వీళ్ళని లాక్కొచ్చి జైల్లో..| Amaravati JAC Leader Balakotaiah Strong Counter to YSRCP Leaders | TV5

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024

КОМЕНТАРІ • 70

  • @jagathreddy7612
    @jagathreddy7612 18 днів тому +8

    హాట్స్ ఆఫ్ mr.balakotayya.garu చాలా బాగా చెప్పారు ఒక సైకో పరిపాలన గురించి...

  • @glmrpatnaik4262
    @glmrpatnaik4262 18 днів тому +6

    వీళ్ళ నందరినీ జైల్లో చూడాలని 5 కోట్ల ఆంధ్రప్రజానీకం కోరుకుంటోంది.అంతే కాదు ఆంద్ర ప్రగతిని కాంక్షించే ప్రపంచ తెలుగు వారందరూ కూడా తహతహలాడుతున్నారు.రోజు రోజుకూ వెలువడుతున్న వైసీపీ కుంభకోణాలు...ముఖ్యంగా మద్యం ద్వారా ఎందరి ఆడపడుచుల మంగళసూత్రాలు గోలుమన్నాయి.ఎందరు రోగగ్రస్తులై అలమటిస్తున్నారు.ఈ ఉసురు ఆ బకాసురులకు ఎప్పుడు తగులు తుంది.ఆ బాదితుల కార్చిన కంటి రక్తం వారికి పెను శాపమై ఎప్పు డు కబళిస్తాయి. నేటి కూటమి చెప్పాలి త్వరగా.

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 18 днів тому +8

    జగన్ కి వుండే ఆత్రం CBN కి లేదు. తొందరపడి అరెస్ట్ చేస్తే అది CBN ఎందుకు అవుతాడు!? ఎవిడెన్స్ లు లేకుండా అరెస్టులు చెయ్యడం జగన్ కి మాత్రమే సాధ్యం.

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 18 днів тому +3

    పారన్ లో కూర్చున్న వాళ్ళందరూ చాలా చక్కగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎందుకు చెప్పట్లేదు అవినీతి చేసిన వాళ్లని భూములు దోచుకుంటున్న వాళ్ళని వైసీపీ లీడర్ లిక్కర్స్ కేవలం 24 కోట్లు దోచేసిన వాడిని విజయసాయిరెడ్డి వైజాగ్ లో అక్రమ భూతల చేసిన వాడిని వైసీపీ నాయకులంతా ఇసుక దోచేసి ఈరోజు ఒక్కడు కాదు ఇద్దరు కాదు ఎన్నో అరాచకాలు చేసిన వాళ్ళని nda ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది కొడాలి నానిని వంశీని జోక్ రమేష్ ని అంబటి రాంబాబుని రోజా ని పేరు నానిని వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటపెట్టి జైల్లో పెట్టి భయభ్రాంతులను చేస్తేనే వీళ్ళకి వీళ్ళందరికీ శిక్ష వేయాలంటే ఏంటి ఏ ప్రభుత్వం ఎందుకో వెనక పడుతుంది ఈరోజున వైసీపీ వాళ్ళు బయటికి వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారు

  • @DurgaPrasad-xr5zg
    @DurgaPrasad-xr5zg 18 днів тому +1

    Supercoment.balakotaiha.garu

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 18 днів тому +2

    బాలకోటయ్య గారు! చంద్రబాబు గార్ని గట్టి గా ప్రశ్నించండి.అసలు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? గట్టిగా అడగండి.అలాగే కాకినాడ రైస్ మాఫీయా కేసు ఏమయింది?

  • @sigireddysnrrao8131
    @sigireddysnrrao8131 12 днів тому

    బలకోటయ్య గారు చెప్పింది వెంటనే చెయ్యాలి ప్రస్తుతం ప్రభుత్వం

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 18 днів тому +1

    You are speaking 100%right, sir, as even a tea seller accepting pone pay and the honorable PM always encouraging digital payments, but why not in Ap without help some one afterall who is jagan to do all these things as per the public opinion.

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 18 днів тому +2

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో సుమారు కోటి ఫ్యామిలీస్ లో నాసి రకం మద్యం తాగి వాళ్ల ఆరోగ్యం గుళ్ళ అయినది
    కొన్ని లక్షలు కోట్లు దోచు కొన్నారు.
    ప్రజలకు విషాన్ని తాగించి కొంత మంది ఎంఎల్ఏ లు ఎంపి లు మంత్రుల సియం వాళ్ళు ఆస్థులు పెంచు కొన్నారు
    గవర్నమెంటు కు రావలసిన లక్షల కోట్ల పై నాయకులు తిన్నారు.
    ఎదవది కేజ్రీవాల్ కవిత 100 కొట్లు కమిషన్ పుచ్చు కొన్నoదుకు 7 నెలలు జైల్లో మగ్గు తున్నారు
    కూటమి ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలి. అలా కాని పక్షంలో ఈ ప్రభుత్వాన్ని చేత గాని దద్దమ్మ ప్రభుత్వము అని ప్రజలు అంటారు.
    ఏమి ఆధారాలు లేకపోతే CBN సర్ ను అరెస్టు చేసి 53 రోజులు జైల్లో పెట్టినారు.
    ఇన్ని ఆధారాలు ఉంటే అరెస్టు చేయకుండా మీన వేషాలు ఎందుకు వేస్తున్నారు.

  • @shanthikondru2254
    @shanthikondru2254 18 днів тому +2

    Murty garu ❤jai amaravati❤❤❤

  • @yenugulaleela1820
    @yenugulaleela1820 14 днів тому

    Very good sir

  • @psrstudycircle7641
    @psrstudycircle7641 13 днів тому

    Balakottayagaru very excellent voice sir

  • @sammingaraju4920
    @sammingaraju4920 18 днів тому +3

    Delhi Peddale Tuglak Gaadini Kaapadu tunte yevaru yemi cheyyaleru Sir,

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 18 днів тому

    Super. SAR. Jai. B. L. K. Y. garu
    Jai. AP

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 18 днів тому +3

    2019-24 జగన్ పాలనలో అన్ని రకాల అక్రమాలపై కేసులుపెట్టి, అందుకు బాధ్యులైన ఈస్, ఐపీఎస్, లను అరెస్టు చేసేందుకు చంద్రబాబు ను దూకుడు గా వెళ్ళనీయకుండ కేంద్రం లో బీజేపీ అడ్డుపడుతున్నది అనేది నా అనుమానం. ఎందుకంటే రాజ్యసభలో వైసీపీ బలం ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి అవసరం కాబట్టి.అయితే ఆ అవసరం బహుశా2026వరకు బీజేపీ తప్పదేమో.వైసీపీ రాజ్యసభ సభ్యుల పదవి కాలపరిమితి అప్పటి వరకు ఉంది కాబట్టి. అదే నిజమయితే వివేకా హత్యకేసు,జగన్ వి.సా.రెడ్డి బెయిలు కేసులు విచారణ,వగైరాలు స్పొస్తు వరకు తేలవు.నానుతూనే ఉంటాయి.చంద్రబాబు కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి.

  • @munjetishashi1161
    @munjetishashi1161 18 днів тому +3

    సార్, మూర్తి గారు, బాలకోటయ్యగారు, ఊరికే మనము చేర్చికోవడమే తప్ప ఈ ప్రే్బుత్వాము ఏమీ చేయలేదు ఎందుకెంటే వీళ్ళు గత ప్రే్బుత్వాము ఒకేటే ఏమిచేయ్యలేరు

  • @gopich6226
    @gopich6226 18 днів тому +2

    గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అధికారులు కానీ నాయకుని గాని ప్రింట్ కూడా పీకలేరు చట్ట ప్రకారం అంటున్నారు చట్టప్రకారం అసలు పీకేది లేదు సుప్రీంకోర్టు కి వెళ్లినా సరే ఏమి పీకలేరు భారతీయ జగన్ పార్టీ సపోర్ట్ ఉంది భారతదేశమే మాఫియా అండి ఇక్కడ పార్లమెంట్లోని 98 పెర్సెంట్ పైగా క్రిమినల్స్ ఉన్నారు ఎంపీలు చట్టప్రకారం వాళ్ళు పోటీ చేయడానికి లేదు కానీ పోటీ చేసి చెత్త సభల్లో కూర్చున్నారు వెంట్రుక కూడా పీకలేరు ప్రపంచంలో ఎక్కడా లేని వింత పోకడ భారతదేశం న్యాయవ్యవస్థ లేదు చట్టాలు లేవు ధర్మం లేదు నీతి లేదు నీ మాల్లేవ్ నిజాయితీ లేదు భారత్ వెలిగిపోతోంది

  • @ramakoteswararao311
    @ramakoteswararao311 18 днів тому +1

    సార్ బాల కోటయ్య గారు మన దేశ ఆర్థిక మంత్రి ఎలా అనుమతించరు, ఇందులో వాటా వారు కూడా దొబ్బారు 😂

  • @savitamurthy2530
    @savitamurthy2530 18 днів тому +2

    కంఠషోష బాలకోటయ్యగారు ఈవిషయంలొకూటమి సంజాయిషీ ప్రజలకు చెప్పాలి

  • @thespikermiker
    @thespikermiker 18 днів тому

    Govt should arrest those pyscho criminals immediately

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 18 днів тому

    💯

  • @nuthanapatiramu4477
    @nuthanapatiramu4477 18 днів тому +2

    వైఎస్ఆర్ సిఎం వున్నప్పుడు ఒకే సామాజి వర్గానికి చెందిన కొంత మంది ఆఫ్రికా కు పోయి లిక్కర్ వ్యాపారం చేసి వేల కోట్లకు అధిపతి లయ్య రు. వారు అక్కడ ఒక ప్రాంతాన్ని లీజు కి తీసుకొని వారే లిక్కర్ తయారు చేసి వాళ్ళే అమ్ముకుంటారు.వాళ్ళు కు అధిపతి వైఎస్ అనిల్ రెడ్డి.జగన్ సిఎం అయినా వెంటనే ఆఫ్రికా లో వీళ్ళ అనుచరులు చేస్తున్నట్టుగా ఏపీ లో బ్రాందీ షాప్ లాన్నింటిని తన గుప్పెట్లో పెట్టుకొని నాసిరకం మద్యం తన బినామీల తో తయారు చేపించి బారి గా దారులు పెంచి కొంత ప్రభుత్వానికి చెల్లించి భారీగా దోచుకున్నాడు

    • @baburaodunaboyina3779
      @baburaodunaboyina3779 18 днів тому

      ఈ విషయం చాలా మందికి తెలియదు.

  • @marnivenkatarao6846
    @marnivenkatarao6846 9 днів тому

    అన్నీ KRISHNA సినిమా లే

  • @chandhram4125
    @chandhram4125 15 днів тому

    చంద్రబాబు గారి మెతక వైఖరి ఎందుకో తెలియడంలేదు

  • @kusumenglish7357
    @kusumenglish7357 18 днів тому

    Nobody can do as long as the connections with center

  • @seetharamaiah1364
    @seetharamaiah1364 18 днів тому

    Balakotaiah pachi apaddalu chepputunnaru konchem alochinchu devudu choostuntadu kotaiah

  • @phrao100
    @phrao100 18 днів тому

    All central agencies received their share of

  • @renuvu9033
    @renuvu9033 18 днів тому

    AYYO ATTANTI PANULU CBN GARU CHEYYARU.... RRR,JC,PARITALA, KODELA FAMILIES SMALL EXAMPLE

  • @sajjarammohanrao7849
    @sajjarammohanrao7849 5 днів тому

    Why don't u take action.

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 18 днів тому

    Kejriwal, sisodiya and kavita are in jail for years and the same should be done to jagan and co immediately and enquiry done.

  • @mohanrao5015
    @mohanrao5015 18 днів тому

    ఎందుకో కూటమి పిరికిపందలాగా ఉంది. అదే జగన్ అయితే ఈ టైంకి అందరిని (ప్రత్యార్థులని ) ఊరితీసి ఆనండిపడి ఉండేది

  • @bvsn7174
    @bvsn7174 14 днів тому

    Meepakkana drutarastralu vunnaru kanchenjunga chenu mastundi

  • @guttasridhar116
    @guttasridhar116 17 днів тому

    మా అన్న చెప్పాడు గా మేము ఓడిపోయిన కూడా మా వెంట్రుక కూడా పీకలేరు అని 😂😂 అప్పుడే చెప్పేసాడు మీరే అర్థం చేసుకోలేదు 😂😂 ఎందుకంటే మా అన్నకు 40% మూర్ఖంగా అభిమానించే మేతావులు ఇంకా ఉన్నారు మరి .. అపార్ధం చేసుకోకండి మూర్ఖంగా అంటే గాఢంగా అని లేక గుడ్డిగా అని... అంతేగా అంతేగా 😅 అయినా మా అన్నే అపార్ధర్మ ముఖ్యమంత్రి 😂 అది పరిస్థితి ఎడవలేక😅 మా తరైన్

  • @newvijayvasireddynewvijayv2529
    @newvijayvasireddynewvijayv2529 17 днів тому

    Sir E Financial Terarist lu ni Arrest Chestara ......

  • @srinivasdaram3698
    @srinivasdaram3698 18 днів тому

    Balakotaiah cbn banglore enduku vallinadu mundu danigurinchi matladu satyaharichandra

  • @vuyyurisatyasrinivasarao9246
    @vuyyurisatyasrinivasarao9246 18 днів тому

    CM. Marina jagan vari thaluka varu jail lo veyyala....antha Maya. 164. What is use...ee debate waste....no use...

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 18 днів тому

    Chandra Babu Naidu Gaaru Eelanti Charyalu Theesukodu ,
    Abhivruddi Matrame Cheeyagaladu..
    YCP Palana Loni Sampadana Lo BJP Peddalaku Kooda Partnership.. Unnadi Ani Public Deside Ayyaru

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol 18 днів тому +1

    Andaru donde😂

  • @vanjaneyaprasad5105
    @vanjaneyaprasad5105 18 днів тому

    Cbn pavan ki gani ycp employs gani leaders nu yemi cheyaleru

  • @viswatejaveerepalli9496
    @viswatejaveerepalli9496 18 днів тому

    Sebhash balakotaiah nakodukunilni uri tiyali Inka innirojulu suchuuntaru

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 18 днів тому

    TATASTHULA TONI VOKKA AMSHAMU PAINA AINA DEBATE PETTE DAMMUNNADA?

  • @unnamramu8320
    @unnamramu8320 11 днів тому

    Cbn gariki antha

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 18 днів тому

    Balakotayya jagani emi peekaleru

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 18 днів тому

    Madhyam Kumbakonam Lo Jagan Tho BJP Peddalaku Kooda ...

  • @HariBabu-zh8hy
    @HariBabu-zh8hy 18 днів тому

    Kootami govt chetakani govt.

  • @dineshkommunuri8279
    @dineshkommunuri8279 13 днів тому

    Vest govt

  • @rajapabbati9229
    @rajapabbati9229 18 днів тому

    Jagan ventruka peekaleru...

  • @shanthikondru2254
    @shanthikondru2254 18 днів тому

    Tv 5 ki vinnapam mandalas adabiddaku Nayak cheyam di

  • @shanthikondru2254
    @shanthikondru2254 18 днів тому +1

    Amaravati lo garbini kadupulo tanneru modi ki telutada😢😢😢

  • @shanthikondru2254
    @shanthikondru2254 18 днів тому

    Murty garu mandalas adabidda 😂😂😂😂yedi neyan kadupulo tanneru

  • @shanthikondru2254
    @shanthikondru2254 18 днів тому

    Tv 5 murty garu mandamus lo adabiddanu kadupulo 😂tannina da😂yavaru sodimakuvaddu

  • @NaveenKumarNagaraj
    @NaveenKumarNagaraj 18 днів тому

    MedAntha. TDP bajanaparuli
    Deenni. Debate antara yevadina

  • @R1m061
    @R1m061 18 днів тому

    💯