Oke Oka Jeevitham Telugu Song Lyrics - Mr. Nookayya Songs Telugu - Manchu Manoj, Kriti Kharbanda

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 3,5 тис.

  • @AdityaMusicPlaybackOfficial
    @AdityaMusicPlaybackOfficial  Рік тому +291

    Get Your Heart Pumping with the Hottest Mass Beat Song of #Gunturkaaram : bit.ly/3va7okz

  • @srisripathi1386
    @srisripathi1386 Рік тому +1307

    జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ.2023 లో ఈ పాట వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి .. 😔😔

  • @naveensharmaa7135
    @naveensharmaa7135 3 роки тому +415

    ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు
    మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు
    కష్టమనేది లేని రోజంటూ లేదు కదా
    కన్నీరు దాటు కుంటూ సాగిపోగ తప్పదుగా
    హో ఓ ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు
    హో ఓ ఓ ఆనందం కోసమే ఈ పరుగు
    హో ఓ ఓ కష్టాల బాటలో కడ వరకు
    హో ఓ ఓ చిరునవ్వు వదలకు
    నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు
    నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు
    ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగల వారెవరు
    అందరికి చివరాకరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు
    అవుతున్న మేలు కీడు అనుభావలేగా రెండు
    దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా
    తలో పాత్ర వేయకుంటే కాల యాత్ర కదిలేనా
    హో ఓ ఓ నడి సంద్రమందు దిగి నిలిచాకా
    హో ఓ ఓ ఎదురీద కుండ మునకేస్తావా
    హో ఓ ఓ నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని
    హో ఓ ఓ అద్దరికి చేర్చవా
    పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే
    బతుకు అనే మార్గములో తన తోడు ఎవరు నడవరులే
    చీకటిలో నిసి రాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే
    నీ వారు అను వారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే
    చితి వరకు నీతో నువ్వే
    చివరంట నీతో నువ్వే
    చుట్టూ ఉన్న లోకం అంత నీతో లేనే లేదనుకో
    నీకన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో
    హో ఓ ఓ లోకాన నమ్మకం లేదసలే
    హో ఓ ఓ దాని పేరు మోసమై మారేనులే
    హో ఓ ఓ వేరెవరి సాయమో ఎందుకులే
    హో ఓ ఓ నిన్ను నువ్వు నమ్ముకో

  • @panjji2661
    @panjji2661 3 роки тому +586

    చనిపోవాలి లేదా జీవితం లో ఏమి చేయలేము అనే వాళ్ళు ఇ పాట ని విని జీవితం అంటే అని అర్ధం చేసుకొని జీవితం ని కష్టాన్ని సమస్య ల ను ధైర్యంగా ఎదుర్కోవాలి ❤❤👌👌👌👌👌

    • @kishore9654
      @kishore9654 3 роки тому +28

      Avunu ala Chala Mandi unnaru brother , Chala mandiki rakarakala problems unnayi , papam cheppukoleru , piki navvuthu untaru , prathi daniki give up ivvalsi vasthundi , like me 😢😢😢

    • @sirishareddysirishareddy3275
      @sirishareddysirishareddy3275 3 роки тому +7

      Avunu really good song ennisarlu vinnano naakey telidhu 😍

    • @markblog4048
      @markblog4048 2 роки тому

      ua-cam.com/video/eNlCPi1VqVw/v-deo.html

    • @Crazy_girl_8604
      @Crazy_girl_8604 11 місяців тому +2

      Suprb correct ga cheparu... Kastam vochina nastam vochina life ni end cheyakunda... Prblms ni face cheyali adi life ante..... Prblm vaste adey manali chusi baipadali antey kani manam kadu... So be srong guys...... Suprb well said..

    • @ThunikiUma-lt6nh
      @ThunikiUma-lt6nh 3 місяці тому +1

      ❤❤❤❤❤

  • @KalyaniTurram
    @KalyaniTurram 10 місяців тому +267

    2024 లో ఈ సాంగ్ వినేవారు ఉన్నారా..

  • @ubicherlabavayaswami6332
    @ubicherlabavayaswami6332 11 місяців тому +276

    2024లో వినేవాళ్లు ఉన్నారా

    • @Dasarihemavathi-i5n
      @Dasarihemavathi-i5n 10 місяців тому +3

      Me

    • @RadhikaMecha
      @RadhikaMecha 9 місяців тому +2

      Yes Mee....

    • @NuluRamalakshmi
      @NuluRamalakshmi 9 місяців тому +1

      ​@@RadhikaMecha😊😊😊q

    • @HanvySree
      @HanvySree 9 місяців тому +2

      2024 anti bro appudu ayina sare memu vintam mdhuku antey aa song lo unna prathi line nijam kabatti❤️‍🔥

    • @JanakiSaritha
      @JanakiSaritha 9 місяців тому +1

      Yes

  • @LokeshKumar-mj3jx
    @LokeshKumar-mj3jx 9 місяців тому +91

    2024 లో వినేవాలు ఎంత మంది ఉన్నారు 🎉

  • @swamikopiseeti109
    @swamikopiseeti109 9 місяців тому +18

    ఈ పాట రాసిన వారి కాళ్ళు మొక్కాలి
    బాధలు ఉన్న ప్రతి ఒక్కడి గుండెల్లో నిలిచిపోయే పాట ఉందంటే అది ఇదే
    ఈ పాటలో ,"నిన్ను నువ్వు నమ్ముకో" అన్న మాట అక్షర సత్యం

  • @shankerthodishetty3833
    @shankerthodishetty3833 3 роки тому +107

    Ee song ante evariki chala esthamo oka like kotandi 😘🤗🤗

  • @kiranbolla9101
    @kiranbolla9101 4 роки тому +863

    Lyric writer ki head's off cheppe vadu oka voka like eskondi

  • @dineshtech3200
    @dineshtech3200 3 місяці тому +21

    Depression lo undi vine vallu unnara

  • @oggurajesh
    @oggurajesh 4 роки тому +1246

    సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినేవాళ్లు ఒక లైక్ కొట్టండి

  • @radhikadmr863
    @radhikadmr863 6 років тому +510

    Eee song naku chala chala estam. Nen apudaina deni gurinchaina feel avtunte e song vinagane aaa bada marchipotanu and strength vachinattu anipistadi

  • @JaiNTR...
    @JaiNTR... 3 роки тому +279

    2021 lo Inka vintuna valu oka like cheyandi 👍

  • @v.nikitha3494
    @v.nikitha3494 2 роки тому +357

    This song helps me a lot when I was feeling low and unnecessary thoughts
    Don't spoil your mental peace for others be happy 😊

  • @m762gamingyt8
    @m762gamingyt8 10 місяців тому +16

    2024 వినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా

  • @naveenkosanam229
    @naveenkosanam229 5 років тому +555

    I use to listen to this song.....whenever life sucks me down
    It will give me pure positive vibes each and every word in this song🎶✨

  • @shirisham2934
    @shirisham2934 10 місяців тому +25

    🖤attendence of 2024 ❤............❤

  • @jaganalamuru5319
    @jaganalamuru5319 4 роки тому +676

    2021 వినేవాళ్ళు ఒక like

  • @harshithavalaparla7015
    @harshithavalaparla7015 5 років тому +41

    Evaraina baadhalo unte ee lyrics ardham cheskondii mana kosame rasaru annattu umtadhii...really fantastic & heart touching song....

  • @vijaytarak2563
    @vijaytarak2563 10 місяців тому +11

    2k24 లో vene varu oka like kottande🥹

  • @krishnachaitanya8590
    @krishnachaitanya8590 5 років тому +70

    Nee vaaru anu vaarevaru lerantu nammithey manchidile 🔥👌🏽
    Abbbabba 💯 correct.
    What a song!

  • @indutandra6511
    @indutandra6511 8 років тому +517

    feels lyk whole life is moving in front of my eye..... meaningful lyrics and exact meaning of life

  • @Chinni12604
    @Chinni12604 11 місяців тому +58

    2024 lo kuda vine vallu unara❤

    • @Alachanakya
      @Alachanakya 9 місяців тому

      Nenu unna

    • @pallavik231
      @pallavik231 7 місяців тому +1

      Yendhuku leru akka china vayasulo pelli chesukoni roju chasthu brathukuthunam

    • @jswamyswamy8808
      @jswamyswamy8808 7 місяців тому

      Eni years akka ​@@pallavik231

    • @AnilAnil-fb9dh
      @AnilAnil-fb9dh 7 місяців тому

      Nenu unna😃

  • @Lucky-jb5oy
    @Lucky-jb5oy 6 років тому +455

    Still in 2019.....#EvergreenAlbum in manoj's career!! ❤

  • @ravidigitalsbhavi8200
    @ravidigitalsbhavi8200 4 місяці тому +7

    ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు
    మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు
    కష్టమనేది లేని రోజంటూ లేదు కదా
    కన్నీరు దాటు కుంటూ సాగిపోగ తప్పదుగా
    హో ఓ ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు
    హో ఓ ఓ ఆనందం కోసమే ఈ పరుగు
    హో ఓ ఓ కష్టాల బాటలో కడ వరకు
    హో ఓ ఓ చిరునవ్వు వదలకు
    నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు
    నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు
    ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగల వారెవరు
    అందరికి చివరాకరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు
    అవుతున్న మేలు కీడు అనుభావలేగా రెండు
    దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా
    తలో పాత్ర వేయకుంటే కాల యాత్ర కదిలేనా
    హో ఓ ఓ నడి సంద్రమందు దిగి నిలిచాకా
    హో ఓ ఓ ఎదురీద కుండ మునకేస్తావా
    హో ఓ ఓ నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని
    హో ఓ ఓ అద్దరికి చేర్చవా
    పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే
    బతుకు అనే మార్గములో తన తోడు ఎవరు నడవరులే
    చీకటిలో నిసి రాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే
    నీ వారు అను వారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే
    చితి వరకు నీతో నువ్వే
    చివరంట నీతో నువ్వే
    చుట్టూ ఉన్న లోకం అంత నీతో లేనే లేదనుకో
    నీకన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో
    హో ఓ ఓ లోకాన నమ్మకం లేదసలే
    హో ఓ ఓ దాని పేరు మోసమై మారేనులే
    హో ఓ ఓ వేరెవరి సాయమో ఎందుకులే
    హో ఓ ఓ నిన్ను నువ్వు నమ్ముకో

  • @Ashok2658
    @Ashok2658 4 роки тому +100

    Sudheer Anna performance tharvatha e song chusa I loved it❤️

  • @ShaikHimam-bt2qp
    @ShaikHimam-bt2qp 9 місяців тому +14

    2030 lo kuda venali anevaru eavaru

  • @ramyavaniamu8491
    @ramyavaniamu8491 2 роки тому +67

    This song literally heals every soul those who stucked in their lives🦋

  • @srikanthyadav7161
    @srikanthyadav7161 7 років тому +69

    em lyrics bayya masth inspirational song elantiv okkadi kuda ravadam ledhu

  • @SundarMurthy-t6c
    @SundarMurthy-t6c 10 місяців тому +6

    Now it's 2024 I am listening this music I love this song 😢 because my mother does not like me my family members does not like me I will die 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @priyathamprakash4682
    @priyathamprakash4682 4 роки тому +1883

    I am here after sudheer anna journey from dhee promo🙂🙂. ANYONE ???

  • @eswaripalepu5153
    @eswaripalepu5153 3 роки тому +14

    ఈ పాట నా జివితమె మార్చెసింది😭😭😭👍

  • @naishadapilli1811
    @naishadapilli1811 4 роки тому +5

    This inspired me a lot
    Nenu eppudu elanti situation lo unna okkasari ee song vinte chalu avi anni nenu marchipotha ❤ hands off to the lyrics 👌

  • @chandrashekarmadhaveni410
    @chandrashekarmadhaveni410 4 роки тому +1826

    2020 లో వినేవారు ఉన్నారా

  • @mallelabigil9889
    @mallelabigil9889 2 роки тому +84

    Bayya 2022 లొ song full ga headphones పెట్టుకొని... విన్న... ఈ పాట రోజు కి ఒక సారి అయిన వింటే తప్పకుండా జీవితం లో మార్పు అనేది వస్తుంది

  • @questionpaperhacker6361
    @questionpaperhacker6361 5 років тому +58

    just loved this song we cannot compare this song with other songs such A beautiful and meaningful lyrics

  • @SHIVAMANI_R
    @SHIVAMANI_R 4 роки тому +459

    Who are here after watching D champion's promo!..😜
    Hit here!... 👍

  • @Aishubabbu
    @Aishubabbu Рік тому +2

    E song vintunnavallu nalagey edusthu vintunnaru kadha😭

  • @Rajanikanth-g2t
    @Rajanikanth-g2t 9 місяців тому +7

    2024 లో వినేవారు ఇక్కడ హాజరు వేసుకోవాలి 😂😂

  • @AdityaMusicPlaybackOfficial
    @AdityaMusicPlaybackOfficial  Рік тому +13

    Listen to the MaheshBabu Latest Movie Guntur Kaaram Songs -bit.ly/47SL11I

  • @poojithareddy2760
    @poojithareddy2760 Рік тому +5

    Believe yourself.. em jarigina u have to stand for you, evaru unna lekunna nuv neekosam jeevinchuu , chala prblms ne face chesi untav kadha emo idhey last give up ivvakunda unte manchi life untundhii 🙂

  • @geethaeleti6142
    @geethaeleti6142 5 років тому +20

    The person who wrote this song....really great🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏....such an inspirational song.......

  • @chetankumar-pv6vw
    @chetankumar-pv6vw Рік тому +6

    2023 లో కూడా ఈ పాటని వింటున్న వాళ్ళు ఉంటే ఓ లైక్ కొట్టండి 👍

  • @allinonecreationskrishna3553
    @allinonecreationskrishna3553 8 місяців тому +9

    Life mottam ee song lo undi bro🎉

  • @madhurikatta7362
    @madhurikatta7362 4 роки тому +36

    Who listen this atleast once a day...!?

  • @cineespice
    @cineespice 5 років тому +35

    Awesome lyrics ..😘😘😘😘 god .....🙌🙌🙌🙌

  • @reddystickers
    @reddystickers 7 місяців тому +7

    2024 lo vine vallu vunnara

  • @yelugubantiVenu
    @yelugubantiVenu 10 місяців тому +6

    2024 kudha vine vallu vunnaru

  • @sailajasailuu3421
    @sailajasailuu3421 5 років тому +192

    I love it song okkokka sentence ki entha artam undhi chala bagundhi nice song 💖💝💞💕

  • @Itsmethanusha97
    @Itsmethanusha97 20 днів тому +1

    Bro 2020 anti bro 2024 lo kuda vene varu unnaru bro edi mana life song bro ee song lo mana life undi bro❤❤❤❤❤

  • @GoneGopal-mp9dv
    @GoneGopal-mp9dv 8 місяців тому +6

    I love this song ❤❤

  • @ganeshkumar-po7se
    @ganeshkumar-po7se 4 роки тому +171

    Who is listening after watching this in biggboss 4

  • @Mounika-u7b
    @Mounika-u7b Рік тому +18

    2023 లో వినేవారు ఉనారా ❤

  • @rajiniguddeti9028
    @rajiniguddeti9028 5 років тому +87

    still anyone​ listening to this amazing song?? 😘😍😘😍??

  • @madhuedits8046
    @madhuedits8046 2 роки тому +23

    This song connects every person life situations... hats off to the writer..✍️❤️👏

  • @VennelaVennela-qi7tb
    @VennelaVennela-qi7tb Рік тому +11

    Who is listening and enjoying this feeling even in 2023 and upcoming years 😊😊😊😊❤

  • @likhithsmaran2967
    @likhithsmaran2967 4 роки тому +16

    2020 perfect songs....
    Do u all agree guys??

  • @UrmilaAlluri
    @UrmilaAlluri 6 місяців тому +5

    Still one of the best lyrics+ motivated+ peaceful song ❤🔥

  • @PrakashNaik-so5bf
    @PrakashNaik-so5bf Рік тому +7

    నిజమే ఈ సాంగ్ నాకు చాల బాగా నచ్చింది❤

  • @s.govardhanreddy2279
    @s.govardhanreddy2279 6 років тому +49

    best inspirational song
    i had ever seen

  • @rameshrams7215
    @rameshrams7215 3 роки тому +10

    ఎందరో ప్రాణాల్ని కాపాడిన పాట

  • @Dileepkumar-vt5rz
    @Dileepkumar-vt5rz 2 роки тому +53

    Still one of the best song.....2022

  • @mounikaeakkeli8646
    @mounikaeakkeli8646 Рік тому +3

    Litrally crying frm inside still 2023 ending similar lyrics to everyones lyf thankyou❤

  • @krupamanikothapelly4245
    @krupamanikothapelly4245 5 років тому +321

    Not only in 2019 all time inspirational and all time record song.....

    • @Akhilqr
      @Akhilqr 5 років тому +3

      Ya

    • @shanthipriyaboya6244
      @shanthipriyaboya6244 5 років тому +2

      Yah absolutely right

    • @stylishstarsri5377
      @stylishstarsri5377 4 роки тому

      @@Akhilqr ppppplllpllpp

    • @reddie__2531
      @reddie__2531 4 роки тому +2

      Super anna, apudu ma Life lo alone ga feel ina apudu ,e song useful avuthudi ,chala awesome song

    • @mahaboobmahaboov9905
      @mahaboobmahaboov9905 2 роки тому

      @@Akhilqr అని అంటారు కొందరు కేజేపీ

  • @ratnadeeptimunagavalasa336
    @ratnadeeptimunagavalasa336 8 місяців тому +1

    Wonderful spiritual song.Geeta saransam.hats off to the entire team that made this song.i got inspired by this song when i was in trouble

  • @shortmovieclips2544
    @shortmovieclips2544 10 місяців тому +8

    2024 లొ వినే వాళ్ళు వున్నార

  • @nagarajutikkala7379
    @nagarajutikkala7379 6 років тому +66

    True love never ends 💞💔

  • @RaniRamesh-i3p
    @RaniRamesh-i3p 13 днів тому +2

    Daily 10 times I listened 😊

  • @pallavisubramani711
    @pallavisubramani711 2 роки тому +5

    Yes this makes the reality of people , society and every thing .
    When ppl left in my bad situations and making me feel down that time somes this helped me alot and belive me when we have one reason to live that's enough and my reason is Jesus who always with me

  • @Abdulkaleem_syed
    @Abdulkaleem_syed 3 роки тому +5

    Ilaanti songs chaala avasaram ippati youth ki, awesome song

  • @usseveeru446
    @usseveeru446 Рік тому +2

    2023 లో ఈ పాట వింటూ బ్రతికి ఉన్న అన్ని రోజులు వినే వాళ్ళు ఉన్నారు

  • @venkatvenky8810
    @venkatvenky8810 8 років тому +157

    one of my best song which awakening me every time when I need

  • @Venkataraju-bs2ix
    @Venkataraju-bs2ix 4 роки тому +19

    I just love this song.....anyone else love it

  • @srinivasareddypasunuri8397
    @srinivasareddypasunuri8397 3 роки тому +10

    1:42 to 2:15 asalu wt a bgm 😘. loved it ❤️

    • @personalassistant1373
      @personalassistant1373 2 роки тому +1

      Yuvan's Supremacy,how come a man use the whole same tune in different films of two different industries and make both two great's of all time....

  • @batista98854
    @batista98854 4 роки тому +333

    Who is here after big boss 4 final

  • @ravitejas4538
    @ravitejas4538 2 місяці тому

    మనకు ఏ కష్టం వచ్చిన.. వినటానికి చాల హ్యాపీగా ఉంటుంది ఈ... Song.. నాకు చాల ఇష్టం,..

  • @shaikpareed40
    @shaikpareed40 10 місяців тому +4

    2024 Lo vinnara

  • @anilguthula9164
    @anilguthula9164 6 місяців тому +13

    Who listening in 2024 😢....

  • @vengalraovenkey9787
    @vengalraovenkey9787 11 місяців тому +3

    2024 లో వినేవాళ్ళు ఒక లైక్ చెయ్యండి 👍

  • @AmanPreeth-pz1qn
    @AmanPreeth-pz1qn 4 місяці тому +3

    2024 oka ❤ asukodhi

  • @naniseenu1598
    @naniseenu1598 3 роки тому +7

    No words on this song...pain full.. Kastapadevallakosame e song....

  • @Sucharitha889
    @Sucharitha889 9 місяців тому +1

    enni years ayina vinevallu unnaru ee patani, ee song lo prathi oka line andari life lo jarigindi jarguthundi kuda lifetime vinne song idhi so enjoy the song be happy all try it acting like happy

  • @kirankumarnukala
    @kirankumarnukala 4 роки тому +14

    a heart touching song... music, lyric, and especially hari charan voice set the song on next level.....the most inspirational song... hats off to Jogiah sir, haricharan and for the music too...

  • @kamalapuramnaveen2465
    @kamalapuramnaveen2465 11 місяців тому +3

    e song oka sari vintee chalu mnasu free ga avtundii

  • @peddamallakoshmitha2438
    @peddamallakoshmitha2438 8 місяців тому +1

    Every lyrics = realization of life 💯❤

  • @pentakotakrishna5530
    @pentakotakrishna5530 6 років тому +5

    Ramajogayya sastry gariki nenu big fan.... after listening this.......😍😍😍

  • @bharatkiranbireddy
    @bharatkiranbireddy 5 років тому +25

    Fabulous Lyrics..... Awesome

  • @chanduchandu723
    @chanduchandu723 2 місяці тому

    Thank you for sharing lyrics 🙏 ❤️ 😊 ☺️ ♥️

  • @padamprasanna9185
    @padamprasanna9185 3 роки тому +40

    Whenever my heart is heavy, I listen to this song ....

  • @mrudhulanarayana8707
    @mrudhulanarayana8707 6 років тому +12

    I really wanna meet the lyricist... such a beautiful lyrics.. much related to life love this song

  • @palamakulanaagalaxmi1307
    @palamakulanaagalaxmi1307 Рік тому +2

    This song helps me when am in depression
    Kadavaraku nitho nuvve untavu
    Evaripaina depend avvodu

  • @Anandakumari-angel
    @Anandakumari-angel 10 місяців тому +1368

    2024 లో వినేవారు ఉన్నారా

  • @Senthilganapathy
    @Senthilganapathy 9 років тому +45

    What a song..! Awesome Yuvan

  • @harishharish3735
    @harishharish3735 5 років тому +42

    I used to listen this song when iam totally in depression .....it makes me to hurry to wake up from past and move forward I love this whole lyrics

  • @Crazy_girl_8604
    @Crazy_girl_8604 11 місяців тому +1

    2024 lo e song ni vinevalue entha mandi yaru oka like vesukondi guys❤

  • @bejjankisrinu1126
    @bejjankisrinu1126 4 роки тому +30

    Who loved this song vaka like chedukondi😉😉😉😉😉😉

  • @ShivaTharigoppula
    @ShivaTharigoppula 5 місяців тому +7

    who is listening in 2025??

  • @payu-uh3hj
    @payu-uh3hj 9 місяців тому +1

    This song really gives me more energy and i am still listening this song 2024 ❤❤❤❤

  • @alagirinu
    @alagirinu 6 років тому +18

    This song was written by Selvaragavan and Na.Muthukumar(One Stanza) in Tamil for Pudhupettai film, Composed and Sung by YuvanShankarRaja in Tamil. Every lines teach us lessons, my personal favorites are "Though millions shed tears full of creed and sorrow, the earth still blooms" - எத்தனை கோடி கண்ணிர் மண் மீது விழுந்திருக்கும் அத்தனை கண்ட பின்னும் பூமி இங்கு பூ பூக்கும் "The day will come when your corpse burns in flames,
    Until then, this loneliness will persist in this never ending games" தீயோடு போகும் வரையில் தீராது இந்த தனிமை