది | ఎందుకు వీళ్ళ ఇంత మంచి వారు?
కుజ దృష్టి | ఈ దృష్టి మన జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుంది? | Mars Aspects Revealed #teluguastrology
Переглядів 6 тис.Місяць тому
కుజ దృష్టి | ఈ దృష్టి మన జీవితాలని ఎలా ప్రభావితం చేస్తుంది? | Mars Aspects Revealed #teluguastrology
శని దృష్టి | ఒక లగ్నానికి శని శుభ గ్రహం అయినప్పుడు శని దృష్టి శుభత్వాన్ని కలుగచేస్తుందా? #astrology
Переглядів 8 тис.Місяць тому
శని దృష్టి | ఒక లగ్నానికి శని శుభ గ్రహం అయినప్పుడు శని దృష్టి శుభత్వాన్ని కలుగచేస్తుందా? #astrology
గురు దృష్టి | లగ్నానికి గురువు పాప గ్రహం ఐతే ఆ గురు దృష్టి ఎలావుంటుంది??? #teluguastrology
Переглядів 8 тис.Місяць тому
గురు దృష్టి | లగ్నానికి గురువు పాప గ్రహం ఐతే ఆ గురు దృష్టి ఎలావుంటుంది??? #teluguastrology
రాజయోగం | రాజయోగం ఉండడం వల్ల అందరూ రాజు లాగ బ్రతకగలరా?? | దీనిని ఎంతవరకు తీసుకోవాలి??
Переглядів 2,9 тис.Місяць тому
రాజయోగం | రాజయోగం ఉండడం వల్ల అందరూ రాజు లాగ బ్రతకగలరా?? | దీనిని ఎంతవరకు తీసుకోవాలి??
సంతానం కలగడానికి గల సామర్థ్యం | సంతాన సమస్యలు | క్షేత్ర స్ఫుట | బీజ స్ఫుట |
Переглядів 2,6 тис.2 місяці тому
సంతానం కలగడానికి గల సామర్థ్యం | సంతాన సమస్యలు | క్షేత్ర స్ఫుట | బీజ స్ఫుట |
చంద్ర శనుల కలయిక | Moon & Saturn Conjunction effects in Telugu | విష యోగం
Переглядів 5 тис.2 місяці тому
చంద్ర శనుల కలయిక | Moon & Saturn Conjunction effects in Telugu | విష యోగం
వక్రించిన శని భగవానుడు | Retrograde Saturn |
Переглядів 9 тис.2 місяці тому
వక్రించిన శని భగవానుడు | Retrograde Saturn |
లగ్నాధిపతి 12 స్థానాలలో ఇచ్చే ఫలితాలు | Ascendant Lord in all the 12 Houses. #astrology #telugu
Переглядів 14 тис.2 місяці тому
లగ్నాధిపతి 12 స్థానాలలో ఇచ్చే ఫలితాలు | Ascendant Lord in all the 12 Houses. #astrology #telugu
వక్రించిన గురు గ్రహం | Retrograde Jupiter
Переглядів 8 тис.2 місяці тому
వక్రించిన గురు గ్రహం | Retrograde Jupiter
7 వ స్థానం లో గ్రహాలు ఉండడం మంచిది కాదా? 2,7 స్థానాలను మారక స్థానాలు అని ఎందుకు అన్నారు?
Переглядів 11 тис.2 місяці тому
7 వ స్థానం లో గ్రహాలు ఉండడం మంచిది కాదా? 2,7 స్థానాలను మారక స్థానాలు అని ఎందుకు అన్నారు?
అస్తంగత్వం | Combustion of planets
Переглядів 4,1 тис.2 місяці тому
అస్తంగత్వం | Combustion of planets

КОМЕНТАРІ

  • @tejaprakash2303
    @tejaprakash2303 Годину тому

    చాలా బాగా చెప్తున్నారు కానీ నీచ లో వక్రాన్ని పొందితే లేదా అస్తంగతం చెందితే ఎలా ఉంటుంది అని ఒక వీడియో చేయగలరు

  • @kupparaoroad1041
    @kupparaoroad1041 Годину тому

    If guru is in neecha makara raasi from VRUSHABHA Lagna, and Sani is in Meena raasi with ketu, then what is the result sir

  • @kamsalasrikanth9863
    @kamsalasrikanth9863 Годину тому

    Shani 7hous nunchi lagna ni chushunadu yalanti palithalu anna?

  • @ManasaChitty-j4w
    @ManasaChitty-j4w 4 години тому

    Sir budhudu 7 th house lo vakram ga unte

  • @akshaya684
    @akshaya684 5 годин тому

    మీ consultation fee ఎంత అండి

  • @sanjeevreddy8981
    @sanjeevreddy8981 13 годин тому

    Guru ji Nadhi vrushabha rashi, krithika nakshatram, Mithuna lagnam. Lagnam lo Ketu, 2nd house ante karkataka rashi lo Guru Shukra and Kuja, 7th house(Danus Rashi ) lo Rahu, 8th house lo Shani, 12th house lo Surya Chandra and Budhudu unnaru. why I'm facing lot of problems in life from 2019 onwords please help me 😭🙏

  • @rakesshrakshan7437
    @rakesshrakshan7437 16 годин тому

    కేతువు బలంగా ఉండాలంటే ఫిష్ అక్వేరియం పెట్టుకోవచ్చా??

  • @curious_learner01
    @curious_learner01 18 годин тому

    Hi Sir, How could we interpret Jupiter at 0 degrees in 4 th house for Capricorn ascendant?

  • @sweetysetty91
    @sweetysetty91 21 годину тому

    వృషభ లగ్నానికి అష్టమంలో శుక్రుడు కేతువుతో కలిసి ఉంటే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది

  • @krishnamurtyvasa4176
    @krishnamurtyvasa4176 21 годину тому

    Good analysis.

  • @vanipraveen1382
    @vanipraveen1382 23 години тому

    Cheyandi

  • @krishnamurtyvasa4176
    @krishnamurtyvasa4176 День тому

    Madhu kumar garu sri Ramachandrulu vari horoscope loni planetary position chusara?, Andulo appati kaalamulo. Rahu. Ketu grahalu levu. Rahu and ketu grahalu taruvatha kaalamulo vachhayi. Present Electronics yugam. Uranus. Neptune and Pluto effect unnayemo study chesara telisthe explain cheyandi.

  • @rajubabu4819
    @rajubabu4819 День тому

    Sir you're not suggest any remidies.

  • @nagavenkateshmvenky1129
    @nagavenkateshmvenky1129 День тому

    Bro Thank you for clarifying all doubts in comment section. One Doubt Bro Is there any impact those who born Mahalaya pitra paksha period?

  • @vamsheekrishnarentala6481
    @vamsheekrishnarentala6481 День тому

    u said ketu means blockage. if ketu is in 12th house, does it signify that the person will not have losses, will not be inclined to bed pleasures etc. please clarify!!

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      Ketu is a moksha karaka planet andi. Bhouthika prapancham lo unna edina issues untaii aa granaiki. Very good question. Oka sthanam lo ketuvu unnaru ante poorthiga anubhavinchesam inka edi ledhu undadhu anukolemu andi karma will be there and ketu is most important planet to face karma. There "might not" be any losses will not be inclined to bed pleasures because of ketu but rahu will give these things as Raju ketu are one. Ketu in 7th house might show disinterest but rahu aspecting 7th from lagna makes a person obsessed with relationships initially. And retro planet is an obsession and rahu ketu are retro all the time they cause obsession too

  • @sumalatha2862
    @sumalatha2862 День тому

    Namaste sir, ma babu ki vrushaba lagnam, 6th house lo saturn vakrinchi undi and rahu unnadu, 11th house lo venus undi..elanti results untundi

  • @sriramguntupalli1124
    @sriramguntupalli1124 День тому

    Small doubt sir 8 th house Venus spouse family rich family vunde chances vunnaya sir

  • @prash646
    @prash646 День тому

    Ketu in 6th house daily life ,jobs lo problems elantivi untai

  • @RaviKumarHezeebu
    @RaviKumarHezeebu День тому

    Very beautifully explained🎉❤

  • @atoznoncontrovesry1143
    @atoznoncontrovesry1143 День тому

    10 house lord moon in 12 in virgo, 5th lord shani in 4th, 7th lord in 5th. 9th house lord mercury in 6th with exalted venus, 6th lord Jupiter in leo retro What does this mean family children mother etc?

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      10th lord in 12 nenu general ga chepthunnanu andi.. foreign companies ki work cheyyadam or foreign projects lo.work cheyyadam..ledha hospitals lo.work cheyyadam ilantivi anni cheppacchu if 10th lord in 12th ledha banks etc kuda. 5th lord in 4th deep knowledge higher knowledge untundii. 6th lord valla health issues appulu and gastric issues vasthaii andi. Children paramga it is good but valla dwara edokati meeku manchi jaragadam for example house kontaru anukondi which really needs money and money karchu ayinattuu so karchukuda avtundi kids valla

    • @atoznoncontrovesry1143
      @atoznoncontrovesry1143 День тому

      @@MadhuAstrologySpiritualTalks tnq bro, but exalted venus kuda 6th lo unaru gaa

    • @atoznoncontrovesry1143
      @atoznoncontrovesry1143 День тому

      @@MadhuAstrologySpiritualTalks anyways tnq for big reply. Jai guru datta

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      @atoznoncontrovesry1143 exalted venus in 6th is good if he is the lagna lord andi

    • @atoznoncontrovesry1143
      @atoznoncontrovesry1143 День тому

      @@MadhuAstrologySpiritualTalks i wish i wd be a study subject to u bro. Bkz my many plant placements are carzy combo.

  • @pragathisekhar3474
    @pragathisekhar3474 День тому

    Nijanga devudi aagnathone anni jarugutunte enduku women and girl child's intha mandi rape and murders ki guri avutunaru, devudu unte antha goramaina paristitulu ladies ki enduku vastai, really can't believe God's existence completely 😢

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      Chala correct ga మాట్లాడారు అండి నిజమే.. నాకు కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. మనం హిస్టరీ పురాణాలు చూసుకుంటే దేవుడు ఒక్కరే లేరు. రాక్షసులు కూడా ఉన్నారు. దేవుడు అమ్మవారు అయ్యి మహిషాసురుడిని సంహరించడం. శ్రీ మహావిష్ణువు హిరణ్య కస్యపూడిని చంపడం. శ్రీ కృష్ణుడు కంసుడిని చంపడం.. ఇవన్నీ చూస్తే దేవుడు అనే మంచితో పాటు చెడ్డ కూడా ఉన్నది అండి. మన మధ్యలోనే ఎంతో మంది రాక్షసులు ఉన్నారు. నిజంగా దేవుడు ఎదురు అయినా తిట్టే వల్లనే ఎంతో మందిని చూడచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఆయన రావాలన్న అన్ని కుదరాలన్న అవి చూడడానికి.మనం.ఐతే ఉండము అండి. దేవుడు మాత్రమే లేరు నెగెటివ్ కూడా ఉన్నది కచ్చితంగా. ఏం జరిగినా ఎన్ని జరిగినా ఆయన్ని పట్టుకోవడమే అండి. Manaki oka car undi ante danni fast ga nadapaala slow ga nadapaala annadi matram mana control lo untundi. Car devudu icchadu ani speed kuda devudu valle pettamu anadaniki.ledhu. mana mind annadi car lantidi danitho slow ga vellacchu fast ga vellacchu ante manchiga alochinchacchu cheduga alochinchacchu adi edi alochinchali annadi manake vadilesaru devudu kani bayata andaru manchiga alochinchatledhu andi.

    • @pragathisekhar3474
      @pragathisekhar3474 День тому

      @@MadhuAstrologySpiritualTalks chala Baga chepparu, kani manushullo unde rakshasatvaniki antha power undi inni jarugutunte mari manushullo daivatvam, manchitanam, intelligence unnai kada vati valla ivem aagatledu enduku, cheduki antha strength unte manchiki Inka entha undali...

  • @kvnrao8309
    @kvnrao8309 День тому

    తప్పకుండ మీరు చేయండి

  • @suresha16dec_
    @suresha16dec_ День тому

    Sir, please do kethu video, moksha for which period..🙏 I'll egar to get the knowledge through you..

  • @ganeshnchn
    @ganeshnchn День тому

    మధుకర్ గారు నమస్కారం. చాలా బాగా చెప్పారు. అయితే కేతువు ఎక్కడ బలం బలహీనం అన్న విషయం చెప్పకుండా చాలా నిరాశ పరచారు. దయచేసి ఇలాంటి విషయం అంటే మీ మొత్తం వీడియో కి అతి ముఖ్యమైన విషయం చెప్పక పోవటం చాలా పెద్ద లోటు.

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      Firstly chala thank you andi. Yes nenu mention cheyyaledhu andi. Kevalam ee comment chuse nenu oka postpetanu graha balam gurinchi video cheyyalani chala peddha concept andi anduke single video lo cheppelekapoyanu aa video chese prayatnam lone unnanu asalu balam enti annadi meeku clarity isthanu aa video lo kani kacchithamga poorthigaa chudandi. Thank you

  • @kirankvk6666
    @kirankvk6666 День тому

    Hi anna, Please do more videos anna on daily basis Chala interesting ga chepthunaru anna, you will have all our support anna Keep doing videos on moksha, previous birth analysis, maha dasa topics and everything

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      Hello andi thank you so very much andi kacchithamga nenu chesthanu thanks a lot for your support andi. Many many thank you

  • @hemanthkumarkorada4645
    @hemanthkumarkorada4645 День тому

    Hi sir naa astrology miku chupinchanchaa

  • @priyankabalivada95
    @priyankabalivada95 День тому

    Sir mesha lagnam kanya rasi Guru simha rasi pubba-2 lo vunnadu...Ayithe naku gurudu lagnam,9th house (Rahu,Budha(R)), and 11th house aspect chestunnaru...Naku guru maha dasha lo career lo stability and high position ki veltana...Dhana yogam vuntunda? Naku guru strong gaa vunnada...Naku guru yoga karaaka graham kinda vastunda?

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      Hello andi mesha lagnaniki guru graham chala manchi graham ithe ayana panchama sthanam lo undadam chalaa manchidi andi. Guru dasha yogistundii meeku manchi jarugutundi

  • @saideekshit1868
    @saideekshit1868 День тому

    Leo ascendant Venus + ketu in 9th house ( Aries) Venus 15degress Kethu 10 Degress Kethu Maha dash running next year Oct lo end avutundi bro E conjunction lo Which planet is Strong venus or kethu ? E combination valana any positive or negative regarding life or career or marriage ?

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      Edi strong annadi definitely deenibatti cheppalemu andi but ketu is strong kaani it is not sure because balam annadi okadanibatti nirdaarana cheyyalemu andi chala chudali. Venus being 10th lord in 9th is good but venus ketu valla kuncham relationship issues vasthaii andi

  • @s.rajeswary6576
    @s.rajeswary6576 День тому

    మా అమ్మాయి మంచి పెళ్లి సంబంధం వచ్చి, మంచి అబ్బాయి వచ్చి, వివాహం బాగా అయ్యేలా ఏమైనా రెమడీస్ చెప్పండి ప్లీజ్ ...కుంభరాశి , శతభిష నక్షత్రం

  • @manoharmedipelly3463
    @manoharmedipelly3463 День тому

    Sir naadi makara lagnam shani and ketu 3 rd house lo unnaru Naku shani balamga unnada and inko 10 days lo shanimahardhasha start avuthundhi adhi baguntundha

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      Hello andi balam ga unnara annadanigurinchi nenu video chesthunnanu andi. Danibatti meeke telustundii kontha wait cheyyagalaru. Thank you

  • @Nagarjuna098
    @Nagarjuna098 День тому

    Moksham gurinchi cheppandi anna...I have ketu in 12th house 🙏

  • @sanjeevreddy8981
    @sanjeevreddy8981 День тому

    అప్పులు అవ్వడానికి ఏ గ్రాహం కారణం అండి??

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      Kujudu andi. Kujudu bhoomiputrudu manaki appulu kastalu ivanni bhoomi mida untaii anduke kujudu appuluki kaarakudu antaru andi. Inka chala info undi but video rupamlo cheyyadaniki.prayatnisthanu andi

  • @sophieyyyhh0057
    @sophieyyyhh0057 День тому

    Bro cancer lagan d9 chepandi Sani 4 house Sun 7 hous Venus 8 hous

    • @MadhuAstrologySpiritualTalks
      @MadhuAstrologySpiritualTalks День тому

      Hello andi please ask your question in specific andi

    • @gayathrichinnu4440
      @gayathrichinnu4440 16 годин тому

      Makar lagna ki sun,Mercury retro and rahu in 7 ,Saturn jupiter moon in Aries ,Venus in 8th retro and Mars in 10th,career Ela untundi sir ,​@@MadhuAstrologySpiritualTalks